మీ వీడియోలు ఇంగ్లిష్, హిందీ లోకి అనువాదం చేయండి, మరింత మంది హిందూ ధర్మం, పురాణ జ్ఞానం గురించి తెలుసుకునే అవకాశం ఉంది
@universeinfinity577 Жыл бұрын
నువ్వు దేవుడివి స్వామి...
@narendrananda9859 Жыл бұрын
ఈ అనంత బ్రహ్మాండాలు గురించి చెప్పడం చాలా అద్భుతంగా ఉంది జానకిరామ్ గారు ఇలాంటి వీడియోలు మీ నుంచి ఇంకా త్వరగా రావాలని కోరుకుంటున్నాను😊
@vijaykrishna5199 Жыл бұрын
మీ జ్ఞానానికి మరియు మీరు వివరించే విధానానికి ఏంత పొగిదినా చాలా తక్కువే అవుతుందీ....జానకిరామ్ గారు.....మీరు చెప్పే విధానం చాలా అద్భుతంగా వుంది....ఈది మాకు అందిచతానికి మీరు పడ్డ శ్రమ.....అనిర్వచనీయం....ఇలాంటి వీడియోలు మీ నుంచి ఇంకా త్వరగా రావాలని కోరుకుంటున్నాను😊.🙏
@vishalvarma4010 Жыл бұрын
I am running out of words to appreciate you brother....Simply superb understanding of our dharma and science....😊
@padmaamarneni7866 Жыл бұрын
అనేక కోటి బ్రహ్మాండ జననీ. శ్రీమాత్రే నమః. బాబు జానకీరామ్ ఆ అనేక కోటి బ్రహ్మాండాలని నీ మాటల్లో, వీడియోలోనూ చూపించావు చిదాకాశంతో సహా. చాల చాల ధన్యవాదాలు. ఈ విషయాలు తెలుసుకోడానికి, వీడియో చయ్యడానికి నీవెంత కృషి చేశావో అర్ధమవుతోంది. నీకు ఆ భువనేశ్వరీ మాత ఆశీస్సులు ఎల్లవేళలా వుండాలని మనస్ఫూర్తిగా ప్రార్ధిస్తున్నాను.
@sravankumar2989 Жыл бұрын
Telugu people are lucky enough to have few people like you Janaki ram garu….
@raghavacharana Жыл бұрын
ఈ మాట నేను తప్పక చెప్పాలి నీ ఛానల్ ఫాలో అవ్వాలి అన్న ఒక అర్హత ఉండాలి నువు అందిస్తున్న సబ్జెక్ట్ సామాన్యమైనది కాదు అది నువు అర్ధం చేసుకొని దాని అర్ధమయ్యేలా ఎక్కడ కన్ఫుజన్ లేకుండా సిరీసుల రూపంలో సరైన తీరిలో అందించడం సామాన్య విషయం కాదు అన్న ఈ అనంతమైన విశ్వం లాగా నీ ఛానల్ ఆనంతమై నిలవాలని పక్కా కోరుకుంట like ఇచ్చా.. వీడియో మొత్తం చూసా
@minnuuppula23469 ай бұрын
Et
@user-zc24 Жыл бұрын
ఇది కదా కావలసింది. పనికిమాలిన రీల్స్, షార్ట్స్ అంటూ మనవాళ్లు చెడిపోతుంటే పనికివచ్చే జ్ఞానాన్ని పంచేది మన జానకిరామ్! ఇంకా మరిన్ని అద్భుతమైన విషయాలతో మరిన్ని వీడియోస్ త్వరగా చేస్తావని కోరుకుంటూ -
@VASTRAKAVACH6 ай бұрын
Enti anna idi!!! Srikrishnudu chitikalo noru terichi anantha viswanni chupinatlu.intha avaleela ga explain chesav.hatsoff 🫡. standing ovation Anna meeku 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
@RockstarMaanik Жыл бұрын
బహుశా, సైన్స్ క్లాస్ లో కూడా ఇంత బాగా విశ్వం గురించి చెప్పరేమో...😊. మీరు అంత బాగా వివరిస్తూ చెప్తున్నారు బ్రదర్.... Excellent....👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
@Mastermahendra360 Жыл бұрын
excellent no words.... brilliant.... సనాతన ధర్మం కోసం ఆధునిక ప్రజల కోసం తెలుగు గడ్డ మీద ఒక దివ్యమైన ఆత్మ మీరు... జీనియస్.....
@prasadvenu8818 Жыл бұрын
ఎవరికి తెలియని concept తీసుకుని వాటిని technology ని use చేసుకుని చెప్పడం నీకు మాత్రమే సాధ్యం అన్న.
@user-jl0uw8nk3p Жыл бұрын
Science in Vedas chala baga explain chesav bro 👏👏👏
@umamaheshumamahesh452 Жыл бұрын
నా మెడిటేషన్ లో యూనివర్స్ ని ఊహించుకుంటున్నాను. నేను ఊహించిన దాని మించి అనంత విశ్వాలు ఉన్నాయి అని ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాను. ఆకర్షణ సిద్ధాంతం మీ ద్వారానే అవగాహన చేసుకుంటున్నాను. ఇలాంటి జ్ఞానాన్ని బోధించడం నేను వినడం నా అద్రుష్టం. నా క్వాలిఫికేషన్ తక్కువ అయినా నాకున్న కొద్ది పాటి అవగాహన తో అర్థం అవుతుంది. Thank you Ramu garu
@KavyaTejakoti Жыл бұрын
వీడియో చాలా బాగుంది 🎉 మీరు చెప్పే విధానం చాలా అద్భుతంగా వుంటుంది జానకిరాం బ్రదర్ 🎉
@sunilmanthri4079 Жыл бұрын
మీరు చెప్పే విధానం చాలా బాగుంది.. ఈ విశ్వం చాలా అశ్చర్యమైనది... 🙏🏻
@chiguruyellam6233 Жыл бұрын
జానకి రాము గారూ సమాంతర విశ్వల గురించి మీ వివరణ అద్భుతం 👌👌
@subbareddykonala25405 ай бұрын
ధన్యవాదములు సోదరా 👣🙏
@SriSri04395 Жыл бұрын
Adbhutham😲 Anni lokalu, prampanchalu gurinchi vintonte inka inka thelusukovalani athruta perugipothondi🤩 Asalu inni prapanchala naduma manam entha anpisthondi😅 Mee explanation chaala bavuntundanna🧿🙏
@SrikanthCSN-zu5ed11 ай бұрын
🤩 Brahmandam gurinchi enno mana purana ithihaasa grandhaalalo unnaayyi
@saissm2924 Жыл бұрын
Nee video kosame wait chesthunna anna eppude notification vachindhi....😊
@RAJRK-dn2ut Жыл бұрын
Hi sai chala rojula tarvatha kanapaddav
@saissm2924 Жыл бұрын
@@RAJRK-dn2ut yaahaaa!!! Work karanaga KZbin chudatledhu....sooo comments cheyatle...
@kinnerachippada Жыл бұрын
Me e video chustunapudu vintunnapudu oka aloukimaina divinity experience chesanu! Like oka dhyanam chestunnatlu, thanks 😊
@satyabhargavvinukonda Жыл бұрын
Thanks
@Devi-d8m9t Жыл бұрын
చాలా చక్కగా, ఈజీ గా అర్ధమయ్యేల వివరించారు.మీ వీడియోస్ అన్ని సూపర్ సార్👌 అన్నిటికి మూలకారకుడు ఆ శ్రీమన్నారాయుణుడే🙏
@pavanram9262 Жыл бұрын
You've a Great Knowledge Of everything 🙏 God gifted Child Janaki Ram
@yadvalliprasad117 Жыл бұрын
Knowing About Sanatana Dharma, Janki Ram is God choosen man😊
@Gkiran600 Жыл бұрын
Brother me research ki mi video ki mi experiment ki mi explanation ki addict iepoya waiting for your next videos
@Sudheer_Padala Жыл бұрын
Useless channels ki million views vasthunnai...aa views anni mee channel ki raavali. Great knowledge and research sir.
@MeraBharaatMahaan9867 Жыл бұрын
Sun, Moon and Truth cannot be hidden Also this Sanathana dharmam.🕉 Thanq for your Worthfull video and dedication time🙏
@girishkichen Жыл бұрын
Wooooow I'm not genius but bro 🤜 thank you to make me understand a bit about genius creation of The Creator ❤
@RaviTammineni Жыл бұрын
Hi Anna! నీ వీడియోస్ ప్రతిదీ చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది అన్న. ఎంత లాంగ్ వీడియో అయినా అస్సలు టైమే తెలీదు 😍
@harshitaborukati9818 Жыл бұрын
Chala baga chepparu janaki Ram garu Mee knowledge ki hats off literally your work is amazing 👏🏻💐🙏🏻
@shankaralukaraju3632 Жыл бұрын
అన్న గారు మీరూ చాలా గొప్ప వారు.... లవ్ యూ bro
@royroy6948 Жыл бұрын
Sir,soul meedha,Rebirth meedha video cheyyandi ..ur videos r so much informative sir,hats off for ur research.
@narasimhaswamykatakam3567 Жыл бұрын
అద్బుతం అమోఘం అనిర్వచనీయం. నీ పరిశోధన జై శ్రీరామ్ జై సనాతన వైదిక ధర్మం.....
@Laddu-e Жыл бұрын
Most underrated channel 😢... Last example superb.. ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@muralig868 Жыл бұрын
Janaki Raam garu Meeru kaarana janmulu Meeru unna time lo memu unnadhiku very happy sir, God bless you
@Vedavyaschemineer Жыл бұрын
Superb video...ne e okka video chalu...channel ni oka range tesukuni velladatiniki....🎉🎉
@phanisreekolachalamala4295 Жыл бұрын
Excellent presentation jana ki Ram, we wish to hear and see more such videos about universe from U... Thank U for sharing nice information
@sreevallir938 Жыл бұрын
Extremely grateful for your explanation 🙏 🙌 bro😊
@kidambidevarajan6163 ай бұрын
అర్థం కాకపోయినా, వినాలనే ఆశ నాలో వుంది. ఇంతమంది సైంటిస్టుల పేర్లు పలుకుతుంటే, అద్భుతంగా ఉంది. ఇంత పెద్ద సబ్జెక్టు నీ బుర్రలో ఎలా వుందో నాకు అంతుపట్టని విషయం.
@soarnswifteduacademypvtltd91566 ай бұрын
Awesome knowledge and Explanation. చిన్నోడివైనా చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను నీకు. ఎంత మంచి వీడియో. Hattsoff janakiRam. Please👍continue this spirit of making such videos and showing us. Sharing Knowledge is real Divinity.
@vv906 Жыл бұрын
wow wow wow u are a blessing to telugu community for giving this info
@braintraingame4726 Жыл бұрын
Great explanation Annayya👏👏👏Superb effort and dedication
@GsivashankerGidituri11 ай бұрын
మీ కష్టనికి తగ్గ మంచి వీడియో చేసావు సూపర్ చాలా చాలా మంది షేర్ చేశాను వీడియో సూపర్
@dilipK24 Жыл бұрын
What a presentation bro I really impressed for your work hats off 🎉
@AnandKumar-wh7vv Жыл бұрын
Great as always , superb efforts bro👍🔥
@kaladar5377 Жыл бұрын
చాలా బాగా చెప్పారు JKR గారు . అద్భుతం . నాకు చిన్నప్పటి నుంచి ఒక డౌట్ ఉండేది . అది ఏమిటంటే :- - - - . గ్రహాలు ఎలా ఏర్పడేవి ? అని . సూర్యుని నుంచి విడిపడిన తునక చిన్న అగ్ని గోలంగా ఏర్పడి గోలంగా ఉండి ( మండుతున్న అగ్ని దాని పై పొర బూడిద లాగా తయారై మన్ను లాగా ఏర్పడి అంతర్భాగం లో ఆ అగ్ని కీలకం లావా లాగా ఉన్నదా . అని . ఆంటే ఆగర్భత్తిని వేలేలుగిస్తే పై పొర బూడిద లాగా ఉండి ... లోపలి భాగం నిప్పులు చీమ్మే అగ్ని గోళం లాగా ఉందా అని.. . ఇక ఇంకో సందేహం ...... బ్రహ్మాండం . బ్రహ్మ చరియా , బ్రహ్మ విద్య , బ్రహ్మ జ్ఞానం , బ్రహ్మ రాక్చసి అని ఎందుకంటారో వాటి గురించి కూడా చెప్పగలరు అని నా సందేహం .
@Sudarsana007 Жыл бұрын
E video ardamu cheskovali ante chal teivi tatalu undali 🙏🙏🙏👌👌👌
@vknagasani1255 Жыл бұрын
Hi Rama, i assume your account details are correct on your channel description. I want to contribute to your work. Thank you. Keep the videos coming.! Thank you for your determination and showing the this world what is real sanata dharma and how ancient it is.! Proud of you tamudu.! Dharmo Rakshathi Rakshitha.!
@JanakiRamCosmicTube Жыл бұрын
Thank you so much for coming forward🙏🙏🙏
@vknagasani1255 Жыл бұрын
Done brother.
@AnjiAnji-yo2wi Жыл бұрын
@@JanakiRamCosmicTube Please Do vedio about ROMASHA maharshi please please
@raghuveer120 Жыл бұрын
No Words janakiram. Your research is just simple superb.
@maheshreddymanyam1524 Жыл бұрын
🚩🇮🇳🕉️🫴🔥Jai Sri Ram 🏹 God bless you Anna 🫴🔥OM Namah shivaya 🙇🌷🌿🏹💪
@madhukarambilapu3310 Жыл бұрын
Mee videos chusthunte punacharana dwara Aa uudwa lokamlanu god ni cheerukovalani interest kalugu rhundi. thankyou so much great words shared to us.
@ravijangamreddy9989 Жыл бұрын
Janaki ram nuvvu chala goppa vykthivi 🙏🏾🙏🏾🙏🏾
@jkbharavi123 Жыл бұрын
అత్యద్భుతం... అమోఘం.. PhD lu చేసే వాళ్లకు కూడా మింగుడుపడని బ్రహ్మ పదార్థం లాంటి అత్యంత జటిలమైన విషయాన్ని ..పూస గుచ్చినట్టు వివరించి కరతలామలకం గావించారు.... మీ ప్రతిభా విశేషాలు గ్లోబ్ మొత్తానికి చేరాలి.. అంటే ఈ వీడియో లు ఇంగ్లీష్ కామెంటరీ తో .. సిద్ధం చేయండి... ప్రపంచం మొత్తం తెలుసుకొని చేతులెత్తి దండం పెట్టేస్తుంది.... అసాధారణమైన ఇలాంటి జ్ఞాన సంబంధ విశేషాలను అవిచ్ఛిన్నంగా మీ నుండి పరిడవిల్లు గాక...
@eswargowd654111 ай бұрын
నేటి యూవ తరానికి నీ వివరణ, మంచి జ్ఞానాన్ని పెంపొదిస్తుంది,
@paramavaishnava108 Жыл бұрын
Great explanation please try to make a video on srimadbhagavatam covering all stories and incidents,Everyone should know it 🙏
@arunavankayala154711 ай бұрын
Chaaalaa baagaa vivaram gaa cheptunnaru .....thank you very much
@karrilalitha9127 Жыл бұрын
I appreciate your efforts, keep it up sriram 🙏🙏🙏
@razzzraaa Жыл бұрын
Nice explanation brother... dhanyavadamulu 🙏🏼 for your hardwork.
@bingibalkumar9799 Жыл бұрын
Great analysis bro..... How you are doing all this research ❤❤
@tmadhav1061 Жыл бұрын
అద్భుతమైన వీడియో బ్రో ❤
@ramdan70081 Жыл бұрын
చాల గొప్ప మేధస్సు మీది. రామ్
@aathmaram6903 Жыл бұрын
Science ni aa science ki paramathma Aina shashthranni intha adhbhuthanga research chesi maaku andhisthunna Mee kashtaniki na kruthaghnathalu annayya.. Jai shree ram 🙏🙏 Jai shree krishna 🙏🙏
@SriRama1904 Жыл бұрын
Soooo happy to see back to back videos.....Dasavatharalu evi ekkada eppudu jarigayo cheptha annaru plz cheyandi...
@manoharamurthy2566 Жыл бұрын
EXCELLENT ANALYSIS. Congratulations Janakiram.
@viswanadhgowrisankar4679 Жыл бұрын
Anna entho lotuga research cheste Kaani inthati avagaahana raadu. Asalu elaa ee advanced topics niku ardamautundo ardamkaavatla anna 😅😍😍🔥🔥🔥🔥🤯🤯🤯🤯🤯
@navyathatikonda6579 Жыл бұрын
Mind blowing, thank you for the great research work bro👏👏
Thank you sooo much for your information and struggle anna 🤗🤗🤗❤❤❤❤.
@sriram4461 Жыл бұрын
Awesome explanation brother
@davidprasad3334 Жыл бұрын
Mind blowing boss.super. I love sanatan dharm.
@swethakiran3740 Жыл бұрын
very nice ani matrame cheppagalige manushulam..mi study and hard work ki 🙏🙏🙏🙏
@pinkteluguchannel3964 Жыл бұрын
🙆 oh my God... నిజం చెప్పాలంటే సృష్టి గురించి నేను ఇలాగే ఊహిస్తూ ఉంటాను. సరిగ్గా మీరు అలాగే చెప్పారు...😂..
@mraju4911 Жыл бұрын
Ni videos amogam anna nenu brathiki unnanni savvaccharalu ni videos chusthune unta anna Miss avva kunda జై శ్రీ రామ జై శ్రీ ఆంజనేయ స్వామి కీ జై జై శ్రీ సీతా రామాంజనేయ స్వామి కి జై జై శ్రీ రామ్ 🙇🙏🚩🕉️🚩🚩
@dhanrajshelpfulvideos9255 Жыл бұрын
I am always waiting for your videos my brother..you are doing research, no one can do..
@NagsWay2Learn Жыл бұрын
Hi friends, Please Like this wonderful video🙏.
@mahadevdevonkedev2897 Жыл бұрын
Very Nice super content.....❤ Iam waiting for your videos in KZbin
@naveenchowhan Жыл бұрын
Multiverse gurunchi 'Dark' TV series lo superb ga choopincharu... hare krishna❤❤
@jettibalajeevaraprasad2566 Жыл бұрын
Super O super excited Beautiful vedios chesthunaaru.
@Hero-u7e5n Жыл бұрын
Explanation and visuals are top notch..
@LeaveitUPSCfearfortlgubeginner11 ай бұрын
Hi annaya,Mee videos chusthe knowledge peruguthundhi.. na request anna.. agastya mahamuni videos parts wise detail ga cheyyandi annaya.....
No doubt you are very very inspirationa to our genaration
@mugadanarayanarao19858 ай бұрын
Adbhutam ram You did wonderfull research god bless you
@Damaji883 Жыл бұрын
Anna Nuvvu Unpredictable Your Knowledge Awesome Mana telugulo cheppadam mana puranala prakaram cheppadam antha aasha maashi kaadu entho kaarya Deeksha kavali Super Anthe
@unique_one454610 ай бұрын
Finally a worthy channel.. congrats you got a new subscriber 🎉
@krishnaprabhakaradabala919 Жыл бұрын
అన్నయ్యా చాలారోజులు అయినది nee వీడియో చూసి thanks
@bffrockerbestfriendforever5424 Жыл бұрын
Please make a video on shankam origin and it's significance bro
@prathapreddyirugula7776 Жыл бұрын
❤ Brother , translate your words into other languages too to share knowledge to all young kids❤
@yoursakshita2903 Жыл бұрын
నీ వీడియో కోసం ఎదురు చూస్తున్నాం బ్రో 👍🙏
@lohidasu8913 Жыл бұрын
Keep it up bro 1st like and comment❤❤
@JanakiRamCosmicTube Жыл бұрын
You are the best
@madhukarambilapu3310 Жыл бұрын
Super boss great knowledge shared to us . thankyou.jhanakiram gaaru.
@hariprasad-kn2jy Жыл бұрын
We all should thank you so much sir...these are really great vedios ❤❤❤❤
@JanakiRamCosmicTube Жыл бұрын
So nice of you
@AnjiAnji-yo2wi Жыл бұрын
@@JanakiRamCosmicTubeplease do vedios about ROMASHA maharshi please please