( "వద్దురా కన్నయ్యా "పాటలో రెండవ చరణం "గొల్లెపిల్లలు చాలా అల్లరి వారురా" నేటి వీడియోలలో ఎక్కడ ఉండదు ,ఆ చరణం ఆడియో తీసుకొని వీడియో ఎడిట్ చేసి వీడియో చేసాను.గమనించగలరు.
@prakashrao80772 жыл бұрын
Appreciate your sincere efforts and passion
@gangadhargogulapati42245 ай бұрын
ఇంతటి హృదయానందం పాత పాటలతో నే లభించును 🙏🙏
@vakulaag795911 ай бұрын
I appreciate this person who is bringing all these songs to us
@gstsayi44132 жыл бұрын
Sound volume and recording is very good. I saw all the movies in their first release. Enjoyed the pictures and after age enjoyed the songs of Jikki.
@raosuniverse5482 жыл бұрын
మధురమైన, మనోహరమైన,మంజులభరితమైన పాటల సంకలనం 👍👍 అభినందనలు 🌹🌹
@prakashrao80772 жыл бұрын
Appreciate your efforts. I too am a big g fan of Jikki amma. Heard this song several times but watching it for the first time! Thanks once again
@khajavali29712 жыл бұрын
Gilki gari patalu manasu dochayi. Thanks.
@raviprakashraorayasan29782 жыл бұрын
.chakkani sahityam, chakkani sangeetham.paatalanni Jikki garu chaalaa baga paadaru.
@vrkmurthy86622 жыл бұрын
marvellous. and very melodius
@nagiripatichandraiahchandr73963 жыл бұрын
సూపర్ సాంగ్స్ మధురమైన గానం జిక్కీ గారు పాడిన పాట 🙏🙏🙏🙏🙏
@hanumantharaosreepada64573 жыл бұрын
All songs sung by Smt JIKKI garu composed with marvelous music/voice. Heroins too expressed delightful feelings Good video.And RK film songs are also sung well.
@umadevicharepalli11423 жыл бұрын
చాలా బాగుంది
@vswarup3 жыл бұрын
What a blast from inimitable singer Jikki garu .Inimitable singer deserves a tag Amara Gayani along with Ghantasala garu
@vswarup3 жыл бұрын
I should thank you Ravi Krishna mining diamonds and presenting for our joy
Versatile voice of Jikki w/o AMRajha then popular singer .Jikki and Ravi Bala saraswati are two sides of a paper sheet.Tones arescintillating and vibrating .
1955 లో అర్ధాంగి విడుదల అయిన్ది. దేవదాసు పెద్ద హిట్ తరువాత వరుసగా మిస్సమ్మ, దొంగ రాముడు, అర్ధాంగి ఒకే ఏడాది లో విడుదల అయ్యాయి. అర్ధాంగి సినిమా పి. పుల్లయ్య గారు దర్సకత్వం. ఆయన ధర్మపత్నీ పి. శాంత కుమారి గారు ఇందులో నటించారు. అయితే వద్దురా కన్నయ్య పాట రికార్డ్ తరువాత సావిత్రి గారు శాంత కుమారి గారిని ఆ పాట నాకే కదా నాకే కదా అని ఆతృతగా శాంతా కుమారి గారిని అడిగారు అట! శాంత కుమారి గారు అప్పుడు " అవునే పిల్లా నీ కోసమే, బాగా చేస్తే మంచి పేరు వస్తాది " అని చెప్పారు అంట! అలానే ఆ సినిమా పెద్ద హిట్, అందులో ఈ పాట మరో హిట్. మహా గాయని మణుల్లో ఒక్కరు అయిన కృష్ణవేణి (జిక్కి) గారు ఆలపించారు. తరువాత అదే సావిత్రి తీవ్ర ఇబ్బందుల్లో పడితే , income tax గొడవలు కి మా ఆయన ( పి. పుల్లయ్య) గారు సావిత్రి కి కోర్టుల్లో సహాయం చేసారు, పిచ్చి పిల్ల, గొప్ప వైభోగం చూసి చివరికి ఇలా అని శాంత కుమారి గారు చెప్పుకొచ్చారు. నెను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు మా డాడీ 2013 లో ఓ పుస్తకం తెచ్చారు. రాత్రి మెడ పై చల్లగాలిలో మా డాడీ దగ్గర ఉన్న పాత టేప్ రికార్డర్ లో ఈ పాటలు పెడుతూ ఆ పాటలు వెనక కథలు చెప్పుకొచ్చేవారు! ఆ పాటలు , మాటలు, నా గుండె నిండా నిడిపోయేవి. ఆ పుస్తకం లో విషయాలు తో పాటు అన్నీ చెప్పేవారు. ఇప్పుడు నేను చార్టర్ అకౌంటెంట్ చదువుతున్నాను. లాయర్ ని. ఎంత మార్పు ఈ ఆరు ఏళ్లలో. కానీ ఆ పాత మధురాల్లో న జ్ఞాపకాలను నెమరవేస్కుంటు ఉంటాను. Thank you sir for your valuable collection.
@charepallirkmusicchannel09053 жыл бұрын
మంచి అభిరుచి మీది.👌
@charepallirkmusicchannel09053 жыл бұрын
మీరు నా ఛానెల్ లో రావు బాలసరస్వతి దేవి గారి ఏ పాట విన్నా,show more నొక్కితే లేదా కుడిచేతి పై భాగంలో V icon ను నొక్కితే నేను upload చేసిన పదమూడు రావు బాలసరస్వతి దేవి పాటల అన్ని వీడియోల లింక్స్ ఉంటాయి.విని ఆనందించండి. మీ అభిరుచి గొప్పది.
@dhanalakshmiboyapati99183 жыл бұрын
ఈ పాట జిక్కి గాత్రం మూలంగా పేరు సంపాదించిందా లేక వహీదా రెహమాన్ నటనతో ప్రాచుర్యం పొందిందా? కామెంట్ ప్లీజ్
@charepallirkmusicchannel09053 жыл бұрын
మీ ప్రశ్నలోనే ఉంది జవాబు.మీరు ఇద్దరు విభిన్న కళలలో ప్రతిభామణులను పోల్చే ప్రయత్నంలో మీరు వారి ప్రతిభలలో వారికి వారే సాటి అని చెప్పకనే చెబుతున్నారు.అవునా! మరొకరు ఇక చెప్పవలసినది ఏముంది ఇక.🙏
@vswarup3 жыл бұрын
Jikki garu attained fame purely on her merit only .Hear her earliest song Varoy nee varoy from a tamil movie Manthri Kumari .It is unfortunate for what ever reason she was under utilised .In an recent Suseelagaru expressed her admiration for this highly talented and her magical voice attributed Jikki gari underutilisation to a factor Luck Look at compilation of Jikki gari patalu no superlatives but refer to as Adbhutha gayani implying no comparison with others
@Subbarap3 жыл бұрын
Siri
@bhogarajusubbarao62622 жыл бұрын
ఏరువాక సాగారో పాట ప్రసిధ్ధి కి కారణం జిక్కిపాట,సంగీతం,వహీదారెహమాన్ ప్రఖ్యాతి కి ఆపాటే అన్నది నిస్సందేహం.
@ramachandrasrikantam58783 жыл бұрын
అర్థాంగి సంగీత దర్శకుడు భీమవరపు నరసింహ రావు. గమనించ గలరు.