సూపర్ హిట్ సినిమా.. శ్రీకాళహస్తీశ్వర మహత్యం సినిమా 🙏🙏🙏🙏🙏
@kotaramalingaiahАй бұрын
🙏 .* Shivoham* 🙏🙏🙏
@vipparthysuryasriramulu8969Ай бұрын
I see those songs every day....🎉🎉🎉🎉🎉
@raghuvignesh2722Ай бұрын
అప్పట్లో నే శ్రీ రాజ్ కుమార్ గారు తెలుగు లో తానే డబ్బింగ్ చెప్పుకున్నారు. గ్రేట్ 👏👏 నాకు చాలా చాలా ఇష్టమైన 👌నటులు 👏👍
@sastrybvln4968Ай бұрын
తెలుగులో విజయవంతంగా నడవటానికి మూల కారణం ఘంటసాల కంచు కంఠం తో పాడిన పాటలు, పద్యాలు దండకాలు అని నా అభిప్రాయం. కన్నడం లో వీటిని సీర్కలి గోవిందరాజన్ పాడారు. ఘంటసాల పాటలు విన్న తరువాత కన్నడ పాటలు వింటే, కన్నడిగులు ఎంత దురదృష్టవంతులు అనిపిస్తుంది. ఈ సినీమా లో మంచి నటుడైన లింగమూర్తి చేత ఓవర్ యాక్షన్ చేయించి విసుగు పుట్టిస్తారు. నాకు తెలిసిన దాని ప్రకారం లింగమూర్తి తనకు ఇష్టం లేక పోయినా డైరెక్టర్ బలవంతం తో అలా చేయవలసి వచ్చింది అని.
@Nagendrakumar-ek8diАй бұрын
తప్పదండి, తమిళ్ లో ఓవరెక్షన్ చేయిస్తారు, ఆలా చేయడం తమిళులకి ఇష్టమానుకుంట
@ramakrishna2823Ай бұрын
పరమేశ్వరుని గురించి అద్భుతమైన పాటను తరతరాలుగా తెలుగుజాతికి అందించిన ఈ సినిమా బృందానికి వేనవేల ప్రణామాలు
@spremakumarprem8974Ай бұрын
ಕನ್ನಡ ಕಂಠೀರವ ಕನ್ನಡಿಗರ ಆರಾಧ್ಯ ದೈವ ರಾಜ್ ಕುಮಾರ್ ❤ಕನ್ನಡಿಗರು ಒಂದು ಇಷ್ಟ ಕೊಡಿ ❤