ఫ్రెడెరిక్ నీషే అద్భుత సృష్టి జరాతుస్ట్ర | thus spoke zarathustra book philosophy | Kanth’Risa

  Рет қаралды 18,443

Kanth’Risa

Kanth’Risa

Күн бұрын

Пікірлер: 42
@sandhyas125
@sandhyas125 8 ай бұрын
దీనికి ఓషో రాసిన వ్యాఖ్య సింప్లీ సూపర్బ్
@operation50-oldisgold6
@operation50-oldisgold6 8 ай бұрын
మేఘాలు వర్షించి మానవుల దాహాన్ని తీర్చి, శరీర తాపాన్ని పోగొట్టినట్టుగా ఆత్మ జ్ఞానులైన మహర్షులు కూడా మానవుల జ్ఞానార్తిని తీర్చి అజ్ఞాన జనిత మనో దుఃఖాన్ని పోగొట్టడానికి ప్రయత్నిస్తారు.! అందుకు కారణం..కేవలం, కారుణ్యభావనే అయితే..అహాన్ని త్యజించలేని అజ్ఞానులకు అలాంటి వారి బోధనలు ఎన్నటికీ అర్థం కావు.! చరిత్రలో... పరమ సత్యాన్ని తెలుసుకున్న ప్రవక్తలెందరో, ఆ సత్యాన్ని సమస్త మానవాళికి అందించాలని ఎంతో ఆరాట పడ్డారు. అది అర్ధం చేసుకోలేని అజ్ఞానులు వారిని అవస్థలు పెట్టారు..అంతం చేశారు.! పోయిన తర్వాత పూజించడం మాత్రం మొదలుపెట్టారు.! ఇది కాదనలేని కఠోర వాస్తవం.! Every Prophet is a creation of his own times.! Prophets are discoverers in the field of Spirituality
@rushyendraraochikkala1419
@rushyendraraochikkala1419 8 ай бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉Always You Live in your thoughts which is great 😊😊😊😊😊😊😊🎉🎉🎉❤❤RUSHI
@rushyendraraochikkala1419
@rushyendraraochikkala1419 8 ай бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉🎉Superrrrrrrrr Superrrrrrrrr Superrrrrrrrr Presentation and Analysis dear KR😊😊😊😊😊😊😊😊😊🎉🎉🎉🎉🎉❤❤❤❤❤RUSHI (( CRR)😊😊😊😊😊😊😊
@Prasad_cb
@Prasad_cb Ай бұрын
Very good explanation , Thanks for your effort !!! 🎉🎉🎉
@muralidharmaddali5275
@muralidharmaddali5275 6 ай бұрын
పర్షియా ప్రస్తుత Iran లో ఏడు వేల సంవత్సరాల కు పూర్వము "జరతుస్త్ర" లేదా " జొరాష్ఠరు " అనే నామధేయం తో భగవంతుని వ్యక్తీకరణ గా ఈ భూమి పై అవతరించి, దైవీమానవుని గా జీవితాన్ని ప్రదర్శించెను. ఆయన కాలము శ్రీ రామ , శ్రీ కృష్ణ, శ్రీ బుద్ధ భగవదవతారముల కంటే పూర్వమైనది. ఆయనే ప్రప్రధమం గా మానవాళి కి , మానవుడు తన జీవితకాలములో భగవదనుగ్రహమును స్వీకరణకు అవసరమగు జీవనమును జీవించుట కు ప్రబోధించే త్రికరణశుద్ధి కి సంబంధించిన సందేశమును ఒసంగెనట. ఆయనయే ప్రప్రధమ భగవదవతారము.... అని అనుభవఙ్ఞులు తెలియచేసిరి. అలాగే ఆయన భౌతిక శరీరము సంబంధిత కుటుంబ మూలములు భారతదేశములోని గుజరాత్ ప్రాంతము అనియు కూడా చెబుతారు.
@srilaxmitadakamalla2458
@srilaxmitadakamalla2458 8 ай бұрын
Risa garu really excellent book chala rojulu ayyindi teppinchi tappakunda chaduvuthanu mee videos bavuntunnayi thank you
@MAHESHKUMAR-vj4ni
@MAHESHKUMAR-vj4ni 8 ай бұрын
Chakkati vyakhya, gambheera swaram, verasi manchivishayaalu telisaayi❤
@neveaspire
@neveaspire 6 ай бұрын
I can co-relate my life's experience with this practical conversation between Sadhuvu & Zaratustra. Thank you!
@neveaspire
@neveaspire 6 ай бұрын
Indeed! relevant to this moment
@quantumphylosphy
@quantumphylosphy 8 ай бұрын
good initiative my friend .. hope to see full series
@mani-nm7go
@mani-nm7go 8 ай бұрын
Nice
@sandhyas125
@sandhyas125 8 ай бұрын
హిట్లర్ వల్లనే నీషే ప్రపంచానికి తెలిసింది.
@n.mahendar8745
@n.mahendar8745 2 ай бұрын
హిట్లర్ దాని నిషే ఫిలాసఫీమరోలా అర్థం తప్పుగా అర్థం చేసుకున్నాడు ఏమో బహుశా బ్రదర్
@kanumuriramaraju5245
@kanumuriramaraju5245 8 ай бұрын
Past, Present and future of humanity in a nutshell 🎉s❤😢🎉
@nandemadhu5693
@nandemadhu5693 8 ай бұрын
Hai risaaa namaste first comment 😂😂
@srirajavatsavaisaraswathi6246
@srirajavatsavaisaraswathi6246 8 ай бұрын
👌👌💐🙏🙏🙏💐
@BabaMahadev4
@BabaMahadev4 8 ай бұрын
💖💖💖
@Pkpk-vu1gk
@Pkpk-vu1gk 8 ай бұрын
👏👏👏🎉
@arunamarthala3253
@arunamarthala3253 2 ай бұрын
🙏🙏🙏
@GeminiTS51
@GeminiTS51 8 ай бұрын
Very nice review! Zoroastrians are commonly known as Parsis - correct?
@Yogi-dz3eh
@Yogi-dz3eh 8 ай бұрын
...అరేయ్ ...వీడు ఫిక్షనల్ క్యారెక్టర్ ...వాడికి వీడికి సంబంధం లేదు .. పేరు మాత్రమే ఒకటి ...నిషే అనేవాడు జర్మన్ ఫిలాసఫర్ .. జీసస్ క్రిస్ట్ కు వ్యతిరేకి ..దేవుడు చచ్చాడు అని చెప్పి పిచ్చి వాడు అయిపోయాడు ...నాజి లను సపోర్ట్ చేసాడు ...తరవాత రోజులలో ...వాడి రాతలను మార్చారు ..
@savithrammajamalpuri5994
@savithrammajamalpuri5994 8 ай бұрын
🙏Sir
@rameshponnathota9386
@rameshponnathota9386 8 ай бұрын
🌹🙏🏽🌹
@trivvenivarma
@trivvenivarma 8 ай бұрын
❤❤
@mokshareddy8241
@mokshareddy8241 3 ай бұрын
Podcast 2 ???
@sivakala1460
@sivakala1460 8 ай бұрын
🙏🙏🙏🙏🙏
@thumuvyshnav3991
@thumuvyshnav3991 3 ай бұрын
ఇండియా లో ఫిలాసఫీ అర్ధం చేసుకోగల భాషలేదు. ఇండియన్ లాంగ్వేజస్ developed on the basement of religion.ఇండియన్ ఫిలాసఫీ రిలీజియస్ based.
@VenugopalSiripuram
@VenugopalSiripuram 5 ай бұрын
Please do not equate Satan to Maya. Maya is the power of Ishwara from which Universe (Phenomenal world) came into existence. The same maya at a individual level is ignorance .Same Maya helps you realize the the Ultimate (Paramathma). Just like wind(air) moves cloud (also air ) to reveal sun
@jemielatchirthi5950
@jemielatchirthi5950 2 ай бұрын
Telugu pdf ivvandi sir
@jemielatchirthi5950
@jemielatchirthi5950 4 ай бұрын
Pdf ivvandi sir please
@VenugopalSiripuram
@VenugopalSiripuram 5 ай бұрын
దయచేసి సాతాను మాయతో పోల్చవద్దు. మాయ అనేది ఈశ్వరుని శక్తి, దాని నుండి విశ్వం ఉనికిలోకి వచ్చింది. వ్యక్తిగత స్థాయిలో అదే మాయ అజ్ఞానం .అదే మాయ పరమాత్మని గ్రహించడంలో మీకు సహాయపడుతుంది. గాలి సూర్యుడిని బహిర్గతం చేయడానికి మేఘాన్ని కదిలించినట్లే
@KanthRisa
@KanthRisa 5 ай бұрын
Alage
@NoName-ne3sy
@NoName-ne3sy 2 ай бұрын
ఈశ్వరుణ్ణి ఎవరు పుట్టించారు, ఒకవేళ మీ సమాధానం బ్రహ్మ అయితే, ఆ బ్రహ్మ ను ఎవరు పుట్టించారు, ఒకవేళ మీ సమాధానం అది పరాశక్తి ఐతే, ఆ అది పరాశక్తిని ఎవరు పుట్టించారు.. అసలు మొదటి దేవుడు ఎవరు? ఆ దేవుడు ఎలా పుట్టాడు? ఆ దేవుడిని ఎవరు పుట్టించారు? ఆ దేవుడికీ శక్తులు ఎక్కడి నుంచి వచ్చాయ్.
@pillanirupama
@pillanirupama Ай бұрын
సాతాను అనే charcter మన మాయ తో పోల్చితే తప్పుఉందనుకోను, మాయ ఎలా అజ్ఞానం అని వ్యక్తిగత స్థాయిలో హిందుయిజంలొ సాతాను కూడ అలానే అనుకోవచ్చును ఇస్లాం లో అని నా అభిప్రాయం.
@Yogi-dz3eh
@Yogi-dz3eh 8 ай бұрын
....spake ...is more appropriate...
@nbraju8271
@nbraju8271 8 ай бұрын
book ఆర్డర్ ఇచ్చి చదివిన దానికంటే మీరు చెప్పిన దే మాకు బాగా వివరించబడ్డది.
@sridodda963
@sridodda963 8 ай бұрын
మహమ్మద్ ప్రవక్తని విమర్సిస్తే, జాగర్త!
@KrishnakumarAnkam
@KrishnakumarAnkam 8 ай бұрын
Not detailed
OCCUPIED #shortssprintbrasil
0:37
Natan por Aí
Рет қаралды 131 МЛН
Life Changing Video: Philosophy of JIDDU KRISHNAMURTHY | Telugu Geeks
14:33
Thus Spoke Zarathustra | Friedrich Nietzsche
10:01
Eternalised
Рет қаралды 201 М.
Friedrich Nietzsche - How To Find Your Real Self (Existentialism)
18:08
Philosophies for Life
Рет қаралды 3,2 МЛН