Kanakadhara Stotram | కనకధారా స్తోత్రం అంగం హరేః | Smita Pop & Mahesh Shankar

  Рет қаралды 24,868

SmitaPop

SmitaPop

Күн бұрын

Пікірлер: 23
@toyyetihari2890
@toyyetihari2890 3 ай бұрын
శంకరాచార్యులవారు వ్రాసిన కనకధారాస్తోత్రం చాలా ప్రాచుర్యంపోందిన స్తోత్రం.ఇది స్మితగారు అద్భుతంగా గానం చేసారు.మ్యూజిక్ కూడా చాలా బాగుంది.
@Exploringmoreff
@Exploringmoreff 3 ай бұрын
అంగం హరేః పులకభూషణమాశ్రయంతీ భృంగాంగనేవ ముకుళాభరణం తమాలమ్ । అంగీకృతాఖిలవిభూతిరపాంగలీలా మాంగళ్యదాస్తు మమ మంగళదేవతాయాః ॥ 1 ॥ ముగ్ధా ముహుర్విదధతీ వదనే మురారేః ప్రేమత్రపాప్రణిహితాని గతాగతాని । మాలా దృశోర్మధుకరీవ మహోత్పలే యా సా మే శ్రియం దిశతు సాగరసంభవాయాః ॥ 2 ॥ ఆమీలితాక్షమధిగమ్య ముదా ముకుందం- ఆనందకందమనిమేషమనంగతంత్రమ్ । ఆకేకరస్థితకనీనికపక్ష్మనేత్రం భూత్యై భవేన్మమ భుజంగశయాంగనాయాః ॥ 3 ॥ బాహ్వంతరే మధుజితః శ్రితకౌస్తుభే యా హారావళీవ హరినీలమయీ విభాతి । కామప్రదా భగవతోఽపి కటాక్షమాలా కళ్యాణమావహతు మే కమలాలయాయాః ॥ 4 ॥ కాలాంబుదాళిలలితోరసి కైటభారేః ధారాధరే స్ఫురతి యా తటిదంగనేవ । మాతుస్సమస్తజగతాం మహనీయమూర్తిః భద్రాణి మే దిశతు భార్గవనందనాయాః ॥ 5 ॥ ప్రాప్తం పదం ప్రథమతః ఖలు యత్ప్రభావాత్ మాంగళ్యభాజి మధుమాథిని మన్మథేన । మయ్యాపతేత్తదిహ మంథరమీక్షణార్ధం మందాలసం చ మకరాలయకన్యకాయాః ॥ 6 ॥ విశ్వామరేంద్రపదవిభ్రమదానదక్షం ఆనందహేతురధికం మురవిద్విషోఽపి । ఈషన్నిషీదతు మయి క్షణమీక్షణార్థం ఇందీవరోదరసహోదరమిందిరాయాః ॥ 7 ॥ ఇష్టా విశిష్టమతయోఽపి యయా దయార్ద్ర దృష్ట్యా త్రివిష్టపపదం సులభం లభంతే । దృష్టిః ప్రహృష్ట కమలోదరదీప్తిరిష్టాం పుష్టిం కృషీష్ట మమ పుష్కరవిష్టరాయాః ॥ 8 ॥ దద్యాద్దయానుపవనో ద్రవిణాంబుధారా- మస్మిన్న కించన విహంగశిశౌ విషణ్ణే । దుష్కర్మఘర్మమపనీయ చిరాయ దూరం నారాయణప్రణయినీనయనాంబువాహః ॥ 9 ॥ గీర్దేవతేతి గరుడధ్వజసుందరీతి శాకంభరీతి శశిశేఖరవల్లభేతి । సృష్టిస్థితిప్రళయకేలిషు సంస్థితాయై తస్యై నమస్త్రిభువనైకగురోస్తరుణ్యై ॥ 10 ॥ శ్రుత్యై నమోఽస్తు శుభకర్మఫలప్రసూత్యై రత్యై నమోఽస్తు రమణీయగుణార్ణవాయై । శక్త్యై నమోఽస్తు శతపత్రనికేతనాయై పుష్ట్యై నమోఽస్తు పురుషోత్తమవల్లభాయై ॥ 11 ॥ నమోఽస్తు నాళీకనిభాననాయై నమోఽస్తు దుగ్ధోదధిజన్మభూమ్యై । నమోఽస్తు సోమామృతసోదరాయై నమోఽస్తు నారాయణవల్లభాయై ॥ 12 ॥ నమోఽస్తు హేమాంబుజపీఠికాయై నమోఽస్తు భూమండలనాయికాయై । నమోఽస్తు దేవాదిదయాపరాయై నమోఽస్తు శారంగాయుధవల్లభాయై ॥ 13 ॥ నమోఽస్తు దేవ్యై భృగునందనాయై నమోఽస్తు విష్ణోరురసిస్థితాయై । నమోఽస్తు లక్ష్మ్యై కమలాలయాయై నమోఽస్తు దామోదరవల్లభాయై ॥ 14 ॥ నమోఽస్తు కాంత్యై కమలేక్షణాయై నమోఽస్తు భూత్యై భువనప్రసూత్యై । నమోఽస్తు దేవాదిభిరర్చితాయై నమోఽస్తు నందాత్మజవల్లభాయై ॥ 15 ॥ సంపత్కరాణి సకలేంద్రియనందనాని సామ్రాజ్యదానవిభవాని సరోరుహాక్షి । త్వద్వందనాని దురితోద్ధరణోద్యతాని మామేవ మాతరనిశం కలయంతు నాన్యే ॥ 16 ॥ యత్కటాక్షసముపాసనావిధిః సేవకస్య సకలార్థసంపదః । సంతనోతి వచనాంగమానసైః త్వాం మురారిహృదయేశ్వరీం భజే ॥ 17 ॥ సరసిజనిలయే సరోజహస్తే ధవళతమాంశుకగంధమాల్యశోభే । భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువనభూతికరి ప్రసీద మహ్యమ్ ॥ 18 ॥ దిగ్ఘస్తిభిః కనకకుంభముఖావసృష్ట స్వర్వాహినీ విమలచారుజలప్లుతాంగీమ్ । ప్రాతర్నమామి జగతాం జననీమశేష లోకాధినాథ-గృహిణీం-అమృతాబ్ధిపుత్రీమ్ ॥ 19 ॥ కమలే కమలాక్షవల్లభే త్వం కరుణాపూరతరంగితైరపాంగైః । అవలోకయ మామకించనానాం ప్రథమం పాత్రమకృత్రిమం దయాయాః ॥ 20 ॥ స్తువంతి యే స్తుతిభిరమూభిరన్వహం త్రయీమయీం త్రిభువనమాతరం రమామ్ । గుణాధికా గురుతర-భాగ్య-భాగినో [భాగినహ్] భవంతి తే భువి బుధభావితాశయాః ॥ 21 ॥ సువర్ణధారాస్తోత్రం యచ్ఛంకరాచార్య నిర్మితమ్ । త్రిసంధ్యం యః పఠేన్నిత్యం స కుబేరసమో భవేత్ ॥ ఇతి శ్రీమత్పరమహంసపరివ్రాజకాచార్యస్య శ్రీగోవిందభగవత్పూజ్యపాదశిష్యస్య శ్రీమచ్ఛంకరభగవతః కృతౌ కనకధారాస్తోత్రం సంపూర్ణమ్ ।
@jayanthigudipati68
@jayanthigudipati68 2 ай бұрын
Superb Singing and Divine Music 👌👌🙏🙏🌹
@jessehumphrey4273
@jessehumphrey4273 3 ай бұрын
I love this, and I do not agree that the music detracts from anything. She is sound, she is playful, she is always changing and surprising herself in the manifold. She has none of these preferences, she is beyond preference, she is the very will to create variation, she is the variation, this is but her very form. She is clapping and laughing, yet in her play she is also those forms who dislike, and this dislike drives more variation for her play. How can there be like without dislike? Victory to you! 🔱🔱🔱
@purandharchoudary8572
@purandharchoudary8572 3 ай бұрын
స్మిత గారు చాలా బాగా పాడారు అమ్మవారి స్తోత్రం.
@krishnavenibalasubramanian9625
@krishnavenibalasubramanian9625 3 ай бұрын
With every rendition, you outdo the previous ! Can't wait to hear more !
@avulasailaja3979
@avulasailaja3979 3 ай бұрын
🙏🙏🙏chala chala Bagunde mam song ventuntye goosebumps vastunai super mam 👏👏👏👌👌👌👌👍👍
@srichander2641
@srichander2641 2 ай бұрын
I'm soo interested on that notebook u used at the start. It was soo cute with bala and bhuvanaa🥹🥹
@sheriffmohideen1
@sheriffmohideen1 3 ай бұрын
Awesome. Happy Deepavali.. Superb rendition
@BhanuSheetal
@BhanuSheetal 3 ай бұрын
Maha lakshmi amma idol chala bagundi❤
@Sr_Sr777
@Sr_Sr777 3 ай бұрын
Nice rendition 🙏🏻🙏🏻 Also, please understand, while chanting the stotras, we should concentrate on each word, so that we understand the qualities it represents. And then by the blessings of Paramatma you realize that, the devi herself is very much working in her sagun roop through all of us! All the women that we see around us, possess these very same qualities, but we fail to see the divinity in them! You then understand that everyone who feeds us, cooks for us, are our 'ANNAPURNA DEVI ! The women who work honestly in these security forces with great might and courage, ARE 'DURGA SHAKTI'. The ones who work selflessly, striving for the betterment of her workplace, completely devoted to her work, ISN'T THAT THE 'RADHA SHAKTI' ? Talking about Sri Lalita Sahasranama, firstly, AREN'T ALL THE MOTHERS 'SRI MATA' ? Because all women have within them the motherly qualities and capabilities of nurturing literally anyone! All those women who face so many hardships to take care of their families, we should understand, all representative of the divine quality - 'CHIDAGNIKUND SAMBHUTA.' Any woman that we see whose 'MIND, BODY & INTELLIGENCE ' is purified, that herself is 'TRIPUR SUNDARI' But it's our folly, that we bow down with folded hands in front of a murti made by us humans, but fail to see the REAL DEVI SHAKTI around us, the murti which is made by that Paramatma Shakti itself ! We look at those women, be it someone in your house or your helper or anyone, with inferiority ! We don't see the divinity in them, but instead look at them with vaasna (lust) ! Please understand, the Devi that we see in any photo, does she look any different from a woman standing next to you? There itself we must understand that it is just this Paramatma shakti and nothing else who is working through all of us and you will understand that, by whatever name you call it, be it Devi or Ganpati or Hanumanji, these are not some mystical super human deities which we need to attain, but are very much around us, at all times, in their sagun roop, which we need to recognise! Just like in Srimad Bhagwad Gita, Sri Krishna says- ईश्वर: सर्वभूतानां हृद्देशेऽर्जुन तिष्ठति | भ्रामयन्सर्वभूतानि यन्त्रारूढानि मायया ||18.61 - dwelling in the very heart of all beings, he himself directs us in certain particular ways to act, i.e., everyone around us are all working on and because of his shakti and thus represents those very qualities. I am only sharing my learnings and experiences , which I got through the blessings of my Gurus, and not for enforcing my opinions on anyone, but imagine how beautiful the World would be if we start recognizing the SAGUN PARAMATMA around us, who by catering to the smallest of our needs, makes our lives, livable! ।। ॐ नमो भगवते वासुदेवाय ।। Hari Om Tat Sat 🙏🏻 🙏🏻
@saikiransharma9959
@saikiransharma9959 3 ай бұрын
Adbhutam Amma. 🙏
@shivashiva-rm2fn
@shivashiva-rm2fn 3 ай бұрын
🙏🙏🙏🙏🙏
@chowdarykumar838
@chowdarykumar838 3 ай бұрын
Great recitation. Ardrata has been dominated by Instruments. I believe recitation of Mantra is more important to transcend the ascent .
@jallaashokavanamjyothi5782
@jallaashokavanamjyothi5782 3 ай бұрын
🙏🙏🙏🙏
@nimeshawewakumbura4007
@nimeshawewakumbura4007 3 ай бұрын
🙏🙏🌷🌷🙏🙏🌷🌷🙏🙏🌷🌷🙏🙏🌷🌷🙏🙏
@madhumeetha
@madhumeetha 3 ай бұрын
1st view
@bhanuramana9045
@bhanuramana9045 3 ай бұрын
@sailajavsj4745
@sailajavsj4745 3 ай бұрын
Congratulations for your effort But music dominates vocals
@annapurnabommireddy5032
@annapurnabommireddy5032 3 ай бұрын
Not comparable to MS amma
@ChandanaSiri-r6n
@ChandanaSiri-r6n 3 ай бұрын
Not at ur best 😢
@shivajikolanukonda
@shivajikolanukonda 3 ай бұрын
🙏🙏🙏
Kanakadhara Stotram With Telugu Lyrics And Meanings
21:20
Devotional
Рет қаралды 25 МЛН
Правильный подход к детям
00:18
Beatrise
Рет қаралды 11 МЛН
To Brawl AND BEYOND!
00:51
Brawl Stars
Рет қаралды 17 МЛН
黑天使被操控了#short #angel #clown
00:40
Super Beauty team
Рет қаралды 61 МЛН
How to treat Acne💉
00:31
ISSEI / いっせい
Рет қаралды 108 МЛН
Nirvana Shatkam - Featuring Smita
6:40
SmitaPop
Рет қаралды 10 МЛН
Kanakadhara Stotram || Devotional Song By Singer Usha
8:52
Voice of Usha
Рет қаралды 2,1 МЛН
Правильный подход к детям
00:18
Beatrise
Рет қаралды 11 МЛН