“కాశీ మహాక్షేత్రం ”తో నాకున్న మధుర అనుభూతులు 🙏

  Рет қаралды 682

Tejas devotional _spiritual talks

Tejas devotional _spiritual talks

Күн бұрын

కాశీ మహాక్షేత్రం ”తో 🧞‍♂️నా ప్రత్యక్ష అనుభవాలు 🙏| Varanasi | ​⁠
జీవితం లో కచ్చితంగా గా ఆధ్యాత్మికంగా పెరగాలి అనుకునే వారికీ వారణాసి ఒక best choise అవుతుంది. స్వామి ని నమ్మి మీరు ఇక్కడ సాధన మొదలు పెడితే next leval ఎక్స్పీరియన్స్ పొందుతారు. ఇలాంటివి నా జీవితం లో చాలా జరిగాయి, మీకు కూడా జరుగుతాయి 🕉🙏
ఈ ఖేత్రం మాత్రం మీరు మాంసం కన్నులతో చూసే, కనబడేటువంటిది మాత్రం కాదు, వారణాసి ని మనో నేత్రం తో మనస్సు తో, దివ్య నేత్రం తో దర్శించాలి అప్పుడే ప్రతి గడియ కూడా పారావస్యం తో, ఆనంద భాష్పాలు నిండిన కళ్ళతో నిద్ర ఆహారాలు లేకుండా, బయట వస్తు ప్రపంచం తో సంబంధం లేకుండా దివ్య జ్ఞాన ఆనంద భక్షణ చేస్తూ దివ్య అనుభూతులు పొందుతూ ఒక జ్ఞానీ లా నిలబడగలుగుతారు.
ఈ process మొత్తానికి మీకు నమ్మకం, భక్తి ఉండాలి. అంతే స్వామి వారే వేరే రూపల్లో వచ్చి ఉపదేశం అందించి వెళుతారు 🙏🕉
నేను కూడా నా జీవితం లో జరిగిన, వారణాసి లో జరిగిన అన్ని సంఘటనలును మీతో తొందరలోనే పంచుకుంటాను 🙏🕉
..................:::::::::::::::::::::::::::::::::::::::::::...................
#కాశీ #varanasi #కాశియాత్ర #kashivishwanath
.................:::::::;;;::::::::::::::::::::::::::::::::::::.................
www.instagram....
(please follow instagram page )👏💐
www.facebook.c...
(Please Fallow Facebook page👍)💐💐💐
www.facebook.c...
(ఓం “అరుణాచలశివాయ ”నమః ) గ్రూప్
(please Fallow Facebook group )👏💐💐
chat.whatsapp....
(what's app group community for A to Z Information 👇)
(please follow 👏💐💐
For personel information contact pamanjimaniteja@gmail.com
For (Templs, dhams )Guide All over india : 8074244661 (Teja ) (Arunachalam, varansi, jyothurlings, sakthipeetas, chardham (chota,bada )
contact what's app only

Пікірлер: 22
@sambasivaraochindukuri5942
@sambasivaraochindukuri5942 6 ай бұрын
❤️🙏❤️🙏🙏❤️🙏 తేజ గారు ఇంత చిన్న వయసులో ఆధ్యాత్మికంగా ఇంత ఎదిగినందుకు ❤️🙏 నీ ఆత్మబంధుగా ఆనందం వ్యక్తం చేస్తున్నాను ❤️🙏 మీరు ఇంకా ఆధ్యాత్మికంగా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటూ ❤️🙏 అరుణాచలమని స్మరించు వారల అహము నిర్మూలించుము అరుణాచల ❤️🙏❤️🙏
@sambasivaraochindukuri5942
@sambasivaraochindukuri5942 6 ай бұрын
❤️🙏 నేను కాశీ క్షేత్రానికి ఇంతవరకు ప్రవేశం చేయలేదే గారు ❤️🙏తేజ సార్ ❤️🙏 ఈ భాగ్యం మీకు కలిగినందుకు ఆనందంగా ఉంది తెలియ గారు ❤️🙏❤️🙏
@santhu7013
@santhu7013 6 ай бұрын
Om namah shivay 🙏🙏🙏🙏🙏
@Vasu-ji7pn
@Vasu-ji7pn 6 ай бұрын
🙏🙏🙏
@virankumarvishnumulkala6823
@virankumarvishnumulkala6823 6 ай бұрын
🙏
@sudheerpunamalli7166
@sudheerpunamalli7166 6 ай бұрын
జై శ్రీ రామ్ ఓం అరుణాచలశివ
@tejaexpress4122
@tejaexpress4122 6 ай бұрын
Shivoham
@Arunachalashiva-1995
@Arunachalashiva-1995 6 ай бұрын
Om Arunachala Shiva..🕉️🙏💐
@AhimsaParamooDharmaha
@AhimsaParamooDharmaha 6 ай бұрын
manchi prayanam chestunnaru teja garu. congratulations . om namah shivaya
@srj183
@srj183 5 ай бұрын
🙏🙏🙏
@kranthib3251
@kranthib3251 6 ай бұрын
Om arunachala shiva
@katakamsettyrambabu2811
@katakamsettyrambabu2811 6 ай бұрын
ఓం నమః శివాయ
@sambasivaraochindukuri5942
@sambasivaraochindukuri5942 6 ай бұрын
❤️🙏 ఓం శ్రీ కాశీ విశ్వేశ్వరాయ నమః ❤️🙏❤️🙏
@RkArunachala
@RkArunachala 6 ай бұрын
Jai Arunachala shiva Teja swamy garu namaste
@jyothirlingaprasadbanda2447
@jyothirlingaprasadbanda2447 6 ай бұрын
ఓం శ్రీ కాశీ విశ్వేశ్వర య నమః నమో శ్రీ కాశీ విశాలాక్షి.అన్నపూర్ణ
@KavitaYadav-or9wo
@KavitaYadav-or9wo 5 ай бұрын
Om Shri Kashi Viswanatha namah, 🙏
@devisriummidi3823
@devisriummidi3823 5 ай бұрын
Anna meeku shivayya Anugraham Balam ga undie anna meeku paadabhi vandanaluu anna🙏🙏🙏
@silpatummuri1589
@silpatummuri1589 6 ай бұрын
Hi andi naku chala anubhavalu unnayi shivudu to naku chala santosham ga undi meru shivudu gurinchi cheppadam
@Arunachalam_Kavitha
@Arunachalam_Kavitha 6 ай бұрын
ఓం అరుణాచలేశ్వరాయ నమః 🙏🏻💐 శ్రీ కాశి అన్నపూర్ణ విశాలాక్షి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వరాయ నమః 🙏🏻🙏🏻🙏🏻🙏🏻💐💐💐
@Chinnuu90
@Chinnuu90 6 ай бұрын
Nenu last 2022 december lo velanu Nenu kuda me lage anni ghats akada unte anni temples nadichi tiriganu Dasha maha vidyalu,dwadasha adityula gurinchi kuda chepandi Har Har mahadev🌙🔱
@sudheerpunamalli7166
@sudheerpunamalli7166 6 ай бұрын
అన్న రుద్రాక్షలు అడిగానుకదా ఏమి అన్న
@srj183
@srj183 5 ай бұрын
Neenu ippatiki 3 times kaasi vellali ani plan chesi cancel chesukunna.eppudu vellagslano. Kaasi lo settle avalani plan chestunna
DID A VAMPIRE BECOME A DOG FOR A HUMAN? 😳😳😳
00:56
Good teacher wows kids with practical examples #shorts
00:32
I migliori trucchetti di Fabiosa
Рет қаралды 12 МЛН
小蚂蚁会选到什么呢!#火影忍者 #佐助 #家庭
00:47
火影忍者一家
Рет қаралды 115 МЛН
Ozoda - Lada ( Official Music Video 2024 )
06:07
Ozoda
Рет қаралды 31 МЛН
అమ్మని అమ్మన్   అరుణాచలం
4:39
Chakradhar Maddineni
Рет қаралды 16 М.
DID A VAMPIRE BECOME A DOG FOR A HUMAN? 😳😳😳
00:56