స్వచ్ఛమైన తెలుగులో చక్కగా వివరిస్తున్నారు గురువుగారు, ధన్యవాదాలు.
@haribabureddymasu60132 жыл бұрын
Super Babai garu
@gortyramana3553 жыл бұрын
మీ తెలుగు లో చెప్పే తీరు అమోఘం. చాలా సరదాగా వుంటుంది. మీరు చేసే వంటకాలు తినే భాగ్యం మాకు వుంటుందా ఎప్పటికైనా. ముఖ్యంగా మీరు చేసిన పనసు పొట్టు కూర, కందా బచ్చలి కూర, గోంగూర పచ్చడి, ముక్కల పులుసు తో మీతో సహ పంక్తి భోజనం చెయ్యాలి అని కోరిక. తీర్చే భాగ్యం ప్రసాదించండి గురువు 🙏🙏🙏 గారు
@InsaanInsaan1733 жыл бұрын
Ayya mundiga Mee kallaki dandaalu.naaku chaala ishtanga pettina dandaalu.meeku andharu pettina comments Anni chaduvuthanu Mee meeda ishtanga bhakthiga gouravanga ila rakarakaaluga pettina comments anni chadivina avi naku thakkuve.naku chinnapati nundi oka brahmana agraharamlo puttalekapoyane ani bhadhapadevadini. naku brahmanulu ante chala ishtam.oka manishi dharmanga vunte ayane brahmanudu.mee channel naaku edurina manchi avakasam.intha dhaggaraga nenu brahmana geevanaanni chudagalguthunnanu.nenu settibhaligini .Mee valla madi aacharalaki nenu vallatho kalupukolenu anthe devudu Anni andariki ivvadu naku brahmana puttka adrushtam e jalmaki ledu.jeevahimsa papam ani nenu neechu maansalu maanesanu chinnappude .naa pillalu anthe.sir meeku namaskaramulu
@prasannagondela45772 жыл бұрын
బ్రహ్మాండం గురువు గారు....మీరు చెబుతుంటే నే ఆ రుచి తెలిసిపోతుంది .. చక్కని తెలుగింటి వంటలను మీ చక్కటి స్వచ్చైన తెలుగు ఉచ్ఛారణ తో ఎంత చక్కగా చెబుతున్నారు🙏🙏🙏🙏
@vijayagayatri73013 жыл бұрын
మీరు చేస్తున్న వంట మీరు చేస్తున్న విధానం మీరు చెప్పే మాటలు చాలా చాలా బాగున్నాయండి అద్భుతంగా ఉంటుంది ఈ కూర
@kanakadurga17852 жыл бұрын
Namaskaram guruvu garu super recipe chala bagundi super
@VijayaLalitha_ Жыл бұрын
మీరు చేసే వంటలు కన్నా మీ మాటలే కడుపు నింపుతాయి అద్భుతంగా చెప్తున్నారు గురువుగారు.
@srinubabukataris33113 жыл бұрын
నిజమే గురువు గారు.. అకాకర కాయ కూర తీనేటపుడు గింజలు నోటికి తగిలేటపుడు ఆ రుచి 😋😋 అమోఘం.. మీరు తయారి చేసిన విధానం చాలా బాగా బాగుంది 🙏🙏
@bhaveshreddy32063 жыл бұрын
వెట్రవేల్ మురుఘనఖ్ హరో హర గురు దేవుల శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు 🥰🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🍑🍑🍑🍊🍊🍊🍒🍓🍒🍎🍎🍎🍎🌹🌹🍯🍯🍏🍏🥗🥗🥗🧆🧆🍓🍓🍈🍈🥭🥭🥭🍨🍨🍨🍧🍧🍦🍦🍦💐💐💐🥀🥀🌺🌺🌷🌷🌷🥥🍌🍌🥥🥥🥥🥥🍌🍌🍌🔥🔥🔥🪔🪔🪔🪔🪔🥙🥙🥙🥙🥙🍍🍍🍍🍍🍍🥰🥰🤗🤗🥳🥳
@raocnrao3 жыл бұрын
చాలా బాగా సవివరంగా చూపించారు ధన్యవాదములు
@nageswaribollu7153 жыл бұрын
మీరు వంట చేస్తూ చెప్పే మాటలు కమ్మగా కడుపు నిండిన ట్టు గా ఉంటుంది గురువుగారు 🙏
@pardhasaradhipulugurtha9123 Жыл бұрын
Super preparation guruvu garu namaste
@purna.2.O3 жыл бұрын
నమస్తే బాబాయ్ గారు🙏 ఆకాకరకాయ జీలకర్ర కారం వేపుడు చాలా బాగా చేసి చూపించారు బాబాయ్ గారు 🙏
@syamalarudraraju77363 жыл бұрын
జీలకర్ర కారంబును జేర్చి స్వామి చూపినట్టి యాకాకర వేపుడు రుచి జెప్ప తరమా నెవరికైనఁ జేసి యార గింప నానందము ననుభవింప గలము. ధన్యవాదాలు బాబాయ్ గారు.
@subrahmanyammalladi66273 жыл бұрын
అమ్మాయీ మీరు వ్రాసిన తేట గీతి పద్యము ఛాలా చాలా బాగుంది సంతొషం శభాష్ మహిళా శుభమ్ భూయాత్
@bhaveshreddy32063 жыл бұрын
ఏవిటర్థవైందా అదన్నమాట,గురుదేవా మీరిలా సంతోషంగా అంటే చాలు మాకు తృప్తి ఆనందం ప్రశాంతం 🥰🥰🥰🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎🌹🌹🌹🌹🌹🌹🌹🥥🥥🥥🥥🥥🥥🍌🍌🍌🍌🍌🍌🔥🔥🔥🔥🔥🪔🪔🪔🪔🍧🍧🍧🍨🍨🍨🥭🥭🥭🍈🍈🍓🍓🍓🧆🧆🥗🥗🍏🍏🍯🍯🍯🍦🍦💐🥀🥀🌺🌷🌷🌷🍍🍍🍍🥙🥙🍊🍊🍊🍑🍑🌽🌽🌽🌽🌽🥰🥰🥳🤗🥳🤗
@ananda19483 жыл бұрын
వాద్యార్ మీరు సాదకం(అన్నాదరువు) నేర్పు విధము చాలా సులభతరం, అందులో నాలా కొత్తగా నేర్చుకొని వాటిననుసరించి చేసుకునే వారికి మరీ🙏🏼🙏🏼🙏🏼
@raziavayalapalli17812 жыл бұрын
గురువుగారు చాలా బాగా చేశారు
@rajukolloju.10022 жыл бұрын
గురువు గారికి నమస్కారములు ఒక మంచి వంటకం తయారు చేశారు ఆ కాకరకాయ కొంచెం ఖరీదు ఎక్కువ కానీ బాగుంటాయి మీరు చేసే విధానం చాలా బాగుంది జిలకర ఎండుమిరపకాయల కారం తో తయారు చేసిన ఆ కాకరకాయ వేపుడు చాలా చాలా బాగుంది గురువు గారికి ధన్యవాదాలు 🙏🏻
శుభోదయం స్వామి రుచికరమైన వేపుళ్లు చేసి చూపిస్తున్నారు మాకు ధన్యవాదాలు స్వామి👌👍🙏🏻
@vishnujayanti15993 жыл бұрын
మీరు చేసే విధానం ,ఎలా చేయాలో ,ఆకాకరకాయలు ,తరగటంలో ఆముక్కలు చూస్తుంటే ,అందులో కత్తి పీటతో ,తరగటం, చూడగానే ,కూర ఎంత బావుంటుందో , మీ మాటలు ,ఎంత చక్కగా ,ఇంకా వినాలని వుందండి , ఎక్కడ ,పరుషవాక్యం లేకుండా ,మీ అమ్మ గారు ,చాలా పద్ధతి నేర్పించారు ,కాబట్టే ,మాకు మీమాటలు వినే ,అదృష్టం , కలిగి దండి ,మాది కూడా రాజమండ్రి దగ్గర కొంత మూరుఅండి ,మాఅమ్మ గారు ,పశ్చిమగోదావరి జిల్లా , మీరు చెప్పిన వంట లు కూడా ,మావంటలు లాగ వుంటాయండి , కానీ మీరు చేసే పద్దతి, అంత వివరంగా చెప్పటం ,మీరు ,చేయడం ,మేమందరం చూసి , అబ్బా ఎంత బాగా చేస్తున్నారో ,అని ,మేము కూడా అలాగే చేసుకుని తృప్తి గా భోజనం చేస్తున్నామండి , ఈరోజు ఆకాకరకాయ కూరండి , మీరు వేసే ఇంగువ వీరాంజనేయ షాప్ లో కోటగుమ్మంలో,దొరుకుతుందాండి, ఈ ఇంగువ మాఅమ్మ వాడేదండి , మాదాకా వచ్చాక పౌడర్ , మీరు వాడే ఇంగువ బావుంటుందండి , మీ స్వచ్ఛ మైన మాటలకి , శతకోటి వందనాలండి , మీకు ఎల్లప్పుడూ శ్రీ రామ రక్ష. కలగాలని
@nsunildattu25863 жыл бұрын
ఆ కాకరకాయ వేపుడు సూపర్ గురువుగారు .👌🙏
@purnagarden2 жыл бұрын
నిజమే గురువుగారు ఆకాకరకాయ వేపుడు చాలా బాగుంటుంది అండి అందులో మీరు జీలకర్ర కారం వేసి చక్కగా ఉల్లిపాయ వెల్లుల్లిపాయ లేకుండా ఎంతో బాగా చేసి చూపించారు నాకు అలాంటి వంటలు చాలా ఇష్టమండి అమోఘం
@అమ్మదయఉంటేఅన్నీఉన్నట్టే3 жыл бұрын
చాలా కృతజ్ఞతలు చాలా అద్భుతమైనటువంటి కూర
@mkbhargavirhymesvibes3 жыл бұрын
మీ వంట అద్భుతం.మీ మాట అపూర్వం . అన్నయ గారు.
@gortyramana3553 жыл бұрын
గురువు గారు మీరు ఆ కాకరకాయ వేపుడు ఎలా చేసుకోవాలో చెప్పిన విధానం చాలా బాగుంది. మీరు మాకు వేపుడు గురుంచి చెప్పి పొయ్యి మీద నుంచి దింపి మాకు చె్సి పెట్టినట్టుగా ఉంది మీరు చెప్పిన తీరు. మీరు వంటకాలు చేసుకునే విధానం గురుంచి చెప్పేటప్పుడు కొన్ని సులువులు మెళుకువలు చెప్తారు చూశారు బహు బాగుగా ఉటుందండి.
@VijayaLalitha_ Жыл бұрын
గురువుగారు ఎంతో చక్కగా చెప్పారు.
@vijayahappy123vijji33 жыл бұрын
ధన్యవాదాలు గురువుగారు మంచి వేపుడు చూపించారు ఈరోజు ఈ కూర చేద్దాము అనుకున్నాను మీ వీడియో వచ్చింది సంతోషంగా ఉంది
Baagunnaaraa annaiah Maaku ee aaakaakara dorakadu a chaalaa bagunatlundi
@indelibleindianculture76553 жыл бұрын
నమస్తే గురువుగారు కూర చాలా తేలికగా చెప్పారు.
@lakshmimuddu79673 жыл бұрын
Chala bavundi Maa atta garu and Amma garu eevidanga chesevaru Evening vedi annam lo thene varamu Thank you
@PalaniSwamyVantalu3 жыл бұрын
చాలా సంతోషం అమ్మ
@rajuthimmapathuni64503 жыл бұрын
Guruvu gaariki namaskaram... manchii video pettaaruu.. adbhutham ga cheppaaruu
@syedmastan8122 жыл бұрын
Super ga chesaru guruvu garu
@suseelamoka20353 жыл бұрын
నమస్తే 🙏 గురూజీ. చాలా అద్భుతంగా చేశారు. ధన్యవాదములు.
@ragav68673 жыл бұрын
Meeru bachelor's paliti devudu guruvu garu 🙏🙏 Adento mee matalalu vintu vanta cheste chala easy ga ayipotondi, matalatho maya ante idenemo 😁😁🙏🙇🙇
@Indirasharvani2353 жыл бұрын
Mee bhaasha vintunte chaalabagundi ee rojullo meelaga matladevarini nenu choodaledu I love your language 🙏
@satyasrilakshmi2103 жыл бұрын
మేము కూడా వేపుడు ముక్కల కూరలకి జీలకర్ర కారమే వేస్తాము. ఏదైనా మన ద్రావిడ వంటలు, అందులోనూ మన గోదావరి జిల్లాల వంటలకి మనమే సాటి కదండి గురువు గారు.
@maryxavier32693 жыл бұрын
Yes exactly you are right manaki saati evvaru leru.nenu kuda elane chesthanu .Masala kura kuda chesthanu
@guntupallikamaladevi50153 жыл бұрын
Guruvugaru meeku.koti koti.vandanalu.meeku Mee vantalaku
@krishnamurthyjoshyula54783 жыл бұрын
Really good and also this receipi for health also tq guruvu garu namaskarams
@shankarprakashdirisala5853 жыл бұрын
Hi andi me vantalu anni chala baguntayi andi 🙂 nenu chala vantalu mevii vandanu intilo andariki nachuthunayi marenno videos cheyali ani manaspuurthigaa korukuntuna andi🙂👍
@vmkumar25233 жыл бұрын
శుభోదయం గురువు గారు,సూపర్
@safoorabegum74553 жыл бұрын
My favourite dish.Thank you.I will try to do this dish
@Close-UpsAndDowns2 жыл бұрын
Superb description while cooking👌👌👌...e video chusthuu vatti annam thinestha le,vepudu aayana chesunnaru ga...chusina vaallu vanta chesthu chesthuu vuusupoka aanandham pattaleka me pakkinti vaallani Aakaakarakaayalatho kottadam laantivi cheyyadhu!🤣👍
@dharmakarishankar60443 жыл бұрын
గురువు గారికి వందనాలు మా కొరకు ఉలవచారు చేసి చూపించగలరు
@udayasreen82003 жыл бұрын
Chala baagundi guruvu garu chustuntene notlo niroorotondi ma bng lo o pattana dorakav
@praveenavadakattu41202 жыл бұрын
Just ippuday ullikaram petti fry chesanu andi......tarvata chusa me video.....e sari try chestanu andi
@ypadma24413 жыл бұрын
Babai garu kulasana suuuuper andi
@vidyavati94542 жыл бұрын
Nice tips given.Thank U Swamy.I shall definitely prepare this way.Sorry I don't know to read and write telugu.I understand telugu very well.I follow ur recipes.
@sridevisridevi66712 жыл бұрын
Super ga chesaru
@pavankothalanka60753 жыл бұрын
Namaste andi chaalaa baagundi
@pakalapatikavitharaj40002 жыл бұрын
Chala vantallu nerchukunanu sir. Thank you so much.
@deepavaranasi1883 жыл бұрын
Meeru chesina vepudu,venakala chinukulu,chustunte..unna phallan ga mee intiki ocheyalani undhi,babai garu..
@kasiviswanathmovva557210 ай бұрын
Sir I tired this receipe super sir thank you 🎉🎉
@vijayammakarusara6023 жыл бұрын
Very nice aa kakarakaya frying super andi 👌👌
@ranisamyukthamaredu37143 жыл бұрын
Super base voice good telugu
@venkatalakshmianumula63662 жыл бұрын
Very nice andi.
@ram43353 жыл бұрын
கொஞ்சம் கூட அடிபிடிக்காமல் அருமை யாக செய்கிறீர்கள் ஐயா 🙏👌
@SupriyaBalabhadra10 ай бұрын
Memeppudu tenaledu kaani mee video chusaka ippude aakaakarakaaya fry tenaalane undi swaamy😊
@bhavananarnindi60842 жыл бұрын
Swamy. Garu vantalu. bagaunayee
@seetharamaraju3762 жыл бұрын
గురువు గారికి నమస్కారములు చాలా చాలా బాగుంది 🙏🙏🙏
@padmamaramganti8353 жыл бұрын
నమస్కారం గురువుగారు 🙏 కాకరకాయ - normal one లేదా ఆకాకరకయిన చాలా ఇష్టం ఎప్పుడూ just ఉప్పు కారం వేసి fry చేయడమే కానీ జీలకర్ర కారం తో ఎప్పుడూ చేయలేదు. మీ recipe వల్ల ఇంకో variety add అయింది. ఇప్పుడు వీటి సీజన్ కూడా. మార్కెట్ లో చాలా వస్తున్నాయ్. టైం కి పోస్ట్ చేశారు. ధన్యవాదాలు గురువుగారు.
@nbhavani29563 жыл бұрын
Bale matadutunnaru sir manchi telugu meedi a area sir
@kareemullashaik76182 жыл бұрын
గురువు గారు నమస్కారం అండీ.
@hemalathamanduvakurthi49863 жыл бұрын
Amma ilaage chessedi school nundi lunchki intiki vachi ఆ కాకరకాయ vepepudu tho lunch wow😋😋 super
@maryxavier32693 жыл бұрын
Nanna gaariki namasumanjalulu.aakakarakai fry amogam.noru vooruthundhi.mee vantalu chusthuvuntey.adhi mee be chethe mahathyam.🙏🙏🙏
@sreedevigaddam2318 Жыл бұрын
Namaste andi your way of cooking kathipeta ,kumpati reminds me of my mother. Remembered how I used to struggle sometimes lighting the kumpati. My mother used to cook very tasty food . Mangalam nitya shubha mangalam
@nagarajudoddakula4203 жыл бұрын
చాలా మంచి వంట చెప్పారు గురువుగారు
@kandukurikanthi24763 жыл бұрын
Very nice.like the word bramandam👌
@krishnanraghavan75282 жыл бұрын
Dear Sir, all your cooking are too good. Also the way you explain is good. 👌👍🙏
@krishnaraokotagiri35723 жыл бұрын
Nice Gurvu garu after long time chala rojulu taruvataa
@kaushaldatta41973 жыл бұрын
Om Sree gurubhyo namaha 🙏🙏🙏🙏Chala bagundhi guruvu garu…
@arunalugolu69683 жыл бұрын
Guruvugariki namaskaram chalabaga chesaru
@kvanaja90373 жыл бұрын
Chala ruchikaramina vepudu chupinaru babai garu chala adubutham amogam eppudu thinali anpistunnadi😋😋😪😪 Mee metal vinte ma nana garu grthuku vastharu
@meenuseepana68293 жыл бұрын
Namaskaram guruvu garu chala bagundi curry 🙏🙏🙏🙏
@krishnavenireddy68913 жыл бұрын
Namaskaram Guruvugaru 🙏.yela vunnaru.mee vantalu anni super andi.
@padmavathiobr43073 жыл бұрын
చాలా బాగుంది గురువుగారు
@srilatha30732 жыл бұрын
Chala bagundhi
@swapnasworld66633 жыл бұрын
Nice beautiful recipe my brother and very yummy food
@damarajujnanaprasuna40833 жыл бұрын
Chala bavundi. Naku chala ishtam
@velamurilakshmilatha69102 жыл бұрын
Wonderful aakaakarakai vepudu
@kumarilyellayi66873 жыл бұрын
గురువుగారు మీ వంటలు మేము try చేస్తున్న ము మాకు బాగా నచ్చాయి 🙏
@kailashnath72793 жыл бұрын
Chaala baga chesi choopincharu.
@SarathChandrabiochem2 жыл бұрын
Chala baga chepparu
@jyothibandaru78873 жыл бұрын
My favorite dish babai Garu kani mamu valluli karam tho Chatham
@sarithavelishala92802 жыл бұрын
Chala bagundi babai garu 🤗
@sapnabalivada31493 жыл бұрын
Namaskaramandi guruvu garu 🙏. Chala manchi vepudu kura chupincharu. Meeru cheppe vidhanam Chala adhbhuthanga untundhandhi guruvu garu. Dhanyavadhalandi guruvu garu 🙏.
@suneethareddy28453 жыл бұрын
Simply super 👌guruvugaru🙏
@faithfood50423 жыл бұрын
Super guru ji every time you surprise US with new recipes 🙏
@kaki47583 жыл бұрын
Super guruvgaru super 👍👌
@laxmanthati4282 жыл бұрын
Superb recipe💐💐💐 🙏🙏
@g.upendar68603 жыл бұрын
Super guruvagaru
@babykumar84443 жыл бұрын
Tq so much guruvugaru 🙏🙏Meeru cheppina anni vantalu try chestunnaa andi .., anni super taste guruvugaru 👌🏼👌🏼😊😊Thanks andi
@varalaxmiteegela4013 жыл бұрын
Chala bagunnadhi guruvugaru
@abiram38483 жыл бұрын
Your God sir. Simple ga chepthunnaru
@ybasurao12732 жыл бұрын
Super guruvugaru
@rathnacharisma8433 жыл бұрын
Mi vantalu chala different ga unnaayandi naaku nachindi