సీజ్ ది షిప్ లో ఆవిర్భవించిన శ్రీ లంక ఈనాటి ఎపి ని తయారుచేసిన అద్భుతమైన కథ మాది సూపర్ 😊
@kumar_ksvs15 күн бұрын
Good sai gaaru
@lakshmikumarim834515 күн бұрын
చౌదరి అన్నారు బాబు ఏమీచేయరు
@RaviKumar-rf8ry15 күн бұрын
Pk is always great and dynamic person for ppl welfare, we always support him, no doubt.
@sekhar77715 күн бұрын
😂
@LavieLavi15 күн бұрын
😂😂😂
@LavieLavi15 күн бұрын
Chairman name yendhuku chepaledu😂
@kapsarma740915 күн бұрын
వెంకయ్య చౌదరి కమ్మోడు. కాబట్టి వాడిని ఏమీ చెయ్యరు
@narasimhareddy319715 күн бұрын
Actual ttd chairman and EIO ni arrest cheyyandi furst
@anjikonduru15 күн бұрын
దర్యాప్తు రిపోర్ట్ వస్తాయ బయటకు?? ఇప్పటికే తిరుమల లడ్డూ కేసులు emyndhi కూడ తెలియదు
@ganjinaidu622015 күн бұрын
పవన్ always right
@peerareddypalakolanu546015 күн бұрын
సాయి అన్నగారు తిరుమలలోకి వెళ్లేటప్పుడు చాలా ఇ రుకుగా ఉంది. నేనే చాలా ఇబ్బంది పడ్డాను పిల్లలను ఎత్తుకొని తల మీద పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ముందు వెనక తోపులాట వలన చాలా ఇబ్బంది పడ్డాను. లోపల కరెంటు వైర్ బహిరంగంగానే కనిపిస్తున్నాయి వైరుకు పైన ప్లాస్టిక్ ఒక కవర్ కూడా లేదు, కొన్ని ఏరియాలలో. అక్కడ లోపలికి వెళ్ళేందుకు ఒకటే రూటు లోగోనించి బయటకు వచ్చేది ఒకటే. రెండు తోపులాట చాలా ఇబ్బందిగా ఉంది. రోడ్డు సిస్టం మారిస్తే లో బాగా ఉంటుంది. వచ్చిన వారిని వచ్చినట్టే ఇమ్మీడియేటట్లుగా బయటకు పంపే కొత్త నూతన పద్ధతి ఏర్పాటు చేయాలి. ఎందుకంటే కొన్ని పాత విధానాలు అప్పుడు జనసాంద్రత తక్కువ ఇప్పుడు జన సాంద్రత పెరిగింది కాబట్టే సపరేట్గా ఒక సిస్టం ఏర్పడి చేస్తే అద్దంలో నుంచి బయట వాళ్ళనైనా చూడవచ్చు ఈ వీఐపీ ల వలన సాధారణ భక్తులకు చాలా ఇబ్బందిగా ఉంది కనుక వీఐపీలు వెంటనే చూసి వెళ్ళిపోయే విధంగా ఏర్పాటు చేయాలి. చుట్టూ అద్దాలు బిగించి ఒక సపరేటు లోపల ఏర్పాటు చేస్తే ఉండదు. తిరుపతి వెళ్లే మా వాళ్లు సంతోషంగా వస్తారు అనుకుంటే తిరుపతి వెళ్లి చనిపోతారేమో అనే భావన రా రాకూడదు చాలా బాధాకరము చాలా దురదృష్టకరము ఈ పరిస్థితి శత్రువుకి కూడా రాకూడదు అన్నగారు
@NagabhatlaVenugopal15 күн бұрын
సీజ్ ధ టీటీడీ.
@arundeva389415 күн бұрын
😂
@srinivasprasad393415 күн бұрын
😂😂
@kittuYadav-r6b15 күн бұрын
Loot the Blue Cross..
@ravimutyala52115 күн бұрын
Thappu jarigindhi ani voppu kovataniki chala dhyryam kaavali
@LavieLavi15 күн бұрын
Chairman dintopu ani chepadaniki dyryam ledaa😂
@dasaribhavanishankar983815 күн бұрын
Human rights ఎక్కడ
@Andhrapradeshghj15 күн бұрын
Good leader Jai janasenani
@Viratkohli-cn1er15 күн бұрын
Seize the TTD...😂
@Andhrapradeshghj15 күн бұрын
@Viratkohli-cn1er temple ne seize cheyamantava nuv jagan la christian haa thanu kuda declaration evadu rules patinchadu nuv kuduna me lanti vare comment cheyali mari
@LionHeart-s4x15 күн бұрын
@@Viratkohli-cn1ertiggaregithey seize the jalaga antaadu appudu chippa koode mavayya ku
@Viratkohli-cn1er15 күн бұрын
@@Andhrapradeshghj Laddu issue super
@VinayKumar-id6um15 күн бұрын
PK is a Straight forward person.
@venkataveerabhadraraobhava802615 күн бұрын
గోవిందా గోవింద
@onjekrishnarao485815 күн бұрын
చేపలు పట్టడం నేర్పుతాు,అంటే ఏమిటో అనుకున్నా! ప్రజలను పైకి ప్యాకేజీ చేయడం ఆనమాట.
@GunjivinayKumarVinay15 күн бұрын
O ray Macha pitcel
@JaganMohanRaoTeluguntla15 күн бұрын
క్షమాపన చెపితే సరిపోతుందచనిపోయిన వాలు తిరిగి వస్తార
@pavankumarthota117315 күн бұрын
Ledu jagan 50 lakshalu ivvamanadu , iste tirigi vastara , prathidi political a na , manavatha drukpadam ani okati vuntadi , konchem manushulla pravartinchandi ..
@rajrudhra11115 күн бұрын
అలా అయితే YSR ఎందుకు రాలేదో చెప్పరా పేటియం ఫూఖా😂
@anilkumarerikireddy950715 күн бұрын
Lekapothe Hospital ki velli chusi navvi ramantava.😂.
@anilkumarerikireddy950715 күн бұрын
Lekapothe Hospital ki poyi navvi ramantava.😂😂 Ayina savala tho rajakeeyam enti assalu... Daridram ga entha digajari etla brathukutharu bro
@sekhartirupathi736815 күн бұрын
nuvvu chappu am chaimantav.....
@phanindrakumar920215 күн бұрын
When YCP... Jagan did it... But now, EO and AEO.
@NagabhatlaVenugopal15 күн бұрын
సీజ్ ధ టీటీడీ
@yraghukumar915 күн бұрын
420 Paytm batch still alive😅
@Arrowpaints-b9y15 күн бұрын
He is the god
@eshagoldskm130915 күн бұрын
ఆయన చాలా నే మాట్లాడుతారు కానీ ఇది వివాదాస్పద.. ఇది ఆశ్చర్యకర..ఇది సీరియస్ అని మనమే ఎరుకోవాలి ఆణిముత్యలు ను
@Robosci15 күн бұрын
Where is the kamma media/Tubers who were targeting non kamma actor for sandhya stampede
@RMediaLTD15 күн бұрын
తిరుమల లడ్డుపై పవన్ కళ్యాణ్ ఆరోపణలు చేసి నేటికి 108 రోజులు, సరిగ్గా 108 రోజులకి అదె పవన్ కళ్యాణ్ తిరుమల సన్నిదిలో నిలబడి ప్రజలకి క్షమాపణ చెప్పే పరిస్థితి వచ్చింది. 108 అనేది మామూలు నెంబర్ కాదు తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం 108 దివ్యదేశాలలో ఒకటి.... 108వది వైకుంఠం అంటారు ... సరిగ్గా వైకుంఠ ఏకాదశి నాడే వచ్చి సారీ చెప్పుకోవాల్సి వచ్చింది.. చూసారా కలియుగదైవం మహత్యం.
@sudheerkumarvalavala902515 күн бұрын
Andukey naa Rajashekar reddy 2 kondalu cheydam ani propose chesthey……..
@LionHeart-s4x15 күн бұрын
Mari aa laddu medha chala mandhe annaru vallu evaru kshamapana cheppaledhe
@RamaraoYalakala-j1b15 күн бұрын
11 వచ్చి నా సిగ్గు రాలేదు
@chalambuselvam678715 күн бұрын
Rey evudra nuvvu 😂😂
@sachutuni15 күн бұрын
మొన్నటి లడ్డు విషయం లో కూడా ఇలాగే ట్రాన్స్ఫర్ లు సస్పెన్సిన్స్ చేయ కుండా గోల ఎందుకు చేసినట్టు క్షమాపణ చెబితే పోయిన వాళ్లు వస్తారా ఇదే జగన్ అయితే నా నా పెంట చేస్తారు ఈయన ఇప్పుడు క్షమాపణ, ఒకడ్ని తిట్టడం కాదు మన సామర్ధ్యం కూడా తెలుసు కుంటే ఎదుటి వారి గొప్పతనం అర్ధం అవుతుంది. లేకుంటే ఇదిగో ఇలాగే ఇంకా ఎన్ని చూడాలో
@pasupuletibalaji359815 күн бұрын
జగన్ టైం లో డ్యాం గేట్స్ ఓపెన్ చేస్తే చనిపోయారు...అప్పుడు జగన్ కనీసం ఎమ్ చేశాడు చెప్పు
@nagarajugmnagarajugm974215 күн бұрын
ఒరేయ్ జగన్ టీమ్ దేవాలయాల విషయం లో తప్పు చేసిన కూడా క్షమాపణ చెప్పా లేదు అందుకే శిక్ష వేశారు
@r.guravaiahr.guravaiah772815 күн бұрын
జగన్మోహనరెడ్డి తో పెట్టుకున్న SP తిక్క కుదిరింది కదూ.
@Warrior-ew9mz15 күн бұрын
Seize the EO😂😂😂😂 Seize the beef ,pork and fish laddu
@anandisac217714 күн бұрын
మ తా మార్పిడి గురించి చెప్పలేదు నువ్ ఈరోజు వై సాయి నీకు బలే యిస్తాం గా ఆ వార్త అంటే😂
@venkataramanareddy266115 күн бұрын
ఏమిటో సంచలనం
@shanmukhach367015 күн бұрын
Mi amamma barri 😂
@purushottamchintala527515 күн бұрын
Babu garu nee raajakeyalu aapara Nayana
@shri210515 күн бұрын
Nachhakapote, rating ivvakunda undachhu ga , like ur villa cost ravi garu, mega fan ayyundi 2.5 to 3 ivvatam , disappointed 😔
@prassaad515 күн бұрын
Temples kosam .... security force (jobs )create chesi... Requirment ivachu ga ...entho Mandi unemployed ki use avvudi ....ilanti gatanalu jaraga kunda... structural reforms theesukoni ravachu ga...antha rajikiyale unai...temples ni free from govt ....
Seize the ship anadaniki akkada amayina akramanga tharalisthunnara.
@gannistudio369314 күн бұрын
ఇది చెప్పడానికి ఇంత లాగ్ చెప్పారా మీరు
@shanmukharaofire446115 күн бұрын
కాషాయం గొచ్చి కట్టుకొని దేశంలోని అని దేవాలయాల మెట్లు కడగాలి... సాయి గారు మీరు మన పవన్ సార్ వైపు కాస్త ఎడ్జ్ తీసుకొంటున్నారు సార్.. మీరు నిజం వైపు ఎడ్జ్ తీసుకొంటారు అని నా ప్రగాఢ విశ్వాసం సాయి గారు...
@LionHeart-s4x15 күн бұрын
Andhukane pawan kalyan vaipu nilabaddadu ra pooka
@Srinivas234215 күн бұрын
Mari mi jagan tella govhi pettukoni chruchs ki tiruguthada
@bandijayasankar929715 күн бұрын
@@Srinivas2342😂😂😂?You mean white gochi petta😂😂😂
@jaganfruit792215 күн бұрын
జగన్ కీ Undarwar తో చర్చ్ కీ వెళ్ళమను
@prathap120315 күн бұрын
పాపాత్ములు పరిపాలన చేస్తే చరిత్రలో జరగని అరాచకాలు, అశుభాలు జరుగుతాయి. సైకోలు ఇలాంటి సంఘటనలను చూచి ఎర్రి మొహం వేయడం తప్ప పీకేదేం ఉండదు. కానీ యథావిధిగా శునకపు డైలాగులు ఉంటాయి. తర్వాత తోక క్రిందకు తోసేసుకుని ప్రగల్భాలతో ఆవేశంగా మొరుగుతుంది. ఇది అందరికీ అనుభవమే! ఏం చనిపోయిన వ్యక్తుల కుటుంబాలకు రెండు కోట్ల రూపాయల చొప్పున ఇస్తే ఎవడి అబ్బ సొత్తు పోతుంది? దైవ సన్నిధికి వచ్చి తమ వారికి దూరమైన వ్యక్తుల ఆత్మకు అయినా కాస్త ప్రశాంతత కలిగించిన వారవుతారు. కొంతమంది సైకో బ్యాచీ గాళ్లకు అయితే ఇపుడైతే నోరు పడిపోయింది. అదే ఒక నెల క్రితం సంఘటనలో ఎంతలా వారి అశుద్ధం తినే కంపు నోటితో చెత్త వాగుడు వాగారు. ఏం మాట్లాడినా విచక్షణ వుండాలి. ఇపుడు ఏం చర్యలు తీసుకోవాలనుకున్నా తమ జాతి కార్డు అడ్డొస్తోంది. థూఁ 💦 దరిద్రపు పరిపాలన. 😢