శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
@sithamahalaxmi93669 ай бұрын
గురువుగారు నాకెప్పుడూ కలలో అమ్మవారు. నారాయణుడు. 🐍 తరచూ ive కలలు వస్తాయి గురువుగారు. కలల గురించి బాగా వివరించారు. 🙏🙏🙏
@Telnganaammyi218 ай бұрын
అయ్యా గురుగారు 🙏మీరు చిప్పిన ప్రతి వీడియో చూస్తాము.. అలానే ఆచరిస్తాము 🙏మాకు మనశాంతి గా ఉంది అయ్యా 🙏🙏
@KswarvanKumarKswarvanKumar9 күн бұрын
నమస్తే గురువు గారికి. ఓం నమో వారాహి మాత కి జై. నాకు కలలో వారాహి అమ్మవారు పసిపాప రూపంలో కనిపించారు. ఓం నమో వారాహి మాత కి జై 👏👏👏👏👏🌹🌹🌹🌹🌹🌹🌹
@narayanrl8110Ай бұрын
అయ్యా మీ నమస్కారం మటుకు స్వీకరించాం, మిగిలిందంతా వదిలేశాం.
@lakshmidurgadevi761910 ай бұрын
నాకు కలలో , గుడిలో లలితాసస్రనామాలు అందరూ చదువుతువున్నరు నేను ఒకపక్కన కూర్చొని వింటున్నాను ఒక పెద్ద బొట్టుపెట్టుకొని ఒక ముత్తైదువు వచ్చి నాకు బొట్టుపెట్టి నువ్వు కూడా రోజు చదువుకో అని చెప్పి నా చేతిలో కుంకుమ పెట్టీ , రజస్వల అయిన 7 రోజులు వదిలేసి మిగతలోజులు చదువుకో... అని చెప్పింది... కానీ నాకు లలితసహస్ర నామం తప్పులు చదవకుండా చదవడం రాదు, అదీకాక రజస్వల సమయంలో ఇంట్లో కలిసి వుండాల్సిన పరిస్తితి, మకు యిద్దరు చిన్న పిల్లలు , పెద్దవాళ్ళు ఎవరు లేరు విడిగా వుండే పరిస్తితి లేదు, అమ్మా వారు అలా 3 టైమ్స్ కలలోకి వచ్చినారు, నికు కొంచం పరిష్కారం చెప్పండి స్వామి
Chaganti vari Lalita sahasranamalu vedio vundi andulo ayana chaduvutaru vini chadavachhu,intlo veelu kanappudu daggaraloni ammavari gudiki velli chadavandi 30 mins padutundi ante
@minemadhavi84772 ай бұрын
Tappulu vachina sare chaduvutuuu unte tappulu ravi
@nagamanibusharaju794510 ай бұрын
నాకు ఎప్పుడు కూడా మల్లె పూలు ఎక్కువగా కలలో కనిపిస్తాయి మీరు చెప్పినట్టు దేవుడు కూడా కనిపించారు నాకు ఇష్టం నరసిహ స్వామి అలాగే శివ లింగం ఒకపాము ఇవి చాలా సార్లు కనిపించాయి . దానితో పాటు చనిపోయిన వారు కూడా ఎక్కువగా కలలో కనిపిస్తరూ
ధన్యవాదములు గురువుగారు 🙏 నాకు సత్యనారాయణ స్వామి కలలో వచ్చారు 2,3 తర్వాత మాకు పూజ చేయించుకునే అవకాశం వచ్చింది గురువుగారు నాకు చాలా సంతోషం కల్గింది
@yekulashakuntala83913 ай бұрын
😂😂 naku ocean 🌊 lo ship 🚢 lo తీరూగుతూనటలు కలా వస్తువునడేదీ నాకూ.suddenly am gote lakhs of cash. Govt kcr house also I got from my mom I got gold jewelry 🎁gifts. That is real. Ocean 🌊 ship 🚢 lo thiriginatlu vachievi dreams. Now am casher😂 superb Panditi ji
@vijayalaxmipasumarthi70610 ай бұрын
నమస్తే గురువు గారు కలల గురించి చక్కగా వివరించారు. ధన్యవాదాలు
నాకు మూడు రంగుల నాగు పాము కలలో కి వచ్చాయి స్వామి ఏమన్నా అవుతుంది స్వామి మళ్ళీ శఖం లో తిరుతం పోస్తున్నారు ఆ తీరుతాం తగుతునటు వచ్చింది స్వామి pleace చెప్పరా స్వామి
@kammaniruchulu8903 ай бұрын
Ahaaaa fox tail antha power 😮 my god om namo ari rajarajeshwari devi namah 🙏🙏 🌺.
Vathhulu purthiga kalipethe dheniki sankethamu guruv garu
@somaiahkandi9604 ай бұрын
Om namovenkateshya namaha govenda govenda govenda govenda govenda
@aravindsabitha337610 ай бұрын
Guruvu garu shivayaku etamu ayina prashadam chepadi pls
@LikhithaThota-k5d19 күн бұрын
Naku samudhram kalaloki vacchindhi guruvarya
@vasajayasri79410 ай бұрын
శుభోదయం గురువుగారు నాకు ఎక్కువగా కలలో గేదెల చెప్పులు కనిపిస్తాయి ఎక్కువగా ఎందుకలా చెప్పండి ఇంకా నెలసరి వచ్చినప్పుడు దేవుడి విగ్రహాలు గుడిలోకి వెళ్లినట్లు కలలో ఎందుకలా చెప్పండి
Namasthe గురువు gaaru Naaku varalaxmi vratham roju 5.00 గంటలకు enugu maa intilo nundi naduchukuntu vachindi. పక్కన maapillalu nilabaddattu vacchindi Deeni అర్థం cheppagalaru swami Om sree matre namaha🙏🙏🙏🙏🙏🙏
@thagedlllachannel237919 күн бұрын
Naku sarpalu kalaloki vachai
@ManjulaKG-ef2yn9 ай бұрын
Om namah narayanaya
@kalluribhavani7410 ай бұрын
Om namo venkatesayaaa❤❤
@meenamalla999810 ай бұрын
I believe sir
@geethailla23369 ай бұрын
Chalabaga chaparu syame
@rudraunmeshkrishna927010 ай бұрын
Sri vishnurupaya namashivaya ...........guruji maa intlo tulsi Mata esanya(ishanya) dikkuna unnadhi ayyiyhe kondharu asalu undodhu akkada antunaru .......meri okkasari chepandi guruji tulsi ni ishanya dikku petochaa guruji
Guruvu garu chadhuvu baga ravadaniki emcheyali ante morning 3 ki lesi chadhuvina gurthu undatam le plz reply
@Palli80182 ай бұрын
Guruvu garu naku kakalo dongalu birivatho saha ettuku poyonattu kalao vachindi naku bhayanga vundi daniki parishkaram cheppandi
@kalluribhavani7410 ай бұрын
Good morning guruvu garu
@kranthirekhathota801610 ай бұрын
water kanipiste em jarugutundi guruvu garu Please cheppara
@Ishan_sai20233 ай бұрын
Kalallo uppu chepalu kanipisthe em ayiddhi sir. Annintiki vachhindo time teliyadu sir
@manikantajewellery821810 ай бұрын
Good morning guru garu
@ramavathrajanaik60193 ай бұрын
Swami taalibottu tegipoinatu kala vaste em jarugutundi Swami
@panduprakash6504 ай бұрын
Guruvu garu nemalii kala Loki vastundi paravaledha andi
@muthinenisrikanth248110 ай бұрын
Guruvu garu nanu panchayudha strotam chadhuvali anukuntunanu adhi na bartha pillalu nanu appudu poojalu antavu ani nannu roju ibandhi peduthunaru ika nundi poojalu ani manivayali ani andhuka panchayudha strotam chadhuvutanu vala mansuni buddhni alochanalani marcandi swami ani ala cheyacha chepandi please guruvu garu
@pnagurHaseenaАй бұрын
guru garu
@keerthisrivastva28296 ай бұрын
Shri Matre Namah. RadheShyam 🙏
@SaiShilpa-e4u10 ай бұрын
Namaskaram guruji good morning
@sudhakancharana441210 ай бұрын
మీరు చెప్తారని ఎదురు చూస్తాను గురువుగార
@Ishan_sai20233 ай бұрын
Kalalo uppu chepalu kanipisthe em jarugunu sir
@vaishnavi38110 ай бұрын
Swami chanipoina vallu kalalo vasthunnaru Ami cheyali chepandi plz🙏🙏
@vinayreddyharikathalu665810 ай бұрын
ఏడు రోజులు సూర్యుడికి నమస్కారం చేసి ఉదయాన్నే అర్ఘ్యం ఇచ్చి దక్షిణం వైపు తిరిగి అన్నంలో కాస్త నువ్వులు వేసుకుని కలలో వచ్చిన వాళ్ళని తలుచుకొని ఇక రాకండి అని సమర్పించి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి సరిపోతుంది