This video is very much useful for maintenance of good health and personality development. Thank you Risa garu and Rao garu for spreading awareness among people.
@vnagarajarao6902Күн бұрын
ఒక రోజు మొత్తం ఒత్తిడి తో వుండి చూడండి అది ఆగదు, మధ్యలో మీరు కాలకృత్యాలు తీర్చకుంటున్నారు, భోజనం చేస్తున్నారు, టీవీ కార్యక్రమాల చూస్తున్నారు, అప్పుడు ఒత్తిడి ఎ క్కడకు వెళ్లిందని చూడండి. ఏ ఎమోషన్స్ మీరు అగమన్న ఆగదు, ప్రవాహం లో వెళ్తుంటాయి మీరు ఒదిలితే చాలు
@ktriveni545823 сағат бұрын
సారీ ఎంతమంది చెప్పినా వాళ్ళు నిర్ణయించుకోవాలి అనే మాట బాగుంది సార్ నిజమే సార్
Health-water,sleep, stool, nutrition food, liquid food Streess-mounam is perfect
@drravichandrak8009Күн бұрын
Loved it 🥰 ❤
@sreeramallvideos4827Күн бұрын
ఒత్తిడి.1 నిద్రలేకపోవడం2 ఈ వ్యాయామం 3 కాఫీ,టీ4 ప్యాకింగ్ ఫుడ్ 5 న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోకపోవడం 6 Water తీసుకోకపోవడం 7 మలవిసర్జన లేకపోవడం8 అధికముగా తినడం, అనేక సార్లు తినడం.9
@gopibeldari7648Күн бұрын
Super👍
@vnagarajarao6902Күн бұрын
ఒత్తిడి ఒక ఆలోచన మాత్రమే, ఒకే ఆలోచన ను పట్టుకోవడం వలన ఒత్తిడి వొస్తుంది. ఆలోచన ను వొదిలితే వెళ్తుంది, కానీ మనం ఆ ఆలోచన కు బలం ఇస్తున్నాం కాబట్టి అది ఒత్తిడి గా పేరు పెట్టారు అంతే. ఆలోచనలు ప్రవాహం గా వెళ్తుంది, మీరు పట్టుకోవాలన్న ఆగదు, కాని మీరు ఆ ఆలోచన ను ఆపాలని ప్రయత్నం చేస్తున్నారు అది కారణం