#పొక్కించిన

  Рет қаралды 253,143

Palani Swamy

Palani Swamy

Күн бұрын

Пікірлер: 297
@vidhyadharraovuppala6545
@vidhyadharraovuppala6545 Ай бұрын
అద్బుతమైన వంటకం మీరు చేస్తూవుంటే తినాలని అనిపిస్తుంది దబ్బకాయలు దొరకడంకష్టం
@suneethap425
@suneethap425 3 ай бұрын
నూనె ఉంటే నిగారింపు లేదంటే ఏవగింపు..సూపర్ నాన్న గారు..లవ్ యు.
@annapurnab6518
@annapurnab6518 3 ай бұрын
Mattipatralu ala clean chestaru
@vaanakka
@vaanakka Ай бұрын
నేనూ సరిగ్గా అదే గమనించాను. నిగారింపు, ఏవగింపు ఇలాంటి పదాల గుప్పింపు స్వామి వారికే సాధ్యం. ధన్యవాదాలు.
@harisharkala3591
@harisharkala3591 3 ай бұрын
పచ్చడేమో గాని మీరు చేసే విధానం చూస్తుంటే నోట్లో నీళ్లు ఊరుతున్నాయి గురువుగారు... 😋😋🙏🏻🙏🏻🤩
@jaggaraju1996
@jaggaraju1996 3 ай бұрын
Yes
@ChinnaDevarapalli-f7x
@ChinnaDevarapalli-f7x 3 ай бұрын
గురువుగారు దబ్బకాయే కదా అని తీసిపడేస్తే తప్పులో కలిసినట్టే మీరు తయారుచేసిన ఈ వంటకం అద్భుతం మీ చెయ్యి తగిలితే చాలు అమృతంలా మారిపోతుంది 👌👌👌
@kollurisatyasai3702
@kollurisatyasai3702 3 ай бұрын
చాలా సార్లు ఇంట్లో తిన్నదైనా మీరు చెప్పడం చెయ్యడం చూస్తుంటే నోరూరుతోంది. ధన్యోస్మి 🙏🙏🙏🙏
@vaanakka
@vaanakka Ай бұрын
ఆకలి మీద ఉన్నప్పుడు ఇలాంటి వీడియో లు చూడ్డం పొరపాటు అని గుర్తించాను. అమాంతంగా మి ఇంటికి ఎగురు కుంటూ రావాలని అనిపిస్తోంది
@umaangara419
@umaangara419 3 ай бұрын
Mee kitchen super ga sardukunnari super super
@thimmarajujyothi9794
@thimmarajujyothi9794 3 ай бұрын
మా అమ్మ గారు ఇలానే చేస్తారు గురువుగారు. చూస్తుంటే నూరూరుతొందండీ 👍
@rangammakandala9666
@rangammakandala9666 2 ай бұрын
Aàq was
@srivallisonti1154
@srivallisonti1154 2 ай бұрын
మీరు చెప్పినట్టు చేశాను బాబయ్యా గారు దబ్బకాయ పొక్కింపు చాలా బాగా వచ్చింది ధన్యవాదాలు
@chandrasekhar1253
@chandrasekhar1253 3 ай бұрын
మీరు చెప్పే , చేసే విధానం చాలా బావుంది
@cherukurianjaneyulu4858
@cherukurianjaneyulu4858 28 күн бұрын
Super vonta guruvugaru txs andi
@SeshakumariBhogaraju
@SeshakumariBhogaraju Ай бұрын
Pachadi super chala bagundi swamigaru❤
@ramraj9995
@ramraj9995 23 күн бұрын
Sir meeru cheppey language super
@vijayalakshmi3310
@vijayalakshmi3310 3 ай бұрын
చాలా బాగా చెప్పారండీ బాబాయి గారూ.....
@SrilakshmiBhamidipati-w5d
@SrilakshmiBhamidipati-w5d 2 ай бұрын
Chaalaa baagundi..🎉🎉
@durgaannamraju5267
@durgaannamraju5267 2 ай бұрын
సూపర్ ఈసిఓయీ సార్ చేశాను చాలా భాకవుంది. మీరు చెప్పింది అక్షరాలా కరెక్ట్ నారింజ కాయ కూడా ఇలా చేద్దామనుకుంటున్న
@shinchan1234.
@shinchan1234. 3 ай бұрын
ఉదయాన్నే మాకు ఇలా నోరు tempet చేయడము . మీకే వచ్చు babai garu 🙏🏻🙏🏻🙏🏻
@Vijjiprsn
@Vijjiprsn 3 ай бұрын
🛕🇮🇳జైశ్రీరామ్ జైహింద్ వందేమాతరం భారత్ మాతాకీ జై 🕉️🚩
@ushaphilip921
@ushaphilip921 3 ай бұрын
N❤tn
@prdraju5454
@prdraju5454 3 ай бұрын
P
@dvslakshmi1259
@dvslakshmi1259 3 ай бұрын
Very neat kitchen . Simple process.
@nirmalasoringala3045
@nirmalasoringala3045 3 ай бұрын
నాకు చాలా ఇష్టం,, అండి,, ఇదివరకు తిన్నంను,, చేసుకుంటాను 🎉🎉
@manjubharatipatnaik4222
@manjubharatipatnaik4222 27 күн бұрын
Super 💯
@ramalakshmibulusu131
@ramalakshmibulusu131 3 ай бұрын
చాల చాల బాగుంది🎉🎉🎉
@Antisecularpronational
@Antisecularpronational 3 ай бұрын
దబ్బకాయ ముక్క, మాగాయ ముక్క, మీగడ పెరుగు అన్నం లో కొరుక్కుని తింటే ఉంటుందీ..... అబ్బా, అబ్బబ్బా.... అమోఘం 😋
@padmaizekor6947
@padmaizekor6947 2 ай бұрын
Dabbakaya pokkinchi ma ammagaru chala amoghamga chesevaru. Ayyagaru meeru malli ammani gurthuchesthunaru. God bless you sir. Namaskaram sir.
@varanasisuryamani8691
@varanasisuryamani8691 3 ай бұрын
Chala bagundi guruvugaru
@chevurivenugopal2847
@chevurivenugopal2847 3 ай бұрын
Nice video and nice recipe ❤
@vijayapadmajavaranasi5984
@vijayapadmajavaranasi5984 Ай бұрын
Super same process lone chesta nenu kuda
@kurmapuramanajee3440
@kurmapuramanajee3440 2 күн бұрын
GURUVU GAARU, MEERU BHALEGAA CHESI CHUUPISTUNNAARU. THANKS
@washingdonkandrakota6327
@washingdonkandrakota6327 3 ай бұрын
Superb video.
@NageswraoBoddu
@NageswraoBoddu 3 ай бұрын
చాలా బాగా చేశారు
@rupakalaparuchuri3049
@rupakalaparuchuri3049 3 ай бұрын
Meeru chese vantalante naaku ishtam chala neetga vuntaru vantillu neetga pettukunnaru 🙏🙏🙏
@HARIBABUKALLURU
@HARIBABUKALLURU 3 ай бұрын
Illu chala neetga merusthdi.
@gayatridevivakkanti8000
@gayatridevivakkanti8000 3 ай бұрын
dabbakaya chala baga chesaru
@durgakarri3556
@durgakarri3556 3 ай бұрын
Chala bagundi Guru Garu
@psuseela5137
@psuseela5137 3 ай бұрын
Chala bagha cheseru, anni vantalu meeru bagha chestaru.
@YasodaKomma
@YasodaKomma 3 ай бұрын
Chala bagaundhi babai garu
@tanukusatyam
@tanukusatyam 3 ай бұрын
Chala chala bagaundhi sir
@pulakeshi-him-shin-che
@pulakeshi-him-shin-che 3 ай бұрын
అద్బుతం గురువుగారు,మీరు చేసిన ఈ వేరుశెనగ నూనె పచ్చడి చాలా బాగుంది కచ్చితం గా మా ఇంట్లో తయ్యారు చేసి రుచి చూసి గుండె పోటు రాకుండా వుంటే ఇక్కడ మళ్ళీ కామెంట్ చేసి తెలుపుతాను,దాన్యవాదములు గురువుగారు.
@surendrakumar-jg7hx
@surendrakumar-jg7hx 3 ай бұрын
Nuvvu rendo pulakesi anukunta, anduke gundepotu ani vetakaram chestunnavu
@DKD183
@DKD183 3 ай бұрын
why gundepotu 😲
@sattijyothi8620
@sattijyothi8620 3 ай бұрын
@@DKD183nadi ady question
@ramanammavv1079
@ramanammavv1079 3 ай бұрын
Mee vantillu chala bagundi guruvu gaaru
@shaikgulabi4764
@shaikgulabi4764 2 ай бұрын
Sir miru chepinatee chesanu challa Baga vachindhi Thank you sir 🙏
@saradadevialamuru7460
@saradadevialamuru7460 3 ай бұрын
Chala Baga chesaru Guruvu garu
@moulalisk5362
@moulalisk5362 3 ай бұрын
Guruvu garu chala baga chupincharu👍
@vijayjohn6149
@vijayjohn6149 3 ай бұрын
Super peda nana gaaru
@sumalatha5999
@sumalatha5999 3 ай бұрын
House chala Baga set chesarandi
@ramadevikapoor2330
@ramadevikapoor2330 3 ай бұрын
Look is soo... nice and think about the taste..
@venkatalakshmiputcha2439
@venkatalakshmiputcha2439 3 ай бұрын
🙏.meeru chese vantakalu adbhuthamga untaiandi.meeru cheppe vidhanam kooda chala spashtamga untundi
@manimohan8050
@manimohan8050 3 ай бұрын
ఉప్పుడు పిండి కి చాల బాగుంటుంది గురువుగారు
@indiragarimella5616
@indiragarimella5616 3 ай бұрын
మా ఇంట్లో చేస్తాము 👌👍
@glalitha5087
@glalitha5087 2 ай бұрын
చాలా బాగుంది నోరు vooripothundhandi
@kvsmarkendeyasarma9234
@kvsmarkendeyasarma9234 3 ай бұрын
Ayya chala chala bagundi endukante maku sample ga konchem icheru guruvu garu maa inti daggira undatam maa adrustam Pachadi super Memanta taste chesemu
@jaggaraju1996
@jaggaraju1996 3 ай бұрын
Meeru chalaa luckky
@PalaniSwamyVantalu
@PalaniSwamyVantalu 3 ай бұрын
చాలా సంతోషం మార్కండేయులు❤️👍
@srideviiragavarapu285
@srideviiragavarapu285 3 ай бұрын
మీది రాజమండ్రి ఆ లక్కీ అండీ మీరు 😊
@SaiLakshmiSuribhotla
@SaiLakshmiSuribhotla 3 ай бұрын
Babai garu meru super Andi 🎉🎉
@perurumani688
@perurumani688 3 ай бұрын
Super guruvu garu
@birraanirmalaw6212
@birraanirmalaw6212 3 ай бұрын
నేను కూడా ఇలాగే చేస్తాను. చాలా బహుంటుంది
@SanthiratanMandyam
@SanthiratanMandyam 3 ай бұрын
mee vantlillu muchhataga undi.., Thank you for showing us around!
@ShreeGaneshaTransports
@ShreeGaneshaTransports 3 ай бұрын
Super notlu neelu thirugutunayi
@pakapathasala55
@pakapathasala55 3 ай бұрын
నోరువురిస్తున్నారు గురుగారు అద్భుతః
@devinunna9032
@devinunna9032 3 ай бұрын
గురువుగారు పచ్చడి చాలా బాగుంది. మా ఇంట్లో చేసేవారు ముక్కల్లో ఒక గ్లాసుడు నీళ్ళు కూడా పొసేవారు మీరు నీరు పొయ్యలేదు.
@sundarik2727
@sundarik2727 3 ай бұрын
నీళ్ళు పొయ్యడం కాదమ్మా , నీళ్ళల్లోనే వుడకబెడతారు. నూనె లో వేయించరు ఈ దబ్బకాయపొక్కుకి.
@bindumadhavi5586
@bindumadhavi5586 3 ай бұрын
​@@sundarik2727 yes nenu neella lone udikistanu
@malleswarikaramchetti5031
@malleswarikaramchetti5031 3 ай бұрын
⁠ide correct
@cooknology4808
@cooknology4808 3 ай бұрын
Kitchen set bhale hagundi.Bhale sadurukunnaaru👌
@enigalamohana2403
@enigalamohana2403 3 ай бұрын
Om sri Gurubhyo e namaha Guruvu gariki padhabi vandhanamulu swamy 🙏🙏 super 🙏🙏💐
@satyavathinunna2448
@satyavathinunna2448 3 ай бұрын
బాగుంది
@mallubhatlarenukasharma2789
@mallubhatlarenukasharma2789 3 ай бұрын
Super
@pulyasrinivas7366
@pulyasrinivas7366 3 ай бұрын
Jai ganesha 🙏
@raghuramgangappa696
@raghuramgangappa696 3 ай бұрын
🙏🙏guruvugariki shubodayam udayam mammalini chusi mee Mata vanta chustunte enta Prasanna Ugadi matallo cheppalemu swami 😊
@sitamahalakhsmi9893
@sitamahalakhsmi9893 3 ай бұрын
ఇది చాలా బాగుంటుంది చిన్నప్పుడు మా ఇంట్లో ఎక్కువగా చేసేవారు
@suseelamoka2035
@suseelamoka2035 3 ай бұрын
అద్భుతం , అమోఘం గురూజీ.🙏
@BallaLakshmikumari-xm6dv
@BallaLakshmikumari-xm6dv 3 ай бұрын
Super baaigaru
@poornanagamani8258
@poornanagamani8258 3 ай бұрын
Swamigaru mee kitchen neat ga vuncharu andi
@dhavalarajeshwari3032
@dhavalarajeshwari3032 3 ай бұрын
Meeru chesina dabbakaya pachhadi chaala bagunnadi
@navalfashiondesigning2392
@navalfashiondesigning2392 2 ай бұрын
Chalarojulanunchi nerchukowalani ipudu mi walla theerindi korika super swami,ee vuragai niluva vuntunda
@manikyalakshmivipparthi9655
@manikyalakshmivipparthi9655 3 ай бұрын
సూపర్ బాబాయ్ గారు వస్తున్నాం పచ్చడి రుచి చూడటానికి
@bindubollipo5335
@bindubollipo5335 3 ай бұрын
Wooooooowwww😋😋😋😋 soooo appetizing uncle lots of lots love , soooo mouthwatering
@Varaprasad-tb1sz
@Varaprasad-tb1sz 3 ай бұрын
Very nice😊
@RachapudiSulakshana
@RachapudiSulakshana 3 ай бұрын
Meeru chalachakkagha vivarangha cheptharu
@psuseela5137
@psuseela5137 3 ай бұрын
Mee kitchen neat gha undi.
@gangarajuchandana7218
@gangarajuchandana7218 3 ай бұрын
నేను కూడా ఇలాగే చేస్తాను కరివేపాకు కూడా వేస్తాను గురువు గారు....అద్భుతమైన వంటకం ఒకసారి చేస్తే ఆరు నెలలు ఉంటుంది
@raja41469
@raja41469 3 ай бұрын
Chala rojulaki oka manchi sampradaya maina vantakam chesi chupincharu babai garu. Nenu kuda chestanu. Asalu nijam cheppalante meeru chupinchina vi anni chestanu babaigaru nenu. Meeku dhanyavaadamulu.
@srinuvasu1569
@srinuvasu1569 3 ай бұрын
జైశ్రీరామ్
@arunak1689
@arunak1689 3 ай бұрын
Eppati generation ki teleni vantalu tq babai garu ❤
@dhavalarajeshwari3032
@dhavalarajeshwari3032 3 ай бұрын
Meeru chesina dabbakaya pachhadi chaala bagunnadi.
@varanasimeenakshi4383
@varanasimeenakshi4383 2 ай бұрын
ఆహా తర్వానీ అన్నం లో దబ్బకాయ పచ్చడి తినేవాళ్ళం బాబాయ్ గారు భలే చేశారు ఇప్పుడు మేము చూస్తుంటే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి😍🤤😋😋😋
@ravikumarvasireddy7946
@ravikumarvasireddy7946 3 ай бұрын
Yummy😋
@madhaviv892
@madhaviv892 3 ай бұрын
🎉 గురువు గారు కార్తీక మాసం లో మనం ఏ ఆహారం thesukovalanoo వీడియో చేయండి
@omshantibaba5895
@omshantibaba5895 3 ай бұрын
Annagaru mee vedeo chuste oka santosham ,❤
@venkatmuramalla2691
@venkatmuramalla2691 3 ай бұрын
అద్భుతః....
@bhanumathiganti8610
@bhanumathiganti8610 3 ай бұрын
Mi chethi each ni chusthy ma nanna garu. Gurthuku vusthunnaru babai
@padmajasingaraju7421
@padmajasingaraju7421 3 ай бұрын
Nalabheemapakam annaru andukenemo. Cheppevidanam chese vidanam anni adbutame nandi. Gurubyyonamaha
@KhsMURTHY-in5ee
@KhsMURTHY-in5ee 2 ай бұрын
Good
@chandrikabandaru9870
@chandrikabandaru9870 3 ай бұрын
చాలా బాగుంది అండి
@pulyasrinivas7366
@pulyasrinivas7366 3 ай бұрын
Guruvu garu chalabaga chesaru Chhostuntene ruchiga vundi Tinte yenta baaguntundo
@agastyasworld112
@agastyasworld112 3 ай бұрын
Bindu Madhavi gaaru ade mana samskaaram. Ippudu tharam lo " Hai" " Chai" legada. Alage continue cheyandi Prema ga pilichaaru
@mandalikakalpana9210
@mandalikakalpana9210 3 ай бұрын
All rounder 🙏🏻🙏🏻🙏🏻😊😊
@sugunammad5077
@sugunammad5077 3 ай бұрын
Very nice 👌
@rajghopall9588
@rajghopall9588 3 ай бұрын
బాబాయ్ గారు నమస్కారం, మీరు వంట మధ్యలో కథ ఎంతవరకు వచ్చిందో చూద్దాం అన్నారు కదండీ.. మీరు కథలు కూడా చెబితే వినాలని.. మా ఆకాంక్ష! కాస్త ఆలోచించండి స్వామి 🕉️💯🌺🌿💐💞🙏
@SIRIHARIOM
@SIRIHARIOM 3 ай бұрын
NANDRI.. GURUVUGAARU..🙏🙏🙏
@Thecomper
@Thecomper 3 ай бұрын
కార్తీక నాత్తాలు, కుంపటి రాజెయ్యటం నా చిన్నప్పుడు తతమ్మ అమ్మమ్మల దగ్గర వినేవాడిని చాల రోజులకు విన్నా మళ్ళీ
@valliK-bm4pi
@valliK-bm4pi 3 ай бұрын
Dasoham swamy meeru chesiva vontalu eppudu adubutaha aa annapurnnamma amse meelo vunnadi .
@LakshmiDevi-jm8nw
@LakshmiDevi-jm8nw 3 ай бұрын
Nice
@KanakaDurga-ow5wz
@KanakaDurga-ow5wz 3 ай бұрын
మా అత్తయ్య గారు చాలా బాగా చేస్తా.రు.
@thulasidivi1463
@thulasidivi1463 3 ай бұрын
Namaste Gurugaru 🙏🙏 Your kitchen is well organized and looks very cute. Dabbakaya pickle looks very nice . 👌👌👌
@vijaykumarchukkabotla-hb3sz
@vijaykumarchukkabotla-hb3sz 3 ай бұрын
Guruvgaru meru chase vantalu maku bagha nachutaye 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@miker309
@miker309 3 ай бұрын
Guruvgaru kaaram vedi meedha vesthe nallaga maaradha pachadi?
@rvsnjyothi6035
@rvsnjyothi6035 3 ай бұрын
చాలా చాలా బాగుంది గురువు గారు 🙏🙏🙏 ఇలాంటి పచ్చడే కావాల్సింది మాకు
REAL or FAKE? #beatbox #tiktok
01:03
BeatboxJCOP
Рет қаралды 18 МЛН
Quilt Challenge, No Skills, Just Luck#Funnyfamily #Partygames #Funny
00:32
Family Games Media
Рет қаралды 55 МЛН
Try this prank with your friends 😂 @karina-kola
00:18
Andrey Grechka
Рет қаралды 9 МЛН
How to make tasty punugulu and chutney in telugu
7:46
Na mata food channel
Рет қаралды 64
పచ్చి గుమ్మడికాయ కూర || Sweet Pumpkin fry || Green gummadikaya fry
18:29
REAL or FAKE? #beatbox #tiktok
01:03
BeatboxJCOP
Рет қаралды 18 МЛН