Check out this song Jayakrishna Mukunda Murare sung by Ghantasala from the movie Pandurang Mahathyam
Пікірлер: 26
@dhanamjayuluputta3800 Жыл бұрын
మన మనస్సులను రంజింపజేయదగు మన ఘంటశాల మాస్టారు గారు, దీనికి సంగీత సారధ్యం వహించిన టి. వి. రాజు గారు మరియు చిత్ర నిర్మాత త్రివిక్రమ రావు గారి సారధ్యంలో ప్రాణం పోసుకొని ఎన్ని సంవత్సరాలు గడచినా ఆ కృష్ణ పరమాత్ముని చిన్ననాటి లీలలను మన కనుల ముందు నిలిపిన వాళ్లకు శ్రద్ధాంజలు సమర్పిస్తూ....
@asnmurthy12296 ай бұрын
కొన్ని వందల సార్లు విని వుంటాను ఈ పాటను. మాస్టారి గారి గాత్ర మాధుర్య మహిమ అదేనేమో. మా మూ డేళ్ళ మనవడు అన్నం తినేటప్పుడు ఈ పాట పెట్టవలసిందే.
It is a noble song no other song is not equal as this. This song inspires us that Krishna and Radhikas are all in presence of ours it is immortal in the name of great singer Ghantasala and music director TV Raju This song has life ever forever.
@mvnrao9381 Жыл бұрын
He Krishna Mukunda Murare🌹🙏🙏🙏🙏🙏🙏🌹
@LakshmanSinghChowhanАй бұрын
ఎన్నిసార్లు విన్నా తనివి తీరని ఈ మధుర గీతాన్ని మీరు కూడా ఆలోచించి ధన్యుల వండి
@nagap52462 ай бұрын
In 2024, my 6 year old daughter is enjoying it and she is correlated with her favorite Krishna stories. Oka china patalo Krishna leelau entha baaga raasaru daaniki Ghantasala Gary praanam posaru❤