I'm a Muslim but attracted to hinduism by ur words om namah shivaayah 🙏🙏🙏
@saikarthik53373 жыл бұрын
Very good 👌👌👌👌👌
@pittalapraneet84453 жыл бұрын
Om namah shivaya 🙏 Welcome to the truth 🙏
@mplganesh65843 жыл бұрын
Very very good
@bvrchaitanyakumar72023 жыл бұрын
Welcome to our sanathana dharma..🙏
@ramagovindha87663 жыл бұрын
TQ very good maa
@ganeshsiricilla70443 жыл бұрын
చెప్పే విధానం ఎంత చక్కగా ఉందో ఒక దైవ దూత వివరరిచినట్లు చాలా స్పష్టము ఉంది.కృతజ్ఞతలు మీకు ఇంత చక్కటి విషయాలు మాకు చెప్పినందుకు. ఓం మాత్రేయ నమః🙏🙏🙏
@ushaputtam3 жыл бұрын
సింహావాహిని వై నీవు సంచరించు వేళ పూల దండ నై నిను చేరనా అలసి నీవు విశ్రమించు వేళ చిరు గాలి నై నీకు సేద దీర్చన ఆనందం తో నీవు నర్తించు వేళ నీ కాలి మువ్వ గా కాన భక్తులకు అభయ మిచ్చు వేల చిరు నవ్వు నై నీ అధరాల పై నిలవన దుష్టులను శిక్షించు వేల ఆయుధమై నీ కరములందుండన ఇలా నీకు అంకిత మైన నా జన్మ పునీతం తల్లి 🙏🙏🙏
@chandrasekhar41353 жыл бұрын
కేవలము మీ వలన మాత్రమే మాకు ఈ విజ్ఞానము అందుతుంది
@vandanavandanaannamraju95663 жыл бұрын
Superr🙏🙏🙏🙏🙏
@ahasuperfood3 жыл бұрын
చాలా బాగా రాసారు 👏👏
@seelamrajyalakshmi43 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@umadevisamudrala85533 жыл бұрын
@@seelamrajyalakshmi4 लय
@rahulnayakdunguroth26463 жыл бұрын
మీరు చేసిటువంటి ఈ యొక్క దుర్గాదేవి వర్ణన చాలా అద్భుతంగా ఉంది...నాకు అమ్మవారు అంటే చాలా అంటే చాలా ఇష్టం అభిమానం కూడ...కావున మా లాంటి ఈ భక్తులకు కేవలం అమ్మవార్ల చరిత్రలు కథనాలు ఆలయ రహస్యాలు మాకు అందించాలని కోరుకుంటు ఇలాంటి వీడియోలు ఇంకా మీ యొక్క రీతిలో మమ్మల్ని అలరించాలని కోరుకుంటున్నాను 🙏🙏జై కాళీమాత... జై తుల్జామాత... జై శీతలమాత... జై దుర్గామాత... జై భవాని...
@sunny-zv7ve3 жыл бұрын
కలియుగం ముందే ఇలా ఉంటే ముందు ముందు ఎంత భయంకరంగా ఉంటుందో ఊహించుకోవడం భయంగా ఉంది అందుకే ఈశ్వరుడు పాదాలు పట్టుకున్నా వాడు ధన్యుడు Jai sri ram 🙏🙏
@unpluggedalphaa3 жыл бұрын
ఓం శ్రీ పరమాత్మనే నమః
@kr987603 жыл бұрын
We are in asending of dwapara and transformation phase... Things would improve
@sugavaasihaasanhariprasad67523 жыл бұрын
శ్రీ మాత్రేనమః 🙏ఎవ్వరికీ తెలియని అద్భుతమైన విషయాలు మాకు వివరిస్తున్నందుకు.. మీ పాదాలకు సెత కోటి నమస్కారాలు గురువుగారు 🙏🙏🙏
@santhiyashram10753 жыл бұрын
ఇప్పుడే గురుదేవా పూజ చేసి అలా కూర్చుని చూస్తూ ఉన్న మీ ప్రవచన భాగ్యం కలిగింది.మీ ప్రవచనాలు వింటే చాలు మనసంతా ఎంతో ఆనందంతో మనసుకు ఒక స్వాంతన చేకూరుతుంది ఎందుకో గురువుగారూ.మీకు శతకోటి ప్రణామాలు 🙏🙏🙏🙏.మీ ప్రవచనాలు వల్ల నా జీవితంలో చాలా మార్పులు కలిగాయి ఇదంతా ఆ ఆ భగవంతుడి కి నా మీద ఉన్న కృపా కటాక్షాలు, మీ దారిని నడిచే భాగ్యం కలిగింది.
@kandhulanageradhrababu76733 жыл бұрын
శ్రీ మాత్రే నమః, పూజ్య గురువులు కి నా హృదయపూర్వక పాదాభివందనాలు.కృష్ణానది అమ్మవారి ముక్కు పుడక తాగటం గురించి ఇదివరకే చాలా మంది చెప్పారు కాని మీరు చెప్పినంత క్లారిటీగా ఎవరు చెప్పలేదు. ఇంద్రకీలాద్రిపై ఉన్న మాకు తెలియని ఇంతవరకూ ఎవ్వరూ చెప్పని మరెన్నో విషయాలను చాలా బాగా తెలియజేశారు. మాకు అమ్మవారి మీద ఉన్న భక్తి ని మరియు ప్రేమను రెట్టింపు చేశారు. మీకు ,మీ కుటుంబ సభ్యులకు మరియు మీ టీం సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు. జై శ్రీరామ్. జై భవాని.
@suryaprabhakethanapalli48113 жыл бұрын
చాలా బాగా వివరించి చెప్పారు గురువుగారు. తెలిసీ తెలియని మిడి జ్ఞానంతో మనకు ఇచ్చిన కొని సంపదలను ఇలాగే పోగొట్టుకుoటునాము. అమ్మవారి గురించి చాలా మంచి సమాచారం చెపుతున్నారు ధన్యవాదాలు 🌸🙏🌸
@ravisapthaswaralu10833 жыл бұрын
విజయవాడ కొండపై గల కుండముల గురించి మరియు అమ్మవారి ముక్కుపుడకను కృష్ణా నది సృశించడం లాంటి విషయాలు నిజంగా చూస్తున్నామా అన్నట్లు చక్కగా వివరించారు గురువుగారు 🙏🙏🙏🙏🙏🙏🙏
@samyukthagatla3 жыл бұрын
విజయవాడకు 150కిలోమీటర్ల దూరంలో ఉన్న మాకు అమ్మవారిపై భక్తి ఉండేది... కష్టంలో మొక్కుకోవడం మాత్రమే తెలుసు మీరు చేస్తున్న ఈ వీడియోల ద్వారా అమ్మవారిపై పూనిక వచ్చింది... ధన్యవాదాలు గురువుగారు..
@DurgaPrasad-zq4iu3 жыл бұрын
🙏🙏🙏
@chitiralaabhiram94163 жыл бұрын
🙏🙏🙏🙏
@surendrapspkpolnati67913 жыл бұрын
మాకు విజయవాడ140 కిలోమీటర్లు bro నిన్నే వెళ్ళాము అమ్మను దర్శించుకోవడానికి ఫస్ట్ టైం చూసాను అమ్మవారిని చాలా హ్యాపీ
@bulususaiaravindsarma96173 жыл бұрын
గురవుగారూ ఈవేళ నా మొదటి జీతం అందుకున్న సందర్భంగా మా అమ్మగారి కోరిక మేరకు కనక దుర్గ అమ్మవారిని దర్శించుకున్నాను. మీరు చెప్పిన రాతిపై చెక్కబడిన అమ్మవారి ఉగ్ర రూపం, చండీ యాగశాల, మల్లేశ్వర స్వామి సన్నిధి, దుర్గా కుండం, అంబా కుండం చూసాను. మనసుకి చాలా హాయిగా అనిపించింది. ఇవే గాక ఆలయం లోపల నాగుల కట్ట, వల్లి దేవ సేన సహిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం చూసాను. కొండకి ఆనుకుని ఉన్న ఆ ఆలయం చూడగానే ఏదో తెలియని మధురానుభూతి. అక్కడి అర్చకులు మనస్ఫూర్తిగా వచ్చిన భక్తులందరిని గోత్ర నామాలడిగి దీవిస్తున్నారు. మీ వీడియోల ద్వారా ఆలయం చరిత్ర , ప్రశస్తి తెలియజేస్తున్నందుకు ధన్యవాదాలు గురువుగారూ.
@dasudegala5583 жыл бұрын
కోటప్పకొండ లో త్రికోటేశ్వర స్వామి గురించి ఒక వీడియో సార్
@anilreddy9100 Жыл бұрын
మీరు చెప్తుంటే నిజమా అనిపిస్తోంది మళ్లీ ఆ పాత రోజులు రావాలని ఆ అమ్మవారిని మనస్పూర్తిగా కోరుకుంటూ
@umamaheswararao58083 жыл бұрын
నండూరి శ్రీనివాస్ గారికి వందనములు🙏🙏🙏
@p.santhoshi29913 жыл бұрын
గురువు గారు మీరు మాకు సర్వ దేవత స్వరుపులు... ఆ సరస్వతీ అమ్మవారి కటాక్షం మీకు ఉంది... నాకు సంతానం కలగాలని, ఆరోగ్యం గా ఉండాలి అని దీవించండి స్వామి..🙏🙏🙏
@anuvegcooking98653 жыл бұрын
చాలా మంచి విషయాలు మీ వల్ల మేము వింటున్నాము, తెలుసుకుంటున్నాము, ఈ రోజు మాత్రం నిజంగా నే ఒక విధమైన అవ్యాక్తాను భూతి కలిగింది. ధన్యం జీవితం.🙏🙏.
@maheshgorle52223 жыл бұрын
💐🚩హిందువులు మేల్కోవాలి మళ్ళీ అక్కడి కుండాలను ఏర్పాటు చేసేంత వరకు పోరాడాలి ..ఓంశ్రీమాత్రే నమః🙏
Anthey kada tinama padukunama telarinda ofc ki velama alagey vntaru mari lekapotey epudoo puratanamaina dani gurinchi manki avasarama erojulo science entha dovelop ayinde danini evadu pattinchukodu andukey carona vachi chastunaru eam munduga adaina hint ivochuga devudu carona gurinchi erojulo science namitey batukutam leda enduku panikirakunda pillalu pedalu antharu chastaru virus valla adi gurtu petukondi
@bcci54783 жыл бұрын
@@mkchiru9440 orey lanjaakodaka. eenni savastharaaloo raani carona eppudee endhuku ochindhi bcoz adhi nuv cheppe science use chesi create chesindhi kabbati. china vadu create chesi odhilesadu vere countries nasanam cheyatanki. neeku aah mathram thelavadhaa erri hooka. edhaa maata nuv velli muslims or christians ni adgithee rondu dengtharu hindus em anaru ane kadhaa ee maata ni antunav
@sivakumar-hc5rj3 жыл бұрын
@@bcci5478 nanduri Srinivas gari channel ki vachi bhootulu vada kadadhu ....... Evari papam varidi srivishnurupaya namhsivaya🙏🙏🙏🙏
@Cnu_19973 жыл бұрын
@@mkchiru9440 బ్రహ్మం గారి కాలజ్ఞానం లో ఎప్పుడో చెప్పారు వైరస్ గురించి..... నీ మొహానికి ఎప్పుడైనా ఇలాంటివి చదివితే కదా తెలిసేది....నోరు ఉంది కదా అని ఇక్కడి కి వొచ్చి విమర్శించడం కాదు...ముందు వాస్తవాలు తెలుసుకో.......
@srinuj64463 жыл бұрын
ఎన్నో దేవాలయాలు గొప్పతనం చెప్పారు మనం భారతదేశంలో పుట్టడం చాలా అదృష్టం
@bhaktisagaram3 жыл бұрын
ప్రతి తరానికి ఒకరు పుడుతుంటారు ఇలాంటి వాళ్ళు
@muralimohanadusumilli67193 жыл бұрын
ఇంద్రకీలాద్రిపై రహస్య తీర్థము గురించి తెలియజేసినందుకు ప్రణామాలు మరియు ధన్యవాదాలు... శ్రీ మాత్రే నమః....🙏🙏🙏🙏🙏
@varanasikrishna5893 жыл бұрын
సాయం సంధ్య వేళ మన అమ్మ నాన్న వీడియో 👌
@sarvaninallamothu33613 жыл бұрын
గురువు గారు మీ పాదాలకు నా వందనాలు అంది.... మాది విజయవాడ మీరు చెప్పే మాటలు వింటుంటే విజయవాడ లో పుట్టడానికి చాలా అదృష్టం చేసుకోవాలి అని అనిపిస్తుంది అంది....
@samyukthagatla3 жыл бұрын
శ్రీ గురుభ్యోనమః... లలితా సహస్ర నామ స్తోత్రమునకు వ్యాఖ్యానం చెప్పండి గురువు గారు...🙏
@nbabypsprakash61062 жыл бұрын
Meeru cheppite vinalanivunnade
@bindupulle3 жыл бұрын
Sir life lo okasarina mimmalni chusi dannam pettalanundi you are such an inspiration to this generation edina question ragane only solution strikes my mind is srinivas garu emina chepparemo ani videos search chestanu 🙏🙏
@abhyudayadeevi87527 ай бұрын
Yentho adbuthamga chepparu srinivas garu ..mee lanti vaaru Ippudu unna generation ki avasaram sir👏🙏🙏
@varalakshmi6303 жыл бұрын
మీ వీడియోల ద్వారా ఎన్నో విలువగల విషయాలు telusukuntunam .ధన్యవాదములు sir 🙏
@jaibhavanicuboardsmakingpa81203 жыл бұрын
మాకు ఇంత మంచి విషయాలు చెబుతున్నందుకు ధన్యవాదాలు గురువు గారు 🙏🙏🙏
@cherukurisridurga75023 жыл бұрын
Vijayawada gurinchi video choosina prateeee saaaaaari Goosebumps vastunnayi .🙏
@shaikjameelabegum4803 жыл бұрын
Nanduri srinivas Garu 🙏🏻 waiting for ur videos 🙏🏻🙏🏻 maa vijayawada kanaka Durgamma gurinchi videos chala bagunnai
@Haritha_Pratap3 жыл бұрын
ఎంత చక్కని వర్ణన.. అర్దం అయ్యే విధంగా చక్కని చిత్రాలు... అద్భుతం గురువు గారు.. ఆ భగవంతుని మార్గదర్శకులు మీరు... 🙏🏻 ఓం శ్రీ మాత్రే నమః 🙏🏻
@hiranmayi62703 жыл бұрын
SIR సూర్యగ్రహణం చంద్రగ్రహణం గురించి ఆ సమయాల్లో చేయవలసిన విధివిధానాలు గురించి ఒక విడియో చెయ్యండి ...pls
@mohammedafsar79653 жыл бұрын
Alanti samayam lo anni panulu cheskovacchu. ...m kad
@upendraprasad51713 жыл бұрын
@@mohammedafsar7965 Aa samayam lo Bhagavantunni taluchukunte( Japam) chesthe chaala manchidi.
Sir meevala vijaywada Durgamma cheritra తెలుసుకున్నాను
@prasadyenamala64123 жыл бұрын
శ్రీ మాత్రే నమః 🙏 గురువుగారికి నమస్కారం.🙏. ఇంతటి విశేషాలు అందించిన మీకు కృతజ్ఞతలు. దయచేసి లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం PDF Upload చెయ్యగలరు.
@damudamodaram25483 жыл бұрын
🙏🙏💐🍎అమ్మ వారి దయతో ఆకుండం తెరుచుకోవాళి🙏🙏
@natrakumarrajaraja8 ай бұрын
మంచి విషయం చెప్పారు గురువు గారు. మీరు చెబుతుంటే మనసు మనసులో ఉత్సాహం ఉరకలేస్తుంది. గురుదేవో భవ
@SaiRam-ru3vg3 жыл бұрын
స్వామి కాలభైరవ అష్టకం గురించి చెప్పండి 🙏
@chelluriaditya20013 жыл бұрын
S bro u correct 👍
@rajvollala58343 жыл бұрын
Kasi lo atma prayanam untundhi
@kavya-vc4pr3 жыл бұрын
Good results nenu fellow avuthanu chala namakamu
@Actor5543 жыл бұрын
@@kavya-vc4pr Can You please tell the experiences with it...🙏
@kavya-vc4pr3 жыл бұрын
Simha chalamu dagara left side road kodda pyena kadhu kiddhane leftside road lo adivivaramu vastudhi autolo velali kalabeyravaswami vunaru avareyana cheputaru
@krishnamohanchavali69373 жыл бұрын
అత్యద్భుతమైన వీడియోస్ చూస్తున్నాము, అద్భుతమైన వ్యాఖ్యనంతో 👏👏🙏💐ధన్యవాదములు సార్
@balakrishna28152 жыл бұрын
చాలా చక్కగా చెప్పారు గురూజీ గారు మీకు పాదాభివందనాలు జై భవాని జై దుర్గ మాత
@ch.muralikrishna28423 жыл бұрын
జగన్మాత కానకదుర్గ మాత భక్త జనులకు ఎవరికీ తెలియని ఇతహాసన్ని పండిత వర్యులు శ్రీ నండూరి. శ్రీనివాస్ గారి వాచకం ద్వారా తెలుసుకున్నందులకు చాలా సంతోషం వ్యయప్రయాసలకోర్చి అందించినందులకు ధన్యవాదములు అండీ 🌹🙏🌹👌👍
@smartgirl62653 жыл бұрын
Admin pls do consider :::-- Lalitha sahasthranamam vakyanam 🙏🙏🙏 .
@sowjanyabommu18103 жыл бұрын
It's already given pls check in the playlist section Andi
@saivinaychinna3 жыл бұрын
@@sowjanyabommu1810 please share link 🙏
@vamshikrishna88663 жыл бұрын
Yes plzz sir 🙏🏻
@swaroopaambatipati92233 жыл бұрын
@@vamshikrishna8866 please share this link
@thatidheeraj56903 жыл бұрын
Bhashyam given by Brahma Shri Samavedam Shanmuka sastri is available in KZbin.
@arunkumarrmg46693 жыл бұрын
ನಿಮ್ಮ ಅಧ್ಭುತವಾದ ಮಾಹಿತಿಗೆ ತುಂಬ,ತುಂಬಾ ಧನ್ಯವಾದಗಳು ಸರ್🙏🙏🙏
@ganjanishekhar1653 жыл бұрын
అమ్మ వారికి పాధాభివంధనం గురువు గారికి నమస్కారం
@Saicollections-q3d2 жыл бұрын
Me video chusthunte chala anandamga vundi🙏🙏🙏🙏🙏🙏🙏
@nareshatm3 жыл бұрын
Hi Sir, Veera Brahmendra swamy varigurinchi videos cheyandi.
ఇన్ని విషయములు తెలియజేస్తున్న మీకు మరొకసారి వందనములు
@harihari-ih3bj3 жыл бұрын
స్వామి కలియుగం లో మీ లాంటి వాళ్ళు చాలా అరుదు...స్వామి భగవాన్ పుట్టపర్తి సత్య సాయి బాబా గారి మీద వీడియో చేయండి pls
@నిజం-ష9ణ3 жыл бұрын
అవును స్వామి చేయండి
@mpoornasaibalaji87733 жыл бұрын
దానికి స్వామి ఆజ్ఞ ఉండాలి
@ksreddy1153 жыл бұрын
@@rajvollala5834 సత్యసాయి బాబా గారిని గురించి మీకు ఏమి తెలుసని మాట్లాడుతున్నారు.
@anuradhakandalam31683 жыл бұрын
@@rajvollala5834 Even after listening to good words from a great person how could u make such an idiotic comment about Sathya saibaba what do you know about him?
@harihari-ih3bj3 жыл бұрын
@@rajvollala5834 తప్పు అమ్మ అనకూడదు
@satyaparam98033 жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః జై భవాని జై జై దుర్గ భవాని🕉🔱🦁🌹🙏
@kkkumar7773 жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏🏻🙏🏻🙏🏻
@rajendhar58523 жыл бұрын
Guruvugaru milo yedo shakthi undi 👌👌👌👌👏👏👏
@Sivaram-sm4gl3 жыл бұрын
దక్షిణామూర్తి స్వామి వారి కోసం. స్తోత్రం కోసం చెప్పండి.. జై గురుదత్తా
@chesettianandkumar44923 жыл бұрын
Jai shree ram నమస్కారం సార్ మీరు చెప్పే ప్రతి విషయము ప్రతిదీ క్షుణ్ణంగా అందరికీ అర్థమయ్యే విధంగా చెబుతున్నారు హిందువులారా మేల్కొనండి
@nareshkumarmunaganti24982 жыл бұрын
నా చినప్పుడు కొండ మీద ఆ కుండాల దగ్గరకు వెళ్ళాను, అక్కడ ప్రాంతం చాలా ఆహ్లాదకరమైన కరంగా ఉంటుంది ఆ కోనేరు లో అమ్మవారు స్నానం చేసి వస్తుంది తెల్లవారుజామున గజ్జెల శబ్దాలు చాలా మంది వింటారు
@durgasundarinaidu75072 жыл бұрын
🙏🙏🙏 You are lucky
@kalavathiperabathini28995 ай бұрын
మీ వయసు చాలా చిన్నది ఇవన్నీ ఎప్పుడు నేరకున్నారు స్వామి మీకు కోటి వందనాలు
@umanarendhra48323 жыл бұрын
Meeru KZbin start cheyadam maa andari bhagyam swami
@bujji90953 жыл бұрын
Sir meeru ilage manchi aarogyam tho vundali ani ah devudu ni korkuntuna mi lanti valu cheptunte stories chala annandam ga vuntadi 🙏 devudu epudu mito ne vundi maku teliyani temples charitra chepinchali ani korkuntuna sir oka oka story vintunte goosubumps vastunai 🙏🙏
@vijayasurath14303 жыл бұрын
Very thankful sir for ur great spiritual explanation, expecting more like this, sri maatre namaha...
@mahipalyadav17583 жыл бұрын
Sir meeru anni vishayaalu chaala baaga cheptunnaru clear gaa . Kaani now a days chaala Mandi devudee leedu antha science antunnaaru . Maalanti vaallaki yevareni nammalo ardamkaavatledhu sir🤷🏻♂️🤔😞
@gopimb54943 жыл бұрын
Very informative gurugaru.
@hareeshasattu4083 жыл бұрын
Meru iche information ki 1kanna ekkuva likes ivvalani undi sir meru intha valuable information isthunnanduku meku dhanyavadalu
@bujjisri74283 жыл бұрын
మంచి గా వివారించారు గురువు గారు 🌹🌹🙏🙏🌹
@suhassridhar79993 жыл бұрын
Great explaination sir..... I think I request all the media to go though... Who are just behind this kaliyugam end and so on. Please create some good positive news and bring and a great things that is around with us and bring some good vibes...
@Swarna-B3 жыл бұрын
నేను చాలా అదృష్టం చేసుకున్నాను , దుర్గమ్మ గురుంచి వినడం . అమ్మ కి సూర్య చంద్రులే నేత్రములు , నేను ఎక్కడ ఉన్నా కనిపెట్టుకొని ఉంటుంది . శ్రీ క్షేమంకరి దుర్గాయై నమః 🙏🏼🙏🏼
@quanthgoal78553 жыл бұрын
Ilanti mahimalu gurinchi , chala mandhiki telini vishayalu gurinchi cheptunnaru, very very interesting 👌👍
@gramavolunteer68993 жыл бұрын
ధన్యవాదాలు గురువు గారు.. దక్షిణ మూర్తి గురించి చెప్పండి గురువుగారు.🙏
@sowjibandaru7913 жыл бұрын
chaala baga vivristhunnaru.geeta,mahabharatam kuda ee ma generationki thelupagalru
@universe73713 жыл бұрын
Meeru daivamsha sambhuthulu.....🙏🙏
@krishnachaitanya36173 жыл бұрын
Guruvu Garu mi Valla kanaka Durgamma gurinchi teliyani vishayalu telusukontannam dhanyavadams
@pandusripathipandusripathi87933 жыл бұрын
Guvu Garu 🙏🙏🙏🙏🙏 1st like and comment 🙏🙏🙏🙏🙏
@VijayareddyBakkireddy-ft7vx3 ай бұрын
మీ వీడియోల ద్వారా తెలియని టీవీ ఎన్నో తెలుసుకుంటున్నాము శ్రీనివాస్ గారు
@UNNADIOKKATE3 жыл бұрын
ధన్యవాదములు, శుక బ్రహ్మ, కాకభుశుంద్ది జీవిత చరిత్రలు మీ స్టైల్ చెప్పండి.
Thank U Naduri Srinivas Garu.... Please Krishnastakam Meeda Oka Video Cheyendi...
@sripadam-mangalaharathisongs3 жыл бұрын
Maaku manasa darsanam mee video valla kaligindi andi.. Dhanyavaadalu...🙏🙏🙏
@bandikumarsai91863 жыл бұрын
Sir మా ఇల్లు యనమల కుదురు లో sir ఇప్పటి వరకు తెలియని విషయాన్ని చెప్పనందుకు ధన్యవాదాలు sir, మా శివయ్య అమ్మ గురుంచి మీరు చెప్తుంటే ఇంకా వినాలనిపిస్తుంది. 🙏
@civilashokkumar2823 жыл бұрын
సార్ మాది విజయవాడ.క్రిష్ణా నది చేసిన బెజ్జం పేరుతో నే బెజ్జం వాడ కాలక్రమేణా బెజవాడ గా మారిందని అంటారు.
@rajucheekatla84683 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@jakirunisaa25833 жыл бұрын
S 🌹
@bhaktisagaram3 жыл бұрын
Avunu
@nbabypsprakash61062 жыл бұрын
Yes correct
@appikatlarajeswari98133 жыл бұрын
గురువు గారు అద్భుతంగా చేప్పరు. మీకు మా 🙏🙏🙏
@anuradhadevarakonda96903 жыл бұрын
నండూరి గారికి నమస్కారాలు. శ్రీశంకరభట్టు విరచిత శ్రీపాద శ్రీవల్లభ చరిత్రలోని 12వ అధ్యాయంలో కలియుగంలో 5500 సంవత్సరాలు దాటిన తరువాత సామాన్య ప్రళయం జరిగి సత్యయగం స్థాపించబడుతుందని ఉందండీ
ఓం నమో వీరబ్రహ్మేంద్రాయ కలియుగం ముంగింపు ఎప్పుడో తెలుసుకోవాలంటే శ్రీ శ్రీ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి సాంద్ర సింధు వేదం ఒకసారి పరిశీలిస్తే చాలు...ఇంకేం రీసెర్చ్ లు అవసరం లేదు🙏
@harishkumars.p50233 жыл бұрын
Sir veerabramendra Swamy 2034 Ananda nama samvastara madyalo vastarani chepputunaru nijamena pls cheppandi.
@maruthigajanaboina43973 жыл бұрын
గురువు గారు.. వేములవాడ, ధర్మపురి, బాసర పుణ్యక్షేత్రాల గురించి ఒక వీడియో చేయండి.
@tharunkumarbv18133 жыл бұрын
Thank you sir 😊 Wonderful video ❣️ Shree Mathrey Namaha 🚩🕉️🙏
@kumbasubbarao24953 жыл бұрын
guruvugariki namaskaramulu mi videos valana naalo manchi marpu vachindi
@lavanyapatnala55833 жыл бұрын
Thank you sir so happy to hear ma Amma Mahimalu from you...
@raghavendrag18802 жыл бұрын
Srinivas garu meeru rising spiritual guru🙏; you are so pious and without any conceit !
Namaskaramulu swami. Jai gurudatta. Bramhamgari gurunchi cheppandi. Please
@bindrasenareddy34073 жыл бұрын
Alampur jogulamba temple gurinchi chepandi swami
@vish40533 жыл бұрын
first view and first comment Gurugaru blessed 🙏🏻🙏🏻
@saiswapnakiran21713 жыл бұрын
Eppudu malli darsanam kalugutundaa amma di anipistondandi ,mee videos chustu unte 🙏🏻🙏🏻
@visalinarayana71763 жыл бұрын
Maa native place gurinchi explain chestunte chala anamdam ga vundi guruvu garu🙏🙏🙏 miku na dhanyavadamulu🙏🙏
@saradhaerothi41813 жыл бұрын
కనకమహాలక్ష్మి గురించి తెరపడింది గురువు గారు,
@ushasrinivasan52193 жыл бұрын
Chala bhaga explain chesaru sir. Jai Shree Ram 🙏
@sriramrajgopalnagulakondav15583 жыл бұрын
Adiyan Ramanujadasan Kali devi gurinchi oka video cheyandhi swamy. Telusukovali ani undhi mee nunchi....
@kalyanpaluvai46673 жыл бұрын
Anjaneya swamy Birth place video lo meeru chepparu Ramayanalu enno jarigai ani appudu ardam kaledu, eroju Yugala flow chart chusaka ardam ayyindi andi. Thanq
@mohan17523 жыл бұрын
Guruvugaru 🙏🏻💐 Lalitha sahasranamalu parayanam cheyalante parayana palitham pondalante shastroktanga Pooja chesi parayanam cheyalanta e vishayam swobhagya Bhaskara bhsyam lo undi a pooja ALA cheyali vidhanam telupandi please Hanuman jayanti Pooja chepparu ala PDF ropamlo andinchandi 🙏🏻🙏🏻🙏🏻💐🌷🌷💐
@chandrakala34473 жыл бұрын
Chala chala manchi veshayalu bagachepparu guruvu garu 🙏🙏
@dweeb_gamer3 жыл бұрын
There is a small mistake in this video. 43,20,000 years is the total of 4 yugas but sir in the video said that's the remaining time in Kali yuga. Just bringing it to your attention.
@anjalitammina74072 жыл бұрын
Guruvu gariki namaskaram Mee padalaku 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@k.pavanidurga14123 жыл бұрын
Sri matre namah 🙏🙏
@sivaramakrishnayadla40503 жыл бұрын
Chala adbhutamuga chepparu. Mahavatar babaji gurinchi video cheyandi guruvugaru