పాపకర్మ ,మోసం చేస్తున్నవాళ్లే బాగుంటున్నారు ఈ సమాజంలో కర్మ వాళ్ళని ఏమీ చేయదు. వాళ్ళు అనుభవంపొందేలోపు మన జీవితమే పోతుంది
@rajeshmacharla12186 ай бұрын
Ledu thappakunda chesthundhi adhi evariki vallaki matharme telusthundhi evariki chepparu
@ramaKrishna-zp3vp5 ай бұрын
అన్నీ అనుభవించి పోయిండు అనుకుంటున్నావు నువ్వు వాడు వదిలేసి పోయింది వాడికి సపోర్ట్ చేసిన వాళ్ళ అనుభవించాల్సి వస్తుంది.
@anjalisonarika17604 ай бұрын
Yes cheddavalaki appudu manchi jarugutundi and god kuda help chestharu vallaki
@madhavim1184 ай бұрын
@@anjalisonarika1760currect andi. Manchi vaallaki bagavathudu kuda help cheyadu.ex. Maha nati savitri gaaru entho help chesindhani cheptaru, kaani chivariki ela ayipoindho.ante mana daggara dabbu unnappudu evvariki sahayam cheyodhu.appude mana bavishyatu baaguntundi
@anjalisonarika17604 ай бұрын
@@madhavim118 yes ma mother alane mosapoyaru. MA mother savings cheppakunda chitti dabbulu ma pinni daggara veste ame vadukundi. 2 houses konukundi ma dabbulu maku ivvatledu levu ane cheptundi. Goddesses Lakshmi Kuda vallake sahayam chesanu by giving very good job with high package, ikkada nenu no job struggling more my mother too suffering serious health issues. Help Chesina karma ki tirigi evvaridaggara Nundi Kuda help ledu
@iPhoneunlock10077 ай бұрын
నల్లట్ట పుస్తకం వెయ్యి సార్లు తిరగేసినా ఇలాంటి ఒక్క మాట కానరాదు...వెయ్యి జన్మల పుణ్యఫలం సనాతన ధర్మంలో పుట్టడం..దానిని వ్యర్థం చేసుకోకండి...విరివిగా విద్యాదానం ,అన్నదానం ,వైద్య దానం లో భాగం కండి..అందులోనే సనాతనం దాగివుంది...జై హింద్ జై శ్రీ రామ్ జై భారత్ మాత
@venkateswararaokaramsetty33427 ай бұрын
పదార్థ జ్ఞానం గురించి చెప్పేవాడు అధ్యాపకుడు. పరమార్థ జ్ఞానం గురించి చెప్పేవాడు గురువు ❤
@MalleshYasarla10 ай бұрын
🙏.🙏. శ్రీ రామ.. శ్రీ రామ... శ్రీ రామ.. శ్రీ రామ 🙏🙏
@chirnaballidprasad38398 ай бұрын
ధన్యవాదములు 🙏గురువు గారు
@mokshitch14227 ай бұрын
కర్మ మంచివాళ్ళు కు చెడు చేస్తుంది
@CheemalaMamatha7 ай бұрын
Correct
@swapnavadapalli39737 ай бұрын
Yes 💯
@cherrychannel95456 ай бұрын
ఈ కర్మ దొంగల ,పాపాత్ముల ను 8 చేయ లేదు
@ishuwellness6 ай бұрын
Past birth panishment bro... Last janma lo thanu etuvanti karma chesaro evariki telsu...
@aldhasayendhar42415 ай бұрын
మరి స్వర్గ నరకాలు ఏం కోసం ఉన్నాయి🙏@@ishuwellness
@venkateshamchikka8897 ай бұрын
గురువుగారికి మరియు ఉపాధ్యాయునికి తేడా చాలా చక్కగా చెప్పారు ధన్యవాదములు
@gopiadepu8 ай бұрын
🙏 గురువుగారు మీరు చెప్పిన ప్రకారంగా భక్తిశ్రద్ధలతో భగవంతుని వేయడం ఎందుకు ప్రతి మానవుడికి కర్మ సిద్ధాంతాలు ఎలా ఉన్నా.. ఇతరులని పీడించకుండా ఉండేవాడే భగవంతుడు భక్తుడు.. ఏమంటారు ఫ్రెండ్స్.. 🙏
@mallikarjunaswamy3907 ай бұрын
sir please learn sankrit . and learn vedam. then you will get answer. normal people can not explain your question. only Guru like aadisankaracharya will explain. sir
@mvvkrishna977 ай бұрын
God never asked us to worship him. He just asked us to follow Dharma. If that is obeyed there is no need of god. Dharma itself saves you. There'll be cases where we'll be get into confusion or influenced by many emotions & fail to follow Dharma then we can take God's help by worshiping him.
@Vidyasagarbb7 ай бұрын
Not enough. Practicing Dharma is equally important..
@Vidyasagarbb7 ай бұрын
@@mvvkrishna97 you are right but devotion to God is also one of the duties and part of our Dharma. Daiwa runam, Rishi Runam, Pitru Runam are to be fulfilled duly. At least as long as we are in Grihastha ashrama. They do not apply to Sanyasa ashram as per our Shastras.,
కర్మ ఫలితం గురించి చెప్పేది మనం తప్పులు చేయకుండా ఉండడానికి. అంతే కానీ కర్మ భగవంతుడు కంటే గొప్ప కాదు. ఎన్నెన్నో జన్మల నుండి పేరుకుపోయిన సంచిత కర్మలను దూరం చేసేది భగవంతుడి దర్శనం. పురాణాలు, పుణ్య క్షేత్ర స్థల పురాణాలు తెలియ చేస్తున్నాయి.సకల పాప కర్మల నుండి విముక్తి పొందే మార్గం దైవ నామ స్మరణ, సంకీర్తన, దర్శన, అర్చనాదులు . అలాగని దుష్కర్మలు చేస్తూ పోవద్దండీ, అంతే. భగవంతుడు మానవ మాత్రుడు కాడు, మానవుడి లా ఆలోచించడానికి. ఆయన కృప అనంతం. ఎప్పుడు సన్మార్గం వైపు మళ్లుతామో అనీ అవకాశం ఇస్తూనే ఉంటాడు, అంత కరుణ తన సృష్టి పై. కర్మ ఫలితం శూన్యమై మోక్షం పొందడానికి స్వామి వారి పాదాలు పట్టుకుంటే చాలని గజేంద్ర మోక్షం, మార్కండేయుని వృత్తంతాలు పురాణాలలో ఎప్పుడో చెప్పారు. నిత్యం స్వామి వారి నామ స్మరణ, సంపూర్ణ శరణాగతి, కలియుగం లో మోక్ష మార్గం. సర్వం శ్రీ కృష్ణార్పణ మస్తు
@srj1836 ай бұрын
Koncham bhayam thaggindi sir 🙏🙏
@rajeshvanne5 ай бұрын
Papam pandali, adhey avakasham, devudu ichey varam. Pandina tarvatha, karma chusukitundhi. Yamudini akhariki devudini kuda prakkana petestundhi Karma, So powerful..
@saratd90645 ай бұрын
@@rajeshvanne మళ్ళీ చెబుతున్నాను అండీ. కర్మ అన్నీ చేస్తే మరి దేవుడు, దైవార్చన, పుణ్య క్షేత్రాలు వీటిపైన నమ్మకం సదలిపోతుంది. శ్రీశైలం శిఖర దర్శనే పునర్జన్మ న విద్యతే అన్నారు. అది అబద్దమా? అలాగే ప్రతి స్తోత్రము ఫల శృతి లో సర్వ పాప విముచ్యంతే, మోక్షార్తే లభతే గతిమ్., అంటే అబద్దమా. కర్మ కంటే భగవంతుడి కరుణ గొప్పది. భగవంతుడు చాలా దయామయుడు., మానవుడు పతనం అవ్వడానికి లక్ష మార్గాలు అనుసరించినా, వాడిని ఉద్ధరించ డానికి పది లక్షల మార్గాలు అనుసరిస్తాడు. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు. లోకాసమస్తా సుఖినో భవంతు
Abaddam , karma ledu kakarakaya ledu , chedupanulu chesa valla bugunnaru , nethiga ga unde vallu ibbandi paduthunnaru
@phanin53617 ай бұрын
True
@ishuwellness6 ай бұрын
Karma anedi evarini vadhaladhu bro... Ee janma kakapote next janma... Ee janma lo manchi ga kanipistunnavaru last janma lo elanti karma chesaro evariki telusu... Karma falam evarni vadaladu... Kakpote time padutundi...
@trinathnunna31693 ай бұрын
True
@Balatripuramatha10 ай бұрын
Ee guruvu garu peru teliyacheyyandi 🙏🏻
@AdepuRaju-dl8kn4 ай бұрын
Nijam sir
@SriSharmaJi6 ай бұрын
పుణ్యము + పాపము = కర్మ
@vasudevkanury34688 ай бұрын
Suoer gurvu garu
@subbukonduri6 ай бұрын
Very true sir
@VamsiKrishna-r5t6 ай бұрын
What is the name of this Guruvu garu? Can anybody tell me? He's explanation is really awesome...
Full video kavali evari deggara Aina unte link share cheyaraa please
@bondlatirupathi5327 ай бұрын
🙏🙏
@ramulukandela92492 ай бұрын
Swamy nenu mi video chusanu chusi kuda na pravartha marchukolenu nenu chedu karmani sampadhichikunttuna dani palithani anubhavisthanu ani thelusukunte e roju nu na barthatho kalisi undedani 😭😭😭😭😭😭😭 na bartha nanu vadilesedaka thechukuna budhi leni pani chesanu anubhavisthuna eppudu ontari dani ayanu😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭 na papaniki prayachitham ledu 😭😭😭😭
@ramulukandela92492 ай бұрын
Miru enthna spastanga chepina kuda nu vinaledu chii 😭😭😭😭😭 na mida nake asayga undhi 😭😭😭😭😭😭😭
@varakumarvuppala75507 ай бұрын
Fact
@syamasundar66237 ай бұрын
Theoretically correct. However karma will show its power belatedly in most of the cases and by that time damage would already have been done. Only satisfaction, if at all, is that our consolation vaadi papaniki vade poyyade. What is the use. Having said that your speeches are required for the society badly. Good morals you are trying to teach to society. Whoever follows will benefit it. There is no doubt about that
@KKNOV117 ай бұрын
ఈ రోజుల్లో అంతా డబ్బు సంపాదన కోసం గురువులు అయిన వాళ్లే...
@jagadamba17075 күн бұрын
What is your name sir please.. .........
@suryansurya80056 ай бұрын
ఏమి కర్మ లో ఏమిటో కోట్లు కోట్లు దోచుకున్నవరంత బాగానే ఉన్నారు సచ్చే వరకు అడ్డమైన మోసాలు తప్పులు చేస్తూ ప్రశాంతంగా పోతున్నారు పోయేటప్పుడు కూడా రాచ మర్యాదలతో పోతున్నారు, కానీ పెద వాడిగా పుట్టిన వాడు అలాగే ఉంత్తున్నాడు కష్టాలు పడుతూనే పోతున్నాడు మరి ఏమిటి స్వామి కర్మలు వాలకి వీలకి తేడా
@allappatek53376 ай бұрын
🙏🙏🙏🙏🙏
@raghupathimote14937 ай бұрын
మా MOSDEM సిద్ధాంతం ప్రకారం ఏ విషయం గురించి అయినా సమాచారం అందించేవాడు ఉపాధ్యాయుదు. వ్యక్తిలో ఏదైనా పనిచేయగల సామర్ధ్యం అయిన జ్ఞానం ప్రసాదించేవాడు (శిక్షణ ఇచ్చేవాడు) గురువు.
@AshokKumar-cz5vl7 ай бұрын
ఖర్మ! ఒకటే కర్మ కర్మ అని అంటున్నారు, ఏ కర్మ గురించి సార్ మీరు చెప్పేది
@naniyadav945610 ай бұрын
🙏🙏🙏🤲😭
@adityakishore63306 ай бұрын
So finally mana daridram Manalni ventadutundanna manta 😞
@SURESH123187 ай бұрын
😅😅😅😅❤❤❤❤❤
@srinivasraodontharaju93577 ай бұрын
నమస్కారం అప్పన garu nenu singaraju ni
@Netrasettipalli6 ай бұрын
0:56
@padmavathikorivi31437 ай бұрын
Antoo mandi chedda karma chesi antoo bagunnaru kada ..guruvu garu ...karma manakee vallaki ledhu
@rram1316 ай бұрын
I have very strong Saturn influence. Nannu touch chesi evaru thappinchukoleru valla daggara entha dabbu unna entha adhikaram unna prakruthi vallani vodhaladhu.
@Pooji5626 ай бұрын
Yevaru yevarini touch chesina kuda karma odhaladhu andi. Karma is equal to everyone.
@rram1317 ай бұрын
Karma will show the sinners ocean floor of the Mariana Trench. Mark my words. Iam person with strongest Saturn influence. I understand how karma operates better than any person on the planet. karma is incharge of everything in persons life.
@kumarnallabothula28445 ай бұрын
Manchi vallani mosamu chesina vallu bagupaduthunnaru ee World lo 🌎 God vallaki siksha yeppudu vesthadu Guruvu garu . Mosapovadamu mana karma . Eeka nunchi yevaru Cyber Crimes barina padakudadhu . World lo yenni Cyber crimes jaruguthunai . vallu bagane vuntunnaru Guruji . Mosapoina vallu badhapaduthunnaru anthe ga 🌎
@jangaiahjangaiah31894 ай бұрын
😆😆😆😛🤪✊
@saipotti39915 күн бұрын
కర్మఫలం ఈరోజు లో అలాంటివి ఏం లేవు... మోసం చేసే వాళ్ళ హ్యాపీగా ఉన్నారు ఈరోజు లో.
@rakesha42106 ай бұрын
Karma phalam ante only chede vastundi manchi raadu anthenaa...dharmam goppadi...dharmo rakshti rakshitaha..mari all political parties corrupted andaru baane unnaruga