చక్కటి నిర్మాణ సంస్థ. ఈ సంస్థ చిత్రాల్లో మంచి చిత్రాలు, అన్ని పాటలు సూపర్ హిట్స్. డాక్టర్ చక్రవర్తి సినిమా ద్వారా శ్రీ గొల్లపూడి మారుతీరావు గారు మాటల రచయిత గా పరిచయం అయ్యారు. 👏👌👍
@sitaramachari6708Ай бұрын
Great banner Annapurna pictures. Great person Sri Dukkipati varu. Johar Sir. You produced all wonderful pictures. You are my heartful favourite person.
@Rao-iy6yhАй бұрын
అన్నపూర్ణ సంస్థ , నిర్మాత దుక్కిపాటి మధుసూదనరావు , నాయకుడు అక్కినేని నాగేశ్వరరావుల కలయికలో రూపొందిన ఆణిముత్యాల వంటి చిత్రాల్లో మరువలేని జనరంజకం అయిన పాటలతో , అద్వితీయమైన హావభావాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన నటీనటులతో కూడిన తెలుగు చలన చిత్రాలు ఈనాటి తరం నిర్మాత దర్శకులకు మార్గనిర్దేశం చేసే గ్రంథాలు అనడంలో అతిశయోక్తి లేదు 💐💐💐
@ckkumar6513Ай бұрын
అన్న పూర్ణ సంస్థ , జగపతి, భ రాణి, ప్రసాద్ పిక్చర్,అంజలి పిక్చర్స్ ఇన్ని గొప్ప సంస్థ ల్లో నటిం చి న హీరో అక్కినేని ఒక్కరే. ఇక దుక్కి పా టి గా రు విలువలు తో కూ డిన సినిమా గొప్ప నిర్మాత. అక్కి నే నీ ఎంత పే ద్దు నటుడే నా దుక్కిపాటి ముందు నిలబడే వుండే వారు. ఆయనంటే అంత గౌ రవం
@saralarao8207Ай бұрын
అక్కినేని తో తీసిన సినిమా సంస్థల గురించి చెప్పుకోవాలంటే అన్నపూర్ణ సంస్థకు అగ్ర తాంబూలం ఇవ్వాలి అసలు అక్కినేని నటజీవితం దుక్కిపాటి శిక్షణ సహచర్యంలో నే వ్వ్యక్తిత్వం కూడా పరిపూర్ణత చెందింది .. ..అవి ఘంటసాల అనారోగ్య సమస్యలతో ఉస్మానియా హాస్పిటల్ హైదరాబాద్ లో చికిత్స తీసుకుంటున్న రోజులు అక్కినేని దుక్కిపాటి పరామర్శకు వచ్చారు ఉభయ కుశల ప్రశ్నల తర్వాత దుక్కిపాటి"మాస్టారు ! మా సినిమాకు (అప్పుడు వారు బంగారుకలలు తీస్తున్నారు)ఎప్పుడు పాడుతారు "అని అడిగితే "హాస్పిటల్ నుంచి డిశ్చార్జి కాగానే మీకే మొదట పాడతాను "అన్నారట ..మరి ఎప్పుడు అంటే అది డాక్టర్లు చెప్పాలి అన్నారట "అయితే మేము alternate చూసుకుంటాము "అని దుక్కిపాటి అంటే మాస్టారు"అది మీ ఇష్టం " అన్నారట ..అంతవరకూ మౌనంగా వారిద్దరి సంభాషణను గమనిస్తున్న అక్కినేని దుక్కిపాటి తో "మాస్టారు బాగున్నన్ని రోజులు ఆయన ప్రాణాలు తోడారు ..ఇప్పుడు ఆయన అశక్తత తో ఉంటే ఇలా మాట్లాడతారా అని "ఇప్పుడు మీకు ఆ ...రాముడు (రామకృష్ణ గురించి .అప్పుడే అందాలరాముడు ఫెయిల్యూర్ గురించి రిఫర్ చేస్తూ )తో పాడించండి అని దెప్పి పొడిచారట .. ఈ విషయాలన్నీ అప్పుడు వార్డ్ లో ఉన్న house సర్జన్ ఒకరు ఆ తర్వాత సింగరేణి కాలిరీస్ లో 80 దశకాలాలోమా అన్నయ్య తో పాటు పని చేస్తున్నపుడు మాతో చెప్పారు ...ఈ విషయం దుక్కిపాటిమధుసూదనరావు గారిని తక్కువ చేయాలని కాదు ..వారు ఎంత కమర్షియల్ గా ఉంటారో ఉదహరించడానికి ..ఈ విషయాలన్నీ ఒక responsible వ్యక్తి witness గా చెప్పినారు కాబట్టి ఉపెక్షించలేము
@adikotipethakamsettyАй бұрын
Biggest EVERGREEN HIT MOVIES . ANR LIVES ON
@vsatish3898Ай бұрын
ANR LIVES ON....
@shivshankarjangala9599Ай бұрын
తెలుగు వారు ఎప్పటికీ మరచిపోలేని ఆణిముత్యాల వంటి సినిమాలు తీసిన నిర్మాత దుక్కిపాటి మధుసూధనరావు గారు! అక్కినేని నాగేశ్వరరావు గారికి తొలి గురువు ఆయనే!
@bssp815Ай бұрын
పూల రంగడు 1969 లో అక్కినేని నాగేశ్వరరావు గారు కధానాయకుడు గా సినిమా తీసి విజయం సాధించారు.