// Kapileswarapuram Village //A beautiful village next to Godavari //

  Рет қаралды 398,946

harshasriram77

harshasriram77

Күн бұрын

తూర్పు గోదావరి జిల్లాలో రావులపాలెం దగ్గర్లో ఉన్న కపిలేశ్వరపురం అనే గ్రామం గోదావరి నది ఒడ్డున ఉన్న ఒక అందమైన గ్రామం....
ఈ గ్రామములో కొన్ని వందల సం ల గల పురాతన మైన ఒక జమీందారు భవనం...అలాగే ఈ గ్రామములో శతమానం భవతి సినిమాలో కొన్ని లొకేషన్స్ ... చాలా సినిమాలు ఈ గ్రామం లో తీయడం జరిగింది,.
#village #konaseema #godavari #harshasriram77 #river

Пікірлер: 882
@prasadsola6912
@prasadsola6912 2 жыл бұрын
గోదావరి అన్నా గోదావరి ప్రజలన్నా చాలా అభిమానం అండి ఆయ్. మేము తిరుపతి వాళ్ళం గోదావరి గ్రామాలు చూడలేక పోతున్నాము అన్న కొరత లేకుండా మీరు అన్నీ చూపిస్తున్నారు చాలా థ్యాంక్స్ అండి.అయితే మండువా ఇల్లు ఇంకా డీటైల్డ్ గా , కెమెరా మెల్లగా మూవ్ చేస్తే బాగుంటుంది థ్యాంక్యూ అండి
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి
@dassbhagawan3699
@dassbhagawan3699 2 жыл бұрын
Oksari vachhi soodandi,sankaranti time lo chaalaa baguntadi,kodipandalukuda soodavachu,prabhalu theertamkuda jarugutaadi baaguntadi,okkasaari vastey marala marala raavalanipistadi,varsahkalamlo raavadu kaalaku mattiantukubtadi,
@gadesrinivasaraonaidu7094
@gadesrinivasaraonaidu7094 2 жыл бұрын
తమ్ముడు మీ వీడియోలు , మీరు తీసే విధానం ఎంచుకొన్న ప్రదేశాలు గ్రామాలు చాలా చాలా బాగుంటుంది, ప్రకృతి అందాలు కమనీయం
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి
@ashokkaipa6399
@ashokkaipa6399 2 жыл бұрын
Only repetition showing what you have shown already very bad
@కెవిరమణ
@కెవిరమణ 2 жыл бұрын
హర్షశ్రీరామ్ గారు కి ధన్యవాదములు 🙏🙏🙏 ఎందుకంటె మీరు గోదావరి జిల్లాలో ఉన్నా అందమైన గ్రామాలను.. పురాతనమైన ఇల్లులు.... చూపించినoదుకు నాకు ఎంతో ఇష్టమైన గోదావరి అన్నా.. అక్కడ గ్రామాలు అక్కడ ప్రజలన్నా నాకు... చాలా చాలా ఇష్టం.. ఎందుకంటే ఎటువంటి కల్మషం లేని మాటలు మనసను అత్తుకొనే మాటలో యాస చాలా చాలా ఇష్టం... మీము వెళ్లి ఎలాగో చూడలేము, మీ దయవలన అక్కడ ఉన్నా అందాలను మంచి మనసు ఉన్నా మనుషులును చూస్తున్నాం. మరొక్కసారి నాయొక్క ధన్యవాదములు 🙏🙏🙏.
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి
@pings007
@pings007 2 жыл бұрын
Velli chudatam antha kastam emi kaadandi .. Hyderabad nunchi 10 gantala prayanam anthe!
@Vaaraahi5
@Vaaraahi5 Жыл бұрын
I agree 👍
@mbtv7021
@mbtv7021 2 жыл бұрын
గోదావరి జిల్లాలు అంటే నాకు చాలా ఇష్టం విడదీయరాని బంధం ఉంది
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@pratap2079
@pratap2079 2 жыл бұрын
సూపర్ video సర్.... నా మొదటి ఉద్యోగం చంటి దొర గారి దయ వల్ల నేను వారి సర్వరాయ Coca-Cola company లో పని చేసే అదృష్టం కలిగింది... దొర గారి కుటుంబం చాల గొప్పది... 🙏🙏🙏🙏🙏
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి
@murthytatapudi2569
@murthytatapudi2569 Жыл бұрын
కపిలేశ్వరపురం గురించి మరియు వేదపాఠశాల గురించి చక్కగా వివరంగా వివరించారు.
@MagadaManmadharao-lm1pz
@MagadaManmadharao-lm1pz 4 ай бұрын
ఏమైనా గోదారోళ్ళు అదృష్టవంతులు... అద్భుతమైన గోదారమ్మ ఒడిలో హాయిగా జీవితం గడిచిపోతుంది..❤
@balajikandregula7919
@balajikandregula7919 17 күн бұрын
❤❤❤❤
@suneelaradesi6802
@suneelaradesi6802 2 жыл бұрын
హర్ష గారు పరవసింపచేసే ప్రకృతి అందాలను చూపిస్తున్న మీ ప్రయసాకు కృతజ్ఞతలు
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
మీ అభిమానానికి కృతజ్ఞతలు
@saikumari1933
@saikumari1933 2 жыл бұрын
My village ni chala andham ga chupincharu tq so much bro I love my village
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
thank you so much for your valuable comments
@janakikiran13
@janakikiran13 2 жыл бұрын
Hi fnds me from tirupati ,6నెల్లలక్రితం కపీలేశ్వరపురం కి వచ్చాను నా స్నేహితుడు ని కలవడానికి నిజంగా కపీలేశ్వరపురం తప్పక చూడవలసిన గ్రామం అక్కడినుంచి 40km యానాం ఉంది తప్పకుండా వెళ్ళండి నిజంగా గోదావరి స్నేహితుడు ఉండటం న అదృష్టం tanq so much ra and sriram garu tanq so much kapileswara puram ni chupinchina ndhuku
@jaisrinivas1195
@jaisrinivas1195 2 жыл бұрын
ఊరు చాలా బాగుంది..... 1995, 1999లో వేదపాఠశాల ప్రిన్సిపాల్ గారు తంగిరాల బాలగంగాధారశర్మ గారి వద్దకు నేను నా ఫ్రెండ్ వెళ్ళాము....
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Nice village
@vijaykumar-pc5uq
@vijaykumar-pc5uq 2 жыл бұрын
Naaku mukyamga nacchindi... cleanliness. Meeru choopinchina video lo Yekkada padithe akkada chettha chedaaram kanipinchaledu... Very good!
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@saralavuddagiri5382
@saralavuddagiri5382 2 жыл бұрын
థాంక్ యు చిన్నా గోదావరి గ్రామాలు చూడాలి అనుకొన్న నా కోరిక నీవల్ల తీరుతోంది గాడ్ బ్లెస్ యు
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి
@nagamaniilla5073
@nagamaniilla5073 2 жыл бұрын
Kapilaswaram చాలా చాలా బాగా చూపించరు చాల చాల బావుంది thanks a lot.
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@vsbkumar307
@vsbkumar307 2 жыл бұрын
I remember my childhood through your video thank you. Number of times I observed the sunrise and sunset here.
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@vemanavenkateswararao156
@vemanavenkateswararao156 2 жыл бұрын
I romed and loitered in this surroundings kapileswarpuram in myschool days 65years back
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
thank you so much for your valuable comments
@gd05gayathridineshkumar15
@gd05gayathridineshkumar15 2 жыл бұрын
Konaseema andhalu super ..mee maatlaade theeru inkaa super..great exploring konaseema....
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@laxmimaddhipudi4856
@laxmimaddhipudi4856 2 жыл бұрын
Mee maatalu Mee godhaari yaasa manasuki haayiga meeme akkadunna feeling...tq brother
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much andi
@chandrashekarr1977
@chandrashekarr1977 16 күн бұрын
Its really pleasent watching these videos for a refreshment. Am very much interested in rural places and their lifestyles. Particularly places which are completely new and far from my native. Your channel is one among many to bring those village life to us. Thank you.
@harshasriram77
@harshasriram77 16 күн бұрын
So nice of you
@shainiediaries8798
@shainiediaries8798 2 жыл бұрын
Kapileshwarapuram.....aa place where my story begins....born there....beautiful place
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Nice village...thank you so much for your valuable comments
@rameshjogi6711
@rameshjogi6711 2 жыл бұрын
Beautiful village bro prathi place lo beautiful greanery ekkada chusina cement roads andaru kurchuni matladukovadaniki manchi sitting place all roads very clean beautiful houses
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@subramanyamcheenakula1215
@subramanyamcheenakula1215 2 жыл бұрын
హర్ష ఈ మధ్య మీ వీడియోస్ చాలా చూశాను కోనసీమ లంక గ్రామాలు నాకు చాలా ఇష్టం ఈరోజు కపిలేశ్వరపురం చూశాను బాగా చేశారు కోనసీమ అందాలు బాగా explore చేస్తున్నారు చాలా వీడియోలు చూశాను కృతజ్ఞతలు రాజోలు సఖినేటిపల్లి రావులపాలెం రామచంద్రపురం ఐ. పోలవరం ఇవన్నీ చాలా ఇష్టం కానీ నేను వచ్చి చూడలేను కార్నర్ places కూడా వెళ్లి villages చూపిస్తున్నారు థాంక్స్ sub కూడా చేశాను కొంతమందికి ఫార్వర్డ్ కూడా చేశాను
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి
@sairam-fu5iz
@sairam-fu5iz 2 жыл бұрын
My favourite village. Once remembered childwood things & so many memories hooked up to kapileswarapuram. Tq brother❤️ Lv u somch.
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@padmavathi8989
@padmavathi8989 2 жыл бұрын
👌👌👌👌Chala andamga maa vuru chupinchaaru...thankyou brother
@lasyaakhi9557
@lasyaakhi9557 2 жыл бұрын
👍👍👍
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@lafinaindia2747
@lafinaindia2747 2 жыл бұрын
అన్నా కపిలేశ్వరపురం మండలం అంగర గ్రామం మాది అందరు కూడా చాలా బాగుంటది అన్నా పక్కా పల్లెటూరు
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
అలాగే అండి తీస్తాను
@user-nw3cn9jf1j
@user-nw3cn9jf1j 2 жыл бұрын
అంగర గ్రామం
@g_yashwanth_chowdary
@g_yashwanth_chowdary 2 жыл бұрын
iam from karnataka thank you for showing our village 😍😍
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@ravisushmaofficial8934
@ravisushmaofficial8934 Жыл бұрын
Hi నా పేరు రవి మేము ఉండేది నెల్లూరు కానీ గోదావరి చుటు ఉండే విలేజ్ లు అంటే చాలా ఇష్టం చూడాలని ఉంది నాకు అక్కడ ప్రెండ్స్ తెలిసినవాళ్ళు ఎవరు లేరు 😢😢😢
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@tittirajendra7954
@tittirajendra7954 2 жыл бұрын
చాలా సంతోషం గా ఉంది అన్నా నాకు మామూలు గానే తూర్పు గోదవరి జిల్లా అంటే అపార ఇష్టం ఇప్పుడు ఈ ఊరు ఈ మనుషులు చూశాక ఇంకా అభిమానం పెరిగింది
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
మీ అభిమానానికి కృతజ్ఞతలు బ్రో
@mbsgrao400
@mbsgrao400 2 жыл бұрын
చాలా బాగున్నది/బాగుంటుందీవూరు , 2003-2004 ఏప్రియల్ వరకు మా అమ్మాయక్కడ ొఉద్యోగం చేసింది , చాలా బాగా చూసుకున్నారు , నే వెళ్లి వచ్చేడిని. పుష్కరాలప్పుడు అక్కడే వున్నాము.
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@Mouli-859
@Mouli-859 2 жыл бұрын
Memu 1 year akkada vunnamu dhoragari Bangla lo Maa daddy job I love kapileswarapuram.super chala super very very peaceful place
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@venkatmallareddy9852
@venkatmallareddy9852 2 жыл бұрын
కపిలేశ్వరపురం సూపర్ అండి వీడియో అద్భుతంగా తీసారు 👌👍💐
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@lasyaakhi9557
@lasyaakhi9557 2 жыл бұрын
Thankyou so much brother for this beautiful video...memu putti perigindi vizag ayna ma sontha uru antey chepedi matram kapileswarapuram .maa thathgarlu ma nannagaru putti perigina uru intha chakaga chupinchaaru....memu epudu vellina thirigi ravalanipinchadu...antha baguntundi maa uru..e video dwara ma parents balyasmruthulu thirigi gurthu chesainanduku..dhanyvadhalu 🙏🙏🙏 all the best for your upcoming video's
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@saibabavvs6273
@saibabavvs6273 2 жыл бұрын
Thank u Sriram for showing Kapileswarapuram village&narrating the significance of important spots.
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@kprashathi3277
@kprashathi3277 4 ай бұрын
Supet undhi. Prashanthamga undhi,development ,prashanthatha rendu kavalante dorakau ani Hyderabad ni chusthe telusthundhi.
@gandhamajaykumar1171
@gandhamajaykumar1171 2 жыл бұрын
భయ్య నేను తెలంగాణ, కానీ మీ వీడియోస్ అద్బుతం చాలా బాగున్నాయి, మీరు మట్లడే విధానం ప్రకృతి అందాలు చూపించడం సూపర్, 👍👍👍👍❤️❤️❤️❤️ అంతకు మించి ఏమీ చెప్ప లో తెలియదు,❤️ ప్రతి వీడియో కింద comment చేయాలి అనిపిస్తుంది, కానీ నేను smart tv లో వీడియోస్ చూస్తాను మివి, ❤️
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి
@gbalijepalli
@gbalijepalli 2 жыл бұрын
great job, thanks for your effort to you and the camerrah man. I really felt that i am in Kapileswaram along with you. God bless you and your associate.
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@shyambabu-vx1lc
@shyambabu-vx1lc 2 жыл бұрын
Happy to see my village after long time, iam from Hyderabad Thank you bro i loved it 💞
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@thustishyamala1564
@thustishyamala1564 2 жыл бұрын
Hello harsha garu kapaleswaram villege lo chala butyful lokesans chupincharu mulyamga penkitillulu chala bagunnayi and godavary lokkesan inka inka suppar ga vundandi
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@koppulapandarinath3072
@koppulapandarinath3072 2 жыл бұрын
Good job andi naaku istamaina godavari andhalu kallamundu chustunnaduku very nice 👍👍🏃🏃
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much
@pings007
@pings007 2 жыл бұрын
Chala bagundi ooru. Perfect retirement hub. To experience a peaceful zen life!
@htxgp
@htxgp 2 жыл бұрын
Hello Sriram, Happy to see you are doing villages from Godavari districts. Do Kulla village also next to this village Kapileswarapuram. There were many movies who had their shooting done in 80s. The entire movie Ooriki Monagadu by Superstar Krishna and Sridevi was done there. Also some Tamil movies. Hope you can make it.
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Ok bro..next time తీస్తాను అండి
@user-vn4xc1yg2t
@user-vn4xc1yg2t 2 жыл бұрын
Sriram garu, If you happen to go to Kulla then do it at Vakatippa too (just 1 Km from Kulla. a tiny village but which is an extension of Kapileswara Puram in political influence in those olden days. Hence, it has High School, a Veterinarian hospital, and a general hospital. These are lacking in the surrounding villages. Students from Kulla, Korumilli, and other surrounding villages the students used to walk several kilometers per day to attend the High School in Vakatippa. Similarly, patients for the hospital visits.
@venkataramanjaneyabhagawan8670
@venkataramanjaneyabhagawan8670 2 жыл бұрын
Good thanks
@yerravani5654
@yerravani5654 8 ай бұрын
🎉😮a
@jagansomu9073
@jagansomu9073 2 жыл бұрын
Nijamga meku chaaaala tqs.. pranam lechi vachindi vdo super
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
thank you so much for your valuable comments
@vanicherukuri3144
@vanicherukuri3144 2 жыл бұрын
Super o super my favourite villages thank you so much
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@Chani_Alladi
@Chani_Alladi 2 жыл бұрын
Super brother... chala baga chupincharu ... from Germany
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much... Germany
@knvsskrajesh3452
@knvsskrajesh3452 27 күн бұрын
Lets keep our Godavari clean, for our future generations. We are privileged to have been in such a great place.
@vigneshkothuri43
@vigneshkothuri43 2 жыл бұрын
This is my village kapileswarapuram, kapileswarapuram mandalam. Nice to see you 👏👏
@vishaliyer9038
@vishaliyer9038 2 жыл бұрын
asalu e village godavari district lo ledu kada krishna nuzivid chupisthuna google lo xact location cheppandi rajahmundry nunchin entha duram ee kapileswarapuram
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
35 km andi
@vishaliyer9038
@vishaliyer9038 2 жыл бұрын
@@harshasriram77 buses vunnaiya rajahmundry nunchi asalu aa vilalge ki
@srinivasamurthy726
@srinivasamurthy726 5 ай бұрын
​​@@vishaliyer9038chala unnayi
@srinivasbabu2926
@srinivasbabu2926 2 жыл бұрын
కనీసం ప్రోగ్రాం చేస్తున్న ఊరు పేరు కరెక్ట్ గా చెప్పండి అది కపిలేశ్వరం కాదు కపిలేశ్వర పురం
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
అవును అండి ....Thank u so much for your valuable comments
@aravindmasabattula5454
@aravindmasabattula5454 Жыл бұрын
Thank you So much Bro Maa Oorini Chalaa Baaga Chupincharu Thanks 💞
@GAGAN22922
@GAGAN22922 2 жыл бұрын
Wow chaalaante chaalaa andhangaa vundhi TQ bro
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@dvvramanarao7808
@dvvramanarao7808 2 жыл бұрын
Beautiful video showing serenic Kapileswaraputam with manduva logillu.
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@mdameerhussain5232
@mdameerhussain5232 Жыл бұрын
Namasthay Anna am from malikipuram good video Anna manchi information oka sari velli pakka chusi ravali annatu VA explore chaysaru meru tqs for video anna
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank you so much bro
@Rainysleepingsoundz
@Rainysleepingsoundz 2 жыл бұрын
Konaseema videos lu pettandi anna... ప్రతి video chusta... Antha istam naku konaseema.. గోదావరి.... Nature😍😍😍😍
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
అలాగే అండి
@nandipaganandini5940
@nandipaganandini5940 2 жыл бұрын
Tq annaya nenu mee video eppude chusanu nenu kapilewarapuram harikatha patashala lo chadhuvu kunnanu divanam patashala chupinchinandhuku tq so much
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much
@lalithakalaniketanthakkell8463
@lalithakalaniketanthakkell8463 2 жыл бұрын
చాల బాగుండి, కపిలేశ్వరపురం వెళ్లి చూసిన అనుభవం కల్గింది, ధన్యవాదాలు
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@Warrior-ew9mz
@Warrior-ew9mz 2 жыл бұрын
Super ! As usual, good houses. We had a virtual tour of Kapeleswaram. Thanks Harsh !
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much andi
@muralirameshkv2537
@muralirameshkv2537 Жыл бұрын
Nice 🏡Video 👍 From: Kolar, Karnataka
@sarojabandaru1692
@sarojabandaru1692 2 жыл бұрын
Very beautiful locatiion I love village
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much
@devidasuva6318
@devidasuva6318 2 жыл бұрын
5 years back nenu chusanu ఆ జమీందారు గారు బిల్డింగ్ లోన సూపర్ గా వుంటుంది
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@venugopalsantalury4673
@venugopalsantalury4673 11 ай бұрын
బాల గంగాధర Sharma గారు మహానుభావులు వేద వాజ్మయం నేర్పు విద్యాలయం వుంది
@harshasriram77
@harshasriram77 11 ай бұрын
Thank you so much for your valuable feedback
@pulapanarayanarao2003
@pulapanarayanarao2003 2 жыл бұрын
Nice harsha great Godavari delta konaseema village kapileswarapuram and
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@telugucashewsupplier9309
@telugucashewsupplier9309 2 жыл бұрын
కోనసీమ మజాకా 😍😍 అద్భుతమైన ఇల్లు
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి
@kanakadrisastryb2298
@kanakadrisastryb2298 11 ай бұрын
కోనసీమలోకి ఈఊరు రాదండి
@eswariesu8398
@eswariesu8398 2 жыл бұрын
Kapilaswarapuram pakana angara ani village lady chala baguntundi ma village angara lo short films koda movies koda tesaru beautiful village madi vdo chastara
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@sivasubrahmanyamvasamsetti8616
@sivasubrahmanyamvasamsetti8616 2 жыл бұрын
Very happy to see my village😍 ❤
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@oguboyinakarthikyadav4296
@oguboyinakarthikyadav4296 2 жыл бұрын
Bro medi kapilsewarapuram
@oguboyinakarthikyadav4296
@oguboyinakarthikyadav4296 2 жыл бұрын
Mee urilo rent ki room dorukuthaya
@oguboyinakarthikyadav4296
@oguboyinakarthikyadav4296 2 жыл бұрын
Bro reply evandi
@oguboyinakarthikyadav4296
@oguboyinakarthikyadav4296 2 жыл бұрын
Mee urilo rent ki room dorukuthaya
@iiigraghu
@iiigraghu 2 жыл бұрын
Excellent Enterprising Extraordinary Emerging Evolving Endeavor ⚘️🌹💐🤝🙏
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@spandanak5561
@spandanak5561 2 жыл бұрын
Ma nannagaru chala goppaga cgepoyvaru.appudu chudaledhu eppudu chudagaliganu.thanq
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@sarabhappasolige2223
@sarabhappasolige2223 2 жыл бұрын
Harshasriram your vedio is excellent. Wow what a beautiful village n thank you very much for the interest you have taken. Pl keep more vedios . Sarabhappa.Chicago
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much andi Chicago
@eravathi7769
@eravathi7769 Жыл бұрын
Hi ram garu Very beautiful andi iam see your shows Very very happy with me thanks ram garu
@subramanyamcheenakula1215
@subramanyamcheenakula1215 2 жыл бұрын
ముఖ్యంగా మండువా ఇళ్ళు చూడ్డం చాలా ఆనందంగా వుంది
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి
@thippeswamy3345
@thippeswamy3345 Жыл бұрын
Super brother godavari andaalu I am from Karnataka
@పద్మఅక్కతెలుగువిలేజ్వంటలుపద్మఅ
@పద్మఅక్కతెలుగువిలేజ్వంటలుపద్మఅ 2 жыл бұрын
థాంక్యూ అన్నా మంచి మంచి పల్లెటూరులు చూ పెడుతున్నావు మాది పేరూరు మా ఊరి పక్కనే బోడసకుర్రు మా చిన్నతనం నుండి ఊర్లన్నీ తెలుసు అక్కడే టుడే పుట్టాము పెరిగాము మా ఊరిలో అన్ని చూపించి మాకు పాత రోజులన్నీ గుర్తుచేసావు థాంక్యూ థాంక్యూ సోమచ్ అన్నా
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి
@kappagantusubrahmanyam1774
@kappagantusubrahmanyam1774 2 жыл бұрын
థాంక్స్ బ్రదర్, మా అమ్మమ్మగారిల్లు ఇక్కడే. మల్లి మీ వీడియో ద్వార చూసాను, నా జన్మస్థలం ఆలమూరు దగ్గరలో ఉంది
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@jyothihelenrose1681
@jyothihelenrose1681 Жыл бұрын
Hi ram garu kapeleswaram nice and 🏡 moduva houses super 👌👌👌
@rajasekharbayyapu1108
@rajasekharbayyapu1108 2 жыл бұрын
Kapileswarapuram ni చాలా బాగా చూపించారు 👌👌👌
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@chandrasekharp6307
@chandrasekharp6307 2 жыл бұрын
Excellent view. Thank you Sriram for presenting.
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
thank you so much for your valuable comments
@drorugantivenkatasrividyan7415
@drorugantivenkatasrividyan7415 2 жыл бұрын
Chala bagundandi mee dwara chala vishayalu telusukuntunnam. Hats up Harsha garu 👍
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@kjayaraman4265
@kjayaraman4265 11 ай бұрын
Hello sir your video is very very beautiful 💞 ilke
@harshasriram77
@harshasriram77 11 ай бұрын
Thanks for liking
@hariprasad-uo2jx
@hariprasad-uo2jx Жыл бұрын
Thanks brother palle andalu chupinchi nanduku
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@amruthaviswanadh1606
@amruthaviswanadh1606 2 жыл бұрын
Beautiful video sir. Ur explanation awesome the way u speak. Keep rocking 🙏 Good video.
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
thank you so much for your valuable comments
@bhagavathulasarada9131
@bhagavathulasarada9131 2 жыл бұрын
My place of birth is kapileswarspuram. My grand parents lane is 'Challa vari street' .
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Nice village
@lakshminalluri9773
@lakshminalluri9773 Жыл бұрын
Madi kuda కపిలేశ్వరపురం
@srinivasamurthy726
@srinivasamurthy726 5 ай бұрын
Beautiful location and Beautiful village
@pramodpawar9858
@pramodpawar9858 2 жыл бұрын
How the Village should be, That I like at......Clean and Green ... Love it........Pramod Pune
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable feedback
@manjulabharathmanjulaman-sj1bo
@manjulabharathmanjulaman-sj1bo Жыл бұрын
My favourite place Kapilleshwarapuram And my 💕villege I love you ❣️ Villege
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@maintivlogs5636
@maintivlogs5636 2 жыл бұрын
Thank you so much bro ma village chupichinanduku 🙏
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
thank you so much for your valuable comments
@giribabupothineni8339
@giribabupothineni8339 2 жыл бұрын
Naturally nature beauty captured by naturally.... Nice video ... Virtual vision to all...
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@greenterrace6995
@greenterrace6995 2 жыл бұрын
Beautiful village. Thanks for sharing dear brother 🙏🙏🙏
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@annadath69
@annadath69 2 жыл бұрын
Excellent sir, every andra person should experience.
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much
@padmamakkena6730
@padmamakkena6730 Жыл бұрын
Kapileshwara puram, pronunciation correct way lo cheyandi. It’s a suggestion for your future videos.
@kanakadurga9880
@kanakadurga9880 2 жыл бұрын
Very nice video. Beautiful village. Pls. Keep up the good work.
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@kamathamnagarjuna8717
@kamathamnagarjuna8717 2 жыл бұрын
Bro tq manchi feeling thechhav
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable feedback
@kolasanisrinivasarao8100
@kolasanisrinivasarao8100 2 жыл бұрын
Idea is good, reconciliation of olden village life.
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@nandipaganandini5940
@nandipaganandini5940 2 жыл бұрын
Annayya dhivanam lo pedha pedha mamidi chetlu, pamparapanasa chetlu, poola mokkalu, nemallu, kundellu, rani gari dhoragari bangla, muggula manduva, antho andhamaina chotu annayya dhivanam nenu 2011to 2016varaku akkade chavianu. Antha manchi vallo meeru next time vellinappudu meka krishna garu untaru ayanni adagandi dhivanam manager ayane chupistharu. Harikadha patashala lopala andham ga untundhi meeru next time june august a time lo velli chudandi
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable information
@vvsrmurty7353
@vvsrmurty7353 2 жыл бұрын
ఈ ఊరిలోనే గురుబ్రహ్మ, ఊరికి మొనగాడు, సూత్రధారులు, రాజేశ్వరి కళ్యాణం, శతమానం భవతి, రాజా వారు రాణి గారు మొ. చాలా సినిమాలు తీశారు.
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
అవును అండి
@htxgp
@htxgp 2 жыл бұрын
ఊరికి మొనగాడు ఏక్కువగా కూళ్ళలో తీశారు.
@lakshminalluri9773
@lakshminalluri9773 Жыл бұрын
పెద్ద అన్నయ్య
@lakshminalluri9773
@lakshminalluri9773 Жыл бұрын
రాజావారు రాణి వారు
@vijaysaradhi4010
@vijaysaradhi4010 2 жыл бұрын
చాలా బావుంది వీడియో... pleasant to watch
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much andi
@kameswararaors7787
@kameswararaors7787 2 жыл бұрын
In Godavari District every place is very beautiful greenery, so many inter-connecting bridges every place = to go all places. Nothing specific or special at only one place.
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@narganisenthil9899
@narganisenthil9899 2 жыл бұрын
అన్న మా కపిలేశ్వరం ని బాగా చూపించు నైస్ వీడియో
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@krishnamacharyuluch3370
@krishnamacharyuluch3370 2 жыл бұрын
జమిందార్ల ఊరు పట్టాభిరామారావు గారు, సత్య నారాయణరావుగారు
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@manasaa73
@manasaa73 2 жыл бұрын
1:10 road bagundi thank god...aa place people very lucky andhra roads best roads in India kada🤞🤞🤞👏👏👏
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@jillellapadama9926
@jillellapadama9926 2 жыл бұрын
Hi Sriram garu kitipalli kosam kuda video cheyadi kitipalli nunchi yanam velle darilo ma ooru bhatlapalika ala vachinapudu nannu kalisi velladi Sriram garu వస్తారు కదా శ్రీరామ్ గారూ
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
వస్తాను అండి
@ramananannapaneni8821
@ramananannapaneni8821 2 жыл бұрын
ఇలాంటి వీడియోలు మరిన్ని చేయగలరు...
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి
@easwarimoksha6996
@easwarimoksha6996 2 жыл бұрын
Good morning Sri Ram garu villege chala bagundi🥰
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Good morning andi
Un coup venu de l’espace 😂😂😂
00:19
Nicocapone
Рет қаралды 11 МЛН
What's in the clown's bag? #clown #angel #bunnypolice
00:19
超人夫妇
Рет қаралды 14 МЛН
小蚂蚁会选到什么呢!#火影忍者 #佐助 #家庭
00:47
火影忍者一家
Рет қаралды 116 МЛН
MY HEIGHT vs MrBEAST CREW 🙈📏
00:22
Celine Dept
Рет қаралды 51 МЛН
Godarollu | The People of Konaseema | Chai Bisket Regionals
9:54
Chai Bisket
Рет қаралды 3,1 МЛН
Andhra & Odisha tribal market|Dhara konda village santha|Alluri district
24:57
Un coup venu de l’espace 😂😂😂
00:19
Nicocapone
Рет қаралды 11 МЛН