కరుణా సంపన్నుడా ధీరుడా సుకుమారుడా నీ ప్రభావ మహిమలనే నిరంతరం నేను ప్రకటించెదా ||2|| నాపైన ప్రేమ చూపించి నా కొరకు త్యాగమైతివే నా యేసయ్యా సాత్వీకుడా నీకోసమే నా జీవితం ||కరుణా|| 1. ఏ నాడు నను వీడని - నీ ప్రేమ సందేశము నా హృదయసీమలోనే - సందడిని చేసెను ||2|| అణువణువును బలపరిచే - నీ జీవపువాక్యమే ప్రతిక్షణము దరిచేరి - నన్నే తాకెను ||2|| ఆ వాక్యమే ఆరోగ్యమై జీవింపజేసి నన్నే నడిపించెను ||కరుణా|| 2. ఈ వింత లోకంలో - నీ చెంత చేరితిని ఎనలేని ప్రేమలోనే - ఆదరణ పొందితిని ||2|| నీ కృపలో నిలిపినది - నీ ప్రేమబందమే అనుదినము మకరందమే - నీ స్నేహబంధము ||2|| ఆ ప్రేమలోనే కడవరకు నన్ను నడిపించుమా - స్థిరపరచుమా ||కరుణా|| 3. నే వేచియున్నాను - నీ మహిమ ప్రత్యక్షతకై నాకున్నా ఈ నిరీక్షణనే - సన్నిధిలో నిలిపినది ||2|| నా కోసం నిర్మించే - సౌందర్యనగరములో ప్రణమిల్లి చేసెదను - నీ పాదాభివందనం ||2|| తేజోమయా నీ శోభితం - నే పొందెద కొనియాడెద ||కరుణా||
@praveenkumar-ce4uz2 жыл бұрын
Thank u shyam Anna
@anubunnu88232 жыл бұрын
👏👏
@BaluBalu-qb4mg2 жыл бұрын
Excellent editing bro
@shalemf.g.ministriespaulch35722 жыл бұрын
Tq shyam anna👍
@syam71202 жыл бұрын
@@praveenkumar-ce4uz Thank you Anna praise the lord 🙏
@pattasivasantha40022 жыл бұрын
అన్న కరుణా సంపన్నుడు ట్రాక్ పెట్టీ నదుంకు ప్రత్యేకమైన ధన్యవాదములు అన్న సాంగ్ సూపర్ ఒకసారి వింటే మళ్ళీ మళ్ళీ వినాలని వుట్టుంది హృదయ పూర్వకంగ ప్రభువు నామమున ధన్యవాదములు మీకు
@syambabupastorkspmkmm26022 жыл бұрын
కృతజ్ఞతలు పాస్టర్ గారు
@livinggodprayerfellowship2 жыл бұрын
Praise the Lord brother 🙏 మీరు ఇలాంటి ఎన్నో ట్రాక్స్ అందించాలని కోరుకుంటున్నా 🙏
@ratnapaulvasupalli9644 Жыл бұрын
Thankyou Anna
@dramukolimigundla22182 жыл бұрын
Tq bro
@gopalakrishana-px9oe6 ай бұрын
Tarak super annaya god bless you all
@gantasamuel32792 жыл бұрын
Prisethelordbrother.brosamelann.
@sudhaeaa15112 жыл бұрын
Yentha bagundi bro
@rameshgundala66832 жыл бұрын
Oo
@ch.kamalammach.kamalamma22422 жыл бұрын
Thank you
@edwinjewinedwinjewin9362 жыл бұрын
So much thanks brother 🙏
@chinnoduu13692 жыл бұрын
I లవ్ సాంగ్ అయ్యాగారు
@baburaonimmaka4826 Жыл бұрын
Wonderful lyrics and track thank you sir
@praveen69222 жыл бұрын
* పాడెద నేనొక నూతన గీతము పాడేధా మనసారా *నిత్యూడా నీ సన్నిధి నిండుగా నా తోడు అన్న ఈ పాటలకు track చేయండి అన్న Please అన్న
@rameshgundala66832 жыл бұрын
నా ప్రయ నామ్
@kiranragula95022 жыл бұрын
🙏🙏🙏🙏
@rayiadi5872 жыл бұрын
Nice traks brother
@shalemf.g.ministriespaulch35722 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏 TQ Bro
@Bhavana115-B2 жыл бұрын
Tq sir
@rachel_glovino2 жыл бұрын
Tqsm anna 😀.... Meeru pettina tracks venuka paaduthu...maalo memu devunitho dhaggara sambhanthamtho aanandisthunnaam anna .... 😊✌🏻....
@CornerstonePrayerHouse2 жыл бұрын
Glory to God. God bless you
@karrimounika18932 жыл бұрын
👌👌👌👌
@muralidharan85622 жыл бұрын
Track pettinanndhuku thanks Anna garu
@sathishb22982 жыл бұрын
praise the Lord🙏
@shekarbanala936 Жыл бұрын
Tnky anna
@avinashtungawar4442 Жыл бұрын
Praise the LORD Sir Thank you so much for your Help full for track GOD BLESS YOU ABUNDANTLY
@mnraomallela298 Жыл бұрын
ORIGINAL TRACK SEND CHESINANDUKU CHALA THANKS ANNAYA GOD BLESS YOU
@jhansikjlogistics76552 жыл бұрын
Supper song
@krupacherukuri99942 жыл бұрын
Thank you brother
@narayanammavemala1971 Жыл бұрын
Uncle chala bavundi uncle track 😍😊
@dyvaswarupiprathipadu94982 жыл бұрын
Nice brother
@rajasekhar42102 жыл бұрын
Thnx
@KeerthiSisters98662 жыл бұрын
🙏🏼
@pradeepphilip47072 жыл бұрын
Excellent brother
@graceblessingschruch64812 жыл бұрын
Useful thanks 😄😄😄 brother 😁😁
@PraveenKumar-le6zp2 жыл бұрын
Nice track brother 🤗
@bollempallikondalu90212 жыл бұрын
Praise the lord Anna
@nagisettisrinu76112 жыл бұрын
Tq brother
@eyakuberra17302 жыл бұрын
Wonderful song brother track super 👌
@swathirao30032 жыл бұрын
Tq so much
@jagadeeshmaipalli40862 жыл бұрын
Thanks bro 🙏
@skjareena7222 жыл бұрын
thanks bro
@karunakaruna888 Жыл бұрын
Praise the lord 😊 Nice track ❤ God bless u 😊
@suneethaj17979 ай бұрын
🎉
@bunnygaming47772 жыл бұрын
Super bro
@malliseelam96032 жыл бұрын
super brother
@mudugurajakumar87722 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍
@narayanammavemala1971 Жыл бұрын
Alage koncham " Samipincharani tejassulo nivu vasiyinchuvadavaya "a song track pettandi uncle please
@gangarajumugada26112 жыл бұрын
Dinda ajayda track pattern pattern.
@ravivlogs88222 жыл бұрын
Background lo konchem lyrics voice sound vaste baaguntundi...