అప్పట్లో రేడియోలో వినేవన్ని.గతం గుర్తుకు వస్తోంది. 🙏
@kartkar63632 жыл бұрын
, అలనాటి పాటలు ఇప్పుడు రావు ఆ పాటలు వింటే మనసుకు ఎంతో ఆనందం మనసు ఎంతో సంతోషంగా ఉంటుంది అటువంటి గానం అటువంటి పాటలు ఇంకా ఇంకా పుడతావు పుట్టాడో తెలియదు ప్రపంచంలో ఎన్ని పాటలు ఇన్ నా పాత పాటల కంటే మనసు ఆనందంగా ఉంటుంది
@yarlagaddasrinivasrao54612 жыл бұрын
M
@yarlagaddasrinivasrao54612 жыл бұрын
Ll .
@yarlagaddasrinivasrao54612 жыл бұрын
Ll .
@yarlagaddasrinivasrao54612 жыл бұрын
P
@yashwantkumar22162 жыл бұрын
అప్పట్లో పాటలు ఇలా అందంగా మధురంగా ఉండేవి..
@gubbalabalabalaji96362 жыл бұрын
Preyasilo andanni maatrame kadu,ksemanni korukone nijamaina premukula aavedana ee paata, all time golden melody, hatsup to that time musicians.
@kumarpasula67153 жыл бұрын
జానకమ్మ గారు అప్పటికి ఇప్పటికీ మీరు nember....1
@mallikharjuanaraovedula9466 Жыл бұрын
After P.Susila..
@SugunaA-j7t Жыл бұрын
@@mallikharjuanaraovedula9466🎉🎉❤❤❤❤❤❤❤❤
@kvnpaparao2 жыл бұрын
❤మురళీమోహన్ గారు ప్రతిఒక్కరు అనుసరించదగిన ఒక జీవన దిక్చూచి ( ముందుచూపులో ) జయసుధ గారు ఒక నవ్వుల రాణి, తెరవెనుక తన నిజ జీవితంలో విధి వక్రించిన ఒక గొప్ప నటి 💐😊🙏
@rajashekar3389 Жыл бұрын
సహజమైన అందం సహజమైన నటన మళ‌్ళి చూడలేము
@pssubramanyam4845 жыл бұрын
హృదయాన్ని హత్తుకునేలా ఉంది, ఎన్ని సార్లు విన్నా ఇంకా ఇంకా వినాలని ఉంది. మరి మీకు
@omkargaming653 жыл бұрын
⁸w
@srisuryasai35112 жыл бұрын
🥰🥰🥰👍👍👍
@devivalavala23572 жыл бұрын
Wow
@nageshwarrao806 Жыл бұрын
Sahajanati sahaja abhinayam....muralimohan ati simple natanato ee geetam....sangeetam...saahityam .....anni adbhutam....
@kondaiahmaddu95113 жыл бұрын
జానకమ్మ తల్లి నౌవ్వుతో పాటనుపాడి మమ్ములను ఆనందింపచేశావు తల్లీ నీకు పాదాభివందనం🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@subbarayudu44442 жыл бұрын
🙏
@narasimharaokoney96699 жыл бұрын
హృదం హత్తుకునే సాహిత్యం, సంగీతం నకు పాట పాడిన తీరు చాలా అద్బుతం--నరసింహం, కాళ్ళకూరు.
@saishankar.n74346 жыл бұрын
Narasimharao Koney
@nadigottulokesh31382 жыл бұрын
S janaki navvulu jayasudha natana eepataki pranam poshai
@sayyadahmad18034 жыл бұрын
జయసుధ గారు, మురళీమోహన్ జంటగా నటించిన "జ్యోతి' చిత్రంలోని ఈ చిరునవ్వుల సవ్వడి గీతం ఒక అద్భుతం
@mullapudivenkataramana30092 жыл бұрын
. .క ఈ . . .
@ksrinivasulu3953 Жыл бұрын
@@mullapudivenkataramana3009 anj ni
@Kssm-jt6nz Жыл бұрын
@@ksrinivasulu39534
@hemanth71195 жыл бұрын
అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన చిరస్మరణీయుడు స్వరస్మరనీయుడు తెరస్మరనీయుడు ఏకలవ్య గురువర్యులు మనసు కవి మన ఆత్మీయ ఆచార్య ఆత్రేయ గారి అర్థవంతమైన గీతానికి స్వరాలకే చక్రవర్తైన చక్రవర్తి కె గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా స్వర కోకిల యస్.జానకి గారు కారణజన్ములు శ్రీపతి పండితారాధ్యులు బాలసుబ్రమణ్యం గారు ఉత్సాహంగా ఉల్లాసంగా ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటుడు మురళీ మోహన్ గారి సహజ నటి జయసుధ గారి అభినయం వర్ణనాతీతం.
@bhaskarbitti60465 жыл бұрын
Sir best song
@404sowmyabandaru23 жыл бұрын
Song Allah unado jayasudga allne unnaru hemanth garu
@hemanth71193 жыл бұрын
భాస్కర్ బిట్టి గారు ధన్యవాదాలు.
@hemanth71192 жыл бұрын
@@404sowmyabandaru2 గారు ఈ పాటపై మీ అమూల్యమైన అభిప్రాయాలను నా మనస్పూర్తిగా ఏకీభవిస్తు మీకు శతకోటి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.
@devivalavala23572 жыл бұрын
@@hemanth7119 super సాంగ్ అండి
@mahammadrafi74594 жыл бұрын
Maa janakkama gaariki Bharatha Rathna award evali...jai janakamma 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@RamaDeviSurisetti Жыл бұрын
జయసుధ అద్భుతమైన నటి❤❤🎉🎉
@puthimadanmohanreddy6792 жыл бұрын
an immense love song of muralimohan garu and jayasudha madam. super.
@chiru555310 ай бұрын
Sridevi drama comedy show chusi ee song chudataniki vachina vallu oka like cheyandi
పల్లవి: హ్హ...హ్హ..హ్హ సిరిమల్లె పువ్వల్లె నవ్వు....చిన్నారి పాపల్లే నవ్వు చిరకాలముండాలి నీ నవ్వు...చిగురిస్తు ఉండాలి నా నువ్వు..నా నువ్వు.. హ్హ...హ్హ..హ్హ..హ్హ..హ్హ.. సిరిమల్లె పువ్వల్లె నవ్వు...చిన్నారి పాపల్లె నవ్వూ..నవ్వూ చరణం1 ఆ..ఆ.. చిరుగాలి తరగల్లె మెలమెల్లగా...సెలయేటి నురగల్లె తెలతెల్లగా చిరుగాలి తరగల్లె మెలమెల్లగా....సెలయేటి నురగల్లె తెలతెల్లగా చిననాటి కలలల్లె తియతియ్యగా...ఎన్నెన్నో రాగాలు రవళించగా..రవళించగా ఉహూ..హ్హ..హ్హ..హ్హ.. సిరిమల్లె పువ్వల్లె నవ్వు...చిన్నారి పాపల్లె నవ్వూ... నవ్వూ చరణం 2: నీ నవ్వు నా బ్రతుకు వెలిగించగా...ఆ వెలుగులో నేను పయనించగా నీ నవ్వు నా బ్రతుకు వెలిగించగా...ఆ వెలుగులో నేను పయనించగా ఆ....ఆ...ఆ...ఆ... వెలుగుతూ ఉంటాను నీ దివ్వెగా ఆ....వెలుగుతూ ఉంటాను నీ దివ్వెగా నే మిగిలి ఉంటాను తొలి నవ్వుగా..తొలి నవ్వుగా సిరి మల్లె పువ్వల్లె నవ్వు...చిన్నారి పాపల్లె నవ్వు చిరకాలముండాలి నీ నవ్వు...చిగురిస్తు ఉండాలి నా నువ్వు... నా నువ్వు హ్హ...హ్హ...హ్హ...హ్హ...హ్హ.. సిరిమల్లె పువ్వల్లె నవ్వు... హ్హ..హ్హ..హ్హా.. చిన్నారి పాపల్లె నవ్వూ..హ్హ..హ్హ...హ్హ..
@MukeshMukesh-bl6es4 жыл бұрын
Great song.
@kumudinidevigopireddy65336 жыл бұрын
నవ్వు నాలుగు విధాలా చేటు అన్నది ఇదివరకు మాట...కానీ నేటి ఉరుకు,పరుగుల యాంత్రిక జీవితంలో చిరునవ్వు ఒత్తిళ్లను దూరం చేసే ఒక దివ్య ఔషదం అని ఖచ్చితంగా చెప్పగలం..... నవ్వించే ఒక మిత్రుడు ఉంటే చాలు జీవితం ఆనంద భరితం అవడానికి..... ఒక చిరునవ్వు చాలు కొందరి జీవితాలలో వెలుగు నింపడానికి.... నేస్తమా ! మీ శుభోదయం ను చిరునవ్వుతో స్వాగతం పలకండి.... గాన గంధర్వులు బాల సుబ్రహ్మణ్యం గారు, జానకమ్మ గారి గానంతో, నవ్వుతో ఈ పాట పరిపూర్ణమైంది..,. వారికి నా నమస్సులు🙏🙏🙏🙏
@venkatraomedikonda49695 жыл бұрын
Super kada
@pothinameenakshi45834 жыл бұрын
Superga chepparu
@kumudinidevigopireddy65334 жыл бұрын
@@pothinameenakshi4583 Thank you Meenakshi garu.
@satyanarayana46084 жыл бұрын
Tl
@satyanarayana46084 жыл бұрын
Threefour
@jettisathishkumar1193 жыл бұрын
నవ్వుతు padatam enta kastam. But janakamma simply superb
@esrilakshmi4 жыл бұрын
Beautiful song,jayasudha chakkani nati,muralimohan and jayasudha combination lo chala movies vachhayi
@gurupapasrinivasraopatnaik93623 жыл бұрын
GOOD friend EXCELLENT happy song sweet memories🐦🌸🎄👍🌹
@nageswarinagu52226 жыл бұрын
JAYASUDHA IS A GREAT ACTOR
@kondaiahmaddu95113 жыл бұрын
మా బాలు అన్న గారు గొంతులో అమృతం పోశాడు ఆ దేవుడు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌷🌷🦚🦚💐💐🌺🌺🌺👍👍🦚🦚🌷🌹🌹🦚💐🌺🌺👍👍👍🌺💐🦚🌷🌹🌹🌹🙏🙏🌹🌹🌷🦚🦚💐💐🌺👍
@shivaji856Күн бұрын
Jayasudha is in her prime age. So beautiful.
@gk-qq1et5 жыл бұрын
ఇలాంటి ప్రేమ ఈ రోజుల్లో వుండదు
@Md.rehmatullaMd.tehmatulla4 ай бұрын
ఐ మిస్ యు బాలు గారు....
@satheeshantp71605 жыл бұрын
Janaki smile super her hummig super janaki* padal * super super ! ! ! ! Super ! ! !
@roshaiahrc85292 жыл бұрын
అప్పట్లో ఇంత మంచి పాట సూపర్ సూపర్
@anuradhapentakota61133 жыл бұрын
Natural artist జయసుధ గారు
@anuradhapentakota61133 жыл бұрын
Evergreen Hero MuraliMohangaru
@mgiridhar11 ай бұрын
I like this old songs in my childhood days giridhar adoni
@booradevanadandevanadan3336 жыл бұрын
💿 గాయని ఎస్. జానకి 💿 ➖➖➖➖➖➖➖➖ ఆమె మాటాడితే మధురిమలు కురిపించు ఆమె పాట పాడితే పాలవెన్నెల పరిమళించు ఆమె నవ్వితే సరిగమల ఘుమ ఘుమలు గుబాలించు ఆమె మాట పాట దరహాసం కళాపిపాసులకు మధుమాసం ఆమె తెలుగు పాటల తోటలో ఆమని కోయిల అమె తెలుగు చిత్రగీతాల వనిలో తేనియ కోకిల అమె పాటలు ఇష్టం అందరికి ఆమే మధుర గాయని ఎస్. జానకి __ బూర దేవానందం సిరిసిల్లా
@chintalachervuvinukonda44365 жыл бұрын
Sirimally puvvally navvu janaki forpomant song
@venkateshvenkatesha68434 жыл бұрын
Amma nalla kokila ayithe thella kokila okatundi Ade mana p susheelamma veeriddaroo saraswathi muddubiddalu, veeriddaru inkaa padi kaalaala paatu challaga undaali Challakere venkatesh, bellary, Karnataka
@yashitechs87403 жыл бұрын
👌👌👌
@narasimhamdvl96 жыл бұрын
Super smile in FRONT JAYASUDHA BACK JANAKI GARU
@fanofjanakamma44545 жыл бұрын
జానకమ్మ పాటలే కాకుండా నవ్వుతో కూడ ప్రయోగాలు చేశారు
@hemanth71193 жыл бұрын
వందకు వంద శాతం వాస్తవం.
@satishbabu62932 жыл бұрын
Avunu
@agninagaseshu32165 жыл бұрын
This beautiful song should be made in Colorization for a better Enjoyment in this era of Digitalzation 🐍💲🙏👌
@midhunkatta50892 жыл бұрын
This song shows wonderful talent of Janakamma.
@krishnamurthy25565 жыл бұрын
Krr, chakravarthi superbhit combination
@gk-qq1et5 жыл бұрын
భాష, భావం ,గానం అన్ని చాలా బాగున్నాయి
@srinivasakuppa72573 жыл бұрын
I love this song & I won't live without this song
@riteinfo24222 жыл бұрын
S Janaki gaari navvu 🙏.. spb and s janaki garla voice …
@kondavenkatesh47598 жыл бұрын
SMILE SMILE SMILE IS GOOD MEDICINE FOR HEALTH SPB& JANAKI VOICE IS WONDERFUL MUSIC DIRECTOR CHAKRAVARTHY ONE OF THE GOLDEN MELODY MOVIE
@puthimadanmohanreddy6792 жыл бұрын
Your selection of mix songs.ofsr.actors.are fantastic and melodious.thanks for.the interest.ýou.have evinced.for us.
కమ్మని కాఫీలాంటి పాట ☕.. మస్ఫూర్తిగా నవ్వగలిగే వారు ధన్యులు. మనో వ్యాయామానికి సంబంధించి. నవరసాల్లో ఒకటైన హాస్యం మనిషికి ఎంతో మేలు చేస్తుంది.మానవ దైనందిన జీవన చర్యలు యాంత్రిక రీతిలో సాగిపోతుంటాయి. అటువంటి సందర్బాలలో హృదయాన్ని రంజింపజేసేది హస్యరసం ఒక్కటే.! మానసిక రుగ్మతలకు దివ్య ఔషధం హాస్యమే! మానవ హృదయం రాసానుభూతుల నిలయం. సుఖమైనా.దుఃఖమైనా అనుభవించేది మనసే! మనిషికి మాత్రమే సొంతమైన అద్భుత వరం నవ్వు. పూలు వికసించినట్లు. వెన్నెల కురిసినట్లు ఉండేది నవ్వు. ప్రశాంతమైన మనసుకు అది అద్దం పడుతుంది. నీలాకాశంలో హాయిగా విహరించే విహంగంలా ఉంటుంది. నవ్వులు చిందిస్తూ జీవించడం భోగం. హస్యరస రహితంగా బతుకు గడపడం దౌర్భాగ్యం. ఏ మనిషీ జీవితాన్ని రసహినమైన క్షేత్రంగా చేసుకోకూడదు. ఆధునిక జీవితమంతా ఒత్తిళ్లమయమవుతోంది. నిద్రలేచింది మొదలు.తిరిగి నిద్రించే వరకు ఆలోచనలకు అడ్డు అనేదే లేదు. మానవ జీవితం గొప్పది. ఆనందంగా జీవించడం ఓ కళ. అందుకు దోహదపడేది " హాస్యరసపోషణే! ✍ మున్నా
@lakshmidevipuvvadi59386 жыл бұрын
Munna Garu మీరు చెప్పింది 100 % correct మనిషి జీవితం ఉరుకులు పరుగుల మయం ఐపోయింది..
@munnavilak13756 жыл бұрын
Lakshmi Chaudhary puvvadi thankQ
@geethikasrinivas22156 жыл бұрын
Chala crt ga cheparuu....munna garuu😃😃☺👌👈👏👏👏👏
@munnavilak13756 жыл бұрын
thankQ geethika srinivas garu
@sathipadma6 жыл бұрын
Nice comment సోదరా! ఆ నవ్వే చాలు
@gudlavijayasai3777 Жыл бұрын
Super song thats why they shay old is gold
@padmapriya5093 жыл бұрын
Chinnappudu Radio lo vinna song.
@chinababurai35207 ай бұрын
చిన్నప్పుడు రేడియోలో వినేవాణ్ణి old is gold ❤❤
@pavanbabu20832 жыл бұрын
పాట అంటే.. ఈపాట లా. వుండాలి..
@chalapaitrips4 жыл бұрын
ఒక మంచి పాట.. మధురం అతిమధురం..
@ramasarvani3658 Жыл бұрын
Janakamma tenela navvu 🙏🙏
@venugopalkarra58842 жыл бұрын
చల్లని పాట
@krisxyz19983 жыл бұрын
Charanani ki charanaki madhyalo vachhe ckaravarthy gaari music selayerulo pare neeti pravaham la smooth Gaa untundi..ee pasta vintunte chinanaati Madhuri jnapakaalu enno