KALAMULATHO RAYAGALAMA | Ps.Jyothi Raju | Telugu Christian Song | Live Worship |

  Рет қаралды 345,387

Jyothi Raju

Jyothi Raju

Күн бұрын

Пікірлер: 307
@MyCreatorChoice1m
@MyCreatorChoice1m 16 күн бұрын
కలములతో రాయగలమా కవితలతో వర్ణించగలమా కలలతో వివరించగలమా నీ మహోన్నతమైన ప్రేమా (2) ఆరాధింతును (4) రారాజువు నీవే నా తండ్రివి నీవే నిను విడువను ఎడబాయను (2) ఆకాశములు నీ మహిమను వివరించుచున్నవి అంతరిక్షము నీ చేతి పనిని వర్ణించుచున్నది (2) దేవా నా ప్రాణము నీ కొరకై తపియించుచున్నది (2) ||ఆరాధింతును|| సెరాపులు కెరూబులు నిత్యము నిను స్తుతియించుచున్నవి మహా దూతలు ప్రధాన దూతలు నీ నామము కీర్తించుచున్నవి (2) దేవా నా ప్రాణము నీ కొరకై తపియించుచున్నది (2) ||ఆరాధింతును
@rajudasari777
@rajudasari777 16 күн бұрын
Tq lord 🙏
@ilikeusir2410
@ilikeusir2410 16 күн бұрын
I love this song 🤍✝️
@gggpaulraju7
@gggpaulraju7 16 күн бұрын
Amen ❤❤❤
@pmallesh4439
@pmallesh4439 16 күн бұрын
Super song 👌 ann devunike Mahima kalugunu gaka 🙏🙏🙏🙏🙏 God bless you ✋🎈💟
@pmallesh4439
@pmallesh4439 16 күн бұрын
Kalamulato rayagalam track with lyrics pettandi sir
@adorenadrielsworld8211
@adorenadrielsworld8211 2 күн бұрын
Kalamulatho Raayagalamaa Kavithalatho Varninchagalamaa Kalalatho Vivarinchagalamaa Nee Mahonnathamaina Premaa (2) Aaraadhinthunu (4) Raaraajuvu Neeve Naa Thandrivi Neeve Ninu Viduvanu Edabaayanu (2) Aakaashamulu Nee Mahimanu Vivarinchuchunnavi Antharikshamu Nee Chethi Panini Varninchuchunnadi (2) Devaa Naa Praanamu Nee Korakai Thapiyinchuchunnadi (2) ||Aaraadhinthunu|| Seraapulu Keroobulu Nithyamu Ninu Sthuthiyinchuchunnavi Mahaa Doothalu Pradhaana Doothalu Nee Naamamu Keerthinchuchunnavi (2) Devaa Naa Praanamu Nee Korakai Thapiyinchuchunnadi (2) ||Aaraadhinthunu||
@tunelifeofficial1
@tunelifeofficial1 16 күн бұрын
కలములతో రాయగలమా కవితలతో వర్ణించగలమా కలలతో వివరించగలమా నీ మహోన్నతమైన ప్రేమా (2) ఆరాధింతును (4) రారాజువు నీవే నా తండ్రివి నీవే నిను విడువను ఎడబాయను (2) ఆకాశములు నీ మహిమను వివరించుచున్నవి అంతరిక్షము నీ చేతి పనిని వర్ణించుచున్నది (2) దేవా నా ప్రాణము నీ కొరకై తపియించుచున్నది (2) ||ఆరాధింతును|| సెరాపులు కెరూబులు నిత్యము నిను స్తుతియించుచున్నవి మహా దూతలు ప్రధాన దూతలు నీ నామము కీర్తించుచున్నవి (2) దేవా నా ప్రాణము నీ కొరకై తపియించుచున్నది (2) ||ఆరాధింతును||
@chirryffking2773
@chirryffking2773 15 күн бұрын
❤❤❤🎉🎉🎉👌👌👌
@SalomiAdipudi
@SalomiAdipudi 12 күн бұрын
So song❤🙏🎉
@ameenauppula7845
@ameenauppula7845 9 күн бұрын
Amen🙏🙏🙏🙏🙏
@jesuspower2025
@jesuspower2025 14 күн бұрын
దేవుడు మీ ద్వారా. ఇంకా ఎంతో మందికి. కొత్త జీవము రక్షణ వచ్చును గాక
@nissievangelin8778
@nissievangelin8778 16 күн бұрын
దైవ జనులకు వందనాలు ఈ పాట ద్వారా ఎన్నో కుటుంబాలు రక్షణ పొందాలని.... దేవుని మనసారా ప్రార్థిస్తున్నాను...🙏🙏🙏
@pujiq8pujiq875
@pujiq8pujiq875 16 күн бұрын
🙏🙏🙏
@VidyasagarCherukuri-b7z
@VidyasagarCherukuri-b7z 16 күн бұрын
దేవుడు మీకు ఇచ్చిన గొప్ప స్వరము అన్న ఇంకా మంచి మంచి పాటలు రాసి దేవుడిని మహిమ పరచాలి మీ సాంగ్స్ అంటే నాకు చాలా ఇష్టం అన్న మీరూ నాకు2009 లో బాప్తిసం ఇచ్చారు అన్న
@PaulBarnabasSunny
@PaulBarnabasSunny 16 күн бұрын
అన్న సాక్షం మీరు విన్నారా 😊
@PaulBarnabasSunny
@PaulBarnabasSunny 16 күн бұрын
తప్పకుండా వినే ఉంటారు వినాక పోతే వినండి😊
@IrvingoodnewsGuru
@IrvingoodnewsGuru 22 сағат бұрын
ఇది పాస్టర్ గారు రాసిన సాంగ్ కాదు అయితే చెక్కగా పాడారు ❤
@IrvingoodnewsGuru
@IrvingoodnewsGuru 22 сағат бұрын
దేవునికి మహిమ
@BujjiBadsha
@BujjiBadsha 13 күн бұрын
ఆమెన్.... చాలా రోజులు తర్వాత మంచి విందు భోజనం ఇచ్చారు అన్న గారూ 🙏🙏🙏🙏🎄
@ConfusedBeagle-vp4ov
@ConfusedBeagle-vp4ov 16 күн бұрын
🎉దేవుడు కోరుకునే ఇంపైన ఆరాధన కీర్తనలతో స్తుతించుట అయ్య గారు మీ ద్వారా ఇంకా ఎన్నో పాటలు పాడి ప్రభువును మహిమ పరచాలని కోరుకుంటున్నాను🎉
@GummalachinnaChinna
@GummalachinnaChinna 8 күн бұрын
Praise the lord
@LovarajuGalanki
@LovarajuGalanki 5 күн бұрын
Ne
@devimani836
@devimani836 15 күн бұрын
దేవునికి మహిమ కలుగునుగాక ఆమేన్ 🙏🙏🙏🙏praise ది lord🙏🙏🙏అయ్యగారు మకుటుంబము కొరకు నా భర్త నా కొడుకు రక్షణ పొందాలని ప్రేయర్ cheyind అయ్యగారు 🙏🙏🙏🙏
@dhanaraj4715
@dhanaraj4715 15 күн бұрын
😊😊😊
@rajanalaanilkumar1907
@rajanalaanilkumar1907 13 күн бұрын
KZbin lo song vintuntene devuni sannidhi yenthagano anubhavisthunam ,,,, livelo unnvallu ma kante adhrustavanthullu ,,,, yesaiah vandhanallu Deva thandri
@SathishMaddha
@SathishMaddha 16 күн бұрын
దేవునికి మహిమ ఘనత ప్రభావము కలుగును గాక అమెన్...💐
@sivarajuundragundra1583
@sivarajuundragundra1583 14 күн бұрын
దేవునికి మహిమ కలుగును గాక పాట చాలా బాగుంది అందరికీ వందనాలు ❤
@VidyasagarCherukuri-b7z
@VidyasagarCherukuri-b7z 16 күн бұрын
దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్
@chadayesudas
@chadayesudas 14 күн бұрын
Yessaiah neeke MAA Aradhana yessaiah neeke Keerthana neekey sthuthi Deva Aradhana Aradhnithnu🎉 praise Glory
@VenkataswamyDasari-i4o
@VenkataswamyDasari-i4o 15 күн бұрын
సంఘముతో దేవుని ఆరాదించుట మహాఅద్బుతము దేవునికే మహిమ👏👏👏👏👏విశ్వాసములోను ప్రేమలోను బలపడునట్లు నాకొరకు దేవుని ప్రార్ధించండి అన్న
@Sriram.K.Diwakar25456
@Sriram.K.Diwakar25456 16 күн бұрын
దేవునికే సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక ఆమెన్.. 🙏🙏🙏
@rhemafromthoma3485
@rhemafromthoma3485 2 күн бұрын
2:38 కలములతో రాయగలమా.. 🥹🤌❤️‍🔥
@ashokdevara3098
@ashokdevara3098 3 күн бұрын
Please I love you Jesus
@kingJesus7771
@kingJesus7771 13 күн бұрын
🖊️🖋️కలములతో రాయగలమా కవితలతో వర్ణించగలమా..... కలలతో వివరించగలమా.......🫡 నీ మహోన్నతమైన ప్రేమా (2)❤ ఆరాధింతును (4)🙋🙋 రారాజువు నీవే👑🦁 నా తండ్రివి నీవే❤ నిను విడువను ఎడబాయను (2)🙏🫂 1.ఆకాశములు నీ మహిమను వివరించుచున్నవి 🌧️🌤️🌨️🌁🗯️ అంతరిక్షము నీ చేతి పనిని వర్ణించుచున్నది (2)✈️🛫🚀🛰️📡🪐 దేవా నా ప్రాణము నీ కొరకై తపియించుచున్నది (2)🎉❤ ||ఆరాధింతును|| సెరాపులు కెరూబులు నిత్యము నిను🪽🪽🧚🧚‍♀️ స్తుతియించుచున్నవి మహా దూతలు🪽 ప్రధాన దూతలు నీ నామము కీర్తించుచున్నవి (2)🎤🔉🎙️ దేవా నా ప్రాణము నీ కొరకై తపియించుచున్నది (2). ❤❤ ||ఆరాధింతును||🎉 Please visit our channel friends and do subscribe our channel....🎉❤
@Prabhujyothi6071
@Prabhujyothi6071 21 сағат бұрын
పాట చాలా బాగుంది
@BujjammaDokuburra
@BujjammaDokuburra 4 күн бұрын
3:20 lo okka hindhuv kumarudu devunni aradhinchi papanni vedichipettadu🙏🙏🙏🙏devuni rakadanu evaru apaluru thank you lord❤❤🙏🙏💘
@sridharkota9924
@sridharkota9924 16 күн бұрын
దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్ 🙏✝️🙏✝️🙏✝️🙏
@syambabu7411
@syambabu7411 13 күн бұрын
దేవునికే మహిమ.....
@GudalaNagasailua
@GudalaNagasailua 15 күн бұрын
Praise the lord 🙏🙏🙏 Ayyagaru 🙏🙏🙏🙏🙏
@sankaraopticals6081
@sankaraopticals6081 2 күн бұрын
🙏🙏🙏🙏🙏🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻
@davidrajur192
@davidrajur192 13 күн бұрын
Vandanalu Ayya garu
@tirupalkannali7710
@tirupalkannali7710 16 күн бұрын
దేవునికి మహిమ కలుగును గాక... అన్నా యొక్క పరిచర్య వేయిoతలు దీవించా బడును గాక
@Satyavani-c6j
@Satyavani-c6j 16 күн бұрын
👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌🙌🙌
@siromanijangam9497
@siromanijangam9497 15 күн бұрын
Devuni ke Mahima kalugunu gaka A men
@revrashokofficial3323
@revrashokofficial3323 16 күн бұрын
We feel the presence of God through this wonderful praise and worship.Thank you Lord, God bless your family.
@MeenavilliJyothi
@MeenavilliJyothi 7 күн бұрын
Nice song
@sureshtenali3103
@sureshtenali3103 16 күн бұрын
ఈ పాట ద్వారా అందరికీ సమస్త మహిమా ఘనత ప్రభావం కలగాలని కోరుకుంటున్నాము...
@Manoj9502KUMAR
@Manoj9502KUMAR 16 күн бұрын
అందరికీ కాదు బ్రో దేవునికి మాత్రమే ఘనత మహిమా ప్రభావములు కలగాలి..
@johnallemby5248
@johnallemby5248 13 күн бұрын
🎉🎉 Praise the Lord 🎉🎉 Hallelujah 🙌 Glory to God. ❤❤
@Iloveindia0948
@Iloveindia0948 13 күн бұрын
😍👏👏👏👏👏👌👌🙌🙌🙌🙏Glory to God🙌God bless you brother🙏
@katasrinivas2240
@katasrinivas2240 14 күн бұрын
Amen Amen Amen
@nissyyattelly8427
@nissyyattelly8427 16 күн бұрын
Glory to God 🙏🙏🙏
@Dara.2614
@Dara.2614 16 күн бұрын
దేవునికె స్తోత్రములు🙏🙏
@estherbariki7124
@estherbariki7124 15 күн бұрын
Praise the Lord Ayyagaru 🙏 Vandanalu
@josephtkambidamavarapu6726
@josephtkambidamavarapu6726 14 күн бұрын
God bless you brother
@sudhakardasari745
@sudhakardasari745 16 күн бұрын
చాలా బాగుంది 🙏🙏🙏🙏🙏🙏🙏
@chadayesudas
@chadayesudas 10 күн бұрын
Devuniki mahima kalgunugaka 🎉 Amen Aradhana Nekee yessaiah 🎉
@THOKALASAILAJA
@THOKALASAILAJA 16 күн бұрын
Praise the lord ayyagaru 🙏🙏 Song chala Baga padharu.
@voiceofchristpvn1579
@voiceofchristpvn1579 16 күн бұрын
Amen yesayaaa
@nagarajukollu213
@nagarajukollu213 15 күн бұрын
ఆమెన్ అయ్యగారండీ
@jessykiran9503
@jessykiran9503 16 күн бұрын
Praise and worship only for the Mighty Lord Jesus
@sriramulu2373
@sriramulu2373 15 күн бұрын
Wonderful aradana song ayya🙏 Devuni Mahima🙏✝️✝️✝️✝️✝️🌹🌹🌹🌹🌹🤝
@rajusinapelly4302
@rajusinapelly4302 14 күн бұрын
దేవునికి మహిమ కలుగును గాక 👌👌
@KiranmaiJohnson
@KiranmaiJohnson 14 күн бұрын
థాంక్స్ ఎంతమంచి సాంగ్ యిచ్చారు
@PrasadD-c3c
@PrasadD-c3c 14 күн бұрын
Wonderful 🎶song❤❤❤❤
@uppalamamatha5468
@uppalamamatha5468 6 күн бұрын
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ 🙏
@chadayesudas
@chadayesudas 15 күн бұрын
Praise Glory🎉
@edurusyamkumar3611
@edurusyamkumar3611 13 күн бұрын
Glory to the name of jesus 🙌
@KuvvarapuPrasanthi
@KuvvarapuPrasanthi 16 күн бұрын
దేవునికి స్తోత్రం🙇‍♀️🎻
@mokshithad7172
@mokshithad7172 16 күн бұрын
Samastha mahima,ghanatha prabhavamulu yesayyake chellunu gaaka amen,amen🙏🙏
@chadayesudas
@chadayesudas 15 күн бұрын
🎉 praise the lord pastor garu 🎉 devuniki mahima kalgunugaka Amen 🙏🙏🙏🙏🙏🙏🙏 neeke MAA Aradhana yessaiah🎉 yesudas Malkajgiri
@p.d.v.prasadaraopathuri5653
@p.d.v.prasadaraopathuri5653 3 күн бұрын
Praise the lord ayya garu 🙏👌👍💯, beutiful Song, glory to God
@Joseph-b7
@Joseph-b7 16 күн бұрын
Praise the lord pastor garu 🙏
@grizildasamuel16
@grizildasamuel16 15 күн бұрын
Devuniki Mahima kalugunu Gaka Amen 🙏
@SivaShankarSS-c6d
@SivaShankarSS-c6d Күн бұрын
గ్లోరీ టూ good
@sivamm
@sivamm 16 күн бұрын
దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్
@MarlapudiMarypeter
@MarlapudiMarypeter 16 күн бұрын
Thank you ayyagaru
@santoshk468
@santoshk468 13 күн бұрын
Super song sir praise the lord 🙏🙇☦️🙇🙏
@sumalatha9872
@sumalatha9872 7 күн бұрын
Naa devuniki samastamu saadyame, Amen🙏
@lokeshjames2664
@lokeshjames2664 5 күн бұрын
ಆರಾಧನೆ ನಿಮಗೆ ಯೇಸಯ್ಯ... ಹೃದಯಪೂರ್ವಕವಾಗಿ ನಿಮ್ಮನೆ ಆರಾದಿಸುತ್ತೇವೆ
@JayaJaya-n7x
@JayaJaya-n7x 13 күн бұрын
Praise the lord devuniki mahimakalugunugaka amen
@udayalakshmi7973
@udayalakshmi7973 15 күн бұрын
Praise the lord andi 🙏 maku meeru God gift andi god bless you andi
@prakashkonadoddi7330
@prakashkonadoddi7330 16 күн бұрын
Devuniki sthotram kalugunugaka....amen.....
@RameshRupa-w3s
@RameshRupa-w3s 16 күн бұрын
Praise the lord Ayyagaru exlent song tq God
@GangadharBejjenki
@GangadharBejjenki 13 күн бұрын
Amen chala bagundhi ayyagaru....❤
@vijayee-0073
@vijayee-0073 14 күн бұрын
Lyrics chala bagundi❤chala chala chala Chala bagundi
@ilikeusir2410
@ilikeusir2410 16 күн бұрын
I LOVE THIS SONG ✝️❤️🙏🏻 TQ JESUS
@pas.rajaratnamberachah9830
@pas.rajaratnamberachah9830 16 күн бұрын
పాట చాలా బాగుంది అయ్య గారు
@panugantiramesh3273
@panugantiramesh3273 Күн бұрын
🎉🎉🎉❤❤❤
@keerthikatta9167
@keerthikatta9167 13 күн бұрын
Deva yemani varninchagalani ayya ninnu,entha goppa Devudu vi ayya nuvvu 😭😭😭😭
@RajuRaju-kx9jc
@RajuRaju-kx9jc 12 күн бұрын
గాడ్ బ్లెస్స్ యు ఎక్సలెంట్ సాంగ్ 🎉🎉🎉
@sathyendraprakash1803
@sathyendraprakash1803 16 күн бұрын
ದೇವರಿಗೆ ಮಹಿಮೆಯಾಗಲಿ🎉
@SrinuSrinu-pf8wi
@SrinuSrinu-pf8wi 16 күн бұрын
Aman PRAISE the lord ✊✊✊✊
@anilruben9883
@anilruben9883 11 күн бұрын
@BosireddyMallikarjunareddy
@BosireddyMallikarjunareddy 9 күн бұрын
😊
@jayasreeyerriboina8514
@jayasreeyerriboina8514 14 күн бұрын
Praise the lord Maa kuttumbam kosam Maa Pedhakuthuru Maa alludu devudu sannidiki nadipimcha badali Maa Chinna kuthuru vivaham kosam devudu chithanusaram manchi jivitha bagyaswami ravaali ani prayer cheyandi
@pas.rajaratnamberachah9830
@pas.rajaratnamberachah9830 16 күн бұрын
🎉 praise God 🙏🏻
@kranthibabu6181
@kranthibabu6181 16 күн бұрын
Praise the lord ayyagaru
@Babypadavala
@Babypadavala 14 күн бұрын
Ameen ameen ameen ameen 🙏🙏🙏🙏🙏
@kathulaestherrani6772
@kathulaestherrani6772 14 күн бұрын
Amen chati song vinnaduku devuniki vandanalu
@kathulaestherrani6772
@kathulaestherrani6772 14 күн бұрын
🙏
@febarani2354
@febarani2354 8 күн бұрын
🎉🎉🎉🎉🎉
@SureshPulavarthi-bg6wm
@SureshPulavarthi-bg6wm 15 күн бұрын
Wonderful song God bless u All🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤🎉
@Ravi6-x3x
@Ravi6-x3x 16 күн бұрын
Wonderful worship. I like this Pastor n his wife n children very much. They are always simple. No show. Could feel the presence of God. Pastor keep it up. Don't be tempted by looking at other churches pomp n show. God bless you.
@ushatalluri6614
@ushatalluri6614 16 күн бұрын
Yes 💯💯
@Heavenlyfather-se1dx
@Heavenlyfather-se1dx 4 күн бұрын
Chala bagundhi annaya song Meru inka Elane devunilo Manchiga songs rayali padala ani korukuntunnamu annaya God bless you annaya ❤😊 Devuniki mahima kalugunu gaka ❤
@udayasreebairoju5134
@udayasreebairoju5134 15 күн бұрын
Great worship song 🙏🏻🙏🏻🙏🏻👌🏻✝️
@grazykiruba0919
@grazykiruba0919 2 күн бұрын
Feel the presence of God....
@prasannababukaturi4642
@prasannababukaturi4642 13 күн бұрын
🛐🛐🛐🙏🙏🙏
@Johnnallamelli
@Johnnallamelli 16 күн бұрын
Praise the lord
@rjtechworld4185
@rjtechworld4185 16 күн бұрын
2025 The Best Meaningful Song...🙏🙏🙏
@joelstudioofficial
@joelstudioofficial 16 күн бұрын
All glory to Jesus thank you pastor garu for the lovely worship song
@peddaborusu1719
@peddaborusu1719 9 күн бұрын
Wonderful song singing worship the lord glory to jesus amen 🙏💐🫂❤️👍👌🤚🤚🤚
@rajak6884
@rajak6884 13 күн бұрын
❤❤❤tq lord 🙏🙌🙌❤️✨
@rev.chmanasseh6321
@rev.chmanasseh6321 16 күн бұрын
Glory to God 🙏🙏 praise the lord anna garu 🙏🙏 Gud song
@devidsnaveensolomonu4876
@devidsnaveensolomonu4876 16 күн бұрын
Beautiful song 🎉 Amen
@annetlang1087
@annetlang1087 15 күн бұрын
❤❤❤❤❤❤❤glory to Jesus amen ❤
@devaramesh2359
@devaramesh2359 16 күн бұрын
Praise the Lord 🙏brother vs sister super worship 🎉🎉🎉💐💐💐my favorite song
@KondaVeerababu-p9i
@KondaVeerababu-p9i 16 күн бұрын
❤❤❤❤
@jayarajjayaraj2595
@jayarajjayaraj2595 5 күн бұрын
Nice song 👍❤
人是不能做到吗?#火影忍者 #家人  #佐助
00:20
火影忍者一家
Рет қаралды 20 МЛН
Sigma Kid Mistake #funny #sigma
00:17
CRAZY GREAPA
Рет қаралды 30 МЛН
ఏసన్న గారు నాతో చెప్పిన మాట||john_wesly_anna||hosannaministries
5:01
యేసే విశ్వ నిర్మాణకుడు
Рет қаралды 122 М.
Hosanna Ministries 2025 NEW YEAR OFFICIAL VIDEO Song 4K || Hosanna Ministries Vijayawada
14:37