ఈ కంపెనీ పాలు వాడుతున్నారా.. అయితే వెంటనే మానేయండి Teenmarmallanna I Shanarthi Telangana e-paper

  Рет қаралды 1,739,072

Shanarthi Telangana

Shanarthi Telangana

11 ай бұрын

#teenmarmallanna #qnews #morningnewsmallanna #morningshow#kcr #brsparty #congress #bjp దొర పాలనపై వైనాల రమేష్ కొత్త పాట : • దొర పాలనపై వైనాల రమేష్...
#teenmarmallanna #qnews #shanarthitelangana #latestnews QnewsEnglish: / @qnewsenglish-xr1qf
#ShanarthiTelangana E-Paper : www.qgroupmedia.com/epaper
#QNEWS : www.qgroupmedia.com
►For More Videos On Q News HD : / @qnewshd
ఛత్తీస్ గఢ్ సీఎంతో తీన్మార్ మల్లన్న : kzbin.infoqOCoffV-...
నిజం తేల్చిన మల్లన్న : Teenmar mallanna visiting Chhattisgarh With Farmers : kzbin.infoWd2vIxD3...
కేటీఆర్ సవాల్ - సీఎంతో నిజం చెప్పించిన మల్లన్న : • కేటీఆర్ సవాల్ - సీఎంతో...
Shanarthi Telangana KZbin : / @shanarthitelangana3
#Sircilla Aadapilla : • Sircilla Aadapilla || ...
#Sircilla Aadapilla -3 : • Sircilla Aadapilla -3 ...
#Exclusive Interview with Seethakka : • #Exclusive Interview w...
#QMusichd #Qdevotional #QNewshd
#ఓరుగంటి శేఖర్ తో మీ రాచకోండ ఇంటర్యూ_ • Oruganti Shekar With R...
#పొద్దుపొడుపు శంకర్ తో మీ రాచకొండ ఇంటర్యూ : • పొద్దుపొడుపు శంకర్ తో ...
#Dhoddu _Dhoddu_biyamata_O_deva_shankara_Folk_song: • Dhoddu dhoddu biyamata...
#QKITCHEN: kzbin.info/door/nhd...
#మానుకోట ప్రసాద్ తో రేలారే స్వాతి స్పెషల్ ఇంటర్యూ_ • మానుకోట ప్రసాద్ తో రేల...
#ప్రజాసేవే నా లక్ష్యం అంటున్న నాగలక్షీ తో ఇంటర్యూ : • ప్రజాసేవే నా లక్ష్యం అ...
►For More Videos On Q News HD :shorturl.at/cpwKZ
#తీన్మార్ మల్లన్నకు మద్దతుగా ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్, డా.చెరుకు సుధాకర్ : • తీన్మార్ మల్లన్నకు మద్...
#మల్లన్నకు తోడుగా మేముసైతం : • #Live మల్లన్నకు తోడుగా...
#ఇంకెన్నాళ్లు ఈ అక్రమ కేసులు : • #Live ఇంకెన్నాళ్లు ఈ అ...
#మల్లన్న అక్రమ అరెస్టు పై భగ్గు మంటున్న తెలంగాణ : • #Live మల్లన్న అక్రమ అర...
#ఏయ్.. జైల్లో_పెడతా..మంత్రి మల్లారెడ్డి వార్నింగ్ : • ఏయ్.. జైల్లో పెడతా..మం...
#దారుణం..నడిరోడ్డుపై_మహిళ_డెలివరీ : • దారుణం.. నడిరోడ్డుపై మ...
#లాక్ డౌన్‎పై_అసెంబ్లీలో _కేసీఆర్_కీలక_నిర్ణయం : • లాక్ డౌన్‎పై అసెంబ్లీల...
Subscribe to Q News : bit.ly/3hTSIdv
Like Us On Facebook : QNewsMallanna
Q News Hd : kzbin.info/door/biv...
Qnews_App_news : play.google.com/store/apps/de...
#Qnews #MorningNewsMallanna #Kcr #Telangana #QGroup_Media
#సింగర్ లక్ష్మి తో రేలారే స్వాతి ఇంటర్వ్యూ : • సింగర్ లక్ష్మి తో రేలా...
Morning News With Mallanna :
03-05-2022 : • Morning News With Mall...
02-05-2022 : • Morning News With Mall...
01-05-2022 : • #7200 మూమెంట్ అంటే ఏంట...
30-04-2022 : • Morning News With Mall...
29-04-2022 : • Morning News With Mall...
ఒక్కసారి మనమంతా ఇది చేస్తే కేసీఆర్ ఫ్యామిలీ కొట్టుకుపోతుంది
లింక్: • ఈ మాటలు వింటే.. కేసీఆర...
Subscribe to Our Q GROUP MEDIA for Latest Updates:
► Q News Channel: shorturl.at/gOW15
►Q News HD :shorturl.at/cpwKZ
►Q Music HD: shorturl.at/foqsK
►Q Women Channels:shorturl.at/LUY58
►Q Devotional Channels:shorturl.at/GIKV3
►Q Health Channel:shorturl.at/uyGX2
►Q Sports Channel:shorturl.at/dhpEQ
For More Updates
► Like us on Facebook:shorturl.at/jBDX7
► Follow us on Twitter:
► Follow us on Instagram:shorturl.at/bopD4
#సీతక్కతో మల్లన్న : • సీతక్కతో మల్లన్న.. II ...
#దారితప్పిన జర్నలిజం సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి తో : • దారితప్పిన జర్నలిజం సీ...
#Nirbandham Movie Director Saroj Kumar Full Interview : • Nirbandham Movie Direc...
#చదువు చెప్పిన సారుతో మల్లన్న : • చదువు చెప్పిన సారుతో మ...
#Gaade_Innaiah Full Interview: • కేసీఆర్ రహస్యాలన్ని బట...
#Ramulu_Naik full Interview: • కేసీఆర్ గురించి ఈ విషయ...
#OU_Students tho TeenmaraMallanna సంచలన డిబేట్: • ఓయూ విద్యార్థి ఉద్యమక...
#KK_Mahender Reddy Full Interview: • కేటీఆర్ నిజస్వరూపం ఏంట...
#GANGA WITH HER MOTHER'S INTERVIEW: • GANGA WITH HER MOTHER...
#CHINNA SRISAILAM YADAV FULL INTERVIEW • CHINNA SRISAILAM YADAV...
#Adanki Dayakar Full lnterview: • Teenmar Mallanna with ...
#BAATHALA POSHETTY EPISODE 1: • బాతాల పోశెట్టి ఎపిసోడ్...
#BAATHALA POSHETTY EPISODE 2: • బాతాల పోశెట్టి ఎపిసోడ్...
#BATHALA POSHETTY EPISODE 3: • బాతాల పోశెట్టి ఎపిసోడ్...
#BAATHALA POSHETTY EPISODE 4: • బాతాల పోశెట్టి ఎపిసోడ్...
#BAATHALA POSHETTY EPISODE 5: • Bathala poshetti 5 Ful...
#BAATHALA POSHETTY EPISODE 6: • Shaneshwaram Project H...
Note: This Video comes under Standard Licence and Do not reuse the video or content.
This is Official KZbin Channel for #TelanganaMallanna Talks and Speeches , #TelanganaMallanna Speeches In Public Meetings and Political Punches and Couters , #Mallanna Genuine Analysis on Now a Days Politics , Mallanna Voice for Poor People and Rising The Voice against Oppression on Low Classes , And Its Place for The #MallannaFollowers to Discuss about The Public Issues and Ideological Things , #Mallanna

Пікірлер: 4 500
@siripuramramachandram1253
@siripuramramachandram1253 11 ай бұрын
మల్లన్న గారు మీరు ఇలాంటి వీడియోలు తీస్తే మొత్తం దేశ ప్రజలు మిమ్ములను అభినందిస్తారు థాంక్యూ సర్
@haritasa
@haritasa 11 ай бұрын
he could have filed against the dairy companies if he is right
@sujathabayyarapu3270
@sujathabayyarapu3270 11 ай бұрын
Govt is immobile as usual
@padmagade3393
@padmagade3393 11 ай бұрын
Please demand proper proofs
@sureshyadav88K
@sureshyadav88K 11 ай бұрын
అయ్యో పాపం నగర ప్రజలు😢
@learningstudio2640
@learningstudio2640 11 ай бұрын
kzbin.infouPTH75ZHaQs?si=4IPv-Cu2Jzeeqmz_
@NagarajuMudunuri
@NagarajuMudunuri 11 ай бұрын
మల్లన్న గారు, చాలా ధైర్యంగా కల్తీ పాలు గురించి వీడియోలు చేసి ప్రజలందరికీ పాల ఫ్యాక్టరీలు చేస్తున్న మోసాలను బట్టబయలు చేస్తున్నారు. మీకు మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ మోసాలను సాక్ష్యాలతో సహా మీలాంటి వారు ఆయా కంపెనీల మీద కేసులు నమోదు చేయాలని కోరుతున్నాము. నమస్కారం.
@issacbandela9035
@issacbandela9035 10 ай бұрын
కల్తీ పాల గురించి ప్రజలను హెచ్చరిక చేసినందుకు హృదయపూర్వక వందనాలు మల్లన్న గారు.......
@rameshmallam2506
@rameshmallam2506 10 ай бұрын
ప్రజలకు అవసరమైన సమాచారాన్ని ఇచ్చిన తీన్మార్ మల్లన్న కు హృదయ పూర్వక అభినందనలు. జనాన్ని ఈ విధంగా చైతన్య పరచడం అనివార్యం. ఒక పక్క రాజకీయ చైతన్యం, మరోపక్క ప్రజా చైతన్యం, ఇప్పుడు ఆరోగ్య చైతన్యం. సూపర్. సూపర్.
@chimmalarajashekar8341
@chimmalarajashekar8341 11 ай бұрын
100%నిజం ప్రజలారా మా ఫ్రెండ్. ఒక్క డైరీ లో వర్క్ చేశాడు హతను చెప్పేవాడు మిల్క్ పౌడర్ తోనే 80% పాలు తయారు చేస్తారు
@sitynewsorugallu4528
@sitynewsorugallu4528 11 ай бұрын
చికెన్ అంటే పిల్లలు,పెద్దలు*అందరూ ఇష్టంగా తింటారు.బాయిలర్ కోళ్లను తొందరగా బరువు పెరగడానికి బాగా కల్తీ చేస్తున్నారు.. దీనిపై ఒకసారి మీరు దృష్టి పెట్టండి అన్న
@bungasanthi3204
@bungasanthi3204 11 ай бұрын
వినటానికే భయంగా ఉంది 😢
@krishna25575
@krishna25575 11 ай бұрын
Correct
@gsdofmncl3817
@gsdofmncl3817 11 ай бұрын
Avi tinakunda unte aipotadi kada.vatini champi tineyadam ndku.ila vatiki ibbandi manaki ibbandi.
@saiprasad7252
@saiprasad7252 11 ай бұрын
Fair ga chayppali antay Mallanna ki KCR daggaraku theesthay e badha unday dhi kadhu daggara theeyakapoyesari Anni badhalay Anna ki papam. Meeku thayluso thayliyadho Mallanna penchi poshisthunna vallu blackmail chesi dabbulu sampadhisthunnaru erojuna velugu newspaper ani malli Q news ki telecast vaysthamai. Dabbulu evvani varu Mallanna Q News lo vadu veedu avineethi corruption antadu
@saiprasad7252
@saiprasad7252 11 ай бұрын
Open challenge to Mr Mallanna Mee reporters dabbulu theesukokinda blackmail vhayyakunda Mee neethi nejayayhiga velugu ki q news ki pani chesthunnara Mr. Mallanna.
@vikrammudiraj9769
@vikrammudiraj9769 11 ай бұрын
మంచి పని అన్నా. నిజం చెప్పడానికి కూడా దమ్ము ఉండాలే. దమ్మున్న వ్యక్తి మల్లనా.
@gopirajaede
@gopirajaede 11 ай бұрын
ఈ పాలకు యాడ్స్ కి యాక్టింగ్ చేసిన వాళ్లకు తగిన శిక్ష పడాలి మంచిదో కాదో తెలుసుకోకుండా డబ్బులకోసం చేసే ఇలాంటి వాళ్ళను కఠినంగా శిక్షించాలి.....😡😡😡😡😡
@saikivi
@saikivi 11 ай бұрын
S, punish them
@thevyakthi
@thevyakthi 11 ай бұрын
chatta praakaaram emi cheyyalemu gopi gaaru... adhi business antaaru.... ? part of earning antaaru emi cheyyalemu..........
@gopirajaede
@gopirajaede 11 ай бұрын
@@thevyakthi కానీ వాళ్ళు చెప్పడం వల్ల ఇన్సఫైర్ అయ్యి లాగా చేయడం నేరమే కదా అది హానికరం కానీ వాళ్ళ స్వార్థం కోసం మంచి చెడు చూడకుండా వేరేవాళ్లను ఉత్తేజ పరచడం తప్పే కదా...
@gopirajaede
@gopirajaede 11 ай бұрын
@@thevyakthi కానీ మనము జాగ్రత్తగా ఉండాలని నిజ నిజాలు తెలిపిన మల్లన్న గారికి నా సెల్యూట్...👍
@mohanramcherukuri369
@mohanramcherukuri369 11 ай бұрын
Prathi sari pakkana vallani anatame. Individual responsibility meedha focus pettara? Aayana video chesthe ippudu niku thelisindhi. Ni arogyam meedha Nike focus ledhu evaro video chesthe thappa. Ee natakalu pakkana petti mob justice tho products ban cheyi use cheyatam. Ni dabbu kosam nuv enni panulu chesthunnavp, adhe dabbu kosam vallu chesthunnaru. Sontha responsibility lenappudu pakkana vallani ane arhatha ledhu. Saakulu cheppatam, pakkana vaadi meedha thoyatam aapandi.
@canil1530
@canil1530 11 ай бұрын
మన దేశంలో కల్తీ లేని ... వస్తువు లేదు.. కల్తీ లేని ఆహరం లేదు ...అన్న మంచి నీళ్ల నుంచి మొదలుకొని ఆయిల్ ప్యాకెట్స్... బిస్కెట్ పాకెట్స్..ఇంకా చాలా జరుగుతున్నాయి .... దీన్ని అపే వ్యక్తి.... నువ్వే కావాలి అన్న జనం మీరు మాత్రమే కాపాడగలరు.అన్న....
@user-hj7eb7im6w
@user-hj7eb7im6w 10 ай бұрын
@donaldtrump7665
@donaldtrump7665 11 ай бұрын
KZbin లో వచ్చే ఈ పాల యాడ్ లకు అంతా report కొట్టండి 🤗🤗🤗👍🙏🙏
@padmagade3393
@padmagade3393 11 ай бұрын
Proof lekunda evaredi ante adi nammite final looser is you
@msaipavan6650
@msaipavan6650 11 ай бұрын
Report kottinam
@MadhuriDixit137
@MadhuriDixit137 11 ай бұрын
​@@msaipavan6650yemi vachinnadhi report lo
@rajendraprasadvasamsetty8360
@rajendraprasadvasamsetty8360 11 ай бұрын
L
@DPSATTI
@DPSATTI 11 ай бұрын
Please check sids farm milk also. They are charging very high for milk
@amarthimahi1825
@amarthimahi1825 11 ай бұрын
అన్న ఎప్పుడూ మీ వీడియో చూడలేదు మాదీ ఆంద్రప్రదేశ్ ఆద్భుతం దైర్యంగా చెబుతున్నారు సూపర్
@rajugrsn2813
@rajugrsn2813 10 ай бұрын
ఓం నమో నారాయణాయ, ఓం నమః శివాయ, శ్రీ మాత్రే నమః. ప్రియ మిత్రులు మల్లన్న గారు మీకు మరియు మీ కుటుంబ సభ్యులు అందరికీ శుభోదయం మరియు శుభమస్తు. మీ వీడియోలు చూస్తున్నాను.చాలా అధ్భుతంగా వున్నాయి.మీ వీడియోలు వలన ఈ సమాజంలో చాలా మందికీ ఉపయోగపడు తున్నాయి.మీరు చాలా మేలు చేస్తున్నారు. మీకు నా అభినందనలు మరియు ధన్యవాదములు. శుభం భూయాత్. జై హింద్, భారత్ మాతా కీ జై.
@someshwaralloju950
@someshwaralloju950 11 ай бұрын
కల్తీ పాలను విక్రయించే అన్ని కంపెనీలను వెంటనే సీజ్ చేయాలి.కల్తీ పాలను విక్రయించే వారికి జీవితకాలం జైలు శిక్ష విధించాలి.
@sunnygoudjanagani3572
@sunnygoudjanagani3572 11 ай бұрын
NSR amulya Doodla
@vijayabrundayerubandi2446
@vijayabrundayerubandi2446 11 ай бұрын
జైలు శిక్ష అంటే- మనం కట్టే tax డబ్బులతో వాళ్లను బ్రతికించడానికా?
@MahiVlogs333
@MahiVlogs333 11 ай бұрын
Visham esthunnar Terrarist kante Denger
@madhavilatha5798
@madhavilatha5798 11 ай бұрын
అదే పాలను బ్రతికినంత కాలం వాళ్లకి వేరే భోజనం లేకుండా వాళ్ళ పాలే వాళ్ళకు త్రాగించాలి
@nareshkumar-he6xq
@nareshkumar-he6xq 11 ай бұрын
Ok నా doodla
@santhoshchinna
@santhoshchinna 11 ай бұрын
ఒకటి అర్థం కాదు ఒకప్పుడు ........ఒక ఊరికి 1000 బర్రెలు ఆవులు ఉండే. మనుషులు 100 మంది ఉండే.... ఇప్పుడు ఒక ఊరికి 10 బర్రెలు and 1000 మంది మనుషులు అయ్యారు మరి ఇన్ని పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి.?
@janardanadev3845
@janardanadev3845 10 ай бұрын
ప్రతి ఊరిలో గేదెల ఫారాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ప్రభుత్వాలు లోన్లు ఇస్తున్నాయి.
@santhoshchinna
@santhoshchinna 10 ай бұрын
@@janardanadev3845 mi urilo enni faralu unnaayi. Faralu unte vadu e faralaku enduku posthadu....vaade ammukuntadu kada...
@karunakar91
@karunakar91 10 ай бұрын
ఇలాంటి ఎన్నో నిజమేనా సంఘటనలు తెలియజేసి ప్రజలను మేల్కొల్ప గలగాలి. ధన్యవాదాలు అన్నగారు
@mhonmhon7963
@mhonmhon7963 11 ай бұрын
కల్తీ పదార్థాలు పైన ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుంటే ఇలాంటి జరగవు కదా విషయం చెప్పినందుకు ధన్యవాదాలు
@vedavathipaspunoori5825
@vedavathipaspunoori5825 11 ай бұрын
Prabhuthwa manushule chethunnaru kada kalthi Mafia
@sudhakarsudha1926
@sudhakarsudha1926 11 ай бұрын
మల్లన్న జనాలకు మంచి విషయాలు చెప్పారు❤❤tq
@devarajbandari3782
@devarajbandari3782 11 ай бұрын
అసలు కల్తీ పాలు అని తెలిసి కూడా రిలీజ్ చేసి ఎందరికో ప్రాణహాని కలిగిస్తున్న ఇలాంటి వాళ్ళని ఉరి తీయాలి.
@velurisailaja4856
@velurisailaja4856 11 ай бұрын
ఇలాంటి పాలను కొనుక్కున్న వాళ్ళను punish చెయ్యాలి
@chithariananthaiah7275
@chithariananthaiah7275 11 ай бұрын
Good information brother Tq
@shivaprasad9181
@shivaprasad9181 11 ай бұрын
మల్లన్నా 🙏 చాలా కృతజ్ఞతలు . వాస్తవాలు వెలుగు లోకి తెస్తున్నారు .👏🍀🌴🌿💐☘️🌱🪷
@madhudendukuri9045
@madhudendukuri9045 11 ай бұрын
మల్లన్న బాయిలర్ చికెన్ తినుట వలన హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. ముందు కల్తీ వ్యాపారం ఎన్ని విధాలు గా జరుగుతుందో పబ్లిక్ కి తెలియజేయండి. థాంక్ యు 🌹
@thirupathiyerraboina7111
@thirupathiyerraboina7111 11 ай бұрын
No chicken valla harmonal imbalances kadhu nuvvu cenema chusi cheppinatlu undhi
@entertainmentdaa7891
@entertainmentdaa7891 11 ай бұрын
​@@thirupathiyerraboina7111 avuthadi bro
@bathiniakhil1749
@bathiniakhil1749 11 ай бұрын
​@@thirupathiyerraboina7111definitely avuthadi bro now these days it became common thing
@hackerjacker535
@hackerjacker535 11 ай бұрын
​@@bathiniakhil1749 yes
@ajay_aj_mahi07
@ajay_aj_mahi07 11 ай бұрын
మీరు అవివేకులు బ్రదర్.
@sathisathish6837
@sathisathish6837 11 ай бұрын
కల్తీ పాలను విక్రయించే కంపెనీలను సీజ్ చేయడం కష్టం...కానీ కొనడం మానేస్తే వాళ్ళే కంపెనీ మూసుకుంటరు...
@sanjanakammari3812
@sanjanakammari3812 11 ай бұрын
Exactly carect cheparu
@veeraju4u
@veeraju4u 11 ай бұрын
Which brand you will suggest
@venkataramireddy9198
@venkataramireddy9198 11 ай бұрын
Anni thelisina konadam maanaru, example :- Smoking 🚬, Brandi, Wisky, ( Alcohol).
@chandrasekhar26D
@chandrasekhar26D 11 ай бұрын
Adi self edi pillalski kada
@rajareddylingala3940
@rajareddylingala3940 11 ай бұрын
Nijam sepparu tanks
@kurellajitendrkumar3486
@kurellajitendrkumar3486 11 ай бұрын
Thanks Mallanna u r enlightened with real news & making us to know what’s going around us Every food getting hazards to every person We can’t trust blindly Health is wealth
@parsishashank
@parsishashank 11 ай бұрын
Mee research ki hats off..!!
@bharaninanepalli2369
@bharaninanepalli2369 11 ай бұрын
మీరు...ప్రజలకు... మంచి మెసేజ్ ఇస్తున్నందుకు 🙏 ధన్యవాదములు
@gousebaig5776
@gousebaig5776 11 ай бұрын
ఈ పాల విషయాలు గురించి ఖాదర్ వల్లి సైంటిస్ట్ గారు ఏనాడో చెప్పారు. అయితే ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు. ఈ రోజు అందరూ చెప్పటంలో ప్రజలు ఆలోచిస్తున్నారు. ఇంతకి ఏ పాలు వాడాలో కూడా చెపితే మంచిది .
@MrGupta11
@MrGupta11 11 ай бұрын
Mostly all companies same kalti
@arikelarajeshwarrajeshwar2613
@arikelarajeshwarrajeshwar2613 11 ай бұрын
Jersey 💪💪💪💪💯🙏
@rajkumarjampalla4044
@rajkumarjampalla4044 11 ай бұрын
Yes
@namalagunduhanuman4775
@namalagunduhanuman4775 11 ай бұрын
సోయా పాలు
@jwalafire98
@jwalafire98 11 ай бұрын
evari pelllam paalu vaaadey taaggaali avey pure paaalu
@UmaUma-rb3yo
@UmaUma-rb3yo 11 ай бұрын
Thank you for giving us this valuable information. Stopped country delight milk after watching this video and forwarded this video to friends
@eatplaythink
@eatplaythink 11 ай бұрын
Hats off for your guts Mallanna.. we need people like you in every street. 👍🏼👍🏼 Wish you good luck in your endeavours 🤞
@rameshrangi4420
@rameshrangi4420 11 ай бұрын
తెలంగాణలో మొత్తం రైతుల వద్ద నుంచి ఉత్పత్తి అయ్యే పాలు 20% మాత్రమే మిగతా 80 శాతం కల్తీ పాలు మల్లన్న జనాలు పైసలు పెట్టి అనారోగ్యం పాలవుతున్నారు నిజాన్ని ఇంత ధైర్యంగా చెప్పినందుకు థాంక్యూ అన్న
@rajagopalacharyulu990
@rajagopalacharyulu990 11 ай бұрын
ప్రజలను చైతన్యవంతం చేస్తున్న మల్లన్నగారు. జై మల్లన్న
@ycreddybdl3026
@ycreddybdl3026 11 ай бұрын
Hi sir మల్లన్న గారు వెరీ గ్రేట్ సర్ మీరు 💯💯💯🙏
@raveendrababunimmagadda2666
@raveendrababunimmagadda2666 11 ай бұрын
sir your elaborate research on milk companies is wonderful. can you please concentrate on oils also.
@kiranbabukiran3485
@kiranbabukiran3485 11 ай бұрын
AP lo kuda మీలాంటి వాళ్ళు వుండాలి అన్న. మాకు ఇక్కడ polatics మీద ఉన్న ఇంట్రెస్ట్ ఇలాంటి పనులు మీద ఉండదు.thank you bro
@krishnasai4682
@krishnasai4682 11 ай бұрын
Idi correct
@PradeepKodipakaCom
@PradeepKodipakaCom 11 ай бұрын
Ts em peekuthundu ani ap lo kavali antunnaru.. Veedidhi janalisam kadhu droker isam
@girishb9489
@girishb9489 11 ай бұрын
అన్న మీ ధైర్యానికి 🙏.... మన ఇండియా చేసిన తప్పులకు punishments correct అములు చేస్తే at least next generation అయినా కొంతవరకు లీడ్ చెయ్యొచ్చు...ఎవ్వడికి భయం లేదు అన్న... నీలాంటి ప్రశ్నించేవాళ్ళు వీదికి ఒక్కడు కావలి అన్నా.... జై హింద్ జై శ్రీరామ్ 🙏
@rameshbanala2892
@rameshbanala2892 11 ай бұрын
కరెక్టు గా చెప్పినవ్ అన్న, హరీష్ రావు ఆరోగ్య మంత్రి కాదు, ఆ రోగ మంత్రి..!!
@harikumar-dr3rl
@harikumar-dr3rl 11 ай бұрын
మూర్కంగా మాట్లాడడం కాదు తెలంగాణలో మాత్రమే పాల ప్యాకెట్లు నమ్మట్లేరు గుర్తుపెట్టుకో , కేంద్ర ఆరోగ్య మంత్రి కి తెలియదా ఇవ్వన్ని, దేశంలో ఉన్న 14 కోట్ల మందికి స్వచ్ఛమైన పాలు ఎవ్వడు ఇవ్వలేరు, రాజకీయంగా జనాలని రెచ్చగొట్టడం కాదు ప్రజలకి అవగాహన కల్పించాలి దీనికి పరిష్కారం యేమిటో చ్చెప్పాలి.
@KrishnaYaadav786
@KrishnaYaadav786 11 ай бұрын
ఇతను చెప్పే ప్రాసెస్ మొత్తం అవాస్తవం.... గేదె దగ్గర పాలు పితికిన తర్వాత 6 గంటల వ్యవధిలో చిల్లింగ్ సెంటర్ కి పాలు చేరుకోవాలి లేదంటే ఆ పాలు పులిసిపోయి గడ్డ కట్టిపోతాయి... చిల్లింగ్ సెంటర్ లో 5°చెప్పు వరకు చల్లపరుస్తారు... ఆ తర్వాత ట్యాంకర్ల ద్వారా 8 గంటల వ్యవధిలో సమీపంలో గల packing ప్లాంట్ కి పంపిస్తారు, అక్కడ ప్రాసెస్ చేసి క్వాలిటీ ని బట్టి వెన్న శాతం ని బట్టి రకరకాల పాకింగ్ చేస్తారు...
@n1Updates
@n1Updates 11 ай бұрын
అన్న ఇంకో సారి పాల ప్యాకెట్, పెరుగు కొనను ఇదే నా అంతిమ నిర్ణయం, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీకు
@keshava.9097
@keshava.9097 10 ай бұрын
🤣
@patlasrikanth4606
@patlasrikanth4606 11 ай бұрын
అన్న బరెలకు పాలు పిండి పొస్తే పాలు బగలేవంట ఇటువంటి ప్రజలు మన తెలంగాణ లో ఉన్నారు కాబట్టి మన తెలంగాణ ప్రజలు కల్తి కి అలవాటు పడినరురు
@bandawesantosh
@bandawesantosh 11 ай бұрын
అరొక్య పాలు అదిలాబాద్ జిల్లాలో ప్రతీ షాప్ లో ఉంది కావున తొందరా గా న్యూస్ నీ గిరిజన ప్రాంతంలో అముతునారు సార్ ఎవరూ పాటించు కోవడం లేదు కొంచం మీరూ హై లైట్ గా న్యూస్
@padminip909
@padminip909 11 ай бұрын
We used to take country delight milk.. The milk doesn't get spoiled even if it is outside refrigerator.. I've spoiled the milk and wanted get paneer out of it but when it is kept on the stove it has loosen a lot of oil and some sticky content at the end. We've immediately stopped taking milk and started from the local vendor
@achari100
@achari100 11 ай бұрын
ఏది విషమో చెప్పావు, తాగొద్దని చెప్పావు. బాగానే ఉంది. ఇంతకీ మంచి పాలు ఏవో test చేసి చెప్పారాదే
@Mahesh-fv2mp
@Mahesh-fv2mp 11 ай бұрын
Barre palu direct
@ramak5333
@ramak5333 11 ай бұрын
Barri palu kuda kalti ne bro...vatiki metha lone pettestunnaru .. chemicals
@sailuvijl6621
@sailuvijl6621 11 ай бұрын
I have same ?
@prashanthpatelprashanthpat5630
@prashanthpatelprashanthpat5630 11 ай бұрын
Asalu paali thaagakunti sachipothaama memu Black tee thaaga batti 5 moths Avthundhi paalu capleet ga bund pettam,😀
@NeelimavswamyP-gi8ip
@NeelimavswamyP-gi8ip 11 ай бұрын
అవునన్నా, అరోక్య పెరుగు పెడితే రెండో రోజుకు పాడవుతుంది.నువ్వు నాకు మన ప్రజలకు మేలు చేశావు.
@gnanasagarsagar9225
@gnanasagarsagar9225 11 ай бұрын
అసలు అరోక్య ఆ పేరే అర్థం లేకుండా అసహ్యంగా ఉందండీ....
@mandalarenuka1165
@mandalarenuka1165 11 ай бұрын
Meeru great Anna prajala Arogyamto Adukuntinnaru.food.inspectorlu duty teseyali.Awesome.Anna .eprajalakupoortiga teliya Jesinanduku meeku joharu.
@yerrapareddysambasivamma7964
@yerrapareddysambasivamma7964 11 ай бұрын
మీకు ధన్య వాదాలు అన్నా చికెన్ కూడా ఇలాగే చిన్న కోడిపిల్ల ను బరువు కోసం స్టిరాయిడ్స్ వేసి పెంచి అమ్ముతున్నారు ఆ చికెన్ తినడం వలన బోన్స్ వీక్ కావడం ,థైరాయిడ్ ,శ్వాసలో ఇబ్బంది,ఇలా ఎన్నో అనారోగ్యాల బారిన పడుతున్నారు ప్రజలు...ఇలాగే అన్నిటిలోనూ అంటే పాలు, ఆయిల్,చికెన్, మనం తినే ప్రతి ఆహారం కల్తీ అయింది ఇప్పుడు ....కనీసం ఒక్క కంపెనీ అయినా పసిబిడ్డ ల కోసమైనా కల్తీ లేని పాలు తయారు చెయ్యండి మహాప్రభో....చిన్న చిన్న పిల్లలు 10 yers లోపే మెచ్చుర్ అవుతున్నారు ఈ కళ్తుపాలు తాగి....ఆనాడు మన పూర్వీకులు స్వతంత్రం కోసం పోరాడి తెచ్చారు ప్రాణాలకు ఫణంగా పెట్టీ,...మరి ఈనాడు ప్రతి ఒక్కరూ అవగాహన తో ఈ కల్తీ నివారణకు పోరాడాలి , మనం మరియు మన ముందు తరం బ్రతకాలంటే ..దయచేసి ఆలోచించండి అందరూ
@ManuLakshyaSree
@ManuLakshyaSree 11 ай бұрын
ఇంటింటికి తిరిగి బర్రె పాలు అని పొసే వాళ్ళు మిల్క్ సెంటర్ లో పాకెట్స్ తీస్కొని పాల డబ్బాల లో పోసి సప్లై చేస్తున్నారు.
@Tvhrbiuu
@Tvhrbiuu 11 ай бұрын
Yes
@mahenderreddyk7299
@mahenderreddyk7299 11 ай бұрын
S
@jyothiskitchen9
@jyothiskitchen9 11 ай бұрын
100% correct na kalara chusanu
@lovefromnivi5859
@lovefromnivi5859 11 ай бұрын
Yes nen kuda chusa.. Kiranam shop lo packet koni dabbalo posi valla daggara water bottle lo water kuda thechukuntary... Avi kalipi barre pala laga posthunnaru
@Saisree36
@Saisree36 11 ай бұрын
Yes
@dr.m.muralikrishna4537
@dr.m.muralikrishna4537 11 ай бұрын
మీకు పాదాభివందనములు ప్రజలందరి తరుపున సమర్పిస్తున్నాం
@mirzakhadeer2502
@mirzakhadeer2502 11 ай бұрын
😮
@Jaibheem622
@Jaibheem622 11 ай бұрын
సార్ దొడ్ల నెయ్యి నా దగ్గర వుంది విష పూరిత కెమికల్ వున్నాయి నెయ్యి బాగా కాచి చల్లార్చి ఒక water batilo petti chudalo mottam నూనె లా వుంది కెమికల్ అది తింటే అంతే బీపీ షుగర్ తైరైడ్ వీక్ నెస్ గోవిందా 🙏
@prakashini6524
@prakashini6524 11 ай бұрын
OMG,😮Thank you thank you so much for your information brother 🙏🙏
@prabhudaskuraganti364
@prabhudaskuraganti364 10 ай бұрын
Thank you sir 👌👍 very nice Exlent super video 🙏🌹🌹💐💐💐👍👌👌
@lakpathim8880
@lakpathim8880 11 ай бұрын
మేము బర్రెలు పెంచి పాలు అమ్మితే ఎవరు కొనలేరు అన్న పాల కేంద్రం లో లాస్ కు పోసాను అన్ని బర్రెలు అమ్మేసాకొన్నాం నష్టాలు aaa ప్రోత్సహం కుడా లేదు భరించలేక ఇలాంటి కామికల్ యూరియా ఉంది అన్న ఎవరు వినలేరు వల్ల కర్మ నాకు అటువంటి ప్రొ్సాహం లేదు నష్టాలతో నడపలేక మానుకొన్న రైతుని అన్న అప్పుల పాలు అయినా బర్రెలు అమ్మేసాకొన్న
@rishicollections4651
@rishicollections4651 11 ай бұрын
Nijayathiga vundevalu e Market lo nilavaleru ami chedam society lo change raavali
@swarnalatha5263
@swarnalatha5263 11 ай бұрын
Ayyoo badhaakaram Andi
@lakpathim8880
@lakpathim8880 11 ай бұрын
వాళ్ళు పాల పాకెట్స్ కొంటుంటే కేంద్రం లో పోస్తే మాకేం అస్తది అన్ని అంనుజొన్నం లాస్ ku
@telugufun5595
@telugufun5595 11 ай бұрын
Helpful news, this is real news ప్రజలకి ఉపయోగపడే న్యూస్ చాలా తక్కువ ఈ రోజుల్లో.. నిజాన్ని నిర్భయంగా చెప్పేవాళ్ళు కూడా లేరు...
@ganeshsinghthakur7189
@ganeshsinghthakur7189 11 ай бұрын
Thank you anna
@naucpeople
@naucpeople 11 ай бұрын
Thank u sir and we all are appreciate the people like u and always we all are supporting you thank you thank you soooooo much
@SonniTelugutv
@SonniTelugutv 11 ай бұрын
బ్రదర్ ఆంధ్రప్రదేశ్ లో కూడా మిమ్మల్ని ఆదశ్యంగా తీసుకుని మేము కూడా ఇలాగే ప్రజలకు నిజాలను తెలియజేస్తాం... జై...భీమ్ 🙏✊
@chasssnorumusuko
@chasssnorumusuko 11 ай бұрын
heritage tho modalettandi
@srinivass9805
@srinivass9805 10 ай бұрын
Vijaya palu mathrame best... vijayawada.. ..
@ramanajavvadi2930
@ramanajavvadi2930 10 ай бұрын
ఆ దశ్యం ...కాదు బ్రో...ఆదర్శం గా తీసుకుని...
@ramanajavvadi2930
@ramanajavvadi2930 10 ай бұрын
Heritage..standard...వాడుతున్నాం...వేరే గతి లేక. .టీ కి బానిసలమయ్యాక...63yrs age... లో..విషమ పరీక్ష😢..ఏం చేసేది...ఏదీ..వద్దంటారు...ఎది వాడాలో.. చెప్పరు
@chasssnorumusuko
@chasssnorumusuko 10 ай бұрын
@@ramanajavvadi2930 aavu kaani gedha kaani konukkuni penchukovatam vuttamam
@user-fu5ug4jt4j
@user-fu5ug4jt4j 11 ай бұрын
ఈ విషయాలు dr. కాదర్ వలి గారి లాంటి ప్రకృతి శాస్త్రవేత్తలు ఎల్లప్పుడూ చెబుతూనే ఉంటారు... 👌🙏.. విశ్వసించాలి, నమ్మాలి... 👏👏👏
@jasminsultana2087
@jasminsultana2087 11 ай бұрын
Thanks for good information for the sake of public health
@ajaymarepaka8065
@ajaymarepaka8065 11 ай бұрын
ప్రజల ఆరోగ్యం కోసం చేస్తున్నందుకు ఆనందంగా ఉంది అలాగే ఎవి మంచి కూడా chepandi అన్న
@rameshchandra-mn7tw
@rameshchandra-mn7tw 11 ай бұрын
జిల్లా కి ఒకరు. తీన్మార్ మల్లన్న ఉన్నాడాలి
@telugumoviereviews123
@telugumoviereviews123 11 ай бұрын
Vaadendhuku nvv unnaav ga nv kuda alaane chey
@jakkasandeepkumar08
@jakkasandeepkumar08 11 ай бұрын
Vundali kaadu thaiyaaraavaali
@ramsudhakarreddy1560
@ramsudhakarreddy1560 11 ай бұрын
District ki Okaru kaduna. VIIlage Okaru kaavali.
@user-pk6ee1ld6q
@user-pk6ee1ld6q 11 ай бұрын
Samajam niki hani cheyadaniki
@user-pk6ee1ld6q
@user-pk6ee1ld6q 11 ай бұрын
Neelanti dongalu society lo cheeda purugulu
@gpurushotham9604
@gpurushotham9604 11 ай бұрын
మల్లన్న నేను 2017 సంవత్సరము నుండి నాకు కలిసిన ప్రతి ఒక్కరికీ బస్సు లో కలిసిన వారికి కూడ చెబుతూనే ఉన్న కానీ మార్పు తక్కువ గానే వుంది. 1000 మందికి ఇద్దరు మాత్రమే మారడం జరిగింది.
@PradeepKumar-tq4ev
@PradeepKumar-tq4ev 11 ай бұрын
Time padtundi but marutharu definitely
@sumad2070
@sumad2070 10 ай бұрын
Thank You Sir Manchi message icharu
@arjunraopetta2816
@arjunraopetta2816 11 ай бұрын
THANKS MALLANNA.
@gemmeliaswini2118
@gemmeliaswini2118 11 ай бұрын
నేను చాలా రోజుల నుండి తెలుసుకోవాలనుకున్నా మంచి విషయం చెప్పినందుకు చాలా థాంక్స్ అన్న
@VRD9
@VRD9 11 ай бұрын
ఆనందం ముఖ్యం కాదు ఆరోగ్యం ముఖ్యం.... జాగ్రత్త జనులారా
@therupathireddy-mu9oq
@therupathireddy-mu9oq 11 ай бұрын
V.vavilalaxmi
@therupathireddy-mu9oq
@therupathireddy-mu9oq 11 ай бұрын
Iekodukulanichypultisukonithandavesikotaly
@mchandrashekharaprasad3515
@mchandrashekharaprasad3515 11 ай бұрын
You are doing good work sir, thank you
@syedmohiuddin9916
@syedmohiuddin9916 11 ай бұрын
Thanks 🙏
@dr.kodozukrishnamurthy7218
@dr.kodozukrishnamurthy7218 11 ай бұрын
దుర్మార్గంగా చేసే ఇలాంటి పనులు అనేకం ఉన్నాయి అట్లాంటి విషయాలు అన్నీ వెలుగులోకి తీసుకురండి నవీన్ ముఖ్యంగా ఆహారవిషయాలు 🙏🏻
@venkatab2718
@venkatab2718 11 ай бұрын
ఇలాంటి ప్రజలకు ఉపయోగం వుండే వీడియోలు చేసి జనాలను నిద్రలేవడం చాల అవసరం , న్యూస్ చానల్స్ అన్ని ఇలాంటి విషయాలు ప్రసారం చేయాలి .
@parvathidevisristi1958
@parvathidevisristi1958 11 ай бұрын
Tq మల్లన్న గారు. కాని tea, coffee తాగే దరిద్రపు అలవాటు మానుకోలేక potunnam.
@usharanikanday9068
@usharanikanday9068 11 ай бұрын
Tq sir good msg 🙏
@user-eo7cz2jx9x
@user-eo7cz2jx9x 11 ай бұрын
I appreciate your efforts to awaken the common citizens towards health awareness.
@BTS_IND_ANIME
@BTS_IND_ANIME 11 ай бұрын
Thanks Mallana, trusted and were ordering country delight milk since 3 months , now will stop taking country delight milk Thanks again
@creativeworld6746
@creativeworld6746 11 ай бұрын
Anna nijanga meelanti vaari valle e samajam maaruthundhi
@naveenrampeesa8799
@naveenrampeesa8799 11 ай бұрын
Without Proofs how can you believe this guy
@RR-kv1zj
@RR-kv1zj 11 ай бұрын
I experienced the quality has gone down since a month, planned to stop from Sep 1st
@ayyagallapremchander4572
@ayyagallapremchander4572 10 ай бұрын
Tqs sir
@prakashsende5311
@prakashsende5311 11 ай бұрын
Thanks u sir
@kanukuswastika7933
@kanukuswastika7933 11 ай бұрын
మీరు చేసే పనులు అందరి కి ఉపయోగ పడుతున్నాయి ఇలాoటి ఎనో మంచి పనులు చేయలి అన్న
@haripurisrinivas4175
@haripurisrinivas4175 11 ай бұрын
మల్లన్న మీరు చెప్పేది చాలా కరెక్టేఅయితే ఇక్కడ ఇలాంటి కల్తీ వేసిన వాళ్ల మీద తీసుకుని చర్యలు కఠినంగా లేవుకాబట్టి మళ్లీ మళ్లీ కల్తీ చేస్తుర్రుఇదే ఇతర దేశాలలో అయితేవాడిని ఉరి తీస్తారుఅమెరికా లాంటి దేశాల్లో లైఫ్ అన్నాఇక్కడ చట్టాలు ఎప్పుడు కఠినంగా మారుతాయి అన్న😢😢😢
@sailuvijl6621
@sailuvijl6621 11 ай бұрын
Ayooo em ledandi akkada kuda ide Inka goram chepalante kani chala mandiki teliyadhu
@gaddipatiprabhakar2889
@gaddipatiprabhakar2889 11 ай бұрын
Good Information, Thank you Team......
@Bujji9966
@Bujji9966 10 ай бұрын
Superb video, thank you so much sir
@kottesrikanth9620
@kottesrikanth9620 11 ай бұрын
మల్లన్నకు మేము ఎప్పుడు కూడా సపోర్ట్ ఉంటాము
@bhcproducts5095
@bhcproducts5095 11 ай бұрын
Wat about amul
@abhadru245
@abhadru245 11 ай бұрын
Arogya milk wht about sir
@kottesrikanth9620
@kottesrikanth9620 11 ай бұрын
@@abhadru245 Arogya it's Totally Powder Milk Sir....
@sathyapotharla3368
@sathyapotharla3368 11 ай бұрын
​@@bhcproducts5095Anni ani cheptunaru kada brother
@yellaggarichinnavenkataswa6809
@yellaggarichinnavenkataswa6809 11 ай бұрын
Tq మల్లన్న గారు చాలా మంచి విషయం చెప్పినారు
@emmedevaprasad5133
@emmedevaprasad5133 10 ай бұрын
GOOD INFORMATION -CONGRAETS TO YOU
@blessyflora3219
@blessyflora3219 11 ай бұрын
Thank you
@srinivaspatnaik6878
@srinivaspatnaik6878 11 ай бұрын
అన్నా మీలాంటి dhiryam అందరకీ ఉండేలా చూడాలని ప్రార్ధన.ap లోకూడా మీలాంటి ఉండాలి
@naresheppalapally4505
@naresheppalapally4505 11 ай бұрын
అన్నా కుక్కకు పిల్లికి పోస్తే తాగలేదు ఇలా ఎందుకు సాగట్లేదు అని ఆలోచిస్తే బలుపు ఎక్కువైంది అనుకున్నాం ఇప్పుడు అర్థమైంది మేం గొర్రెల
@venkateshp5185
@venkateshp5185 11 ай бұрын
Manakana mugaa jevulu thondharaga pasikadathayee denikina
@srinivaschinthala7745
@srinivaschinthala7745 11 ай бұрын
Very good information Mallanna.
@k.anilkumar3120
@k.anilkumar3120 11 ай бұрын
Edi nijanga bayankara nijam ...meru enta kasta padi cheppinanduku chala thanks
@viratsingh84
@viratsingh84 11 ай бұрын
క్రీము, తాజాది మరియు సహజమైన మంచితనంతో నిండి ఉంటుంది. కంట్రీ డిలైట్, దీన్ని వాస్తవంగా ఉంచినందుకు ధన్యవాదాలు!
@Arungoud7887
@Arungoud7887 11 ай бұрын
మల్లన్న గారు పాలు కల్తీ వల్ల హార్మోన్ ఇన్ బ్యాలెన్స్ వస్తున్నది బాయిలర్ చికెన్ వల్ల కూడా హార్మోన్ ఇన్ బ్యాలెన్స్ వస్తది అది కూడా కొంచెం ప్రచారం చేయండి
@avnskumar6066
@avnskumar6066 10 ай бұрын
Good job thak you🙏🇮🇳
@nagarajudegala9398
@nagarajudegala9398 11 ай бұрын
Tq anna
@shivanature8381
@shivanature8381 11 ай бұрын
ఇలాంటి విషయాలు అన్నీ ఆహార పదార్థాల పై కుాడ చేయాలని బయట పెట్టాలని కోరుచున్నాను 🙏🙏
@mallareddykatukuri8645
@mallareddykatukuri8645 11 ай бұрын
చాలా డైరీల్లో కల్తీ చేస్తూ యజమానులు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు ప్రభుత్వం సీరియస్ చర్యలు తీసుకోకపోతే ఎన్ని హాస్పిటల్స్ ఉన్న ప్రజల ను కాపాడలేరు
@rajendarrajendar5191
@rajendarrajendar5191 11 ай бұрын
Vest government patinchukodu
@bharathirangola3114
@bharathirangola3114 11 ай бұрын
Prajala pranalu kapadukovali ani evariki ledhu business cheyali ani hospital's unnavi
@ravisankarvn
@ravisankarvn 11 ай бұрын
పాలు కల్తీ అంటారు వాళ్ళని మాత్రం ఏమీ చేయరుమేం ఏంచేయగలం
@nagarajubandi3131
@nagarajubandi3131 11 ай бұрын
Thank you🙏 so much sir. Good job sir
@shreeja12345
@shreeja12345 11 ай бұрын
Hello sir , If possible try to do research on skin products which will be more helpfull. And thank you for research on milk products and saving all of us without stepping into any health issues.
@MR_DTP_26
@MR_DTP_26 11 ай бұрын
మా ఇంట్లో ఉన్న పిల్లికి పాలు పోశాను తాగిన 10 నిమిషాల తరువాత vamthing చేసుకుంది... ఎందుకు అని నాకూ అర్దం కాలే... ఇప్పుడు తెలుస్తుంది... Tq అన్నా....
@rockstarchampion5831
@rockstarchampion5831 11 ай бұрын
Country delight aa?
@jagadishp5613
@jagadishp5613 11 ай бұрын
Alla antte eppativaraku yenthamandhi ..,.chanipoyali...mire cheppandi
@thirupathiyerraboina7111
@thirupathiyerraboina7111 11 ай бұрын
అన్న నువ్వు చెప్పింది నిజమే పాల వల్ల చాలా పెద్ద స్కాం బర్ల కు కూడా ఆక్సిటోసిన్ ఇన్ జంక్షన్ వల్ల కూడా ఒక లీటరు ఇచ్చే బర్రె కూడా 3లీటర్స్ ఇస్తుంది అని కొందరు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు జాగ్రత్తగా ఉండాలి
@suribabujampana3573
@suribabujampana3573 11 ай бұрын
Super message తమ్ముడు
@jaganreddy7772
@jaganreddy7772 11 ай бұрын
Mallanna garu thank you for valuable information
@gajulavishnuvardhan3696
@gajulavishnuvardhan3696 11 ай бұрын
పాలల్లో యూరియా పండ్లు తిందామంటే అరటి పండు నుండి ungura వరకు అన్ని కల్తీయే కారంపూడి నుండి నూనె వరకు అన్నీ కల్తీ లే పార్టీ నుండి రాజకీయ నాయకుల నుండి అన్ని కల్తీ లే ఒక సామాన్యుడు మాత్రం అందరికీ బలిపశువు పేరు ఉన్న ప్రతి ఒక్కడు సామాన్యుని మీద ప్రతి ఒక్క ఐటం బిజినెస్
@prasadjilla1
@prasadjilla1 11 ай бұрын
Yes bhayya all impure..mallanna also I think he shouted without matter
@padmagade3393
@padmagade3393 11 ай бұрын
Mallanna gari proof lekunda matladataniki encourage cheyyakandi .. eppatikaina meru nashtapotharu
@jayalakshmisingaraju7623
@jayalakshmisingaraju7623 11 ай бұрын
wood pressed oils chese machinelu vunnayi oil chesichhevallu kuda vunnaru.akkada konukkondi.
@nirishag5513
@nirishag5513 11 ай бұрын
What is the solution for this
@rmc5347
@rmc5347 11 ай бұрын
మల్లన్న వాళ్లపై కేసులు పెట్టించే వరకు వదలకండి,ప్రజల ప్రాణాలు కాపాడండి దయచేసి🙏🙏
@srinivask4550
@srinivask4550 11 ай бұрын
Which is good milk to be useed u pl confirm we use do that pl
@srinivask4550
@srinivask4550 11 ай бұрын
U advise pl which is out of available good I can use out of all
@aravindyadav1012
@aravindyadav1012 11 ай бұрын
Mallanna chesthadu nuv entlane undu
@rmc5347
@rmc5347 11 ай бұрын
ఒకసారి మొహం అద్దంలో చూసుకో, ఆ పని నీలాంటోడి తో నాలంటోడి తో కాదు మల్లన్న లాంటి వాళ్ళతో అవుతుంది,
@-_---720
@-_---720 11 ай бұрын
​@@srinivask4550cow, buffalo, goat even donkey milk also good. Pls avoid packet milk, curd, brolier eggs
@Sankar1416
@Sankar1416 11 ай бұрын
Thak you for giving good information.. Anna... 🙏🙏💐💐💐
@user-kc2zs7si7o
@user-kc2zs7si7o 11 ай бұрын
Tq sir
Sigma girl and soap bubbles by Secret Vlog
00:37
Secret Vlog
Рет қаралды 4,6 МЛН
I Can't Believe We Did This...
00:38
Stokes Twins
Рет қаралды 128 МЛН
50 YouTubers Fight For $1,000,000
41:27
MrBeast
Рет қаралды 187 МЛН
마시멜로우로 체감되는 요즘 물가
00:20
진영민yeongmin
Рет қаралды 32 МЛН
Sigma girl and soap bubbles by Secret Vlog
00:37
Secret Vlog
Рет қаралды 4,6 МЛН