శిరము మీద ముళ్ల సాక్షిగా 4K | TELUGU CHRISTIAN SONG | JESUS LOVES YOU CHURCH

  Рет қаралды 291,243

BA CHOWDARY

BA CHOWDARY

Күн бұрын

SIRAMU MEEDA MULLA SAKSHIGA - శిరము మీద ముళ్ల సాక్షిగా
TELUGU CHRISTIAN SONG,
VOCALS BY M. SANDHYA,
JESUS LOVES YOU CHURCH, BODHAN, NIZAMABAD DIST,
TELANGANA, INDIA.

Пікірлер: 197
@ravikanth9170
@ravikanth9170 10 ай бұрын
శిరము మీద ముళ్ల సాక్షిగా కార్చిన కన్నీళ్ల సాక్షిగా పొందిన గాయాల సాక్షిగా చిందిన రుధిరంబు సాక్షిగా (2) యేసు నిన్ను పిలచుచున్నాడు నీ కొరకే నిలచియున్నాడు (3) సర్వ పాప పరిహారం కోసం రక్త ప్రోక్షణం అవశ్యమని (2) మనుషులలో ఎవ్వరు బలికి పనికిరారని పరమాత్ముడే బలియై తిరిగి లేవాలని ఆర్య ఋషులు పలికిన ఆ వేదం సత్యం యేసులోనే నెరవేరెనుగా ఆర్య ఋషులు పలికిన ఆ వేద సత్యం క్రీస్తులోనే నెరవేరెనుగా యేసే బలియైన పరమాత్మ ||శిరము|| మహా దేవుడే ఇలకేతెంచి యజ్ఞ పశువుగా వధ పొందాలని (2) కాళ్లలోన చేతులలో మూడు మేకులుండాలని శిరముపైన ఏడు ముళ్ల గాయాలు పొందాలని బ్రాహ్మణాలు పలికిన ఆ వేద సత్యం క్రీస్తులోనే నెరవేరెనుగా బ్రాహ్మణాలు పలికిన వేదోక్తి యేసులోనే నెరవేరెనుగా యేసే మరణించి లేచిన యజ్ఞ పురుషుడుగా ||శిరము||
@mullagirilaxmaiah1568
@mullagirilaxmaiah1568 10 ай бұрын
🙏🙏🙏🙏
@sathyss7510
@sathyss7510 10 ай бұрын
❤❤❤
@RajuRaj-dr2yi
@RajuRaj-dr2yi 10 ай бұрын
Super
@rmanjunadh9025
@rmanjunadh9025 10 ай бұрын
🙏🙏🙏👏👏🌹👌🧕
@dbhagya9286
@dbhagya9286 10 ай бұрын
🙏🙏🙏👌
@nagewararaobirudu7933
@nagewararaobirudu7933 10 ай бұрын
దేవుడు మిమ్మలిని దేవించును గాక. ఆమెన్.చాలా చక్కగా పాడారు.
@VemulaRathaiah
@VemulaRathaiah 18 күн бұрын
Yesu Prabhu
@BalaMani-tg9dq
@BalaMani-tg9dq 5 ай бұрын
ప్రైస్ లార్డ్ అండి గాడ్ బ్లెస్స్ యు సిస్టర్ చక్కటి స్వరంతో పాడారు పాట
@bharathrachamalla
@bharathrachamalla 9 ай бұрын
God bless you sister super song ❤️💖💝
@baluraju2809
@baluraju2809 2 ай бұрын
Praise the Lord Annyagaaru🙏🙏🙏🙏🙏🙏🙏
@manthrisivasankar
@manthrisivasankar 15 күн бұрын
Song chala Baga padaru sister alage music kuda Baga play chesaru god bless you all
@mallepoguvenkatesh597
@mallepoguvenkatesh597 8 ай бұрын
ఇంత అద్భుతమైన పాటను పాడిన గా అమ్మాయి గారికి హృదయపూర్వక వందనాలు
@Deevena-e7d
@Deevena-e7d 11 ай бұрын
పాట చాలా అద్భుతంగా పాడారు సిష్టర్ దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్
@MylapilliPrasad-i6z
@MylapilliPrasad-i6z 10 ай бұрын
Ameen❤❤supre
@krishnamurthy1441
@krishnamurthy1441 5 ай бұрын
దేవునికే మహిమ కలుగునుగాక amenn
@bommuvenkataramaiah2392
@bommuvenkataramaiah2392 10 ай бұрын
బాగా పడింది సిస్టర్
@rameshthokala608
@rameshthokala608 10 ай бұрын
వేదాలు కూడా పాడితే ఇంకా సూపర్ ఉండేది సిస్టర్,దేవుడు మిమ్మల్నీ దీవించును గాక
@nkrupakiran6256
@nkrupakiran6256 10 ай бұрын
నా ఒపీనియన్ కూడా అదె bro
@josephrao3069
@josephrao3069 6 ай бұрын
Nice singing sister ❤
@elishamandli5602
@elishamandli5602 10 ай бұрын
Very good song praise the lord Jesus
@kalakajoseph8707
@kalakajoseph8707 2 ай бұрын
God voice sister Jesus songs yekkuva padandi mee voice Lo devuni mahima kanipistundhi
@sargalaswamy4082
@sargalaswamy4082 10 ай бұрын
మీ స్టైల్ లో బాగానే పాడారు. ఆమేన్
@ashreenkaadushaik3749
@ashreenkaadushaik3749 5 ай бұрын
Praise god god bless you amma
@RavikumarJagathap
@RavikumarJagathap 10 ай бұрын
Devudu ninnu bahuga deevinchunugaka amen
@VijayKumar-wu7yh
@VijayKumar-wu7yh 8 ай бұрын
Prise the Lord 🙏🙏🙏
@bejjihephzibah1672
@bejjihephzibah1672 11 ай бұрын
శిరము మీద ముళ్ల సాక్షిగా కార్చిన కన్నీళ్ళ సాక్షిగా " 2 " పొందిన గాయాల సాక్షిగా చిందిన రుధిరంబు సాక్షిగా " 2 " యేసు నిన్ను పిలచుచున్నాడు నీ కొరకే నిలచియున్నాడు " 3 " సర్వపాప పరిహారం కోసం రక్త ప్రోక్షణం అవశ్యమని " 2 " మనుషులలో ఎవ్వరు బలికి పనికి రారని పరమాత్ముడే బలియై తిరిగిలేవాలని ఆర్య ఋషులు పలికిన ఆ....వేద సత్యం యేసులోనే నెరవేరెనుగా సర్వపాప పరిహారో రక్త ప్రోక్షణ మవశ్యం తద్ రక్తం పరమాత్మేనాం పుణ్యదాన బలియాగం ఆర్య ఋషులు పలికిన ఆ....వేద సత్యం క్రీస్తులో........నే నెరవేరెనుగా యేసే బలియైన పరమాత్మ " శిరము " మహా దేవుడే ఇలకేతెంచి యజ్ఞ పశువుగా వధ పొందాలని " 2 " కాళ్ళలోన చేతులలో 3 మేకులుండాలని శిరముపైన 7 ముళ్ళ గాయాలు పొందాలని బ్రహ్మణాలు పలికిన ఆ.....వేద సత్యం క్రీస్తులో.......నే నెరవేరెనుగా *చత్వారి శ్రుగ్నత్రయో అస్యపాద ద్యే శీర్షే సప్త హస్తాసో ! అస్య త్రిధా బద్ధో వృషభో రోరవీతి* మహో దేవో మర్త్యాం ఆవివేశ ఇథి!! బ్రహ్మణాలు పలికిన దేవోక్తి యేసులో......నే నెరవేరెనుగా యేసే మరణించి లేచిన యజ్ఞ పురుషుడుగా TAGS: RELATED POSTS  NEXT Parishuddhudavai mahima prabhavamulaku neeve prathrudavu పరిశుద్ధుడవై మహిమప్రభావములకు - నీవే పాత్రుడవు  PREVIOUS Samvastharamulu veluchundaga nithyamu nee krupatho సంవత్సరములు వెలుచుండగా నిత్యము నీకృపతో ఉంచితివా BLOGGER DISQUS FACEBOOK 1 ✍ 📀 🎤 📖 ▤ 📜 అ కలువరిగిరిలో సిలువధారియై వ్రేలాడితివా సుగుణాల సంపన్నుడా స్తుతిగానాలవారసుడా ఏ పాప మెఱుఁగని యోపావన మూర్తి పాప విమోచకుండ నీవుంటే నాకు చాలు యేసయ్యా నీ మాట జీవముగలదయ్యా యేసయ్యా Yehova nee namamu yetho balamainadhi యెహోవా నీ నామము ఎంతో బలమైనది Nee prema yentho madhuram నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసు నీ ప్రేమ ఎంతో నజరేయుడా నాయేసయ్యా ఎన్నియుగాలకైనా కలువరి సిలువ సిలువలో విలువ నాకు తెలిసెనుగా Chudare siluvanu vre ladu yesayyanu చూడరే సిలువను వ్రేలాడు యేసయ్యను Created By SoraTemplates | Distributed By Gooyaabi Templates 00:00 00:00 previousplaynext repeatplaylist jPlayer Jukebox
@ranjithkumarremalle7158
@ranjithkumarremalle7158 11 ай бұрын
I am blessed🙏
@BujjiRodma
@BujjiRodma 11 ай бұрын
@makeysruthinavya5490
@makeysruthinavya5490 10 ай бұрын
Prise is the lord
@YramBabu-qk1kq
@YramBabu-qk1kq 10 ай бұрын
🎉
@SanthuShamma
@SanthuShamma 10 ай бұрын
Qqq
@NagarajuChelle143
@NagarajuChelle143 9 ай бұрын
Praise the lord 🙏💐 sistar 💐
@SwarnalathaAddala
@SwarnalathaAddala 7 ай бұрын
Execellent presentation sister and excellent orchestration as well.
@gowriparvathi4140
@gowriparvathi4140 10 ай бұрын
Wow super ga padarandi
@ArunaVipparthi-d2l
@ArunaVipparthi-d2l 7 ай бұрын
prise the lord
@bharathrachamalla
@bharathrachamalla 9 ай бұрын
Praise the lord 🙏 sister super ga padaru Jesus songs ❤
@Mary-ej9nb
@Mary-ej9nb 10 ай бұрын
Very nice.... sister.... really chala sarlu malli malli vetune unna .Baga padaru......
@MESSIAHCHRISTIANASSEMBLY
@MESSIAHCHRISTIANASSEMBLY 6 ай бұрын
Very nice singing God bless you sister. Glory to God
@BandlamudiMalyadri-q6k
@BandlamudiMalyadri-q6k Жыл бұрын
మీ.. గానం. స్వరం.. మధురం.. God gift god gift Godblessyou.. Amen👏👏👏
@ChiNna-ol7jp
@ChiNna-ol7jp Жыл бұрын
Amen
@nunejosephson963
@nunejosephson963 6 ай бұрын
Nice singing
@obulesuobulesu1124
@obulesuobulesu1124 10 ай бұрын
Chala baga padinaru sister Prise the lord
@MadhriMagapu
@MadhriMagapu 10 ай бұрын
❤glory to God👃👃👃
@venkateshneelam8533
@venkateshneelam8533 3 ай бұрын
Super body in the sister thevan ke Mahima
@JyothiA-cm9uo
@JyothiA-cm9uo 10 ай бұрын
Akka chala baga padinaru
@A_B_GGaming-l3
@A_B_GGaming-l3 10 ай бұрын
🙏🙏🙏👌👌👌
@vuke.udayasri6910
@vuke.udayasri6910 10 ай бұрын
Wow what a performance sister
@LovaT-os3dz
@LovaT-os3dz 3 ай бұрын
🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏👏
@gampalaeliapastor9438
@gampalaeliapastor9438 8 ай бұрын
Very nice singing sister
@saroanandam314
@saroanandam314 10 ай бұрын
very beautiful and spiritual message with melodious voice and Excellent musical instruments, may GOD bless you to continue HIS service to the world to spread HIS good news.thankyou.
@raghavulukarumuru7656
@raghavulukarumuru7656 9 ай бұрын
Super అమ్మా....keep it up
@rameshthokala608
@rameshthokala608 10 ай бұрын
Praise the lord sister, మీరు సేమ్ షాలేము అన్న లాగే పాడారు. God Bless U
@bhasker3393
@bhasker3393 10 ай бұрын
Slokalu levhu. Appudu shalem Raju pastar gari laga ekkada padaru.
@sharammak6339
@sharammak6339 10 ай бұрын
Amen
@jashu18
@jashu18 10 ай бұрын
చాలా బాగా పాడారు
@Vijaykumar32990
@Vijaykumar32990 11 ай бұрын
దేవుని పనిలో మీరు ఒక సాధానుముగా వాడబడాలి అని కోరుకుంటూ.. గాడ్ బ్లెస్స్ యు సిస్టర్
@Vijaykumar32990
@Vijaykumar32990 11 ай бұрын
మీరు సింగర్ అయితే దేవుడుని తెలుకోవాలిని కోరుకుంటూ... గాడ్ బ్లెస్స్ యు
@MTITAS-fs5ll
@MTITAS-fs5ll 10 ай бұрын
ime manasulo prabhuvu ledu brother
@anandlaini193
@anandlaini193 10 ай бұрын
Superb ga padaru sister
@mungaradeevena657
@mungaradeevena657 10 ай бұрын
Chala super ga paderu sister god bless u ❤️
@mdivya7277
@mdivya7277 10 ай бұрын
Chakkaga padaru sister garu God bless you Naku istamaina pata aa ata meru padaru tnq so much
@RaniammaB
@RaniammaB 10 ай бұрын
Super
@RaviKumar-d5q4h
@RaviKumar-d5q4h 2 ай бұрын
𝑮𝒐𝒅 𝒃𝒍𝒆𝒔𝒔 𝒖 𝒎𝒂𝒎
@BandlamudiMalyadri-q6k
@BandlamudiMalyadri-q6k Жыл бұрын
గానం... రాగం... Good... Godblessyou .Amen... 🙏🙏🙏👏.. B. M
@thejasreepanuganti5789
@thejasreepanuganti5789 10 ай бұрын
సూపర్ సిస్టర్ బాగా పాడారు
@DeviPedhapudi
@DeviPedhapudi 10 ай бұрын
మీ గానం మధురం
@baddambhavanireddy5198
@baddambhavanireddy5198 11 ай бұрын
వావ్ సూపర్ వాయిస్ సిస్టర్ 👌👌🙏🙏. God bless you. షాలేము రాజు అన్న లాగే పాడారు సూపర్ 👌🙏🙏🙏
@ravibabu-p1t
@ravibabu-p1t 11 ай бұрын
హలో బ్రదర్ షాలేం రాజు అన్న శ్లోకాలు వడిలేసాడ
@baddambhavanireddy5198
@baddambhavanireddy5198 9 ай бұрын
బ్రదర్ కాదు అండి సిస్టర్ ​@@ravibabu-p1t
@mywords5977
@mywords5977 10 ай бұрын
Voice bagundhi sister
@surendaralpula5091
@surendaralpula5091 9 ай бұрын
👍💐🙏🏻
@salujachristiantv9345
@salujachristiantv9345 11 ай бұрын
దేవునికే మహిమ కలుగును గాక.
@seeyonujashuva7883
@seeyonujashuva7883 10 ай бұрын
సిస్టర్ వాయిస్ చాలా బాగుంది 🙏
@Rajkumar-hd4fe
@Rajkumar-hd4fe Жыл бұрын
❤❤Our heartfelt greetings in the great and glorious name of the Lord Jesus Christ we are praising God according to the voice God has given you. All glory and honor be to God I wish with all my heart to light many people's lives through worship songs. May God's grace always be with you, your family and your ministry. Thank you thank you so much.❤❤
@PeddireddySrideepreddy
@PeddireddySrideepreddy 11 ай бұрын
God bless you mma
@annampaulbabu3176
@annampaulbabu3176 11 ай бұрын
Excellent 👍👍👍
@JacobrajuTadepalli
@JacobrajuTadepalli 10 ай бұрын
PRAISE THE LORD ❤.
@BandlamudiMalyadri-q6k
@BandlamudiMalyadri-q6k Жыл бұрын
Voice is. Very..🎉.. Good god.. Gift.. Godblessyou. Amen. 🙏🙏🙏🙏
@BandlamudiMalyadri-q6k
@BandlamudiMalyadri-q6k Жыл бұрын
Musi good.. 🌹🌹🌹🌹
@anandk2362
@anandk2362 11 ай бұрын
Praise the lord, beta, God bless you
@BandlamudiMalyadri-q6k
@BandlamudiMalyadri-q6k Жыл бұрын
Good. Song... Godblessyou.. గానం... Good.. Voice... Nice.... Go for it ... God gift.. Malyadri.. Bandlamudi... Amen 👏.. A. P
@chramu4226
@chramu4226 10 ай бұрын
Praise the Lord sister
@chandrasekharb35
@chandrasekharb35 11 ай бұрын
Very good vaice amma deavuni seavalu samarpenchu good blesyou🎉
@BandlamudiMalyadri-q6k
@BandlamudiMalyadri-q6k Жыл бұрын
గొప్పగా... మన.. దేవుని.... కోసం.. మీకు ..గానం... ఇస్తారు.. Our.. గాడ్.. 🙏
@mailapalliraju5468
@mailapalliraju5468 Жыл бұрын
Amen thandri ✝️✝️✝️✝️✝️
@Pasalajyothi-y4n
@Pasalajyothi-y4n 11 ай бұрын
🎉 very good sister
@amarendrabandrapalli1476
@amarendrabandrapalli1476 Жыл бұрын
Good voice sis So clarity And so butiful ❤
@nagarajukottala8855
@nagarajukottala8855 10 ай бұрын
Sister, Praise the lord , song chala baga padaru, glory to God
@tataraojalli-gq3li
@tataraojalli-gq3li Жыл бұрын
God bless you
@JesusworshipSongs-123
@JesusworshipSongs-123 11 ай бұрын
Thank you I wish you praise the lord 🙏🏿
@BandlamudiMalyadri-q6k
@BandlamudiMalyadri-q6k Жыл бұрын
Music good..🌹🌹🌹🌹🌹
@yesejeevamministries6154
@yesejeevamministries6154 11 ай бұрын
Good voice great ga paadaru sister god bless you
@nissi-i8b
@nissi-i8b 10 ай бұрын
Wonder full amazing voice so sweet ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉😊
@BandlamudiMalyadri-q6k
@BandlamudiMalyadri-q6k Жыл бұрын
నన్నెంతగా., పావురం...v.v good songs.. I Lile so much. Godblessyou... 🙏
@ravicharan8666
@ravicharan8666 11 ай бұрын
Super akka chala baga padaru praise the lord 🙌🙏🙏🙌🙏🙌🙏🙌🙏🙌
@nanijagadeesh6708
@nanijagadeesh6708 11 ай бұрын
Glory to god god bless you
@gudusairamulu735
@gudusairamulu735 10 ай бұрын
Akka god bless you Chala baga padyaru amean
@rajuganta4777
@rajuganta4777 Жыл бұрын
Super sister
@kishorej8378
@kishorej8378 Жыл бұрын
Good God bless you
@Kiran-nd2lb
@Kiran-nd2lb 11 ай бұрын
Nokku, money ,❤🙏🙏🙏😥👌
@muralisodasani460
@muralisodasani460 7 ай бұрын
😢😢😢😢😢😢❤❤
@Healygrace-pv8jn
@Healygrace-pv8jn 11 ай бұрын
All glory to God 🙏
@nagaraj8357
@nagaraj8357 11 ай бұрын
God bless you akka🙏🙏🙏🙏
@krebekahdeborah7816
@krebekahdeborah7816 11 ай бұрын
Glory to God alone
@varalakshmikoppu3135
@varalakshmikoppu3135 11 ай бұрын
చాలా బాగా పాడారు సిస్టర్
@BandlamudiMalyadri-q6k
@BandlamudiMalyadri-q6k Жыл бұрын
తారవెలిచింది గుడ్ song &పావురం.
@madhut7629
@madhut7629 Жыл бұрын
God bless you sister
@ggraogangarapu4263
@ggraogangarapu4263 11 ай бұрын
Good voice.. great singing sister
@kothuribhaskar878
@kothuribhaskar878 Жыл бұрын
good singing good music God bless you
@shivaladiesfashion1715
@shivaladiesfashion1715 10 ай бұрын
Amen ❤️❤️
@anasuya7765
@anasuya7765 11 ай бұрын
Super ga padaru
@SantoshiSubudhi
@SantoshiSubudhi 9 ай бұрын
😊😊😊🎉🎉🎉
@swarnakumari8353
@swarnakumari8353 11 ай бұрын
Good voices sister god bless you
@SuneethaBallarapu
@SuneethaBallarapu 11 ай бұрын
Good voice
@anjalimallika2252
@anjalimallika2252 11 ай бұрын
Super alkaya hart taching aaka
The Lost World: Living Room Edition
0:46
Daniel LaBelle
Рет қаралды 27 МЛН
번쩍번쩍 거리는 입
0:32
승비니 Seungbini
Рет қаралды 182 МЛН
She wanted to set me up #shorts by Tsuriki Show
0:56
Tsuriki Show
Рет қаралды 8 МЛН
ఆశపడకు ఈ లోకం కోసం MEANINGFUL SONG BY BRO. SHALEM RAJU GARU
8:11