Jai santhoshi maatha ki jai jai jai jaihoo safe shop
@psurayakumari59922 ай бұрын
Jai santoshi maa thalli 🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺🌺
@kasibabu12392 ай бұрын
శ్రీ మాత్రే నమః నిత్య కళ్యాణం పచ్చతోరణంగా వెలుగొందుతున్న కోటి వరాల తల్లి శ్రీ సంతోషిమాత అమ్మవారి దేవస్థానము శ్రీకాకుళం శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో శ్రీ సంతోషిమాత అమ్మవారి ఆలయం అంకితం చేయబడిన అత్యంత ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో సంతోషిమాత అమ్మవారి ఆలయం ఒకటి మహా మహిమలు గల అద్బుత ఆలయం అత్యంత శక్తివంతమైన అమ్మవారు భక్తులు కోరిన కోరికలు తీర్చే తల్లిగా ప్రసిద్ధి గాంచింది చాలా ఫేమస్ సంతోషిమాత అమ్మవారి ఆలయం వెరీ నైస్ టెంపుల్ వండర్ఫుల్ టెంపుల్ అద్భుతమైన అమ్మవారి ఆలయం పవర్ ఫుల్ అమ్మవారు మహా శక్తి స్వరూపిణి అఖిలాండకోటి బ్రహ్మాండ జనని కొలిచేవారికి కొంగుబంగారమై ఉత్తరాంధ్ర జిల్లాలో మహిమలు గల అమ్మవారు ప్రసిద్ధిగాంచిన మహా మహిమలు గల అద్భుత ఆలయం అత్యంత శక్తివంతమైన శ్రీకాకుళం సంతోషిమాత అమ్మవారు సిరులు కురిపించే చల్లని తల్లి భక్తులు అమ్మవారి యొక్క మహిమలు కథలుగా విస్తరించడం ద్వారా విశేష ప్రాచుర్యం పొందినది ఈఆలయానికి సర్వశక్తులు ఎన్నో విశేషాలు ఉన్నాయి దేశములో సంతోషిమాత అమ్మవారి ఆలయాల్లో ముఖ్యమైన ఆలయముగా ఖ్యాతి పొందింది ఆమ్మవారి దేవాలయ దర్శన ఫలం అమ్మ కథలు వినటం చెవులు చేసిన పుణ్యం అమ్మవారి యందు భక్తి కలగటం మనసు చేసిన పుణ్యం సంతోషిమాత అమ్మవారి నామం ఉచ్ఛరించటం నోరు చేసిన పుణ్యం అమ్మవారి ఆలయానికి వెళ్ళటం కాళ్ళు చేసిన పుణ్యం అమ్మవారిని పూజించటం చేతులు చేసిన పుణ్యం అమ్మవారికి వందనం చేయటం శిరస్సు చేసిన పుణ్యం అమ్మవారి దివ్యరూపాన్ని దర్శించటం జన్మ జన్మల పుణ్యం అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే శ్రీ అమ్మవారి దర్శనం సకల శుభాలకు నిదర్శనం అమ్మ సేవా భాగ్యం జన్మ జన్మల పుణ్య ఫలం 🌺🌺🥥🥥🙏🙏