నిండు ఆకాశమంత మనసు ఉన్న రాజువయ్యా పండు వెన్నెలలాంటి చల్లని చూపుల రేడువయ్యా ముచ్చటగా ఒక తాళి కట్టి నింగికి నేలకు నిచ్చెన వేసిన దేవుడు నీవే చిన్నరాయుడు నీవే నిండు ఆకాశమంత మనసు ఉన్న రాజువయ్యా పండు వెన్నెలలాంటి చల్లని చూపుల రేడువయ్యా గాలిలో తేలే పరువాల పూల కొమ్మ నేల వాలిపొగ చిగురింప చేసి నావే పసుపు తాడు మీద లోకానికున్న ప్రేమ మనిషి మీద లేదు ఈ నీతికెవరు బ్రహ్మ తప్పవురా హేలనలు వేదనలే నీ హితులు గుండెకు బండకు వారధి కట్టిన దేవుడి లీల ఇది కాకుల గోల నిండు ఆకాశమంత మనసు ఉన్న రాజువయ్యా పండు వెన్నెలలాంటి చల్లని చూపుల రేడువయ్యా నీటిలోని చేప కన్నీరు ఎవరికెరుకా... గూటిలోని చిలుక గుబులేదో ఎవరికెరుక నుదుటి మీద రాత వేరెవ్వరు మార్చగలరు న్యాయమూర్తి నీవే తీర్పెవరు తీర్చగలరు ఒంటరిది నీ పయనం నిబ్బరమే నీకాభయం తప్పుకి ఒప్పుకి గంతలు కట్టిన దేవుడి లీల ఇది కాకుల గోల నిండు ఆకాశమంత మనసు ఉన్న రాజువయ్యా పండు వెన్నెలలాంటి చల్లని చూపుల రేడువయ్యా ముచ్చటగా ఒక తాళి కట్టి నింగికి నేలకు నిచ్చెన వేసిన దేవుడు నీవే చిన్నరాయుడు నీవే నిండు ఆకాశమంత మనసు ఉన్న రాజువయ్యా పండు వెన్నెలలాంటి చల్లని చూపుల రేడువయ్యా
@pillodishivakumar36903 жыл бұрын
Super brother
@Nasanakotavari3 жыл бұрын
Super
@RamRam-df7nj3 жыл бұрын
Love you 💕💕
@prasadrao24893 жыл бұрын
Red e to
@someshgoud30212 жыл бұрын
Chaduvuthu vinnanu bro thank you
@krishnaprasad-zr6qx Жыл бұрын
Memu 90s kids proud Ga feel Avutunamu.... Apati movies lo emotions ethics values chupinchali... Real love undedi.... ippudu ekkada unayi
@jeyanthisundar796210 ай бұрын
இந்தப் பாடலில் எழுதப்பட்ட தமிழ் வரிகள் இங்கே இருந்த புரட்சிக்கலைஞர் விஜயகாந்த் அவர்களுக்கு மிகவும் பொருத்தமான வரிகள்! அவர் மறைந்த செய்தி கேட்டதும் என் மனதிற்கு நினைவு வந்த பாடல் இதுதான்😢😢😢😢
@tpraveenkumartpraveenkumar27354 ай бұрын
2024 లో వింటున్నారా🎉🎉
@megadigitalsnakerekal Жыл бұрын
పాట రాసిన కలం... పాడిన గళం...వాయిద్యం.....కలిస్తే.... ఓ అద్భుతం
@venkatmellachervu81822 жыл бұрын
ఈ పాట వింటుంటే కళ్ళలోంచి నీరు కాదు నెత్తురు కూడా వస్తది పాడిన వాళ్ళకి రాసిన వాళ్ళకి నా నమస్కారం
@subramanyamkasapogu6764 Жыл бұрын
🙏🙏
@purushotham7717 Жыл бұрын
బాలు గారు పాట వింటే, ఎన్నిబాదలు వున్నా మైమర్చిపోతారు 💯 ఇది సత్యం ఇది నిజం 😭నువ్వులేని ఈలోకంకంలో మేము వున్నాం నిపాటలే మాకు సంతోషాన్ని కలిగిస్తోంది, 🙏
@bekkamsrinivas23642 жыл бұрын
హార్ట్ టచింగ్ పాట ఇలాంటి అర్ధవంతమైన పాట మళ్ళీ రావు
@gunjidaththu87912 ай бұрын
😢😢😢😢😢😢😢
@kallemrajendra32714 жыл бұрын
నిండు ఆకాశమంత మనసు ఉన్న రాజువయ్యా పండు వెన్నెలలాంటి చల్లని చూపుల రేడువయ్యా ముచ్చటగా ఒక తాళి కట్టి నింగికి నేలకు నిచ్చెన వేసిన దేవుడు నీవే, చిన్నరాయుడు నీవే నిండు ఆకాశమంత మనసు ఉన్న రాజువయ్యా పండు వెన్నెలలాంటి చల్లని చూపుల రేడువయ్యా గాలిలోన తేలే పరువాల పూలకొమ్మ నేల వాలిపోగా చిగురింప చేసినావే పసుపు తాడు మీద లోకానికున్న ప్రేమ మనిషి మీద లేదు ఈ నీతికెవరు బ్రహ్మ తప్పవురా హేలనలు, వేదనలే నీ హితులు గుండెకు బండకు వారధి కట్టిన దేవుడి లీల, ఇది కాకుల గోల నిండు ఆకాశమంత మనసు ఉన్న రాజువయ్యా పండు వెన్నెలలాంటి చల్లని చూపుల రేడువయ్యా నీటిలోని చేప కన్నీరు ఎవరికెరుక గూటిలోని చిలుక గుబులేదో ఎవరికెరుక నుదుటి మీద రాత వేరెవరు మార్చగలరు న్యాయమూర్తి నీవే తీర్పెవరు తీర్చగలరు ఒంటరిది నీ పయనం, నిబ్బరమే నీకభయం తప్పుకి ఒప్పుకి గంతలు కట్టిన దేవుడి లీల, ఇది కాకుల గోల నిండు ఆకాశమంత మనసు ఉన్న రాజువయ్యా పండు వెన్నెలలాంటి చల్లని చూపుల రేడువయ్యా ముచ్చటగా ఒక తాళి కట్టి నింగికి నేలకు నిచ్చెన వేసిన దేవుడు నీవే, చిన్నరాయుడు నీవే నిండు ఆకాశమంత మనసు ఉన్న రాజువయ్యా పండు వెన్నెలలాంటి చల్లని చూపుల రేడువయ్యా
@prathapnaidu76032 жыл бұрын
Thanks andi
@durgaprasad26112 жыл бұрын
ఇళయరాజా సంగీతం + బాలు గాత్రం కలిస్తే ఆ అనుభూతే వేరు!
@Singervenkat-d4b25 күн бұрын
వెంకటేష్. నటనా. వైభవం. చాలా. గొప్పగా. ఉంటుంది. ఇప్పుడు. ఉన్న. హీరో లు. ఎవ్వరూ. వల్ల. కాదు.
@raghuprakashkolla7104 Жыл бұрын
పాట రాసిన కలం... పాడిన గళం...వాయిద్యం.....కలిస్తే.... ఓ అద్భుతం జరిగింది
@nivaslingala23628 ай бұрын
బాలు గారి లేని ఈ పాటల ప్రపంచాన్ని ఊహించుకోవడం చాలా కష్టం గా ఉంది 😒
వాస్తవంగా ఈ పాట వింటుంటే నాకు కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి వస్తున్నాయి
@bhartiyajanatapartygadwal69702 жыл бұрын
good msg
@venkatasreekanth18 Жыл бұрын
@@bhartiyajanatapartygadwal6970నుl😢
@kollurusubrahmanyam9861 Жыл бұрын
😢
@rockythebranDon5 ай бұрын
எந்த மொழியில் கேட்டாலும் அதே உணர்வு....❤ 😢🙂
@paramasivamparamasivam7305Ай бұрын
தமிழ கெடுக்காதீங்க ஜி
@venkateshdonm37393 жыл бұрын
ఈపాట వింటుంటే కళ్లలో నుండి నీళ్ళు వస్తాయి ఎవరికైనా
@chandpashalecturer61643 жыл бұрын
Yes bro Nenu kuda chala sarlu edchanu
@RamRam-df7nj2 жыл бұрын
Naku ravadam ledu enti
@chandpashalecturer61642 жыл бұрын
@@RamRam-df7nj manasu lo intha badha unte vasthundi
@sowmyakasturi29392 жыл бұрын
Yes bro your 100 persent right
@balajimanjula2132 жыл бұрын
Avenue bro
@rajashekarramagiri18362 жыл бұрын
2022..aug .. లో చూసి వినేవారు 😍
@harikrishnagorla99729 ай бұрын
ఎన్నిసార్లు విన్నా కూడా ఈపాట మరలా మరలా వినాలని ఉంటుంది
@srikanthyegireddi1631 Жыл бұрын
ఇళయరాజా సంగీతం + బాలు గాత్రం కలిస్తే ఆ అనుభూతే వేరు! 🙏🙏🙏🙏🙏
@raghuprakashkolla7104 Жыл бұрын
పాటలోని సాహిత్యం మనసులోని ప్రతి అణువును కదిలించింది
@applecherryvlogs65174 жыл бұрын
సూపర్ ఓల్డ్ గోల్డ్
@krishnavenisunkari6099 Жыл бұрын
What A Great Songgggg BaluGaru 😭😭😭😭😭😭
@luckyswaraj4637 Жыл бұрын
Chanti movie taruvata ravadam kocham movie connect avvadam kocham week ayyindi. Movie bagutadi.gramalu ki shajamga ga panthayithi leaders ala undalo ala .panchayathlu ala unte bagunnu.alanti leaders unte bagunuu anipistudi.venkatesh garu vijay shanthi garu. Nirramalamma baga act chasaru e movie lo
@ravikishore7254 жыл бұрын
Nindu Akashamantha Manasu Unna Raju vayyya. .... Superb... 2020 year lo ...
Song vinte ntha prashanthta.. Ilayaraja devudu saami meeru
@rameshb.j86664 жыл бұрын
Yes smiley Garu my daughter name is also smiley . song vintunte kannilu vastunnaie..
@vijaysaradhigarlapati28244 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@laxman.krathodpublicprosec74453 жыл бұрын
The Legendary singer SP sir When ever I use hear this song my eyes turns in to tears hat's up Sir may God rest your soul in peace
@neeluangel95 жыл бұрын
Old songs r always evergreen.. it can't replace💕
@pittidhana18294 жыл бұрын
నేను. 6th class లో వున్నప్పుడు.. Homesick తో వున్నప్పుడు ఆ పాట దగ్గర లో పెళ్లి లో song విన్నా... ఇప్పుడు నేను టీచర్.. ఆ పాట.. విన్నప్పుడు... నాకు 6th class గుర్తుకు వస్తుంది... 🙏🙏🙏🙏