పల్లవి: కంటినేడు మా రాములను కనుగొంటినేడు కం ॥ చరణము(లు): కంటి నేడు భక్తగణముల బ్రోచు మా ఇంటి వేలుపు భద్రగిరినున్నవాని కం ॥ చెలువొప్పుచున్నట్టి సీతాసమేతుడై కొలువుతీరిన మా కోదండరాముని కం ॥ తరణికులతిలకుని ఘననీలగాత్రుని కరుణా రసము గురియు కందోయి గలవాని కం ॥ హురు మంచి ముత్యాల సరములు మెరయగా మురిపెంపు చిరునవ్వుమోము గలిగినవాని కం ॥ ఘల్లు ఘల్లుమని పైడి గజ్జెలందెలు మ్రోయగ తళుకుబెళుకు పాదతలము గలిగినవాని కం ॥ కరకు బంగారుచేల కాంతి జగములు గప్ప శరచాపములు కేల ధరియించు స్వామిని కం ॥ ధరణిపై శ్రీరామదాసునేలెడు వాని పరమపురుషుడైన భద్రగిరిస్వామిని కం ॥
@BSCharlu4 жыл бұрын
👌🏾👌🏾
@chpraju42904 жыл бұрын
🙏🙏🙏👍👌👌
@sachinphatangare47502 жыл бұрын
🙏🙏🙏 జయ శ్రీ రామ
@kvbdc94103 жыл бұрын
ஜெய் ஶ்ரீராம்
@yamunaraju87472 жыл бұрын
Excellent bhajan
@Mana_Saampradaayalu Жыл бұрын
🙏🙏
@ncsreevidya3 жыл бұрын
Singers names unte pettandi please
@padmakrishnan97 жыл бұрын
Pallavi: kaNTi nEDu mA rAmula | kanugoNTi nEnu mA rAmula || kaNTi Charanam: kaNTi nEDu Bakta gaNamula brOcu | mAyiNTi vElupu Badragiri nunna vAni || kaNTi celu voppu cun naTTi sItA samE tuDai | koluvu tIrina mA kodaNDa rAmuni || kaNTi tara Ni kula tila kuni Gana nI la gAtruni | karuNA rasamu kuriyu kaNdOyi gala vAni || kaN