Рет қаралды 3,853,417
Kallalo Kaneerenduku Song Lyrics | latest christian song | telugu christian songs4
♡ Song Lyrics ...... ♡
కళ్ళల్లో కన్నీరెందుకు - గుండెల్లో దిగులెందుకు
ఇక నీవు కలత చెందకు - నెమ్మది లేకున్నదా
గుండెల్లో గాయమైనదా ఇక అవి ఉండబోవుగా
యేసే నీ రక్షణ - యేసే నీ నిరీక్షణ
కళ్ళల్లో కన్నీరెందుకు - గుండెల్లో దిగులెందుకు
కళ్ళల్లో కన్నీరెందుకు - గుండెల్లో దిగులెందుకు
హోరు గాలులు వీచగా - తుఫానులు చెలరేగగా
మాట మాత్రం సెలవీయగా నిమ్మలమాయేనుగా
యేసే నీ నావికా భయము చెందకు నీవిక
యేసే నీ రక్షకా కలత చెందకు నీవిక
యేసే నీ నావికా భయము చెందకు నీవిక
యేసే నీ రక్షకా కలత చెందకు నీవిక
కళ్ళల్లో కన్నీరెందుకు - గుండెల్లో దిగులెందుకు
కరువు ఖడ్గములొచ్చినా - నింద వేదన చుట్టినా
లోకమంతా ఏకమైనా భయము చెందకుమా
యేసే నీ రక్షకా - దిగులు చెందకు నీవిక
యేసే విమోచకా - సంతసించుము నీవిక
యేసే నీ రక్షకా - దిగులు చెందకు నీవిక
యేసే విమోచకా - సంతసించుము నీవిక
కళ్ళల్లో కన్నీరెందుకు - గుండెల్లో దిగులెందుకు ...