Yemani Pogadudume....

  Рет қаралды 286,141

Balakrishna Prasad Garimella

Balakrishna Prasad Garimella

Күн бұрын

Пікірлер: 143
@vip1432
@vip1432 4 жыл бұрын
ఏమని పొగదుడుమే యికనిను ఆమని సొబగుల అలమేల్మంగ || తెలికన్నుల నీ తేటలే కదవే వెలయగ విభునికి వెన్నెలలు పులకల మొలకల పొదులివి గదవే పలుమరు పువ్వుల పానుపులు || తియ్యపు నీమోవి తేనెలే కదవే వియ్యపు రమణుని విందులివి ముయ్యక మూసిన మొలక నవ్వు గదె నెయ్యపు గప్పురపు నెరి బాగాలు || కైవసమగు నీ కౌగిలే కదవే శ్రీ వేంకటేశ్వరు సిరి నగరు తావు కొన్న మీ తమకములే కదే కావించిన మీ కల్యాణములు ||
@saradhak210
@saradhak210 3 жыл бұрын
🕉️శ్రీగురుబ్యోనమః చాలా బాగుంది కిర్తన ధన్యవాదాలు 🙏🌷🙏 🙏🌹🙏
@saikrishnadurbhakula6431
@saikrishnadurbhakula6431 2 жыл бұрын
Pleasant singing guru garu
@Jyothi_Bayyappagari
@Jyothi_Bayyappagari 2 жыл бұрын
Thank you @vip1432
@manin1718
@manin1718 Жыл бұрын
Ok
@srinivasaraokandikuppa5170
@srinivasaraokandikuppa5170 Жыл бұрын
ధన్య వాదాలు.🙏🌺🌺🌺🙏
@NirmalaKumariKodakandla
@NirmalaKumariKodakandla Жыл бұрын
చిన్న పిల్లలకు వారికి నచ్చినది ఇస్తే, ఎవరైనా తీసుకుపోతారేమో అని ఎంత జాగ్రత్త పెట్టుకుంటారో, ఈ భగవంతుని పై కీర్తనలు నాకు మనసుకి ఎంత సుఖాన్ని అనుభవిస్తున్నాను అంటే , నా కట్టే తో పాటు నాతో పాటు ఈ కీర్తనలు, భగవంతుని దర్శన నయన, శ్రవణా నందము నాకు శాశ్వతం గా దక్కుతాయా. ఇవి ఒక్క హిందూ సంప్రదాయం అయి ఉండటం, అందులో నేను ఉండటం భగవంతుని లీల.
@subbarajuk9658
@subbarajuk9658 4 жыл бұрын
గురవుదేవ సమానులైన మీకు పాదాభివందనాలు 🙏 మీ గొంతు లో ఆధ్యాత్మిక అమృతవాహిని ప్రవహిస్తూ ఉంటుంది ఎంతో అదృష్టవంతులు మీరు మీ గొంతులో భక్తి గీతాలు వినే అదృష్ట అవకాశాన్ని మీ ద్వారా మాకు కలిగించిన భగవంతునికి అనేక నమస్సుమాంజలి....కంకిపాటి సుబ్బరాజు... గాజువాక..
@ChandraKala-uk3uo
@ChandraKala-uk3uo 2 ай бұрын
nano namaha
@ravikumarjorige3364
@ravikumarjorige3364 Жыл бұрын
సాక్షాత్తు అన్నమాచార్యులే పడినట్లున్నది 🙏🙏🙏🙏🙏
@paturukalyani2682
@paturukalyani2682 4 жыл бұрын
Meeru maku gods gift guruvu garu meeku baadabi vandanalu namo venkateshaya 🙏🙏🙏
@pardhasaradhiadj3201
@pardhasaradhiadj3201 3 жыл бұрын
Abhinva Annamacharyulu
@ramachandrans5629
@ramachandrans5629 4 жыл бұрын
Lord Balaji has sent this Divine Singer to sing HIS marvelous song to HIS devottees on earth. Our pranams to Lord Krishna/Balaji. LIC Ramachandran family from CBE
@madhusudhanraokaranam2623
@madhusudhanraokaranam2623 4 жыл бұрын
very very beautiful song by Annamayya Sung by Sri Balakishna Prasad garu
@seelamrajendraprasad5899
@seelamrajendraprasad5899 2 ай бұрын
అన్నమయ్య గారు భువికి దిగి వచ్చి పాడుతున్నట్లు ఉంది.🙏🙏🙏
@gudaveenarani1745
@gudaveenarani1745 4 жыл бұрын
Meeku naa yokka shathakoti vandhanamulu.mee voice lo. Maardhavamu aadhyathmika Bhavana dhagivunnai meeku ee voice poorvajanma sukrutham
@harinatharajupakalapati8735
@harinatharajupakalapati8735 2 жыл бұрын
అన్నమయ్య ను మేము చూడలేదు కాని మీ రూపంలో చూస్తున్నాం tq sir
@govindarajugayathri3655
@govindarajugayathri3655 3 жыл бұрын
గురువు గారు శ్రీఅమ్మ వారి సొబగులు మీ నోట పలుకుతూ మానోట పలికించి నందుకు మీకు శ్రీఅమ్మవారికి మీ శిష్యుడు అందించు శత కోటి కృతజ్ఞతలు🙏🙏🙏🙏🙏మీ
@venkatakrishnabhaskargadda924
@venkatakrishnabhaskargadda924 7 ай бұрын
Annamacharyula varu ee keerthanalu raasi paadinappudu Swamy Entha santhoshincharo .. ee Bala Krishnuni gaathraniki antha pulakinchi untaaru 🙏 ❤
@gowrishvarada7440
@gowrishvarada7440 3 жыл бұрын
Guruv garu pataki pranam posaru e song ventuntay pranam chala hayega unadi sir
@GK-rk8bn
@GK-rk8bn Ай бұрын
Wonderful composing by GBK garu with pleasant sangathis. Adequate Shruthi adjustment in recording made the song even more melodious.
@imdakshinamurthy4685
@imdakshinamurthy4685 3 жыл бұрын
అన్నమయ్య అద్భుత కీర్తనలోని భావంలో శ్రీ గరిమెళ్ళవారి హృదయం తాదాత్మ్యత చెందింది.
@pushpa_bhat
@pushpa_bhat Жыл бұрын
🙏🙏🙏
@b.sreeramuluraju7335
@b.sreeramuluraju7335 8 ай бұрын
గురుదేవ మీ స్వరాన్ని ఏమని పొగడ గలము కారణజన్ములు మీరు 🙏🙏🙏
@venkatshyam9781
@venkatshyam9781 Жыл бұрын
మీ గొంతు అమృతం.. ఓం నమో భగవతే వాసుదేవాయ వేంకటేశాయ నమః
@rajukumarkumar9347
@rajukumarkumar9347 3 жыл бұрын
ఓం నమో వెంకటేశాయఓం నమో వెంకటేశాయఓం నమో వెంకటేశాయఓం నమో వెంకటేశాయఓం నమో వెంకటేశాయఓం నమో వెంకటేశాయఓం నమో వెంకటేశాయఓం నమో వెంకటేశాయఓం నమో వెంకటేశాయఓం నమో వెంకటేశాయఓం నమో వెంకటేశాయఓం నమో వెంకటేశాయఓం నమో వెంకటేశాయఓం నమో వెంకటేశాయఓం నమో వెంకటేశాయఓం నమో వెంకటేశాయఓం నమో వెంకటేశాయఓం నమో వెంకటేశాయఓం నమో వెంకటేశాయఓం నమో వెంకటేశాయఓం నమో వెంకటేశాయఓం నమో వెంకటేశాయఓం నమో వెంకటేశాయఓం నమో వెంకటేశాయఓం నమో వెంకటేశాయఓం నమో వెంకటేశాయఓం నమో వెంకటేశాయఓం నమో వెంకటేశాయఓం నమో వెంకటేశాయఓం నమో వెంకటేశాయఓం నమో వెంకటేశాయఓం నమో వెంకటేశాయఓం నమో వెంకటేశాయఓం నమో వెంకటేశాయఓం నమో వెంకటేశాయఓం నమో వెంకటేశాయఓం నమో వెంకటేశాయఓం నమో వెంకటేశాయఓం నమో వెంకటేశాయఓం నమో వెంకటేశాయఓం నమో వెంకటేశాయఓం నమో వెంకటేశాయఓం నమో వెంకటేశాయఓం నమో వెంకటేశాయఓం నమో వెంకటేశాయఓం నమో వెంకటేశాయఓం నమో వెంకటేశాయఓం నమో వెంకటేశాయఓం నమో వెంకటేశాయఓం నమో వెంకటేశాయఓం నమో వెంకటేశాయఓం నమో వెంకటేశాయఓం నమో వెంకటేశాయఓం నమో వెంకటేశాయఓం నమో వెంకటేశాయఓం నమో వెంకటేశాయ
@appalarajuamudala8259
@appalarajuamudala8259 Ай бұрын
మీరు పాడిన ప్రతి కీర్తన వింటుంటే పాపలు పోతాయి స్వామి 🙏
@sriramkumar2670
@sriramkumar2670 4 жыл бұрын
Abhinava Annamaacharyula vaariki satha koti vandanamulu.
@mohannaik9028
@mohannaik9028 11 ай бұрын
అమృతం ల తియ్యగా ఉంది మి గొంతు గురువు గారు రోజు మార్నింగ్ 5 గంటలకి మి గొంతు వినాల్సిందే మా ఇంట్లో.... 🙏🙏
@internationalcricket3453
@internationalcricket3453 2 ай бұрын
Amrutham la vundi
@nelantibalaji6521
@nelantibalaji6521 3 жыл бұрын
Guruvu gariki vandanaalu Swamy varini chupisthu alapana chesthe inka baguntadani vinnapamu om namo venkateshaya 🙏🙏🙏
@rajukumarkumar9347
@rajukumarkumar9347 Жыл бұрын
ఏమి స్వరం ఇది గోవిందా గోవిందా
@sathyaraju6018
@sathyaraju6018 4 жыл бұрын
Guruvugariki padabhi vandanamulu, namaskaramulu.
@sathyaraju6018
@sathyaraju6018 11 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@VidmahiTV
@VidmahiTV 4 жыл бұрын
గురువుగారికి పాదాభివందనములు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sathyaraju6018
@sathyaraju6018 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@levakuraghunadhareddy9702
@levakuraghunadhareddy9702 3 жыл бұрын
1
@juthukavinodbabu7967
@juthukavinodbabu7967 4 жыл бұрын
అమృతం
@dornalacreations9965
@dornalacreations9965 5 ай бұрын
తల్లి సాక్షాత్తుగా అమ్మవారి రూపం చాలా చక్కగా పాడావుతల్లి 🙌🙌చిరంజీవ
@nimmipampana4940
@nimmipampana4940 Жыл бұрын
Emani pogadudume meee voice lo Alamelumanga kanipistunte💐 enni sarlu vinna taragani a madhuryamu Dhanyavadamulu Sir🙏🙏🙏
@manjulasistlam6733
@manjulasistlam6733 Жыл бұрын
🙏🙏🙏🙏 excellent Guruvgaru.
@vasamvenkatarao1510
@vasamvenkatarao1510 Жыл бұрын
నమస్కారములు గురూజీ.........ఇంతకంటే ఏమి చెప్పలేం
@srinivasaraokandikuppa5170
@srinivasaraokandikuppa5170 Жыл бұрын
ఓం నమో నారాయణాయ . గురువు గారి కి నా హృదయ పూర్వక నమస్కారములు.🙏🙏🙏🌺🙏🙏🙏
@budhiveerabhadriah4138
@budhiveerabhadriah4138 3 жыл бұрын
What a great rendering Guruvu garu. Mee gaanam Adbhutham Maha Adbhutham. Mee Ganamu vinagaligina vari adrushtame adrushtamu. Meeku maa Sathakoti padabhi i vandhanalu. 🙏🙏🙏
@gudaveenarani1745
@gudaveenarani1745 4 жыл бұрын
గురువు గారికి నా వందనములు
@raazutaanduri1525
@raazutaanduri1525 2 жыл бұрын
Namaste Guruji
@mahadevswamy2155
@mahadevswamy2155 5 ай бұрын
❤️❤️❤️🌹🌹🌹only one man india vidhvamsagaaru dhanyavadagalu guruve 🙏🙏🙏🙏🙏🙏
@harishmallepally2448
@harishmallepally2448 5 ай бұрын
Matha Alivelumangamma, Sri Mahalakshmi mariyu Sri Padmavathi Padalu sametha Sri Venkateshwara swamy padamulaku Shathakoti Anantha koti vandhanamulu
@kalyanipathaneni4824
@kalyanipathaneni4824 7 ай бұрын
Chaalaa adbhutamgaa paadaarandi. Onlinelo annamayya keertanalu nerpite nerchukovaalani aasistunnaamandi
@korivipallisreenath8162
@korivipallisreenath8162 8 ай бұрын
Listening to the song got a unknown satisfaction.
@laxmiprasad6437
@laxmiprasad6437 3 ай бұрын
Elaage meeru padi kaalaalu marenno madhuramayina keertanalu padutuu undaali. Deerghaayushu meeku ivvalani A venkateshwani korukontunnaanu.
@harimallika1014
@harimallika1014 4 жыл бұрын
Guruji super
@rambabukalakonda1198
@rambabukalakonda1198 4 жыл бұрын
guruvu gariki namaskaramalu.
@E.b.t.sundariE.b.t.sundari
@E.b.t.sundariE.b.t.sundari 9 ай бұрын
Meepaatalu vinalaniuntundi chaalasantosham
@pamisettivenkatesh3134
@pamisettivenkatesh3134 3 жыл бұрын
గోవంద గోవింద గోవింద
@sitakumarinemani4359
@sitakumarinemani4359 7 ай бұрын
గురువు గారి కి శతకోటి నమస్కారాలు.
@rathnavathdharasingh3956
@rathnavathdharasingh3956 3 жыл бұрын
Vandanalu guru jee
@appalarajuamudala8259
@appalarajuamudala8259 Ай бұрын
మీకు పాదాభివందనాలు 🙏
@naliniseshadri3728
@naliniseshadri3728 4 жыл бұрын
Super singing sir. your voice is excellent pleasant to hear you are gifted. Like to know the meaning of this song
@rangavajjaladamayanthi1889
@rangavajjaladamayanthi1889 2 жыл бұрын
Aaha..Amma paadaalaku suma gaanam..adbhutam ga aalapimchaaru sir..namassulu..veena bit superb
@naliniseshadri3728
@naliniseshadri3728 3 жыл бұрын
Very well sung Sir your voice is very pleasing to hear
@manjularaghuram2610
@manjularaghuram2610 2 жыл бұрын
Divine rendition! Amazing voice! Always a pleasure to listen to you Balakrishna Prasadji!
@RAMAMUTRTY
@RAMAMUTRTY Жыл бұрын
Divine voice. Guruvugariki padabhivandanam
@lalukeyboard4040
@lalukeyboard4040 3 жыл бұрын
Guruvu gariki namaskaram
@raghavendermetpally1395
@raghavendermetpally1395 2 жыл бұрын
Excellent voice, excellent rendition, many Thanks sir
@navojuanjaneyulu
@navojuanjaneyulu 2 ай бұрын
GURUGARIKI PADHBI VANDDNALLU
@SCR6268
@SCR6268 2 жыл бұрын
superb song no words to express my feelings 🙏🙏🙏🙏
@surendarvemula2700
@surendarvemula2700 3 жыл бұрын
ఆహా.......అధ్భుతం.👌👌👌👌🌷🌹🙏
@S.SINGHAM-wb3bd
@S.SINGHAM-wb3bd 3 ай бұрын
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 Excellent.... Congarats
@రామమోహననవులూరు
@రామమోహననవులూరు 4 жыл бұрын
🙏అద్బుతం గురుగారు
@nagarajukadimi8974
@nagarajukadimi8974 2 жыл бұрын
మైమరిపించే మీ గానానికి జైహో.
@nagarajands7258
@nagarajands7258 5 ай бұрын
గాయత్రి చాలా బాగు౦ది
@a4tstorm327
@a4tstorm327 3 жыл бұрын
Guruvu garu namaste 🙏🙏🙏🙏🙏
@pujarimahesh2936
@pujarimahesh2936 2 жыл бұрын
అమర గాయకుడు
@chandrashekar-gu2ed
@chandrashekar-gu2ed 3 жыл бұрын
Excellent voice
@radhakrishnareddybhumiredd8586
@radhakrishnareddybhumiredd8586 Жыл бұрын
Verey good gathram
@durgaprasad90
@durgaprasad90 3 жыл бұрын
Please upload vicheyavamma vellelabomma song
@vedantamprasad940
@vedantamprasad940 4 жыл бұрын
maa annamy meery vandanasetham
@nntrj9456
@nntrj9456 Жыл бұрын
Super guruvugaru
@bujji-foods-and-arts
@bujji-foods-and-arts 5 ай бұрын
Adbhuthamaina dhaivikamaina voice 👌👌👌👌👌👌👌👌
@vineelareddy.padala2811
@vineelareddy.padala2811 3 жыл бұрын
అద్భుతం
@sheelarudravarapu2663
@sheelarudravarapu2663 4 жыл бұрын
Divine voice 🙏🙏🙏
@seshachalapathirao1731
@seshachalapathirao1731 3 ай бұрын
Ee okka pata chalu bhagavantunicherataaniki
@sridharreddy1593
@sridharreddy1593 4 жыл бұрын
Madhura Ganam
@koragangadhar5648
@koragangadhar5648 4 жыл бұрын
Good song sar
@padminikamasamudram6646
@padminikamasamudram6646 2 жыл бұрын
Guruvu gariki padabhi vandanamulu 🙏🙏🙏
@vidhyalaxmi311
@vidhyalaxmi311 3 жыл бұрын
Awesome singing sir
@g.sathishg.sathish2095
@g.sathishg.sathish2095 5 ай бұрын
Om Namo Narayanaya 🙏💐
@panyamvandana956
@panyamvandana956 Жыл бұрын
Adbhutham 👏👏👏👏🙏
@menigianjaneyulu129
@menigianjaneyulu129 Жыл бұрын
Music👌👌👌🤝
@manjukbalaji
@manjukbalaji 4 жыл бұрын
Om Namo venkatesaya🙏🙏🙏🙏🙏🙏
@vijayammu3526
@vijayammu3526 4 жыл бұрын
ee keerthana ki swaram cheppandi Guruvu Garu
@khemalatha8771
@khemalatha8771 Жыл бұрын
సంగీతం సాహిత్యం కలగలసిన జంట మహర్షుల సమ్మే ళనం అపురూపం. కలియుగ యుగపురుషులు. కారణ జన్ములు హరి హరుల ప్రతిరూపాలు గా జగతగురువులుగా భాసిల్లే viiru viiri కళా తపస్వు లకు నమసుమాంజలులు ..వారు ధన్య జీవులైతే వారిని you tube ద్వారా నేత్రానందము వీనుల vidyna పాండిత్యము వినగలుగుతున్న మే ముకూడా ధనులమని భావిస్తున్నాము...
@ramaganeshanas1936
@ramaganeshanas1936 2 жыл бұрын
Amruthame 🙏
@ramapradavr1815
@ramapradavr1815 2 жыл бұрын
meekanna. guruvulu. everunnaru. meere. maha. guruvu.
@srikrishnaippili4613
@srikrishnaippili4613 Жыл бұрын
Amazing voice
@Jaya_kota
@Jaya_kota 5 ай бұрын
Om namo narayanaya...
@ganapathitombire5451
@ganapathitombire5451 2 жыл бұрын
Am big fan of you❤❤
@ramapradavr1815
@ramapradavr1815 2 жыл бұрын
mimmalni. minchiona. dyvam. ekkada. leru. sir
@sairamaamuralidharan3862
@sairamaamuralidharan3862 2 жыл бұрын
Superb
@rattaiahgadde127
@rattaiahgadde127 Жыл бұрын
Mipadalu kadigi bagyam prasadinchandi
@nithya5663
@nithya5663 4 жыл бұрын
🙏🙏🙏
@sambhuprasad3968
@sambhuprasad3968 3 жыл бұрын
We N
@ChandraKala-uk3uo
@ChandraKala-uk3uo 2 ай бұрын
namo namaha
@vnagireddi
@vnagireddi Жыл бұрын
గురుభ్యోనమః 👃👃👃 ఏమని పొగడుదుమే రాగం:ఆభేరి : S G2 M P N2 S. S N2 D2 P M G2 R2 S తాళం :ఆదితాళం ఏమని, పొగడుదుమే….. ఏమని, పొగదుడుమే, యికనినూ, ఆమని సొబగుల, అలమేల్మం..గా
 ఏమని, పొగదుడుమే యికనినూ, ఆమని సొబగుల, అలమేల్మం..గా ఏమని, పొగడుదుమే…. ఏమని, పొగ డుదుమే… తెలికన్నుల నీ…., తేటలే.. కదవే, వెలయగ విభునికి, వెన్నెలలూ…, తెలికన్నుల నీ…, తేటలే.. క ద వే, వెలయగ విభునికి , వెన్నెలలూ…. ,
 పొలకల మొలకలా..పొదులివి గదవే.., పొలకల మొలకలా.. పొదులివి గదవే.. , పలుమరు, పువ్వుల పా..నుపులూ , పలుమరు, పువ్వుల పా…నుపులూ …, ఏమని, పొగదుడుమే, యికనినూ, ఆమని సొబగుల, అలమేల్మం..గా.., ఏమని, పొగడుదుమే…. తియ్యని నీమో.వి, తేనెలే… కదవే, వియ్యపు రమణుని, విందులివీ…, తియ్యని నీమో..వి, తేనెలే.. కదవే, వియ్యపు రమణుని, విందులి వీ…
 ముయ్యక మూ..సిన, మొలక నవ్వు కదే, ముయ్యక మూ..సిన మొలక నవ్వు కదే నెయ్యపు, కప్పురపు, నెరి బా.గా.లూ, నెయ్యపు, కప్పురపు, నెరి బా.గా.లూ.. ఏమని, పొగదుడుమే, యికనినూ , ఆమని సొబగుల, అలమేల్మం..గా ఏమని, పొగడుదుమే… కైవసమగు నీ.., కౌగిలే.. కదవే.. శ్రీ వేంకటేశ్వరు, సిరి నగరూ… , కైవసమగు నీ… కౌగిలే కదవే శ్రీ వేంకటేశ్వరు, సిరి నగరూ…,
 తావు కొన్న మీ… తమకములే కదే, తావు కొన్న, మీ.. తమకములే కదే, కావించిన, మీ కల్యాణములూ…, తావు కొన్న, మీ.. తమకములే కదే, కావించిన, మీ కల్యాణములూ…, ఏమని, పొగదుడుమే, యికనినూ, ఆమని సొబగుల, అలమేల్మం..గా ,
 ఏమని, పొగదుడుమే యికనినూ, ఆమని సొబగుల, అలమేల్మం..గా, ఏమని, పొగడుదుమే…., ఏమని, పొగడుదుమే…..,
@gurramarundhati
@gurramarundhati 11 ай бұрын
🙏🙏🙏🙏
@hanumareddy2717
@hanumareddy2717 4 жыл бұрын
Madhuraati madhuram
@bhaskaragkss3708
@bhaskaragkss3708 8 ай бұрын
My lovely song❤
@sriramkudarla75
@sriramkudarla75 7 ай бұрын
Relationship between two numbers Learn How Relationship, number 34
@sowbhagyambiradavolu7274
@sowbhagyambiradavolu7274 4 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@chandankondapaka
@chandankondapaka Жыл бұрын
Emani pogadudume ika mimu
@amulyanavuluru9729
@amulyanavuluru9729 4 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏
@rajusurikoti964
@rajusurikoti964 2 жыл бұрын
Good
@ramapradavr1815
@ramapradavr1815 2 жыл бұрын
annamayya. kerrthanalatho. akasulo. Surya. chandrulla. velugutunnaru
Jaganmohanaakaaraa.....
9:15
Balakrishna Prasad Garimella
Рет қаралды 892 М.
Narayana Nee Naamame - నారాయణా నీ నామమే
7:07
Balakrishna Prasad Garimella
Рет қаралды 9 МЛН
번쩍번쩍 거리는 입
0:32
승비니 Seungbini
Рет қаралды 182 МЛН
Air Sigma Girl #sigma
0:32
Jin and Hattie
Рет қаралды 45 МЛН
Aathade Brahmanya Daivamu.
8:21
Balakrishna Prasad Garimella
Рет қаралды 788 М.
Thiruveedhula merasee..........
5:40
Balakrishna Prasad Garimella
Рет қаралды 202 М.
Ithadokade Sarveswarudu...
7:18
Balakrishna Prasad Garimella
Рет қаралды 234 М.
Vedamule Nee Nivaasamata
6:37
Balakrishna Prasad Garimella
Рет қаралды 430 М.
V $ X V PRiNCE x DE LACURE - СУ (Mood Video)
3:06
V S X V PRiNCE
Рет қаралды 1,1 МЛН
NЮ - Некуда бежать  (ПРЕМЬЕРА клипа)
3:23
Николаенко Юрий
Рет қаралды 4,3 МЛН
Qanay & ALI Otenov - Lolly (Music Video)
2:59
AAA Production
Рет қаралды 87 М.
Ямахау
3:14
Ұланғасыр Қами - Topic
Рет қаралды 224 М.
Stray Kids "CASE 143" M/V
3:41
JYP Entertainment
Рет қаралды 29 МЛН
Say Mo ft. Akha - Buenas noches (Official Music Video)
2:20