Takkuvemi Manaku - Ramadasu Navaratna Kirtana By G. BalaKrishn prasad garu

  Рет қаралды 123,771

Sai Gv

Sai Gv

Күн бұрын

Пікірлер: 42
@svkrishna4976
@svkrishna4976 2 жыл бұрын
పల్లవి తక్కువేమి మనకు రాముండొక్కడుండువరకు ప్రక్కతోడుగా భగవతుడు మనచక్రధారియై చెంతనెయుండగ || చరణములు 1.ముత్చుసోమకుని మును జంపినయా మత్స్యమూర్తి మన పక్షముండగను || 2.సురలకొరకు మందరగిరి మోసిన కూర్మావతారుని కౄప మనకుండగ || 3.దురాత్మునా హిరణ్యాక్షు ద్రుంచిన వరాహమూర్తి మనవాడై యుండగ || 4.భూమి స్వర్గమును పొందుగ గొలిచిన వామనుండు మనవాడై యుండగ || 5.ధరలో క్షత్రియులను దండించిన పరశురాముడు మనపాలిట నుండగ || 6.దశగ్రీవు మును దండించినయా దశరథరాముని దయ మనకుండగ || 7.ఇలలో యదుకుల మందుదయించిన బలరాముడు మన బలమైయుండగ || 8.దుష్టకన్సుని ద్రుంచ్నట్టి శ్రీకృఇష్ణూ మనపై కౄపతో నుందగ || 9.కలియుగాంతమున కలిగెడి దైవము కలికి మనలను కావగ నుండగ || 10.రామదాసుని గాచెడి శ్రీమ న్నారాయణు నెరనమ్మి యుండగ ||
@Anji-qk7qg
@Anji-qk7qg 2 жыл бұрын
జైశ్రీరామ్ జై శ్రీ కృష్ణ పరమాత్మ ఓం నమో నారాయణా🙏🏻🙏🏻🔔🔔
@kandurianusha4105
@kandurianusha4105 5 жыл бұрын
Dashagrivu munu dandinchina dasaratha ramuni daya mana kundaga dusta kamsuni drunchina Sri Krishnudu mana pai krupa to nundaga takuvemi manaku ramudu okadundu varaku
@khanderaopareekshannarende9417
@khanderaopareekshannarende9417 Жыл бұрын
పరశురాముడు మనకిల నుండగ....
@gadamsettianusha2416
@gadamsettianusha2416 2 жыл бұрын
తక్కువేమి మనకు రాముండొక్కడుండువరకు ప్రక్కతోడుగా భగవతుడు మనచక్రధారియై చెంతనెయుండగ || చరణములు ముత్చుసోమకుని మును జంపినయా మత్స్యమూర్తి మన పక్షముండగను || సురలకొరకు మందరగిరి మోసిన కూర్మావతారుని కౄప మనకుండగ || దురాత్మునా హిరణ్యాక్షు ద్రుంచిన వరాహమూర్తి మనవాడై యుండగ || భూమి స్వర్గమును పొందుగ గొలిచిన వామనుండు మనవాడై యుండగ || ధరలో క్షత్రియులను దండించిన పరశురాముడు మనపాలిట నుండగ || దశగ్రీవు మును దండించినయా దశరథరాముని దయ మనకుండగ || ఇలలో యదుకుల మందుదయించిన బలరాముడు మన బలమైయుండగ || దుష్టకన్సుని ద్రుంచ్నట్టి శ్రీకృఇష్ణూ మనపై కౄపతో నుందగ ||
@shivanandalaharisowndaryal1976
@shivanandalaharisowndaryal1976 2 жыл бұрын
Thank you andi 🙏
@sriharibn7147
@sriharibn7147 5 жыл бұрын
Dhashavathara ramaa, vaikunta rama, bhadhradhri rammaa, govindhaaa goooovindha 🙏 🙏🙏 🙏
@sirimandava8305
@sirimandava8305 2 ай бұрын
ధన్యవాదములు
@jlsrinivas4092
@jlsrinivas4092 4 жыл бұрын
I like this keerthana jai Sri ram
@arunasaligrama4670
@arunasaligrama4670 Жыл бұрын
Dashavataramula varnana ADBHUTHAM
@kkxxx7133
@kkxxx7133 Жыл бұрын
Om Krishna
@mahadev3977
@mahadev3977 4 жыл бұрын
జై శ్రీ రామ్ 🙏🙏🙏 జై హనుమాన్ 🙏🙏🙏
@manoharnayani6292
@manoharnayani6292 4 жыл бұрын
🙏🙏🙏🙏🙏జైశ్రీరాం
@anilkumarkommanapally6341
@anilkumarkommanapally6341 5 жыл бұрын
Om Sree Raama ...Jaya Raama..... Dhasharadha Raama.....
@karthik301
@karthik301 4 жыл бұрын
G.B.P's voice is like nectar to ears 🙏🏽
@satyanarayana2752
@satyanarayana2752 Жыл бұрын
0
@Rambabu-lw1ji
@Rambabu-lw1ji 6 жыл бұрын
Chala Manchi keerthana
@chnani9995
@chnani9995 6 жыл бұрын
Om excellent song animation super cool om om om
@rajashreeraju261
@rajashreeraju261 4 жыл бұрын
Nice song
@tharunraj2498
@tharunraj2498 11 ай бұрын
❤❤❤
@jagannathrao6689
@jagannathrao6689 2 жыл бұрын
నమస్తే.
@saraswathichilukuri1384
@saraswathichilukuri1384 4 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@saralaandra6889
@saralaandra6889 6 жыл бұрын
Thanks so much for all your hard work
@khanderaopareekshannarende9417
@khanderaopareekshannarende9417 Жыл бұрын
మ్రుచ్చు సోమకుని.....అని ఉండాలి....
@sachinphatangare4750
@sachinphatangare4750 2 жыл бұрын
🙏🙏🙏
@rajashreeraju261
@rajashreeraju261 4 жыл бұрын
👌👌👌
@radhakrishnaatmakuri5391
@radhakrishnaatmakuri5391 4 жыл бұрын
Good Jai sree ram
@BalaMaddaiahGunda
@BalaMaddaiahGunda 10 ай бұрын
G praveena Balu Krishna mohan Shavika K Guru Raj Radhamma Sanvika Ulchala Village 🙏🙏🙏🙏🙏🙏🙏
@sirimandava8305
@sirimandava8305 2 ай бұрын
ప: తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు చ 1: ప్రక్క తోడుగా భగవంతుడు మును చక్రధారియై చెంతనె యుండగ చ 2: ముత్చు సోమకుని జంపిన ఆ మత్స్యమూర్తి మన పక్షము నుండగ చ 3: సురల కొరకు మందరగిరి మోసిన కూర్మావతారుని కూరిమి యుండగ చ 4: దురాత్ము కనకనేతృని ద్రుంచిన వరాహుడే మనవాడై యుండగ చ 5: హిరణ్యకశిపుని ఇరుచెక్కలుగా పరచిన నరహరి ప్రక్కనె నుయుండగ చ 6: భూమి స్వర్గమును పొందుగ గొలిచిన వామనుండు మనవాడై యుండగ చ 7: ధరలో క్షత్రియులను దండించిన పరశురాముడు మనకిలనుండగ చ 8: దశగ్రీవు మును దండించిన యా దశరథరాముని దయ మనకుండగ చ 9: ఇలలో యదుకులముం దుదయించిన బలరాముడు మన బలమై యుండగ చ 10: దుష్ట కంసుని ద్రుంచినట్టి శ్రీ కృష్ణుడు మనపై కృపతో నుండగ చ 11: కలియుగాంతమున కలిగెడి దైవము కల్కిమూర్తి మము గాచియు నుండగ చ 12: రామదాసుని గాచెడు శ్రీమన్ నారాయణు నెర నమ్మియుండగ
@padmajanallapareddy7897
@padmajanallapareddy7897 2 жыл бұрын
🙏🙏🙏🌺🌺🌺
@vanipamidipalli7690
@vanipamidipalli7690 3 жыл бұрын
🙇🙏🙏
@kk-cg6um
@kk-cg6um 4 жыл бұрын
Thank you! Please upload more and more videos in telugu language
@padma2207
@padma2207 3 жыл бұрын
తక్కువేమి మనకు రాముం డొక్కడుండు వరకు 1.ప్రక్క తోడుగా భగవంతుడు మన చక్రధారియై చెంతనె యుండగ 2.మ్రుచ్చు సోమకుని మును చంపిన యా మత్స్యమూర్తి మన పక్షము నుండగ ❤️శ్రీ మత్స్యావతారాయ నమః.. ❤️ 3. సురల కొఱకు మందరగిరి మోసిన కూర్మావతారుని కృప మనకుండగ ❤️శ్రీ కూర్మావతారాయ నమః ❤️ 4.దురాత్ముడా హిరణ్యాక్షు ద్రుంచిన వరాహుడే మనవాడై యుండగ ❤️శ్రీ వరాహాయ ధరణ్యుద్ధారకాయ త్రివిక్రమాయ నమః---శ్రీ యజ్ఞ వరాహాయ నమః❤️ 5.హిరణ్యకశిపుని ఇరుచెక్కలుగా బరచిన నరహరి ప్రక్కనె యుండగ ❤️శ్రీ లక్ష్మీ నరసింహాయ నమః❤️ 6.భూమి స్వర్గమును పొందుగ గొలిచిన వామనుండు మనవాడై యుండగ ❤️శ్రీ వామన మూర్తయే నమః❤️ 7.ధరలో క్షత్రియులను దండించిన పరశురాముడు మనకిల నుండగ ❤️శ్రీ పరశురామాయ నమః సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః❤️ 8..దశగ్రీవుమును దండించిన యా దశరథరాముని దయ మనకుండగ ❤️శ్రీ రామాయ నమః రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే! రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః❤️ 9.ఇలలో యదుకుల మందుదయించిన బలరాముడు మన బలమై యుండగ ❤️శ్రీ బలరామాయ నమః❤️ 10.దుష్టకంసుని ద్రుంచినట్టి శ్రీ కృష్ణుడు మనపై కృపతో నుండగ ❤️శ్రీ కృష్ణాయ గోవిందాయ గోపిజనవల్లభాయ నమః❤️ 11.కలియుగాంతమున కలిగెడు దైవము కల్కి మూర్తి మము కాచియునుండగ ❤️ శ్రీ రామ దాసాయ నమః❤️ 12.రామదాసుని గాచెడు శ్రీ మన్నారాయణు నెరనమ్మి యుండగ ❤️ఓం నమో నారాయణాయ ❤️
@vanipamidipalli7690
@vanipamidipalli7690 3 жыл бұрын
🙇👌💐👏
@Sri-yb4jo
@Sri-yb4jo 3 жыл бұрын
I have subscribed your channel after listening to annamayyah keerthanalu with lyrics on screen but for ramdasu keerthanalu only pica are there on screen , why sir ???
@SaiGV
@SaiGV 3 жыл бұрын
No reason andi. Nenu Annamaiah songs chala varaku lyrics to cesanu. Ramadasu keerthanalu ceyyalekapoyyanu ala.
@vangalarangachari1074
@vangalarangachari1074 9 ай бұрын
This is not by GKB
@jayaprakash7720
@jayaprakash7720 6 жыл бұрын
పల్లవి తక్కువేమి మనకు రాముండొక్కడుండువరకు ప్రక్కతోడుగా భగవతుడు మనచక్రధారియై చెంతనెయుండగ || చరణములు 1.ముత్చుసోమకుని మును జంపినయా మత్స్యమూర్తి మన పక్షముండగను || 2.సురలకొరకు మందరగిరి మోసిన కూర్మావతారుని కౄప మనకుండగ || 3.దురాత్మునా హిరణ్యాక్షు ద్రుంచిన వరాహమూర్తి మనవాడై యుండగ || 4.భూమి స్వర్గమును పొందుగ గొలిచిన వామనుండు మనవాడై యుండగ || 5.ధరలో క్షత్రియులను దండించిన పరశురాముడు మనపాలిట నుండగ || 6.దశగ్రీవు మును దండించినయా దశరథరాముని దయ మనకుండగ || 7.ఇలలో యదుకుల మందుదయించిన బలరాముడు మన బలమైయుండగ || 8.దుష్టకన్సుని ద్రుంచ్నట్టి శ్రీకృఇష్ణూ మనపై కౄపతో నుందగ || 9.కలియుగాంతమున కలిగెడి దైవము కలికి మనలను కావగ నుండగ || 10.రామదాసుని గాచెడి శ్రీమ న్నారాయణు నెరనమ్మి యుండగ ||
@usharaniarisetty9023
@usharaniarisetty9023 4 жыл бұрын
Narasimha swamy avataaram miss ayindi
@kakushalrao1655
@kakushalrao1655 4 жыл бұрын
Jk Uh₹
@laxmibhirat107
@laxmibhirat107 2 жыл бұрын
Lyrics lo ledu kani padaru Madhuram ga Narahari ani
Não sabe esconder Comida
00:20
DUDU e CAROL
Рет қаралды 57 МЛН
Osman Kalyoncu Sonu Üzücü Saddest Videos Dream Engine 269 #shorts
00:26
Я сделала самое маленькое в мире мороженое!
00:43
Bantureethi Koluvu I Uthara Unnikrishnan I Thyagaraja
4:53
Strumm Spiritual
Рет қаралды 1,9 МЛН
SeethaRama Swamy... Ne CHesina neramulemi.....
9:46
knrajeshs1
Рет қаралды 1,5 МЛН
Anthayu Neeve | G Balakrishnaprasad | ANNAMAYYA SONGS | ANNAMACHARYA KEERTHANALU -013
6:45
BHAKTHI SONGS | BHAKTI SONGS
Рет қаралды 5 МЛН
KANTINEDU MAA RAMULA - Ramadasu Navaratna Kirtana
6:17
Sai Gv
Рет қаралды 45 М.
Não sabe esconder Comida
00:20
DUDU e CAROL
Рет қаралды 57 МЛН