Excellent contrast..you might be the first to have done it!
@venkataramanakovvuru29536 ай бұрын
Risa గారికి🙏...మీ యొక్క విశ్లేషణ అధ్బుతంగా వుంది.ప్రపంచము - ప్రకృతి గా విడగొట్టి మీ వివరణ అద్భుతమే. నేను Ayn rand novel telugu చదివాను. మీరన్నట్టు గా conflict అనిపించింది.ఆ carector పట్ల ఒక గౌరవము కూడా ఏర్పడింది.ఒక గంభీరమైన పాత్ర మరియు జీవితం లేదా వృత్తి సిద్ధాంతం తో రమించే ఒక వ్యక్తిత్వం. మీ వివరణ లో ప్రకృతి పరంగా శ్రీ రమణుల వారిని కోడ్ చేసినందులకు ఒక క్రొత్త కోణం చూసాను.🙏👍👌😌 Risa garu... మీ యొక్క talks పట్ల చాలా సందేహములు వస్తున్నాయి. అయితే ఏ జ్ఞానులను మీరు inspiration గా తీసుకుని code చేస్తున్నారో... వారికి (శాస్త్రం) కొంత వ్యతిరేకం గా అనిపిస్తుంది. (ముఖ్యంగా పునర్జన్మల సిద్ధాంతం) ఆత్మ సంబంధమైన జ్ఞానము కలిగించుకున్న వాడు తెలుసుకున్నవాడు జన్మ రాహిత్యం చేసుకున్నాడు. మరి ప్రాపంచిక సుఖములలో ,purpose లేకుండా వారికి continuty కామన్ కదా! దీని ప్రస్తావన చర్చ లో ఎక్కడ చూడలేదు. మీరు జన్మ సిద్ధాంతాన్ని ఖండిస్తున్నట్లు అనిపిస్తుంది. మిమ్మల్ని ప్రత్యక్షంగా కలవాలని వుంది.🙏🙏🙏
@KanthRisa6 ай бұрын
కాలుద్దాం
@venkataramanakovvuru29536 ай бұрын
@@KanthRisa 🙏
@operation50-oldisgold66 ай бұрын
హోవార్డ్ రోర్క్ + రమణ మహర్షి = శ్రీ కాంత్ రిసా.!
@balagarre54975 ай бұрын
సుఖినోభవంతు
@VASEM5462 ай бұрын
Sir Ayan rand Atlas shrugged book summary
@RajYadav-mi4ej6 ай бұрын
Like how RGV stick Direction
@k.ramuprince7546 ай бұрын
Waiting nest episode 😊
@krishnarapolu26406 ай бұрын
Krishna surat 11.21am
@sanjeevsaap11936 ай бұрын
telugu lo fountain head vundi Risa, mi next book launch or cooking session eppudu plan chestunnaru?
@KanthRisa6 ай бұрын
20 days after
@sanjeevsaap11936 ай бұрын
@@KanthRisathanks
@srinuart6 ай бұрын
Nenu birla mandir temple daggare untanu anna...meetho oka mata oka tea...😊
@KanthRisa6 ай бұрын
అలాగే
@SGPSaiGangaPanakeia6 ай бұрын
😊
@sriram-dw1ty6 ай бұрын
👍👏👏😊👌
@tvijay64186 ай бұрын
Hi sriram garu how r u
@venkataraovenkatarao30706 ай бұрын
Karma yogi & athama yogi. That's all.
@369jani56 ай бұрын
సిరీస్ చేయండి
@fatimafathima63046 ай бұрын
Not clear
@ajithtelugupodcast5986 ай бұрын
Howard roark prapanchanni prakruthi ni vidadeyadu rendu levu , howard roark aadharapadadu , cooperation lo vuntadu he is never dependent, he is connected not dependent, howard roark architecture ni istapaddadu , danikosam pranamina pedathadu kani adi leka pothey bathakalenu ani analedu ganullo rallu kotteyna bathukuthadu adi kuda anthey istam tho chesadu . Mulana kurchodu , howard roark everiki banisa kadu everiki raju kadu ani anukuntadu alagey andaru vundali ani korukuntadu vundakapothey vundamani ala vundu ani adagadu , theliyanidi nerchukuntadu thelusu anukodu , thelisinadanni nerpistadu kuda adigithey , aathma జ్ఞానం అంటూ ఎమైన ఉంటే అది హావార్డ్ రోర్క్ నుంచే ఇంకా ఎక్కువ తెలుసుకునే అవకాశం వుంది . ప్రపంచం ప్రకృతి ని ఒకేలా చూడగల మేధావి రెండిటినీ విడదీయడవల్లె చిక్కు .
@kalikapavanshinhu6 ай бұрын
Bhayya nuv Howard roark quite opposite characters bayya, pls Howard roark lanti vadine annattu assalu claim chesukoku bayya chala silly ga untadi, matavarasaki yeraina cheppina assalu nammoddu.
@sbunny77996 ай бұрын
గెయిల్ వైనాండ్ హోవార్డ్ రోర్క్ తో నువ్వు claints చెప్పినట్టు మాత్రమే ఇల్లు కట్టాలి నువ్వు కట్టే ఆఖరి భవనం నాదే అవ్వాలి తక్కినవి ప్రజల కోరిక నిమిత్తం కట్టాలి అని ఒక కాంట్రాక్ట్ ఇస్తే హోవర్డ్ రోర్క్ ఒప్పుకున్నాడు ఎందుకు ?
@KanthRisa6 ай бұрын
Ayn rand ke తెలియాలి
@syamalan95586 ай бұрын
అరవింద సావిత్రి B00 K గురించి చెప్పు రీసా (CVV - శార్వారి )