కామెడీ కథతో మరో దొంగ సాక్ష్యం || Karunakar Sugguna Testimony Trolls

  Рет қаралды 174,833

SHIVA SHAKTHI

SHIVA SHAKTHI

Жыл бұрын

#karunakarsugguna #shivashakthi #testimonytrolls #shivashakthilatest #pastorstrolling #supportshivashakthi #JoinShivaShakthi #SaveSanatana
Shiva Shakthi fighting with evil forces to protect our ancient culture & Sanatana Dharma. In this noble cause need your valuable support.
Join Shiva Shakthi: / @shivashakthi
Call or Whatsapp*: *8886600412 or 7288809222
to DONATE
SUPPORT SHIVA SHAKTHI:
Google Pay/Phone Pay/Paytm: 7207307408
Shiva Shakthi Foundation
AC NO: 5020 0050 6957 10
IFSC: HDFC0009609
Follow Shiva Shakthi On
Facebook: / bharathashivashakthi
Twitter: shivashakthiorg?l...
Our Website: shivashakthi.org/
Join Telegram: t.me/shivashakthiorg
Follow Karunakar Sugguna On
Facebook: / karunakarsuggunapage
Twitter: / ksugguna
Instagram: karunakarsu...
ఆత్మీయ హైందవ సోదరసోదరీమణులకు నమస్సుమాంజలి. ఎన్నో జన్మల పుణ్యఫలం చేత మనం ఈ పుణ్యభూమిలో, సనాతనధర్మంలో జన్మించాం.
యుగ ప్రభావం చేత మన ధర్మంపై అనేకరకాల దుష్టశక్తులు నానావిధాలుగా దాడి చేస్తున్నాయి. నేడు సమాజంలో ఎక్కడ చూసినా వేదాలు, పురాణాలు, ఇతిహాసాలయిన రామాయణ మహాభారతాల పైన విషప్రచారాలు, బహిరంగ విమ్మర్శలు సర్వసాధారణం అయిపోయాయి. మనవాళ్లల్లో చాలామందికి మన ధర్మంపై సరైన అవగాహన లేదు (ఈ పరిస్థితి కి నేటి విద్యావ్యవస్థ కూడా ఒక కారణం అయి ఉండవచ్చు). అందువల్ల వారు ఇతరుల మాయలో తేలికగా చిక్కుకుంటున్నారు.
మనలో ఐక్యత లేకపోవడం వలన రాజకీయ పార్టీలు హిందువుల మనోభావాలను, సంక్షేమాన్ని గురించి ఆలోచించే పరిస్థితి లేదు. పూర్వం ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో శంకరులు, రామానుజులు, స్వామి వివేకానంద లాంటి మహానుభావులు సనాతనధర్మాన్ని తమ భుజస్కందాలపై నిలబెట్టారు. వారి అవిరళ కృషి ఫలితంగానే ఈనాటికీ మన ధర్మంయొక్క పునాదులు దృఢంగా ఉన్నాయి. ఇప్పుడు ఆ మహామహుల కృషిని, త్యాగఫలాన్ని మనం వ్యర్థం కానీయరాదు. వారి స్పూర్తితో మనమంతా ఒక్కొక్కరూ ఒక్కో శంకరులు, రామానుజులు, వివేకానందుల వలే మారాలి.
స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొనే అదృష్టం మనకి దక్కకపోయినా, మన ధర్మరక్షణలో భాగస్వాములై మన జన్మ సార్ధకం చేసుకుందాం.
ఈ సంకల్పంతోనే 2015 ఆగష్టు 31వ తేదీనే “శివశక్తి” ఆవిర్భావం జరిగింది. సామాజిక మాధ్యమాలలో, బహిరంగసభల్లో కొన్ని సంస్థలు, వ్యక్తులు పనిగట్టుకుని హిందూ ధర్మాన్ని విమర్శించడం, హిందూ దేవీ దేవతలను అవమానించడం చూసి భరించలేక “సనాతన ధర్మ రక్షణే జీవిత ధ్యేయంగా 30 మంది కలసి స్థాపించిన శివశక్తి నేడు వేలమందితో కూడిన సంస్థగా భాసిల్లుతోంది.
హైందవ మత గ్రంధాలను వక్రీకరిస్తూ వస్తున్న గ్రంథాలు “వేదాలలో ఏసు, పురాణాలలో మహమ్మద్ ప్రవక్త, హైందవ క్రైస్తవం, త్రైత సిద్ధాంత భగవద్గీత” లాంటి వక్రీకరణ గ్రంథాలను కూడా “శివశక్తి” వ్యతిరేకీస్తూ వాటిని ఖండిస్తూ సవివరంగా సనాతన ధర్మ గ్రంథాల తత్వాన్ని వివరిస్తుంది. ఈ లక్ష్య సాధనలో భాగంగా ఆధ్యాత్మిక గ్రంథాలపై జరుగుతున్న అసత్య ప్రచారాలను, అన్ని మత గ్రంథాలలో ఉన్న సత్యాన్ని ప్రజలకు తెలియజేసి ప్రజలని చైతన్యవంతులని చేయడం కోసం ప్రజల సమక్షంలో బహిరంగ చర్చా వేదికలను నిర్వహించడం జరిగింది. పూర్తి సమాచారం కోసం youtube నందు karunakar sugguna అని కాని లేదా shivashakti అని కాని సెర్చ్ చేసి వీడియోలు వీక్షించవచ్చు.
ఇవి కాక మన ధర్మం యొక్క ఔదార్యం గురుంచి సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేస్తున్నాము మరియు పండుగలు పర్వదినాలలో దేవాలయాలలో భక్తులకు కరపత్రాల ద్వారా అవగాహన కలిపిస్తూ సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాము.
పై కార్యక్రమాలు ఇంకా విస్తృతంగా నిర్వహించడానికి క్షేత్ర స్థాయిలో హిందూధర్మం ఎదుర్కొoటున్న సమస్యల పరిష్కారానికై వ్యవస్థ నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది.
ఈ మహాత్కార్యంలో మీరు కూడా భాగస్వాములై మీ సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తూ సాదరంగా ఆహ్వానిస్తిన్నాము. మాత్రుధర్మానికి సేవ చెయ్యాలనే సోదర సొదరీమణులకు మన శివశక్తి మంచి వేదిక కావాలనే ఉద్దేశం. సనాతన ధర్మ రక్షణలో మీ శక్తికి శివశక్తి తోడవుతుంది.
బ్రహ్మణ్యాధాయ కర్మాణి సజ్ఞం త్యక్త్వాకరోతియః
తిష్యతేన సపాపేన పద్మపత్రమివామ్భసా
భావం: కర్మఫలములన్నింటిని భగవానునికి అర్పించి తన ధర్మములను నిర్వహించువాడు నీటిచే అంటబడని తామరాకు వలే పాపకర్మ ఫలితములచే ప్రభావితుడు కాడు.
ధర్మో రక్షతి రక్షితః

Пікірлер: 1 500
@SHIVASHAKTHI
@SHIVASHAKTHI Жыл бұрын
కామెడీ కథతో మరో దొంగ సాక్ష్యం || Karunakar Sugguna Testimony Trolls పూర్తి వీడియో చూసి మీ అభిప్రాయాలను తెలుపగలరు Shiva Shakthi fighting with evil forces to protect our ancient culture & Sanatana Dharma. In this noble cause need your valuable support. Join Shiva Shakthi: kzbin.info/door/QBk4YdloSK2XZEGHsctUlgjoin *Call or Whatsapp*: *8886600412* or *7288809222* to *DONATE* SUPPORT SHIVA SHAKTHI: Google Pay/Phone Pay/Paytm: *7207307408* *Shiva Shakthi Foundation* AC NO: 5020 0050 6957 10 IFSC: HDFC0009609
@Ramakrishna.N
@Ramakrishna.N Жыл бұрын
జై శివశక్తి 🕉️🙏
@venkatanageswararaom5767
@venkatanageswararaom5767 Жыл бұрын
సైబాల్ దేవుడికీ జై!
@askanivijay6978
@askanivijay6978 Жыл бұрын
5000 ప్రశ్నలు ... ప్రశ్నకి ఒక నిముషం వేసుకున్నా 83 గంటల పైనే పడుతుంది.. ఒక రాత్రిలో అవగొట్టాడు అంటే మామూలు మహిమ కాదు ఇది 😂
@srikanthgoud6177
@srikanthgoud6177 Жыл бұрын
kzbin.info/www/bejne/gqKxZ3dtqNdjf9E
@saragadamteja5362
@saragadamteja5362 Жыл бұрын
Anna super Anna nuvu........
@chandraiahsanthapuri3005
@chandraiahsanthapuri3005 Жыл бұрын
మీ లాంటి మహానుభావుడు హిందూ గా పుట్టడం మా అదృష్టం సార్
@fromthisdayon1993
@fromthisdayon1993 Жыл бұрын
తెలుగువాడిగా పుట్టడం మన అదృష్టం
@user-lm2nc6hj7b
@user-lm2nc6hj7b Жыл бұрын
అతను కిరస్తానీగా పుట్టి, ఆ దరిద్రాన్ని వదిలి వచ్చి సనాతనధర్మాన్ని ఉద్ధరిస్తున్నాడు. అతనిలాంటి మాజీ క్రైస్తవులు మన ధర్మంకోసం పాటుపడుతుంటే, సనాతనసంసృతిలో పుట్టిన మనమ్మాత్రం పక్కపాపిడి తీసుకుని టీవీ ముందు కూర్చుని జబర్దస్త్ వెటకారం, బిగ్బాస్ రంకు, బ్రిటీషోడి క్రికెట్, సోషలిస్టు సిన్మాలు చూస్తూ సోమరితనం, ఉదాశీనత ప్రదర్శిస్తున్నాం. పైగా షిర్డీ దర్గాలో కుళ్ళుతున్న, "అల్లా మాలిక్ హై" అన్న సాయి-బుని "అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు" అంటూ కొలుస్తున్నాం.
@amarnathgoudkcrfan3723
@amarnathgoudkcrfan3723 Жыл бұрын
కరుణాకర్ అన్న క్రిస్టియన్ అక్క్డనుండి బయటికి వచ్చి పాస్టర్లతో ప్యాక ఆట ఆడుకుంటున్నాడు జై కరుణాకర్ సుగుణ అన్న
@chandraiahsanthapuri3005
@chandraiahsanthapuri3005 Жыл бұрын
@@fromthisdayon1993 👍👍👍
@chandraiahsanthapuri3005
@chandraiahsanthapuri3005 Жыл бұрын
@@amarnathgoudkcrfan3723 👍👍👍
@venkatthagaram5143
@venkatthagaram5143 Жыл бұрын
ఇంత కామెడీ సాక్ష్యం నేను ఎపుడు వినలా జై శ్రీరామ్
@ashokdhagadala7398
@ashokdhagadala7398 Жыл бұрын
మార్నింగ్ నవ్వుకోడానికి జబర్దస్త్ చూసేవాని అన్న.. ఇప్పుడు ఈ ఇలాంటి వీడియో స్ తో ఎంజాయ్ చేస్తున్న అన్న... Tq జై శ్రీరామ్..
@jrvsus12345
@jrvsus12345 Жыл бұрын
🎃🎃🎃😄😄😄
@katuanilkumar654
@katuanilkumar654 Жыл бұрын
Same bro
@chintashiva9494
@chintashiva9494 Жыл бұрын
నిజమే బ్రదర్ 😀😀😀
@satyapriyanjalimanda149
@satyapriyanjalimanda149 Жыл бұрын
Nenu kuda
@chintashiva9494
@chintashiva9494 Жыл бұрын
@@satyapriyanjalimanda149 నవ్వుకోవడమే కాదు అందులో ఉన్న విషయాలు పదిమందికి తెలియపరచాలి
@baluuuu-lo5hy
@baluuuu-lo5hy Жыл бұрын
పాస్టర్లు అందరూ గుంపు గా వస్తారు కరుణాకర్ సింగిల్ గా వస్తాడు.. జై హింద్
@Sanathanadharmavaibhavam
@Sanathanadharmavaibhavam Жыл бұрын
ఇంతలా భ్రష్టు పట్టిన వాళ్ళంద్దరూ భలే దొరుకుతారే!
@chandraiahsanthapuri3005
@chandraiahsanthapuri3005 Жыл бұрын
సార్ మీరు హిందూవుల తరుపున చాలా కృషి చేస్తున్నారు హిందూ ధర్మాన్ని అందరికి వివరించి చేపినదుకు నమస్కారములు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@obedmoses5124
@obedmoses5124 Жыл бұрын
Niku E video lo ekkada hindu dharma ni gurinchi explain chesadu sir...
@naninani-yh8ql
@naninani-yh8ql 10 ай бұрын
జై శ్రీ రామ్🚩
@naninani-yh8ql
@naninani-yh8ql 10 ай бұрын
ఈ క్రిస్టియానిటి ఇండియా నుండి పూర్తిగా పోవాలి👍
@sreenadhreddysure1338
@sreenadhreddysure1338 Жыл бұрын
ఏ పాస్టర్ అయినా నేను ఎదవని కాబట్టే దేవుడు కనిపించాడు అంటారు గాని నేను మంచి వాడిని కాబట్టే దేవుడు కనిపించాడు అని అనరు
@KrishnaMurthy-zy6ex
@KrishnaMurthy-zy6ex Жыл бұрын
Super 🙏🙏🙏🙏👍✌️👌👌👌👌👌
@siddarthff853
@siddarthff853 Жыл бұрын
ఎధవలకే యేసు కనిపిస్తాడేమో bro.... 🤣🤣
@hirattampara9267
@hirattampara9267 Жыл бұрын
ఎదవలే ఎదవలకి కనిస్తారు గా 😃
@nagarajuk6804
@nagarajuk6804 Жыл бұрын
​@@hirattampara9267 me comment ki navochindi bro jai shree ram
@veereshg3403
@veereshg3403 Жыл бұрын
@@hirattampara9267 superb anna
@vijaybandameedi6971
@vijaybandameedi6971 Жыл бұрын
జూనియర్ ఆర్టిస్ట్ 200 తరాలు అన్నప్పుడు కరుణాకర్ గారి ఎక్స్ ప్రెషన్ సూపర్ 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
@podilibhanuprakashbhanu8944
@podilibhanuprakashbhanu8944 Жыл бұрын
Anna nenu by birth christian amo naku telvadu anna Kani nenu ipudu church ki povatam ladu andukantay akada jarigavy naku ardam itundi anna me videos chusi chala inspire avutuna anna jai hind
@kiran_madhanamoni
@kiran_madhanamoni Жыл бұрын
Jai shree ram 🚩
@venkateshmudiraj4099
@venkateshmudiraj4099 Жыл бұрын
Brilliant
@revathicheemalamarri8893
@revathicheemalamarri8893 Жыл бұрын
Jai Shriram
@nOThiNg.72806
@nOThiNg.72806 Жыл бұрын
Good decision brother... 🕉️🕉️🕉️
@bharathiAvireddy
@bharathiAvireddy Жыл бұрын
తొందరలో మిమ్మల్ని ghar వాపసు program లో చూస్తాం. Congratulations
@srinupanthadi2770
@srinupanthadi2770 Жыл бұрын
కరుణాకర్ అన్న నా మనసు బాగోనప్పుడు నీ వీడియోలు చూసి నవ్వుకుంటూ ఉంటాను ఎందుకంటే నువ్వు వాళ్లకు ఇచ్చే కౌంటర్ లో ఆ రేంజిలో ఉంటాయి జై శ్రీరామ్ 🛕🙏
@krishnarao8747
@krishnarao8747 Жыл бұрын
నేను కూడా అంతే
@satishalavilli4513
@satishalavilli4513 Жыл бұрын
Iam also
@rajeshn8974
@rajeshn8974 Жыл бұрын
Same
@agooglepage929
@agooglepage929 Жыл бұрын
ఎవడో చెప్పింది వినడం కాదు. నీ అంతట నువ్వు పరిశోధించి సత్యమేమిటో తెలుసుకో.
@BahubaliWarrior
@BahubaliWarrior 8 ай бұрын
@@agooglepage929 నువ్వు తెలుగుకున్నవా?
@venkataramana2392
@venkataramana2392 Жыл бұрын
అన్నా నవ్వు ఆపుకోలేక పోతున్న..😄 ఈ కామెడీ గాల్లు యాడ దొరుకుతారు అన్న నీకు.
@j.chamundeswari6887
@j.chamundeswari6887 Жыл бұрын
మీ లాంటి,,, మహనుభావుడు,,,ఉండడం,,,, మన తెలుగు జాతి కీ,,, గర్వంగా ఉంది... అన్న. జై శివ శక్తి జై 🙏కరుణాకర్ అన్న..... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@robertravi4825
@robertravi4825 7 ай бұрын
Andaru pastorlu ealaaghe untaru karunakaranna
@rameshchinthala9779
@rameshchinthala9779 Жыл бұрын
Anna Shiva Shakti lo mi video's chusi nenu yesu matham manesi Hindu matham lo cheranu... Thank you KARUNAKAR Anna..
@nOThiNg.72806
@nOThiNg.72806 Жыл бұрын
Good decision brother 🕉️🕉️🕉️
@kannaammalu4651
@kannaammalu4651 Жыл бұрын
జై శ్రీరామ్ 🙏
@goudgoud8364
@goudgoud8364 Жыл бұрын
తమ్ముడు ఏ ఊరు మీది
@priyaramamartya3974
@priyaramamartya3974 Жыл бұрын
@@nOThiNg.72806 . Nai yaar
@rameshchinthala9779
@rameshchinthala9779 Жыл бұрын
@@goudgoud8364 Rajanna Sircilla
@user-kl4bh7by8u
@user-kl4bh7by8u Жыл бұрын
నేను నిన్నే చెప్పాను ఇండస్ట్రీకి రోజు కి ఒక పాస్టర్ వస్తున్నాడు అని
@Lokesh_Reddy_
@Lokesh_Reddy_ Жыл бұрын
Devudu aatma nilo duri cheoinchindi🤣🤣🤣
@gv6683
@gv6683 Жыл бұрын
👍
@krishnamurthi3354
@krishnamurthi3354 Жыл бұрын
😂😅👌
@chandraiahsanthapuri3005
@chandraiahsanthapuri3005 Жыл бұрын
మీరు నిజాం చెప్పారు
@chandraiahsanthapuri3005
@chandraiahsanthapuri3005 Жыл бұрын
పగటి వేసాగాలు ఫాథర్స్ పొట్టి కూటి కోసమే పాపం
@j.chamundeswari6887
@j.chamundeswari6887 Жыл бұрын
వాళ్ళు చెప్పే...సాక్ష్యం,,,, కన్న,,, మీరు చెప్పే కౌంటర్ మాటలు... వినలని పిస్తాయి..... అన్న....... జై శివ శక్తి. 👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@narendhard9
@narendhard9 Жыл бұрын
రాడ్లు దించటంలో నిన్ను మించిన వారు లేరు అన్న 🎉🎉🎉
@Karthikeya108
@Karthikeya108 Жыл бұрын
నా మాటకి value ఇచ్చి roasting నీ dose పెంచారు అన్నా superb 👌👌👌👌 thanks అన్నా 👌
@mohansaiprajvith5407
@mohansaiprajvith5407 Жыл бұрын
😂
@Sanatana800
@Sanatana800 Жыл бұрын
మతం మారిన వాళ్లు మామూలుగా రెండు రకాల డైలాగుల స్క్రిప్టు ఓకేలాగా వుంటుంది. మొదటిరకం వాళ్లు మతం మారకముందు రోజు 33 కోట్ల దేవతలకు ప్రతిరోజు 33 కోట్ల కొబ్బరికాయలు కొట్టేవాళ్ళము. అన్నీ గుళ్ళకు వెళ్లి ప్రతిగుడికి 108 ప్రదక్షణాలు చేసేవాళ్ళము. సోమవారం శివునికి, మంగళవారం హనుమంతునికి, బుధవారం వినాయకునికి, గురువారం దత్తాత్రేయునికీ, శుక్రవారం అమ్మవారికి, శనివారం వేంకేటేశ్వర స్వామికి కొసం వ్రతం చేసేవాళ్ళం కానీ ఏమి జరగలేదు. కానీ పేసు నామం, బైబుల్ చదవగానే రాత్రికీ రాత్రే అన్ని పనులు జరిగిపోయాయని బిల్డప్. రెండవరకం వాళ్లు మతంమారకముందు వ్యభిచారం, దొంగతనం, విపరీతమైన తాగుడు ఉండేది మతం మారగానే ఒక చెడుఅలవాట్లు లేదు. చాలా మంచిగా మారాను అని బిల్డప్. ఇస్తారు ఈ మతంమారిన వెధవలు.
@makkapallytv9804
@makkapallytv9804 4 ай бұрын
అన్న నీకు నా శతకోటి వందనాలు
@baluuuu-lo5hy
@baluuuu-lo5hy Жыл бұрын
అవసరం ఇనపుడు నేను రకరకాలుగా పడతాను అన్నట్లు.. ఈ సోషల్ మీడియా యుగం లో ఆంధ్ర ప్రదేశ్ లో హిందూ ధర్మ వలసలు అపడం కోసం పుట్టాడు కరుణాకర్... యెన్నో లక్షల మంది నీ హిందూ మతం మారకుండా కాపాడుతున్న ఆయనకి గౌరవ వందనం...
@sudhakarmadda814
@sudhakarmadda814 Жыл бұрын
ఇలాంటి అందరిని ఓకే సారి కూర్చోపెట్టి ఆడొకో అన్న
@sannthoshgoud369
@sannthoshgoud369 Жыл бұрын
జై శ్రీ రామ్ కరుణాకర్ గారూ 🚩🙏🙏
@technicalbrains4727
@technicalbrains4727 Жыл бұрын
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే
@veerabonthu1664
@veerabonthu1664 Жыл бұрын
ఇలాంటి సాక్ష్యం విని ఇంకా బ్రతికే వున్నారంటే వాళ్ళని సన్మానం చేయాల్సిందే
@mahanthgeethagiri7830
@mahanthgeethagiri7830 Жыл бұрын
ఒక విషయం గుర్తుకు వస్తుంది... ఒక స్త్రీ కి చిన్నప్పుడు పతివ్రతల కధలు విని విని తనూ ఒక గొప్ప పతివ్రత అవ్వాలని కోరిక ఉండేదట.... ఆమెకు పెళ్లి అయ్యింది, మంచి భర్త, ఇద్దరు పిల్లలు..సుఖ సంతోషాలు తో వున్న మంచి సంసారం... అందరూ గొప్ప ఇల్లాలు ఏ చింతా లేని చిన్న కుటుంబం అనిఅనేవారట.. ఒక రోజు పక్క ఇంటిలో ఒక ఆఫీసర్ అద్దెకు దిగాడట..కొన్ని రోజుల తరవాత పతివ్రత గారు భర్త, పిల్లలను వదలి అతనితో లేచిపోయారట.... ఇది ప్రజలు చెప్పిన కధ కాదు .( నేను ఆమెను ప్రత్యక్షంగా చూసాను...).. ఈ పాస్టర్ల కధలు విన్నప్పుడు ఎందుకో ప్రతీ సారీ ఆ పతివ్రత గుర్తుకు వస్తుంది నాకు...
@prasadponnaluri5213
@prasadponnaluri5213 Жыл бұрын
Excellent
@venkateshwarraoj8258
@venkateshwarraoj8258 Жыл бұрын
Correct
@prasannalakshmi1221
@prasannalakshmi1221 Жыл бұрын
Super bro
@nareshgonthireddy8183
@nareshgonthireddy8183 Жыл бұрын
🤣🤣🤣😂😂😂😂
@lakshmiadusumilli8096
@lakshmiadusumilli8096 Жыл бұрын
😂😂😂😂😂😂😂😂😂
@appu8921
@appu8921 Жыл бұрын
వుయ్ ఎంజాయ్ ఎ లాట్ సార్‌.🤣🤣🤣🤣.,, ఇలాంటి వేపుడు వీడియో లు మరిన్ని కావాలని కోరుకుంటూ,. ప్రేమతో మీ అభిమాని.
@rameshbabu7832
@rameshbabu7832 Жыл бұрын
మీరు చేసే కృషి అభినందనీయం.. త్వరలో మిమ్మలను కలవాలని కోరుకుంటున్నా
@mknarasimhulu1355
@mknarasimhulu1355 Жыл бұрын
కరుణాకర్ అన్న నీకు ఎదురులేదు మీ జ్ఞానంతో అనేకమందికి జ్ఞానోదయం ఐనది మీకు ఇవే మ మీకు పాదాభివందనాలు 🙏
@user-sr6kk4hm6b
@user-sr6kk4hm6b Жыл бұрын
ಜೈ ಶ್ರೀ ರಾಮ 🚩 ಕರುಣಾಕರ ಅಣ್ಣ ♥️🙏
@rncreationsfun6106
@rncreationsfun6106 Жыл бұрын
Sir nim number kodi please
@user-sr6kk4hm6b
@user-sr6kk4hm6b Жыл бұрын
@@rncreationsfun6106 yekapa
@RaviBhaarath
@RaviBhaarath Жыл бұрын
జై శ్రీక్రిష్ణ పరమాత్మ 🙏🙏🙏
@chvenkataswamy9813
@chvenkataswamy9813 Жыл бұрын
జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై కరుణాకర్ అన్న 🕉️🇮🇳🚩🚩🚩🚩🚩
@rajeshk8914
@rajeshk8914 Жыл бұрын
నా అకౌంట్ లో 10 కోట్లు కావాలి వెయ్యమను గొఱ్ఱె బిడ్డ🤣🤣🤣
@vijaybharath7935
@vijaybharath7935 Жыл бұрын
Jai hind 🚩🚩🚩 Jai bharath 🚩🚩🚩 Jai Sri ram 🚩🚩🚩 Bharath Mata ki jai 🚩🚩🚩
@venkateswarreddyg4741
@venkateswarreddyg4741 Жыл бұрын
జై శ్రీ రామ్ 🙏🇮🇳🙏
@sivasivasankar4219
@sivasivasankar4219 Жыл бұрын
బైబిల్ పైన ప్రశ్నించే మొదటి వ్వక్తి మీరే బ్రదర్ మీ తరువాతే ఎవరైనా జై sri రామ్ బైబిల్ రత్న జై కరుణాకర్ అన్న 🙏🙏
@yaswanthsukumar5406
@yaswanthsukumar5406 Жыл бұрын
He is just the beginning not the end because Christian mafia is around all time He should train many in his way.that is important.this must not stop with him Village roots it should take Not only online Strong defence teams every where
@srinivasrao2422
@srinivasrao2422 Жыл бұрын
జై శివశక్తి 🚩
@mallimallikarjunareddy5734
@mallimallikarjunareddy5734 Жыл бұрын
ధర్మ రక్షణ కు మేమంతా మీ వెంటే
@Ramakrishna.N
@Ramakrishna.N Жыл бұрын
వాడికి పోయింది మైండు...😁😁
@munagalavithishkumar4398
@munagalavithishkumar4398 Жыл бұрын
Really meeru hindu సమాజం ని బతకీస్తునారు జై శ్రీ రామ్
@venkataramaraju3479
@venkataramaraju3479 Жыл бұрын
జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై దుర్గామాత జై శివ శక్తి. జైకరుణాకర్ అన్న 🙏🙏🚩🚩🔱🔱
@Ramakrishna.N
@Ramakrishna.N Жыл бұрын
సోదరా హిందూ ధర్మానికి మీ సేవలు ఘననియం..🚩🕉️🙏🙏
@yobukondenti
@yobukondenti Жыл бұрын
🤣🤣
@SUPER-STAR.
@SUPER-STAR. Жыл бұрын
@@yobukondenti vachindi vayyari gorre pilla 🐑🍷🍆🍆🍆📌📌📌
@koushikreddyramasahayam6250
@koushikreddyramasahayam6250 Жыл бұрын
@@yobukondenti neeku navvu yenduku vasthundhira 50:50 gorre.
@bharathiAvireddy
@bharathiAvireddy Жыл бұрын
25 minute, account lo 10000 rupees వచ్చిన సంవత్సరం వరకు తెలుసు కోక పోవటం కూడా ఒక విచిత్రం
@b.adinarayana8361
@b.adinarayana8361 Жыл бұрын
బాగుంది బాగుంది 😄 🚩🇮🇳🚩🇮🇳🚩
@Manisfoodworld
@Manisfoodworld Жыл бұрын
ధన్యవాదములు కరుణాకర్ గారు🙏
@sreemannarayanamaganti6188
@sreemannarayanamaganti6188 Жыл бұрын
జై శ్రీ రామ్ భారత్ మాత కి జై
@krishnamurthi3354
@krishnamurthi3354 Жыл бұрын
Bhaarath mathaku jai 🚩🚩🚩🚩🚩
@naninani-yh8ql
@naninani-yh8ql 10 ай бұрын
జై శ్రీ రామ్ 🚩
@bharah2607
@bharah2607 Жыл бұрын
🤣🤣🤣🤣 vaadi story kanna nee reaction assala karunakar anna nuvvu keka
@nvprasad4088
@nvprasad4088 Жыл бұрын
ఇంత కామిడీ సాక్ష్యం ఎపుడు... వినలేదు చూడలేదు అన్నయ్య 🤣🤣🤣 చెత్త వెదవ నాకు కనపడాలి... 😡నిజం చెప్పేవరకు చెప్పుతో... కొడుతూ ఉంటా
@evilhunter7110
@evilhunter7110 Жыл бұрын
అద్బుతం 😂😂😂 Vere Level Trolling 👌🏿
@venkateshvizag9897
@venkateshvizag9897 Жыл бұрын
💪 JAI 🕉️ SHIVA SHARTHI 🔥🔥🔥 FOREVER ✊
@vamshiseeta6166
@vamshiseeta6166 Жыл бұрын
ధన్యవాదాలు శివశక్తి🙏
@vsvs2807
@vsvs2807 Жыл бұрын
Lights, camera action what a comedy.oscar performance 👍jai hind👍
@kavikavi7133
@kavikavi7133 Жыл бұрын
😂😂😂
@lakshmilal7726
@lakshmilal7726 Жыл бұрын
ఓం నమఃశివాయ 🙏🙏🙏🙏
@nirmalaboddepalli7340
@nirmalaboddepalli7340 Жыл бұрын
Troll videos బాగున్నాయి. 👌
@nambarichalapathirao4287
@nambarichalapathirao4287 Жыл бұрын
జై శ్రీ రామ్ భారత్ మాతాకీ జై శివ శక్తి కరుణాకర్ అన్నా హిందూ బంధు మిత్రులకు అందరికీ నమస్కారం కరుణాకర్ అన్న మీ సర్ట్ చాలా బాగుంది ఓం నమశ్శివాయ
@nandakumar5338
@nandakumar5338 Жыл бұрын
Anna maavurllo shiva bakthudu ane mamsam thintaadani ellu rent kisi evvaledhanna vishtnu bakthulu prati hinduvu naabanduvu antaaru eme dharmam anna cheppandi
@raniindirachandika6797
@raniindirachandika6797 Жыл бұрын
నిజమే కదా..దేవుడు అందరికీ సరియైన న్యాయం చేయాలి కదా.
@sudhakarmadda814
@sudhakarmadda814 Жыл бұрын
కరుణాకర్ అన్న మీరు హిందూ దర్మం కోసం చేసే పనులు వాళ్ళు చాలా మంది హిందూ దర్మం తెలుసు కుంటున్నారు ఓం నమశివాయ
@narsareddy4304
@narsareddy4304 Жыл бұрын
జై శ్రీ రామ్ జై శివ శక్తి జై భారత్ మాతా 🙏🙏🙏🙏🙏🚩🕉️
@suryam5371
@suryam5371 Жыл бұрын
జై శ్రీరామ్ 🙏🙏🚩
@Ramakrishna.N
@Ramakrishna.N Жыл бұрын
కరుణాకర్ అన్న, వీళ్ళు చర్చ్ అనాలి వాటిని ఈ మధ్య కొన్నిచోట్ల దేవాలయం అంటున్నారు, అలాగే పూజలు అంటున్నారు, మొన్న అయితే ఒకచోట పూలు తో అలంకరించారు చర్చ్ వద్ద.. వీళ్ళు మన వాటిని మన సంప్రదాయలని మాత్రం కాపీ కొట్టడం మానడం లేదు...
@padmavathireddy8473
@padmavathireddy8473 Жыл бұрын
Valla lo vunnadi (hindu) bharateeya raktame kada anni ave sampradayalu, ade jeevana shilee vuntai kada.
@jaya7790
@jaya7790 Жыл бұрын
Hindhuvulanu attract cheyataniki anthe🤣🤣🤣🤣🤣🤣
@indianamerican6362
@indianamerican6362 Жыл бұрын
ఈ దరిద్రం పుట్టిందే కాఫీ పేస్ట్ లాగ. Judaism నుంచి, pagan మతాల నుంచి, mitraism నుంచి, greek egypt మతాల నుంచి కాపీ కొట్టి పుట్టింది
@bandaruajay8494
@bandaruajay8494 Жыл бұрын
కాపీ కొట్టిన వాళ్ళని చెప్పు వీరిగే దాకా కొట్టాలి, మతం మారిన వాళ్ళని మన హిందూ ధర్మం లోకి తీసుకు రావాలి జై శ్రీరామ్
@pichiguntlavijayakumar5289
@pichiguntlavijayakumar5289 Жыл бұрын
జై హింద్.... జై శ్రీరామ్.... అన్నా నీ వల్ల నాకు ఈరోజు ₹200 మిగిలాయి...... సినిమా వెళ్లాల్సిన అవసరం లేదు, ఫుల్ entertainment ఇక్కడే చుసేశాను.
@subbaraygudipati5920
@subbaraygudipati5920 Жыл бұрын
Karunakar garu🙏 wonder ful explanation and Commentry thanku so much
@lekkalapullareddy4234
@lekkalapullareddy4234 Жыл бұрын
నిజమే మంచి comedy కరుణాకర్ గారు బాగా చెప్పారు
@ganeshkumarkakarapali3251
@ganeshkumarkakarapali3251 Жыл бұрын
అన్నా ఇది మామూలు కామెడీ కాదు 😂😂😂😂
@chalapathirao3517
@chalapathirao3517 Жыл бұрын
We are with Shiva Shakti We support Karunaakar 🙏
@rammurthynunnam9382
@rammurthynunnam9382 Жыл бұрын
జై హనుమాన్
@VandeAkhandaBharatam
@VandeAkhandaBharatam Жыл бұрын
Raise the Rod
@hemanthofficial5719
@hemanthofficial5719 Жыл бұрын
Anna keep going on we will support you ✊
@jagarlachandraiah7039
@jagarlachandraiah7039 Жыл бұрын
Jai Sri Ram Bharat matha ki jai 🙏🙏 Great Karunakar garu 🌹🙏💯
@SIVAGANESHGUBBALA
@SIVAGANESHGUBBALA Жыл бұрын
Jai shree ram 🚩🚩
@mraju4911
@mraju4911 Жыл бұрын
Super Anna హర హర మహాదేవ శంభో శంకర ఓం నమః శివాయ 🕉️🔱🙇🙏🚩
@chittivanka4853
@chittivanka4853 Жыл бұрын
Jai Ram ji ki**జై హింద్ జై భారత్**
@muthukrishnan2467
@muthukrishnan2467 Жыл бұрын
Jai Sri Ram jai jai jai jai Sri ram
@kesavakesava1134
@kesavakesava1134 Жыл бұрын
జై కరుణాకర్ అన్న జై శివ శక్తి
@samanthapudisiva1526
@samanthapudisiva1526 Жыл бұрын
జై శ్రీ రాధాకృష్ణ....... ఇప్పుడు యేసు నిజమైన దేవుడు అంటున్నారు. నాకు స్వరం వినిపించింది. నేను గోడమీద వాక్యం చదివాను అప్పుడు నాకు యేసు నిజమైన దేవుడు అనిపించింది అంటున్నారు. ఆ బైబిల్ రాసింది 40 మంది authors. ఇంకా 52 దేశాలలో illegal. అందులో మన దేశం కూడా ఉంది. అసలు మీరు ఎలా చెప్తున్నారు ఆ పుస్తకం తీసుకొని వచ్చి యేసయ్యా నిజమైన దేవుడు అని కొంచమైనా బుద్ధి ఉందా మీకు. అసలు బైబిల్ రాయడానికి 40 మంది ఎందుకు. అది అంత పెద్ద గ్రంధమా. 40 మంది రాసిన బైబిల్ పవిత్ర గ్రంధం అయితే. సాక్షాత్తు ఆ విగ్నేశ్వరుడు, వ్యాస మహర్షి చెప్తుండగా రాసిన మహాభారత చాలా పవిత్ర గ్రంధం. కొన్ని దేశాలలో మహాభారతం స్కూల్, కాలేజ్ లో ఒక కంపల్సరీ subject చేశారు. మహాభారతం మనకి ఎలా ఉండాలో నేర్పిస్తుంది. కానీ ఎక్కడైనా మీ బైబిల్ ఎమైన చెప్పిందా. అందరినీ క్రైస్తవ మతం లో కి మార్చండి , నన్ను ప్రాదించకపోతే వాళ్ళు నరకానికి పోతారు అని ఒక భయాన్ని నేర్పిస్తుంది. అలాంటి ఒక బైబిల్ లో నుంచి కొన్ని వ్యాఖ్యలు తీసుకొని యేసు ప్రపంచాన్ని కాపాడాడు, చచ్చి బ్రతికాడు అంటున్నారు.అయితే బ్రతికిన ఆ యేసు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు. ఎవరికైనా తెలుసా తెలీదు. ఇప్పుడు రాముడు తన దేహాన్ని చాలించాడు, మళ్ళీ కృష్ణుడి గా జన్మించాడు మళ్ళీ దేహాన్ని చలించి మళ్ళీ బుద్దుడి గా జన్మించాడు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంది. కానీ మీ యేసు క్రీస్తు గురించి చెప్పడానికి ఎం ఉంది. Illegal అయిన ఆ బైబిల్ పట్టుకొని మా దేవుడు నిజమైన దేవుడు అని అంటున్నారు. అసలు ఇతను దేవుడు అని ఒకడు చెప్పకూడదు అది మనకి,మన అంతరాత్మకి తెలియాలి. రాముడు,కృష్ణుడు,శివుడు,వినాయకుడు.................... వీళ్ళని దేవుడు అని ఎవరు ఎవరికి చెప్పలేదు. మీరు ఆ బైబిల్ పట్టుకొని వీధి వీధి తిరుగుతూ యేసు నిజమైన దేవుడు అని. ఒక్కసారి మీరు కూడా ఆలోచించండి హిందూ సొదరుల్లార. మత మార్పిడి చేసే మాఫియా చెప్పేది వినకండి. ఒకవేళ ఆ ఊబిలో చిక్కుకుంటే బయటకి రావడానికి ఏ మాత్రం సంకోచించకండి... వెంటనే బయటకి వచ్చెయ్యండి
@hyderabad3698
@hyderabad3698 Жыл бұрын
Good
@venkateswarareddy3545
@venkateswarareddy3545 Жыл бұрын
💯 correct
@haribabu954
@haribabu954 Жыл бұрын
Super brother well said jai sri ram jai jai Sri ram
@KrishnaMurthy-zy6ex
@KrishnaMurthy-zy6ex Жыл бұрын
Super 👌👌👌👌👌
@katuanilkumar654
@katuanilkumar654 Жыл бұрын
Superr broo🙏🙏🙏
@rachannak9099
@rachannak9099 Жыл бұрын
జై శ్రీరామ్
@informationforyou.1194
@informationforyou.1194 Жыл бұрын
Om nahashivaya.
@seoharish8879
@seoharish8879 Жыл бұрын
Super sir we want more comedy videos like this sir
@ramuyadavmekala6378
@ramuyadavmekala6378 Жыл бұрын
కరుణాకర్ అన్న తో ఆట సింహం తో వేట గొఱ్ఱె బిడ్డ భళి జై హిందు 🙏🙏🙏
@navinlalitaditya669
@navinlalitaditya669 Жыл бұрын
Thanks for your hard work Karunakar suguna garu 😇
@ramu36564
@ramu36564 Жыл бұрын
Anna hindhu dharmam kosam poraade simhaalanni kalisi okkatiga chinna video cheyyandi annaaaaa🙏🙏jai Sri ram 🙏🙏jai Sivasakthi
@chakribharaddwaj51
@chakribharaddwaj51 Жыл бұрын
కిరణ్ is doing job 👌
@subbaraoponugupati7223
@subbaraoponugupati7223 Жыл бұрын
Jay shree ram 🙏 Jay hind 🙏
@whatisreality3743
@whatisreality3743 Жыл бұрын
Jay hind🥰
@jagadessharts
@jagadessharts Жыл бұрын
Comedy story of the year 😜😂😂
@subbaraoponugupati7223
@subbaraoponugupati7223 Жыл бұрын
మరో కామెడీ కింగ్ 👍
@prasannapeddi
@prasannapeddi Жыл бұрын
JAI SREE RAM 🙏
@Ramkichannel
@Ramkichannel Жыл бұрын
అన్నా..విడు వాల భార్య దగరికి ఒక సంవత్సరం వరకు వెళ్ళలేదు కదా...ఆ చీరలు ఎలా గుర్తు పట్టాడు అన్న....
@balireddyshreekant8248
@balireddyshreekant8248 Жыл бұрын
Yesu chusevadu...aaresetappudu... meeru malli thappuga anukuntaru
@Ramkichannel
@Ramkichannel Жыл бұрын
@@balireddyshreekant8248 aunaaa epudu artham aindi anna
@suga022
@suga022 Жыл бұрын
@@balireddyshreekant8248 😂😂😂😂😂😂
@saikumarkilli9032
@saikumarkilli9032 Жыл бұрын
@@balireddyshreekant8248 🤣🤣🤣
@suneethakandukuri1519
@suneethakandukuri1519 Жыл бұрын
Same doubt naku vachindi
@user-ry4lj2rj6x
@user-ry4lj2rj6x Жыл бұрын
జై శ్రీరామ్🙏🙏🚩🚩
@powerofsanathanadharma1010
@powerofsanathanadharma1010 Жыл бұрын
Super
@ksivaram4682
@ksivaram4682 Жыл бұрын
Jai sri ram 🙏🏿🙏🏿🙏🏿
@zphssathyasai
@zphssathyasai Жыл бұрын
నేను హిందువుని. నాకు ఒక క్రిస్టియన్ ఫ్రెండు ఉన్నది. ఆమెకు ఒక పాప‌ ఉన్నది. ఆమెను భర్త వదిలేసి ఏడు సంవత్సరాలు అయినది. పాపం యేసు దేవుడు వాళ్ళను మాత్రం కల్పలేదు. ఇతనికి మాత్రం బాగా సహాయం చేశాడు
@yogiadityanathabhimani
@yogiadityanathabhimani Жыл бұрын
Another disciple said to him, “Lord, first let me go and bury my father.” But Jesus told him, “Follow me, and let the dead bury their own dead.” Matthew 8:21‭-‬22 Their infants will be dashed to pieces before their eyes; their houses will be looted and their wives violated. Isaiah 13:16 Matthew 13:55 and Mark 6: 3, Jewish Antiquities (20.9.1), Josephus - Jesus seems to have had an older brother named James! Then how Mary becomes a virgin .. That virgin pregnancy, the whole story of the saint Then the Lord God formed a man from the dust of the ground and breathed into his nostrils the breath of life, and the man became a living being. Genesis 2:7 And GOD saw that the wickedness of man was great in the earth, and that every imagination of the thoughts of his heart was only evil continually. Genesis 6:5 Now kill all the boys. And kill every woman who has slept with a man, but save for yourselves every girl who has never slept with a man. Numbers 31:17‭-‬18 The Israelites did as Moses instructed and asked the Egyptians for articles of silver and gold and for clothing. The Lord had made the Egyptians favorably disposed toward the people, and they gave them what they asked for; so they plundered the Egyptians. Exodus 12:35‭-‬36 But Israel did carry off for themselves the livestock and plunder of this city, as the Lord had instructed Joshua. Joshua 8:27 NIV “Why do you call me good?” Jesus answered. “No one is good-except God alone. Luke 18:19 NIV If thy brother, the son of thy mother, or thy son, or thy daughter, or the wife of thy bosom, or thy friend, which is as thine own soul, entice thee secretly, saying, Let us go and serve other gods, which thou hast not known, thou, nor thy fathers; thou shalt not consent unto him, nor hearken unto him; neither shall thine eye pity him, neither shalt thou spare, neither shalt thou conceal him: but thou shalt surely kill him; thine hand shall be first upon him to put him to death, and afterwards the hand of all the people. And thou shalt stone him with stones, that he die; because he hath sought to thrust thee away from the LORD thy God, which brought thee out of the land of Egypt, from the house of bondage. Deuteronomy 13:6‭, ‬8‭-‬10 KJV bible.com/bible/1/deu.13.6-10.KJV Therefore they sought again to take him(Jesus): but he escaped out of their hand, John 10:39 KJV bible.com/bible/1/jhn.10.39.KJV And yet indeed she is my sister; she is the daughter of my father, but not the daughter of my mother; and she became my wife. Genesis 20:12 KJV bible.com/bible/1/gen.20.12.KJV And when she had brought them unto him to eat, he took hold of her, and said unto her, Come lie with me, my sister. Howbeit he would not hearken unto her voice: but, being stronger than she, forced her, and lay with her. 2 Samuel 13:11‭, ‬14 KJV bible.com/bible/1/2sa.13.11-14.KJV And it came to pass, when Israel dwelt in that land, that Reuben went and lay with Bilhah his father's concubine: and Israel heard it. Now the sons of Jacob were twelve: Genesis 35:22 KJV bible.com/bible/1/gen.35.22.KJV 2 Samuel 11 chapter. 2 -27 And Uriah said unto David, The ark, and Israel, and Judah, abide in tents; and my Lord Joab, and the servants of my Lord, are encamped in the open fields; shall I then go into mine house, to eat and to drink, and to lie with my wife? as thou livest, and as thy soul liveth, I will not do this thing. 2 Samuel 11:11 KJV bible.com/bible/1/2sa.11.11.KJV But he(Jesus) answered and said, I am not sent but unto the lost sheep of the house of Israel. Matthew 15:24 KJV bible.com/bible/1/mat.15.24.KJV Doubt This is a faithful saying, and worthy of all acceptation, that Christ Jesus came into the world to save sinners; of whom I am chief. 1 Timothy 1:15 KJV bible.com/bible/1/1ti.1.15.KJV and I gave thee thy master's house, and thy master's wives into thy bosom, and gave thee the house of Israel and of Judah; and if that had been too little, I would moreover have given unto thee such and such things. 2 Samuel 12:8 KJV bible.com/bible/1/2sa.12.8.KJV He that believeth and is baptized shall be saved; but he that believeth not shall be damned. Mark 16:16 KJV bible.com/bible/1/mrk.16.16.KJV Happy shall he be, that taketh and dasheth thy little ones Against the stones. Psalm 137:9 KJV bible.com/bible/1/psa.137.9.KJV Jesus, when he had cried again with a loud voice, yielded up the ghost. Matthew 27:50 KJV bible.com/bible/1/mat.27.50.KJV Doth not even nature itself teach you, that, if a man have long hair, it is a shame unto him? But if any man seem to be contentious, we have no such custom, neither the churches of God. 1 Corinthians 11:14‭, ‬16 KJV bible.com/bible/1/1co.11.14-16.KJV Like an apple tree among the trees of the forest is my beloved among the young men. I delight to sit in his shade, and his fruit is sweet to my taste. Song of Songs 2:3 NIV songofsongs.bible/song-of-songs-2-3 Fear before him, all the earth: The world also shall be stable, that it be not moved. 1 Chronicles 16:30 KJV bible.com/bible/1/1ch.16.30.KJV Telugu మత్తయి 15: 24 ఆయనఇశ్రాయేలు ఇంటివారై నశించిన గొఱ్ఱెలయొద్దకే గాని మరి ఎవరియొద్దకును నేను పంపబడలేదనెను 2సమూయేలు 12: 8 ​నీ యజమానుని స్త్రీలను నీ కౌగిట చేర్చి ఇశ్రాయేలువారిని యూదా వారిని నీ కప్పగించితిని. ఇది చాలదని నీవనుకొనినయెడల నేను మరి ఎక్కువగా నీకిచ్చియుందును. మార్కు 16: 16 నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును; నమ్మని వానికి శిక్ష విధింపబడును. This is only trailer of bibul. 👆👆👆Hindu speaking with logic(telugu)
@iamsonu6331
@iamsonu6331 11 ай бұрын
💐💐💐💐sai srirama🌹🙏🙏🌹
@jyothigoverdhanreddy8115
@jyothigoverdhanreddy8115 Жыл бұрын
Mana Hindu dharmam gurinchi meeru poradatam Chala santhosham.jai Sri Ram
@prasadyirla1946
@prasadyirla1946 Жыл бұрын
Jai sriram kaŕunakar brother
@ritantareprises7967
@ritantareprises7967 Жыл бұрын
జబర్దస్త్ కామెడీ వారానికి రెండు సార్లే కానీ ఈళ్ళ కామెడీ రోజూ వుంటుంది
@rangatelugu7945
@rangatelugu7945 Жыл бұрын
ఓం నమశ్శివాయ
@laxmanareddy1386
@laxmanareddy1386 Жыл бұрын
Jai Sheer Ram
@lakshamanaraom3314
@lakshamanaraom3314 Жыл бұрын
దుష్టులు దుర్మార్గులు పాపులు రేపిస్ట్ లు తాగుబోతులు ముండల ముఠాకోరులు జూదగాళ్ళకి ఏపరీక్షలు లేకుండా ఏసు దర్శనమిచ్చున్ పుణ్యాత్ములు, మంచివాళ్ళు సత్యం ధర్మం నమ్ముకున్న వాళ్ళు కి ఏసు పరీక్షలు పెట్టును మంచివాళ్ళకి క్రిస్టియానిటి లో స్థానం లేదు అని మీరు చెప్పినది చాలా inspection గల వాక్యం
@g.kstudeos7485
@g.kstudeos7485 Жыл бұрын
Jai karunakar✊
@satyanarayanasatya7354
@satyanarayanasatya7354 Жыл бұрын
Jai shree Ram 👍👍thankQ sir 👍👍👍
@chesettianandkumar4492
@chesettianandkumar4492 Жыл бұрын
Jai shree ram
@ravanram4001
@ravanram4001 Жыл бұрын
22.48 Expressions 😂😂😂😂😂👌🏻👌🏻👌🏻👌🏻
Smart Sigma Kid #funny #sigma #comedy
00:25
CRAZY GREAPA
Рет қаралды 17 МЛН
🤔Какой Орган самый длинный ? #shorts
00:42
THEY made a RAINBOW M&M 🤩😳 LeoNata family #shorts
00:49
LeoNata Family
Рет қаралды 32 МЛН
Smart Sigma Kid #funny #sigma #comedy
00:25
CRAZY GREAPA
Рет қаралды 17 МЛН