జైత్రయాత్ర ఎన్నాళ్ళమ్మా ఎన్నేళ్లమ్మా.... సమ సమాజ జీవనం చేతులు కలిసిన వేకువ ఉదయం... కాల గమనం కదిలించదా... వేదన చీకటి తొలగించు కదా.... King Always King Great Nagaarjuna anna Fans..
@ravivejarla34094 жыл бұрын
Evergreen song
@kanitianil3185 жыл бұрын
Plzz upload this movei
@Sagorisatyavathi10 ай бұрын
ఈ పాట రాసిన వారికి, అలాగే ఈ పాట పుట్టడానికి కారణం ఉన్నవాళ్లకు 🙏🙏🙏🙏🙏🙏🙏
@sureshpspk760 Жыл бұрын
మనసులో ఎదో తెలియని ఫీలింగ్ 💞💞❣️💪 sp sir మీకు మిరే సాటి 🙏
@thirunagarisharathchandrao15653 жыл бұрын
Excellent Lyrics...Adrusta deepak garu Great Lyricist..
@lakshmi-zj7is Жыл бұрын
Prajala nundi rewardulu vimarsakula prasansalu andukunna classic movie jaitrayatra.eppatiki maruvaleni great movie.super hit movie.
@adi91216 Жыл бұрын
Unfortunately movie did not succeed, but the song has remained golden with powerful meaning and spb's music.
@mywish24364 жыл бұрын
Music by SPB sir....simply mervallous.
@shafimd17484 жыл бұрын
Sir plz upload. This movie this very interesting movie
Eami Sahithyam Andi Adbhutham Balu Bangaram Voice Enkivariki vundadu 🙏🙏🙏 Miss You Lot Balu Bangaram Mammulani Vadilesi Vellipoyaru Chaala Anyayam Cheasavu Corona Rakshasi Teesuku poyavi 😈👽 Na Aardhyudu Ni
@hemanth71193 жыл бұрын
వాణిశ్రీ గారు ఈ పాటపై మీ అమూల్యమైన అభిప్రాయాలను నా మనస్పూర్తిగా ఏకీభవిస్తు మీకు శతకోటి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.
@subhashcbp7 жыл бұрын
Nice lyrics.... Depth in meaning
@SwarupTSR3 жыл бұрын
Lyrics of Adrushta Deepak.
@ladyramgopalvarma78633 жыл бұрын
@@SwarupTSR s ఆయన గురించి ఎక్కడా ప్రస్తావన లేదు పాపం ఈమధ్య నే కరోనా తో పోయారు చాలా మంచి మనిషి ఆయన
@csilpacsilpa58793 жыл бұрын
Intha fresh ga undhante eppatiki vinna kothaga undhi 👌👌👌👌👌👌👌👌👌👌
@srinivasmandala10264 жыл бұрын
Please upload this movie
@bokkaprasadkumar56392 жыл бұрын
మంచి అర్థం ఉన్న తెలుగు సినిమా పాట🎵🎵🎶🎶🎥🎥🎥🎥
@saimanikanta58804 жыл бұрын
Music by Sp Balu Garu...nice meaning song..nice music
@luckychannel65344 жыл бұрын
Extraordinary lirics spb garu amrutham thagipadinaru e animuthayamlati pattani
@rajeshkorrayi59244 жыл бұрын
King. Nagu. Ke. Padhmabusanu. E vale
@vanisri81803 жыл бұрын
Abn Lo Ee Pata Eppudi Vini Heart Touching Aie,Ea Cenima looda Ani Oka Frindni Adigithi Chepperu , Thanks Munnaji
@munnavilak13753 жыл бұрын
ThanQ వాణి గారు మీకు తెలుసు అనుకున్న. బాలు గారి ప్రతిపాట మీకు తెలిసే అవకాశం ఉందని నా అభిప్రాయం. పొన్లేండి నేను మీకు చెప్పే అవకాశం కలిగినందుకు ధన్యవాదాలు 🙏.
@vanisri81803 жыл бұрын
@@munnavilak1375 Thanks Munnaji
@SwarupTSR3 жыл бұрын
Lyrics of Adrushta Deepak. SPB voice. Great song.
@NagaRaju-uy5xv2 жыл бұрын
Film name is jaitra Yatra
@Rose94273 жыл бұрын
మనిషి వున్నంతవరకు 😋
@narendrababugundala44753 жыл бұрын
స్ఫూర్తిదాయకమైన గీతం
@karnakarkannan1167 Жыл бұрын
Intham manchi song naku gurthuledu. Nen chudale appudu 😮😮
@ragoluchinnaragoluchinna20412 жыл бұрын
NAG sir all moves songs super hits
@chakrapanilakkojusrinivasa24252 жыл бұрын
Nice movie. Remains as a classic in the history of Telugu cinema.
@mywish24364 жыл бұрын
Spb sir ,please come again from heaven.
@vanisri81803 жыл бұрын
Avunu Andi 😧😧😧😧😧😧😧😧😧
@viswanarudusrinivas50672 жыл бұрын
ట్రై చేసి జైత్రయాత్ర సినిమాని యూట్యూబులో పెట్టండి ధన్యవాదాలు
@kaliprasadchowdhary3259 Жыл бұрын
Top excellent lyrics by great lyric writer adrusta deepak and good singing balu garu
@prasannakarnati8716 Жыл бұрын
కాలాలు మారినా,తరాలు మారినా మనషుల మనసు లు ఎపుడు మారుతాయి ,నిరక్ష రాశ్యత వల్ల వాళ్ళలో ఎదుగుదల లేక వాళ్ళ భాధలు పట్టించుకునే వారు లేరు,చిట్టెమ్మ చిట్టెమ్మ లాగే ఉంటుంది,చిలకమ్మ ఎపుడు నేను ఒంటిరినే అంటుంది,సీతమ్మ నాకు ఎపుడు భాద లే అంటుంది,ఈ పేర్లు పెట్టుకుంటే తమ జీవితాలు ఇంతే అనుకునే వారు ఎందుకు తమ జీవితాలను మనమే మార్చుకుందాం అనుకోరు,ఎవరో రావాలి ,ఎదో చెయ్యాలి,బ్రతుకు భారం లేకుండా ఉండాలి అంటే "విద్య"అనేది ప్రతి మనిషి కీ ఉండాలి,గురువును మించిన దైవం లేదు లోకం లో,తల్లి తండ్రులను ప్రేమిస్తూ తమకన్నకలలు నిజం చేసుకోవాలంటే తమ గమ్యాన్ని జీవితానికి అనుగుణంగా , శోకాన్ని దగ్గరికి రానివ్వ కుండా తమ జీవితాల్ని తామే మార్చుకోవాలి..,. super song.......
@Jkrishna375 Жыл бұрын
సోషల్ Message Movie. Flop ఐనది. గొప్ప Story. ❤️❤️👍👍👌
@gopichandar12953 жыл бұрын
Spb garu music director for this film
@ramavathjanu48933 жыл бұрын
Thanks!
@shivarambollepogula44962 жыл бұрын
బాలుసార్.....! నిజంగా కవి రాసిస్తే పాడినట్టుగా కాకుండా అప్పటికి అప్పుడు తనకు తాను సొంతంగా పాడినట్టుగా వుంది వినే వాళ్లకు ఇన్ఫరెషన్ గా ఉంది
@sreenuramaa3 жыл бұрын
Watching in 2021 Great movie
@Tummaganesh4 жыл бұрын
Natural movie
@laxmanshane68594 жыл бұрын
Nagarjuna style supre
@rajeshkorrayi59244 жыл бұрын
Jai. Nagu
@muralicoolhunk2 жыл бұрын
Appatlo e movie lo socks lo marbels vesi chese fight keka
@srinu123tanuku33 жыл бұрын
ఫుల్ మూవీ పెట్టండి ప్లీజ్
@gopalgopal37184 жыл бұрын
Super super Duper Movie.
@Gurumohan7884 жыл бұрын
It’s human relationship based song
@ShravanKumar-gw5ht3 жыл бұрын
Wow awesome song ❤️👍
@vinodkuberamalavath8954 Жыл бұрын
Superb lyrics
@PANWORLDMOVIELOVERS6 ай бұрын
2024 LO EE PAATA ARDHAM TELISI VINTUNNA VAALLU YENTHA MANDI ? OKA LIKE VESKONDI 👍
@rajababuangajala44804 ай бұрын
8 22 2024 Nenu vintunnanuA. Rajababu
@PANWORLDMOVIELOVERS4 ай бұрын
@@rajababuangajala4480 Nice to meet you Bro... 🤝🤝🤝🤝🤝
@vempatimadhubabu44844 жыл бұрын
Good song and good movie
@sunilborra15833 жыл бұрын
Supar. Nag
@CricketHub58573 жыл бұрын
Super song excellent music by sp Balu
@amarmohan10732 жыл бұрын
Excellent, marvellous 👏 👍 😀
@dithyachittanoori71633 ай бұрын
90 s lo rowdy izam nadustunna kaalam lo vachhina cinema
@gowrishankarrao80973 жыл бұрын
jaitrayatranagrjunamovieniniuploadcheyandiplese
@ramakrishnasastrysastry352811 ай бұрын
నాగార్జున సినిమా లలో jaitra yaatra rakshana neti siddartha super cinemaalu
@rameshsai5264 жыл бұрын
super song
@dancerkittu4 жыл бұрын
Smart hero super style
@somayajulua Жыл бұрын
ఎన్నాళ్ళమ్మా ఎన్నేళ్ళమ్మా శోకా..ల ఈ చీకటీ...ఈఈఈ వేకువ రావాలమ్మా.. ఆ వేదన తీరాలమ్మా...ఆ ఎన్నాళ్ళమ్మా ఎన్నేళ్ళమ్మా శోకా..ల ఈ చీకటీ.....ఈఈఈ వేకువ రావాలమ్మా.. ఓయ్ ఓయ్ ఓయ్ వేదన తీరాలమ్మా ఓ చిట్టెమ్మ చిన్నమ్మ చిలకమ్మ సీతమ్మ నా మాట వింటారా ఓ చిన్నారి పొన్నారి సింగారి బంగారి నా పాట వింటారా ఓ చిట్టెమ్మ చిన్నమ్మ చిలకమ్మ సీతమ్మ నా మాట వింటారా ఓ చిన్నారి పొన్నారి సింగారి బంగారి నా పాట వింటారా బడిలో మీ..కిక చదువే... లో..కం బలపం పట్టే వేళా.. గురువే.. దైవం పెరిగే ఈ..డున న్యాయం నే..రం కలలే కన్నీళ్ళైతే బతుకే.. భా..రం నేర్చిన అర్ధాలన్నీ మారిపో..యేను పేర్చిన స్వప్నాలన్నీ కూలిపో..యేను ఆ కళ్ళ శోకాలు ఈ కుళ్ళు లోకాలు నిన్ను నన్ను నేడు చుట్టుముట్టేను చేతులు కలపండిరా.. హోయ్ హోయ్ హోయ్ హోయ్ సైనికులై లెండిరా ఎన్నాళ్ళమ్మా ఎన్నేళ్ళమ్మా శోకాల ఈ చీకటీ..ఈఈఈ వేకువ రావాలమ్మా.. ఆఆఆ వేదన తీరా..లమ్మా. లలాలలాలలాలలాలలాలలా లలలలలలలలలలలల కదిలే కా..లమై గమనం సా..గి యెదలో ధ్యేయం కో..సం సమరం రే..గి రగిలే గా..యమై పొగిలే ప్రా..ణం పగిలే గేయం తా..నై మిగిలే గా..నం కన్నోళ్ళ కన్నుల్లోన వెన్నెలే పంచి ఇన్నాళ్ళ చీ..కట్లకు చెల్లు రా..యించి కష్టాలు లేనట్టి కన్నీళ్ళు రానట్టి పూల దారుల్లోకి సా..గిపోదాము నేర్పుగా నడవండిరా.. ఓయ్ ఓయ్ ఓయ్ ఓయ్ మార్పును కోరండిరా ఎన్నాళ్ళమ్మా ఎన్నేళ్ళమ్మా శోకాల ఈ చీ..కటీ...ఈఈఈ వేకువ రావాలమ్మా.. ఆఆఆ వేదన తీరాలమ్మా ఓ చిట్టెమ్మ చిన్నమ్మ చిలకమ్మ సీతమ్మ నా మాట వింటారా ఓ చిన్నారి పొన్నారి సింగారి బంగారి నా పాట వింటారా లాలల్లలల్లాలలాలల్లలల్లాలా చిత్రం : జైత్రయాత్ర (1991) సంగీతం : ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం రచన : సిరివెన్నెల గానం : ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం
@naveendwarampudi4 жыл бұрын
Balu sir RIP.🙏
@user-sj2vh9cf5v3 жыл бұрын
Hey NAG😳😳😳
@kishoreb8163 Жыл бұрын
Lyrics ❤️❤️❤️❤️ , countless time watching this song , really good lyrics ❤️☺️
@shafimd17484 жыл бұрын
Plsssssssss upload full movie
@bogirakesh46834 жыл бұрын
Super song 😍
@ravinaik17704 жыл бұрын
Upload this movie
@tatayyanaiduhanumantu44893 жыл бұрын
Jai bheem movie ki inspiration....
@kalyanas22684 жыл бұрын
Nic song
@mithannasrinu6144 жыл бұрын
Super
@tippanavijayasekhar302 Жыл бұрын
Amazing song
@m.jaichiranjeeva56943 жыл бұрын
Nenu ee paatanu prathi chusthaanu. madiga Jagannath (MRPS)Adoni
@shafimd17484 жыл бұрын
Plz upload sir
@ravikumarreddy8556 Жыл бұрын
Super movie king nag great movie
@jayantibisoyi82573 жыл бұрын
Please movie KZbin Nagarjuna super hit movie please KZbin
@gidularajinikanth10352 күн бұрын
2025 Lo kuda super song
@csilpacsilpa58793 жыл бұрын
Every creen music super singing spb sir ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏
@srinivasReddy-pq7nw4 жыл бұрын
Super song evergreen song
@jaisri31442 жыл бұрын
I like this song
@saipranithbompali75783 жыл бұрын
Evergreen Superb song,
@SunilrajChilukur6 ай бұрын
Myhero
@srinivaskumar50403 жыл бұрын
Mee Maata Vintamandi Velugumatla Eeppududandi..
@Nani-zw9mz Жыл бұрын
Ma urilo yadaiah ane anna ku e pata chala estam padevadu kani a anna eppud ledu chanipoyadu e pata vinnapudu a anna gurthuku vasthadu I Miss you Anna
@narendrababugundala44753 жыл бұрын
దయతో సాహిత్యం జోడించండి
@grasammautukuri107782 жыл бұрын
Sare
@grasammautukuri107782 жыл бұрын
ఎన్నాళ్ళమ్మా ఎన్నేళ్ళమ్మా శోకాల ఈ చీకటీ వేకువ రావాలమ్మా.. వేదన తీరాలమ్మా ఎన్నాళ్ళమ్మా ఎన్నేళ్ళమ్మా శోకాల ఈ చీకటీ వేకువ రావాలమ్మా.. వేదన తీరాలమ్మా ఓ చిట్టెమ్మ చిన్నమ్మ చిలకమ్మ సీతమ్మ నా మాట వింటారా ఓ చిన్నారి పొన్నారి సింగారి బంగారి నా పాట వింటారా (2) బడిలో మీకిక చదువే లోకం బలపం పట్టే వేళా గురువే దైవం పెరిగే ఈడున న్యాయం నేరం కలలే కన్నీళ్ళైతే బతుకే భారం నేర్చిన అర్ధాలన్నీ మారిపోయేను పేర్చిన స్వప్నాలన్నీ కూలిపోయేను ఆ కళ్ళ శోకాలు ఈ కుళ్ళు లోకాలు నిన్ను నన్ను నేడు చుట్టుముట్టెను చేతులు కలపండిరా.. సైనికులై లెండిరా ఎన్నాళ్ళమ్మా ఎన్నేళ్ళమ్మా శోకాల ఈ చీకటీ వేకువ రావాలమ్మా.. వేదన తీరాలమ్మా కదిలే కాలమై గమనం సాగి యదలో ధ్యేయం కోసం సమరం రేగి రగిలే గాయమై పొగిలే ప్రాణం పగిలే గేయం తానై మిగిలే గానం కన్నోళ్ళ కన్నుల్లోన వెన్నెలే పంచి ఇన్నాళ్ళ చీకట్లకు చెల్లు రాయించి కష్టాలు లేనట్టి కన్నీళ్ళు రానట్టి పూల దారుల్లోకి సాగిపోదాము నేర్పుగా నడవండిరా.. మార్పును కోరండిరా ఎన్నాళ్ళమ్మా ఎన్నేళ్ళమ్మా శోకాల ఈ చీకటీ వేకువ రావాలమ్మా.. వేదన తీరాలమ్మా ఓ చిట్టెమ్మ చిన్నమ్మ చిలకమ్మ సీతమ్మ నా మాట వింటారా ఓ చిన్నారి పొన్నారి సింగారి బంగారి నా పాట వింటారా (2) చిత్రం : జైత్రయాత్ర (1991) సంగీతం : ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం రచన : సిరివెన్నెల గానం : ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం
@akhilkreshi79812 жыл бұрын
King
@SunilrajChilukur6 ай бұрын
Thanks Anna
@zabeensyed8950 Жыл бұрын
Please upload full movie ❤️
@mettadamayanthi2211 Жыл бұрын
Super song 🎵 👌 ❤
@vanapallivankatevanapalliv67943 жыл бұрын
Full moves
@shaikallavuddin74872 жыл бұрын
Telugu Full Movie Pettandi Please
@jprasad1322 Жыл бұрын
This song is very impression to me when i study +2
@zabeensyed89502 жыл бұрын
Please upload full movie..
@KBRFIN4 жыл бұрын
Song only superb, never try to upload movie.. tattukolemu boss...