కేశనపల్లి - Kesanapalli village Tour - Fish Market - Beautiful Beach

  Рет қаралды 20,459

Konaseema Life

Konaseema Life

Күн бұрын

ఇప్పుడు మనం చూస్తున్నది ...ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము ,br అంబేద్కర్ కోనసీమ జిల్లా, మలికిపురం లో ఉన్న కేశనపల్లి గ్రామం . బౌగోళికంగా కేశనపల్లి గ్రామం సముద్రతీర ప్రాంతం , ఒక ప్రక్క కరవాక గోదావరి నదీ పాయకు క లపబడుతున్న ఉప్పుటేరులు గ్రామానికి ఒక ప్రక్కగా పొడవుగా ప్రవహిస్తున్నాయి. 980 సంవత్సరాలకి ముందు పడమటిపాలెం , తూర్పు పాలెం , గొల్లపాలెం , కేశనపల్లి గ్రామాలన్నీ కలపి ఒకే గ్రామా పంచాయతి గా ఉండేవి .
కేశనపల్లి గ్రామం మండల కేంద్రం మల్కిపురం నుండి 13 కిలోమీటర్ లు , రాజోలు నుండి 15 కిలోమీటర్ లు , తాటిపాక నుండి 12 కిలోమీటర్లు , అమలాపురం నుండి 30 కిలోమీటర్ ల దూరం లోను ఉంటుంది . ఈ కేశనపల్లి గ్రామం లో ఉప్పుటేరు లో ప్రక్కన ఉన్న కొబ్బరి తోటలు చాల ఆహ్లాదకరంగా ఉంటాయి . ఇక్కడ ఒకసారి నిలబడి అ కాలువ అందాలూ చూస్తుంటే ... కేరళ లోని అల్లెప్పి లా అనిపిస్తాయి . కచితంగా అంతే అందంగానే ఉంటాయండి . అయితే ఇక్కడ ఈ ఉప్పుటేరు లో పడవ ప్రయాణం అందుబాటులో లేదు .
కేశనపల్లి లో ఫిష్ మార్కెట్ , highscholl విశేషాలు , మరెన్నో వేశేశాలు ఈ వీడియో లో చూడగలరు
Kesanaplli village , Malkipuram Mandal
Br.Ambedkar Konaseema District , AP INDIA
Like this video , Share & Subscribe !!
Don t miss next updates.
Audio Credits : Special Thanks to .. Vayali Bamboo Band, Kerala, India
Website - www.vayali.org
మరిన్ని కోనసీమ వీడియో ల కోసం క్రింద లింక్లు చూడండి
పులస స్టోరీ : • Godavari PULASA Story ...
కొబ్బరి పువ్వు తో బజ్జి : • Konaseema Street Food ...
ఆత్రేయపురం పూతరేకులు : • ఆత్రేయపురం పూతరేకులు P...
అంబాజీపేట పొట్టిక్కలు : • అంబాజీపేట పొట్టిక్కలు ...
షుగర్ ఫ్రీ స్వీట్స్ : • Sugar less & Special ...
నగరం గరాజిలు : • Muslim Traditional Swe...
రామలు ( చేపలు ) : • రామలు 🐠🐋🐟Rare Indian F...
అందమైన రాజోలు గ్రామం : • RAZOLE - రాజోలు గోదావ...
చింతలపల్లి గ్రామం : • చింతలపల్లి - Chintala...
గోదావరి వరదలు : • ఊడిమూడి//Ganti Pedapud...
రాజమండ్రి గోదావరి : • Rajamundry Godavari Fl...
లేడీస్ టైలర్ సినీ లొకేషన్స్ : • మానేపల్లి - లేడీస్ టై...
తాటి రొట్టె తయారీ : • తాటి రొట్టె 🌴 Tati rot...
డొక్కా తాడు తయారీ : • డొక్క తాడు తయారీ - Co...
అటుకులు తయారీ : • అటుకులు తయారీ - Tradit...

Пікірлер: 44
@venkateshmunigalavenkymuni1351
@venkateshmunigalavenkymuni1351 24 күн бұрын
మాది తెలంగాణా బ్రో కరీం నగర్ జిల్లా. సూపర్ బ్రో కోన సీమ అందాలు ఎమ్ తీసినవు డ్రోన్ కెమెరా తో.tq బ్రో
@VASTRABHUVISILKS
@VASTRABHUVISILKS 17 күн бұрын
Ma Aammama gari village. We have lot of memories in kesanapalli 😊. Thank you bro.
@pemmarajuramasaran7211
@pemmarajuramasaran7211 24 күн бұрын
మా పూర్వీకులు గ్రామం కేశనపల్లి. మా ముత్తాత గారు, శీతారామయ్యగారు (తాతయ్య గారు) వారి కూతురు, శ్రీ శేషమ్మ గారు (శేషావధూత) . వారి పేరు పై గీతా మందిరం కట్టించారు. ప్రతి భీష్మ ఏకాదశి రోజు అక్కడ గీతా పారాయణం, అన్న సంతర్పణ ఆ గ్రామస్థులు , జరుపుకుంటారు. . గుర్తు చేసినందుకు మీకు , ఇంకా జరుపుతున్న గ్రామస్థులకు నా హృరుదయపూర్వక ధన్యవాదములు. 🙏🙏🙏
@KonaseemaLife
@KonaseemaLife 24 күн бұрын
Avunandi chusaau akka naaku explain cheyyadaniki eyaru leka povatam tho chupinchalekapoyanu. Sorrry
@srinivasarao-sk8zl
@srinivasarao-sk8zl Күн бұрын
Chala bagundhi village excellent coverage good sir
@ysnmurthy6820
@ysnmurthy6820 24 күн бұрын
It’s my village and proud to be YENUMULA family My school my ❤ Thanks for your wonderful video Went to childhood days
@saiakhil8285
@saiakhil8285 24 күн бұрын
Chala baga locations chupecharu ... beautiful village 😊
@Joy_Cherry
@Joy_Cherry 4 күн бұрын
మా ఊరు❤❤
@swaroopatadi1607
@swaroopatadi1607 17 күн бұрын
My school and my church ❤❤
@chennuvenkateswaranaidu8298
@chennuvenkateswaranaidu8298 24 күн бұрын
Very nice. I visited Kesanapalli 50 Years ago.
@NaiduaIjjurothu
@NaiduaIjjurothu 13 күн бұрын
Visakhapatnam souurroundings... nicely sir
@sakkubai5001
@sakkubai5001 24 күн бұрын
Wow very nice I am from kp
@SallagoulsaramkalyanRamkalyan
@SallagoulsaramkalyanRamkalyan 14 күн бұрын
Nice my village
@TulasiAdapa-k2c
@TulasiAdapa-k2c 24 күн бұрын
Super Buji
@bhaskar8346
@bhaskar8346 19 күн бұрын
చాలా. బాగుంది మీ ఊరు
@ramamohan6296
@ramamohan6296 24 күн бұрын
చాలా మంచి వీడియో చేసారు బ్రదర్. నేను చంటి సినిమా చూసినప్పటినుండి ఈ లొకేషన్ ఎక్కడ అని తెలుసుకోవాలని అనుకొంటున్న. అది ఈరోజు మీ వీడియో ద్వారా తెలుసుకొన్నాను. చాలా థాంక్స్ బ్రదర్. అక్కడ తీసిన సాంగ్ అంటే నాకు చాలా ఇష్టం.
@NaiduaIjjurothu
@NaiduaIjjurothu 13 күн бұрын
Nicely sir
@raghavendragupha3714
@raghavendragupha3714 19 күн бұрын
Super brother
@madhaviskitchentipsandfoods
@madhaviskitchentipsandfoods 22 күн бұрын
madhi turpupalem andi nenu turpupalemm karangari ammaieni andi
@swaroopatadi1607
@swaroopatadi1607 17 күн бұрын
My village thank you so much brother 🎉🎉
@KonaseemaLife
@KonaseemaLife 17 күн бұрын
Always welcome
@NarayanamurthyGundumenu
@NarayanamurthyGundumenu 24 күн бұрын
దక్షిణా న హిందూ మహా సముద్రం కాదు బంగాళా ఖాతం
@BABU-nx5zw
@BABU-nx5zw 23 күн бұрын
థాంక్స్ బ్రదర్
@sakkubai5001
@sakkubai5001 24 күн бұрын
Remembering my school days in 1970 Present settled in Hyderabad Retd from Railway
@srinuvas5535
@srinuvas5535 24 күн бұрын
hi
@kprasad4855
@kprasad4855 24 күн бұрын
నేను కేశనపల్లి హై స్కూల్ 2001to 2006 లో చదువు కున్నాను మా ఊరు గుడపల్లి పల్లెపాలెం
@geetacharimanepalli3181
@geetacharimanepalli3181 19 күн бұрын
పుట్టిన ఊరు చూసినందుకుచాలాఆనందంగావుదిమేంచదువుకునఊరుసూకులు
@KonaseemaLife
@KonaseemaLife 19 күн бұрын
Thank 🙏🙏🙏❤ you
@tejaadabala3041
@tejaadabala3041 24 күн бұрын
Kesanapalli❤
@niharikareddy9457
@niharikareddy9457 17 күн бұрын
Very nice 😊 peddapuram place chupinchandi
@srikanthsca
@srikanthsca 23 күн бұрын
Background music is very nice
@venkateshmunigalavenkymuni1351
@venkateshmunigalavenkymuni1351 24 күн бұрын
❤❤❤❤Wow super bro ❤❤❤❤
@KonaseemaLife
@KonaseemaLife 24 күн бұрын
Thank you so much
@tharikrishnarao8197
@tharikrishnarao8197 24 күн бұрын
Nice information Anna 👍☺️👍☺️❤❤.h!
@SB7Channel
@SB7Channel 24 күн бұрын
@surendarmohan9033
@surendarmohan9033 24 күн бұрын
Not Indian ocean ,it is bay of Bengal
@chennuvenkateswaranaidu8298
@chennuvenkateswaranaidu8298 24 күн бұрын
The Bay of Bengal is a part of the North Indian Ocean. Best wishes.
@NageswaroaYedla
@NageswaroaYedla 12 күн бұрын
Hindhu Maha samudhram kadhu nayana bangalakatham
@tirumanimallikarjuna3986
@tirumanimallikarjuna3986 24 күн бұрын
Hindumaha samudram kadu brother bangalakatham
@srinuvas5535
@srinuvas5535 24 күн бұрын
bangalakatam bro
@geetacharimanepalli3181
@geetacharimanepalli3181 19 күн бұрын
బాబునినుచూడాలిఎవరితాలూకఅమనువు
@KonaseemaLife
@KonaseemaLife 19 күн бұрын
రాజోలు అండీ , నా పేరు శ్రీనివాస్
@anandkumar-iv4zf
@anandkumar-iv4zf 24 күн бұрын
Mee number ఇవ్వండి మీతో మాట్లాడాలి....
@KonaseemaLife
@KonaseemaLife 24 күн бұрын
Ekkada nundi sir meeru.
Blue Food VS Red Food Emoji Mukbang
00:33
MOOMOO STUDIO [무무 스튜디오]
Рет қаралды 35 МЛН
Running With Bigger And Bigger Feastables
00:17
MrBeast
Рет қаралды 210 МЛН
Usa Donkey Border Crossing Telugu | US Mexico border
21:39
Naa Anveshana
Рет қаралды 1,9 МЛН