దేవుడు మిమ్మల్ని ఇంకా బహుగా దీవించి అనేక మధురమైన పాటలను ఆత్మీయులను బలపరుచుటకు మిమ్మల్ని దేవుడు వాడుకొనును గాక వ్రాయించును గాక ఆమెన్ ఆమెన్
@JangaGraceraju Жыл бұрын
Super anna
@crossgospelministries Жыл бұрын
నేనెంత ధన్యుడనో...ప్రియుడా యేసయ్యా నీ రెక్కల నీడలో ఆశ్రయమిచ్చితివి సమృద్ధి కృపతో..మారని ప్రేమతో.. ఉన్నత కార్యములు నాకై చేసితివి పరవశమే పరిమళమే నీ కౌగిలి లో సంతసమే సంబరమే నీ సన్నిధిలో నీకు దూరమైన స్థితిలో నే గాయపడిన వేళ నా దీన స్థితిని చూచి దాటిపోక నా హృదినీ కట్టినావే పరమ తండ్రి గా క్షేమం బహు పదిలం నీ ఒడిలోనే ధైర్యం సహవాసం నీ ఉపదేశం శ్రమకు తాళలేని స్థితిలో నే తల్లడిల్లు వేళ నీ కరము చాపి నన్ను చేరదీసి నీ చెలిమి పంచినావే నా హితుడవై గమనం నా గమ్యం నీ కృప లోనే గానం నా గాత్రం నీ కొరకే నిరాశ చెందు స్థితిలో నే సాగలేని వేళ నీ ఆత్మ వర్షమును పంపి నాకై ఫలియింపచేసినావే నాదు బ్రదుకును స్వాస్థ్యం నా సర్వం నీవేనయ్య జీవించెద నీకై శ్రేష్ఠ ఫలముగా
@r.syamarao5793 Жыл бұрын
Congratulations Ayyagaaru, thank you Jesus 🙏
@vemavarapuvijay3256 Жыл бұрын
Chana price the lord Good song god bless you wanna
@vijayprinces69354 ай бұрын
Good
@ANANDANAND-yh3ry6 күн бұрын
అన్నా ఇ న్ని రోజుల వరకు ఈ మధురమైన పాటకు దూరంగా ఉన్నందుకు నేను ఎంతగానో బాధపడుతున్నాను ఎంత దేవా దేవునికి స్తోత్రం కలుగును గాక. దయచేసి ట్రాక్ పెట్టండి అన్నా
@banuchandre21654 ай бұрын
ఆత్మ పూర్ణు లైన దైవజనులు ఆత్మీయంగా బలపరుస్తూ ఉంటారు.... మనసును కదిలించిన పాట 🙏🙏
@Anusha718 Жыл бұрын
Buatiful song,, lyrics pettandi brother
@rajasekharsarekukka33510 ай бұрын
మనసును కదిలించే సాంగ్ 🙏👍🤝
@flaviarithesh8516 Жыл бұрын
👌👌👌🙏🏻🙏🏻🙏🏻
@vijayakandavalli4 ай бұрын
కృంగిన వేళలలో బలపరిచిన పాట....... దేవునికే మహిమ
@rajasekharsarekukka33510 ай бұрын
Good song anna
@sureshdr71062 ай бұрын
Super anna Praise the Lord anna🎉🎉
@servantofjesusministries Жыл бұрын
కష్టకాలములో ఓదార్పు నిధి ఈ పాట.
@broprakash6161 Жыл бұрын
అధ్భుతమైన పాట అన్న పరవశమే పరమళమే నీ కౌగిలిలో సంతసమే సంబరమే నీ సన్నిధిలో….❤
@devasahayam1816 Жыл бұрын
Praise the lord ayyagaru
@ravikuchipudi5124 Жыл бұрын
Devuniki Mahima ghanata kalugunu Gaka Amen🙏🙏🙏
@servantofjesusministries Жыл бұрын
Almighty studios ని బట్టి నేను దేవుని బహుగా స్థుతిస్తున్నాను,
@DundangiSrinu Жыл бұрын
👌👌👌👌👌🙏🙏
@rajuboda3772 Жыл бұрын
చాలా భాగా పాడారు బ్రదర్ మీనింగ్ సింగ్ music wonderful God bless you brother
@nshnsh364 Жыл бұрын
😂😂🎉🎉🎉❤❤🙏🙏🙏🙏🤚🤚🤚
@SHALEMOFFICIABODDULURUPADU Жыл бұрын
Supar Anna
@ThimmothiHarijana Жыл бұрын
Virgina Manasuku jivadhathav nive❤ deva 😢prise the lord
@SRKvideos220614 күн бұрын
Wonderfull song sir 👌👌👌🙏🙏🙏🙏
@pastorakshay823014 күн бұрын
Praise the Lord Hallelujah
@SaraswathiPothagani-zv9oj9 ай бұрын
అందరికీ వందనాలు నా కొరకు ప్రార్థన చేయండి నేను కూడా మీ అందరి గురించి నేను ప్రార్థన చేస్తున్నాను ఈ పాట లిరిక్స్ పెట్టండి వందనాలు
@anilkumardevaguptapu3230 Жыл бұрын
❤
@pastorsamuel95246 ай бұрын
ఈ పాట ఆత్మీయంగా ఎంతో ఆదరణ కలిగించింది god bless you Praise the lord
@servantofjesusministries Жыл бұрын
యిర్మియా 15:11 అందుకు యెహోవా నిశ్చయముగా నీకు మేలుచేయవలెనని నేను నిన్ను బలపరచుచున్నాను, కీడు కాలమున ఆపత్కాలమున నీ శత్రువులు నిశ్చయముగా నీకు మొరలిడునట్లు చేయుదునని సెలవిచ్చెను. The LORD said, Verily it shall be well with thy remnant; verily I will cause the enemy to entreat thee well in the time of evil and in the time of affliction.
@kotayohoshuvayohoshuva Жыл бұрын
Anna prise the lord
@SaraswathiPothagani-zv9oj9 ай бұрын
మన ప్రభువైన యేసుక్రీస్తు నామము హృదయ పూర్వకమైన వందనాలు ఈ పాట చాలా సంతోషకరంగా దేవుని మహిమ ఉంది కాబట్టి ఈ పాట లిరిక్స్ పెట్టండి వందనాలు
@nayomimekala9461 Жыл бұрын
Halleluah...... 🥺😥🙏🙏👏👏👏👏👏🙇🙇🙇
@hanjigarja6493 Жыл бұрын
Super song by askhaya bradar Anna nice vayece
@VenkateswaraAppana Жыл бұрын
Hi
@santukalos9306 Жыл бұрын
Praise God Anna
@kjphilipkjphilip7791Ай бұрын
Glory to God 🙏🙏
@AlphaOmegYeshua Жыл бұрын
Supper Supper Supper
@AlphaOmegYeshua Жыл бұрын
Good song pastor garu praise the Lord ❤
@Chinnabingi-w3q Жыл бұрын
Praise the lord sir song Telugu lyrics patande
@VandanamCh-l9f Жыл бұрын
పాట కొరకే ఎదురుచూసినందుకు చాలా అద్భుతంగా ఉన్నది దేవుని నామానికి మహిమ కలుగునుగాక గాక
@PremaSarupi11 ай бұрын
🙏🙏🌹💐
@yvijayakumar911 ай бұрын
👍
@servantofjesusministries Жыл бұрын
దేవుడు ఈ పరిచర్యను, ఈ సంఘమును, మన అక్షయ్ అన్నయ్యను బహుగా దీవించి విస్తరింపచేయును గాక ఆమేన్.
@crossgospelministries Жыл бұрын
Praise God and congratulations Anna
@kristhusainikulu2601 Жыл бұрын
*పల్లవి* :నేనెంత ధన్యుడనో ప్రియుడా యేసయ్య నీ రెక్కల నీడలోఆశ్రయమిచ్చితివి సమృద్ధి కృపతో మారని ప్రేమతో ఉన్నత కార్యములు నాకై చేసితివి పరవశమే పరిమళమే నీ కౌగిలిలో సంతసమే సంబరమే నీ సన్నిధిలో *చ* 1: నీకు దూరమైన స్థితిలో నే గాయపడిన వేళ... నా దీనస్థితిని చూచి దాటిపోక నా హృదినే కట్టినావే పరమ తండ్రిగా క్షేమం బహుపదిలం నీ ఒడిలోనే ధైర్యం సహవాసం నీ ఉపదేశం **చ**2: శ్రమకు తాళలేని స్థితిలో నే తల్లడిల్లువేళ..... నీ కరము చాపి నన్ను చేరదీసి నీ చెలిమి పంచినావే నా హితుడవై గమనం నా గమ్యం నీ కృపలోనే గానం నా గాత్రం నీ కొరకే **చ**3: నిరాశచందు స్థితిలో నే సాగలేనివేళ... నీ ఆత్మ వర్షమును పంపినాకై ఫలింపచేసినావే నాదు బ్రతుకును సాక్ష్యం నా సర్వం నీవేనయ్యా జీవించెద నీకై శ్రేష్ట ఫలముగా Heart melting lyrics... Glory to God.. Tq for uploading this wonderful song brother 🙌🙌🙏
@NageswararaoMamillapalli-il6zr Жыл бұрын
Very nice liric and very good singing God bless you
@affiyamyla1135 Жыл бұрын
Praise the lord pastor garu
@hermongospelministries-owk Жыл бұрын
Glory to almighty God alone Vagdhaana geetham
@HindiIndian-z7p Жыл бұрын
❤🎉🙏🙏🙏🙏
@servantofjesusministries Жыл бұрын
Praise the Lord
@SaraswathiPothagani-zv9oj9 ай бұрын
నా పేరు షాలేమురాజు
@jesuschurch3264 Жыл бұрын
దైవ సేవకులకు మా హృదయపూర్వక వందనాలు. పాట చాలా అద్భుతంగా ఉంది . దేవుడు బలపరిచిన విధానము. ఈ పాట ప్రతి ఒక్కరిని బలపరుస్తుందని నేను అనుకుంటున్నాను దేవునికి మహిమ కలుగును గాక❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@kondrumahendranath8507 Жыл бұрын
Good tuning lyrics and music praise the Lord
@VenkateswaraAppana Жыл бұрын
🎉
@anilkumardevaguptapu3230 Жыл бұрын
ఘనమైన కార్యాలకు ఘనమైన కృప తోడు ఉండటము అంటే ఇదే కదా!!!!!😊
@sunithajalla Жыл бұрын
Supar song Anna
@swarnabandi4393 Жыл бұрын
Glorious Worship Song Ayyagaaru 🙏,,All glory to God 🙌
@JosephGeddada Жыл бұрын
Praise the lord anna
@Pastorvijaygeddada Жыл бұрын
నేనెంత ధన్యుడనో ప్రియుడా యేసయ్య Glory to almighty God Praise the lord
@gonapavankumar4510 Жыл бұрын
Amen
@PHILADELPHIANEHEMIAH Жыл бұрын
Praise the LORD
@rajeshmendem8546 Жыл бұрын
చాలా ఆత్మీయంగా ❤❤❤ఉంది అన్న ఈ పాట
@mokaessaku1680 Жыл бұрын
దీవెనకరమైన సాంగ్ దేవుడు దీవించును గాక
@sudhakarv677 Жыл бұрын
Very good spiritual song
@Enoshkumarofficial Жыл бұрын
Praise the lord 🙏🙏🙏🙏 anna
@pastorvijayaraju4697 Жыл бұрын
God bless you and your family and your ministry Anna Garu
@JASHUVAGOSPELMINISTRIES Жыл бұрын
Hallelujah
@aremandarajiv Жыл бұрын
Meaning full lyrics...nice tune, vocals and Editing...God bless this ministry for his golry
@bethanychurchministries6510 Жыл бұрын
Praise the Lord annagaru 🙏
@mandajayarao4781 Жыл бұрын
❤i , Love you
@m.maheshelectrisan5492 Жыл бұрын
Amen🙏🙏
@yvijayakumar9 Жыл бұрын
Praise the Lord pastor garu 👏
@JoshuvaMolgar-of9yz Жыл бұрын
Praise the lord 🙏 Anna
@MrAnilkumar009 Жыл бұрын
So beautiful song ANNA ❤🎉🎉❤
@muralikrishna3385 Жыл бұрын
Praise the Lord brother. God bless you. Blessed ❤❤❤❤❤
@05siripatikavya21 Жыл бұрын
Amen 🙌🙌🙌🙌 Praise The Lord 🙏🙏🙏 Ayya Glory Be To The All Mighty God 👑👑👑👑 Glorious Song 🕊️🕊️🕊️🕊️
@ephphathaministrieskanuru4459 Жыл бұрын
Super song Anna All Glory to Almighty God
@BroManoharNewCovenant Жыл бұрын
"నేనెంత ధన్యుడనో ప్రియుడా యేసయ్యా..." తొలి పాదం తోనే తొణికిసలాడింది శ్రోత హృదయం. అన్నా అద్భుత గీత రచన/స్వరకల్పన/సంగీతం🎉 మీ కలం నుండి అనేక పాటలు జాలువారాలని హృదయపూర్వకముగా ఆశిస్తూ... నీ సహోదరుడు❤
@tadigirividyasagar6644 Жыл бұрын
Praise the lord Anna... Good song...
@yannamsravani4866 Жыл бұрын
Glory to God 🙏
@pastorjeevan1656 Жыл бұрын
Praise the lord wonderful heart ❤️ touching worship song
@nagamallaiahb81956 ай бұрын
Trak pettand yagaru
@hosahministriesjpt6126 Жыл бұрын
Glory to God
@jesusiworshipyou8198 Жыл бұрын
Wonderful Song Ayya❤❤❤
@saikumarsunkesula Жыл бұрын
నేనెంత ధన్యుడనో......// super song// praise the Lord .anna.
@VandanamCh-l9f7 ай бұрын
❤
@lighthousevisualmedia7354 Жыл бұрын
Thank you soo much anna for encouraging me... excellent music heart touching lyrics and beautiful editing. specially thanks to sandy anna n Nani for recommending me.
@servantofjesusministries Жыл бұрын
దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్
@salvadisony8742 Жыл бұрын
Praise the lord brother Nice song
@rangakombathula2178 Жыл бұрын
Praise the lord 🙏🙏🙏
@timothitimothi8429 Жыл бұрын
Praise the lord 🙏 Anna 🎉nice song 🎶
@VeerababuBlessingcutpiec-ns6wf Жыл бұрын
Glory to God ❤🎉
@rajeshmendem8546 Жыл бұрын
Amen Glory to God 🙏
@raviteja2972 Жыл бұрын
I wish you praise the lord 🙏🏿 brother
@jayapalmullangi6242Ай бұрын
Track please
@pastor.akshaynandyal1850 Жыл бұрын
Glory to God Exalent song Exalent lirics and words May God bless you 🎉🎁
@sriramulaphilipjohnofficia2992 Жыл бұрын
Anna Praise the lord song very powerful Happy New year Anna 🎉