పొత్తులో భాగంగా జన సేనకి ఇవ్వాల్సిన పదవి ఇచ్చారు అది ఎవరికి ఇవ్వాలి అనేది మన అధ్యక్షుడు ఇష్టం. జనసేన cadarకి అందరికీ ఆమోదయోగ్యం.. ఇక్కడ ycp బాధ కంటే టిడిపి బాధ ఎక్కువ అయిపోయింది jsp అన్నీ విషయాల్లో వాళ్ళు అనవసరంగా వేలు పెడుతున్నారు.. ఇప్పుడు వాళ్ళు వాసిరెడ్డి పద్మ గారిని తీసుకుని పదవి ఇస్తే తప్పు లేదా?? అప్పుడు బాలినేని గారిని తీసుకున్నప్పుడు కూడా ఇలానే రచ్చ చేశారు అది వాళ్ళకి అనవసరం..
@subramanyaml3680Ай бұрын
పొత్తులో భాగముగా జనసేన కి 4 మంత్రి పదవులు ఇవ్వాల్సి వచ్చింది . ఆ పదవులు ఎవ్వరికీ ఇవ్వాలో చంద్రబాబు నిర్ణయించలేడు. అది పవన్ కళ్యాణ్ నిర్ణయం. నాలుగు పదవులలో మూడు ఒకే సామాజిక వర్గానికి ఇవ్వటం అనేది కొంచెం ఆలోచించాలి.
@Krishna3249cАй бұрын
@subramanyaml3680 పార్టీ లో అందరికీ ఆమోదయోగ్యమే అండి. పార్టీ పరంగా వ్యతిరేక కానీ అసంతృప్తి కానీ లేదు ఎందుకంటే పార్టీ లో ఉన్న అందరికీ తెలుసు అయిన ముందు నుంచి ఎంత కష్టపడ్డారు అని.. ముందు నుంచి ఉన్న చాలా మంది కాపులకి కూడా పదవి రాలేదు అండి. MLA seatsలో కూడా ఉన్నంత లో అందరికీ ఇచ్చారు. ఆయనకి కూడా ఎటువంటి అవినీతి మచ్చ లేదు కాదండి.. కులం ఏమి ఉంది సమాజానికి మంచి చేసేవారు కావాలి. జనసేనలో వ్యక్తిగత , కుటుంబ స్వార్థం ఉంది అని నేను అనుకోను..
@subramanyaml3680Ай бұрын
@@Krishna3249c Yes, You are right.
@AlphapowermindАй бұрын
On one hand, he belongs to same caste, same family which will send wrong signals to people of favouritism. But to be fair to Nagababu, he really worked hard for the party with total dedication. So he should be rewarded.
@Krishna3249cАй бұрын
@@Alphapowermind agree 👍hope people will slowly understand if he gives good results as a minister
@KushikiwiАй бұрын
Genuine people should be in power..They will give good governance to public with integrity. Nagababu sir is so genuine.
@ijjurothuramaraoАй бұрын
మీరు కరెక్టేగా చెప్పారు
@krishnachandra5259Ай бұрын
Good decision, Jai Janasena ✊✊🔥🔥🥛✊✊🔥🥛🚩❤✊✊
@sathishkumarnaik5945Ай бұрын
ఇవ్వడం కరెక్ట్...naga Babu గారి కి ministry ఇవ్వడం good decision
@radhapilla8610Ай бұрын
Rajeev gari ki 🙏🙏🙏 Naga babu brother ki ivvatam good decision 👏👏👏
@ourchannelsatya.dhanisetti384Ай бұрын
అన్నా నాగబాబు గారికి మంత్రి పదవి ఇవ్వడం అనేది సమూచితం... ఆయన MLA, MP టికెట్ ని త్యాగం చేశారు.. జెనసేన కు వెనక నుండి పని చేసిన మహనీయులు... ఆయనకి ఇది కూడా ఇవ్వకూడదు అంటే ఒక మెగాస్టార్ ఫ్యాన్ గా నేను మరియు జెనసేన ఒప్పుకోదు... కష్టం చేసిన వాళ్ళకి ప్రతిఫలం దక్కుతుంది... ఇది నిజం...
@sunravi3261Ай бұрын
Super brother..
@VanuGopal-n6fАй бұрын
Jai sriram jaichiranjeva s 😊
@rajasekharbala2584Ай бұрын
ఆబ్బె నాగబాబుగారి మీద ఒక మర్డర్ case ఉండాలండి, కనీసం ఒక అవినీతి కేసు అయినా ఉండాలి. కనీసం ఈ అర్హతలు కూడ లేకపోతే ఎలా సార్. మీరు మరీను
@bhaskartsetty9014Ай бұрын
One of the best analysis about Naagababu😊
@narendrababu6487Ай бұрын
Yes jai janasena jai TDP jai pawar stor jai ❤❤❤❤❤❤❤❤❤❤
@Ram-ml2fgАй бұрын
రాజీవ్ గారూ. అందరూ తెలుసుకోవలసిన రాజకీయం నిజాలు నిర్వచనాలు: 1. కుటుంబ: కాంగ్రెస్ జండా ఎలా ఉంటదో తెలియని జగన్రెడ్డిని YSR దానిని మోసిన వివేకాని పక్కనపెట్టి MPని చేయడం 2. వారసత్వ: YSR శవం సాక్షిగా జగన్రెడ్డి ముఖ్యమంత్తి కావాలనుకోవడం 3. పిరికితనం: విభజన సమయంలో లోక్ సభలో జగన్రెడ్డి ప్లాకార్డ్ షో
@polaiahvavili6630Ай бұрын
ఒకేసారి అందరూ కష్టపడ్డారు అంతే తప్ప వారసత్వంగా ఎవరు ఇవ్వలేదు తన రాజకీయం చేసే తన కొడుక్కి అప్పచెప్పితె అది వారసత్వం అవుతుంది కానీ ఇది వారసత్వం కాదు ఎర్రి పప్ప లారా
@sankararaoprathi552Ай бұрын
అన్ని అర్హతలు ఉన్న వ్యక్తి నాగబాబు గారు. ఆయన పవన్ గారి అన్నయ్య ఐన కారణంగా మంత్రిపదవి ఇవ్వకూడదనేది సరికాదు. ఏడ్చే వారిని వదిలెయ్యటమే
@kumarswamykondeepudi9499Ай бұрын
100%
@saibalajipresentsfriendsvi1623Ай бұрын
Correct
@pmnaidu9Ай бұрын
Good.. he worked very hard.. Rajya Sabha would have been a good option.
@yvsganeshАй бұрын
Lokesh gariki ఇచ్చినపుడు ఎందుకు debate lu పెట్టలేదు
@ullingalasrinivasarao4353Ай бұрын
జై జనసేన ✊✊✊
@HusKy-v3zАй бұрын
Good decision.
@ushadripathi1687Ай бұрын
Correct sir Jai janasena ✊
@prasadbc2934Ай бұрын
నాగబాబు గారికి.. మంత్రి పదవి ఇవ్వడం. కరక్టే.
@purushottamchintala5275Ай бұрын
Cheating cases levu, murder cases levu,. How can Naga Babu become minister.? Nagababu is gentleman, pure soul, very kind, We support him.
@surendra7345Ай бұрын
నాగబాబు గారికి ఇవ్వడం కరెక్టే తప్పు లేదు
@pspkd1992Ай бұрын
💐We support TOWER STAR👍✊
@narsingrao3349Ай бұрын
Pavan kalyaan annaku nagabaabu appudyna extra power ye kachitanga naagababu minister ga party ki chaalaa extra energy
@SivaPrasadBandlaАй бұрын
Kapusena (JSP ) ki idhi urisikshe. …. PK. Politics lo nasanam avutadu. .vadi kante capable unna vallu 100 mandhi. Mla lu unnaru babu kallu dobbaya .? Miku. ..Godavari jillallo. Kapu lekka a, tdp full support chesindhi kabatti kapusena 21 mlas gelichindhi. 21 mlas lo 3 guru kadule di babu. Papam pK kosam seat vadulukuna. Verma. Dukkala ? Kapusena ki iron leg avutadu. Khayam kapusena (. Jsp). Ki bad time start ayyedi. Snake babu ki minister iste. Yedo. Mlc or nrajya sabha ivvochhu kali unnappudu tappu ledu kani ministry iste. PK tana goyyi tane tavvukunnadu.
@muralikrishnachunduru9141Ай бұрын
Nagababu gaaru very knowledgeable person..he is capable..
@charansingh2029Ай бұрын
Right decision nagababu sir stood strongly behind pawan he deserves
@jayadasari8712Ай бұрын
Correct decision,he deserve this more than anyone as he worked lot for janasena party
@gutaalasathebabusathebabu9853Ай бұрын
Super sir
@jhansirani6764Ай бұрын
ప్రజల కోసం కష్టపడేవారు ఎవరైనాశరే అయన అర్హులు కాబట్టే యిచ్చారు 👌
@veerlabapuji6705Ай бұрын
మంత్రి పదవి కంటే రాజసభ mp అయితే బాగుండే ది
@vaishnavitulasi9835Ай бұрын
💯
@pawananand7742Ай бұрын
నాగ బాబు కష్ట పడ్డారు మంత్రి పదవి ఇవ్వడం కరెక్ట్
@aravindatmakuri4267Ай бұрын
I don't think it's a correct decision... I am a fan of Pawan Kalyan... But giving Naga babu minister role is proving that Pawan Kalyan gaaru is no different from other politicians...he should have identified another hard working party member whoever is there since party inception.. Finally Janasena party also moving like it's their family party unfortunately
@reshmiraju1612Ай бұрын
Yes naga babuu is genuine
@kvlprasad8603Ай бұрын
టీటీడీ ఛైర్మెన్ పదవి ఇవ్వవలసింది సార్ మరీ వాళ్లకు అనుకున్నాట్టు గానే జరుగుతుంది
@venkatP99Ай бұрын
Naga babu garu jsp ki one of the piller. Pk ground level lo tiragaleru. But nagababu garu ground level lo tirigi anni set cheyagalaru.
@laxmanricha6863Ай бұрын
Nagababu.de20.samtsaralu.kastamu.
@laxmanricha6863Ай бұрын
Cm.pawan.kaduga.
@YugandharRepalleАй бұрын
ఇవ్వడం కరెక్ట్
@pallamraju6769Ай бұрын
I am.a strong supporter to Chirangivi sir & mega family. What ever it may be , M P post to Nagababu garu is 100 % accepted. Cabinet rank to him is not correct in view of long standing politics to Janasena. I think Pavan kalyan garu is not considering general public opinion.
@RajeshRaj-xl1ozАй бұрын
Jai nagababu
@subramanyaml3680Ай бұрын
సంకీర్ణ ధర్మం ప్రకారం కొన్ని సార్లు పట్టు విడుపులు ఉండాలి. చంద్రబాబు ఏ పరిస్థితిలో ఈ నిర్ణయాలు తీసుకోవలసి వచ్చిందో చూద్దాం. నాగబాబు: పొత్తులో భాగముగా జనసేన కి 4 మంత్రి పదవులు ఇవ్వాల్సి రావచ్చు. ఆ పదవులు ఎవ్వరికీ ఇవ్వాలో చంద్రబాబు నిర్ణయించలేడు. అది పవన్ కళ్యాణ్ నిర్ణయం. ఆర్ కృష్ణయ్య: బీజేపీ కి రాజ్యసభలో బలం కావాలి. అందుకే కృష్ణయ్య తో రాజీనామా చేయించి బీజేపీ తరుపున మళ్ళీ టికెట్ ఇచ్చి ఉండవచ్చు. ఇప్పటి పరిస్థుతులలో కేంద్రం సహాయం రాష్ట్రానికి చాల అవసరం. చంద్రబాబు ఒకటి ఇచ్చాడు అంటే దానికి ప్రతిఫలంగా వేరేది ( రాష్ట్రానికి సహాయం, లేక టీడీపీ కి గవర్నర్ పదవి) అడిగి ఉండవచ్చు. బీద మస్తాన్ రావు: టీడీపీ కి రాజ్య సభలో ప్రాతినిధ్యంలేదు దానిలో భాగముగానే అంగీకారంతోనే రాజీనామా చేయించి మళ్ళీ మస్తాన్ రావు తోనే ఆ స్థానాన్ని నింపుతుండవచ్చు. సాన సతీష్ : చంద్రబాబు నిర్ణయాలలో ఏదైనా ప్రశ్నించాల్సి వస్తే సతీష్ విషయంలోనే. ఇందులో కూడా బలమైన కారణం ఏదో ప్రభావితం చేసి ఉండవచ్చు. ఇప్పటి రాజకీయాలు ఎన్టీఆర్ హాయం లో ఉన్నట్లు లేవు. రాజకీయాలు చెయ్యాలంటే విపరీతమైన డబ్బు అవసరం వుంది. సామాన్య కార్యకర్త , విమానం టికెట్ కూడా కొనలేని కలిశెట్టి అప్పలనాయుడు గెలిచాడంటే ధనవంతులు ఎవరో వనరులు సమకూర్చి ఉండవచ్చు. అందులో భాగముగానే రాజకీయాలతో సంబంధంలేని వ్యాపారస్తులకు కూడా రాజ్యసభ సీట్లు ఇవ్వాల్సి వస్తుంది.
@vgvijayamogh9129Ай бұрын
నాగబాబుకి ఇవ్వడం సమంజసం కాదు... జనసేనలో ఇంకా సీనియర్స్ MLA లు ఉన్నారు. వాళ్లలో ఎవరికైన ఇవ్వాలి. తీసుకుంటున్న 4 మంత్రి పదవిలో 2 పదవీలు వీళ్లె తీసుకుంటె తప్పు కాదా..?
@Krishna3249cАй бұрын
వాళ్ళకి అందరికీ ఆమోదయోగ్యమే వాళ్ళకి తెలుసు నాగబాబు గారు పార్టీ కోసం ఎంత కష్టపడ్డారు అని.. పార్టీ లో అసంతృప్తి లేదు 🙏
@pramesh8768Ай бұрын
రాజనీతి ఛానల్ వాడు తెగ గింజెసుకుంటున్నాడు నాగబాబుకు మంత్రి పదవి ఇచ్చి నందుకు.
@narayanareddy3609Ай бұрын
Sharmila nu anna dhooram chesadani yedcharu ippudu kastapadda naga babu ku isthe yela anarhudhantaru
@NaiduGariAbbyIАй бұрын
Nagababu sacrificed Aakapalli MP seat He is the most deserved candidate in the party.
@srinivasugangisetty954Ай бұрын
పవన్ కళ్యాణ్ మాటలు విని నాగబాబు తమ్ముడిని వదిలేయలేదే వెనుక పడి తమ్ముడిని పార్టీ నీ అనుసరించాడు సొంత్త డబ్బులు కర్చుబెట్టాడు పవన్ కళ్యాణ్ మాటలు విని చంద్రబాబు కొడుకు లోకేష్ నీ వదులుకున్నాడు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాడు మంత్రి పదవి ఇచ్చాడు బావ బాల కృష్ణ కి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాడు కొడుకు తోడల్లుడు కి M.P సీట్ ఇచ్చాడు అప్పుడు ప్రజలు ఏమి అనుకోరు
@srinivasmeka1116Ай бұрын
Reght
@nageswararaogolakoti9835Ай бұрын
CBN family Two MPs Three MLAs CM and important ministeries
@chinnisudabattula2718Ай бұрын
Hello is eligible candidate
@thari1380Ай бұрын
🙏🙏🙏👌👌👌👌👌👌👌👍👍👍👍👍👍♥️♥️♥️♥️♥️⭐⭐⭐⭐⭐⚡⚡⚡👏👏👏👏
@polavenikistaiah8538Ай бұрын
100%కర్రెక్ట్, నాగబాబు గారు పార్టీ కోసం చాలా పని చేశారు, త్యాగం కూడా చేశారు.
@krishnakumarimathi61Ай бұрын
CBN and Lokesh are in the Cabinet. Rajya sabha seat not given. Lokesh influenced R S seat to Sana Satish. They belong to CBNcommunity.
@venkataraobalaga8911Ай бұрын
Not at all correct verevallaki isthe PK gariki JSP ki manchidi leda chala criticises vastayi
@ysrinivasa789Ай бұрын
✡️✡️✡️✡️✡️✡️✡️✡️✡️✡️✡️✡️✡️✡️✡️
@rambabujai3592Ай бұрын
Party odinappudu Who gave contribution, adige vaadu Dabbulu theesukovadu and migatha party lanai adagandi first.
@bmr5787Ай бұрын
Ante inni rojuloo mee devudu cheppindhi sollu anna mata.
@chandramohanchowdaryguntup4812Ай бұрын
4 ministers oc Three cops what is this
@muralikrishnachinnaАй бұрын
MP ithe better .. AP minister ga ayana chesedi em undadu
@Beinglimitless-myselfАй бұрын
Tdp family ki ichinapudu...tappu lenidi ipudu istey tappu emundi...
@venkat190763Ай бұрын
Not correct, he is unfit to be a leader
@narayanarao5230Ай бұрын
Good decision
@ravichava4655Ай бұрын
Nagababu gatham lo MLA avvakundane Lokesh minister ela ayyadani comedy chesadu. Ippudu thana daka vachchesariki annee tooch....
@littlegamers2971Ай бұрын
ఇంకా నయం వాడివల్లే అధికారం వచ్చింది అనలేదు 😂😂
@littlegamers2971Ай бұрын
టీడీపీ చేసిన రెండు తప్పులు ఒకటి నాగబాబు గాడికి మినిస్టర్ ఇవ్వటం రెండు సాన సతీష్ కి mp ఇవ్వటం.
@purushottamchintala5275Ай бұрын
Cheating cases levu, murder cases levu,. How can Naga Babu become minister.? Nagababu is gentleman, pure soul, very kind, We support him.