హిందీ న్యూస్ లో చూశాను. మీరు స్పందించి తెలుగు వాళ్ళకి వార్త చేర్చినందుకు ధన్యవాదాలు.
@nistalasarma5075Күн бұрын
మన దేశంలో నీతి గా నిజాయితీగా బతకేవాళ్ళకి ఇలాగే ఉంటుంది, అందుకే నిజయితీగా ఉండే జర్నలిస్టస్ సంఖ్య తగ్గిపోతున్నది
@pydisrinivasarao4531Күн бұрын
చాలా చాలా బాధ కలిగించింది💐🇮🇳
@venkateswararaosabbineni1201Күн бұрын
ఇదే మనం సాధించిన గొప్పతనం
@sbm9063Күн бұрын
ఇలాంటి వార్తలు వినవలసింది అని అనుకోలేదు 😢😢
@lakshmimangalapalli7512Күн бұрын
మనకి ఇక్కడ జర్నలిస్టులు e paarty అధికారంలో వుంటే వాలకు బుజం కాస్థారు రోడ్ల బాగాలేవు వార్డ్ మునిగిపోయింది అని మా ఇంటి దగ్గర ఒక సీనియర్ జర్నలిస్టు ఎప్పుడూ వాటి గురించి రాయడు 20 అడుగుల రోడ్డులో 10అడుగుల కలిపేసుకొని ఇల్లు కట్టారు ఆయనను మా వీధిలో అందరు సోకాల్డ్ మేధావి అంటారు ఈ మధ్య ఈ సార్ వాళ్ళమై పెళ్లికోసం రోడ్డు 5రోజులు బ్లాక్ చేశాడు కానీ ఇక్కడే ఒక ఈనాడు జర్నలిస్టు ఉండేవారు ఆయన వున్నంతకాలం అక్కడ సమస్యల గురించి రాసేవారు ఇప్పుడు వేరేచోట ఇల్లు కట్టుకొని వెళ్ళిపోయారు
@దొడ్డాsambasivaraoDoddaКүн бұрын
శ్రీను గారు రోడ్డు వేయలేదు అంటారు, నాణ్యత లేదు అంటారు. అర్ధం కావటం లేదు. 👍
@Jasti.Sreehari345Күн бұрын
హాయ్ శ్రీనివాస్ గారు గుడ్ ఈవినింగ్ 💐
@Prakash-fc3jk21 сағат бұрын
Be safe Anna Badramaga undu Anna
@MalyadriyenumulaКүн бұрын
నువ్వు జాగ్రత్త శ్రీను 😟 పెద్ద పెద్ద నాయకుల తో
@sathyamrock161513 сағат бұрын
😂😂😂😂
@venugopal-ii6vdКүн бұрын
India lo sincere, honesty ga unte edhe gift istharu
@srinivasaraouppu9746Күн бұрын
Sad news
@ameersaheb833Күн бұрын
Yes ఇప్పుడు నిజాలు ఎ మీదియ ప్ర ఛా రం cheyyadam లేదు
@teluguruchiabhiruchi3295Күн бұрын
Baboi...chala darunam
@dokesaikumar-l8lКүн бұрын
My favourite journalist Mukesh anna
@sreedharcheenepalli605Күн бұрын
మనదేశంలో డబ్బు తో ఏమైనా కొనచ్చు.వాళ్ళు లోపలికి ఎలా వెళ్లారో అలాగే బయటకు వస్తారు. కోర్టులు కూడా వాళ్ళకే అనుకూలంగా ఉంటాయి.
శ్రీను గారు ఎన్ కౌంటర్ పక్ష పత్రిక పింగళి దశరద రాముని అతనితో తిరిగే తోటరాము చేత చంపించారు
@mnrcsaaКүн бұрын
👍
@uddantitirumaleswararaopad8364Күн бұрын
🙏
@Satyanarayana16545Күн бұрын
బెంగుళూరు లో జర్నలిస్ట్ గౌరీ లంక హత్య సంగతి తెలిసిందే మర్డర్లు, హత్యలు చేసేవాళ్ళు ఏదో ఒక రోజు కటకటాల వెనక్కి పోతారు అని తెలిసి కూడా ఈ లాంటి పనులు చేసి ఏం ప్రయోజనం
@SambaTuti-p8cКүн бұрын
Road construction lekunda 120 cr contract bills clear cheskunnaru ante, Valaki bail ravadam yantha sepu 🙂
@sivakrishnanuthalapati3140Күн бұрын
RIP Brother
@PutturGaneshGaneshКүн бұрын
😢😔💐🙏❤
@dnagoor9399Күн бұрын
ఆ జర్నలిస్టు మరణానికి న్యాయస్థానాలు న్యాయం చేయవు డబ్బున్న కాంట్రాక్టర్ కి న్యాయం జరుగుతుంది అంతకుమించి అరెస్టు చేసినప్పటికీ అతని పలుకుబడి డబ్బులు ఉపయోగించి తిరిగి వస్తాడు అనవసరంగా పాపమాజర్నలిస్టు బలైపోయాడు ఆ అంతకుడినిఉరి తీస్తే తప్ప జర్నలిస్టులు ధైర్యంగా ఉండలేరు
@LasyaReddy-f1hКүн бұрын
Mari darunam
@bamasaikumar2218Күн бұрын
Independent IAS, IPS, IFS le leru ika journalist aithe asalu leru, this is our India...
@teluguwarrior6647Күн бұрын
అలాగే ఉంది ఉపాధి హామీ జేసీబీ తో చేస్తున్నారని వీడియో తీసుకెళ్ళి పోలీసులకు ఇస్తే వాళ్ళు కంప్లైంట్ తీసుకున్నట్లే నటించి మా ఊర్లో నాయకుల కి న్యూస్ అందించారు ఇప్పుడు బెదిరింపులు వస్తున్నాయి మా ఊర్లో టిడిపి అయితే దౌర్జన్యం చేస్తున్నారు. మీ కారణంగా మాకు (జనసేన) కు చెడ్డపేరు వస్తుందని అడిగితే మీ ఇష్టం వచ్చిన చోట చెప్పుకోండి అంటున్నారు. స్థానిక నియోజకవర్గం జనసేన ఇన్చార్జి ని కలిసి చెప్తే ఆంధ్రప్రదేశ్ మొత్తం ఇలాగే ఉంది జనసేన ఎమ్మెల్యే లు ఉన్న చోట కూడా టిడిపి నాయకులే నడుపుతున్నారు. పోలీసులు పూర్తి గా టిడిపి నాయకులు ఏం చెప్తే అది చేస్తున్నారు
@mnarahari-m9zКүн бұрын
aekkada edi
@mallianumula5643Күн бұрын
enta trending lo vunna.. pranamu poindiga .. anduke marpu society lo ravali .. manamu andaramu politicians antamu , kani politicians kante darunamuga vundavallu mana chusttu chala mandi vuntaru .. so change ravalasindi prajalu , prajala alichanallo .. mana intelegence alanti valllani gurtinchi , vallani ela controllo pattalo , oka planning vundali dasaniki .. states and country kalisi pani cheyali ... deeni meeda social science lo baga reasearch jaragali ... elanti mentality issues valle... mana samajamu oka daggara agipotundi.. antakante edagatamu ledu ... overal edi trust issue, what happened in goa recently same issue.. ego problem .. evanni chuste, its not related to individual , its a society issue .. govs must work on this to control and change ...
@rajeshkumarnarayanam4993Күн бұрын
Jai barath mataki 🙏
@NagarajuGanta-sm3gjКүн бұрын
JOURNALIST.GAARIKI.MAA.JOHAARLU.
@NatureLover36963Күн бұрын
జగన్ వస్తే మీ పరిస్థితి.. ఒక్కసారి ఊహించుకోండి 😂😂 ..
@EswararaoMandapakaКүн бұрын
పోరా పూక ఇంక జగన్ వస్తుడ
@kommanageswari4280Күн бұрын
Kallalu baguntai kani AP prajalaku anna gurinchi bhaga telusu inka radule bro don't worry 😂😂😂😂😂😂😂😂😂😂😂😂
@theepicentertainments5088Күн бұрын
ఇంత లేట్ ఆ బ్రో
@k.ramachandra1395Күн бұрын
అమాయకుడు నీ అంత తెలివి ఉన్నట్టు అయితే బతికి బాగుపడేవాడు
@saleshwarampeeriga651Күн бұрын
నువ్వు జాగ్రత్త బ్రో అసలే కూటమి ప్రభుత్వం లోకేష్ గారు చంద్రబాబు 1 పవన్ కళ్యాణ్ వీరి ముగ్గురిలో ఎవరో ఒకరు నిన్ను కథ మార్చే అవకాశం చాలా ఉంది
@dsreekrishnaКүн бұрын
A1 ఉన్నప్పుడు meetup పెట్టుకోవడానికే భయమేసింది. ఇప్పుడు అలా కాదు , భయపడాల్సిన పని లేదు. ఒక వేళ A 1 scams బయటకు తీసే వాళ్లు భయపడాలి.
@dsreekrishnaКүн бұрын
History చూడు A 1 తో ప్రాబ్లెమ్ . CBN తో కాదు.
@kommanageswari4280Күн бұрын
Maa jagganna CM ledu , next Radu don't worry 😂😂😂😂😂😂😂😂😂😂😂
@venkataramanaPothini-zk3muКүн бұрын
నీవు ఇప్పటికే సైకో గాడి పేరు చెబితే ఉచ్చ పోసుకుంటావు.కూటమిలో నీ సైకో బాస్ లాంటి నీలాంటి అరాచకాలు చేసే శాడిస్టు లు లేరు.
@paparaoarasavalli7144Күн бұрын
కూటమి తో అలా ఉంటే నీలాంటి వాళ్ళు ఎప్పుడో బొక్కలో ఉండేవారు