నా పేరు శ్రీనివాస్ 2 సంవత్సరాల క్రితం మా ఆవిడ అనారోగ్యం తో బాద పడింది ఎంత మంది దేవుళ్ళ కి మొక్కినా ఫలితం లేదు చివరి గా నేను మా అవిడి బకసారి అమ్మవారి దర్శనానికి వచ్చాము అమ్మవారి ముఖం చూడగానే నేను ఏడ్చాను నువ్వే నన్ను కాపాడమని మనసు లో అనుకున్నాను మూడు రోజుల తర్వాత మా ఆవిడ ఆరోగ్యం కుదుట పడింది. అంతే నా ఆనందా ని కి హద్దులు లేవు . ఇది నాజీవితం లో మరచిపోలేని సంఘ టన శ్రీ మాత్రే న మరి
@Durgabhavani8188 ай бұрын
నేను మూడు సంవత్సరాలనుండి కనకదుర్గమ్మని ఆరాధిస్తున్న. ఎప్పుడు విజయవాడ కి పోయింది లేదు phone చూసి మురిసిపోతుంట. కానీ ఆ తల్లి బిడ్డగా హక్కున చేర్చుకొన్నది. కలలో పిలిచింది వొచ్చి నన్ను చూడు అని అలాగే వొచ్చా, రాత్రి మండపం లో పడుకొన్న ఏమి తెలియదు నాకు అక్కడ రాత్రి 2 గంటలకు ఒక పెద్దమ్మ వొచ్చి అమ్మడు నిద్రలేయ్ జాతకం చెప్పుత అన్నది. సరే చెప్పు అంటే అన్ని నిజాలు చెప్పింది కానీ నిన్న జరిగిన సంఘటన కూడా చెపింది నాకు doubt వొచ్చింది. అమ్మ నువ్వు మా అమ్మ కనకదుర్గమ్మలే నాకు తెలుసు అన్న, లేదు లేదు పొట్టకూటికోసం జాతకం చెప్పుకొంటా అన్నది. సరేలే ఒకసారి నా కళ్ళలోకి చూడు అన్నది చూసా అమ్మవారి రూపం కనిపించింది. అమ్మ అని పాదం పట్టుకొని ఏడిచా, అమ్మ నాకు తెలియదు ఏంచేయాలో అర్ధం కాకా ఉన్న అంటే నేను ఉన్నాగా అమ్మడు అన్నది. సరే లేచి టీ తాగు ఇంద్రాది దేవతలు వొస్తున్నారు నన్ను ఆరాధించడానికి పద అని చెప్పి తీసుకొని వెళ్ళింది. కృష్ణ నది ఒడ్డున స్నానం చేశా అక్కడ నాకు గుండు తీసింది, తరువాత గణేష్ స్వామికి టెంకాయ కొట్టి పక్కన ఉన్న అమ్మవారి సారె పెట్టి గిరి ప్రదక్షిణ చేద్దువు పధ అన్నది. అలాగే నేను నాట్యం చేస్తూ వొస్తున్న అమ్మవారు చప్పట్లు కొడుతూ నన్ను ఉత్తెజా పరుస్తూ ఉన్నది కొండా చుట్టు దేవతలు ఉన్నారు వారికీ టెంకాయ కొట్టుకొన్న, నన్ను చూసి చాలా మంది నమస్కారం చేసారు నాకు చాలా గౌరవము లభించింది. చివరికి ప్రదక్షిణ పూర్తి అయ్యి దర్శనం కూడా తీసుకొని వెళ్ళింది. లోపలికి పదం ra అన్నది అమ్మ తిడుతారు అంటే నేను ఉన్నాలే అమ్మడు అని చేయి పట్టుకొని అమ్మవారి విగ్రహం దగ్గర కి తీసుకొని పోతున్నది అక్కడ సేవకులు ఆగండీ అన్నారు, పెద్దమ్మ ఒక ఉరుము చూసింది ఆగిపోయారు దగ్గరికి తీసుకొని పోయింది చూడు నిన్ను అలారు ముద్దుగా పెంచుతున్న నీ తల్లిని చూడు అన్నది అమ్మవారిని చూసి నాకు ఏడుపు రాక సంతోషం తో నవ్వుతూ ఉన్న. అక్కడ కుంకుమ ఇచ్చి నీ పాదాలకి రాసుకో నీ చుట్టు గ్రహ సంచారం ఎక్కువ అన్నది. ఇక అమ్మవారికి సారె పెట్ట. తరువాత ముందు మీ నాన్న ఉన్నాడు చూడు నేను వొస్తా అని మాయం అయింది. గుడిలో నుంచి నేను ఒక్కటే వొచ్చా సేవకులు నీతో వొచిన్న పెద్దమ్మ ఏది అన్నారు. వొచింది అమ్మ కనకదుర్గ అమ్మ అని చెప్పా ఆచార్య పోయారు అందరు. గట్టిగా జై భవాని అని అన్నారు. తరువాత శివ్వాయ్యను దర్శనం చేసుకొన్నా అక్కడ అందరూ నన్ను వింతగా చూసారు ఎవరు పట్టిన ఆ భవానిలో అమ్మవారు కనిపిస్తున్నది కదా అన్నతున్నారు చాలా మంది కాళ్ళు పట్టుకొని ఆశీర్వాదం తీసుకొన్నారు. ఇక గుడి దిగి వొచ్చి ఆలోచిస్తున్న మా అమ్మ గుడిలో ఉన్నట్టు ఉన్నది సరేలే భక్తులు వొస్తున్నారుగా అనుకొన్న ఇంతలో నా శరీరంలో నుంచే అమ్మవారు ప్రత్యక్షము అయింది. అమ్మడు నేను నీలోనే ఉంటా గురపెట్టుకో నేను లేను అని ఎన్నడూ బాధపడకు అన్నది. అలా విజయవాడ మొత్తం అమ్మవారు నన్ను తిప్పింది. విజయవాడ తెలియని నాకు అమ్మవారు స్వముగా వొచ్చి చూపించింది. నేను ఏ జన్మలో చేసుకొన్నా పుణ్యమో ఆ తల్లికి బిడ్డను అయ్యా, అందరూ ఉన్న అనాధ అయిన నాకు తల్లి లా ఆదరిస్తోంది 🙏🙏🙏🙏జై భవాని 🙏
@pavanikancharla943 жыл бұрын
నా బంగారు తల్లి కథ మీ నోట వింటుంటే ఎంత సంతోషంగా అనిపిస్స్తుందో గురువు గారు...
@perojinaresh34643 жыл бұрын
Bagaruu tallii evaru amma
@jyotsnanannapaneni82743 жыл бұрын
Durgamma
@princecode35613 жыл бұрын
ma brathukulu amma vaari bhiksha jai durgamma
@rameshborra543 жыл бұрын
@@perojinaresh3464 bathukamma
@rameshborra543 жыл бұрын
Telangana bathukamma
@pavanrajanala57073 жыл бұрын
మా(మన) దుర్గమ్మ తల్లి గురించి మీరు చెపుతుంటే మాకు ఇంకా ఇంకా వినాలి అనిపిస్తుంది అమ్మలగన్న అమ్మ నా దుర్గమ్మ తల్లి🙏🙏🙏
@Hetvisree05233 жыл бұрын
మిమ్మల్ని చూస్తే మాకు positive energy వస్తుంది గురూజీ గారు
@Sreepaadasreevallabha.89973 жыл бұрын
నూటికి నూరు పాళ్ళు నిజం..మీరు అన్న మాట
@sarojinit95933 жыл бұрын
Yes
@nandhinid73433 жыл бұрын
Avunu
@priyaannnambhotla85603 жыл бұрын
Avunnu
@shalushalini3303 жыл бұрын
Yes
@tallamsambasivarao25723 жыл бұрын
మాది విజయవాడ గురువుగారు,అమ్మ కధ మీ నోట వినడం మా అదృష్టం
@santhiyashram10753 жыл бұрын
శ్రీ రామ నవమి శుభాకాంక్షలు గురువు గారు 🙏.మీ ప్రవచనాలు వినే స్థితిలో మాకు ఈ బాహ్య ప్రపంచం లో ఉన్న ఒత్తిడి దూరం అవుతుంది,అందుకే మీ ఈ ప్రవచన దీక్ష నిర్విరామంగా కొనసాగించాలని మా కోరిక.పాదాభివందనాలు గురువుగారూ 🙏.
@chandhana66053 жыл бұрын
చాన్నాళ్ళ నుంచి అనుకుంటున్నాను గురువుగారు అన్ని ఆలయాల. గురించి చెప్తున్నారు మా బంగారు తల్లి గురించి చెప్పరెంటీ అని . ఇప్పుడు ఆ చిట్టి తల్లే పలికిస్తుంది ఆవిడ ఇచ్చిన బహుమతి ఏంటంటే ఒక్క వీడియో తో సరిపెట్టకుండా ఇంకా చెప్తాను అని మీతో పలికించింది ❤️.
@g.shivashiva68853 жыл бұрын
పార్వతీదేవి పుట్టిన రోజు నాడు అమ్మవారి గురించి తెలియచేసింనందుకు ధన్యౌసి స్వామి 🙏🙏🙏🙏🙏🙏🙏
@subhanagasri55873 жыл бұрын
Parvathi mata puttina roju yepudu
@chandhana41103 жыл бұрын
Paarvathi Devi ki puttinarojenti aaaavida aadimadyantha rahithuraalu
@saidumpa74213 жыл бұрын
మంగళగిరి శ్రీ పానకాల నృసింహ స్వామి వారి గుడి గురించి కూడా ఒక వీడియో చేయగలరని ప్రార్థన🙏
@royalfilmcreations77503 жыл бұрын
I08 like is my jai Bhavani Jai Jai Bhavani 🙏
@kalyanisatya86053 жыл бұрын
I am also mangalagiri 😄😄😄😄
@indusri70903 жыл бұрын
Yes pls sir
@anjalianjali67113 жыл бұрын
@@kalyanisatya8605 iam also mangalagiri
@vihasvarshil93243 жыл бұрын
Nenu vellanu.. Temple chala baguntadi
@amiriettysrinivas59873 жыл бұрын
నమస్కారం సార్ చాల రొజుల తర్వాత మిమ్మల్ని చూసాము శ్రీరామ నవమి శుభాకాంక్షలు సార్
@vaalmikiravi35912 жыл бұрын
గురువు గారికి పాదాభివందనం చేస్తూ.... ఇంద్రకీలాద్రి మీద వెలసిన కనక దుర్గమ్మ దేవాలయం , పరిసర దేవాలయాల గురించి మీరు చేసిన వీడియో చూసి , మీరు చెప్పిన విధంగా అన్ని సందర్శించడం జరిగింది గురువు గారు. దేవాలయ ప్రాశస్త్యం గురించి మీ మార్గ దర్శనం ప్రకారం దర్శనం చేసుకోని ఎంతో అనుభూతికి లోనయ్యాను. మా సోదరి విద్యాధరి గారు కూడా చాలా సహకరించి , అక్కడ maps గురించి బాగా గైడ్ చేశారు. మీరు వీడియో లో చెప్పిన విధంగా కిండ మీద అమ్మవారి ముఖం ,అర్జున శాసన స్థంభం , కొండ మీద అర్జునుడు తపస్సు చేసుకున్న పశుపాత ఆలయం , కొండ మీద చెక్కిన ఉగ్ర రూప బహు భుజ దుర్గమ్మ , కార్య సిద్ధి విజయేశ్వర ఆలయం , మొగల్రాజపురం గుహలు , సిద్ధార్థ్ కాలేజ్ దగ్గర గుహలో అమ్మ వారు , దేవాలయం లో శ్రీ చక్రం అన్ని కూడా miss కాకుండా దర్శనం చేసుకున్నాను. చాలా చాలా ధన్యవాదాలు గురువు గారు .
@SK-wp9hq3 жыл бұрын
అయ్యా నండూరి శ్రీనివాస్ గురువు గారు ముందుగా మీకు పెద్ద నమస్కారం......🙏 మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు ఇన్నాళ్లు మీరు వీడియోలు చేయకపోయేసరికి ఎదో కోల్పోయినట్టు అనిపించింది కానీ మీరు ఈరోజు వీడియో పెట్టేవరకు నాకు ప్రాణం లేచి వచ్చింది. ఎందుకంటే గురువు లేని మాకు మీరు చెప్పే దైవికమైన ప్రవచనాలు విని ఆ లోటు తీరింది. గురువుగారు మీకు చాలా చాలా ధన్యవాదములు..👏👏
@anthannagarisunitha78123 жыл бұрын
వసంత నవరాత్రులు లో దుర్గా అమ్మవారి గురించి వినడం చాలా అదృష్టం గురు గారు 🙏🙏🙏 శ్రీ మాత్రే నమః
@gaddesrinivas3 жыл бұрын
ముందు మిమ్మల్ని చూసాం 🙏 చాలా సంతోషం శ్రీనివాస్ గారు
@RaysAstrophotography3 жыл бұрын
మీరు విజయవాడ గురించి ఈ రహస్యలు అన్నీ చెపుతుంటే, అక్కాడ పుట్టి పెరినిగినా మాకు చలా సిగ్గుగాను మరియు గౌరవంగాను ఉంది
@SAI-cv6ct3 жыл бұрын
True
@bhavanibudi70213 жыл бұрын
ఎంతో ఆనందం గా ఉంది..video చూస్తుంటే... గురువు గారిని చూస్తుంటే.. సీత సమేత శ్రీరామా నవమి శుభాకాంక్షలు..
@rajamaheshchippada99993 жыл бұрын
మీ వీడియో కోసం ఎప్పటి నుండో ఎదురుచూస్తున్నాం శ్రీనివాస్ గారు
@satyanarayanad9203 жыл бұрын
అద్భుతం ... ఒకే మాటలో, అద్భుతం ... ఈ విషయాలు మాకు చాలా తెలియదు ... ఇవన్నీ చెప్పినందుకు చాలా ధన్యవాదాలు
@mmadhavi74333 жыл бұрын
మా గురువుగారు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు గురువుగారు
@TeluguSoft3 жыл бұрын
నండూరి శ్రీనివాస్ గారు, మీకు, మీ కుటుంబ సభ్యులకు మరియు ఈ చానల్ సబ్స్క్రయిబర్సకీ వారి కుటుంబాలకు శ్రీ రామ నవమి శుభాకాంక్షలు 💐
@vissamsettisailaja17043 жыл бұрын
గురువుగారు మీరు ఆ అమ్మ గురుంచి చెప్పుతుంటే నా కళ్ళ వెంట నీళ్ళు ఆగటం లేదు. చాలా అద్భుతంగా చెప్పారు తెలియని ఎన్నో విషయాలు చెప్పారు. వీళైనంత త్వరగా రెండవ భాగం పెట్టండి. మెుగలరాజుపురం కోండకి వెళ్ళి ఆ అమ్మవారిని కూడ దర్శించాను. ఆ తల్లి శక్తి మనకి అనువు అనువు తెలుస్తుంది అక్కడ శ్రీ చక్రం ఉంటుంది 🙏🙏🙏
@ratnakumarinekkenti71993 жыл бұрын
👌
@perojinaresh34643 жыл бұрын
Bangaru tallii evaru amma
@priyavlogs58563 жыл бұрын
మీకు మీ కుటుంబ సభ్యులుకు శ్రీ రామ నవమి శుభాకాంక్షలు గురువు గారు 💐💐🙏🙏🙏🙏
@prasadkusu72133 жыл бұрын
ఇప్పుడు మీరు చెప్పిన విషయం గురించి నాకు చిన్నప్పటినుంచి ఎంతో కుతూహలంగా ఉంది ఒక్కసారి అక్కడ అర్చకులని కూడా అడిగా కానీ వారు చెప్పలేదు waiting for next video 🙏🙏
@raju09raju3 жыл бұрын
శ్రీనివాస్ గారు మీరు పుట్టింది దేవాలయలు రహస్యాలు గురున్చి చెప్పటం కోసమే అనుకుంటా మి పుణ్యమ అనీ అన్ని దేవాలయలు రహస్యాలు వీడియోలు చుస్థున్నాము🙏
@Swarna-B3 жыл бұрын
శ్రీ రామ నవమి రోజు దుర్గమ్మ దర్శనం చేయించారు గురువు గారు. అమ్మ ని చూసినట్టే వుంది 🙏🏼🙏🏼 అమ్మల గన్న యమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాల పెద్దమ్మ, సురారులమ్మ కడుపారడి పుచ్చిన యమ్మ, తన్ను లో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ, దుర్గ మా యమ్మ కృపాబ్ధి నిచ్చుత మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్
@nithikchowdary52893 жыл бұрын
శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్ర నామ తత్తుల్యం రామ నామ వరాననే 🙏
@Ramakrishna.N3 жыл бұрын
జై శ్రీ రామ 👌👌😊సూపర్ బ్రో
@krishnamohanchavali69373 жыл бұрын
చాలా అద్భుతమైన సిరీస్ స్టార్ట్ చేస్తున్నారు విజయవాడ వాసిగా చాలా ఆనందంగా ఉంది ధన్యవాదములు సార్ 💐🙏👏👏👏👏👏👌👌👌👌👌👍 శ్రీ మాత్రేనమః శ్రీ మహాదుర్గాయై నమః
@sambasivag37663 жыл бұрын
కాళీమాత శక్తీఫీఠం గురించి వివరణ కోరుతూ,మీకు శ్రీరామనవమి శుభాకాంక్షలు.
@LordsethaRama3 жыл бұрын
ధన్యోస్మి స్వామి, ఈ వీడియో చూడకముందు ఒకలాగా దర్శనం చేసుకొని వచ్చేవాళ్ళం. కానీ ఇపుడు చాల హాయిగా అనిపించింది. దండాలు స్వామి ఈ వివరాలు పంచినందుకు
@DurgaPrasad-zq4iu3 жыл бұрын
శ్రీరామ దూతం శిరసా నమామి. మీకు మీ కుటుంబ సభ్యులుకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు గురువు గారు
@supriyasreenivas24203 жыл бұрын
మీ దర్శనం తో నే మా బాధలన్నీ తీరినట్లు ఉంటుంది స్వామీ
@sreediaries.3 жыл бұрын
విజయవాడ వాసిగా ఈ వీడియో చూస్తుంటే చాలా ఆనందం కలిగింది 🙏
@teluguchannel88493 жыл бұрын
నండూరి శ్రీనివాసరావు గారు మంచి సస్పెన్స్ థ్రిల్లర్ లు క్రియేట్ చేస్తున్నారు ఇలాగే నిజాలని ఇంత మంచిగా చెప్తూ మాకు ఆనందమును మరియు మా భక్తి ని పెంచండి.....త్తంక్స్
@prashanthpatel1273 жыл бұрын
మంచి సమాచారాన్ని అందించిన గురువుగారికి నాయొక్క నమస్కారాలు🙏🙏
@manipriya88693 жыл бұрын
చిన్నతనం లో మేము మెట్లపుజ చేసుకునే ప్రతి సరి అమ్మ నాకు నా ఫ్రెండ్స్ కి ఏదో ఒక రూపం లో కనిపిస్తూనే ఉండేవారు. చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్న అమ్మ గురించి ఎప్పుడు చెప్తారా అని. Thank you.
@perojinaresh34643 жыл бұрын
Bangaru talli evaru amma
@durgasuresh22653 жыл бұрын
🙏🙏🙏నేను Vijayawada లో ఉంటాము.నేను గుడికి ఎప్పుడు వెళుతానే వుంటాము.కానీ ఏమి గమనించలేదు.మీరు చాలా మంచి విషయాలు చెప్పారు.మీకు శతకోటి నమస్కారాలు గురువుగారు🙏🙏🙏🙏🙏
@bapanapallivedavathi36993 жыл бұрын
మిమ్మల్ని చూడగానే కళ్ళల్లో నీళ్ళు ఆగలేదు .🙏🙏🙏
@keyfocus91743 жыл бұрын
మీ స్వరం లో ఏదో తియ్యదనం ఉంది గురువుగారు...వినేకొద్దీ వినాలనిపిస్తుంది...నమోన్నమః 🙏🙏🙏
@bhavanikkoppisetty9283 жыл бұрын
అవును అమ్మ వారి గురించి చెప్పి మాకు కూడా ఆ కోండలో ఉన్న అమ్మ ను చూసే అవకాశం ఇచ్చారు . మీకు శతకోటి నమస్కారాలు
@var2011ram3 жыл бұрын
*శ్రీరామ నవమి శుభాకాంక్షలు🙏🙏*
@kolliparimala96193 жыл бұрын
Bagunnava. Nenu sredevi ne
@sathishkongari86753 жыл бұрын
After a long time sir
@Ramakrishna.N3 жыл бұрын
జై శ్రీ రామ 🕉️🙏🚩
@malathirepalle89773 жыл бұрын
Sir durgamma gurinchi meeru cheputuntey chala happy ga vundhi sir... mind chala relax avutundi sir...enni prblms vachina mee matalu vintuntey energy vastundhi thanks sir
@padmabadam85623 жыл бұрын
Sir mimmulanu చూడగానే సంతోషం వేసింది మీకు మీ ఫ్యామిలీ కి శ్రీరామ నవమి Shubhakanshalu
@sriyasriya37553 жыл бұрын
Nenu 2 days ki okasari durgamma templeki veltuntaanu guruvugaru Amma gurinchi cheptuvunte chala santhoshamga vundhi andi madhi vijayawade guruvugaru
@jagadeeshrailinfo3 жыл бұрын
మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీ రామనవమి శుభాకాంక్షలు మీరు వీడియోస్ ఇంకా బాగా చెయ్యండి చాలా బాగా చేస్తున్నారు
@kotahaneesh27753 жыл бұрын
Guruvugariki vandanam.vijayawada lo undi kuda ee vishayalu telusukolekapoyina aa durgamma mee noti nundi cheppinchindi.memu dhanyulamu.vijayawada entati pramukhyamainado vintunte eeppudu aa amma ni chustamo ani manasu uvvillu urutondi.meeku sata koti pranamalu
@kiran157603 жыл бұрын
చాలా సంతోషం గా ఉంది గురువు గారు కనకదుర్గ అమ్మవారి గురించి వింటుంటే ఇంకా చెప్పండి ధన్యవాదాలు 🙏🙏
@sudhaguntur10353 жыл бұрын
Tq sir. U r back. అసలు మీరు చెప్తుంటే చిన్నపిల్లలకి కథలు చెప్పినట్లే ఉంటుంది. ఏంటో శ్రావ్యంగా. 🙏
@mounikadeepthi59413 жыл бұрын
I never experienced this kind of bliss anywhere but I could feel that happiness whenever I go to Vijayawada temple.. from the time I enter the temple till I leave .. I can feel that happiness.... I don't feel like leaving the temple.... I don't know what power holds me there...... But I feel I am connected to amma very deeply 🙏 Thank you Guruvu garu, I am really blessed to gain lot of knowledge from your videos...... and am really happy that you are planning a series of videos on Vijayawada Temple..... So happy.... This video made my day 😍 was waiting for ur videos from manyyyyyy days Thank you Guruvu garu.... 🙏🙏🙏🙏🙏🙏🙏 Ur videos have lot of positive impacts on me...🙏
@arunasanketha3 жыл бұрын
2:15 yes ammavaru looks exactly like in photos even frame kuda change lekunda darshansm istharu even Smile kuda chala clear ga vuntundhi every time i went i still remember that smile ..she looks like big peddamma like grand mother always thats my experience
@yerranaagulasriraamulu13343 жыл бұрын
గురువు గారికి పాదనమస్కారములు🙏🙏🙏🙏🙏🙏గురువుగారు ఇన్ని రోజులు మేము ఎదో పోగొట్టుకున్నట్టు ఉండేది. మీరు కనిపించగానే గుడ్డి వాడికి చూపు వచ్చినట్టు అయ్యిన్ది. గురువు గారికి మరొక మారు పాదాభివందనం.🙏🙏🙏🙏
@araveshkumar13 жыл бұрын
గంగ నది గురించి చాలా మంచి పోలిక!!! చాలా రోజుల తరువాత!!! మళ్ళీ మీ వీడియో వచ్చింది!!! సంతోషం!!! ఉగాది మరియు శ్రీ రామ నవమి శుభకాంక్షలు!!!
@eshwar24963 жыл бұрын
Happy Rama Navami to all my Telugu friends 🙏 From tamilnadu
@muggullakanakadurga45753 жыл бұрын
Thank you very much eshwar garu 🌹🙏🌹jai sriram🌹🙏🌹
@prakrithisuresh30063 жыл бұрын
Happy ram navami .let Lord Rama fills this entire universe with good health, peace and happiness. Have a blessed day.
@Nischalakul71203 жыл бұрын
Guruvugaariki paadaabivandanam🙏🙏🙏🙏maa lepakshi temple gurinchi video cheyandi 🙏🙏🙏
@nagaanusha7822 жыл бұрын
🙏🙏🙏
@chandratsekhar69163 жыл бұрын
ఇన్ని రోజులా తరువాత మీ దర్శనము లభించినందుకు చాలా ఆనందంగా ఉంది గురువు గారు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@vijayssp94663 жыл бұрын
గురువు గారు మీకు హృదయపూర్వక నమస్కారం మీ వీడియో చూడడం చాలా అదృష్టంగా భావిస్తున్న ఈ వీడియో చాలా సంతోషాన్ని కలిగిస్తుంది అలాగే అర్ధగిరి ఆంజనేయ స్వామి గురించి ఒక వీడియో చేయండి
@Ramakrishna.N3 жыл бұрын
అయ్యో నేను విజయవాడలో నే ఉంటూ.. ఇవ్వన్నీ తెలుసుకోలేక పోయానే... వీడియో మొత్తం ఇప్పుడు చూసాను పూర్తిగా... చాల బాగుంది గురువు గారు... మీరు చెప్పేకొద్ది వినాలని వినాలని ఆసక్తిగా ఉంది... అమ్మదయా బహుశా ఇదంతా తెలుసుకోగలిగాను 🙏🙏🙏🙏
@SATYANARAYANAMONDRU3 жыл бұрын
Nenu kuda sir
@govindraokagithapalli3 жыл бұрын
నేను కూడా బ్రో కనీసం నెలకి ఒకసారి వెళ్తాను కానీ ఇవన్నీ నేను ఎప్పుడు గమనించలేదు
@sirisreeja6313 жыл бұрын
Waiting from long time ! ( video Kosam ) I misss you like my family member ! ( you are like my mamaiah )
@sattirajunagothu44643 жыл бұрын
చాలా బాగా చెప్పారు గురువు గారు నాకు చిన్నప్పుడు విజయవాడలో దుర్గమ్మ గురించి మా అమ్మ చెప్పిన విషయాలన్నీ ఈ వీడియోలో చెప్పారు. అంతే కాదు అర్జునుడు తపమాచచరించిన ప్రదేశం ఇంకా చాలా విషయాలు తెలియజేశారు . చాలా చాలా కృతజ్ఞతలు గురువు గారు.
@bathaladheerajchowdari62723 жыл бұрын
. 👏
@jagadeeshh41893 жыл бұрын
అమ్మ భవాని అందరిని కాపాడు తల్లి.. అందరూ ని బిడ్డలే 🙏🙏
@balajipraveenkumar8563 жыл бұрын
గూరువు గారు మీ పాదాలకు శతకోటి వందనాలు చాలా అద్భుతమయిన గొప్ప రహసాయలు చెప్పారు మీకు శతకోటి నామస్కారములు.. గూరువు మీకు శ్రీరామ నవామి శుభాకాంశాలు
@rajuykr3 жыл бұрын
Happy to see your video sir, after long time..
@manohar24983 жыл бұрын
గురువు గారికి 🙏 పాదాభివందనాలు జై గురు దేవ దత్తా... శ్రీరామ నవమి శభాకాంక్షలు ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా విపరీతం గా విస్తరిస్తుంది.. ఈ వైరస్ భారీన పడకుండ ఇంట్లో అగ్ని హోత్రం ఎలా చేసుకోవాలో వీడియో చేయగలరని నా మనవి...🙏
@charishmatammana4073 жыл бұрын
Thank you so much for the information sir...people who live in Vijayawada also don't know these points.... please continue the series..
@mrudulaguraja81503 жыл бұрын
నమస్కారం గురువుగారు నేను అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చినందుకు కృతజ్ఞతలు.
@Ramakrishna.N3 жыл бұрын
ఇంద్రకీలాద్రిపై అమ్మ 🙏🙏🙏 శ్రీ దుర్గమల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం
@nrm25113 жыл бұрын
నండూరి శ్రీనివాస్ గారు మాహా ఆనందంగా ఉంది, please welcome back sir, good to see you, thank you so much for coming back, we are eagerly waiting for Informative articles of sanatana Dharma.
@abhilashn29933 жыл бұрын
మీరు ఇంతకు ముందు చెప్పిన అర్జున కృత దుర్గ స్త్రోత్రం ఇక్కడ జరిగిందా.... మీరు మళ్ళీ videos చేయడం అనందంగా వుంది.... అంత సీక్రెట్ గా వున విగ్రహం విశేషాలు అందరికీ చెపడం కరెక్ట్ హ....
@padmaguthurthi11222 жыл бұрын
గురువు గారికి పాదాభి వందనాలు మీరు ఈ వీడియో లో చెప్పిన ఆ అమ్మవారి గుహ దాని మీద ఉన్న అమ్మవారి స్వరూపాలు దగ్గరగా చూసి మనసు పులకించిపోయింది నాకు మీ దయ వల్ల నాకు అమ్మ దర్శనం భాగ్యం బాగా జరిగింది గురువుగారు ఆ అమ్మలగన్న అమ్మ దుర్గమ్మ మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఎప్పుడూ చల్లగా చూడాలి అని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.... ఓం శ్రీమాత్రేనమః
@vish40533 жыл бұрын
ekkada vellipoyaru Gurugaru meekosam edhurchusthu vuntimi thank you very much Gurugaru atleast one week ki okka video chayandi.eppudu Mee video kosam a edhurchusthu vuntaamu 🙏🏻🙏🏻🙏🏻
@uma74243 жыл бұрын
చాలా రోజుల తరువాత మిమ్మల్ని చూస్తున్నాం, ధన్యవాదములు గురువుగారు, మిమ్మల్ని మీ devine మాటలు వింటుంటే దైవానికి చాలా దగ్గరగా ఉన్నట్టుంది, ఓం శ్రీ మాత్రే నమః
@సతీశ్కాకాని3 жыл бұрын
సనాతన ధర్మం వర్ధిల్లాలి🙏 జైహింద్ జైరామ్🙏 శ్రీ మాత్రే నమః హర హర మహాదేవ శంభో శంకర కాకాని సతీష్ కుమార్ కోదాడ మండలం, సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం, భారత దేశం
@muggullakanakadurga45753 жыл бұрын
🌹🙏🌹 jai sriram🌹🙏🌹
@ramakrishnabali5463 жыл бұрын
Memu e roju vellamu sir temple ki meeru cheppinavanni chusamu chala adbhutam ga undi sir thank you sir
@sureshbhukya8411 Жыл бұрын
భద్రాచలం టెంపుల్ భక్త రామదాసు గురించి పూర్తి వీడియో చెయ్యండి గురువు గారు 🙏
@vijayalakshmimn33533 жыл бұрын
ఎంత బాగా చెబుతారో మధ మనుషుల మనోభావాలతో ముందుగా నాకు నవ్వు వస్తుంది నమస్కారములు Srinivasgaru vijaya mullapudi yeditha EGDt AP
@Hemalatha-kc2mi3 жыл бұрын
Mee notificatin chudagane anandam to kallu neeru vastunnay..ma banduvuni chusinanduku...annaya..ani gattiga pilavali anipistundi...
@crazytruth40633 жыл бұрын
13:00 naku enka challamandeki una sandeham 🙏🏻🙏🏻🙏🏻 mee next video kosam nenu chala kutuhalam tho wait chestunanu guruvu garu ee sandeham chal kalam nundi nalo undi chevariki thirabotundi 🙏🏻🙏🏻 amma parameswari 🌺🌺🌺
@kamaladevi14563 жыл бұрын
New addiction of telugus..Nanduri🙏
@kirankumarteacher20133 жыл бұрын
Meeru chebuthunte kalla mundu kanipinchina anubhoothi ga anipisthundi.thank you sir.jai durgamma thalli 🙏🙏
@Rhjjkkkkknvc3 жыл бұрын
ఇంద్ర కీలాద్రి లో దుర్గమ్మ విగ్రహం లా ఉండదు, ఏదో మనిషే ఉన్నట్టు ఉంటుంది, అది శిల్పి గొప్పతనం అని కొందరంటారు,లేదు అమ్మ గొప్పతనం అంటారు కొందరు.
@Ramakrishna.N3 жыл бұрын
బాబు అమ్మ విగ్రహం చెక్కలేదు.. అమ్మ స్వయంగా వెలిసింది
@msr56263 жыл бұрын
గురువు గారికి నమస్కరములు...చాలా రొజుల తరువాత మీ వీడియో చూడడం చాలా ఆనందంగా ఉంది. ..గోవింద
@sai41863 жыл бұрын
🌹శ్రీమాత్రే నమః 🌹 అమ్మ గురించి చెప్తున్నారు, ధన్యవాదాలు అన్నయ్య 🙏🙏🙏,తెలుసులే అనుకున్న గాని విజయవాడ గురించి నాకు ఎమీ తెలీదు అని ఇప్పుడే తెలిసింది, మీకు మీ కుటుంబానికి మరియు ఈ కామెంట్ చదువుతున్న వారికి వారి కుటుంబ సభ్యులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు.
@నిజంనిప్పులాంటిది-హ5ర3 жыл бұрын
చాలా కృతజ్ఞతలు🕉️🕉️🕉️ గురువుగారు..... మీరు చెప్పిన విషయాలు.. నాకు తెలిసినప్పటికీ ఎప్పటి నుంచో అర్జునుడు తపస్సు చేసిన గుడికి వెళ్దాం అని ఆలోచించి చేస్తున్నాను..... మీ వీడియో వల్ల ఆ కోరిక తీరి పోయింది.... మీ వీడియోలో ఆ ప్రదేశాన్ని చూడగలిగాను..... చాలా చాలా కృతజ్ఞతలు 🙏🙏🙏
@suresh-sx6qz3 жыл бұрын
మా గురువు గారు వచ్చేసారు....
@bvrchaitanyakumar72023 жыл бұрын
Chala dhanyavadalu guruvu garu. Manchi vishayalu chepparu...easari vellinapoudu avvani chustanu... E video chusina tarvata Paasupathi aalayam ki evvaru ayna vellara...vellali ani evvariki ayna vunda... Naku velli darsanam chesukovali ani vundhi...adhi kuda ammavari Daya vunte..
@SaiRam-ru3vg3 жыл бұрын
మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీ రామ నవమి శుభాకాంక్షలు 🙏 జై శ్రీరామ్..
@bharathibharathi11943 жыл бұрын
Jai Sri ram
@arunachalnageswararao3 жыл бұрын
Hi sir
@subbarajubandaru47133 жыл бұрын
ఇంత మంచి విషయాలు చెప్పినందుకు ధన్యవాదాలు గురువు గారు. మిగిలిన విషయాల కోసం ఎదురుచూస్తాం.
@MallesworaaRao.Parasavedi3 жыл бұрын
🙏🙏🙏🙏 మీ దయ వల్ల చాలా విషయాలు తెలుసుకుంటున్నా ము
@venkatk24933 жыл бұрын
నమస్కారం నండూరి శ్రీనివాస్ గారు. మీ వీడియోస్ చాలా బాగుంటాయి, నేను రెగులర్ గా ఫాలో అవుతుంటాను. మంచి రీసెర్చ్ చేసి వీడియోస్ చేస్తారు అండ్ ఆసక్తి కరంగా ఉంటాయి. మాది విజయవాడ నే, దుర్గమ్మ అంటే మా అమ్మ నన్ను ఎల్లప్పుడూ కాపాడుతూ వస్తుంది అని నేను పూర్తిగా నమ్ముతాను. నాకు అనుభూతి చెందిన ఒక సంఘటన మీతో షేర్ చేసుకుందామని ఈ న ప్రయత్నం. 10 సంవత్సరాల క్రితం జరిగినది. అప్పుడు దసరా మహోత్సవాలు జరుగుతున్నాయి. నేను మా అక్క దర్మ దర్శనం లైన్ లో ఉన్నాము. అప్పుడు నాకు ఎందుకో ఎదో నచ్చలేదు, దేవుడ్ని నిందిస్తున్నాను. మనుషులందరిని సమ దృష్టితో చూడాలి అమ్మవారు అని మొదలుపెట్టి చాలా దూరమే వెళ్లాను, అమ్మవారిని తక్కువ చేసి మాట్లాడటం, నిజం గా ఉంటే ఈ దుర్మార్గాలు ఎలా జరుగుతాయి అలా ఏవేవో మనసులో నిందిస్తూ లైన్ లో వెళ్తున్నా. అమ్మవారికి నైవేద్యం హారతి సమయం అనుకుంటా, డ్రమ్స్ మొగుతున్నాయి. నే వెనుకనే ముగ్గురు కాలేజి బాగ్స్ తో టీనేజ్ అమ్మాయిలు. సడన్ గా నా వెనుకనే ఉన్న అమ్మాయి కుప్పకూలిపోయింది. లైన్ లో అందరూ సహాయం చేయండి లెపండి అంటున్నారు, నేను చెయ్యి అందిద్దామా అని సందిగ్ధంలో వున్నాను, అంటే వల్ల ఫ్రెండ్స్ వున్నారు పైగా అమ్మాయి కదా అని కొంచం జంకాను. ఎవరు లేపలేదు, ఇంకా నేనే లేపుదాం అని ముందుకు వెళ్ళాను, అప్పుడు ఆ అమ్మాయి మొహం కింద వైపు ఉంటూనే కళ్లు మాత్రం లేపి నా వైపు సడన్ గా చూసింది. మూవీస్ లో హీరో పంచ్ కి ఒక గాలి విసిరినట్లు నా మొహం మీదకి బాడీ కి ఒక ఫీలింగ్. సడన్ గా హార్ట్ బీట్ పెరిగిపోయింది. వణుకు, చమటలు, అంతా నన్ను హెల్ప్ చెయ్యవే చూస్తావు అలా అని అంటున్నారు, కానీ నేను షాక్ లో వున్నాను. కొద్ది సేపటికి అంతగా నార్మల్ అయ్యింది. ఆమెకు వాటర్ చల్లి కొంచం తాగించారు ఫ్రెండ్స్. వణుకుతోనే నేను దర్శనం కనిచేసా ఆహ్ రోజు. కానీ ఆ రోజు నాకు ఇప్పటికి అలానే గుర్తుంది. తన తీక్షణమైన దృష్టి అంత పవర్ఫుల్ గా నాకు ఎందుకు అనిపించింది, అమ్మవారికి కోపం వచ్చి అలా పూనారా అని నాకు మైండ్ లో ఇప్పటికి అదే ఆలోచనలు. నా మనసులో మాత్రం "అమ్మా నేను అన్నదాంట్లో నాకు ఇది తప్పు అనిపించలేదు, నిన్ను అనేందుకు క్షమించు, కానీ మమ్మల్ని మంచిని ధర్మాన్ని కాపాడాల్సింది మీరే కదా, మీరే గా మా అమ్మ" అనుకున్నాను. అప్పుడు ఆ అమ్మాయి కి పూనకం వచ్చింది నిజమే అయ్యి ఉండాలి, అప్పుడు హారతి టైం, డ్రమ్స్ సౌండ్ ఎఫెక్ట్ అలా జరిగి ఉంటది. కానీ తను నన్ను అలా కోపంగా చూడటం, ఎదో పవర్ఫుల్ ఫోర్స్ న మీద పడటం , నేను వనకటం, అంతా నేను మరచిపోలేను. ఇది అంత ఒక నిమిషం లో జరిగిపోయింది. ఇప్పుడు నేను న్యూజిలాండ్ లో వుంటున్న. అమ్మవారిని, విజయవాడని బాగా మిస్ అవుతున్నా. అవుతున్నాను
@skliya47083 жыл бұрын
శ్రీ రామ నవమి శుభాకాంక్షలు గురువు గారు
@satya60922 жыл бұрын
గురువుగారు ఇంట్లో శివలింగం ఉండటం వలన నాకు కలిగిన మహా అద్భుతమైన అనుభవాలను విషయాలను మీతో చెప్పాలని ఉంది మీ ద్వారా అందరికీ ఉపయోగపడతాయని భావిస్తున్నాను