గొప్ప దేవుడవని శక్తి సంపన్నుడని గళమెత్తి నిన్ను నేను గాణమాడేదన్ రాజుల రాజువని రక్షణ దుర్గమని నీ కీర్తినినే కొనియాడేదన్ ||2|| హల్లెలూయా నా యేసునాధ హల్లెలూయా నా ప్రాణనాధ ||2|| ||గొప్ప దేవుడని|| అద్భుత క్రియలు చేయువాడనీ ఆశ్చర్యకార్యాలు చేయగలవనీ ||4|| అద్వితీయుడవని ఆదిశంభుతుడని ఆరదించెద నిత్యము నిన్ను ||2||●●||హల్లెలూయా|| సాగరాన్ని రెండుగా చేసినవనీ సాతాను శక్తులను ముంచినావనీ ||4|| సర్వోన్నతుడవని సర్వసంపన్నుడని సాక్ష్య గీతము నే పాడేదన్ ||2||●●||హల్లెలూయా||
భువిపై ఆశతీరా దైవరాధన ఈ మందిరాన.. ఆత్మీయులతో మనసారా! గీతాలాపన ఈ సహవాసన.. దేవునికి మహిమకరంగా విశ్వాసులకు మాదిరికరంగా గాత్రసంగీత బృందం.. గానప్రతిగానాలు చేసే విశ్వాసులను నడిపించే దైవసేవకుని నడిపింపు..సమస్తము దేవునికి సంపూర్ణమహిమ ఘనత చెల్లును గాక..
@vemuriAnil.77775 жыл бұрын
బ్రదర్ ప్రైస్ ది లార్డ్ బ్రదర్ మీరు వర్షిప్ చేస్తున్నప్పుడు దేవుని ఆత్మ నన్ను తాకుతుంది బ్రదర్ మీ వర్షిప్ అనేక ఆత్మల్ని బలపరుస్తుంది బ్రదర్ ఇలాంటి వర్షిప్ వీడియో కంటిన్యూ చేయండి బ్రదర్ దేవుడు మీ పరిచర్య దీవిస్తాడు బ్రదర్
@satnamroop67735 жыл бұрын
May lord forgive me
@mosescarmelchurch43395 жыл бұрын
Worship means
@VishnuVardhan-hj7lm5 жыл бұрын
@@mosescarmelchurch4339 praising god by remembering his miracles and praising him as he is......
@kinghere2654 жыл бұрын
Manna Church members are blessed to have a great worshipper
@shobanabedhampudi21293 жыл бұрын
Yes priste lord
@chandrakalabonela23163 жыл бұрын
Ayya garu wonderful worship. Am blessed by God. Your worship songs helping to worship our God. Tq so much Sir. Chandra kala from Visakhapatnam.
@vemulavenkaiah38192 жыл бұрын
@@shobanabedhampudi2129 q I
@priyankaprasantha49942 жыл бұрын
Yes...Glory to Jesus
@devadasbaburaokuruganti86542 жыл бұрын
praise the Lord
@navyasrihomemadepicklesand15702 жыл бұрын
అవును నిజంగా మన దేవుడు గొప్పవాడే. ఆయన అద్భుత కార్యములు చేయువాడు. ఎందుకంటే మా కుటుంబంలో అనేకమైన మేలులు మేము పొంది ఉన్నాను. అనేక అద్భుత కార్యాలు మేము చూసి ఉన్నాము. రీసెంట్ గా మా మామ గారికి బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అయ్యి పెరాలసిస్ వస్తే ఆస్పత్రిలో జాయిన్ చేశాము. డాక్టర్ చెప్పారు ఆయన నడవటానికి 4 నెలలు పట్టుద్ది అన్నారు కానీ దేవుడు హాస్పటల్ నుంచి డిశ్చార్జ్ అయిన 10 రోజుల్లోనే తనంతట తానే ఎవరి సహాయం లేకుండా నడవడానికి తన కృపను అనుగ్రహించినాడు. ఇప్పుడు బ్రెయిన్ లో క్లాట్ పూర్తిగా కరిగిపోయింది. * సమస్త మహిమ గణత దేవునికే కలుగును గాక.
@mendurambabu423Ай бұрын
E patadhwara devuni namamunaku mahimakalugunugaka
@gummadiramesh32726 ай бұрын
Super song annayya garu praise the lord ❤❤❤❤🙏🙏🙏🙏🙏
@godishyambabu8554 Жыл бұрын
Super ga padaru ayyagaru💒💒
@bodhasprakash89835 жыл бұрын
అన్న మీరు చేసే వర్షిప్ వీడియోస్ ఎంతో ఆదరిస్తున్న ఈ ఆత్మీయంగా బలపరుస్తున్నాయి అందును బట్టి మీకు కృతజ్ఞతలు మరెన్నో ఇటువంటి వీడియోస్ మీరు చేయాలని కోరుకుంటున్నాను
@anilkumarp55204 жыл бұрын
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
@nakkadurgaprasad89065 жыл бұрын
Jyoti Rajgaraju Aiyyaagatu. Worship supr
@SatishKumar-de6wj5 жыл бұрын
Praise the lord Brother అధ్బుతంగా పాడారు అన్న మీ స్వరం మధురం
ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయ పూర్వక వందనములు చక్కటి ఆరాధన పాట దేవుడు మీ నోట ఉంచినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు దేవుడు మీకు ఇచ్చిన తలంతు బట్టి దేవుని స్తుతిస్తున్నా ము మీ జీవితంలో ఇంకా అనేకమైన ఆరాధన పాటలు పాడాలనిదేవుని ఇంక దేవునికి అద్భుత రీతిలో దేవుని స్తుతించాలి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను దేవుడు మిమ్ములను బహుగా దీవించి ఆశీర్వదించును గాక..
@dhanushkcool75763 жыл бұрын
Chorus గొప్ప దేవుడవని శక్తి సంపన్నుడని - గళమెత్తి నిన్ను నేను గానమాడెదన్ Goppa Devudavani Shakthi Sampannudani-Galameththi Ninnu Nenu Gaanamaadedan రాజుల రాజువని రక్షణ దుర్గమని - నీ కీర్తిని నేను కొనియాడెదన్ Raajula Raajuvani Rakshana Durgamani - Nee Keerthini Nenu Koniyaadedan హల్లెలూయా నా యేసునాథా - హల్లెలూయా నా ప్రాణనాథా Hallelooyaa Naa Yesunaathaa - Hallelooyaa Naa Praananaathaa Verse 1 అద్భుత క్రియలు చేయువాడని - ఆశ్చర్య కార్యాలు చేయగలడని Adbhutha Kriyalu Cheyuvaadani - Aascharya Kaaryaalu Cheyagaladani అద్వితీయుడవని ఆదిసంభూతుడని - ఆరాధించెద నిత్యం నిన్ను Advitheeyudavani Aadisambhoothudani - Aaraadhincheda Nithyam Ninnu Verse 2 సాగరాన్ని రెండుగా చేసినాడని - సాతాను శక్తులను ముంచినాడని Saagaraanni Rendugaa Chesinaadani - Saathaanu Shakthulanu Munchinaadani సర్వోన్నతుడవని సర్వ సంపన్నుడని - సాక్ష్య గీతం నే పాడెదన్ Sarvonnathudavani Sarva Sampannudani - Saakshya Geetham Ne Paadedan
@MuggallaSheela-lo7qg Жыл бұрын
Prise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤❤❤❤❤❤❤ paster garu
అందరూ ఒకే స్వరముతో దేవునికి ఆరాధన చేయటం ఒక గొప్ప కార్యం దేవునికి స్తోత్రం హల్లెలూయ thanks again jyothi Raju garu pastar garu thanks
@prasadbandaru3664 жыл бұрын
song is super song ayyagaru
@vinjamurivenkatesh32195 жыл бұрын
Super,song, prise ,tha,lord.
@sarithapalleti36804 жыл бұрын
Priase lord ayya garu meku🙏🙏🙏🙏🧖🏻♀️🧖🏻♀️🧖🏻♀️🧖🧖🧖🙏🏼🙏🏼🙏🤝
@kambhampatielisha96694 жыл бұрын
Praise the Lord Pastorji...chala Chakkaga Padaru
@gid-gaming Жыл бұрын
Jyothi Raj Anna is the best singer in the world.Every song he sings prayerfully.Everyone can experience God's presence while he sings.
@sujathasuji.sujatha95705 жыл бұрын
Suuuuuuuuper worship sir I am so oooo blessed sir. Mee songs chala chala baguntaee sir. Glory to God... Praise God.......
@అమరావతిఅకేషన్స్5 жыл бұрын
పల్లవులులోని ... ఆ పదాలతో ఆయనను స్తుతిస్తూ. చరణాలలోని ఆ విలువైన పదాలను మన జీవితాలకు అన్వయించుకొనునట్లు సాగిన ఈ గీతం అద్భుతంగా ఉంది . అయ్యగారికి నా ప్రత్యేకమైన వందనాలు ....🙏
@yellampatieliya28032 жыл бұрын
Addareply
@jesusjesus36894 жыл бұрын
E pata nakoseme prabuvu ichinatunaru thanks uncle
@kotapradeep41984 жыл бұрын
దేవునికి వందనాలు.ఆమెన్
@Jesusglory7775 жыл бұрын
Decent of Choir. dress code. u r guidence and all ur worship songs wonderful. Thank u bro.
@pullaiahychinnapullaiah86964 жыл бұрын
Praise the Lord for
@lingampellirajesh5 жыл бұрын
Thanks my lord,,,jesus christ ,,,i love you nakunna devudaa,,,
@Helpinghands77995 жыл бұрын
Anna Christianity ki Nuvvu oka new creation Anna Love you so much we enjoy the heaven feeling
@kalyani965 жыл бұрын
Super annayya song
@anilkumarp55204 жыл бұрын
Praise the lord akkkaaa
@thummalakumarindianpure84973 жыл бұрын
Vandanalu uncle 🙏 glory to God
@lokeshghantasala16913 жыл бұрын
Cuarch lo group kalisi paadam chala baga vacchindi devuniki shotram
@shaikvazidha40854 жыл бұрын
My father,my Holi spirit come to in my heart father
@cc-e18375 жыл бұрын
సజీవుడైన నా దేవునికి మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక.
@glorytailor83623 жыл бұрын
Praise the lord ayya Khammam Telangana state 👌👌🙏🎉🎆👏
@nagakrishnaduppalapudi26573 жыл бұрын
GOD BLESS YOU SIR MERU DEVNI KRUPA LO ELAAPUDU UNDAALI SIR 🤗🙏
@mintukukkamudi-xf9qg Жыл бұрын
Praisethelord♥️
@karunapaul67503 жыл бұрын
Praise the lord 🙏 ayya garu దేవునికి మహిమ కలుగును గాక... pas: Karunapaul. Nirmal తెలంగాణ ❤❤❤❤❤🌹🌹🌹🌹🌹🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@rajendraprasad46424 жыл бұрын
Pride the lord
@sirishametikonda65594 жыл бұрын
Super worship Anna all r followed with u anna super
@kumarsmile27695 жыл бұрын
Iam waiting for this song .....i am very happy .....God bless you ....and ...prise the lord .....Thank you jesus.....
@mosespraise22255 жыл бұрын
Hallelujah halelluajah Na yesunada halelluajah Na prananadda chala chala superga undanna I am so happy annna tq jusus nd tq annna
@iamgameing9483 жыл бұрын
everytime i lizen this i fell in mind jesus into me
Nenu oka shodhanalo unna Prema vishayam lo aha abbai manasu marchi nannu pellicheskunela cheyyandi yesayyaa 😭😭😭plzzzzzzz preyar cheyyandi andaru plzzzz
@newjerusalemworshipcenter43683 жыл бұрын
Ayananu chesukovadam devuni chithamo kaado mundu devunini adugu
@nsatyanarayan77382 жыл бұрын
very very good meaning full song sir. GOD BLESS YOUR MINISTRY.
@revathiroy16905 жыл бұрын
దేవునికే మహిమ కలుగును గాక...!
@sandhyasaka8767 Жыл бұрын
Holy spirit is coming down...what a worship ❤
@polavarapusheela733 Жыл бұрын
Super dadi mi voice
@syamalamarri21145 жыл бұрын
No words to express my feelings helleluya
@rakeshbunnu9075 жыл бұрын
Shalom 🙏🙏🙏Glory to Jesus 🎶🎶🎶🎶🎤🎤❤️❤️❤️
@lahmemama47325 жыл бұрын
Rakesh Bunnu
@prabhakarm73925 жыл бұрын
Exactly Shalom brother shalom Amen like this song All glory to God Amen Amen shalom 🙏🙏🙏🙏
@kmanipaulphone85673 жыл бұрын
May you live long till Jesus comes.🙏
@soujanyainuganti55034 жыл бұрын
Fantastic lyrics and song and voice
@sureshrao9035 жыл бұрын
All glory to God 😇🙏👼 encouraging song🎶🎶🎤
@damodaramm71415 жыл бұрын
calm. peaceful devotional and beautiful song
@pujithaangel51705 жыл бұрын
May our lord jesus bless you uncle
@amenministry15254 жыл бұрын
🙏 halleluya 🙌 amen amen 👏🙏
@sampurnatermati61263 жыл бұрын
Hallelujah hallelujah hallelujah 🙌 glory to father God 🙌
@Truegodforever5 жыл бұрын
Praise the Lord Mee songs athmalanu takintu untay please pray for my family
@Prisetheloard5 жыл бұрын
prise load all e sari vachinappudu tappakumda me church ki vastanu good worship
@naveenchilaka92525 жыл бұрын
Vandanamulu ayya
@t.n.csuryaanand17475 жыл бұрын
Na yesayya neeku mahema ganata sthute keerte kalugunu gaaka
@ranimurahari76285 жыл бұрын
Praise the Lord Heart touching worship super song Sir very Thanks full sir
@sankuudayavani64743 жыл бұрын
Praise lord brother iam new viseasini i like very much your songs and your messages
@tsunilkumar93405 жыл бұрын
Praise jesus beautiful song
@vishranthiswarna12955 жыл бұрын
Super Song Brother god bless you more and more
@jashugrace53085 жыл бұрын
hallelujah na yesunadha
@rukarajesh37074 жыл бұрын
Praise the lord 🙏🙌👏👏👏🙌🙏👏👏🙏
@rakadajohnprakashrakadajoh1565 жыл бұрын
చాలా మంచి పాట పాడిన మీకు వందనములు అన్న.దేవుడు మిమ్నును తన సేవలో ఎంతోగానో వాడుకోవాలని కోరుకుంటూ. Prise the Lord brother
@songanagarjuna67302 жыл бұрын
Praise the lord Annayyaaa...🙏🙏🙏
@gowthami1393 Жыл бұрын
Tinku Ammu
@santhibhushan8554 жыл бұрын
Glory to God. Hallelujah. "I felt the true discipline of the Holy Spirit God" "Leading, music, intensity, formed like a "wehecle" which "dragged" me to the Holy of Holies". Thank you very much brother. Thank you JESUS. We love you Lord. 😇💖
గొప్ప దేవుడవని శక్తి సంపన్నుడని గళమెత్తి నిన్ను నేను గానమాడెదన్ రాజుల రాజువని రక్షణ దుర్గమని నీ కీర్తిని నేను కొనియాడెదన్ హల్లెలూయా నా యేసునాథా హల్లెలూయా నా ప్రాణనాథా (2) ||గొప్ప|| అద్భుత క్రియలు చేయువాని ఆశ్చర్య కార్యాలు చేయగలడని (2) అద్వితీయుడవని ఆదిసంభూతుడని ఆరాధించెద నిత్యం నిన్ను (2) ||హల్లెలూయా|| సాగరాన్ని రెండుగా చేసినాడని సాతాను శక్తులను ముంచినాడని (2) సర్వోన్నతుడవని సర్వ సంపన్నుడని సాక్ష్య గీతం నే పాడెదన్ (2) ||హల్లెలూయా||
@francisstephenrock5 жыл бұрын
Wonderful worship Ayyagaru...... No words...
@HemanthHemanth-bp6zp4 жыл бұрын
I am nothing in front of you Lord 🙏😭🙏😭🙏
@mamathapalli21723 жыл бұрын
il. Love. Song 👌
@danielchipurupalli31645 жыл бұрын
Brother upload many songs from your voice........ We are waiting for that Anna...... Man of God
@skillinstitutedsnr Жыл бұрын
Wht beautiful voice u got brother really mesmerising song
@thummalakumarindianpure84973 жыл бұрын
Praise God 🙏
@sambaiahmabed45723 жыл бұрын
అధ్బుతంగా పాడారు brother
@obadiahkingsonninny91665 жыл бұрын
Thank you so much annaya So happy hear my dad song by ur voice and amazing choir and musicians lovely
@lakshmipriya51885 жыл бұрын
Original mee dad padinara
@obadiahkingsonninny91665 жыл бұрын
He wrote
@srividya_smiley3 жыл бұрын
@@obadiahkingsonninny9166 your dad name please
@obadiahkingsonninny91663 жыл бұрын
@@srividya_smiley gamidi paul raj
@goodnewsavmusic29982 жыл бұрын
Very happy to watch & listen to this song dear Pastor