కలం.. గళం..పరిమళం. | మీరు కోరిన పాటలు -46 | రమేష్ నీలం.

  Рет қаралды 10,055

Neelam Ramesh

Neelam Ramesh

3 ай бұрын

Пікірлер
@ramadevit4291
@ramadevit4291 3 ай бұрын
చాలా మంచి కార్యక్రమం నిర్వహిస్తున్నారు ధన్యవాదాలు సర్
@rayudugangabhavani5008
@rayudugangabhavani5008 3 ай бұрын
నమస్కారం రమేష్ గారు... అన్నీ చాలా మంచి పాటలు... కోరిన శ్రోతలకు.... అంతే అందంగా మాకు అందించిన మీకు అభినందనలు మరియు ధన్యవాదాలు రమేష్ గారు...మరి నేనూ పాట కోరాలి కదండీ.... అందరి బంధువయా.. అయోధ్య రామయ్య... పాట వినిపించగలరు... మరొక్కసారి మీకు ధన్యవాదాలు రమేష్ గారు
@shakunthala9399
@shakunthala9399 3 ай бұрын
చాలా చక్కని పాటలు 👌🙏
@jayanthiburka3515
@jayanthiburka3515 3 ай бұрын
Good morning sir 🙏
@rayudugangabhavani5008
@rayudugangabhavani5008 3 ай бұрын
పుట్టినరోజు... పెళ్ళిరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికీ పేరు పేరునా హ్రృదయపూర్వక శుభాకాంక్షలు... గంగా భవాని... రాజమండ్రి 💐💐💐💐💐💐💐💐💐💐💐🎈🎈🎈🎈🎈🎈
@Ramanipenta
@Ramanipenta 3 ай бұрын
Ponduru sri mukunda DoB: 05-08-2024 Puttina roju subhakanshalu telipinavaru Ammama:Ramani Amma Nanna: Sita Srinivasu Atta maveya:Sampath Haritha Bavalu:Saketh satwik Tamudu:Sri murari From : Bangalore cinema: Intlo illalu vantinlo priyuralu song: Ammane ayyanu ra ne raka tho (k S Chitra garu) Vinipinchandi sir
@nagarania9348
@nagarania9348 3 ай бұрын
పాటలు రాత్రి విన్నాను ఇంట్లో ఫంక్షన్ అయి చాలా ఆలస్యం అయి కామెంట్ పెట్టలేదు సారి సార్ మా మానవరాలి పుట్టినరోజు మీరు పాట విని పించి ఆశీస్సులు ఇచ్చారు కలం గళం పరిమళం తరపున మీరు లతా గారి తరపున చాలా tq రమేష్ గారూ అందరికి శుభ మధ్యాహ్నం
@vasudevaraonellore1483
@vasudevaraonellore1483 3 ай бұрын
శ్రీ నీలం రమేష్ గారు ధన్యవాదాలు." మహాత్ముడు" చిత్రం లోని పాట " ఎంత మధురం ఈ క్షణం" పాట వినిపించగలరు." వాసుదేవరావు, సరళా, అశ్వత్, బృహతీ. తిరుచానూరు
@rayudugangabhavani5008
@rayudugangabhavani5008 3 ай бұрын
శుభరాత్రి రమేష్ గార్కి శుభోదయం... అడ్మిన్ రమేష్ గారు... నాదొక విన్నపం... ముందు నేను కోరిన అందరి బంధువయా... పాట తర్వాత వేద్దురు.... జూన్ 30 వ తేదీన నా బాల్య స్నేహితురాలు ప్రభావతి మనవరాలు "యషిక" పుట్టినరోజు సార్...ఆ చిన్నారి పుట్టినరోజు సందర్భంగా మీరే ఏదైనా మంచి పాట వినిపించండి సార్...యషిక...10 వ పుట్టినరోజు సార్... థాంక్యూ సో మచ్ రమేష్ గారు
@ramalingakurnni8745
@ramalingakurnni8745 3 ай бұрын
సార్, విప్రనారాయణ, చిత్రం లోని,పాలింపరంగపరిపాలించర,🙏 అనే పాట విని పించగలరు.k.రామలింగప్ప, ఈరమ్మ,అంబమ్మ, జయశ్రీ, కోసిగి మం, కర్ణుల్ జిల్లా.
@ratnakumari9872
@ratnakumari9872 Ай бұрын
మా నాన్న నిర్దోషి సినిమాలో ఏమండీ అబ్బాయి గారు ఎలా ఉన్నారు ఎలా ఉన్నారు పాట ఎక్కడ దొరకడం లేదు ఆ పాట పెట్టండి ప్లీజ్
@sadashivareddy1502
@sadashivareddy1502 3 ай бұрын
Neekosam Neekosam Song preyesi Rave film Sada Shiva Reddy KADAGATHUR Tumkur District Karnataka.
@Ramanipenta
@Ramanipenta 3 ай бұрын
Penta saketh bhushan DOB: 31-07-24 Puttina roju subhakanshalu telipinavaru Nanamma:Ramani Amma Nanna: Sampath haritha Atta maveya: Sita srinivas Bavalu: mukunda murari Tamudu: satwik bhushan From: Bangalore Cinema: ooyala Song : Gopala Baludamma (K S chithra garu) Vinipinchandi sir
@venkatakrishnamurtyjakkamp2973
@venkatakrishnamurtyjakkamp2973 3 ай бұрын
సారా ఆరాధన సాంగ్స్ అన్ని
@nagarania9348
@nagarania9348 3 ай бұрын
ధన్యవాదములు సార్ పుట్టినరోజు నాడే వినిపించడం చాలా సంతోషం అండీ
@bhanuprasad734
@bhanuprasad734 3 ай бұрын
నేను ఎంతో ఇష్ట పడే మెలోడియస్ వినిపించారు రమేష్ గారు ధన్య వాదాలు..🙏
@ramalingakurnni8745
@ramalingakurnni8745 3 ай бұрын
పాట వినిపించి మమ్ము లను,ఆనందింపచెసినందుకుtanq,sir
@srao9524
@srao9524 3 ай бұрын
Namaste ramesh garu patalanni chala bagunnai next na pata movie chanakya chandragupta song siri siri chinnoda vinipinchagalaru tenali nundi manukonda srinivasa rao tq
@sobhadevi7786
@sobhadevi7786 3 ай бұрын
Pata lu anni bagunnavi andi andhulo nenu adigina pata kuda bagundhi andi nenu korina pata vinipinchinandhuku Chala thanks andi Ramesh garu vache shubharathri program lo maroprapanchamu cinema loni pata title song vinipinchagalaru ani koruchunnanu.
@pokurikeerthanalu
@pokurikeerthanalu 16 күн бұрын
Bhakta tukaaram Pada velli potondira
@jayanthiburka3515
@jayanthiburka3515 3 ай бұрын
Sri Rama namalu shatha koti pata ma kosam prasaram cheyandi sir 🙏
@లక్ష్మిజె
@లక్ష్మిజె 3 ай бұрын
🎉 Daniella de lira meets Guerrero MI remind chipatel pertinent to kumaganda and then go on the then he laid chest the narrow at the Amazon Kuwait on the.
@ChamartyNagapurnarao
@ChamartyNagapurnarao 3 ай бұрын
Meru palakirinchi chala rojulavutondi sir maa pata Miss avutunnam sir maku sati Savitri cinemalo anuvanuvuna kotadanam eee pata vinipinchagalaru chamarty Naga Purna rao tanuku
@jayanthiburka3515
@jayanthiburka3515 3 ай бұрын
Patalu Anni adbhuttham makentho istamaina patalu dhanyavadamulu 🙏🌺
@gangarajamgajengi.8649
@gangarajamgajengi.8649 3 ай бұрын
శుభమధ్యాహ్నం 🙏 సర్.
@saiprasuna4947p
@saiprasuna4947p 3 ай бұрын
Chala chakkani patalu 👌🙏
@shankartailor354
@shankartailor354 3 ай бұрын
❤❤❤❤❤❤❤❤
@gsaroja2822
@gsaroja2822 3 ай бұрын
Hi sir 🙏 good evening 💐
@alamelu3491
@alamelu3491 3 ай бұрын
Old is gold.. 👌
@VenkateshwarluTodupunoori
@VenkateshwarluTodupunoori 3 ай бұрын
Thanks sir
@prabhalaviswanadham3848
@prabhalaviswanadham3848 3 ай бұрын
ఈ రోజు ప్రసారం చేసిన అన్ని పాటలు బాగున్నాయి. త్వరలో ప్రసారం చేయబోయే కార్యక్రమంలో నాకు ఇష్టమైన పాట మీ నగుమోము నాకనులరా చిత్రం బడిపంతులు నటీనటులు ఎన్టీఆర్ అంజలీదేవి ప్రభల సుజాత విశ్వనాథం వనస్థలిపురం హైదరాబాద్.
@jaripitivenkatashiva151
@jaripitivenkatashiva151 3 ай бұрын
Hi
@srinivasaraovasam8160
@srinivasaraovasam8160 3 ай бұрын
నమస్కారం రమేష్ గారు, కలం.. గళం.. పరిమళం. కార్యక్రమం మీరు కోరిన సినిమా, పాటలు చాలా బాగుంటున్నాయి, చిన్నప్పటి రోజులు గురుతుకు వస్తున్నాయి, మీకు ధన్యవాదములు 🙏 నా కోసం ఓ బంగరు రంగుల చిలుక పాటను వినిపిచ్చ గలరు. వాసం శ్రీనివాసరావు ఖమ్మం
@bobbilinag905
@bobbilinag905 3 ай бұрын
చాలా చక్కటి కార్యక్రమం కలం..గళం..పరిమళం.. శుభరాత్రి కార్యక్రమం..ధన్యవాదాలు నీలం రమేష్ గారు...
@bhumachanchaiah1629
@bhumachanchaiah1629 3 ай бұрын
ఆకలయ్యి అన్నమడిగితే పిచ్చోడు అన్నారు నాయాలు పాటను వినిపించగలరు దేశోద్ధారకుడు సినిమా అనుకుంటున్నాను మంచి సాంగ్స్ వినిపిస్తున్నారు థాంక్స్ రమేష్ గారు మంగళగిరి నుండి కోరుచున్నాను
@sudarshandornala9647
@sudarshandornala9647 3 ай бұрын
మేము అడిగిన . సింహబలుడు. మూవీలోని పాట వినిపించినందుకు ధన్యవాదాలు అండి నీలం రమేష్ గారు దోర్నాల సుదర్శన్ ఘట్కేసర్
@vudayagirigangadaram3387
@vudayagirigangadaram3387 3 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👌👌👌👌👌👌all songs super
escape in roblox in real life
00:13
Kan Andrey
Рет қаралды 91 МЛН
Watermelon magic box! #shorts by Leisi Crazy
00:20
Leisi Crazy
Рет қаралды 16 МЛН
LIFEHACK😳 Rate our backpacks 1-10 😜🔥🎒
00:13
Diana Belitskay
Рет қаралды 3,9 МЛН
Megan Thee Stallion - Neva Play (feat. RM) [Official Video]
2:40
Megan Thee Stallion
Рет қаралды 18 МЛН
ИРИНА КАЙРАТОВНА  - 30 НЕ АУТ [MV]
3:42
ИРИНА КАЙРАТОВНА
Рет қаралды 130 М.
Amre - Сағынышым менің
3:43
Amre Official
Рет қаралды 233 М.
Billie Eilish - BIRDS OF A FEATHER (Official Music Video)
3:51
BillieEilishVEVO
Рет қаралды 7 МЛН