జాబ్ మేళా రి ఓపెన్ అయింది | Waiting is Over | Apply for Naturopathy Certification |Manthena Official

  Рет қаралды 280,808

Dr. Manthena Official

Dr. Manthena Official

Күн бұрын

Пікірлер: 460
@padmabacheval3785
@padmabacheval3785 Жыл бұрын
డాక్టర్ గారు నమస్కారం మగవారికి ఇచ్చే అవకాశం ఆడవాళ్లకు ఇచ్చి ఆడవాళ్లు చేసే నేర్పరితనం ఆడవాళ్లకు ఓపిక బాగా ఉంటుంది కాబట్టి అవకాశం ఆడవాళ్లకు కూడా
@shaikmasthan-8771
@shaikmasthan-8771 Жыл бұрын
వయసుతో సంబంధం లేకుండా... అందరికి అవకాశం ఇస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం సార్... అన్యధా భావించ కండి 🙏
@maheshshah7570
@maheshshah7570 Жыл бұрын
You are correct
@shaikmasthan-8771
@shaikmasthan-8771 Жыл бұрын
@@maheshshah7570 ♥️
@abhi___ff___gamig6097
@abhi___ff___gamig6097 Жыл бұрын
Yes
@skullcandy7774
@skullcandy7774 Жыл бұрын
Noo age petiinadi eanduku antea aa age group lo unna vallaki low salary iyena chastaru ani , and fami
@lavanya45624
@lavanya45624 Жыл бұрын
ఆడవాళ్లకు కూడా అవకాశం ఇవ్వండి సర్ అలాగే ఏజ్ 35 / 40 వరకు అవకాశం ఇవ్వండి సర్. ప్లీజ్...
@lakshmimedia9173
@lakshmimedia9173 Жыл бұрын
వయస్సుతో సంబంధం లేకుండా, ఆడవాళ్ళకి కూడ అవకాశం కల్పించండి గురువు గారు
@ashokgaddam8996
@ashokgaddam8996 Жыл бұрын
మంచి కోర్సు. నిరుద్యోగ యువలకులకు మంచి అవకాశం. కాని 20 మందికే అనడం కాస్త నిరాశకు గురి చేయనుంది.
@umaganisetti-nd2lx
@umaganisetti-nd2lx 5 ай бұрын
మీరు చెప్పే మంచి మాటలే అందరకి ఆరోగ్యం సార్ tq ఆడవాళ్ళకి కూడా ఇవ్వండి చాలు మెరుచేసే ఈ మంచి మాటలే అందరకి ఆరోగ్యం
@nagurnanib1181
@nagurnanib1181 Жыл бұрын
ఇలాగనే అయిన ప్రకృతి వైద్యం అందరికీ అందుతుందని మీ ఆలోచన చాలా బాగుంది.ధన్యవాదాలు.
@omnamosivaom5132
@omnamosivaom5132 Жыл бұрын
మీరు చూడబోతే 30 సంవత్సరాలు మాత్రమే లిమిట్ పెట్టారు.. కొంచెం ఏజ్ పెంచండి డాక్టర్ గారు.. దీనివల్ల చాలా మంది యువత ఈ వృత్తిని అందులో ఇష్టంగా తీసుకునే యువత ఏజ్ లిమిట్ వలన ఉపాధి కోల్పోయే అవకాశం ఉంది కాబట్టి ఏజ్ పెంచండి..
@padmabacheval3785
@padmabacheval3785 Жыл бұрын
పేషెంట్ తో ఎలా ట్రిక్ చేయాలో ఆడవాళ్లకు తెలిసినంత మగవారికి తెలియదు ఆడపిల్లలకు ఇచ్చి చూడండి అవకాశం అద్భుతంగా చేస్తారు
@saisatish4969
@saisatish4969 Жыл бұрын
జై శ్రీరామ్ అయ్య, మీ ప్రయత్నం అద్భుతం, మీరు కల్పించే సంప్రదాయ వైద్య విధానం అత్యద్భుతం, దానికి తోడు డబ్బులు ఇచ్చి మరీ నేర్పడం. మీరు, మీ ఆరోగ్య కేంద్రం కలకాలం వర్ధిల్లాలి జై గురుదత్త
@praveenkumarshaganti9779
@praveenkumarshaganti9779 Жыл бұрын
దీనికి కూడా జై శ్రీ రామ్ ఎందుకు రా🤫
@aravindghoshburagayala5696
@aravindghoshburagayala5696 Жыл бұрын
యువతకు జీవితం చక్కడిద్దుకొనే అవకాశం, అద్భుతమైన ఆలోచన ధన్యవాదములు.
@buddepunageswararao2389
@buddepunageswararao2389 Жыл бұрын
డాక్టర్ గారు 50 years ఉన్నవాళ్ళును కూడా అవకాశం ఇవ్వండి 🙏🙏🙏
@santhoshvoruganti1536
@santhoshvoruganti1536 Жыл бұрын
గురువు గారికి అభినందనలు.మీరు తీసుకున్న సంకల్పం చాలా గొప్పది.ఒక మంచి భవిష్యత్తు రూపొందించడానికి కృషి చేస్తున్న మీకు హృదయ పూర్వక నమస్కారాలు.👏👏
@nvsrkprasad
@nvsrkprasad Жыл бұрын
మీరు కారణం జన్ములు.. మీరు చేస్తున్నది మహా ఆరోగ్య యజ్ఞం.. మహా సమాజ సేవ ..
@rambaburavuri8230
@rambaburavuri8230 Жыл бұрын
చాల మంచి అవకాశం గురువు గారు .వయస్సు ఎక్కువ వారికీ కూడా అవకాశం ..ఇస్తారు అని ఆశిసునాన్ని.
@prasadvutnur2133
@prasadvutnur2133 Жыл бұрын
out పేషెంట్ chaise ఇస్త లేరు....?కొందరి కి ఐనా ఇవ్వాలి సర్
@nagamalleswararaoch2190
@nagamalleswararaoch2190 Жыл бұрын
చాలా గొప్ప ఆలోచన. మీలాంటి వాళ్ళ వల్లనే నా దేశం బాగుపడతుంది. కృతజ్ఞతలు 🙏
@amalamedisetti7076
@amalamedisetti7076 Жыл бұрын
ఆడపిల్లలకు అవకాశం ఇవ్వండి సార్, అలాగే వయసు కూడా 35 పైన వయస్సు ఉన్న వారిని కూడా తీసుకోవడానికి ఆలోచించండి సార్.ఇది మా అభ్యర్థన సార్.
@joshnaa8949
@joshnaa8949 Жыл бұрын
Please ladies ki kuda nerpinchandi we are very much interested sir
@tenminyoga
@tenminyoga Жыл бұрын
Please give chance to women also
@bharathig6010
@bharathig6010 Жыл бұрын
డాక్టర్ గారికి నమస్కారములు🙏🙏...సర్ ఆడపిల్లలకు కూడా ఈ అవకాశలు ఎవ్వండి సర్ ప్లీజ్...... సర్ . మాకు ఈ అవకాశాలు చాలా అవసరం సర్ ఆడవాళ్ళకు ఈ ఉద్యోగాలు చాలా అవసరమని అనుకుంటున్నాను సర్ నాకు చాలా అవసరం సర్.. ప్లీజ్ ... సర్🙏🙏🙏🙏🙏🙏🙏🙏మాకు అవకాశాలు ఎవ్వండీ సర్..
@Sujji-vlogs-Lph
@Sujji-vlogs-Lph Жыл бұрын
Same
@vamsikrishna363
@vamsikrishna363 Жыл бұрын
Ok .. istamu😊
@rrrrrr471
@rrrrrr471 Жыл бұрын
😢
@sarojinikyatam2837
@sarojinikyatam2837 Жыл бұрын
Adapillalaku kuda avakasam ivvandi Sir 🙏🙏🙏
@vamsikrishna363
@vamsikrishna363 Жыл бұрын
@@sarojinikyatam2837 ok istamu
@omnamosivaom5132
@omnamosivaom5132 Жыл бұрын
డాక్టర్ గారికి నమస్కారములు 👃👃 చాలా మంది యువతకు కూడా ఉపాధి మార్గాన్ని చూపిస్తున్నారు.. అదే సమయంలో వారు కూడా మీ మార్గాన్ని అవలంబించే విధంగా తయారు చేస్తున్నారు గుడ్ డెసిషన్ 👍👍
@hanumap3284
@hanumap3284 Жыл бұрын
ఆడవాళ్లు కి కూడా అవకాశం కల్పించండి గురువు గారు
@Abcd-n7y
@Abcd-n7y Жыл бұрын
పిల్లలకు ఫ్రీగా భోజనము తో పాటు నేర్పించడము అనేది గొప్పవిషయం కానీ వారికి డబ్బులు ఇస్తూ నేర్పించము అనేది చాలా గొప్ప బిషయము.
@KalyanJKB
@KalyanJKB Жыл бұрын
డబ్బులు ఫ్రీగా ఇవ్వటం లేదు... మసాజ్ లు చెయ్యాలి.. మసాజ్ లు మాత్రమే నేర్పుతున్నారు.. కోర్సు షెడ్యూల్ లొ వున్నవి నేర్పటంలేదు.. 1 నెల తీరి, 11 నెలలు ప్రాక్టికల్ అంటే వర్క్ చెయ్యాలి.. వీడియో లొ చెప్పినట్టు 6 నెలల తీరి 6 నెలల ప్రాక్టీస్ ఏమి లేదు..
@manideepragipani3018
@manideepragipani3018 Жыл бұрын
​@@KalyanJKBmeku ela telusu meru join ayyara course lo?
@mahamkaliprasad1361
@mahamkaliprasad1361 Жыл бұрын
30 - 35 వయస్సు పెట్టండి సార్. మేము ఇంటరెస్టింగ్ గా వున్నాము
@sivajibandikolla7113
@sivajibandikolla7113 Жыл бұрын
Yes
@krishnabellala209
@krishnabellala209 Жыл бұрын
Yes
@mohanbabu3392
@mohanbabu3392 Жыл бұрын
Sir My age 32 i am interested please give me opportunity
@vishuddhaherbalproducts7697
@vishuddhaherbalproducts7697 Жыл бұрын
My age 34 sir I am interested in physiotherapy
@storytimes5103
@storytimes5103 Жыл бұрын
Me 32
@vinnakotaindrani4597
@vinnakotaindrani4597 Жыл бұрын
You are doing good job Sir...we are waiting for this type of opportunity for so many years...please give this opportunity to girls also🎉
@jagadishpanchayatula7396
@jagadishpanchayatula7396 Жыл бұрын
Super sir ☺️
@Masters_Acaademy
@Masters_Acaademy Жыл бұрын
ఎంత మంచి శుభవార్త చెప్పారు సార్,నిజంగా మీరు ఈ ఆధునిక యుగం లో దేవుడిలా ఉన్నారు,free residency,food,and also stipend ante మాటలా సార్,ఈ అవకాశం kalpisthunnandhuku చాలా ఆనందంగా ఉంది సార్, at the same time age 30 years varake pettadam valana nenu ralekapothunna ani unhappy ga undho sir,sir +3 or +5 age relaxation ivvandi sir,bcoz 30 lo unnappudu meeru cheppe course meedha interest undadhu,ye software or some other jobs kosam dreams lo untaru,after 30 aithe avi emi undav,meeru avakasham isthe 30+ unna vaallu nerchukoni use cheskuntaru sir,and Ap and ts kalipi 56 dist so 56 seats ki admission aina baagundedhi, 20 members ante they are so lucky sir Mee effort ki thankyou so much sir,ilanti seva gunam unna meeku inka life time penchamani dheuvudini korukuntunna Sir 🙏
@sureshkanna7514
@sureshkanna7514 Жыл бұрын
guruvu garu... job & training tho patu.. age group 40 to 55 years vallaku volunter ga (paryavekshakulu ga) avakasam este... chala baguntundi ani naa abhiprayam. sir.,
@saidulumorapaka9076
@saidulumorapaka9076 Жыл бұрын
చాలా మంచిది సార్
@9tvchannel525
@9tvchannel525 Жыл бұрын
ఇది చాలా చాలా శుభ పరిణామం సత్యనారాయణ రాజు గారు విశాఖపట్నం వచ్చినప్పుడు పాత రోజుల్లో ఆరోగ్యం కోసం ఎంతో శ్రమించారు దానికి మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదములు కానీ అప్పుడు అవసరం రాలా 80% అందరికీ ఆరోగ్యంగా ఉన్నారు కానీ ఇప్పుడు మీ అవసరం చాలా చాలా అవసరం అయ్యా వయోభేదం లేకుండా దయచేసి జాబు చూపించండి వయసులో ఉన్న వారికి నాకు తెలిసినంతవరకు మక్కువగా చూపించరు ఎందుకంటే వయస్సు అలాంటిది ఆరోగ్యంగా ఉంటారు అందుకనే నా యొక్క విన్నపం ఏమిటంటే ఆధ్యాత్మిక చింతన లో ఉండే వాళ్ళకి బ్రహ్మకుమారీస్, రామకృష్ణ మిషన్ ఇలా ఆధ్యాత్మిక నేర్చుకున్న వాళ్లకే వయో పరిమితి లేకుండా జాబు కల్పిస్తారని మనవి చేసుకుంటున్నా
@sv2200
@sv2200 Жыл бұрын
అన్ని కండిషన్స్ కరెక్ట్ గానే మంచి ఆలోచన గానే చేశారు , ఇది మీ ఈ నిర్ణయము అభినందనీయము , ఈ విధముగా అయినా ప్రకృతి వైద్యము ప్రాభవము పెరిగి మనుషులను ఉద్దరించగలదు అని ఆశిద్దాం ,, ధన్యవాదములు 👌👌👍👍💐💐
@boggulaprashanth3662
@boggulaprashanth3662 Жыл бұрын
నాకు రావాలని ఉంది. కానీ నేను ఎంబీఏ చేయాలని నిర్ణయించుకున్న,మంచి అవకాశం వదులుకుంటున్న , నేను ఒక సంవత్సరం నుంచి న్యాచురోపతిని పాటిస్తున్న, అప్పటి నుండి ఆసుపత్రికి వెళ్ళలేదు LOVE YOU MSR గారు ❤
@Manu-ps6zb
@Manu-ps6zb Жыл бұрын
Not going to hospital...super masteru
@NithinChinthalapudi
@NithinChinthalapudi Жыл бұрын
It's okay to go for higher studies like MBA but it would be a wiser decision to continue after completing this Naturopathy internship.
@HONEY68429
@HONEY68429 Жыл бұрын
Am food tintunaruu brother
@venkataramanarambhatla6837
@venkataramanarambhatla6837 Жыл бұрын
మర్దన చికిత్స శిక్షణ కూడా యివ్వాలి. దీనివలన చాలా మంది వయసు మళ్లీ వారికి తక్కువ ఖర్చుతో ఆరోగ్యం కలిగించవచ్చు.
@kattadhanaraju2233
@kattadhanaraju2233 Жыл бұрын
మన దేశంలో నలుమూలల ప్రకృతి విద్య నేర్పి రాజుగారి ఆశయం నెరవేరుతుంది అని ఆశిస్తున్నాను సాయి.
@koteswarreddych
@koteswarreddych Жыл бұрын
మంచి అవకాశం.. సార్ వయసు పరిమితి ఇంకొంచం మినహాయించే అవకాశం.. ఉంటే చేయండి సార్ 💐🙏
@JayaramiReddy-ly4gh
@JayaramiReddy-ly4gh Жыл бұрын
సర్,, 60 సంవత్సరాలు దాటిన వాళ్లకు కూడా అవకాశం ఇవ్వండి సర్ ప్లీజ్...🙏🙏🙏
@saimurthykattunga7588
@saimurthykattunga7588 Жыл бұрын
Good job రాజు గారు
@sivaprasad4315
@sivaprasad4315 Жыл бұрын
చాలా మంచి ఆలోచన చేస్తున్నారు రాజు గారు ధన్యవాదాలు సార్ ❤😂😅😢🎉
@historyforrebuildindia2433
@historyforrebuildindia2433 Жыл бұрын
ఆధునిక ఋషి మా రాజు గారి మరో ముందడుగు 💐💐🙏🙏
@p.brahmini5929
@p.brahmini5929 Жыл бұрын
🙏🙏 please ladies kuda provide cheyyandi sir y because ladies narchukunta valla families ni kuda change cheyagalugutharu🙏🙏
@kanakadurga9620
@kanakadurga9620 Жыл бұрын
Sir super sir🌿🦜naturopathy kanumarugayipookunda,,entho mandhini me laga thayaru chesi prakruthiki ivvaalanukovadam chala useful sir🌿🦜🥦🥬🥕thank u
@nallapumangapathi2281
@nallapumangapathi2281 Жыл бұрын
Age కొంచెం పెంచితే బావుంటుంది సార్
@prakashexalent8160
@prakashexalent8160 11 ай бұрын
నమస్తే గురువుగారు నా వయసు 56 సం,లు . గత 12 సంల నుండి మీ వీదన్ననే పటిస్తునం. నచురోపతి నేర్చుకోవాలి యల సార్.
@KrishnaKrishna-hh1jg
@KrishnaKrishna-hh1jg Жыл бұрын
Doctor gariki dhanyavadalu really great sir 🙏🙏🙏🙏🙏
@Angel.2733
@Angel.2733 Жыл бұрын
Please open this admission for girls also sir
@Asifa278
@Asifa278 Жыл бұрын
Salute guru garu🙏👍valuable information good❤❤❤
@pvvb9
@pvvb9 Жыл бұрын
Raju garu swayamga cheptunnaru ante skilled people are not available enough in the market.
@venkataramakrishnagovvala7571
@venkataramakrishnagovvala7571 Жыл бұрын
నాకు రాదు ఈ జాబ్ ఎందుకంటే నేను 40+ లో ఉన్నాను.
@RaviKumar-zc3ru
@RaviKumar-zc3ru Жыл бұрын
Tq sir manchi Pani chesthunnaru nirudyogulaku help avuthunnaru
@lakshmanladi
@lakshmanladi Жыл бұрын
Fee tesukoni Vidya nerpi che ee rojullu, free ga kakunda..tirigi dabbulu ichi Vidya nerputunnaru. Great sir u r. Really hats off sir❤
@satyas3168
@satyas3168 Жыл бұрын
Very good option from Raju garu to spread naturopathy treatment I hope interested ones utilize this chance. The age limit might have been fixed due to the kind of procedure involved in these treatments and further use to the society
@Opprec
@Opprec Жыл бұрын
Proud to be manthena sir follower 🎉🎉🎉🎉🎉
@babaiahbabu3844
@babaiahbabu3844 Жыл бұрын
Miru devudu guruvu garu
@kottapallisripavan4067
@kottapallisripavan4067 Жыл бұрын
ఆడవాళ్లు ఏం చేస్తారు సార్ ఆడవాళ్ళు కూడా పెట్టాలి
@visumanda1113
@visumanda1113 Жыл бұрын
Wonderful programme, Raju garu. I Wish you all you're success for the service of the healthy society.
@bhumanagapavan6478
@bhumanagapavan6478 Жыл бұрын
Paadaabhivandanamulu guruvugaaru 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🧎‍♂️🧎‍♂️🧎‍♂️🧎‍♂️🧎🧎🧎🧎🍊🍊🍊🍎🍎👍👍👌👌👌🏃🏃🧘🧘💯💯🧘‍♀️🧘‍♀️🧘‍♀️👏🏽👏🏽👏🏽👏👏🧘‍♂️🧘‍♂️
@krishnanov13
@krishnanov13 Жыл бұрын
మంచి అవకాశం గురువూ గారు, కానీ వయసుతో సంబంధం లేకుండా పెడితే బాగుంటుందని నా అభిప్రాయం
@nagendranagu1648
@nagendranagu1648 Жыл бұрын
Sir ఇప్పుడే చూసాము వీడియో దయచేసి నా వయసు 39 దయచేసి అవకాశం ఇవ్వండి sir😊🙏
@chandravathi9197
@chandravathi9197 Жыл бұрын
Meru super sir Great initiation
@venkataramanaanimireddi915
@venkataramanaanimireddi915 Жыл бұрын
Eedi bagundi God bless you all ...
@poornachandrarao9375
@poornachandrarao9375 Жыл бұрын
Good opportunity thank u doctor gaaru
@ismartvishnuvardhan5678
@ismartvishnuvardhan5678 Жыл бұрын
Sir మీకు ధన్యవాదములు మాకోసం ఎన్నో చేస్తున్నారు 🙏🙏🙏🙏 కేవలం మీవల్లే మీ vedios వల్లే మావారి కి షుగర్ లెవెల్ నార్మల్ ఆఇంది ఆఫ్టర్ ఫుడ్ 300 పెన ఉన్న షుగర్ ఇపుడు 114 కి వచ్చింది ఇపుడు maa వారి కి 86-114 వచ్చింది డాక్టర్ చెప్పారు తన exp లో 1st time entha speed recovery in 20day e month tablets power thagincharu next moth chusi tablets apudam annadu we are very very happy thankyou very sir meeku padabi vadanalu🙏🙏🙏🙏
@dr.manthenaofficial3931
@dr.manthenaofficial3931 Жыл бұрын
Welcome
@balasivanagaraju1025
@balasivanagaraju1025 Жыл бұрын
🙏🙏chala manchi avakasani kalpistunaru sir..nirudyogullu ane vallu lekunda cheyatam anedey chala gopavishayam sir. 🎉
@ismartvishnuvardhan5678
@ismartvishnuvardhan5678 Жыл бұрын
Dinivalla money emo job emo kani vallaku mathram manchi ఆరోగ్యం వస్తుంది మరియు వాళ్ళ ఫ్యామిలీస్ ఆరోగ్యం ఇస్తున్నారు అవకాశం ఉన్నవాళ్లు దయచేసి ఉపాగోగిచ్చుకోండి.
@tprameelamma3478
@tprameelamma3478 Жыл бұрын
Sir miruchesthunna manchi paniki veladi vandanalu.u r duing good job sir
@maheshkorrapati7997
@maheshkorrapati7997 Жыл бұрын
Waste Andi adhi
@srisri7958
@srisri7958 Жыл бұрын
నమస్కారము doctor గారు... Ladies కి కూడా ఈ అమూల్యమయిన అవకాశం కల్పించండి please అండీ....💐
@subbucivilengg511
@subbucivilengg511 Жыл бұрын
food related like preparation kuda nerpiste chala baguntundi. naaku telusu ippatike chala add chesaru but chinna alochana
@saraswathishivanadri6461
@saraswathishivanadri6461 11 ай бұрын
నమస్కారం రాజుగారు, ఇంత మంచి శిక్షణలో మాకు అవకాశం లేకుండా అయిపోయింది.
@saraswathishivanadri6461
@saraswathishivanadri6461 11 ай бұрын
ఆడవాళ్లకు కూడా అవకాశం కల్పిస్తే బాగుంటుంది.
@bravegirl2656
@bravegirl2656 Жыл бұрын
Ladies ki kuda provide cheste baguntundi Sir .Good Idea for unployee s baga use avutundi
@kommudeepender4880
@kommudeepender4880 Жыл бұрын
Thank you Doctor gaaru
@velchuriforrightwayanalasys
@velchuriforrightwayanalasys Жыл бұрын
నమస్తే సర్,నా వయసు 38 సంవత్సరాలు మాలాంటి వారికి కూడా అవకాశం కల్పించండి.నేను 13 సంవత్సరాల నుండి మెడికల్ వృత్తి లో ఉన్నాను సర్.మాలాంటి వారికి కూడా అవకాశం కల్పించండి మేము చాలా మందికి సేవ చేసే అవకాశం ఉంటుంది సర్. ఇట్లు మీ వేల్చూరి వినయ్ కుమార్
@aryansrujal6202
@aryansrujal6202 Жыл бұрын
Seva chesivallaku kuda option evvandi raju gaaru. Chala rojula nunchi chusthunna nu .dayachesi age limit pettakandi please. Andi nenu me follower ni andi
@SrividyaChelluri
@SrividyaChelluri Жыл бұрын
నమస్కారం డాక్టర్ గారు అమ్మాయిలకి కూడా ఇలాంటి కోర్స్ పెడితే వాళ్లు కూడా లైఫ్ లో ముందుకు వెళ్తారు నాకు మంచి ఆరోగ్యం పంచడం ఇష్టం నాకు నేర్చుకోవాలని ఉంది
@snehadestiny6325
@snehadestiny6325 Жыл бұрын
Sir adavariki kuda evvalsindi abbaile kaadhandi ammayilu kuda unnaru sir variki kuda elanti i este baaguntundi sir
@jocelin5957
@jocelin5957 Жыл бұрын
Women who are excited to join... At 7:07 : only for men 😒 Asa became nirasha
@jagadishpanchayatula7396
@jagadishpanchayatula7396 Жыл бұрын
great opportunity for youth 🙂
@rajuamar6502
@rajuamar6502 Жыл бұрын
ఈ రోజుల్లో మీ లాంటి వారు కూడా ఉంటారా...మీరు ఏదో oka కారణం చేత ఈ భూమి మీద ఉన్నారు.
@LUCKYPRASANNA-tb2hf
@LUCKYPRASANNA-tb2hf 4 ай бұрын
I'm interested please provide course for ladies also. If u provide I will come from canada I'm enthusiastic to learn. Great idea sir.
@bablubablu55
@bablubablu55 Жыл бұрын
35 or 40 varaku age relaxation isthey baguntundhi
@kotipallidinesh3600
@kotipallidinesh3600 Жыл бұрын
కోర్స్ అయ్యినాక మీ దగ్గర అవకాశం కల్పిస్తే బాగుంటుంది అనిపిస్తుంది
@madhurikoppuravuri347
@madhurikoppuravuri347 Жыл бұрын
E opportunity ladies ki kuda ichi untey bhagundedhi sir
@gundlasrinivasu1755
@gundlasrinivasu1755 Жыл бұрын
👍 గ్రేట్ sir
@Suma786mr
@Suma786mr Жыл бұрын
సార్ చదువుకోని వారు కూడా చూపించండి సార్ ఇంట్లో కొంచెం ఏజ్ అయిన ఆడవాళ్ళు ఉంటారు కదా సార్ ఉపాధి లేకుండా వాళ్ళు 40 37 సంవత్సరాలు అలా ఉంటారు కదా సార్ వాళ్ళు కూడా అన్ని చూపించండి
@vishnusai3223
@vishnusai3223 Жыл бұрын
good job sir
@padmanakka8145
@padmanakka8145 Жыл бұрын
We are from telangana please give on line cource also sir so that every one can learn
@vamsikrishna363
@vamsikrishna363 Жыл бұрын
Mind blowing ❤
@neha12367
@neha12367 Жыл бұрын
40-55 years vallaki ee job/training ekkuvaga use avuthundi. Stipend kuda use avuthundi. 30 years vallaki ee job value theleedu. Above 40 yrs vallaki health cure chesukuntu meeru cheppinattu self employment ki use avuthundi. Youth ekkuvaga software jobs ki interest chupistharu.
@SRI383
@SRI383 Жыл бұрын
Minimum age 25 to 35..its considere more benifits to you... concentrate people in this age group..calm ga anni nerchukuntaru
@kogatamruksana6275
@kogatamruksana6275 Жыл бұрын
🙏 gaju garu e avakasam mahelaku kuda kalpenchande sir please
@ajithreddybandlapalli
@ajithreddybandlapalli Жыл бұрын
Love from kadapa
@upendharnandru1243
@upendharnandru1243 Жыл бұрын
Nv devudu saami, nv bagundaali. mimmalni okkasaarina pratyakshamgaa kalavaali nen poye lopu
@buddavaralakshmi3672
@buddavaralakshmi3672 Жыл бұрын
Manchi avakasamu kalipisthanandu ku mee lanti kontha mandini naina thayaru cheyalae snkalpamu chall goppa visayamu sir, meeru ellavela la santhosamu tho vundalani devunni koruthu vuntamu andi
@Monkeycaps-d2z
@Monkeycaps-d2z Жыл бұрын
Chala manchi Nirnayam sir Great siir
@mchandrakala7209
@mchandrakala7209 3 ай бұрын
నా భర్త చనిపోయాడు నాకు ఒక పాప మమల్ని ఎవరు చెరద్దీస్థాలేరు నేను నా కూతురిని చదివిచుకోవాలి sir నాకు అక్కడేనా పని ఈపించగలరు 🙏🙏
@renukakancharla2570
@renukakancharla2570 Жыл бұрын
Sir ... Aadavaallaki kuda avakaasham icchi unte baguntadhi ... Aadavaallaki specially food preparation isthey chinn hotels laantivi pettukoni Aina brathikuthaaru
@kondaiahlptnakka8125
@kondaiahlptnakka8125 Жыл бұрын
Raju garu girls kuda job eesara sir Meru ante maku chala respect me dagariki ravallani chala korika nenu mimlani avangadda lo prasangam chepparu appudu na korika tirindni nizaga chusanu ma guruvvu garu
@godisone9686
@godisone9686 Жыл бұрын
Guruvu garu danyavadamulu guruvugaru prakruthi nunchi vachina prakruthi vaidyam nerchukovadam ante oka varam lantidi sir maku kuda aavaranni prasadinchandi sir pleace sir
@VenkatalakshmiKorukonda
@VenkatalakshmiKorukonda Жыл бұрын
Chala Baga chepparu sir
@SureshM0105
@SureshM0105 Жыл бұрын
Guruvu garu age limit 35 untey baaguntundhi, Maa lanti vaallu English Nutrition Course, Fitness chesukuni vaati dwara Fitness and Nutrition Coach laaga pani Chesukuntunnam. We request you Guruvugaru age Please 35 varaku penchandi
@KalyanJKB
@KalyanJKB Жыл бұрын
నెక్స్ట్ బ్యాచ్ స్టార్ట్ అయితే వాళ్ళకి ఫుడ్ మాత్రమే పెట్టి డబ్బులు ఇవ్వకుండా షెడ్యూల్ లొ వున్నవి అన్ని నేర్పితె మంచిది.. ఫిసో్యోథెరపీ, యోగథెరపీ, మసాజ్ థెరపీ, మడ్ థెరపీ, హైడ్రోథెరపీ, రిఫ్లెక్సీయాలజీ, అన్ని నేర్పించండి.. దయచేసి టైం తో ఆడుకోవద్దు.. ఇది నా సలహా... 🙏
@rajeevtcs9032
@rajeevtcs9032 Жыл бұрын
youngsters ki adbutamaina avakasam
@ksvprasad1431
@ksvprasad1431 Жыл бұрын
మంచి ఆలోచన
@KalyanJKB
@KalyanJKB Жыл бұрын
💯 తెరపిస్ట్ కోర్స్ ఫెయిల్ అయ్యింది మంతెన ఆశ్రమంలో... వచ్చి 10 నెలలు అయ్యింది.. మొత్తం 17 మంది వచ్చాము., ఇప్పుడు 13 మంది వున్నాము.. మిగతా వాళ్ళు వెళ్లిపోయారు., జూనియర్స్ కూడా అంతే 15 మంది వచ్చారు., ఇప్పుడు 10 వున్నారు.. మిగతా వాళ్ళు వెళ్లి పోయారు., వున్నామా లేమా, ఎలా వుంది కోర్స్ అని మమ్మల్ని పట్టించు కోవటం లేదు... రాజుగారు.. మసాజ్ లు మాత్రమే నేర్పుతున్నారు.. కోర్స్ షెడ్యూల్ లొ వున్నవి నేర్పలేదు.. ఫుల్ గా వాడుకుంటున్నారు.... 🙏
КОНЦЕРТЫ:  2 сезон | 1 выпуск | Камызяки
46:36
ТНТ Смотри еще!
Рет қаралды 3,7 МЛН
Jaidarman TOP / Жоғары лига-2023 / Жекпе-жек 1-ТУР / 1-топ
1:30:54
«Жат бауыр» телехикаясы І 30 - бөлім | Соңғы бөлім
52:59
Qazaqstan TV / Қазақстан Ұлттық Арнасы
Рет қаралды 340 М.
"Идеальное" преступление
0:39
Кик Брейнс
Рет қаралды 1,4 МЛН
КОНЦЕРТЫ:  2 сезон | 1 выпуск | Камызяки
46:36
ТНТ Смотри еще!
Рет қаралды 3,7 МЛН