Perfect,nenu evi 5 years nundi wadutunnanu excellent result wastundi,e video tharwatha were ye videos choose awasarame ledu, start practicing that's it
@shaikmuneer763527 күн бұрын
Sir నమస్తే వరి లో చిరు పొట్ట దశ లో nanogold+fipronil కలిపి స్ప్రే చెయ్యవచ్చా
@aarudhraagriculture27 күн бұрын
పొట్ట దశలో స్ప్రే చేయటం వలన పెద్దగా ప్రయోజనం ఉండదు
@Harikareddyontela-ck6wh29 күн бұрын
హాయ్ సర్.. నర్మద కంపెనీ సల్ఫర్ బెంటెనెట్ ఎలా తెప్పించుకోవాలి. ఆన్లైన్లో బుకింగ్ లేదు please help me sir
@aarudhraagriculture29 күн бұрын
@@Harikareddyontela-ck6wh కోరమండల్ ఇంటర్నేషనల్ కంపెనీ వారి స్వల్ప మ్యాక్స్ దొరుకుతుంది కొంచెం రేటు ఎక్కువ ఉంటుంది గ్రో మోర్ సెంటర్స్ లో ఫెర్టిలైజర్ షాపుల్లో అడగండి
@rajeshgoli7572Ай бұрын
Enni vade badulu gromore f20 vadite yela untadi... sir
@aarudhraagricultureАй бұрын
మోతాదు సరిపడినంత ఉన్నప్పుడు కంపెనీ ఏదైనా మనకు కావాల్సిన మందు ఉంటే సరి
@EshwarKunchameshwarАй бұрын
Anna f20 meru vadinnara anna
@0007gviАй бұрын
Original zinc nu yela gurthinchali Calcium neru ga వేసుకోవచ్చా దమ్ములో
@aarudhraagricultureАй бұрын
జింక్ మెగ్నీషియం సల్ఫేట్ ని కూడా జింక్ అని చెప్పి అమ్ముతారు ఈ రెండింటికి దగ్గర పోలికలు ఉంటాయి జింక్ కొంచెం బ్రౌన్ కలర్ లేదా కలర్ తక్కువ ఉంటుంది మెగ్నీషియం వైట్ కలర్ లో ఉంటుంది ముడి జింకుకి చిలేటెడ్ జింకుకి తేడా ఉంటుంది జింకుమెగ్నీషియం సల్ఫేట్ ను పోలి ఉంటుంది చిలేటేడ్ జింక్కలర్ తేడాగా ఉంటుంది ఇవి చూసి గుర్తించవచ్చు సల్ఫర్ కాల్షియం ఆఖరి దమ్ములు వేసుకోవచ్చు 14 35 14 ఎస్ఎస్సి సింగిల్ సూపర్ ఫాస్పేట్ వీటిల్లో కూడా సల్ఫర్ మెగ్నీషియం కొంత మోతాదులో ఉంటుంది
@syedkarimulla4476Ай бұрын
Mudi zinc+sulphur+mg మూడు కలిపి స్ప్రే చెయ్యవచ్చా.
@aarudhraagricultureАй бұрын
వీడియోలోచూపించినవి స్ప్రే చేసుకోవాలని చెప్పినవి కలిపి స్ప్రే చేసుకోవచ్చు మిగతావి ఆఖరి దమ్ములో చల్లుకోవాలి ముడి జింకుని స్ప్రే చేసుకోరాదు దీనిలో కలపరాదు
@yakanthamgudikandula2323Ай бұрын
ఇవన్నీ ఎక్కడ దొరుకుతుంది సర్ మీరు videos లో చూపిన మందులు ఆఖరి దమ్ము లో DAP తో కలిపి వేసి ట్రాక్టర్ తో దమ్ము చేయాల సర్ replay me
@aarudhraagricultureАй бұрын
అన్ని ఫెర్టిలైజర్ షాపులలో దొరుకుతాయి కంపెనీల పేర్లు వేరే ఉండవచ్చు మందు అదే ఉంటుంది కొంచెం మార్పుతో దమ్ములో ఆఖరి సారి దున్నేటప్పుడు వేసుకుంటే మంచిది
@Harikareddyontela-ck6whАй бұрын
సల్ఫర్ యూరియా కట్ట రేట్ కి రాదు సర్.5కేజీ 800
@aarudhraagricultureАй бұрын
నర్మద కంపెనీ సల్ఫర్ బెంటెనైట్ 90% 5 కేజీలు 250 ఇస్తారు ఎంత కావాలన్ ఒక ఎకరానికి 6 కేజీలు వేస్తే చాలు 20 20 కానీ 14 35 14 కానీ వేస్తే వాటిల్లో కూడా కొంత సల్ఫర్ ఉంటుంది