ఒక జాతి పక్షులే ఒక చోటకి చేరుతాయి... 1. Osho 2. RGV 3.Puri Jagannath 4.kanti risa 5.Friedrich Nietzsche 6.Arthur Schopenhauer 7.Ayn Rand 8.Jiddu Krishnamurti Thankyou Mr.kanti risa sir.
@Nareshchowdary.alla6Күн бұрын
మూలస్థితి కి శరీరం,మనసు లేదు అని ఈరోజు తెలుసుకున్న రిసా . ఎంత సేపు ఏడ్చినా, ఎంతసేపు నవ్విన,ఎంత బాధపడ్డ, ఎంత సేపు భయపడ్డ తిరిగి పొందే స్థితి హాయి. రబ్బరు లాగితే మళ్లీ అక్కడికే వస్తుంది కదా అలాగే మూలం హాయి నేను బయటపడ్డా 💐💐💐💐💐థ్యాంక్ యు నీది సత్యం తో పోయే లాంటి ఆలోచన సరళి . థ్యాంక్ యు రోసా
@KanthRisaКүн бұрын
Beautiful
@Nareshchowdary.alla6Күн бұрын
వచ్చి పోయే ఆలోచనలో స్థిరత్వం కోసం చూసాను ఇన్ని రోజులు .
@LamuShi-uu5beКүн бұрын
👍🏽
@vasanthakumari2441Күн бұрын
మూలస్థితి కి శరీరం, మనసు లేదు అని తెలుస్తూనే ఉన్నది. కానీ నా అనుభవం నిజామా కాదా అని సంశయం ఉండేది. మీరు బాషా పరంగా వ్యక్తికరించారు. 🙏
@Nareshchowdary.alla6Күн бұрын
@ 💐💐💐
@babupabbuharanath291Күн бұрын
Very true .. perfect message for a happy life
@RaviKumar-cn7kpКүн бұрын
చాలా చక్కగా వివరించారు ధన్యవాదములు 🙏🏿
@Padmaarts2009Күн бұрын
Good explanation
@bkkphb15 сағат бұрын
Very nice annaya
@benjamincompany7071Күн бұрын
Namaste risa garu🎉🎉
@kishore8196Күн бұрын
Every Life lo Unde Main and important concept ni chala simple ga Chepparu
@pradeepdaarКүн бұрын
Risa అన్న.. మీ thumbnail చూసి కూడా expect చేస్తున్నారు చూడు.. 😊😊 Anyways.. Happy to hear you..
@operation50-oldisgold6Күн бұрын
EXPECTATIONS AND TIME BOUND TARGETS CAN LEAD TO STRESSFUL AND SORROWFUL LIFE.! NO EXPECTATIONS AND NO TIME BOUND TARGETS CAN LEAD TO PEACEFUL AND JOYFUL LIFE !
@comedykik683216 сағат бұрын
This is perfect
@sri_nivasКүн бұрын
DON'T EXPECT ANLY ACCEPT.... శ్రీ సద్గురు సుబ్రమణ్య స్వామి😊
@lakshmi9100Күн бұрын
Thank you Risa 🤐 matlu levu 🙏🙏
@karthikkumar2400Күн бұрын
ఇక భాగబద్గీత భాష్యంొక్కటే తక్కువ నువ్వు ఇవ్వ వలదినది 😂
@krishnarapolu264023 сағат бұрын
❤ Krishna Surat 12.48pm
@pillaveerraju2895Күн бұрын
Good.
@pavankumar-si2jvКүн бұрын
Bro please do bhagat Gita in coming videos. Most shlokas are confusing
@Dastagiri12Күн бұрын
Jai kantara 🔥
@sivapk3631Күн бұрын
@KanthRisa sir Vemana gurinchi cheppandi
@udaykiranreddynb1629Күн бұрын
👌👌👌👌👌
@Krishna_wondersКүн бұрын
హాయ్ రిష గారు... భగవద్గీత చెప్పండి... ఈ కాలం కి అనుగుణంగా..
@KanthRisaКүн бұрын
Next chooddam
@goduguyadav155623 сағат бұрын
Sir meru manishi rupam lo vunna god 👏🩷🙏
@PavanKumarPavan-i7tКүн бұрын
Nenu 1 month nuni message chesuduna unanu sir😢😢 no reply
@KanthRisaКүн бұрын
Miss ai undavachu
@venkora8Күн бұрын
భార్య - అమ్మ మధ్య వివాదాలను ఒక భర్త ఎలా deal చేయాలి అనే విషయం పై ఒక వీడియో చేయి తమ్ముడూ @Kanth'Risa
@koushikmahesh8791Күн бұрын
కాదు బయ్య మనకి వున్న బాధలు నుండి బయట పడాలి అని ఏ మనిషైనా కోరుకుంటాడు. అసల్ ఎలా సాధ్యం అన్న ఎది ఆశించకుండా జీవించదం,exam rastam మంచి మార్కులు రావాలని ఆశిస్తాం, అసల్ ఎక్సపెక్టేషన్ లేకపోతే మనకి a pani చేయడానికి ఆసక్తి ఎలా వస్తుంది.philoshopy is
@KanthRisaКүн бұрын
మంచిగా చదువు.. ఎగ్జామ్ రాయి.. ఫలితం ఏదైనా అంగీకరించు.. ఆశించకు
@koushikmahesh8791Күн бұрын
@KanthRisa ధన్యవాదాలు అన్న . మీరు మంచి videos చేస్తున్నారు💚
@ak20107Күн бұрын
Schopenhauer cheppindi emi kotta mata kadu anni bhagawad geeta lo already Shri Krishna Bhagawantudu cheppinnaru 🙏
@KanthRisaКүн бұрын
ఎవరు చెప్పినా అదే.. విషయం మనకు అర్థం అయిందా లేదా అన్నది