పుస్తకాల్లో దొరకని దశ మహా విద్యల రహస్యం | Unknown Dasa maha Vidya secrets of Puri | Nanduri Srinivas

  Рет қаралды 325,489

Nanduri Srinivas - Spiritual Talks

Nanduri Srinivas - Spiritual Talks

Күн бұрын

Пікірлер: 448
@naveennarayana_
@naveennarayana_ Жыл бұрын
ఆహా అద్భుతం!! 🙏🏻🙏🏻. Nanduri గారు ఈ కామెంట్ చూస్తారో లేదో తెలీదు కానీ నా మనసులో ఎప్పటినుంచో ఉన్నది ఈరోజు మీరు నిజం అని తెలియజేశారు. అదే "లలిత త్రిపుర సుందరి" అమ్మవారి గురించి... నాకు ఈ విషయం ఎవ్వరూ చెప్పలేదు. కానీ ఎప్పటినుంచో అనిపించేది that లలిత సహస్రనామం లో చెప్పిన "ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి" అనీ నమానికి ఈ జగన్నాథ, సుభద్ర, బలరముల ముర్తలకి లింక్ ఉంది అని. అందులో ఇచ్చాషక్తి - సుభద్ర అని, జ్ఞానశక్తి - జగన్నాథుడు అనీ, క్రియ శక్తి - బల రాముడు అనీ అంపిస్తు ఉండేది! అహ్ ప్రకారం చూస్తే ఇచ్చ శక్తి అయిన లలితాంబిక ఏ సుభద్ర అని! 🙏🏻🙏🏻🙏🏻 కానీ మీరు జగన్నాథుడు ని భైరవ రూపం లో కొలుస్తారు అన్నారు. ఇది కొంచెం సందేహం గా ఉంది. జగ్గనాధ కృష్ణుడే ఇక్కడ లలిత దేవి జ్ఞాన స్వరూపమైన శ్యామల దేవి అనీ అనుకుంటున్నాను. దీని గురించి శ్యామల దండకం లో కుద్ ఉంది అని కొందరు అనటం విన్నాను & తంత్ర గ్రంధాలు కూడా "శ్రీ కృష్ణ శ్యామల స్వయం, శ్రీరామో లలితాంబికా" అనీ చెప్తున్నాయి అని పుణ్య గురుదేవులు శ్రీ శ్రీ సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారు తెలిపారు. మరో విషయం ఏమనగా మీరు బగలముఖి అమ్మవై కనిపించలేదు అన్నారు. బాగలముఖి దేవి స్వయంగా మహా-వారాహీ దేవి యొక్క "బృహత్ వారాహీ" మంత్ర స్వరూపం అనీ అంటారు. అయితే అహ్ వారాహీ దేవి లలితాంబికా.. క్రియ శక్తి గా చెప్తారు. అహ్ వారాహీ యొక్క ఆయుధములలో ఒక ఆయుధం అయిన హలాన్ని ధరించిన బలరాముడే వారాహీ స్వరూపం. అనగా బగలాముఖి స్వరూపం అని న అంచనా. నండూరి గారు ఈ కామెంట్ చూస్తే మీరు మి ఒపీనియన్ నీ తెలియచేయగలరు. నమః శివాయై చ నమః శివాయ 🙏🏻
@suryajyothisampara
@suryajyothisampara Жыл бұрын
జగన్నాధ స్వామి నయనపథగామీ భవతుమే! భవతుమే! భవతుమే! జై జగన్నాథ! జై బలభద్ర! జై మా సుభద్ర 🙏🙏🙏. మీరు వివరంగా చెబుతున్న జగన్నాథ క్షేత్రానికి సంబంధించిన విషయాలను, విశేషాలను వివరాలను వింటుంటే మనసు ఆ క్షేత్రంలో ఆయా ప్రదేశాల్లోకి వెళ్ళి ఆయా దేవీ దేవతల దర్శనం చేసుకున్నట్లుగా, మానసిక యాత్ర చేసినట్టుగా అనుభూతి మరియు ఆనందమూ కలిగి ఆరెండూ కలిసిన ఆనందానుభూతి కలుగుతోంది🙏🙂. ముఖ్యంగా మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా మీ వీడియోలలో ప్రదర్శించే ఆయా దేవీ దేవతల మూర్తులు మరియు చిత్రాలు చక్కగా, ఏ చలనచిత్ర నటీమణుల పోలికలు లేకుండా తెలిసిన ఎవరి మఖ కవలికలను, పోలికలను పొలినట్లు గాకుండా ఆయా దేవతలయందు మన మనస్సు నిలిపి పూజ చేసుకునే విధంగా ఉంటున్నాయి,🙏🙏. నేను ఈ విషయాన్ని మొదటి నుంచి గమనిస్తున్నాను😊. కనీ నేను జగన్నాథ స్వామిని తలచుకుంటూ, స్మరిస్తూ నిద్రిస్తున్నా కూడా ఆయన నా కల్లోకి ఒక్కసారి కూడా రావట్లేదు, ఆయనకి అంతంత కళ్ళు ఉన్నా కూడా నన్ను చాలా చిన్న చూపు చూస్తున్నాడు😔😔. భాగవతులకు ఫిర్యాదు చేస్తే , వారు సిఫార్సు చేస్తేనైనానా నా కలలోకి వస్తాడేమోనని మీకు చెబుతున్నాను,మీరు దయచేసి మన తండ్రియైన జగన్నాథునికి ఈ విషయం గురించి కాస్త విన్నవించరూ...🙏🙏🙏😊
@laxmisundara5986
@laxmisundara5986 Жыл бұрын
దశమహావిద్యల గురించి series చేయండి గురువుగారు తెలుసుకోవాలి అని ఆతృతగా ఉంది
@ratnakumari9872
@ratnakumari9872 Жыл бұрын
మహిమాన్వితమైన చిన్నమస్తా దేవి ఆలయం ఝార్ఖండ్ లో రాజరప్పా అన్న ఊరిలో ఉంది. రాంచీకి సుమారు 75 కిలో మీటర్ లు ఉంటుంది. కోల్ ఫీల్డ్ ఏరియా. చాలా మహిమాన్వితమైన, ప్రశాంతమైన ప్రదేశంలో ఉంటుంది. జంతుబలి ఇస్తారు అమ్మవారికి. ఆ దృశ్యాలు చూడటం కొంచెం కష్టం. రాంచీలో చాలా సంవత్సరాలు ఉండటం వల్ల వచ్చిన వాళ్ళని మిగతా ఆలయాలతోపాటు దీనికి కూడా తీసుకు వెళ్ళే వాళ్ళం.
@user-se2iv6wj2g
@user-se2iv6wj2g 8 ай бұрын
సర్ మీరు చెప్పే అన్నీ స్తోత్రాలు పుస్తకాల రూపంలో తీసుకువస్తే అందరికీ అందుబాటులో సాౌకర్యవంతంగా ఒకే చోట పుస్తక రూపంలో రిఫర్ చేసుకోవటానికి, చదువుకోవటానికి వీలుగా వుంటుంది అని నా మనవి
@chilukaaruna5387
@chilukaaruna5387 Жыл бұрын
గురువుగారికి నమస్కారాలు. రామకృష్ణ పరమహంస గారి జీవిత చరిత్ర, వారిపై కాళీ మాత అనుగ్రహం వంటి విషయాలను విపులంగా మీ మాటల్లో తెలుసుకోవాలని ఉంది. దయచేసి వివరించగలరు
@kurmarao3982
@kurmarao3982 Жыл бұрын
మీలాంటి గురూత్తములు ఈ దేశానికి...సనాత వారదులు స్వామి...ఎన్నోజన్మల పుణ్యఫలం మీ ఉపన్యాసాలు వినే భాగ్యం స్వామి..🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@UjwalRam
@UjwalRam Жыл бұрын
బాగా చెప్పారు 🙏 . ధర్మాన్ని ఒక కులము, ఒక పార్టీ కి అంటగట్టి కొంతమంది చూస్తున్నారు . మనమా తప్పు చెయ్యద్దు. Politicsను దీనిలోకి తేకూడదు. వాల్లెప్పుడైనా మారొచ్చు. సనాతనధర్మం మన జీవన ధర్మం. దానికి కులంతో పనిలేదు.
@harsagunna2176
@harsagunna2176 Жыл бұрын
గురువు గారి నమస్కారం మీరు చెప్పిన హనుమాన్ వాలగ్ర పూజ 40 రోజులు పాటు చేసుకున్న ఆ హనుమయ్య నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను కృతజ్ఞడు అయ్యను జై హనుమాన్ జై శ్రీరామ్ శ్రీ మాత్రే నమః
@వినోదయచిత్తం
@వినోదయచిత్తం Жыл бұрын
సనాతన ధర్మాన్ని నిర్ములించాలి అంటున్న ఉదయనిది వ్యాఖ్యలపై దయచేసి గురువుగారు స్పందిస్తే బాగుంటుంది 🚩
@sharathchary1597
@sharathchary1597 Жыл бұрын
గురువు గారికి నమస్కారం...నా జీవితంలో అమ్మ వారు చేసిన అద్బుతం అనాలో లేక నన్ను దారిలో పెట్టడానికి వేసిన శిక్ష అనాలో తెలియడం లేదు..అందరూ తెలియక తప్పులు చేస్తారు.కానీ నేను అన్ని తెలిసి కూడా చేయకూడని తప్పు చేశాను...తప్పని తెలిసి కూడా నాకు నేనే దిక్కుమాలిన వేదాంతం చెప్పుకునే వాన్ని మన వల్ల ఒకరికి ఇబ్బంది లేనంత వరకు మనం ఏం చేసినా పరవాలేదు అనుకునే వాడిని అమ్మకు కోపం వచ్చిందేమో కానీ నాకు చాలా ఆరోగ్య సమస్యలు వచ్చాయి, అప్పుడు నాకు తెలిసొచ్చింది అమ్మను శరణు కోరిన వెంటనే నా ఆరోగ్య సమస్య తీరింది..అంత వరకు అన్ని ఆసుపత్రుల చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయి చివరకు అమ్మ వోడికి చేరుకున్నాను...నాకు అమ్మ స్వప్న దర్శనం లో నయం చేసింది...నాలాగ ఎవ్వరైనా తప్పు చేసుంటే మనస్ఫూర్తిగా అమ్మను శరణు కోరండి అమ్మ మన అన్ని మాటలు వింటుంది..అలాగే ఏదైనా తప్పు చేసేటప్పుడు కూడా అమ్మ చూస్తుంది అని గుర్తు పెట్టుకోండి
@gandepallivaralakshmi6559
@gandepallivaralakshmi6559 Жыл бұрын
గురువుగారు నిన్నటితో సంకష్ట హర చతుర్థి సంవత్సరం వ్రతం పూర్తి అయ్యింది చాలా సంతోషం గా ఉంది ధన్యవాదములు 🙏🏻
@NakkaIndrani
@NakkaIndrani Жыл бұрын
జై జగన్నాథ,,శ్రీ మత్రే నమః ,,గురువు గారికి నా నమస్కారాలు 🙏
@Ishwarya1108
@Ishwarya1108 Жыл бұрын
చాలా థాంక్స్ గురువు గారు 🙏🏻 ఇతరుల దృష్టి ఎలా తీయాలని తెలియ చేయండి గురువు గారు ప్లీజ్ అండీ
@mahakaleswara2005
@mahakaleswara2005 Жыл бұрын
నేను ఎవరికోసము ఐతే వీడియో చూస్తున్నానో ఆ అమ్మవారు మాత్రం కనపడ్లా ఆవిడ నాతో కావాలనే ఆడుకుంటోంది బగలాముఖీ దేవి 😊😊😊😊😊నేను గోవిందా. జై శ్రీ రామ్
@beechaniraghuramaiah3017
@beechaniraghuramaiah3017 Жыл бұрын
🙏🙏🙏🙏🙏 జై జగదంబ విశ్వపావనీ మాతాకి జై🙏 ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏 ఓం నమో భగవతే రుద్రాయ 🙏
@vijayalakshmimullapudi6687
@vijayalakshmimullapudi6687 Жыл бұрын
మీ పాద పద్మములను నమస్కారములు
@bakkathatlanarsimhayadav2306
@bakkathatlanarsimhayadav2306 Жыл бұрын
Thank you so much ❤️ గురువుగారు పాదాభివందనాలు 🌹🌹🙏🙏
@pjyothiboby8911
@pjyothiboby8911 Жыл бұрын
గురువుగారు దశ మహా విద్యలు గురించి చక్కగా వివరించారు దేవాలయాలలో వుండే మకర తోరణ మధ్య భాగంలో వున్నది కీర్తి ముకుడు అనే రాక్షస రూపమా లేక నరసింహ స్వామి రూపమా వివరించగలరు
@sureshsanapala571
@sureshsanapala571 Жыл бұрын
సనాతన ధర్మం కాపాడుతున్న అందరికి ధన్యవాదాలు పాదాభివందనాలు శ్రీ మాత్రే నమః 🙏💐🙏
@jyothsnak7047
@jyothsnak7047 Жыл бұрын
Bhagalamukhi aradhana ala cheyalo cheppara guruvugaru
@Ratnamamba_kandarpa123
@Ratnamamba_kandarpa123 8 ай бұрын
Veryverynice MeeReacerchiki Aa Amma Anugrahaaniki Dhanyavaadhamulu❤❤
@ArohiBaway9
@ArohiBaway9 Жыл бұрын
First to view ..... SHREE MATRHE NAMAHA.
@bharathivenuturupalli2263
@bharathivenuturupalli2263 4 ай бұрын
గురువు గారు...చరాచర జగన్నాధ చక్రరాజ నికేతనా.🙏🙏🙏🌾అనె మంత్రం చదువుతూన్నప్పుడు నాకు జగన్నాధ స్వామి గుర్తు కొస్తారు.... అందుకే అన్నమాట..... అమ్మ లీలలు అద్వితీయం, అధ్భుతం 🙏🙏🙏🙏🙏🌾🌾🌾
@srawankumar724
@srawankumar724 Жыл бұрын
దశమహావిద్యలు ఇంట్లో కూర్చొని నేర్చుకోవచ్చా గురువుగారు. దయచేసి ఒక వీడియో చేయండి 🙏🙏
@sarithaerukalva
@sarithaerukalva Жыл бұрын
Guruvu Gaariki Paadhaabhi Vandhanaalu 🙏🙏🙏
@lakshmimaheswari5016
@lakshmimaheswari5016 Жыл бұрын
Guruvugariki sastangalu 🙏. Thank you so much Guruvugaru 🙏🙏🙏🙏
@m.m.v.santoshkumarkumar8691
@m.m.v.santoshkumarkumar8691 Жыл бұрын
Guruvu Gariki namaskaram andi,chala clarity ga cheyparu.swamye saranam ayyappa
@bujji9095
@bujji9095 Жыл бұрын
Puri series 64 secret places lu maha adbhutam ga vundi guru garu oka place live lo chuste meeru chepinavi dani venaka vuna rahasyam talchukoni chuste kachitanga ga anubhuthi pondite goosebumps vastai evarikina Puri nijam ga Jagannath Swami vunaru ani namite daniki meere nidarsanam 🙂🙂 Thanks a lot guru garu ❤❤❤
@venkataramanaanantha4343
@venkataramanaanantha4343 Жыл бұрын
Right video at right time Guruji
@బురిడీబాబాలు
@బురిడీబాబాలు Жыл бұрын
గురువుగారికి పాదాబివందనాలు వందనాలు... దశ మహా విద్యలను సాధన చెయ్యడానికి (ప్రతి విద్యకు విడి విడిగా) సాత్విక పద్దతిలో సాధన చెయ్యడానికి శ్లోకాలను లేదా మంత్రాలను అందించగలరు...
@jyothik5349
@jyothik5349 Жыл бұрын
saativka ante dakshniaachaaram ... Guru upadesam is mandatory... they are all powerful mantras..
@బురిడీబాబాలు
@బురిడీబాబాలు Жыл бұрын
@@jyothik5349 ivvaala evaru upadesistunnaaru ji... nenu vigneswarudiki dannam pettukuni, dakshinamurthini kolichi... durga saptha sathi, lalitha sahasranamam, vishnu sahasranamam nechukuni paryanam chestunnaanu
@hymavathitagarampudi4165
@hymavathitagarampudi4165 Жыл бұрын
Naku meru anta chala istam sir bcz nenu chedu ani okka vishyam chala gudiganamedhani . But adi purithiga wrong ani cheparu meru . Chivaraki meru chepindhi nijam iendhi sir tqqqq so much
@avakayawood
@avakayawood Жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః శ్రీ మాత్రే నమః శ్రీ విష్ణురూపాయ నమశ్శివాయ🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ongoluanuradha361
@ongoluanuradha361 Жыл бұрын
Guruvu gariki namaste 🙏
@govindpvr6648
@govindpvr6648 Жыл бұрын
Guru gariki namaskaram 🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹
@sirishaevani757
@sirishaevani757 7 ай бұрын
good information SIR thankyou very much
@Nikhita..
@Nikhita.. Жыл бұрын
Guru garu please continue to do videos. Please. Your videos are nice and helping many people. Please share all the knowledge uou have with us. Thank you . Namaskaram
@kanakaratnamannavarapu7897
@kanakaratnamannavarapu7897 Жыл бұрын
Bagalamukhi Ammavari temple near Tenali ‘Chandolu’villege lo vunnadi 🙏-AP , Guntur -Dt.
@bolaganiravi6693
@bolaganiravi6693 Жыл бұрын
Mokku teerchaamu memu, very powerful
@akhila_madhu_vlogs
@akhila_madhu_vlogs Жыл бұрын
super, very informative 🙏👌
@TaraSrinivas-z1u
@TaraSrinivas-z1u Жыл бұрын
Wow. V v great. Information Greatfull. Thanks
@tholetisubbalaxmi7891
@tholetisubbalaxmi7891 4 ай бұрын
Jai Jagannadha 🙏🙏🙏🙏🙏🙏
@shanmukhaaditya3468
@shanmukhaaditya3468 Жыл бұрын
Finally amma vidyala gurinchi Mee vakku dwara vinnanu 🙏🙏🙏🙏
@palepuramakrishnaswamy232
@palepuramakrishnaswamy232 9 ай бұрын
Sivaya vishnu rupaya, vishnurupaya namah sivaya. Sree matre namah. Sree Sreenivas gariki my hearty pranamams 🙏🙏🌹🌹.
@ASTROVASTU
@ASTROVASTU Жыл бұрын
Super,Excellent Sir
@paparaorali7413
@paparaorali7413 8 ай бұрын
గురువు గారికి ధన్యవాదాలు 🙏....
@konduriswapna524
@konduriswapna524 Жыл бұрын
Guruvugariki padhabivandhanalu 🙏🙏🙏🙏
@MacherlaHema
@MacherlaHema Жыл бұрын
గురువు గారు నేను పుట్టి నప్పటి నుంచి కష్టాలు పడుతున్నాను నేను ఏం చేసినా కలిసి రావడం లేదు ప్రతి విషయానికి భగవంతుని నమ్మి చేస్తున్నా ను అయినా ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి నా నుండి నా భార్య బిడ్డలు కూడా బాధపడుతున్నారు నా ప్రయత్నాలు అన్నీ కూడా బెడిసి కొడుతున్నాయి ఆలయాలకు వెళుతున్నాను పూజా కార్యక్రమాలు చేస్తున్నా ను అయినా భగవంతుని కరుణ నాపై లేదు ఎంతోమందికి దారి చూపించారు నన్ను కూడా మీరు ఉద్ధరించి నాకు ఒక దారి చూపించండి ఆ భగవంతున్ని ఎప్పుడూ ఒకటే కోరుకుంటాను అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షోజనార్దన......
@girijabadam4543
@girijabadam4543 Жыл бұрын
జై జగన్నాధ... 🙏🙏🙏
@BhagyaLakshmi-lg4ox
@BhagyaLakshmi-lg4ox 7 ай бұрын
Namaste guruji Please upload a detailed video of dasha mahavidyas
@kishorekumarrajana6910
@kishorekumarrajana6910 Жыл бұрын
Jai jagannath 🙏 Jai dasama avathara durga dupani namo namaha 🙏🏼
@ramureddy4756
@ramureddy4756 Жыл бұрын
దశమహావిద్యాల గురించి వీడియో cheyandi గురువుగారు, నాకు చాలా doubts వున్నాయి. Plz 🙏🙏🙏🙏🙏
@kilambisrinivas5995
@kilambisrinivas5995 Жыл бұрын
కృష్ణం వందే జగద్గురుమ్ 🙏🕉️
@aswiniaswini1007
@aswiniaswini1007 Жыл бұрын
Guruvugariki paadabivandanalu 🙏🙏
@durgaprasadvanapalli9488
@durgaprasadvanapalli9488 4 ай бұрын
Sir make a vedio on devi china mastha devi...
@mohanreddy2879
@mohanreddy2879 Жыл бұрын
Guruvu garu meku me kutambaniki me team ki sethakoti padhabhi vandanallu
@bunnyyy190
@bunnyyy190 Жыл бұрын
Jai jagannatha
@kanakampunyavathi3335
@kanakampunyavathi3335 Жыл бұрын
Jai jagannath🙏🙏🙏🙏🙏
@BruceWayne-v9k
@BruceWayne-v9k Жыл бұрын
Jai Bhavani 🙏🏻 Jai Jagannath
@samyukthagatla
@samyukthagatla Жыл бұрын
శ్రీ గురుభ్యోనమః... 🙏🙏
@urschiru
@urschiru Жыл бұрын
Srinivas garu, the graphics or pics of Goddess shown in the video are top notch vision, who does this. Can you please let me know andi
@sreematrenamaha6211
@sreematrenamaha6211 6 ай бұрын
namastee sir jaajpur girija virajaa devi gurinchi cheptaaraa plz
@saivenkat824
@saivenkat824 Жыл бұрын
🙏🏻🕉️Sri Ram 🙏🏻Jai Rama 🙏🏻Jai Jai Rama 🙏🏻🕉️ 🙏🏻🕉️Sri Rama 🙏🏻Jai Rama 🙏🏻Jai Jai Rama 🙏🏻🕉️ 🙏🏻🕉️Sri Rama 🙏🏻Jai Rama 🙏🏻Jai Jai Rama 🕉️🙏🏻 🙏🏻🕉️Jai Jai Sri sitha Rama 🕉️🙏🏻 🙏🏻🕉️Jai Jai Sri Ramadutha Hanuman🕉️🙏🏻 🙏🏻🕉️Jai Jai Sri jaganatha🕉️🙏🏻 🙏🏻🕉️Jai Jai Sri Arunachala siva🕉️🙏🏻 🙏🏻🕉️Jai Jai Sri Arunachala siva🕉️🙏🏻 🙏🏻🕉️Jai Jai Sri Arunachala siva🕉️🙏🏻 🙏🏻🕉️Jai Jai Sri Aruna siva🕉️🙏🏻 🙏🏻🕉️Jai Jai Sri Adi guru sankaracharaya 🕉️🙏🏻 🙏🏻🕉️Jai Jai Sri guru Ramana Maharishi 🕉️🙏🏻
@manikantakeerthirayi6761
@manikantakeerthirayi6761 Жыл бұрын
Guru garu, Please prepare Full video about Dasamahavidhya. When I am in 9th class, I didn't research about Dasamahavidhya. It's wonderful subject. Guru garu it's my Request 🙏🙏🙏🙏🙏
@phanikumargovardhanam7021
@phanikumargovardhanam7021 Жыл бұрын
Sri jagannathaya namaha 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ramalakshmivvs4989
@ramalakshmivvs4989 Жыл бұрын
Great to hear
@Charanvi46
@Charanvi46 Жыл бұрын
Thank you guruji for your valuable time and information. Please keep posting this type of knowledgeable videos. Thanks again
@kotiravula8659
@kotiravula8659 Жыл бұрын
Om namo narayana namaha 🙏🙏🙏🙏🙏 Guruvugariki Ammagariki padhabivandhanalu chasthunamu 🙏🙏🙏🙏🙏🙏
@yarlagaddasatyanarayana4072
@yarlagaddasatyanarayana4072 5 ай бұрын
Thank you
@iv6749
@iv6749 Жыл бұрын
DashaMahavidyala gurinchi oka series meru chesthe bavuntundi nanduri garu
@vijayagowriandugula9470
@vijayagowriandugula9470 Жыл бұрын
Guruvu gariki paadhaabhi vandhanaalu
@viswasmartviswasmart6420
@viswasmartviswasmart6420 Жыл бұрын
Superb sir
@jaggumultivlogs9282
@jaggumultivlogs9282 Жыл бұрын
Guruvugariki namaskaram chandi spata shati pdf pettagalaru ani korukuntunam🙏🙏🙏
@venkataraopeddineni8114
@venkataraopeddineni8114 Жыл бұрын
🙏 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏
@gnana7052
@gnana7052 Жыл бұрын
Chandhole lo Bhagalamuki Amma vari devasthanam undhi, in the name of Bhandalamma. Bapatala district chandole.
@v.ssaisiddardh6685
@v.ssaisiddardh6685 Жыл бұрын
sir's smile is soo nice right
@godavarigopalrao6119
@godavarigopalrao6119 Жыл бұрын
గురువు గారికి నమస్కారం
@balungroup5165
@balungroup5165 6 ай бұрын
Guruvu Garu - Amma Dayatho Kamakya rahasyalu cheppagalarani ma vinnapam please
@padmavathitalluri5703
@padmavathitalluri5703 Жыл бұрын
Dhanyavadalu sreemaatre namaha🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@ramalakshmich
@ramalakshmich Жыл бұрын
Namaste Guruvugaru, Puri lo Nava narasimhalu rahasyam yemito telusukovalani yeduru chustunnamu Guruvugaru
@manimiracles9803
@manimiracles9803 Жыл бұрын
సార్ ఎందుకో తెలియదు గానీ..... కాళికాదేవి సాత్విక స్వరూపం. అయినటువంటి.. మాతంగి మాత అంటే... విపరీతమైన ఇష్టం.... కాదు ఆ తల్లి అంటే చాలా ప్రేమ.... పూర్వజన్మ వాసన అంటారా.... ఏమో తెలియదు గానీ.... ఆ తల్లి అంటే.... చాలా ప్రీతి సార్....🙏🙏🙏🙏
@30619
@30619 Жыл бұрын
Khacchithamga.purva janma sukruthame.edo oka janmalo aa maathanu archinchadamo,anushinchadamo CHESI undavochu.enni janmala tharvaatha Aina sare oka jeevi aaradahinchina devatha aa jeevini vodili pettadu.mari mukhyam ga stree devathalu... entho Mandi saadhakulaku swaanubhavam..mathangi maathanu nishtaga aaraadhincham cheyyandi. Mi bhaasha dwara naaku ardhamaina mi thapananu batti chepthunnaa.700 rojullo aa thalli anugrahaanni pondagalarani anipistundi..best of luck and bliss..
@arjunsornapudi7095
@arjunsornapudi7095 Жыл бұрын
Nenu matagi sadana chestanu
@hemanthps5558
@hemanthps5558 Жыл бұрын
​@@30619kalika devi svatika swaroopam kadhu ayya Parvati devi durga devi sathvika swaroopam
@sric2210
@sric2210 Жыл бұрын
Meeru cheptunte maaku ammavarlani choosinatle undi guruvu garu maa adrustam meeru daivam roopamlo cheptunnattundi meeku paadaabhi vandanaalu swami sree maatre namaha .
@nthallam1302
@nthallam1302 5 ай бұрын
Sheetala Devi gurichi chapandi guruvu garu
@psridhar9681
@psridhar9681 Жыл бұрын
Namaste guruji 🙏🏼🙏🏼🙏🏼
@sreesreenivas635
@sreesreenivas635 Жыл бұрын
గురువు గారికి నమస్కారములు
@jscollections3570
@jscollections3570 Жыл бұрын
Guruvu gariki,,,pranaamalu,,
@saravanakumar6666
@saravanakumar6666 Жыл бұрын
Please do a video on ‘what Sanatana Dharma is’ and ‘what it is Not’. Several interpretations exist but there is no authentic version that a common man can use. Thanks sir.
@thakurjalandersing6030
@thakurjalandersing6030 Жыл бұрын
శ్రీ మాత్రే నమః గురువూ గారు త్రిపుర భైరవి స్తోత్రం గురించి చెప్పండి 🙏
@LakshmiShetty77
@LakshmiShetty77 Жыл бұрын
గురువు గారు మీరు మీ కుల దేవత గురించి తెలుసు కోవాలి అంటే మీ ఇష్ట దేవత పాదాలు పట్టు కొండి వారే తెలియ జేస్తారు. అన్నారు. కదా నా వెంకటేశుడిని . వారాహి మాతని మా కుల దేవత గురించి తెలుప మని వేడుకున్నాను అనుకోకుండా మా పాప ద్వారా తెలుసు కున్నాను శ్రీ రేణుకా యల్లమ్మ తల్లి అని తర్వాత ఆమె గురించి తెలుసు కోవడం మొదలు పట్టాను ఆమె గురించి తెలుసు కోవడంలో మాగురించి మాకు తెలియని ఎన్నో విషయాలు తెలుసు కున్నాము. మా యింట పెల్లిల లో కుండ రూపంలో ఒక అమ్మ వారిని అయిదు రోజుల పాటు పూజించే వారు ఆ అమ్మ వారు ఏవరిని తెలియక ఇప్పుడు వాల్లు ఆ అమ్మ వారిని పూజించడం మానేసారు ఈ మధ్య వేము ఒక పెల్లికి వెలితే అక్కడ అమ్మవారి ( అవిరేడి) ఒక గదిలో ఉంచి పూజలు చేస్కున్నారు. అప్పుడు నాకు గుర్తుకు వచ్చింది. కుండ రూపంలో పూజించేది రేణుకా అమ్మనే కదా అని మా పూర్వికులు మాకు అమ్మవారి పేరు చెప్ప లేక పోయిన అమ్మవారి పూజ మాత్రం అందించారు. నేను ఇంతకు ముందు చాలా మంది పెద్ద వాళ్ళను అడిగాను. పెళ్ళిలో అవి రేడు రూపంలో గది నిండా కండలు పెట్టి పూజిస్తారు. అగదిలోనికి ఏవ రిని రానివ్వరు అమ్మవారు ఉన్నారు. అంటారు. కాదా ఏవరు ఆ అమ్మవారు అని అపుడు ఏవరు నాకు సరైన సమాధానం చెప్పలేదు. ఇప్పుడు తెలుసు కున్నాకా నాకు చాలా సంతోషంగా ఉంది మీరు కుల దేవత విషిష్టత చెప్పడం వల్లనే తెలుసు కోగలిగాను ( గురువు గారు దయచేసి రేణుక ఎల్లమ్మ గురించి వివరంగా) అమ్మవారు 8 చిన్నమస్తా దేవి రూపం ఎలాగో వివరంగా చెప్పండి గురువుగారు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sreenum3803
@sreenum3803 Жыл бұрын
Okkokkka vidhya gurinchi detail video cheyyandi sir
@raki9827
@raki9827 Жыл бұрын
Thank you very much Swamy 🙏🙏🙏
@swathikaturi453
@swathikaturi453 Жыл бұрын
జై జగన్నాధ.. ఆ జగన్నాధుని గురించి చెప్తుంటే ఇంకా ఇంకా వినాలని ఉంది..
@dheeravathvenkannanaik2440
@dheeravathvenkannanaik2440 Жыл бұрын
🕉 శ్రీ గురుభ్యో నమః 🙏🙏🙏
@padmajavadada8650
@padmajavadada8650 Жыл бұрын
Jai Jagannath. 🙏
@tprlsindhuri
@tprlsindhuri Жыл бұрын
Memu sathakoti vandanalu guruvugaru 🙏
@allasudhakar2372
@allasudhakar2372 Жыл бұрын
Sri Matre Namaha🙏🙏🙏
@umathota8862
@umathota8862 Жыл бұрын
Hare rama hare rama Rama Rama hare hare. Hare Krishna hare Krishna Krishna Krishna hare hare
@shivakrishna1513
@shivakrishna1513 Жыл бұрын
Guruvu gareki namaskarak 🚩🙏
@humpyneeli5535
@humpyneeli5535 Жыл бұрын
🙏🙏🙏🙏
@manojn8601
@manojn8601 Жыл бұрын
Please make a video about kattu shiva.
@ramaratnamvlogs
@ramaratnamvlogs Жыл бұрын
Padabhivandanamulu guruvugaru
@saisumedhchellapilla9648
@saisumedhchellapilla9648 Жыл бұрын
can u plese explain difference between srichakra archana, sri vidya,
@Lateral-thinker
@Lateral-thinker Жыл бұрын
Most awaited
@MandakiniPanda-lh3bz
@MandakiniPanda-lh3bz Жыл бұрын
Jay Jagannath
How to have fun with a child 🤣 Food wrap frame! #shorts
0:21
BadaBOOM!
Рет қаралды 17 МЛН
The Lost World: Living Room Edition
0:46
Daniel LaBelle
Рет қаралды 27 МЛН