Amen amen .nenu ఒక ముస్లిం అబ్బాయిని ప్రతి రోజూ దేవుని పాటలు వింటున్నప్పుడు నాలోని బాధలు మరచిపోయి ప్రశాంతంగా జీవిస్తున్న .thank you God
@yadasuvijaykumarservantoft477610 ай бұрын
Wonder full singing. And music super extraordinary
@B.samuel-n8m10 ай бұрын
చక్కన తల్లి బాగా పాడినందుకు దేవుని మహిమ పరిచినందుకు గానం చాలా బాగుంది ఇంకా దేవుడు బహుగా ఆశీర్వదించును గాక 🙏🙏🌹
@sandhya16252 жыл бұрын
పావురమా నీ ప్రేమ ఎంత మధురము పావురమా నీ మనసు ఎంత నిర్మలము జుంటి తేనె ధార కన్నా మంచి గోధుమ పంట కన్నా (2) ప్రేమ మధురము - నీ మనసు నిర్మలము (2) నా యేసయ్యా నీ ప్రేమ ఎంత మధురము నా యేసయ్యా నీ మనసు ఎంత నిర్మలము కొండల్లోన కోనల్లోనే నిన్నే వెదికాను ఊరు వాడా వీధుల్లోన నిన్నే అడిగాను (2) ఎటు చూసిననూ ఎం చేసిననూ మదిలో నిన్నే తలంచుచున్నాను (2) ఒకసారి కనిపించి నీ దారి చూపించవా (2) ||నా యేసయ్యా|| దవళవర్ణుడు రత్నవర్ణుడు నా ప్రాణ ప్రియుడు పది వేళ మంది పురుషుల్లోన పోల్చదగినవాడు (2) నా వాడు నా ప్రియుడు మదిలో నిన్నే తలంచుచున్నాడు (2) ఒకసారి కనిపించి నీ దారి చూపించవా (2) ||నా యేసయ్యా||
@p.ramana20182 жыл бұрын
T
@p.ramana20182 жыл бұрын
Bagapaderu
@middapakanaresh14162 жыл бұрын
Amen 🤝🎉🎉
@rameshbabukandela49552 жыл бұрын
super sister
@chaithuchaitanya32772 жыл бұрын
Sistar supar
@Cholan-s7z10 ай бұрын
The most powerful singing. Love your performance
@DurgaRao-ib4uf10 ай бұрын
Sistergodblessyou🙏🙏🙏🙏🙏👍
@BandlamudiMalyadri-q6k11 ай бұрын
Sister godblessyou... I Like somuch song.. Voice is... Very.. Nice.. Mugick... Good..... Amen... 🙏🙏🙏🙏
@malyadribandlamudi749 Жыл бұрын
Naavadu ...naa......GOD
@t.nagamanit.nagamani2 жыл бұрын
hrudayamulo bhadani teerche song sister super meeru baga padati
సహోదరి! చాలా పాత పాటను చాలా చక్కగా పాడారు! చక్కని గొంతును దేవుడు మీకు అనుగ్రహించియున్నాడు గనుక సిస్టర్ గారు! అతిశయింపక దేవునికొరకు వాడబడగలరు.🙏🙏🙏
@balivadakrishnamohan70352 жыл бұрын
Yes
@Rajkumar-hd4fe Жыл бұрын
Glory be to God's holy name ..Salutations to the sister in the glorious name of Jesus Christ God is glorified by the talents God has given you God is glorified by the talents God has given you By the songs you are singing, the salvation of many, the blessing of the souls, the prosperity of the community, the servants of God, may God say yes.All glory and honor be to God
@sravanivellamilli7202 жыл бұрын
Sistar e song naku chala istam
@venkateshundrajavarapu89302 жыл бұрын
ప్రైస్ ది లార్డ్ ఆమెన్ సిస్టర్ గారు చాలా బాగా పాడారు సిస్టర్ మంచి పాట
@spnaidu8084 Жыл бұрын
Mee voice bagundi vizag
@koradachandravathichandrav57942 жыл бұрын
Nakuu esong chala baga nachindhi superrrrr nanuu Haindhuvini ka n i super
@baviguntharathnam59722 жыл бұрын
సిస్టర్ బాగా పాడావు. గొడబ్లెస్స్ యు అమ్మా దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక
@chandu91952 жыл бұрын
నీ స్వ రము చాలా బాగుంది దేవుని అషిర్వాదము నీకు ఎల్లపుడు వుంటుంది ఇంకా నీ పాటలు వినాలని వున్నది.okna God bless you and your family.
@perksnaresh62332 жыл бұрын
Praise tha lord sandya chala baga padavu nenu karuna nu gurthunnana
@vinodkumar-ew6wg10 ай бұрын
మీ వాయిస్ చాలా బావుంది సిస్టర్ గాడ్ bless యు
@sonubannu32162 жыл бұрын
సూపర్ సాంగ్ సిస్టర్ గాడ్ బ్లెస్స్ యు
@murthigondelu96642 жыл бұрын
సిస్టర్ మీరు చాలా బాగా ఈ సింగ్ పాడారు.వినకుడాధు అనెవాల్లుకి కూడా ఈ సాంగ్ వినలనిపిస్థుంధి అంత బాగుంది ఈ సాంగ్ దేవుని ప్రేమ చాలా క్లియెర్ గా తెలిస్థుంది.సూపర్ సాంగ్ వండర్ ఫుల్.👌🏻👌🏻👌🏻👌🏻👌🏻🙏🙏🙏
@Rajkumar-hd4fe Жыл бұрын
Glory be to God's holy name ..Salutations to the sister in the glorious name of Jesus Christ God is glorified by the talents God has given you God is glorified by the talents God has given you By the songs you are singing, the salvation of many, the blessing of the souls, the prosperity of the community, the servants of God, may God say yes.All glory and honor be to God
@chsahithi359310 ай бұрын
Praise the lord hallelujah God bless you sister
@lingavarapuranirani36952 жыл бұрын
సూపర్ సిస్టర్
@revanthbuthapati552 жыл бұрын
చెల్లి నీ స్వరం అమేజింగ్ వాయిస్ మీరు చక్కగా పాడారు god bless you
@bmadhubabu31022 жыл бұрын
ఒక్కో 87
@Cholan-s7z10 ай бұрын
God bless your mission
@lavanyamandha71752 жыл бұрын
Nenu 5th standard lo vinna pata.... Thanks for posting 🙏🙏
@rejoiceworshiptime40772 жыл бұрын
సిస్టర్ గారు మీరు పాడిన పాట నాకు ఎంతగానో ఆదరణ కలిగించింది అండి... దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక!
@shyammerugu58022 жыл бұрын
Praise the lord 👏
@davidmaramulla3102 жыл бұрын
sister chala baga paadaru
@mramesh3839 Жыл бұрын
Sister super ga padaru meeru
@Rajkumar-hd4fe Жыл бұрын
Glory be to God's holy name ..Salutations to the sister in the glorious name of Jesus Christ God is glorified by the talents God has given you God is glorified by the talents God has given you By the songs you are singing, the salvation of many, the blessing of the souls, the prosperity of the community, the servants of God, may God say yes.All glory and honor be to God
@manistudiokavitam34232 жыл бұрын
ప్రైజ్ థ లార్డ్ సిస్టర్ చాలా చక్కగా పాడారు. తెలుగు క్రైస్తవ కర్తనలలొ నాకు చాలా ఇష్టమైన పాటలలో ఇదీ ఒకటి .Mani photography kavitam,west godavari,ap.
@AndhriSundarRaj11 ай бұрын
వందనములు సిస్టర్ చాల చాక్కగా పాడావు సిస్టర్⛪🙏✍️👌
@drasrikanthgm78202 жыл бұрын
చెలెమ్మ దేవుడు నిను దీవించి ఆశీర్వదిచును గాక ఆమెన్
@chantiahthommandru55252 жыл бұрын
Very beautiful song thank you sister
@BrahmaiahBrahmaiahjagabatthina Жыл бұрын
చాలాబాగా పడినావు అమ్మ దేవుని పాట
@baindlasrinivas42352 жыл бұрын
వందనాలు 🙏🙏🙏 సిస్టర్ చాలా బాగా పాడారు దేవుడు మిమల్ని దీవించి ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్నాను మి గొంతు చాలా బాగుంది సిస్టర్ దేవుడు మి పాట ద్వారా మహిమ పర్చబడునుగక🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kottamnamith2462 жыл бұрын
Super baga padaru
@a.rajua.raju8642 жыл бұрын
NNq
@venkig20582 жыл бұрын
S55223
@ballaiahballi15232 жыл бұрын
⭐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹💯💯💯👌👌👌👌👌
@Ensapparao19762 жыл бұрын
O
@anilkumar2813 Жыл бұрын
చాలా మంచి సాంగ్, ఆత్మ పూర్వకమైన పాట.
@Rajkumar-hd4fe Жыл бұрын
Glory be to God's holy name ..Salutations to the sister in the glorious name of Jesus Christ God is glorified by the talents God has given you God is glorified by the talents God has given you By the songs you are singing, the salvation of many, the blessing of the souls, the prosperity of the community, the servants of God, may God say yes.All glory and honor be to God
@pererpeter Жыл бұрын
Good sistar
@murthigondelu96642 жыл бұрын
E song enni sarlu vinna ala vinalanipisthundi.chala baga padaru mi voice chala bagundi.music kuda chala bagundi vintunte manasuki antho prasantanga undi e song super wonderful lovely song amazing beautiful 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👏👏👏👏👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏💋💋💋💋💋💋💋💋💋💋
@chandu86052 жыл бұрын
Gadblisu ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🧡🧡
@rajuneralla91832 жыл бұрын
Presi the lord God bless you
@kavithadammu54332 жыл бұрын
చాలా బాగా పాడారు సిస్టర్ ఆమెన్
@Rajkumar-hd4fe Жыл бұрын
Glory be to God's holy name ..Salutations to the sister in the glorious name of Jesus Christ God is glorified by the talents God has given you God is glorified by the talents God has given you By the songs you are singing, the salvation of many, the blessing of the souls, the prosperity of the community, the servants of God, may God say yes.All glory and honor be to God
@pulukuriludhiya79362 жыл бұрын
దేవునికే మహిమ మంచి voice meku itchadu mana యేసయ్యకే mahima
@venkatraju50212 жыл бұрын
super sister god bless you
@laxminainarapu64802 жыл бұрын
Vandhanallu akka 🙏🙏🙏
@murthigondelu96642 жыл бұрын
Nice chala baga padaru sister miru,👌👌👌👌👌👏👏👏👏👏
@perlisuresh21722 жыл бұрын
Baga padaru. Sister
@ksudharani2032 жыл бұрын
Chala baga padaru sistergaru
@mprasadreddy1758 Жыл бұрын
Wonderfullgapadarusister.thanksfroudofyousister.
@nagaranigarike7769 Жыл бұрын
చాలా బాగా పాడారు సిస్టర్ 🎉❤
@Rajkumar-hd4fe Жыл бұрын
Glory be to God's holy name ..Salutations to the sister in the glorious name of Jesus Christ God is glorified by the talents God has given you God is glorified by the talents God has given you By the songs you are singing, the salvation of many, the blessing of the souls, the prosperity of the community, the servants of God, may God say yes.All glory and honor be to God
@adladharmarao1234 Жыл бұрын
SISTER SONGS.EXCELLENT.GOD BLESS YOU
@maddalavenkateswararao26422 жыл бұрын
యేసుక్రీస్తు ప్రభువు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించి కాపాడును గాక ఆమేన్
@maheshgattem1410 Жыл бұрын
Vioce supper ama
@jogusrinu11482 жыл бұрын
చాలా బాగా పాడారు సిస్టర్ మంచి స్వరం తో నిత్యం దేవుని మహిమపరచి అనేక మంది వినులాగున పడండి God bless you 💐💐💐💐💐🙏🙏🙏🙏🙏
@yohanvirupotalayohanu15262 жыл бұрын
R tfygtjjtti and the second
@santhin4712 Жыл бұрын
bIessyou
@santhin4712 Жыл бұрын
👌👌👌
@Rajkumar-hd4fe Жыл бұрын
Glory be to God's holy name ..Salutations to the sister in the glorious name of Jesus Christ God is glorified by the talents God has given you God is glorified by the talents God has given you By the songs you are singing, the salvation of many, the blessing of the souls, the prosperity of the community, the servants of God, may God say yes.All glory and honor be to God
@doddakashobarani5046 Жыл бұрын
Godblesyou amma
@GmsuvarnaSuvarna11 ай бұрын
Super song sis 🙏
@renukapilli83102 жыл бұрын
చాలా చక్కగా పాడవు అక్క god bless you 🙏🙏🙏🙏🙏🙏🙏
@valaparlasabasteen2255 Жыл бұрын
Sist gd bless you
@vijayale1seco9482 жыл бұрын
Chala baga padaru God bless you
@varlayesudasu4170 Жыл бұрын
చాలా చక్కగా పాడావు తల్లి దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్ 🙏
Exlent song. Your sweet voice ma god bless you. Thalli. Devuni namamunake mahima kalugunugaka.
@premkumarnavyasrireddy332 жыл бұрын
Super sis God bless you
@BandlamudiMalyadri-q6k Жыл бұрын
Iam singing.. Churchs... Pavram song... Godblessyou... Malyadri. Bandlamudi... A. P... Amen 🙏
@VaggelaYesu26 күн бұрын
మనసు పెట్టి పాడారు పాట ని చాలా అందం గా వచ్చింది. 🥰
@mounikamiryala61812 жыл бұрын
So nice akka chala baga padav God bless you
@rameshkoppula8052 Жыл бұрын
Chala Baga padinavi akka
@Stitchingvidbysanthi2 жыл бұрын
Chaaaaaaala Baga paadaaru sister...dhevudu manchi voice ichhaaru meeku.god bless you
@bondolasathish99292 жыл бұрын
Akka challa Baga padinavu akka
@rameshdandem46912 жыл бұрын
Entha Baga padaru sister me voice super ga undhi God bless you 😘😘😘
@p.hannukah49392 жыл бұрын
పాట చాలా అద్భుతంగా ఉంది దేవునికి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక ఆమెన్ 🙏🙏🙏
@Phebe662 жыл бұрын
O9oo9oooooooooooooooooo9oo9oo
@vijaykrish53272 жыл бұрын
@@Phebe66 Hi yeri puspamu Krishnudu ke radha menatha avthundhi telusuko yeri roja
@kanakamabhinav83882 жыл бұрын
@@Phebe66 🤣r
@ygirija87522 жыл бұрын
Nice super ga padinavu sister
@honeyhoney71442 жыл бұрын
Syampul Anna me sister kda Sandhya nice song
@gbharathigbharathi40002 жыл бұрын
🙏 ఆమేన్
@nageswararaoyadla Жыл бұрын
Nice song sister 🙏✝️🙏👍
@Rajkumar-hd4fe Жыл бұрын
Glory be to God's holy name ..Salutations to the sister in the glorious name of Jesus Christ God is glorified by the talents God has given you God is glorified by the talents God has given you By the songs you are singing, the salvation of many, the blessing of the souls, the prosperity of the community, the servants of God, may God say yes.All glory and honor be to God
@akshaystella89622 жыл бұрын
Praise the lord sister Good voice My god bless you
@challariashajyothi97642 жыл бұрын
Meelaga devuni aradhinchadaniki naku chakkani swaram devudu icchulaguna prayer cheyandi please praise the lord
@rajeshbalasani98572 жыл бұрын
మీ వాయిస్ చాలా బాగుంది దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక
@thavitisiri8406 Жыл бұрын
Amen 😊
@Rajkumar-hd4fe Жыл бұрын
Glory be to God's holy name ..Salutations to the sister in the glorious name of Jesus Christ God is glorified by the talents God has given you God is glorified by the talents God has given you By the songs you are singing, the salvation of many, the blessing of the souls, the prosperity of the community, the servants of God, may God say yes.All glory and honor be to God
@jesusgospelteam-3472 жыл бұрын
Very good voice samuldavidson gospelsisger peddapuram
@shineshreyan87782 жыл бұрын
Chala baga padaru sister
@LaxmiandraLaxmiandra2 жыл бұрын
Anil.
@LaxmiandraLaxmiandra2 жыл бұрын
అనిల్ కుమార్
@LaxmiandraLaxmiandra2 жыл бұрын
అనిల్ కుమార్ చిట్వేల్
@mukharjees47102 жыл бұрын
ఒక మంచి పాటను మధురంగా పాడిన మీకు మంచి సంగీతం అందించిన మీకఅందరికి వందనములు. దేవుడు మిమ్మును దీవించును గాక.
@njsrinivasarao6984 Жыл бұрын
Melody song
@Rajkumar-hd4fe Жыл бұрын
Glory be to God's holy name ..Salutations to the sister in the glorious name of Jesus Christ God is glorified by the talents God has given you God is glorified by the talents God has given you By the songs you are singing, the salvation of many, the blessing of the souls, the prosperity of the community, the servants of God, may God say yes.All glory and honor be to God
@nukatattusujatha40132 жыл бұрын
Chala baga padavu super ilove jesus
@naninan51952 жыл бұрын
చాలా బాగా పాడవు తల్లి దేవుడు నిన్ను దివించును గాక god bless you తల్లి 🙏🏻🙏🏻🙏🏻
@binnuprashanthbinnuprashan73852 жыл бұрын
Sister chala baga padaru
@KarthikKarthik-rq1pr2 жыл бұрын
Songs super Sir
@Rajkumar-hd4fe Жыл бұрын
Glory be to God's holy name ..Salutations to the sister in the glorious name of Jesus Christ God is glorified by the talents God has given you God is glorified by the talents God has given you By the songs you are singing, the salvation of many, the blessing of the souls, the prosperity of the community, the servants of God, may God say yes.All glory and honor be to God
@SatthiK-e8t Жыл бұрын
👍
@govindaswamiygovindaswamiy25432 жыл бұрын
Jesus love syou
@sanjeevaraokongala70512 жыл бұрын
God bless you sixtar,👋👋👋👋👌👌👌
@akshaypaul37632 жыл бұрын
Yesu premani minchinadi edhi ledhuga.
@Rameshbabuchinnam2 жыл бұрын
Wonderfull singing 👌👌👌👌Wonderfull music 👌👌👌👌Glory to god. Amen👐God bless you all. Amen👐
@jsr143raj5 Жыл бұрын
Very nice voice sister'God bless you
@rajeshmedidi13432 жыл бұрын
🙏🙏గాడ్ బ్లేస్ యూ తల్లీ ఆమెన్ ఆమెన్ ఆమెన్
@yohanuaddala62622 жыл бұрын
Super akka 🙏🙏🙏🙏
@voiceofjesus37772 жыл бұрын
ఎంత ప్రేమతో పాడిన పాట కి ఎవరు కామెంట్ చేయరు ఉపయోగము లేని పాటలకువందలకొలదికామెంటుపెడతారుఅమాపృభు నిన్ను దీవించును గాక