స్వామి జపాలకు వెళ్ళే అయ్యగార్లు పంచ కట్టుకుని వెళ్లే కారణంగా వీధి కుక్కల కారణంగా దాడికి గురవుతున్నారు వీధి కుక్కలు దానిలో ఎంతో మంది చిన్నారులు ప్రాణాలు పోగొట్టుకున్నారు చాలామంది ప్రమాదాలకు గురవుతున్నారు సినీ నటి అమల గారు జంతువుల మీద కపట ప్రేమ వలక పోస్తూ జనులకు ఆపదల పాలు చేస్తున్నరు దీని గురించి అసలు వేదశాస్త్రాలు ఏమంటున్నాయి మనుషులకు హాని కలిగించే జీవులను చంపకూడదా ఎలుకల నియంత్రణకు పిల్లులు ఉన్నాయి కానీ కుక్కల నియంత్రణ కు ఏ జీవి లేదు మన దేశంలో ఆవును చంపొద్దుమతోన్మాది అవుతాడు కుక్కను చంపొద్దు అన్నవాడు జంతుప్రేమికుడు అవుతాడు ❤❤❤❤ కాబట్టి వీధి కుక్కల మీద స్పందించండి ❤❤❤❤❤❤
@varalakshmi945412 күн бұрын
నిజం... నోటికి ఏడిపడితే అది మాట్లాడటమే ఆయన... మకూడ కోపం వచ్చింది.... గరికి వారి మాటలకు. 😢
@శ్రీలలిత-ఢ6వ16 күн бұрын
అందుకె ఈ యూట్యూబ్ లు మాత్రమే చూసి జ్ఞానం పొందడం అసంభవం ఎవరి ధర్మాధర్మ విచక్షణ కలిగి చెప్తున్నారా... అని గుర్తించాలంటె... చూసే వారికి కొఃత సాధన ఉండాలి... మొత్తం యూట్యూబ్ అంటె... 🙃 సనాతన ధర్మం వర్ధిల్లాలి 💪 జై శ్రీరామ్ 🙏
@kumudayt14 күн бұрын
బాబోయి ఏమి గొడవలు వీళ్లకు అలగా జనాలకు తేడా లేకుండా వుంది. ఇప్పుడు విసుగె వస్తుంది. ఇక ముందు వుమ్మేయించుకునే స్థాయికి చేరారు.
@arunasanmol17 күн бұрын
ధన్యవాదాలు గురువుగారు ప్రజల మనసులో మరొక ప్రశ్న తలెత్తక ముందే సమాధానం అందించినందుకు 🙏🙏
@Siva-wo4vo17 күн бұрын
రాముడు కృష్ణుడు చికెన్ తింటూ, ఇప్ప సారాయి తాగుతూ చిందులు వేసారు అని అన్నాడు. దానికి కూడా చక్రం సమాధానం చెప్పాలి.
@KolliparaMunesh17 күн бұрын
Chakram ante evaru andi
@MrAnkaraju16 күн бұрын
Dharma chakram youtube channel @@KolliparaMunesh
@ramkumarperam301613 күн бұрын
@@KolliparaMuneshHindu darma chakram channel
@armypolice743515 күн бұрын
ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏
@srinivasgittha829817 күн бұрын
👍ఎవరి భక్తి వారిది ఇతర ధర్మాలను గౌరవించాలి నేను అనే అహం వద్దు⁉️🙏🌺🚩🌺🙏 శివ🌺🙏🙏కేశవులకు బేదం లేదు⁉️ 👍🙏🌺🚩🌺🙏జై శ్రీరామ్🙏🌺🕉🌺🙏 🙏🙏ఓంనమః శివాయ🙏🌺🚩🌺🙏 బారత్ మాతాకి జై🙏🌺🚩🙏
@papa.14315 күн бұрын
Chala correct ga cheparu guruvu garu God to kuda business chestunnaru swamy God ni addam pettukuni dabbu baga sampadinchadaniki idi oka margam karma anedi unnantha varaku evarina sare padavalasinde meru ilanti rumours pattinchukokandi🙏🙏🙏🙏🙏
@mallikyadav517717 күн бұрын
🙏 guruvu garu meeru chepe matalu naku chala use avtunai.. Thank you🙏
@AmrishPuri5416916 күн бұрын
మీరంటున్న ఆ ప్రబుద్రుడు విష్ణు ద్వేషి కార్తీకమాసంలో శివున్నే మాత్రమే పూజించాలి, శ్రవణా నక్షత్రం రోజు కూడా శివున్నే పూజించాలి అని వీడియోస్ లో విషం చిమ్ముతుంటాడు.....
@kramya222917 күн бұрын
మా కర్మ ma ఇష్టం దానికి ఇంకొంతమంది అంతేగా అంతేగా అంటున్నారు .అంత వాళ్ళ కర్మ....
@vijayalaxmipasumarthi70617 күн бұрын
నమస్తే గురువు గారు 2 నెలల నుండి యు ట్యూబ్ అంతా పోరాటాల తో సాగుతుంది.
@BhargaviupputuruUpputuru16 күн бұрын
అవన్నీ ఏమో నాకు తెలువదు గురువుగారు చిర్రావురి గారి గురించి ప్రమిదలు గురించి మీరు మాట్లాడారు మీరు ఆయన చెప్పే ప్రతి మాట కూడా అక్షరసస్త్యేమే అని మేము నమ్ముతున్నాం ప్రమిదలు అంటారా 3 వందలు కాదు అనుకుంటే మట్టి ప్రమిదలతో చేసుకోవచ్చు 4 వందలు కాదు అనుకుంటే ఇత్తడి ప్రమిదలు కొనుకుంటే కొన్ని సంవత్సరాలు వాడుకోవచ్చు కదా ఆయన చెప్పేది మా మంచి కోసమే కదా ... తెల్లవారుజామున లేసి ఇల్లువాకిలి శుభ్రం చేసుకుని మనం చేస్తున్న దీపారాధనకు ఫలితం రాకుంటే చేయడం ఎందుకు చెప్పండి గురువుగారు కాబట్టి చిర్రావూరి గారి జోలికి వెళ్లొద్దు దయచేసి నేను
@BhargaviupputuruUpputuru16 күн бұрын
నేను కూడా మీ సబ్స్క్రైబ్ నే దయచేసి ఆలోచించండి 🙏
@raji.S55515 күн бұрын
ఆయన చెప్పింది వాకిలిలో పెట్టే ప్రమిదలు వాడినవి మళ్ళీ వాడుకో వచ్చు.ఇంట్లో దేముడు ముందు తులసి చెట్టు ముందు వాడినవి vadadu.అని ఇత్తడి ప్రమిదలు వాడుకోండి అని చెప్పారు.మట్టివయితే రోజు కొత్తవి పెట్టాలి అన్నారు అది అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నారు.ఏమనాలి వీళ్ళ తెలివితేటలకు🙏
@pushpalathagangarapu401117 күн бұрын
Namasthe guru jee Meeru evari maata pattinchukokandi Meeku memu vunnamu Om namo Narayana 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@ramaninagesh16 күн бұрын
Mari meru aa chillara kosamega chestunnaru meru emanna vurike chestaraa...?
@Siva-wo4vo17 күн бұрын
యూట్యూబ్ కర్మ దెయ్యం... యూట్యూబ్ ని ఎప్పుడు వదిలి పెడుతుందో 🤦
@UmaVinod-ok8ot15 күн бұрын
Ram ram ram ram ram ram chala Baga chaparu 🙏💐 sir
@mangapathiraju439616 күн бұрын
చాలా బాగా చెప్తున్నారు ధన్యవాదములు జై శ్రీరామ్ 🙏 జై సనాతన
@SureshKotyada-b1r17 күн бұрын
Guruvgaru meru Naku tandri laga anukuntunna daya chesi ma samasyaku pariskaram cheppandi Naku annayya unnadu may 10 1980 year lo puttadu Peru Sai kumar memu ysvulam annayyaku Inka vivaham garagaledu tana kanna chinnavallu andariki vivahalu jarigi andaru bagunnaru annayyaku anduku lete avutundho ami teliyatam ledu amma vallki sontha illu kuda ledu memu anna kosam bhadha padutunnam daya chesi ma samasyaku pariskaram cheppandi maku sayam cheyandi tandri garu nenu mimmalini chala nammuthunnanu merante Naku chala gowravamu meru antho mandiki anno sayamulu chesaru maku kuda ma samasyaku pariskaram cheppandi me daya tho annaku vivaham jarigi annayya bharya pillatho santhosam ga unte chudalani undi tandri garu daya chesi sayam cheyandi me melu marichi ponu na upiri agipoyinatha varaku gurthuunchukuntanu pls pls pls help me daya chesi reply ivandi reply rakapothe mabha me varaku cherindo ledo teliyadu inthaku mundu kuda ma ardhaka bhalu teradaniki meru cheppina pariskaram chesanu maku antha manche jaragalani me ashirvadam kavalani coment pettanu Naku reply raledu ok Nala chamandi tama bhadhalu meku cheppukuntaru andariki meru samadhanam chepalerani Naku nenu Sardi cheppukunnanu kani e samasya ku pariskaram cheppandi pls me padalaku sathakoti vandanalu thandri garu pls help me
@CraftDecorbyNeelu17 күн бұрын
Guvuru gaaru 🙏🏻 karthikamasam lo chese pindi pramidallo biyyam pindi & goduma pindi kuda use cheyaccha?? Plz reply
@hariroyal99917 күн бұрын
ఓం నమో నారాయణాయ గురువు గారు దయచేసి మా అందరి కోసం కర్మ మరియు కర్మ తొలగి పోవాలంటే ఏమి చేయాలి అనే విషయం గూర్చి తెలియ చేయండి.
@kasalashobharani776916 күн бұрын
ఓం నమః శివాయ ధాన్యవాదాలు గురువు గారు 🙏🙏
@AnasuyaAnasuyabalakrishna17 күн бұрын
నమో వెంకటేశాయ నమో నారాయణాయ నమః 🙏🙏🙏
@gandhamsatya193417 күн бұрын
Om namo venkatesaya namaskaram guruvugaru 🙏
@sowndaryalakshmilakshmi413417 күн бұрын
Manchiga. Chepparu. Swami 🙏🙏
@srijap382016 күн бұрын
దైవం, ధర్మం గురించి చెప్పే వారి మధ్య భేదాభిప్రాయాలు, వాచా దోషాలు ఉంటే మా లాంటి వారికి మీరు ఏమి చెప్పాలనుకుంటున్నారు.ఇంక ఇంత సాధన చేసి ఉపయోగం ఏమి ఉంది.. ఒకరు చెప్పింది ఒకరు ఆక్షేపణ చెయ్యడం.
@RavanammmaRavanammma17 күн бұрын
🙏🙏🙏 నమస్కారం గురువుగారు🌺🌺🌺🙏🙏🙏🌺🌺🌺
@AnuAnu-m2s3c17 күн бұрын
Kaanivvandi miku kuda mundu undhilendi pandaga.....okappudu sthya భామ gari gurinchi em matladaru miru anipinchukunna aavida marchipoyina anna miru marchipoyina chusina memu మరవలేదు.....okappudu ala matladi ippudu ila unte memu em ardam cgeskovali
@vinayreddyharikathalu665817 күн бұрын
మనమందరం కలిసికట్టుగా పోరాడాలి.. హిందువులు ఒక మార్గంలో వెళ్ళాలి.. ఏ గొడవలు లేకుండా.. అందరికీ మంచి మాటలు చెప్పాలి.. భగవద్గీత ప్రచారం చేయాలి... అందరిని భక్తి మార్గంలో తీసుకొని వెళ్ళాలి.. ఇదే నా ప్రధాన ధ్యేయం..ఇంతకుముందు ఎవరు ఎలాంటి వాళ్ళో నాకు తెలీదు.. నాకు తెలిసిన భక్తి విషయాలు మాత్రమే చెప్పేవాడిని... కానీ youtube లో ఇంత రాజకీయం ఉందని ఈ మధ్యనే తెలిసింది.. మనం గురువులు అనుకుని గౌరవించిన వాళ్లు.. ఎన్ని నీచమైన పనులు చేశారో ప్రూఫ్స్ తో సహా చూపించారు... ఉదాహరణకు youtube లో నేను అన్న అని పిలిచే గురువుగారి మీద ఎంతో మంచి అభిప్రాయం ఉండేది... ఆయన రాసలీలలు గురించి.. ఆయన చేస్తున్న పనుల గురించి కాల్ రికార్డ్స్ విన్న తర్వాత దిమ్మ తిరిగిపోయింది.. వారి కుటుంబ సభ్యులు ఆయన చేసిన పనులు ఆధారాలతో సహా చూపించారు.. ఇంకొక పెద్ద ప్రవచనకర్త.. మొదటి భార్యకు అన్యాయం చేసి అన్న భార్యతో ఉంటున్నాడు.. కానీ వీళ్ళ మాటలు తియ్యగా ఉంటాయి... ప్రజల ముందర అమాయకుల కనిపిస్తారు... కానీ వీరు చేసే పనులు అబ్బో.. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత తప్పకుండా ఖండించాలి.. హిందుత్వం ముసుగులో ఎంతోమందిని మోసం చేస్తున్నారు.. కాబట్టి మంచి వారెవరో చెడ్డ వారెవరో ఈ మధ్యనే నాకు తెలిసింది.. మీకు కూడా తొందరలోనే ఆధారాలతో సహా తెలుస్తుంది వేచి ఉండండి
@AnuAnu-m2s3c16 күн бұрын
@vinayreddyharikathalu6658 jeevithamlo ప్రతి okkaru edo oka vishyamlo తప్పు చేస్తూనే untaru అండీ తప్పు cheyakunda evaru undaru miru leru nenu lenu....evari personal life's vallavi..neethulu cheppe milo untundi తప్పు neethulu cheppe nalo untundi తప్పు....thappu చేయకుండా ఎవ్వరూ leru ala unte vaaru paramathma tho samanam...konni sarlu kondari jeevithallo valla ప్రమేయం lekundane తప్పులు jarigipothayi... Ikkada evvaru sathya moorthulu kaadu. అలా ani manamu inkokari vyakthi gatha vishyalani..vyakthigatha jeevithanni thelusukoni vanchana chesi ila baita pettadam saraindi kaadu...inkokarini manasikhanga badha pettadam manchidi kadandi. Vaallu aa badhalo emaina cheskunte daniki badyulu evaru అండీ.. KZbin ni KZbin varake undanisthe manchidi evvari personal lifes loki tbongi chusi valla jeevithalanu baitaki laagadam chala తప్పు.
@@gowthamvarmadantuluri6385 vallu evaru kadandi, you can listen to them.
@suryasagar740416 күн бұрын
నిజం చెప్పారు గురువుగారు. ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు తెలుపుతున్నారు. ఈ పద్ధతి హిందూ ధర్మం కే నష్టం కలిగిస్తుంది.
@vasundharadumpa131016 күн бұрын
Meeru kuda ade chesthunnarugada
@Padmakola..16 күн бұрын
🙏🏻gurugaru
@sriramp666917 күн бұрын
Danyavadalu guruvu garu ..daridra janaposhaka govinda ante yento naku ardam kaledu ..andi evvala chala baga chepperu andi ..siva siva
@AnuAnu-m2s3c17 күн бұрын
Miru mee laga untene baguntaru kani ippudu mee video లు miru chesthunnattulevu
@ksatyaprameelaprameela372217 күн бұрын
ఇంక అర్థం కాలేదా ఈయన చేత చేయిస్తున్నారు అని
@AnuAnu-m2s3c16 күн бұрын
@ksatyaprameelaprameela3722 crear cut ga ardam ayindi andee
@ksatyaprameelaprameela372216 күн бұрын
@@AnuAnu-m2s3c ha
@BharatipalliPalli-de8cx16 күн бұрын
Adi amaina puurvam mana peddalu chakkaga chesukonevaaru poojalu puttagodugulla cheppevallu thayaravtunnaru mekoo dandam
@VaraganiJaya17 күн бұрын
Kobbari chippa deepam lo Anni ottulu veyali guru garu
@Shanthi-lj7ly17 күн бұрын
Namaskaram Guruji🙏🙏🙏🙏
@santhivangara694017 күн бұрын
ఎవరు ఆమె, ఏ ఛానల్ అది?
@UmaJampani17 күн бұрын
ఓం నమశ్శివాయ 🙏🙏🙏🙏🙏
@jayanthinagaraj437017 күн бұрын
Vaadiki vere pani ledu sir. U leave it sir
@jdprasad248917 күн бұрын
Who is that Karma Raju / Karma Raani?
@madhavilathayerramasu893616 күн бұрын
హిందు ధర్మ చక్రం channel లో చక్రం బాబాయ్.....నండూరి హేమామాలిని....ముద్దు గా వున్న కృష్ణుడు photo petti పెట్టింది....ఖర్మ వదలదు అని...అమ్మవారి గుడి గురించి post కూడా పెడ్తుంది phone pay.... Google pay number కూడా pedtundi
@jdprasad248916 күн бұрын
Polluting the minds and making the people in confusion. First of all KZbin should be banned in India.
@punithrajkumar329914 күн бұрын
Phone pay Google pay enduku @@madhavilathayerramasu8936
@sriramp666917 күн бұрын
Nijam andi ma wife e videos chusi alage antindi andi avi muttukoni Evi cheyakudadu ani
@SanthoshKumar-qd2ts14 күн бұрын
Swamy, Harijanula dhaggara kavalasinantha money n reservation unnai swamy....physical gaa money lenivallu daridrulu ,,,,kaani knowledge Leni Valle real daridrulu..... Ammavaru unna chotunundi saadhana chesina anugrahistundhi.... because mother always look after her kid..... Enni saadhana lu, namalu , japalu, thapalu chesina manam pondhavalasina karmani 100% anubavinchali....kathalu aapandi swamy, life antha wrong way lo undi last lo okka Hari namam tho antha pothundhi ante ,manam antha wrong way life saginchi tharwatha HARI ante okna swamy.... bible lo kuda oka donga last lo cross midha Jesus ante vadu swagam poyadani --- ee sollu kadhalu aapandi..... Adapaduchuluku olden days lo wood fire stove undevi vaati dagara female ku pitha dosam peruguthundhi, so some problem.....now a days okkk...vilainatha rest thisukonte manchidhi swamy .
@lvsnkumar17 күн бұрын
మా ఖర్మ
@naidulakshmi960716 күн бұрын
🙏🙏🙏🙏🙏
@VuhaKondeti17 күн бұрын
First like guruvu garu
@ashwiniashu805717 күн бұрын
🙏🏻🙏🏻🙏🏻💐💐
@dprasadderangula17 күн бұрын
Sooper
@asumithra335616 күн бұрын
🙏🙏🙏🙏🙏⚘️⚘️⚘️⚘️
@PadmavathiLagishetty17 күн бұрын
Namasaksramgurugi
@VIKRAMSIRIG17 күн бұрын
Swami ma varu siva mala veskunaru naku piriad vachindi nenu intlonchi velipovala swami chepandi plz naku velladaniki chala duram swami
@SureshKotyada-b1r17 күн бұрын
Sorry tandri garu annayya date of berth may 10 1988 pls help me