జోతిష్యుల జాతకం || Thulasi Chandu || Salaar || Prabhas || Venu Swamy

  Рет қаралды 947,220

Thulasi Chandu

Thulasi Chandu

7 ай бұрын

📌 ఫ్రెండ్స్ మన ఛానెల్లో పెయిడ్ సభ్యులుగా చేరండి. మీ సభ్యత్వం నాకు మరింత క్వాలిటీ కంటెంట్ చెయ్యడానికి ఉపయోగపడుతుంది. కింది లింక్ క్లిక్ చేసి సభ్యులుగా చేరవచ్చు. 👇
/ @thulasichandu
🚶 Follow Me 🚶
KZbin: / @thulasichandu
Instagram : / thulasichandu_journalist
Facebook: / j4journalist​ (Thulasi Chandu )
Twitter: / thulasichandu1 (@thulasichandu1)
🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
📺 Watch my videos:
మతం వస్తోంది మిత్రమా మేలుకో !
/ @thulasichandu

Пікірлер: 3 900
@ThulasiChandu
@ThulasiChandu 7 ай бұрын
ఈ వీడియోను 100 మందికి షేర్ చేస్తే 15 నిమిషాల్లో మీ జాతకం మారిపోయే వార్త వింటారు 😉 Guys! Please Subscribe this channel 👆 join my WhatsApp Channel to get all my updates 👇 whatsapp.com/channel/0029VaAKtd8LI8YPoXVOHs2q Join as a paid member to support Independent Journalism 👇 kzbin.info/door/ZN6X0ldwi-2W4TV-ab5M_gjoin
@ss50505
@ss50505 7 ай бұрын
😂😂😂😂😂
@jagadeeshvalidra
@jagadeeshvalidra 7 ай бұрын
😂😂😂
@gadapasagar8907
@gadapasagar8907 7 ай бұрын
Hi akka
@shaikyasin124
@shaikyasin124 7 ай бұрын
సారీ తులసి గారు నేను ఇలాంటి మూఢనమ్మకాలను నమ్మను కాబట్టి 90 మందికి మాత్రమే షేర్ చేస్తాను
@bunnyyadavphotography4306
@bunnyyadavphotography4306 7 ай бұрын
Crazy 🤩
@charanforever_
@charanforever_ 7 ай бұрын
వేణు స్వామి చెప్పే వాటిలో నిజాలు లేవు అని నమ్మేవాళ్ళు ఒక లైక్ వేసుకోండి
@RaviHaveri-is1sj
@RaviHaveri-is1sj 2 ай бұрын
Chala varaku nijalu untaayi
@drrameshshrink
@drrameshshrink 2 ай бұрын
​@@RaviHaveri-is1sjOk bhayya.. నీ లాంటి వారికి ok చెప్తేనే better.
@charanforever_
@charanforever_ 2 ай бұрын
@@drrameshshrink 🤣
@lifelessons832
@lifelessons832 2 ай бұрын
Oka like కి ఎంత వస్తుంది నీకు.?
@rajumammuganta4914
@rajumammuganta4914 7 ай бұрын
నాకు తెలిసి వేణు స్వామి జాతకం ప్రకారం ...తన జీవితం లో సంకా నాకే టైమ్ వచ్చింది.
@Nethanyaahu4813
@Nethanyaahu4813 7 ай бұрын
😂😂
@MN21269
@MN21269 7 ай бұрын
Superb bro, vadi time bad Gane undi
@rohitsandilya471
@rohitsandilya471 7 ай бұрын
😂
@mohammedeasa8797
@mohammedeasa8797 7 ай бұрын
👍🤣🤣🤣🤣🤣🤣
@Slotsindia
@Slotsindia 7 ай бұрын
Donga swamy 😂😂
@dharmaraopiriya9617
@dharmaraopiriya9617 7 ай бұрын
సూపర్ తులసి గారు.... వాడు మదం ఎక్కి కొట్టుకుంటున్న్నాడు కష్టపడి ఎండనక వాన అనక కష్ట పడి పనిచేస్తే తెలుస్తుంది.... ఇలాంటి కుత్తే గాళ్లనీ నమ్మకండి..... మన కష్టాన్ని నమ్ముకున్నంత ఉత్తమం లేదు...
@bhanuprasad4606
@bhanuprasad4606 2 ай бұрын
very good Dharmarao priya gaaru
@johnsonarava4071
@johnsonarava4071 3 ай бұрын
మీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే ఒక్కటి మాత్రం చెప్పగలను మూర్ఖులున్న ఈ సమాజంలో మీకు మంచి జరగాలని జాగ్రత్తగా ఉండాలి అని ఆశిస్తున్నాను
@shaikyasin124
@shaikyasin124 7 ай бұрын
చాలా మందికి కనువిప్పు కలిగించే వీడియో ఇది. ఇలాంటి concept మీద వీడియో చేసిన మీకు ధన్యవాదాలు
@helloeveryone2848
@helloeveryone2848 7 ай бұрын
ప్రపంచంలో అతి పెద్ద మూఢ నమ్మకం ఏంటంటే, " నేను పలనా దేవుణ్ణి నమ్మితే కచ్చితంగా స్వర్గం వెళ్తాను మరియు నేను వేరే మతానికి చెందిన అమాయక ప్రజలను చంపితే స్వర్గానికి వెళ్తాను " అని చెప్పే మతాల మూఢ నమ్మకాల గురించి కూడా వీడియో చేస్తే బాగుంటుంది.
@shivakumarganta4502
@shivakumarganta4502 7 ай бұрын
B b b b bb bb b b b bb bb b b b bbbbb b b j bjb bk b bjb bbbb b ?¿ , , ❤
@shaikyasin124
@shaikyasin124 7 ай бұрын
@@helloeveryone2848 చాలా వీడియోస్ ఉన్నాయి బ్రదర్, మీరు చూడలేదేమో అంతే. ఆ మతం ఈ మతం ఏంటి అన్ని మతాలలో మూఢనమ్మకాలు ఉన్నాయి అందుకే నేను హేతువాది గా ఉంటూ నా చుట్టూ మతం పేరుతో జరిగే పిచ్చి నమ్మకాల పట్ల అవగాహన కలిగిస్తున్నా. My name is Yasin and I am not a Muslim
@prasanthreddy3462
@prasanthreddy3462 7 ай бұрын
Maa friend gadu Hussain kuda meelane Islam ni nammadu​@@shaikyasin124
@UrlanaVenkatesh
@UrlanaVenkatesh 7 ай бұрын
​@@helloeveryone2848 yes every religion is man-made and created by us. Better to make videos on religious evil things.
@prasadyoutube608
@prasadyoutube608 7 ай бұрын
ఈ వేణు స్వామి గాడిని ఎలా తిట్టాలి అని చాలా రోజులు నాలోనేనే మదన పడ్డాను... కానీ ఇప్పుడు నాకు ఈ కోపం, బాధ అంతా పోయింది అక్క....😅😅😅😅😅అలా ఉంది మీ వీడియో
@itsmyjourney369
@itsmyjourney369 2 ай бұрын
ఇలాంటి ర్యాగింగ్ ఎక్కడ చూడలేదు...అక్కో....😂😂😂😂😂😂🙏🙏🙏🙏🙏
@prakashec-e0628
@prakashec-e0628 7 ай бұрын
నమస్తే మేడమ్ చాలా చక్కగా ధైర్యంగా చెప్పిన విధానం జనాలని ఆలోచింప చేసే విధంగా ఉంది.
@rajikishorerajamallu1123
@rajikishorerajamallu1123 7 ай бұрын
ఇలాగే ప్రజల్ని చైతన్యవంతులను చేస్తున్న మీకు మీలాంటి ఎందరో జర్నలిస్ట్ లందరికీ నాయొక్క వందనాలు..🙏🙏✊
@healthsafetytelugututorial4126
@healthsafetytelugututorial4126 7 ай бұрын
ఇంత వరకు ఒక్క జరలిస్ట్ కూడా ఇంత ధైర్యంగా న్యూస్ చెప్పలేదు... సలామ్ తులసి గారు...
@prasanthreddy3462
@prasanthreddy3462 7 ай бұрын
Ayya baboi okkasari sivasakthi channel chudandi
@Selfierajavlogs
@Selfierajavlogs 7 ай бұрын
​@@prasanthreddy3462అవును సోదరా
@bonenagaveni5044
@bonenagaveni5044 7 ай бұрын
Hi Sister, fake scripted videolatho subscribes nu ela konda gorrelanu chestunnaro 'vinaykuyya01' chanel mida oka video cheyandi plz
@shyambhaskark3111
@shyambhaskark3111 7 ай бұрын
Nee over action ra babu.....assalu social media, channel follow avvava....bokka Akka meedha.... genuine false ki care of address ee akka 😂😂😂 Watch Siva Shakthi....they r doing darefully on all aspects 😂😂
@geethamadhuri4.033
@geethamadhuri4.033 7 ай бұрын
Extremely sorry Prabhas uncle 😭😭😭😭🙏 saaalar movie is average movie 😭😭😭🙏 saaalar movie is so boring 😭🙏.!
@bhanodayr5597
@bhanodayr5597 7 ай бұрын
Good job madam. సమాజానికి వాస్తవాలను వివరిస్తూ చైతన్య పరుస్తూ ఉన్నందుకు ధన్యవాదాలు.
@RoshanJourneys
@RoshanJourneys 7 ай бұрын
తులసి మేడం గారికి నమస్కారాలు🙏🙏🙏 నేటి సమాజంలో మీలాంటి ధైర్యం కలిగిన జర్నలిస్టులు చాలా అవసరం.... నేటి సమాజంలో ఇలాంటి చైతన్యం కలిగించే వారు మరి అవసరం ....బాబు గోగినేని గారితో మీ పూర్తి ఇంటర్వ్యూ చూశాను... ఇప్పుడు వేణు స్వామి బండారం ఆధారాలతో సహా బయట పెట్టారు.. చాలా చాలా సంతోషం ...మీ ఆవేశం మీ వాయిస్ ఏదైతే ఉందో... అది అన్ని మీడియాలలో వస్తే ఇంక బాగుంటుంది .....ప్రతి వ్యక్తికి ఈ వీడియో చేరితే జాతకాల పిచ్చి వాళ్లకు కొంతైనా కనువిప్పు కలిగించిన వారు అవుతారు....🙏🙏🙏
@TGN14
@TGN14 7 ай бұрын
జాతకాలను జాతకాలు చెప్పే స్వాములను నమ్మి గుడ్డిగా మోసపోవద్దు ప్రియమైన అమాయక ప్రజలారా
@cheenepallivamsi7313
@cheenepallivamsi7313 7 ай бұрын
అయన గారు చెప్పాడు అని నెక్స్ట్ టైం కూడా జగన్ అన్నే వస్తాడు అని భయపడి సచ్చారు 😂
@vengaladasunaresh
@vengaladasunaresh 7 ай бұрын
​@@cheenepallivamsi7313😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
@specialtopics3774
@specialtopics3774 7 ай бұрын
Stop interviewing swamys donot care them First , remove all swamys videos from KZbin
@narendrananda9859
@narendrananda9859 7 ай бұрын
కలియుగంలో జాతకాలు కూడా పనిచేయవని బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పారు మన సంకల్పం గొప్పదై ఉండాలి మన ఆలోచన గొప్పదై ఉండాలి మనం చేసే పని గొప్పదై ఉండాలి అప్పుడు ఆటోమేటిక్గా విజయాలు వరిస్తాయి
@Village_Crystal_Stone
@Village_Crystal_Stone 7 ай бұрын
Asallu yugas aa lev 😂😂 Pitta kathallu.. kathalula chudali ... pichi janam..
@K9-969
@K9-969 7 ай бұрын
👌సూపర్ లైన్ బ్రో
@PavanKumar-qd7rc
@PavanKumar-qd7rc 7 ай бұрын
👏👏
@Village_Crystal_Stone
@Village_Crystal_Stone 7 ай бұрын
Pitta kathallu
@sastrych7866
@sastrych7866 7 ай бұрын
Idhi kuda oka brainless thing 😂😂😂 veera brahmam garu anta
@srinivasnookala6847
@srinivasnookala6847 7 ай бұрын
మంత్రాలకు చింతకాయలు రాలవు. కష్టే ఫలి ఆన్న సిద్ధాంతం అందరూ పాటిస్తే వాళ్ల జీవితాలు ఎల్లప్పుడూ సుసంపన్నంగా ఉంటుంది.
@laxmikanthi5922
@laxmikanthi5922 2 ай бұрын
👏🏻👏🏻👏🏻👌🏻👌🏻👌🏻మా మీరు ఇలాగే అందరిని అవేర్ చేస్తూ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను ఎందుకంటె నేను ఎప్పుడు ఇలాగే ఆలోచిస్తూ ఉంటాను. మీతో వెంటనే మాట్లాడి థాంక్స్ చెప్పాలని ఉంది 😊
@suryaraju31
@suryaraju31 7 ай бұрын
ఈ సన్నాసి జ్యోతిష్కుడి జాతకం మీరు చెప్పారు కరెక్ట్ గా.... Very good efforts in busting these astrologers's mind games and bringing awareness to public.. a perfect Journalist you are ..
@SureshKumar-ec9ff
@SureshKumar-ec9ff 7 ай бұрын
అన్ని అక్షర సత్యాలే చెప్పారు...మేడం. ఇలాంటి వాళ్ళమీద కేసులు పెట్టాలి... అయితే ఆడపిల్ల.. లేదంటే మగ పిల్లవాడు....ఏదో ఒకటి తప్పదు... exactly good
@helloeveryone2848
@helloeveryone2848 7 ай бұрын
ప్రపంచంలో అతి పెద్ద మూఢ నమ్మకం ఏంటంటే, " నేను పలనా దేవుణ్ణి నమ్మితే కచ్చితంగా స్వర్గం వెళ్తాను మరియు వేరే మతానికి చెందిన అమాయక ప్రజలను చంపితే స్వర్గానికి వెళ్తాను " అని చెప్పే మతాల మూఢ నమ్మకాల గురించి కూడా వీడియో చేస్తే బాగుంటుంది.
@SaiKrishna-kh7qt
@SaiKrishna-kh7qt 7 ай бұрын
Mee విశ్లేషణ కి hatsoff మేడం....చాలా బాగా విపులీకరించారు...
@shashankremella3177
@shashankremella3177 7 ай бұрын
Thulasi you are one of the gems in indian journalism. Proud of your work.
@empeekagalav
@empeekagalav 7 ай бұрын
Lol😂
@ramansiddartha3428
@ramansiddartha3428 7 ай бұрын
​@@empeekagalavpaull
@Krishnankannah23
@Krishnankannah23 7 ай бұрын
😂😂🤣😂🤣 nice joke journalism antey Only hindhus ni target cheyatamaa eedhem journalism 🤦🤦 gems anta gems 🤣😂😂
@AzadhAzadh-jc2fj
@AzadhAzadh-jc2fj 7 ай бұрын
​@@Krishnankannah23వేణు స్వామి కి హిందూమతానికి సంబంధం ఏందిరా గూట్లే. మీ మోడీ తో కూడా ఫేక్ ఫోటో పెట్టి యాపారం చేస్తున్నాడు. వాడిని వెనకేసుకొస్తున్నావా..!?
@ashishbathula1078
@ashishbathula1078 7 ай бұрын
👏👏👏 న క్వశ్చన్ కూడా అదే.. కోవిడ్ టైం లో ఎందుకు ఈ జ్యోతిష్యులు, పాస్టర్లు, ప్రవక్తలు తెలపలేకపోయారు అని.
@wisdomhere26
@wisdomhere26 7 ай бұрын
COVID munde vastadi Ani abignya chepindu
@ATHEIST1144.
@ATHEIST1144. 7 ай бұрын
@@wisdomhere26 మీరు మారారు
@manoharthummapudi4461
@manoharthummapudi4461 7 ай бұрын
@@wisdomhere26marandi, covid ani word cheppara mutant edi ani cheppara 😂😂
@wisdomhere26
@wisdomhere26 7 ай бұрын
@@ATHEIST1144. Miru maratara,monna Jai bheem state president maatalu vinte navvagaledu
@wisdomhere26
@wisdomhere26 7 ай бұрын
@@manoharthummapudi4461 science adi kuda chepaledu kada 😂. Muppu tippalu petti mudu cheruvula nillu taaginchindi us uk laki kuda etla heal cheyalno telvaka
@srinivasaraonvv9232
@srinivasaraonvv9232 7 ай бұрын
నిజమే తులసి మేడమ్ మీరు చెప్పిన మాటలు విన్న వారిలో కొందరు ఐనా మారాలని కొరుకొంటు.....మీ శ్రేయభిలాషి.
@siddaiahavalapati5345
@siddaiahavalapati5345 7 ай бұрын
Super madam, ఉన్న నిజాన్ని నిర్భయంగా విశ్లేషించారు. సమాజానికి మీ వంతు మీరు సహజ,మేలుకొలుపు చేయగలడం చాలా అద్భతం🙏
@sirrabharath8839
@sirrabharath8839 7 ай бұрын
అక్కా!మీలాంటి వాళ్ళు సమాజానికి ఉపయోగపడే వీడియోలు చేస్తూ అందరిని అవేర్నెస్ చేస్తున్నారు. మీకు రుణపడి ఉండాలి.
@govindlama8608
@govindlama8608 7 ай бұрын
వేణు య్యపరం భాగుంది..😂😂😂
@nitianlife9329
@nitianlife9329 7 ай бұрын
Edi yaparam😂
@srinukanikella4096
@srinukanikella4096 7 ай бұрын
😂😂
@govindlama8608
@govindlama8608 7 ай бұрын
,,🤔🤣
@makarajendran894
@makarajendran894 7 ай бұрын
అద్భుతమైన composition. మంచి కంటెంట్. సాహసోపిత వీడియో.
@user-uy8qo7fi1k
@user-uy8qo7fi1k 7 ай бұрын
వీడియో మొత్తం చూసాను... చూసినాకా అర్ధం అయ్యింది.. చాలా గొప్ప వీడియో మీరు చేసారని... 🙏🙏🙏ప్రత్యేకంగా ధన్యవాదములు తెలియజేస్తున్నాను అక్క 🙏🙏🙏🙏
@ramujangari9854
@ramujangari9854 7 ай бұрын
జాతకాలు మొత్తం బూటకమే అని చాలా మంచి విశ్లేషణ చేశారు మేడం. ఈ వీడియో చూసాక అయినా జాతకాలను నమ్మే అమాయక జనాలు అప్రమత్తం అవుతారని ఆశిస్తూ.. ఇంత మంచి వీడియో చేసినందుకు మీకు హృదయ పూర్వక ధన్యవాదములు మేడం 🙏🙏🙏
@rrcrajesh2003
@rrcrajesh2003 7 ай бұрын
Madam ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నాము ఇలాంటి వాళ్ళ బండారం బయటపెడతారని. అయన చెప్పినవి చాల జరగలేదు, అందుకు ఉదాహరణలు కూడా ఉన్నాయ్. Thanks so much Madam. Excellent video. మీలాంటివాళ్లకు ఎన్ని ప్రణామాలు చేసినా తక్కువే మేడం. వంద సంవత్సరాలు దీర్ఘాయుస్సుతో బ్రతకాలి మీరు.
@madhubabuyerra9097
@madhubabuyerra9097 2 ай бұрын
మేడం .. మీ విశ్లేషణ మరియు మాటల్లో స్పష్టత చాలా బాగుంది...
@chandusatya2160
@chandusatya2160 7 ай бұрын
This is thulasi Chandu... Elantivi nirbhayanga cheptharane mimallni follw avthunna Superb 👏👌👌
@Nagesh5595
@Nagesh5595 7 ай бұрын
ఇలాంటి వీడియో చెయ్యడానికి చాలా ధైర్యం కావాలి అక్క.. హ్యాట్సాఫ్ తులసి అక్క 🙏
@rajukoneru9241
@rajukoneru9241 7 ай бұрын
ఐతే ఆడబిడ్డ లేకుంటే మగబిడ్డ 😂😂😂 సూపర్ అక్క
@Nicky_pedia
@Nicky_pedia 7 ай бұрын
With one video, u gained my huge respect andi...hatts off for ur wrk on this video...very decent and powerful...
@PrasadPalleti-nj3oh
@PrasadPalleti-nj3oh 7 ай бұрын
అక్క నువ్వు సూపర్..నిజాన్ని నిర్భయంగా స్వేచ్ఛగా బయటపెట్టారు
@pradeepkakileti5619
@pradeepkakileti5619 7 ай бұрын
Society needs journalists like you . RESPECT @THULASI CHANDU MADAM
@specialtopics3774
@specialtopics3774 7 ай бұрын
Stop interviewing swamys donot care them First , remove all swamys videos from KZbin
@sridharreddy2297
@sridharreddy2297 7 ай бұрын
Venu's prediction is 100% correct on prabus.According to his prediction he can't get hit. He got blockbuster...
@bhargav31993
@bhargav31993 7 ай бұрын
🤣
@chinnajayanna1995
@chinnajayanna1995 7 ай бұрын
😂
@aryanteluguinfo8318
@aryanteluguinfo8318 7 ай бұрын
😂😂😂
@sivanagaraju4919
@sivanagaraju4919 7 ай бұрын
😂😂😂😂
@chaitanyakothuri
@chaitanyakothuri 7 ай бұрын
😂
@shubhamekkaldevi3571
@shubhamekkaldevi3571 7 ай бұрын
Thanks andi anchor gaaru. .. Mee lanti vaalla valle, venu swamy garu inka promote avutunnaru... Thank you so much... Jai venuswamy 🙏🙏
@ssyy2145
@ssyy2145 2 ай бұрын
మీరు చెప్పిన అన్ని విషయాలు చాలా వివరంగా చెప్పారు మీకు ధన్యవాదాలు 🙏
@manisekharnalli6478
@manisekharnalli6478 7 ай бұрын
Wow... Good explanation madam. ఈ ఆర్టికల్ చూసి ఏ ఒక్కరైనా జ్యోతిష్యం అనే మూఢనమ్మకాలు నుండి బయటపడితే, ఈ వీడియో చేయటానికి మీరు పడ్డ కష్టానికి ఫలితం దక్కినట్లే. ప్రస్తుత భారతావనిలో ఇది అత్యాశే అవుతుంది. Thank u so much madam 🙏🙏🙏
@hranimukherji
@hranimukherji 7 ай бұрын
Jyotisham muda nammakam kaadu. But aa sastram Baga telisina vallu leru anadam correct. Venu swamy ki jyothishaym telidu. Ante.
@viswa9030
@viswa9030 7 ай бұрын
@sivaprasadravirala409
@sivaprasadravirala409 7 ай бұрын
​@@hranimukherjiokkappudu devullu unde vaallu ippudu leru, anthena. Mari enduku poojalu cheyyadam
@hranimukherji
@hranimukherji 7 ай бұрын
@@sivaprasadravirala409 nenu annadi miku arthamayinatlu ledu. Artham chesukune anta knowledge Koda unnatlu ledu
@sivaprasadravirala409
@sivaprasadravirala409 7 ай бұрын
@@hranimukherji జ్యోతిష్యం అనే శాస్త్రాన్ని మీరు ఒప్పుకుంటున్నారు. కాకపోతే ఆ శాస్త్రం పూర్తిగా తెలిసినవాళ్ళు ఇప్పుడు లేరు. అంతేనా మీరు చెప్పేది
@vijayemmatti2696
@vijayemmatti2696 7 ай бұрын
ఇలాంటి మూఢనమ్మకాలు జాతకాలు చెప్పే వేణు స్వామి లాంటి వాళ్లు ఉన్నంతవరకు మన దేశం అభివృద్ధి చెందదు 🙏
@swami1214
@swami1214 7 ай бұрын
వాళ్లు వాళ్ల పొట్ట కోసం మోసం చేస్తూనే ఉంటారు బ్రదర్. వారి మాటలు నమ్మేవాళ్లతోనే సమస్య పెద్దదౌతుంది. ఇలాంటి మోసాలు చేసేవారికి కఠిన శి‌క్సలు అమలు చేయాలి. అప్పుడు ఇలాంటి వారు భయపడుతారు
@syamkumarkaturi9761
@syamkumarkaturi9761 7 ай бұрын
ప్రజా స్వాధీనం,ప్రజా స్వా మ్య మ్మ్ DEMOCRACY లో రాజులు యెవరు ఉండరు. voters ఎ రాజులు అని ambedkar చెప్పారు రాశారు కానీ జగన్ anna రాజ ద్రోహం కేసు పెట్టారు money laundering చేశారు mines తిన్నారు, చంద్ర బాబు ఓటు ki notes ఇచ్చారు అయి నా దేవుడు యేమీ చేయడు.యెవరు సరిగ్గా పని చేస్తున్నారు...
@chinthalamahesh8627
@chinthalamahesh8627 7 ай бұрын
దేశ అభివృద్ధికి స్వాములకు సంబందం ఏముందివ్య నాకర్థం గాదు🤦..దేశ అభివృద్ధి జరగాలంటే,దొంగ రాజకీయాలు,అవినీతి,లంచం,కుటుంబ రాజకీయాలు,ఈడున్న విదేశీ🐑లను🏌️🏌️తరిమేయ్యాలి.బిన్నత్వం,ఏకత్వం,బొక్కత్వం అంటే అభివృద్ధి ఉండదు😂
@alfredbijjiga6250
@alfredbijjiga6250 2 ай бұрын
The most reliable & great woman journalist is Tulasi Chandu garu... She takes various subjects which are awake the society & motivate people... u r Great & ur approach is nice....
@srinun2180
@srinun2180 7 ай бұрын
Love the Moye Moye scene 😂😅😂😂
@rambaburambabu4300
@rambaburambabu4300 7 ай бұрын
అక్క చాలా బాగా వివరించారు ఇప్పటికైనా ప్రజలు మూఢనమ్మకాలను నమ్మకండి ఈ మూఢనమ్మకాలను నమ్మి మీరు మోసపోకండి ఏది ఏమైనా నిజం నిప్పులాంటిది ఎప్పటికైనా బయటికి రావాల్సిందే జై భారత్ జైహింద్
@redstar3376
@redstar3376 7 ай бұрын
చాలా బాగా చెప్పారు మేడం ధన్యవాదాలు
@drrameshshrink
@drrameshshrink 2 ай бұрын
పూర్తిగా నమ్మడం ఎంత గుడ్డిదో, పూర్తిగా కొట్టేయడం కూడా అంతే గుడ్డి నమ్మకం కాదా? Just open గా ఉండి మన పని మనం చేసుకుంటుంటే conscience నెమ్మది నెమ్మదిగా పెరిగి growth ఉంటుంది 🙏
@srikanthsrisri4536
@srikanthsrisri4536 2 ай бұрын
Mee smile 😊 chala baguntundii tulasi garu. Mee videos kooda chala informative ga & thought provoking ga untayii. Keeping on sharing ✍️ such wonderful content 👍
@bavajanbobbybavajanbobby9456
@bavajanbobbybavajanbobby9456 7 ай бұрын
చెప్పుతో కొట్టినట్టు చాలా బాగా చెప్పారు sister super 👌👌👌👌
@MNC29-10
@MNC29-10 7 ай бұрын
చాలా మంచి వీడియో చేసారు, మీరు సమాజంలో జరుగుతున్న ప్రజల బలహీనతలు, మూఢనమ్మకాలను ఆసరాగా చేసుకుని ఇలాంటి మోసాలు, అరాచకాలు చేసిన అక్రమార్కులు గురించి తెలియజేసినందుకు, అమాయక ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు ధన్యవాదాలు 🙏
@specialtopics3774
@specialtopics3774 7 ай бұрын
Stop interviewing swamys donot care them First , remove all swamys videos from KZbin
@venkannachvenkanna6957
@venkannachvenkanna6957 7 ай бұрын
సూపర్ గా వివరించారు..అక్క...👌👌అయితే ఆడ బిడ్డ..లేక మగ బిడ్డ..👌👌👌
@orugallusuresh7953
@orugallusuresh7953 2 ай бұрын
Chala chakkga chepparu skip cheyakunda chusa 1st time
@syamasundarsivajeebalaga3344
@syamasundarsivajeebalaga3344 7 ай бұрын
ఒక్కొక్క frame lo roddu depimpesaru akka. U deserves huge respect ❤.
@pjprashanthjala9040
@pjprashanthjala9040 7 ай бұрын
తులసి గారు... ఈ సమాజానికి మీరు చాలా అవసరం
@rambabumotamarri4308
@rambabumotamarri4308 6 ай бұрын
Great work Thulasi Chandu
@kanakam_manojkumar
@kanakam_manojkumar 7 ай бұрын
Good message thulasichandu
@sekharganti8544
@sekharganti8544 7 ай бұрын
సూపర్ గా చెప్పావు అమ్మ ఈ జ్యోతిష్యం గాలి గాళ్లకు చక్కని విమర్శ ఇది. ఇది చూసి వారు ఏమీ మారరు
@srinivasp7078
@srinivasp7078 7 ай бұрын
Eye open video with examples, I liked it. Good explanation... Good Job Madam garu....👏👏👏
@kameshvelchuri9665
@kameshvelchuri9665 2 ай бұрын
Super మేడం. ... ఇప్పుడు ఈ వెనక్కి నడుస్తున్న దేశం లో జాగ్రత్త తల్లీ...
@gjyotireddy1838
@gjyotireddy1838 7 ай бұрын
Superb akka...prabhas always believe his hardwork 🥳🥳🥳🥰
@naveenthinkpn1804
@naveenthinkpn1804 7 ай бұрын
మీ ఛానల్ నీ subscribe చేసినందుకు చాల హ్యాపీ గా ఉంది అక్క❤
@shafibeig7396
@shafibeig7396 7 ай бұрын
యూట్యూబ్ లో యాక్టీవ్ వీడియోస్ ధన్యవాదములు🙏 చాలా పెద్ద బేసినెస్ కి మీరు మీరు ఒక స్పీడ్ బ్రేకర్ లాంటి వీడియో చేశారు..
@helloeveryone2848
@helloeveryone2848 7 ай бұрын
ప్రపంచంలో అతి పెద్ద మూఢ నమ్మకం ఏంటంటే, " నేను పలనా దేవుణ్ణి నమ్మితే కచ్చితంగా స్వర్గం వెళ్తాను మరియు వేరే మతానికి చెందిన అమాయక ప్రజలను చంపితే స్వర్గానికి వెళ్తాను " అని చెప్పే మతాల మూఢ నమ్మకాల గురించి కూడా వీడియో చేస్తే బాగుంటుంది.
@EnthusiasticFuchsiaFlowe-nb7ep
@EnthusiasticFuchsiaFlowe-nb7ep 10 күн бұрын
మీరు" allrounder " అంటే అతిశయోక్తి కాదనిపిస్తుంది ఇలా జనాల కళ్ళు తెరిపించే వారు ఈ సమాజానికి చాలా అవసరం వీరు స్వంతగా ఆలోచించడం మానేస్తున్నారు
@kyadaiah8004
@kyadaiah8004 6 ай бұрын
Great journalist Thulasi chand garu
@TGN14
@TGN14 7 ай бұрын
మూఢనమ్మకాల నిర్మూలనకు ప్రతి ఒక్క పౌరురాలు పౌరుడు కృషి చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. జాతకాలను జాతకాలు చెప్పే స్వాములను నమ్మి గుడ్డిగా మోసపోవద్దు ప్రియమైన అమాయక ప్రజలారా
@helloeveryone2848
@helloeveryone2848 7 ай бұрын
ప్రపంచంలో అతి పెద్ద మూఢ నమ్మకం ఏంటంటే, " నేను పలనా దేవుణ్ణి నమ్మితే కచ్చితంగా స్వర్గం వెళ్తాను మరియు వేరే మతానికి చెందిన అమాయక ప్రజలను చంపితే స్వర్గానికి వెళ్తాను " అని చెప్పే మతాల మూఢ నమ్మకాల గురించి కూడా వీడియో చేస్తే బాగుంటుంది.
@bhagatrishi5454
@bhagatrishi5454 7 ай бұрын
Yes. true.
@specialtopics3774
@specialtopics3774 7 ай бұрын
Stop interviewing swamys donot care them First , remove all swamys videos from KZbin
@Venkaducreations
@Venkaducreations 7 ай бұрын
వేణు స్వామి ఒక పెద్ద నాటకాల రాయుడు. ఇప్పడప్పుడే జనాలకు అర్దం అయింది.
@specialtopics3774
@specialtopics3774 7 ай бұрын
Stop interviewing swamys donot care them First , remove all swamys videos from KZbin
@balaanjaneyuluchilamkuri5297
@balaanjaneyuluchilamkuri5297 7 ай бұрын
చాలా మంచి వీడియో ... Excellent naration ...
@veerashankar3072
@veerashankar3072 7 ай бұрын
Superb, tulasi garu. Baga chepparu.
@vamsi.reddy1100
@vamsi.reddy1100 7 ай бұрын
Hats off to you and your journalism 🙏🙏🙏 no other journalists would even attempt to do this video. Respect to you madam.
@ReelRhetoric
@ReelRhetoric 7 ай бұрын
Selective news is journalism... Tu
@vamsi.reddy1100
@vamsi.reddy1100 7 ай бұрын
@@ReelRhetoric neku edaina ame tho difference unte ame tho poyi thelchuko Leda ame laga video cheyyi. Natho enduku ra sami. Nannu thu ani anadam kadu, ne bhuddi marchukoni edaina pani chesuko bagupadathav. Comment section lo ne veerathvam, poratam enti ra, nuvvu kuda video chey, savalu visuru. E napumsakapu vinyasalu cheyyaku. Mukku moham theliani natho enduku godava padathav ra, kanchera gadida.
@venkatakishore8941
@venkatakishore8941 6 ай бұрын
@@vamsi.reddy1100 Comments vundi opinions share chesukotsniki. Jyothisham ni expose chesthu 40 years ga ani channels programs chesai. Nuvu abbadam pracharam chesthunav. If she exposes pastors that talk with God on daily basis, that will earn respect. What’s there in doing something every other journalist does. It’s my humble opinion.
@samaajam5419
@samaajam5419 7 ай бұрын
చాలా బాగా చెప్పారు.. సూపర్ చందుతులసి గారు మీరు చేసే వీడియోలు చాలా బాగుంటాయ్
@RaviKiranChavali
@RaviKiranChavali 7 ай бұрын
Started with superb explanation
@actionkoushik6555
@actionkoushik6555 Ай бұрын
TQ so much Tulasali gaaru good information istunnavu
@bhuvankumartr4800
@bhuvankumartr4800 7 ай бұрын
The harsh truth of today’s society. Very good and meaningful content being watched in KZbin after a long time.
@puppalasatishchandra1575
@puppalasatishchandra1575 7 ай бұрын
ఇలాంటి మూడోనమ్మకాలని నమ్మే ప్రజలాఉన్నాని రోజులు ఇలాంటి స్వామిలు వస్తూనే ఉంటారు... కనువిప్పు కలిగే వీడియో చేసినందుకు మీకు ధన్యవాదాలు మేడమ్ గారు
@galichakrapani9096
@galichakrapani9096 2 ай бұрын
చాలా ఉపయోగ పడే వీడియో...ధన్యవాదాలు 🙏
@SundeepI
@SundeepI 7 ай бұрын
Ee okka video chalu. I became your subscriber. Finally a genuine video
@commonman-bharath4512
@commonman-bharath4512 7 ай бұрын
మీరు ఇలాంటి వీడియోలు చాలా చేయాలి. మిమ్మల్ని ఎవరైనా వ్యక్తిగతంగా టార్గెట్ చేసినట్టయితే మా అందరి మద్దతు తప్పకుండా ఉంటుంది 🙏
@yousrinitube9
@yousrinitube9 7 ай бұрын
You speak my mind bro😅
@user-fg7le5xx4h
@user-fg7le5xx4h 7 ай бұрын
ఎం పీకుతారు రా
@bashamohammad7199
@bashamohammad7199 7 ай бұрын
ప్రజల నమ్మకం మిద బ్రతుకు తున్నార్ మేడమ్, 🤝🤝🤝🤝🤝మీ అభిమాని అయిన నేను గర్వ పడుతున్న
@sensdk3617
@sensdk3617 4 ай бұрын
తులసి గారు,,,, మీరు Tisukocche Topics అన్ని సూపర్ mam 👌👌👌👌👌
@PujaBandiwar-xv4so
@PujaBandiwar-xv4so 6 ай бұрын
Superb ga chepparu👏👏👏👏
@suryareddy6572
@suryareddy6572 7 ай бұрын
Good message tulasi garu
@JAI_SRI_RAM1212
@JAI_SRI_RAM1212 7 ай бұрын
People’s needs this type of awareness 🙏 thank you sister 👏👏👏
@golivenkatanarasimaharao3765
@golivenkatanarasimaharao3765 3 ай бұрын
You are one of the best courageous journalist Tulasi chandu.... hat's off
@ruthless2345
@ruthless2345 2 ай бұрын
👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻… me choice of topic selection and groundwork .. amazing Tulasi garu
@vennela743
@vennela743 7 ай бұрын
కళ్లున్న గుడ్డి వాళ్లకు, చెవులుండి వినలేనివల్లకు ,మా నమ్మకం అనే వాళ్లకు ఇది నిజంగా చెంపపెట్టు...tq madam
@specialtopics3774
@specialtopics3774 7 ай бұрын
Stop interviewing swamys donot care them First , remove all swamys videos from KZbin
@vijayashokkumardasari9620
@vijayashokkumardasari9620 7 ай бұрын
చాలా అద్భుతంగా చెప్పారు మేడం మీలాంటి వాళ్ళు చాలామంది బయటకు వచ్చి ఇలాంటి నిజాయితీలను బయట చెప్పాలి ఇలాంటి రియాలిటీలో పబ్లిక్కు చెప్పాలి
@RaviKiranChavali
@RaviKiranChavali 7 ай бұрын
Excellent Video Just Subscribed after this video
@user-jz4cg9cj5f
@user-jz4cg9cj5f 7 ай бұрын
చాలా బాగుంది మేడం. మంచి వీడియో చేశారు. కంగ్రాట్స్.
@sujathapothanna143
@sujathapothanna143 7 ай бұрын
Editing super and real ga chepparu❤❤❤
@Vishwambhara
@Vishwambhara 7 ай бұрын
ఆత్మవిశ్వాసం లేని ఆస్థికుని కన్నా ఆత్మవిశ్వాసం కలిగిన నాస్థికుడు వంద రెట్లు నయం... మన సనాతన నీతి, ధర్మ శాస్త్రములు చదివితే జ్యోతిష్యం నమ్మి జీవితం సాగించేవాడు పరమ మూర్ఖుడని చాలా క్లియర్గా చెబుతాయి...
@shaikjeelanibaig2730
@shaikjeelanibaig2730 7 ай бұрын
మీరు చెప్పింది చాలా గొప్ప మాట అది కొంతమందికి మాత్రమే అర్థమవుతుంది❤
@ThevoiceofLordShiva
@ThevoiceofLordShiva 6 ай бұрын
It's a very good massage
@giridharkotapati2828
@giridharkotapati2828 3 ай бұрын
Chaala manchi video thulasi garu
@Marvel_D_Aven
@Marvel_D_Aven 7 ай бұрын
Hey Tulasi Chandu editor, I saw what u did there. I’m so happy to see her videos are more crispier than when I started watching them first.
@AbhinashSuram
@AbhinashSuram 7 ай бұрын
Journalists like this needed for better society....thank you sister....
@nagamani4419
@nagamani4419 7 ай бұрын
👏👏👏👏కరెక్ట్...
@Lifedairys
@Lifedairys 2 ай бұрын
Excellent video mam .e matter ma lanti vallu cheppina eavaru vinaru .me lanti vallu try chestey konthamandi ina nammi maare avakasam undi
@chandraprakash43914
@chandraprakash43914 7 ай бұрын
Tq తులసి చందు .... Continue your talent ... All the best
@chandumech310
@chandumech310 3 ай бұрын
Thanks A lot mam...
@prasadrao1986
@prasadrao1986 6 ай бұрын
Chala baaga baaga chepparu madam
@darkchocolate2266
@darkchocolate2266 7 ай бұрын
The best video i came across in these days ❤️
@vanambellinagaraj9748
@vanambellinagaraj9748 7 ай бұрын
You are so calm and composed, the way of your explanation is tremendous, we are thankful for having a great journalist like you. ❤
@specialtopics3774
@specialtopics3774 7 ай бұрын
Stop interviewing swamys donot care them First , remove all swamys videos from KZbin
Clown takes blame for missing candy 🍬🤣 #shorts
00:49
Yoeslan
Рет қаралды 40 МЛН
Дарю Самокат Скейтеру !
00:42
Vlad Samokatchik
Рет қаралды 8 МЛН
마시멜로우로 체감되는 요즘 물가
00:20
진영민yeongmin
Рет қаралды 33 МЛН
Iron Chin ✅ Isaih made this look too easy
00:13
Power Slap
Рет қаралды 35 МЛН
Explained: Chandrababu Arrest and APSSDC Issue || Thulasi Chandu
24:18
Thulasi Chandu
Рет қаралды 344 М.
Prajwal Revanna's Biggest S*X Scandal || Thulasi Chandu
22:25
Thulasi Chandu
Рет қаралды 404 М.
S24 Ultra and IPhone 14 Pro Max telephoto shooting comparison #shorts
0:15
Photographer Army
Рет қаралды 9 МЛН
Что делать если в телефон попала вода?
0:17
Лена Тропоцел
Рет қаралды 2,6 МЛН
Как распознать поддельный iPhone
0:44
PEREKUPILO
Рет қаралды 2,2 МЛН
Новые iPhone 16 и 16 Pro Max
0:42
Romancev768
Рет қаралды 1,2 МЛН