ఏ కన్నతల్లి ఇలాంటి కష్టం రాకూడదు | Very Emotional Video | Sridevi Helping Poor People | Ms.Sridevi

  Рет қаралды 937,360

Ms.Sridevi

Ms.Sridevi

Күн бұрын

Пікірлер: 818
@NaiduSinger
@NaiduSinger 7 ай бұрын
చాలా మంచి పని చేస్తున్నారు మేడం మీగురించి ఎంత చెప్పిన తక్కువే ఆ దేవుడు నిన్ను చల్లగా చూడాలి మేడం టా క్యూ
@malyadriv2393
@malyadriv2393 Жыл бұрын
, .ప్రభువు నీకు తప్పక సాయంచేస్తాడు.god bless you తల్లి.
@balugantashala8077
@balugantashala8077 8 ай бұрын
Meru evaru Sayam chayara ??
@kamalaprasad2608
@kamalaprasad2608 5 ай бұрын
Hfbdbbdxjnchhidnkxnhindjgv rhfvfrhrudgdguxgg huu4😂hfhrhhdhhfjjcicicnndjbdbjxbbrenjdjcjbdbbebducbbdjxbhhghhhhjrjrjjdjcjjcbfbbfbdbbf😅😊
@bscmusicchannel154
@bscmusicchannel154 2 жыл бұрын
శ్రీదేవి మేడం మీకు హృదయపూర్వక ధన్యవాదాలు🙏🙏🙏
@Eswar-s8e
@Eswar-s8e 2 жыл бұрын
జీవితం గురించి చాలా మంచిగా చెప్పారు మేడమ్ గారు ఆ అమ్మాయి కి
@raviballa4021
@raviballa4021 2 жыл бұрын
దేవుడు మీకు తోడుగా ఉండును గాక
@vjaya9979
@vjaya9979 2 жыл бұрын
దేవుడు మిమ్మల్ని కాపాడాలని కొరుకుంటున్నాను ధైర్యంగా ఉండండి god bless you chinni thandri
@kadithampalliebhaskar5795
@kadithampalliebhaskar5795 2 жыл бұрын
మీ ఇద్దరికీ స్నేహం చాలా చాలా కుదరాలి all gods వేడు కుంటున్నాను
@naginenisatyanarayana336
@naginenisatyanarayana336 2 жыл бұрын
శ్రీదేవి మేడం గారు భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూడాలి అని కోరుకుంటున్నాను తర్వాత ఆ తల్లి బిడ్డ కూడా బాగుండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను
@kamlashekar3134
@kamlashekar3134 2 жыл бұрын
అక్క మీలాంటి వాళ్ళకి దేవుడు ఎప్పుడు అండగా ఉండాలని కోరుకుంటున్నాను.,🙏🙏🙏🙏🙏💯
@sainadharao838
@sainadharao838 7 ай бұрын
అమ్మ దివి నుంచి భువికి దిగివచ్చిన దేవతవు పేదవారి కుటుంబాల కోసం అమ్మ శ్రీదేవి
@adilaxmibeera1948
@adilaxmibeera1948 2 жыл бұрын
థాంక్యూ మేడం థాంక్యూ సో మచ్ ఆ దేవుడు నిన దేవుడి దీవెనలు మీకు ఎప్పుడూ నిండుగా ఉండాలని ఎప్పుడూ మేము పాతింటి ఉంటున్నాను చేయండి
@bollavaramharideep9653
@bollavaramharideep9653 2 жыл бұрын
👌 మానవ సేవే మాధవ సేవ అని నిరూపించారు....keep it up... hat's off to you...mam.
@devirama339
@devirama339 2 жыл бұрын
వేంకటేశ్వర సామి🙏🙏🙏 ఆశిసులు మీకు ఎప్పుడు.. ఉ౦డాలని దేవుని.. ప్రార్థిసుౖన
@AppLSwamyAppalSwamy
@AppLSwamyAppalSwamy 9 ай бұрын
Ledu.lakhtithsa
@annuanwar9031
@annuanwar9031 2 жыл бұрын
శ్రీ దేవి మేడం గారు మీకు హృదయ పూర్వక ధన్యవాదాలు
@rameshreddy1100
@rameshreddy1100 2 жыл бұрын
శ్రీ దేవి గారే ,విజయవాడ దుర్గాదేవి🙏🙏🙏🙏🙏🙏🙏
@duvvudhanalakshmi695
@duvvudhanalakshmi695 11 ай бұрын
Yes
@madhavi2explore736
@madhavi2explore736 2 жыл бұрын
బుజ్జిగాడు పాలుర్ ముద్దుగా తాగుతున్నాడు.. బంగారు కొండ god bless u...
@venkatavarunkumarreddy9119
@venkatavarunkumarreddy9119 2 жыл бұрын
మేడమ్ మీరు ఇలాంటి వారందిరికి సాయం చేయడం చాలా గొప్ప విషయం... కాని మీరు ఈ ఉడుత సాయం కాక గరుడులా మీ గొడుగు నీడలో వీరి తర,తరాలకు, తరాలకు వీరికి ఉద్యోగం కలిపిస్తే వారికి పూర్తిగా న్యాయం చేసినట్లు వాళ్ళు అవుతాం.... ఆ దిశగా మీరు అడుగులు వేయండి మేడమ్... దాతలు ఎక్కువ ధనం మీకు ఎక్కువ ఇవ్వాలని, మీరు శాశ్వత పరిష్కారం ఇలాంటి వారికి చూపుతారని ఆశిస్తూ, ఆ వేంకటేశుడు మీకు తోడుగా వుంటాడు.......
@usharamaiah9163
@usharamaiah9163 2 жыл бұрын
God. With u,. జీవితం మన. చేతిలో. లేదు,. అంత దేవుడి దయ,.భయపడవద్దు,
@gousebasha4987
@gousebasha4987 2 жыл бұрын
Hii medam meerante naku chala istam antho అభిమానం ఎంతో గౌరవం really hatsoff you. 🙏🙏🙏🙏
@ramadevi.arigala.5617
@ramadevi.arigala.5617 2 жыл бұрын
మేడం మీ మంచి మనసును చూస్తుంటే నాకు ఏడుపు ఆగట్లేదు.వదిలేసి పోయిన వాడు ఎలాగో పోయాడు కానీ నీకు తోడు ఇచ్చి పోయాడు అన్నారు ఆ మాట చాలా బాగా అర్ధం అయ్యేలా చెప్పారు మేరీకి. మీరు తనకి హెల్ప్ చేసి ఉండకపోతే తను నిజంగానే ఏదయినా అఘాత్యం చేసుకునేది తన పరిస్థితి అలానే వుంది చూస్తుంటే. జీవితం అంటేనే ఆటు పోటు అన్నింటికీ ఎదురు వెళ్తేనే బ్రతకగలం పిరికితనం తో ఉంటే చావాలి అనే ఆలోచనే వస్తుంది. నేను కూడా చాలా కష్టాలు పడ్డాను పడుతున్నాను నేను కూడా చావాలి అనే అనుకునేదాన్ని కానీ ఆ ఆలోచన నేను అనుభవించిన కష్టాన్ని గుర్తు చేసుకున్నప్పుడు మాత్రమే కాసేపు కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేస్తాను ఆ తర్వాత చావు ఆలోచన రాదు నాకు బ్రతకడానికి మార్గాలు కనిపిస్తాయి మేడం
@BhavaniRajesh1055
@BhavaniRajesh1055 2 жыл бұрын
నాకు ఈ వీడియో చూస్తున్న అంత సేపూ జాలి గా వుంది కోపం గా వుంది వదిలి వెళ్లిన వాడూ వస్తున్న వాడిని నమ్మి ముగ్గురు పిల్లలు ప్రాణాలు పోగొట్టి మళ్ళీ మరో పిల్లోడి ప్రాణం తీయాలి అనుకుంటున్నావు శ్రీదేవి గారు ఎంత మందికి హెల్ప్ చేస్తారు
@madhurirao7535
@madhurirao7535 2 жыл бұрын
Correct chepparu
@haripriyam9577
@haripriyam9577 2 жыл бұрын
@@madhurirao7535 pregnancy ragane gayab vadu ante no family 3kids poyaru ante protine food leka agn this boy ni kuda champali anukundi god save boy mother whole heart lo gid heal cheyi babuki happy cuty ga vunnadu
@santhikeerthanakanimarla9006
@santhikeerthanakanimarla9006 Жыл бұрын
గాడ్ బ్లెస్స్ యు మేడం అందరికీ ఇలాగే సహాయం చేయాలని కోరుకుంటున్నాను
@gangubhai9768
@gangubhai9768 2 жыл бұрын
Meeku ధన్యవాదములు అక్క, God bless you🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sarithakopuru9402
@sarithakopuru9402 2 жыл бұрын
శ్రీదేవి, గారు,మీరు,చాలా,great,Andi, ఆలుపు,annadi,లేకుండా,అందరికీ,సహాయ,యం,చేస్తున్నారు,god, bless, you
@evenstar6978
@evenstar6978 2 жыл бұрын
Sridevi Medam Meeku Namaskaaram Chala Chakkagaa vivarinchaaru. Oka Jivitham Nilabettaaru. 👏👏👏👏👏👌👌👌👌👌🙏🙏🙏🙏🙏
@kotteanuradha2601
@kotteanuradha2601 2 жыл бұрын
Ur really great sridevigaru Meku eppudu a devudi ashirvadalu vundalani korukuntunnanu
@bhagyasreemokara5802
@bhagyasreemokara5802 2 жыл бұрын
great person man meru elane chala Mandi ki sahayam cheyyataniki DEVUDU meku sakthini evvali GOD BLESS YOU
@arakuabai2155
@arakuabai2155 2 жыл бұрын
మేడం గారు 🙏🙏🙏🙏..మీరు దేవుడు
@jeeluguganesh2271
@jeeluguganesh2271 9 ай бұрын
Babu nuvv ellapudu happy undale anni korukkutonna a deveni God bless you life long 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@biyravavidios6545
@biyravavidios6545 2 жыл бұрын
తక్కువలో రూమ్ రెంట్ కి తీసుకోండి మేరీ గారు.. అలాగనే మీరు వున్నా దగ్గరలో బేబీ కేర్ సెంటర్ లో పని చూసుకోండి... ఎందుకంటే మీరు పనిచేసుకోవచ్చు +బాబు ని చూసుకునట్లు ఉంటుంది...
@yogasrimuttevi5551
@yogasrimuttevi5551 2 жыл бұрын
Vij lo single room konda pina 80 steps ekkaka kuda 5k below undav memu kuda vij ya
@biyravavidios6545
@biyravavidios6545 2 жыл бұрын
@@yogasrimuttevi5551 🙏🙏.. చేసేది ఏమి లేదు. సార్.. తనను అర్ధం చేసుకొనేవాళ్ళు ఉంటే, బాగుంటుంది.. నా ఫ్రెండ్ కి ఇలాంటి పరిస్థితి వచ్చినది. ఇంకా మేరికి 9 మంత్స్ బాబు, మా ఫ్రెండ్ కి 4 మంత్స్ పాపని తీసుకొని నా దగ్గరకి వచ్చి, పాపని చేసుకుంటావా నేను పనికి వెళతానని, అడిగినది. నేను ఒప్పుకోవటం వలన సున్నం బట్టీల లో పనికి వెళ్లి కుటుంబాన్ని పోషించుక్కుంది. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి పరవాలేదు..నేను పాప ని చూసుకొనేటప్పుడు ఒకటి, రెండు సమస్యలు ఏదరెనవి.. కాని నేను లెక్క చేయలేదు.. అర్ధం చేసుకొనే ఫ్రెండ్ ఒక్కరియినా ఉండాలి... ఒకరికొకరం సహాయం చేసుకున్నాం కాబట్టే మా ఫ్రెండ్షిప్ ఇప్పటికి బాగుంది...
@kinnerathoughts
@kinnerathoughts 2 жыл бұрын
కొంతమంది ఆడపిల్లలు తీసుకున్న నిర్ణయాల వల్ల జీవితాలు ఇలాగే ఉన్నాయి పెళ్లి అయిన తర్వాత మనము మనతో పాటు మన బిడ్డ కోసమే ఎక్కువ కష్టపడాలి ఇష్టముంటే కష్టం కూడా జయించవచ్చు తల్లి తండ్రి అనే వాళ్ళు అలాగే ఉండాలి వాడి గురించి ఆలోచన పక్కన పెట్టి బాబు గురించి ఆలోచించు నీ గురించి ఆలోచించు నీ కన్నా తల్లిదండ్రుల గురించి కూడా ఆలోచించు మేరి
@sujathasuji3057
@sujathasuji3057 2 жыл бұрын
శ్రీదేవి గారు మీమంచి మనసుకి 🙏🙏🙏
@baviibangaram144
@baviibangaram144 2 жыл бұрын
Harsha sai anna nu kalavandi mam
@jasinthasangam2965
@jasinthasangam2965 2 жыл бұрын
ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం thappu అమ్మ
@Ketavatharyan
@Ketavatharyan 2 жыл бұрын
S harsha Sai Anna ni kalavamdi
@pushpalathanaidu1506
@pushpalathanaidu1506 2 жыл бұрын
Sridevi garu meeru great meeru 100 years happy ga vundalee
@padmavathiburi3927
@padmavathiburi3927 2 жыл бұрын
శ్రీదేవి గారు.మీకు దేవుడు ఎంత మంచి మనసును ఇచ్చాడు మానవ సేవయే మాధవ సేవ మీరు చేసే సేవే మీకు రక్ష 🥀❤️🥀
@avanchakarunakar1464
@avanchakarunakar1464 2 жыл бұрын
చాలా మంచి ఆలోచన మేడం 🙏🙏🙏🙏
@saradhaakka
@saradhaakka 2 жыл бұрын
Life ni telise teliyani age lo chese thappatadugu telusukune lope life ledu nasanam avuthadi thondarapadi eela life paduchesukokudadu kanna thalli thandre yentha manasika bada so pl yevvru life ni easy anukokandi pillalu okka nimashamlo sarina nirnayam tesukokapothe andhriki seidevi alanti help chese devatha dorakaru so aa babu ki aa talliki aa god blesses evvali eeroju sridevi na bagaram rendu nindu pranalanu kapadavu ma ❤️🥰 so much na bangaram god bless all 🙏
@neeharikayadati7522
@neeharikayadati7522 2 жыл бұрын
Sridevi garu.. you are doing such a great job 🙏🙏🙏
@vrmannava7
@vrmannava7 2 жыл бұрын
Your a one of future Mother teresa sister my God bless you
@DurgaPrasad-bj4yr
@DurgaPrasad-bj4yr 3 ай бұрын
Tq siss good msg
@yedularamadevi1162
@yedularamadevi1162 2 жыл бұрын
Dhayachesi like chesi shere cheyanindi friends. Ee video Harsha sai anna ku reach kavali..🙏🙏🙏🙏🙏
@lankaveeral5353
@lankaveeral5353 Жыл бұрын
Meedi చాలా manchi manasu sridevi garu hatsaf to you andi
@rambabu9229
@rambabu9229 2 жыл бұрын
Sridevi garu heart touching video and u really very grate 🙏🏻 and take care sridevi garu
@ramesh_patnaik
@ramesh_patnaik 2 жыл бұрын
God Bless You Sridevi Garu. 🌷
@bishvabishva6946
@bishvabishva6946 2 жыл бұрын
Good.sridevi..god.bless.you..p.suresh.hyderabad..
@meetelugintiaadapaduchu
@meetelugintiaadapaduchu 2 жыл бұрын
Mam meru మరో హర్ష గారిలా ఉన్నారు mam 👏👏👏👏
@Cherry-zc5oq
@Cherry-zc5oq 2 жыл бұрын
Mam mee helping nature ante chala istam🤗🤗🤗🤗
@marymary9227
@marymary9227 2 жыл бұрын
God. Bless. You. Sister.
@bujjidurnageni751
@bujjidurnageni751 2 жыл бұрын
@@marymary9227 p
@Truegodsloveneverchange
@Truegodsloveneverchange 2 жыл бұрын
Thanks to you my dear daughter to helping needy people God bless u with healthy and wealthy to help more and more to poor but do you know heaven s way by your spiritual wealth with you in future ❤️🎉❤️
@muslehuddinahmed5879
@muslehuddinahmed5879 2 жыл бұрын
God bless you my dear daughter.God bless your nice son, take care him, be confident, God will help you in all respect. Sridevi garu pl, for God sake help and save them, so petty, we can not stop our tears, such a pianfull.
@jyotshnavarnika8511
@jyotshnavarnika8511 2 жыл бұрын
Same nenu kuda na papa ni champi nenu chachipodamu anukunnanu kani meru eppudu chepinandiku nenu na life ni marchukuntanu thank you so much sridevi garu
@nagaraju6361
@nagaraju6361 2 жыл бұрын
🖐👉✍️. హాయ్ అండి జ్యోత్స్న గారు. పుట్టటం మన చేతుల్లో లేదు. చంపడం నేరం. చనిపోవడం మహానేరం. చనిపోవడం. మన చేతుల్లో లేదు. అలాంటి ఆలోచన పెట్టుకోవద్దు. బతకండి బతికించండి. ధైర్యంగా ముందుకు నడవండి. భూమి మీద మనుషులకు చెట్లకు జంతువులకు అన్నిటికి కష్టాలు ఉన్నాయి.. హ్యాపీ లైఫ్ జోష్నా గారు👍👍👍🙏🏽🙏🏽⛪🕌🕍🕋
@RekhaV-nb7sg
@RekhaV-nb7sg 7 ай бұрын
హై అక్క ఈ చిన్న పిల్లవాడికి హార్ట్ problem ఉంది కదా తిరుపతి టీటీడీ దేవస్థానంలో చిన్న పిల్లలకి హార్ట్ కి ఉచిత వైద్యం చేస్తారు. చాలా చాలా బాగా చూస్తారు. ఎవరో హెల్ప్ చేస్తారని వెయిట్ చేసేకంటే ఈ హాస్పిటల్ లో చాలా మంచి సర్వీస్ ఉంది మకు తెలిసిన పిల్లలకి సేమ్ problem unte చూపించారు ఇప్పుడు చాలా బాగుంది.
@santhikotapati9213
@santhikotapati9213 6 ай бұрын
Ha akka nenu ikkada staff nurse ga chestunnanu treatment baguntundi randi
@Yadav_gaari_ammaii
@Yadav_gaari_ammaii 2 жыл бұрын
Super ga motivate chesaru sridevi gaaru gud
@bujjisri7428
@bujjisri7428 2 жыл бұрын
శ్రీదేవి మేడం మీకు ధన్యవాదాములు 🌺🙏🌺
@victorimmanuelprakashnumbu2654
@victorimmanuelprakashnumbu2654 2 жыл бұрын
Good words and good work madem. God bless you.
@madhubabubammidi7791
@madhubabubammidi7791 2 жыл бұрын
Sri devi madum garu miku negamga danyavadalu
@chintakrupamma6378
@chintakrupamma6378 2 жыл бұрын
మేరీ నీకు ఎంత వయసు ఉంది బతకలేను అనే మాట రాకూడదు ఒక తల్లి బిడ్డ కోసం ఎంత కష్టమైనా అనుభవించాలే బిడ్డను తీసుకుని నాలుగేళ్ల లో పనిచేస్తున్న సరిపోద్ది బిడ్డను చంపేసి నేను చచ్చిపోతాను అనే మాట ఎప్పుడు అనకూడదు
@satya6384
@satya6384 2 жыл бұрын
Avunu aa bidda mana dwara ne prapancham lo ki vachindi evaru unna lekapoina amma ga aa bidda ki manchi future iche badhyatha manade anduke amma ni devudu tho polustaru
@veerullapandubabu2382
@veerullapandubabu2382 2 жыл бұрын
good
@ashalathanalli7801
@ashalathanalli7801 2 жыл бұрын
Very good message
@thulasiravikadapa
@thulasiravikadapa 2 жыл бұрын
Yes ఎక్కువ అశా లేకుండా బ్రతకాలి అనుకుంటే హ్యాపీగా బ్రతకచు
@suseelamogalapu387
@suseelamogalapu387 2 жыл бұрын
@@thulasiravikadapa Sridevi Gari ki vandanamulu
@Baskula
@Baskula 10 ай бұрын
Thank you so much ma'am
@samdevi4544
@samdevi4544 2 жыл бұрын
God bless you maa sreedevi neeku kuda devudu thodai undi sahayam cheyunu gaka amen anjani from hyderabad
@thisisshareef4355
@thisisshareef4355 2 жыл бұрын
సోనూసూద్ గారిని లేక మహేష్ బాబు గారిని ట్విట్టర్ ద్వారా సంప్రదించండి. తప్పకుండా బాబు హార్ట్ ఇష్యూ సాల్వ్ చేస్తారు.👍👍👍
@ashokabairava1636
@ashokabairava1636 2 жыл бұрын
Mb ఇప్పుడు చెయ్యకపోవచ్చు but సోనూసూద్ sir always online లో ఉంటాడు so just 2months మా ఏరియా లో ఒక్క అబ్బాయికి చేయించాడు heart ఆపరేషన్ 🙏🙏🙏🙏🙏
@swathipreethi4486
@swathipreethi4486 2 жыл бұрын
⁰⁹p⁹
@L.S9777
@L.S9777 2 жыл бұрын
Babu ni maku evandi plz
@ashokabairava1636
@ashokabairava1636 2 жыл бұрын
@@L.S9777 good డీజిషన్ మేడం 🙏🙏🙏
@ashokabairava1636
@ashokabairava1636 2 жыл бұрын
@@swathipreethi4486 హ
@bhulakshmigaddam
@bhulakshmigaddam 10 ай бұрын
Sridevi.garu..🙏🙏🙏..great.job.🙏🙏🙏🙏🙏🙏
@Bandisiva-u3r
@Bandisiva-u3r 3 ай бұрын
Like you Mam and thank you so much
@vimalaamma9318
@vimalaamma9318 2 жыл бұрын
Chudamma Samasyalu prathi okkariki untaee. Alagani chanti Babunu chaputhava Kannada BADHA niku unte ela cheyyavu. DHAIRYANGA Jeevinchali. Devudu ANNI vishayamulo HELP chestharu. God bless you.
@pnrp2041
@pnrp2041 6 ай бұрын
life is precious ma... Pray to GOD and be happy with your son . may GOD bless you and your son .. God change your life and JESUS is savior always...
@sowjanya1671
@sowjanya1671 7 ай бұрын
God bless you Amma andhariki 🙏
@anithanaseyayamini4028
@anithanaseyayamini4028 2 жыл бұрын
Harsha Sai annaaya Sridevi akka mi idarini nijanga devude pampedu thank so much mi idariki devudu cheiyalisina pani ni meru chestunaru ❤️🥺 🙏
@snagaramana3375
@snagaramana3375 Жыл бұрын
Sri Devi medam andariki miru chala help chestunaru miru chala happy ga undali 🙏🙏🙏
@patansubhani925
@patansubhani925 2 жыл бұрын
Amma... yem ra ee badha.. tq medam gaaru help chesinamduku
@haseenashaik5209
@haseenashaik5209 2 жыл бұрын
Super andi meeru love u akka ee video chusthunna ntha sapu kallalo neellu agaladu akka naku
@sunithagolle5207
@sunithagolle5207 2 жыл бұрын
Srideve akka u r the best person in the world really great akka i m preair gods giving you more then strength nd good health nd 🙏🥰🙏
@ng-ej2jd
@ng-ej2jd 2 жыл бұрын
You are good job god bless you sister then you are artwork god is help
@anjaneyuluvellampalli9361
@anjaneyuluvellampalli9361 2 жыл бұрын
God bless you sister 🙏🙏🙏
@nishithasaipathivada2836
@nishithasaipathivada2836 2 жыл бұрын
Meru cesena help chala bagundhi thank u madam
@sujathavallapuneni7995
@sujathavallapuneni7995 2 жыл бұрын
God bless you and your family 👍❤️
@pavanmudhiraj4537
@pavanmudhiraj4537 2 жыл бұрын
👍❤️
@j.dpadmalatha5313
@j.dpadmalatha5313 2 жыл бұрын
Thanks for your help. God bless you sister
@thollanarasimha8995
@thollanarasimha8995 2 жыл бұрын
Good job shridevi akka
@gethikaeslavath8513
@gethikaeslavath8513 2 жыл бұрын
Sridevi madam miku Navodaya poorvaka dhanyvad Alo namaskaram
@shobhashobha2085
@shobhashobha2085 2 жыл бұрын
Devudaaa kalallu nillochayee Sreedevi akka thanks akka vala ki help chesinandhuku
@dindibheemaraju9272
@dindibheemaraju9272 2 жыл бұрын
Super super super akka
@spiritualcrafts1111
@spiritualcrafts1111 2 жыл бұрын
Good 👍 thinking madam medhi god bless you madam, ur SAGESTIONs good
@kiddykiran4525
@kiddykiran4525 10 ай бұрын
Last lo cheppina matalu❤ excellent
@swarnakumari9368
@swarnakumari9368 Жыл бұрын
Thank you so much amma Sri Devi, god bless you amma ❤️
@kambakampadma6348
@kambakampadma6348 2 жыл бұрын
Thank you madam thanku very much
@nihakiran2900
@nihakiran2900 2 жыл бұрын
Anni tharalu marina adadani jivitham anthe God bless you nanna and akka
@bhagyasribheemana7292
@bhagyasribheemana7292 6 ай бұрын
తల్లి బాబుని మాకు ఇస్తావా. మేమ్ పెంచుకుంటమ్.
@dmbasha1836
@dmbasha1836 Жыл бұрын
థాంక్యూ. అక్క
@shaikjaibunisa5382
@shaikjaibunisa5382 2 жыл бұрын
Salute akka
@venkateswarluneethipudi1882
@venkateswarluneethipudi1882 Жыл бұрын
Praise the lord sister god bless you
@nagamani.y9727
@nagamani.y9727 2 жыл бұрын
థాంక్స్ మేడమ్
@pakumari2527
@pakumari2527 2 жыл бұрын
Sridevi garu Meru chala great
@bachulagangaraju2078
@bachulagangaraju2078 2 жыл бұрын
Sredavegaru.padalapaleta.merudavata.thanq.alltha.bestu
@bharathim3310
@bharathim3310 2 жыл бұрын
madeam super me la alochinchevallu chala thkuvga untaru mam memmalini chusaka naku anepinchindhi help cheyali chesthanu anee
@sardatalkssalma786
@sardatalkssalma786 2 жыл бұрын
Sri Devi madam you are so kind heart God bless you and all human
@pavanmudhiraj4537
@pavanmudhiraj4537 2 жыл бұрын
Nice
@kalledapushpanjali728
@kalledapushpanjali728 6 ай бұрын
E vedio chuse varu evvaru love marrege chesukokandi elanti paristithi evaariki rakudadhi thalli thandri chushindhe chesukondi
@saygod6358
@saygod6358 2 жыл бұрын
శ్రీదేవి.గారికి. నమస్కారం.అక్క🌹🌹🌹🌹🌴🌹🌹
@padmalatha2309
@padmalatha2309 2 жыл бұрын
Sridevi garu your great.
@ashokpasunoori6284
@ashokpasunoori6284 2 жыл бұрын
Meeru great madam 👏👏👏
@kameswararaos7458
@kameswararaos7458 10 ай бұрын
God bless you, srideve akka.
@nallapallireddylatha9047
@nallapallireddylatha9047 2 жыл бұрын
Super sri Devi Akka👌👌
@p.ramakishor2117
@p.ramakishor2117 2 жыл бұрын
Super super super super super super super super super super super akka
@gowrim9727
@gowrim9727 2 жыл бұрын
God bless you.Tq madam
@MultiChamp1
@MultiChamp1 2 жыл бұрын
Chaala baaga chepperu
СОБАКА ВЕРНУЛА ТАБАЛАПКИ😱#shorts
00:25
INNA SERG
Рет қаралды 3,8 МЛН
Disrespect or Respect 💔❤️
00:27
Thiago Productions
Рет қаралды 38 МЛН
How To Choose Mac N Cheese Date Night.. 🧀
00:58
Jojo Sim
Рет қаралды 54 МЛН
СОБАКА ВЕРНУЛА ТАБАЛАПКИ😱#shorts
00:25
INNA SERG
Рет қаралды 3,8 МЛН