Koti Koti Sthothram Dady | Pastor M.Jyothi Raju | Father S.J.Berchmans | Telugu Christian Live Song

  Рет қаралды 1,015,565

Jyothi Raju

Jyothi Raju

Күн бұрын

Пікірлер: 486
@pragathimaddala4477
@pragathimaddala4477 Жыл бұрын
పల్లవి : స్తోత్రబలి స్తోత్రబలి మంచిదేవా నీకేనయ్యా శుభవేళ ఆనందమే నా తండ్రి నీ చిరుపాదమే శుభవేళ ఆనందమే నా తండ్రి నీ చిరుపాదమే కోటి కోటి స్తోత్రం Daddy ||3|| కోటి కోటి స్తోత్రం Daddy ||3|| 1. నిన్నటి బాధలంత నేటికి మాయమయ్యె ||2|| నెమ్మది వుదయించే అది శాశ్వతమైనదయ్యా ||2|| కోటి కోటి స్తోత్రం Daddy ||3|| కోటి కోటి స్తోత్రం Daddy ||3|| 2. రేయంతా కాచితివి మరో దినమిచ్చితివి ||2|| మరువని నా స్నేహమా కలసి సంతోషించుము ||2|| కోటి కోటి స్తోత్రం Daddy ||3|| కోటి కోటి స్తోత్రం Daddy ||3|| 3. నీ సేవా మార్గములో వుత్సాహం నొసగితివి ||2|| ఉరికురికి పనిచేయా నాకు ఆరోగ్యం ఇచ్చితివి ||2|| కోటి కోటి స్తోత్రం Daddy ||3|| కోటి కోటి స్తోత్రం Daddy ||3|| 4. వేదన దుఃఖమైనా ఎన్నడు విడదీయదు ||2|| యేసయ్య నీ నీడలో నే దినదినము జీవింతును ||2|| కోటి కోటి స్తోత్రం Daddy ||3|| కోటి కోటి స్తోత్రం Daddy ||3|| స్తోత్రబలి స్తోత్రబలి మంచిదేవా నీకేనయ్యా శుభవేళ ఆనందమే నా తండ్రి నీ చిరుపాదమే శుభవేళ ఆనందమే నా తండ్రి నీ చిరుపాదమే కోటి కోటి స్తోత్రం Daddy ||15||
@vijayarajud7069
@vijayarajud7069 4 ай бұрын
Zxxzc CV c
@posibabupitta399
@posibabupitta399 21 күн бұрын
Tnq sis
@chinnaiah.Y4931
@chinnaiah.Y4931 6 күн бұрын
దేవుని కి స్తోత్రం హాల్లేలుయా తండ్రి మీకు స్తోత్రములు యేసయ్యా యేసయ్యా స్తోత్రం హాల్లేలుయా హాల్లేలుయా హాల్లేలుయా ఆమేన్ ఆమేన్ ఆమేన్
@endanasunitha8440
@endanasunitha8440 3 жыл бұрын
స్తోత్రబలి స్తోత్రబలి - మంచిదేవా నీకేనయ్యా శుభవేళ ఆనందమే - నా తండ్రి నీ చిరుపాదమే (2) నిన్నటి బాధలంతా నేటికి మాయమయ్యే (2) నెమ్మది ఉదయించె అది శాశ్వతమైనదయ్యా (2) కోటి కోటి స్తోత్రం డాడి (3) ||స్తోత్రబలి|| రేయంతా కాచితివి మరు దినమిచ్చితివి (2) మరువని నా స్నేహమా నీతో కలసి సంతోషింతును (2) కోటి కోటి స్తోత్రం డాడి (3) ||స్తోత్రబలి|| నీ సేవ మార్గంలో ఉత్సాహం నొసగితివి (2) ఉరికురికి పనిచేయ నాకు ఆరోగ్యమిచ్చితివి (2) కోటి కోటి స్తోత్రం డాడి (3) ||స్తోత్రబలి|| వేదన దుఃఖమైన ఎన్నడు విడదీయదు (2) యేసయ్య నీ నీడలో దినదినం జీవింతును (2) కోటి కోటి స్తోత్రం డాడి (3) ||స్తోత్రబలి||
@TejaGopisetty
@TejaGopisetty Жыл бұрын
This song is very nicy
@TejaGopisetty
@TejaGopisetty Жыл бұрын
This song is nice
@PalleSwapna-ik2wk
@PalleSwapna-ik2wk Ай бұрын
Aame amen amen
@dbkministries9182
@dbkministries9182 3 жыл бұрын
కోటి కోటి స్తోత్రం డాడీ 🙏🙏🙏🙏 కోటి కోటి స్తోత్రం డాడీ 🙏🙏🙏🙏 ఇప్పడి వరకు ఇంత ముందు కాపాడుతున్నందుకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం ఎస్సయ్య 🙏🙏🙏🙏🙏 మళ్ళీ ఒక మంచి పాటను మా ముందుకు తెచ్చినందుకు వందనాలు అయ్యగారు 🙏🙏🙏🙏
@rajugosala9965
@rajugosala9965 3 жыл бұрын
)Llĺĺĺĺllĺĺ
@ramadeviundela3184
@ramadeviundela3184 Жыл бұрын
😊😊😊😊
@PalliMary
@PalliMary Жыл бұрын
❤❤❤❤praise tha lord. Annagaru
@meggiqc9339
@meggiqc9339 3 ай бұрын
ஸ்தோத்ரபலி ஸ்தோத்ரபலி மாஞ்சி தேவா நீங்கேனய்யா சுபவேலா ஆனந்தமே நா தந்திரி நீ சிறு பாடமே (2) நின்னதி பாடலந்தா நெட்டிக்கி மாயமாய்யே (2) நெம்மாடி உடைஞ்சே ஆதி சாஸ்வதமைனதய்யா (2) கோடி கோடி ஸ்தோத்திரம் அப்பா (3) ||ஸ்தோத்ரபலி|| ரேயந்தா காச்சித்திவி மரு தினமிச்சித்திவி (2) மருவாணி நா சிநேகமா நீதோ கலாசி சந்தோஷிந்துனு (2) கோடி கோடி ஸ்தோத்திரம் அப்பா (3) ||ஸ்தோத்ரபலி|| நீ சேவா மார்க்கம்லோ உத்ஸாஹம் நோசகிதிவி (2) உரிகுறிக்கி பணி செய நாக்கு ஆரோக்கியமிச்சித்திவி (2) கோடி கோடி ஸ்தோத்திரம் அப்பா (3) ||ஸ்தோத்ரபலி|| வேதனை துக்கமைனா என்னது விடாதீயாது (2) யேசய்யா நீ நீடாலோ தினதினம் ஜீவிந்துனு (2) கோடி கோடி ஸ்தோத்திரம் அப்பா (3) ||ஸ்தோத்ரபலி||
@gladsonpete
@gladsonpete 3 жыл бұрын
Praise the lord uncle... I'm from Tamil Nadu... I don't know telugu....but started learning for ur songs.... Yese na parihari - 9yrs ago, neeve Naku chalunu yesayaiya, and this song and all those songs was awesome..... I love your choir praising God for you.... God bless You.... I'm 13 yrs old.. Name : Santhosh Kumar P....
@raviteja7237
@raviteja7237 3 жыл бұрын
Praise the lord
@gagankumarimmanni1709
@gagankumarimmanni1709 3 жыл бұрын
May God bless you ..
@Vimochanaoffical
@Vimochanaoffical 2 жыл бұрын
Praise the lord
@rameshroy2975
@rameshroy2975 2 жыл бұрын
My god bless you
@kamalamyla7254
@kamalamyla7254 2 жыл бұрын
That's great God bless you 🎊🎊
@songanagarjuna6730
@songanagarjuna6730 Жыл бұрын
Amenn,,,,,, 🙏✝️✝️✝️☦️☦️🙏🙏🙏🙏🙏🙏 na thandri aiena na Prabhu na yesukristu nannagaru Prabhu na yesukristu na nannagaru aiena kumarudaina na na yesukristu prabhu na nannagaru aiena kumarudaina Naku thoduga unnaru Amennn 🙏🙏🙏🙏🙏🙏🙏✝️☦️🙏✝️✝️☦️☦️🙏🙏🙏🙏🙏
@deenageddam1264
@deenageddam1264 3 жыл бұрын
స్తోత్రబలి స్తోత్రబలి - మంచిదేవా నీకేనయ్యా శుభవేళ ఆనందమే - నా తండ్రి నీ చిరుపాదమే (2) కోటి కోటి స్తోత్రం డాడి (3) ||స్తోత్రబలి|| 1. నిన్నటి బాధలంతా నేటికి మాయమయ్యే (2) నెమ్మది ఉదయించె అది శాశ్వతమైనదయ్యా (2) కోటి కోటి స్తోత్రం డాడి (3) ||స్తోత్రబలి|| 2. రేయంతా కాచితివి మరు దినమిచ్చితివి (2) మరువని నా స్నేహమా నీతో కలసి సంతోషింతును (2) కోటి కోటి స్తోత్రం డాడి (3) ||స్తోత్రబలి|| 3. నీ సేవ మార్గంలో ఉత్సాహం నొసగితివి (2) ఉరికురికి పనిచేయ నాకు ఆరోగ్యమిచ్చితివి (2) కోటి కోటి స్తోత్రం డాడి (3) ||స్తోత్రబలి|| 4. వేదన దుఃఖమైన ఎన్నడు విడదీయదు (2) యేసయ్య నీ నీడలో దినదినం జీవింతును (2) కోటి కోటి స్తోత్రం డాడి (3) ||స్తోత్రబలి||
@kamalaponuku9594
@kamalaponuku9594 3 жыл бұрын
Vinni
@kamalaponuku9594
@kamalaponuku9594 3 жыл бұрын
Prise the Lord 🙏🙏🙏
@varapandrakuala7633
@varapandrakuala7633 3 жыл бұрын
Tq
@kothapallidevarajulu7230
@kothapallidevarajulu7230 3 жыл бұрын
Supar
@krupagadiya
@krupagadiya 3 жыл бұрын
Thanq
@mustafashaik9422
@mustafashaik9422 8 ай бұрын
Praise the lord 🙇 na kosam prayer cheyadi anna garu please
@krishnadoga6047
@krishnadoga6047 3 жыл бұрын
ప్రైస్ ది లార్డ్ నా పేరు రక్షణ రాజు నాకోసం ప్రార్థన చేయండి అయ్యా
@harikotikumari9310
@harikotikumari9310 Жыл бұрын
Koti, koti stnotramu day, Nike vandanalu ayya
@lavanyakadiyam2068
@lavanyakadiyam2068 10 ай бұрын
Avunu na tandri yassayya nenu koraku panicheyyali ninnu santhoshapettali na tandri yassayya thank you🙏🙏🙏
@rathanmatthewmerylin369
@rathanmatthewmerylin369 3 жыл бұрын
మన ప్రభు రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు అయ్యగారు యేసయ్యకే సమస్త మహిమ ఘనత ప్రబవాములు చెలునుగాక🙏ఆమేన్✝ఆమేన్🙏
@rksunugulatelugu3798
@rksunugulatelugu3798 3 жыл бұрын
Yenni sarlu chusina chudali anipinchee goppa song...
@vinodebinezar3567
@vinodebinezar3567 3 жыл бұрын
Praise the lord anna amen కోటి కోటి సొత్రం సొత్రం డాడీ మహిమ గణత మనా ప్రభు యేసుక్రీస్తు కె కలుగు గాక
@sudheerstudio2774
@sudheerstudio2774 3 жыл бұрын
మహిమ ఘనత ప్రభావములు దేవునికే చెలును గాక...
@RajeshRaj-hg8rd
@RajeshRaj-hg8rd 27 күн бұрын
❤❤❤❤praise the Lord ayyagaru
@udaygarikamukkula5245
@udaygarikamukkula5245 3 жыл бұрын
Devuni namanike mahimaa devuni namanike mahima
@Balajivictor28
@Balajivictor28 3 жыл бұрын
ఆయనను సంగీత నాధముతో ఆరాధించడం ఎంతో రమ్యము👏👏👏
@munnis1011
@munnis1011 3 жыл бұрын
అయ్యా జ్యోతిరాజు గారు మీకు ప్రత్యేకమైన వందనాలు🙏 పాటలో లీనమైపోయాను... మనసులో యదాలపంగా కోటి కోటి స్తోత్రం డాడీ అని పదే పదే పాడుకుంటున్నాం.. దేవుడు మీకుటుంబానికి అద్భుతమైన సంగీత పరిచర్య వరం ఇచ్చారు.. బర్కమన్ గారి పాట మీనోట సెలయేరులా చాలా ప్రశాంతం గా సాగిపోయింది.. అద్భుతమైన సంఘం మీది. ముఖ్యంగా తండ్రి గారు ఎలీషరాజు చాలా ఉత్సహంగా ఆహ్లాదకరంగా పాడుతూ కనిపించారు.. ఆయనకి మా నిండు వందనాలు..🙏
@kumarig5894
@kumarig5894 Жыл бұрын
😮❤l 7:13
@MsKArunvijaya
@MsKArunvijaya Жыл бұрын
Praise The Lord Uncle And Family Glory To God ❤️🙏🙏🙏🙏🙏❤️♥️♥️❤️♥️❤️🙏🙏🙏
@sarithapalleti3680
@sarithapalleti3680 3 жыл бұрын
Priase lord ayya garu 🙏🙏🙏🙏🙏🙏🙏
@chinthalasharada3945
@chinthalasharada3945 3 жыл бұрын
Praise the Lord
@bvkworld
@bvkworld 3 жыл бұрын
Karantaka ki yesuu prema kavali
@veenumramalakshmi3315
@veenumramalakshmi3315 3 жыл бұрын
Koti koti koti stotram nanna
@darapumoses8300
@darapumoses8300 3 жыл бұрын
కోటి కోటి స్తోత్రం నీకే యేసయ్య 🙏🙏🙏
@yasarapuyellaswamy8635
@yasarapuyellaswamy8635 3 жыл бұрын
preshthlord
@vemulakesavakumar2769
@vemulakesavakumar2769 Жыл бұрын
మీ స్వరముతో పాటకు ఉజ్జీవం వచ్చింది. Praise the Lord Daddy.
@krishnaiahchilukuri9020
@krishnaiahchilukuri9020 2 жыл бұрын
Ayya jyothi Raju garu nenu kuda Mee dhagara unna koyerstho kalisi devuni sthuthinchalani chala asha kaligi unnanayya
@jhanprasad2691
@jhanprasad2691 3 жыл бұрын
Jhothiraj garu u r man of God. Na vedanalo mi songs Adarana kaligistai
@bodduvenkateswaramma8867
@bodduvenkateswaramma8867 3 жыл бұрын
కోటి కోటి సూత్రము డాడీ
@devdassmunangi6950
@devdassmunangi6950 3 жыл бұрын
Praise. the. Lord. God. bless. U. ❤️❤️❤️❤️❤️. Hyd bad.
@charantejbhatt9040
@charantejbhatt9040 3 жыл бұрын
Enka Enka manchi patalu me swaram dwara maku vinipinchali
@prahalladhapodakandla8643
@prahalladhapodakandla8643 3 жыл бұрын
దెవునికి మహిమ కలుగును గాక. మంచి పాట🙏🙏
@baburaokuruganti2863
@baburaokuruganti2863 3 жыл бұрын
Praise the Lord
@jedidiahm3670
@jedidiahm3670 2 жыл бұрын
Praise the lord 🙏 Jyothi Raju pastor garu nice message nice song excellent instruments blessed family blessed children blessed home 🏡 blessed day God bless u all
@NRUPAVATHI-i8r
@NRUPAVATHI-i8r 5 ай бұрын
Praise the Lord ayyagaru nakosam pradhanacheyandhi na peru raju please please please please please 😢
@ayyappamayuri8779
@ayyappamayuri8779 3 жыл бұрын
Yesayya rajaa thank you jesus love you too yesayya rajaa
@anandkotapalli7239
@anandkotapalli7239 8 ай бұрын
Ammagaru ki ayyagaru ki vandanlu
@karasalaajaysupermusicyouh7025
@karasalaajaysupermusicyouh7025 3 жыл бұрын
Praise the lord annaiah prayer request annaiah ardhika samasyalu Lo vunna annaiah prayer request annaiah 🙏🙏🙏
@sampathkumarpalle3305
@sampathkumarpalle3305 3 жыл бұрын
🙏🙏Wonderful ❤️❤️worship Jyothi Raju garu🙏🙏
@nadimidoddydeena1952
@nadimidoddydeena1952 3 жыл бұрын
Wonderful worship devnike Mahima kalugunu gaaka
@chirstevangelicalmission9138
@chirstevangelicalmission9138 2 жыл бұрын
Child worshipping is very cute praise the Lord God bless
@maniprasad4918
@maniprasad4918 3 жыл бұрын
Praise the lord pastor garu yesayya daya krupa valana sajeevuluga unnati prayer hesaamu we song ipudu paadaali devudu inka balamuga vaadukovaalani maa prayer
@murthybabuganta9619
@murthybabuganta9619 3 жыл бұрын
Praise the Lord wonderful worship song brother thank you Jesus 🙏🙏🙏🙏
@asish4044
@asish4044 2 жыл бұрын
Devuniki మహిమ 🙏🙏🙏
@eruguralasampathkumar8086
@eruguralasampathkumar8086 2 жыл бұрын
Praise the lord Anna God bless you
@thegodcreated989
@thegodcreated989 2 жыл бұрын
God bless you pastor .nice song please pray for my health and my family 3 children's and wife.we want to serve lord.
@kollibeauly5664
@kollibeauly5664 Жыл бұрын
Praise the Lord anna.. I used to come to your church in Eluru with my cousins. The way you lead the worship is too good. You are great God's servant. My baby is of 6months old he won't sleep without listening to your songs especially raja ne bhavanamulo... If God wishes please bless him to become a worship leader... Thank you Amen
@elizabethjessica3716
@elizabethjessica3716 6 ай бұрын
Devuniki mahima kalugunu gaaka
@blessedyouthforchrist
@blessedyouthforchrist 3 жыл бұрын
చాలా అద్భుతంగా పాడారు అయ్యగారు చిన్నప్పుడు చాలా చాలా ఇష్టం గా కోటి కోటి స్తోత్రం డాడీ అని పాడుతూ దేవుని లో సంతోషంగా ఆరాధన చేసేదాన్ని 🙌🏻🙌🏻🙌🏻🙌🏻 కోటీ కోటీ స్తోత్రం డాడీ 👌🏻👌🏻👌🏻
@padmaraokathulamaisaiah8059
@padmaraokathulamaisaiah8059 3 жыл бұрын
Praise the lord ! Aiyyagaru vandanaalu, all the best, comfort in the name jesus christ, Amen ! Amen ! Amen !
@sridhardevadasu7814
@sridhardevadasu7814 3 жыл бұрын
Praise god naa yesayyakey samastha mahima ganatha chellunu gaka mana pujyaneeyudu nithyamu sthuthinchadagina devudu
@salmanrajubattula8177
@salmanrajubattula8177 3 жыл бұрын
Super Anna...and enka songs upload chyyandi ...priase the lord annaya...
@satishgospel.m.b7569
@satishgospel.m.b7569 3 жыл бұрын
Anointed voice annayya Really Our God is worthy to be praised. glory to God amen Wonderful Worship 🙏🙏🙏🙏
@johnraj3647
@johnraj3647 3 жыл бұрын
BROTHER IF YOU HAVE PASTOR JYOTHI RAJU, PRAYER TOWER TELEPHONE NUMBER, PLEASE GIVE ME. I HAVE AN EMERGENCY PRAYER REQUEST, I AM FROM HYDERABAD.
@eprakesh1973
@eprakesh1973 Жыл бұрын
ఆమెన్ 🙏❤️🙏
@sreemuruvasamarasaradhi9450
@sreemuruvasamarasaradhi9450 3 жыл бұрын
ఆమెన్
@chavalavenkateswarlu5123
@chavalavenkateswarlu5123 3 жыл бұрын
చాలా అద్భుతమైన పాట అందించినందుకు అయ్యగారు మీకు వందనాలు
@ernestpaulofficial9270
@ernestpaulofficial9270 3 жыл бұрын
Happy Birthday Jyothi Raju Anna God Bless You such a Wonderful Song
@thannirupushpalatha5743
@thannirupushpalatha5743 2 жыл бұрын
I like this song so so so s so so so so so much much much thanku Jyothi Raju annna 👌👌👌👌👌👌👌👌👌👌
@mounipaul6959
@mounipaul6959 3 жыл бұрын
Really Wonderful Song.... Hrudayaniki goppa santhoshanni ecchindhi..... Koti koti sthostram Daddy........
@lazarmandangi5401
@lazarmandangi5401 3 жыл бұрын
Praise God devunikey mahima kalugunu gaka 🙏
@eleeshakumar2510
@eleeshakumar2510 2 жыл бұрын
Wonderful song and leading may god bless you ayyagaru🙏 infuture have to see more spritual songs for god's glory
@lalitalalita9422
@lalitalalita9422 3 жыл бұрын
Praise The Lord 🙏👏✝️. Stothram. Daddy Our. Marster. Our sheperd 👏🙏
@nagabattinikranthi3049
@nagabattinikranthi3049 3 жыл бұрын
Koti koti stotramu Daddy 🙏🙏
@mosheofficialchristiansong8778
@mosheofficialchristiansong8778 4 ай бұрын
Amen హల్లెలూయా 🙏💐
@avijaysaka4925
@avijaysaka4925 3 жыл бұрын
Koti koti stotram dadi.
@jyothipunyamanthulabtech763
@jyothipunyamanthulabtech763 3 жыл бұрын
Amen. Thank GoD. My heavenly Father we need you always in our lifes.🙏🙏
@PavanRoyal-g3b
@PavanRoyal-g3b Ай бұрын
Thankyou jed
@bsyam-iy1mm
@bsyam-iy1mm 3 жыл бұрын
Praise the lord devunike Mahima ganatha prabavamulu
@dandachristopher8975
@dandachristopher8975 3 жыл бұрын
Wonderful Worship Song
@jesuscomfortministries3237
@jesuscomfortministries3237 3 жыл бұрын
కోటి స్తోత్రాలు డాడీ మీకు ...
@ranimurahari7628
@ranimurahari7628 3 жыл бұрын
Praise the Lord wonderful worshing sung the song sir whole team members 🎼🎶🎺🎵🎻🎧🎹🎤🎷🎸🎹🎹🎼🎶🎵🎤🎻🎶🎶🎼🎼🎼🎺🎻🎹🙏🎤🎷🎤👏👐👌👍🎤🎹🎤👏🙏🙏
@anandashok3906
@anandashok3906 3 жыл бұрын
Happy Birthday to you pastor may god bless you abundantly
@gurrammercygurrammercy657
@gurrammercygurrammercy657 3 жыл бұрын
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ నైస్ సాంగ్ థాంక్ అయ్యా గారు 🙏🙏🙏🙏🙏🙏🙏
@lakshmisudhalakshmisudha1513
@lakshmisudhalakshmisudha1513 3 жыл бұрын
Prieagladu amena
@samuelsamraj
@samuelsamraj 3 жыл бұрын
Almighty God bless u pas jyothi raju.
@devendrann7574
@devendrann7574 3 жыл бұрын
Pastor praise The Lord super 👌 🙌 🙏 song 🎵 🙌 🙏 👏 ❤ God bless you 🙏
@nuthanamanna1607
@nuthanamanna1607 3 жыл бұрын
Praise his holy name Glory to the Jesus
@samuel.b66
@samuel.b66 3 жыл бұрын
YESAYYA KE MAHIMA PRAISE GOD AYYAGARU!
@Sanjeeva98
@Sanjeeva98 Жыл бұрын
Praise the lord anna mii songs ఆత్మీయంగా వుంటావి
@syryag8569
@syryag8569 3 жыл бұрын
I'm Happy 😁😁😁 and the family of the day
@samuelstephenpaul1258
@samuelstephenpaul1258 3 жыл бұрын
Praise the lord
@erishbakka6118
@erishbakka6118 3 жыл бұрын
Nice song anayya
@keerthiganta7777
@keerthiganta7777 3 жыл бұрын
Praise the lord brother wonderful worship song thank you Jesus Many More Happy Returns of the Day brother 💐💐💐🍰🍰🍰🙏🙏🙏🙏
@lingalajames8729
@lingalajames8729 3 жыл бұрын
Go ft seefhhbhgh
@amenministry1525
@amenministry1525 3 жыл бұрын
Amen halleluya praise the lord 🙏
@paulblcm5819
@paulblcm5819 3 жыл бұрын
Praise God Hallelujah Gopa uthsaham kalugutundi anna
@jacobjoykumar8389
@jacobjoykumar8389 3 жыл бұрын
Was in Tears of Happiness in my office hearing this Song !!!!!!!!!!!! What a Wonderful Blessed Spiritual Song...Keep Going...Our Prayers are with you Pastor Garu !!!!!
@alugolunaresh286
@alugolunaresh286 3 жыл бұрын
Dadi ki badhulu adaina word vadithe nka bagumdhi 👍
@alugolunaresh286
@alugolunaresh286 3 жыл бұрын
Bagumdedhi
@John-cq5nd
@John-cq5nd 3 жыл бұрын
Praise the Lord brother God bless you all the time 🙏🙏🙏💐❤️🙋👍
@suseelakothala619
@suseelakothala619 3 жыл бұрын
Praise the lord pastor garu pastor Amma garu 🙏🙏
@navaneetha7507
@navaneetha7507 2 жыл бұрын
Brother your songs is very spritual, daily i will listen your songs and i feel God presence
@thoodisathish6126
@thoodisathish6126 3 жыл бұрын
Praise the lord Amen 🙏🙏 hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah Amen 🙏
@pramilaeduru1715
@pramilaeduru1715 3 жыл бұрын
Praise the Lord brother 🙏🙏 and sister 🙏🙏 wonderful song brother super kakinada 👌👌
@baluvssuryam7533
@baluvssuryam7533 3 жыл бұрын
One of the best song in my top 10 .....Praise the Lord pastor garu..Praise..
@nareshoruganti111
@nareshoruganti111 3 жыл бұрын
Super song it touch my heart strongly it's merical to God to get good song🎵🎵 brother so nice👍😊👍😊👍👍
@viswanadh777
@viswanadh777 Жыл бұрын
Super nice music
@dillirao1065
@dillirao1065 3 жыл бұрын
Nice song brother
@rajuchebrolu7036
@rajuchebrolu7036 3 жыл бұрын
My favorite song sir
@nirmalasareen3129
@nirmalasareen3129 3 жыл бұрын
Anna thank you for the Lovely song..... Actually waiting for this beautiful song from long time..... Glory to Our Matchless , caring Daddy.......
@ndomodhar9907
@ndomodhar9907 2 жыл бұрын
Praise the Lord Anna🙏 Matthew from Nandyal Anna 🙏God bless you Anna🙏
We Attempted The Impossible 😱
00:54
Topper Guild
Рет қаралды 53 МЛН
Cat mode and a glass of water #family #humor #fun
00:22
Kotiki_Z
Рет қаралды 31 МЛН
Worship Song by Rev. John Wesly garu & Rev. Jyothi Raju Garu
16:04
work for christ
Рет қаралды 277 М.