Tanivi teeralede||Dasaradhi Top 5 Songs||Telephant Media||Whatsapp:9912199650||

  Рет қаралды 817,403

Telephant Media

Telephant Media

Күн бұрын

Пікірлер: 234
@sridhargoud6645
@sridhargoud6645 3 ай бұрын
ఇప్పుడే కాదు ఎప్పటికీ వినాలనిపించే మంచి గానం సంగీతం సాహిత్యం వున్నాయి 2024 వినేవారు లైక్ చెయ్యండి
@hvgouripathirao9033
@hvgouripathirao9033 Ай бұрын
తనీవితీరలేదు 1:55 1:56 1:57 1:57
@hemanth7119
@hemanth7119 4 ай бұрын
కొత్త పాటల్లో తనువు నాట్యం చేస్తుంది పాత పాటల్లో మనసు నాట్యం చేస్తుంది.
@bellalalakshmanarao7692
@bellalalakshmanarao7692 4 ай бұрын
చక్కని వివరణ
@hemanth7119
@hemanth7119 4 ай бұрын
@@bellalalakshmanarao7692 గారు ధన్యవాదాలు.
@SomaprasadRao
@SomaprasadRao 3 ай бұрын
😂😂 2:17 2:20 the same 2:29 the 2:30 2:31 2:32 2:33 2:34 2:34 in ​@@bellalalakshmanarao7692
@vannurvali9588
@vannurvali9588 3 ай бұрын
​@@bellalalakshmanarao7692qqqa
@prasanthil2570
@prasanthil2570 2 ай бұрын
100 💯 correct....
@amsraorao
@amsraorao 5 ай бұрын
మహానుభావులు రాసిన పాటలు వినడం మన అదృష్టం
@naiduvdna427
@naiduvdna427 6 ай бұрын
దాశరథి గారికిధన్యవాదములు 🙏🙏🙏💯
@ammangikavitha6889
@ammangikavitha6889 6 ай бұрын
s
@swamynathigoud9087
@swamynathigoud9087 3 ай бұрын
అద్భుతమైన సాహిత్యానికి, మధురమైన సంగీతానికి, తీయని నేపథ్యగానానికి శతకోటి వందనాలు... అభివందనాలు 🙏🙏🙏🙏
@hemanth7119
@hemanth7119 5 ай бұрын
మరపురాని మధురాతి మధురమైన మధురానుభూతిని కలిగించిన అత్యంత అద్భుతమైన అర్థవంతమైన అమూల్యమైన గీతాలకు సాహిత్యం అందించిన మన దాశరథి కృష్ణమాచార్య గారిని అప్పుడు ఇప్పుడు ఎప్పుడు మరచిపోలేదు మరచిపోము మరచిపోలేము కూడ.
@hemanth7119
@hemanth7119 5 ай бұрын
వింటున్నా కొద్దీ మళ్ళీ వినాలని అనిపించే వినసొంపైన పాటలు.
@bhasakararaodayam5094
@bhasakararaodayam5094 6 ай бұрын
ఇలాంటి సంగీతం ,సాహిత్యం,గానాలు పాతవే వినాలి క్రొత్తతరాలవారు.
@manjulasamba9768
@manjulasamba9768 3 ай бұрын
మనసుకు నచ్చే పాటలు వినిపించినందుకు ఎంతో ధన్యవాదాలు మీకు
@cmrscmcm6921
@cmrscmcm6921 6 ай бұрын
ఎన్నటికీ ఎప్పటికి మన తెలుగు వారు ఉన్నంత వరకు ఈ పాత పాటలు చిరకాలం గుర్తు ఉండిపోతాయి.
@dr.devulapallipadmaja4313
@dr.devulapallipadmaja4313 5 ай бұрын
ఇంత చక్కని పాటలను ఒకచోట కూర్చి ఇచ్చిన వారికి ధన్యవాదాలు
@ammangikavitha6889
@ammangikavitha6889 5 ай бұрын
Nijame
@jayachandra8089
@jayachandra8089 3 ай бұрын
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊​@@ammangikavitha6889
@dr.babukorrapati1241
@dr.babukorrapati1241 2 ай бұрын
❤sssssssssss
@RayuduVenkataSrinivasarao
@RayuduVenkataSrinivasarao Ай бұрын
ఈ పాటలు వింటుంటే చెవులో అమృతం పూసినట్టు ఉంటుంది అంత బాగుంటే ఈ పాత పాటలు💐🌷🌹🙏💐🌷🌹
@varaprasadbalineni3628
@varaprasadbalineni3628 19 күн бұрын
పూసినట్టు? పోసినట్టు ✓
@RayuduVenkataSrinivasarao
@RayuduVenkataSrinivasarao 19 күн бұрын
@varaprasadbalineni3628 కరాటే సార్ తప్పుగా రాసినందుకు క్షమించండి సార్
@sontiramakrishnamurthy656
@sontiramakrishnamurthy656 3 ай бұрын
మధురం అతి మధురం దాశరధి గారి సాహిత్యం, వీనుల విందైన గీక్ వెంకటేష్ గారి సంగీతం మరియు పాత పాడిన గాన గంధర్వుడు బాలు గారికి శిరసు వంచి పాదాభి వందనాలు. 🙏🙏🙏🙏
@bantichanti2621
@bantichanti2621 5 ай бұрын
Beautiful songs for ever..... దాశరథి గారికి పాదాభివందనం
@RamaKrishna-pn6ci
@RamaKrishna-pn6ci 2 ай бұрын
Banty chanti meeru super andam ga vunnaru sir super 🍌🚘🍌🚘🍌🍌🍌
@konalasanjeevakumari3868
@konalasanjeevakumari3868 Ай бұрын
Balyam nunchi ee songs vintu periganu elanti songsenta vinna enka enka venalane untindi kasepu nenu nanu nenu marachiakkadiko vellipoyanu tq soo much
@sammetarsrinivas8974
@sammetarsrinivas8974 3 ай бұрын
తేనెలొలికే సాహిత్యం… అమృతమయమైన గానం… మనసుని ఉల్లాసపరిచే సంగీతం!!! కలబోసిన తెలుగు తనం!!!❤❤❤❤
@tavitayyanimmaka7802
@tavitayyanimmaka7802 5 ай бұрын
తనివి తీరని సూపర్ సాంగ్స్,, 🙏🙏,..
@sirivennelasastry
@sirivennelasastry Ай бұрын
దాశరథి గారి ఇంటి వద్ద వారి తండ్రి గారితో సంస్కృతం లో మాట్లాడుకొనే వారని విన్నాను. అయినా మనలాంటి సామాన్య ప్రజల కోసం తెలుగు లో అమృత తుల్యమైన సాహిత్యాన్ని అందించారు❤❤❤
@kondaiahmaddu9511
@kondaiahmaddu9511 6 ай бұрын
తింటే గారెలే తినాలి. వింటే. పాత పాటలే. వినాలి. ఎంత విన్నా తనివి తీరదు ఆ రచయితలు. ఆ. సంగీత దర్శకులు. పాడిన. మహానుభావులు అందరికీ వందనాలు వందనాలు వందనాలు వందనాలు వందనాలు వందనాలు పాదాభివందనం
@E.Jithender
@E.Jithender 4 ай бұрын
శతకోటి వందనాలు
@kondaiahmaddu9511
@kondaiahmaddu9511 4 ай бұрын
@@E.Jithender నిజంగా నుండీ👍
@mallikarjunareddy8487
@mallikarjunareddy8487 Жыл бұрын
దాశరథి గారికి 🙏
@Ramanareddy-ky3kk
@Ramanareddy-ky3kk 6 ай бұрын
Super 👍 super songs lyrics wonderful yeahh great job dhasaradhi gaaru hattsoff
@Ramanareddy-ky3kk
@Ramanareddy-ky3kk 6 ай бұрын
Nice 👍 amazing songs sir
@bandarirameshgoud9302
@bandarirameshgoud9302 5 ай бұрын
ఇప్పుడైతే ఇలాంటి పాటలు లేనే లేవు..ఇకముందు కూడా రాకపోవచ్చేమో!!
@satyasai539
@satyasai539 Жыл бұрын
Thanks to vedeo producer for the presentation of melodious songs of the great writer Sri Dhasharathi.
@krishnareddya4794
@krishnareddya4794 6 ай бұрын
Old is gold. Annatu. Dhasharadi. Thanivi. Theeralede. Manasu. Nindalede. Hi. Paata. Supero. Super. Wandarful. Thank. You. KZbin❤🎉🎉🎉🎉🎉
@Ramanareddy-ky3kk
@Ramanareddy-ky3kk 6 ай бұрын
Thanks 🙏👍💯😊
@DurgaPrasadMajzi
@DurgaPrasadMajzi 5 ай бұрын
कभी मैं अपने चाचा और दादी के साथ रहा करता था, उस बचपन के गाने है,आज 2024में फिर सुन रहा हूं पुराने दिन याद आ गए आप के वीडियो के लिए मेरा ओर से धन्यवाद
@pallebenarji8233
@pallebenarji8233 3 ай бұрын
అప్పటి పాటలకి భాష పదాలు ప్రాముఖ్యంగా ఉండేవి,,
@RadharaniChintaparthi
@RadharaniChintaparthi Ай бұрын
ipudu telugunu khuni cheastunnaru
@fernyniharika7790
@fernyniharika7790 5 ай бұрын
Hrudayaniki hathukune patalu rachinchina dasharathi gariki vandanalu🙏🙏🙏🙏🙏🙏🙏🙏 🙏🙏🙏🙏
@bikkumallasudhakar1625
@bikkumallasudhakar1625 Ай бұрын
ఆహా ఏమి పాట మనసు పరవశించి పోవుచున్నది
@bandaruanjanadevi1305
@bandaruanjanadevi1305 Ай бұрын
మనసుకు హత్తుకునే పాటలు పాత పాటలు ఎప్పటికీ విలువైన పాటలు
@dsprao5388
@dsprao5388 5 ай бұрын
శుభాకాంక్షలు దాశరథిగారూ! మీ సాహిత్యం తో మీరెప్పుడూ చిరంజీవులే!!💐💐
@VijayaP-q2r
@VijayaP-q2r 6 ай бұрын
Aa rojulu veru, premanu yentha sunnithamuga, madhuramuga vyakthamu chesevaaru...Dasarathi garu adrustavanthulu ,yippati sangeethamu vinakunda vellipoyaaru🙏🙏
@lalithavasishta8155
@lalithavasishta8155 6 ай бұрын
Manchi songs Dhasaradhi gaariki namassulu
@PosagallaNarsimulu-gh9xz
@PosagallaNarsimulu-gh9xz 3 ай бұрын
వింటువుంటే మనుసు తేలిపోతుంది
@bvrrao8876
@bvrrao8876 5 ай бұрын
Gaalib kavithalanu telugu lo anuvadhinchi, thana abhimana mahanatudu ANR gariki ankitham chesaaru DASARADHI.... Very good writer
@SampathkumarSunkara
@SampathkumarSunkara 6 ай бұрын
Old is gold namaste 🙏 ✨️ 👌 💛 😎 😍 🙏 ✨️ 👌 💛
@madanmohanvedala6497
@madanmohanvedala6497 5 ай бұрын
ఈ లాంటి పాటలు వింటుంటే ఆనందం గా ఉంటుంది ఇప్పుడు వచ్చె పాటలు అర్థం లేని పాటలు
@srujanavahini
@srujanavahini 3 ай бұрын
yes sir
@PulamarasettiPeddinaidu
@PulamarasettiPeddinaidu 5 ай бұрын
నాటి రచనలు మనసుతో ఆలోచింప చేసేలా ఉండేవి ❤❤❤❤❤
@pankaja-e4g
@pankaja-e4g Ай бұрын
ఇలాంటి పాటలు వింటుంటే ఎంతో ఆనందంగా ఉంటుంది మనసుకు..
@apparaopuli264
@apparaopuli264 Жыл бұрын
99 va జయంతి subhakankshalu great poet dasaradhi garu
@Ramanareddy-ky3kk
@Ramanareddy-ky3kk 6 ай бұрын
Amazing songs sir 💯
@wilsondavidraju7686
@wilsondavidraju7686 6 ай бұрын
V
@prasadyns228
@prasadyns228 6 ай бұрын
​@@Ramanareddy-ky3kkqq❤¹😊😊😊😊
@BNPRASAD-po4of
@BNPRASAD-po4of 5 ай бұрын
❤❤​@@Ramanareddy-ky3kk
@sudarshancharydevulapally2740
@sudarshancharydevulapally2740 5 ай бұрын
Rrrrrrrrrrr in meeting with the Marriage to you w​@@wilsondavidraju7686
@ynarayana6829
@ynarayana6829 Ай бұрын
దాశరథి గారి గానం మధురమైన అనుభూతి జీవితం ధన్యం మరుపు రాని మధురమైన అనుభూతి
@ramachandrareddy3694
@ramachandrareddy3694 Жыл бұрын
Evergreen songs and eternal lyrics
@kummarilachaiah5905
@kummarilachaiah5905 2 ай бұрын
ధాశరధి గారికి ధన్యవాదములు🎉🎉🎉🎉🎉
@pratapnarendula6194
@pratapnarendula6194 Ай бұрын
ఎక్కడో లేడు మా మనుసులో ఉన్నారు మీరు అంత చూస్తున్నారు మాకు తెలుసు దాశరథి&గాయకులు సంగీత సామ్రాట్ లుకు దర్శక నిర్మాతలకు ఎందుకంటే అప్పటి పాటలు వీంటే ఏ రోగమే రాదు ఇప్పటి రాగాలు వింటే ఇంకీంత బీపీ షుగర్ వస్తాయి😜💐♥️🛕🙏🙏🙏
@katya2k8
@katya2k8 Ай бұрын
మంచి పాటలు select చేశారు.
@prabhakarareddy3740
@prabhakarareddy3740 6 ай бұрын
Pancha ratnalu ee madhura geethalu thank bro
@rohanharini5021
@rohanharini5021 5 ай бұрын
Shubhakanshalu Dasarathi garu mee patalato meeru chirasmaraneeyulu ayyaru
@rajasheker4692
@rajasheker4692 6 ай бұрын
రత్నబండాగరం లాంటి పాటలు
@vandanaakshantal8913
@vandanaakshantal8913 5 ай бұрын
Very very nice Songs Old is Gold🙏🙏🙏
@sashikala9095
@sashikala9095 6 ай бұрын
Manchi Sahityaniki manchi music kalishe aa feeleveru . Satyam gari music ante naku yentho istam.
@newdrawing6225
@newdrawing6225 Ай бұрын
దశరథి. గారికి ధన్యవాదములు 🙏🙏🙏
@ivrmurthy1039
@ivrmurthy1039 4 ай бұрын
బాలు, దాశరధి గార్లకు ధన్యవాదములు.
@murarimaheshkumar3543
@murarimaheshkumar3543 4 ай бұрын
Thank you Andi
@sampathkumarvodapelli1828
@sampathkumarvodapelli1828 Ай бұрын
దాశరధి గారికి ధన్యవాదములు❤
@mahaboobshaik4867
@mahaboobshaik4867 6 ай бұрын
Thanks...sir.bkd
@nagarajkrishnarao3806
@nagarajkrishnarao3806 Ай бұрын
Golden songs like honey👍👍👍👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏🤝
@venkatanarayana7536
@venkatanarayana7536 3 ай бұрын
Super songs.. thank you so much sir 🎉🎉
@appumulagapaka5627
@appumulagapaka5627 5 ай бұрын
దాసరి దగ్గర సాహిత్యం చాలా మంచిగా ఉన్నది
@hemanth7119
@hemanth7119 2 ай бұрын
దాసరి గారు కాదు దాశరథి గారు.
@velpurjagannathachary9959
@velpurjagannathachary9959 6 ай бұрын
Great poet🙏
@uppulurisaiSubbarao
@uppulurisaiSubbarao 5 ай бұрын
Ee patalu vintunte ma father gurthuku vachharu. Eppudu ee songs paduthu vuntaru
@hemanth7119
@hemanth7119 2 ай бұрын
దాశరథి గారి పాటలు ఆస్వాదించే దశ ఉండాలి.
@akularavindhrababu6143
@akularavindhrababu6143 2 ай бұрын
Very nice. Listened many times. But feels new at every time
@jakkampudisnmurty2706
@jakkampudisnmurty2706 5 ай бұрын
Wonderful song's 🙏🙏super Excellent music ❤❤super very nice..lyrics 👌👌super Superstar Krishna fan's cycle shop abbulu mori 🔧🚴‍♀
@arunanaidu4241
@arunanaidu4241 2 ай бұрын
ఈ పాటలు వింటూ ఎంత శ్రమనైన మర్చిపోతాము 🙏🙏
@ABHI_HARSHA
@ABHI_HARSHA 3 ай бұрын
దాశరధి గారికి ధన్యవాదాలు
@sampathiraojanni8672
@sampathiraojanni8672 6 ай бұрын
❤ఎవర్ గ్రీన్ సాంగ్స్ 🎙️👌🍎👍
@trenuka9324
@trenuka9324 2 ай бұрын
Elanti patalu manakandinchina aatmeeyu landariki danyavadalu
@yarravenkateshwarlu3409
@yarravenkateshwarlu3409 Ай бұрын
ఎంత విన్నా తనివి తీరని పాట🎉🎉🎉🎉🎉❤❤❤❤
@RajuNeduri-ck6ul
@RajuNeduri-ck6ul Ай бұрын
Thanks sr thanks ur thought it s Happy to your's thanks god is great sr. Thanks sr
@venkysinger5917
@venkysinger5917 5 ай бұрын
Daasharadi gaari saahithyaniki shethakoti vandanaalu🎉
@narasimhareddy265
@narasimhareddy265 Ай бұрын
Jai Shree Ram, Sweetest songs old is gold 🙏🙏🙏
@raveendranathkakani418
@raveendranathkakani418 6 ай бұрын
Super songs
@srinivasulugobidesi5227
@srinivasulugobidesi5227 4 ай бұрын
1st 4th 5th all time ever green hits .
@punugumadhusudan7051
@punugumadhusudan7051 3 ай бұрын
Dasaradhi gariki Dhanyavadalu🌷🌷🌹🌹🙏🙏
@GollaVeeranjulunaidu
@GollaVeeranjulunaidu Ай бұрын
సూపర్ పాట లు
@sureshbabuthirunaharidoa6013
@sureshbabuthirunaharidoa6013 5 ай бұрын
Evergreen Melodious Songs with heart touching.
@ThulasiVegi
@ThulasiVegi 5 ай бұрын
మనసుకు ఆనంద పరిచే పాటలు..
@AgireddySheelam
@AgireddySheelam 4 ай бұрын
Thanks🙏❤ my dear friend and sweet song colects😅❤
@narenderreddy6785
@narenderreddy6785 4 ай бұрын
Eppatkhi old songs great Dharmadhi garu
@RupaSeshavathi
@RupaSeshavathi 3 ай бұрын
Dasarathi gariki, musicianski, singerski sathakotivandanalu🙏💐
@manikumari6775
@manikumari6775 Ай бұрын
Sweetest songs old is gold
@avalaramakrishna906
@avalaramakrishna906 Жыл бұрын
Super
@ashoknadupuri3516
@ashoknadupuri3516 2 ай бұрын
Manasu gayaniki mandu ee patalu
@BsRao-nq4yc
@BsRao-nq4yc 5 ай бұрын
Great kavi
@pushpalatha-bv4qu
@pushpalatha-bv4qu Ай бұрын
Evergreen melodies ❤
@SundarSunadr-o9n
@SundarSunadr-o9n 6 ай бұрын
❤❤❤I LOVE YOU DASARATHI SIR,HEARTFULLY THANK YOU'LL TEAM,
@hemanth7119
@hemanth7119 2 ай бұрын
పాత పాటలు మురిపిస్తున్నాయి కొత్త పాటలు మరిపిస్తున్నాయి.
@Appalareddy-s7e
@Appalareddy-s7e 5 ай бұрын
గ్రేట్ సాంగ్స్.. ❤️❤️❤️
@tatayyapathalu-1151
@tatayyapathalu-1151 3 ай бұрын
దాశరథి గార్కి 🙏
@JyothiManne-t3e
@JyothiManne-t3e Ай бұрын
Dasaradi grete maa chinnagudur villege lo puttinavaaru
@ramavataramvadrangi9800
@ramavataramvadrangi9800 3 ай бұрын
మనసుని ఉత్తేజ పరచే పాటలు 🙏
@konevijayalakshmi486
@konevijayalakshmi486 Күн бұрын
Chala manchi vyaktikarana
@hanumanthugugulothu6114
@hanumanthugugulothu6114 5 ай бұрын
Very sweet songs.❤
@MangliKrishna
@MangliKrishna 5 ай бұрын
Speech less poet and against nizam freedom fighter...
@ramuvisampalli4112
@ramuvisampalli4112 Ай бұрын
Oh my yavr green hills
@krishnamedipalli7568
@krishnamedipalli7568 3 ай бұрын
Great Dasaradhi !
@Liger99297
@Liger99297 5 ай бұрын
SO SMOOTH AND SIMPLE ,
@polinenisreenivas7050
@polinenisreenivas7050 5 ай бұрын
A great poet ever.
@sudhasivanaga1460
@sudhasivanaga1460 3 ай бұрын
Good collection of songs.
@BALABHASKARA
@BALABHASKARA 5 ай бұрын
Guruvu garu
@neomnews7070
@neomnews7070 6 ай бұрын
All are 👌
@BaligaNarayanaswamy
@BaligaNarayanaswamy 6 ай бұрын
తనివితీరని పాత పాటలు
Quilt Challenge, No Skills, Just Luck#Funnyfamily #Partygames #Funny
00:32
Family Games Media
Рет қаралды 55 МЛН
Don’t Choose The Wrong Box 😱
00:41
Topper Guild
Рет қаралды 62 МЛН
Old Telugu Songs | S P Balu | S Janaki | Ilayaraja
29:39
Music Melody
Рет қаралды 303 М.
Panthulamma - Full Album | Ranganath, Lakshmi | Rajan - Nagendra
29:28
Telugu Classic Songs
Рет қаралды 170 М.
!! Telugu Melodies 5 !!
27:06
Prakhar Library
Рет қаралды 474 М.
Lavakusha(లవకుశ) old movie songs
17:47
All Time favorite songs & miniature cooking
Рет қаралды 1,4 МЛН