ఖలేజా నుంచి జై బాలయ్య వరకూ రాజు పాడిన పాటలివే | Blind Singer Raju Songs In One Video | iD Post Mix

  Рет қаралды 135,483

iD Post Mix

iD Post Mix

Күн бұрын

ఖలేజా నుంచి జై బాలయ్య వరకూ రాజు పాడిన పాటలివే | Blind Singer Raju Songs In One Video | iD Post Mix
#blindsingerraju #blindsingerajusongs #telugusongs #idpostmix
Welcome to iD Post Mix, part of the iDream Media Network! 🎥✨ Telugu New Movies, Latest Interviews in Telugu, Cricket News in Telugu, iDream Interviews and the latest in tech updates, all in Telugu. Subscribe for exclusive insights and engaging content. From in-depth political analyses to untold stories, we've got it all. Join our community for a diverse range of content and stay connected with Telugu cinema, politics, and more. Subscribe now for your regular dose of curated content! 🚀🔗 #iDreamPostMix #SubscribeNow
🔗 Follow iDream Media Network:
Website: iDreamPost.com
Twitter: / idreampost
Facebook: / idreampost
Thank you for being a part of the iDreamPost family. Let's embark on this exciting journey together!
Subscribe 🔔 / @idpostmix
Here you can find everything about our iDream Exclusive Content😉
#iDreamMedia #iDPostMix

Пікірлер: 207
@gurramvenkateswararao8606
@gurramvenkateswararao8606 2 ай бұрын
యాంకరు గారు మీకు కృతజ్ఞతలు ఇలాంటి మనుషులను పరిచయం చేసి నందుకు బాగసంతోషం
@harikrishnasinguru9806
@harikrishnasinguru9806 2 ай бұрын
పేరు మోసిన సింగర్స్ కేవలం పాటలను మాత్రమే అధ్భుతంగా పాడుతారు.. కానీ మీరు పాటతో పాటు తగిన వాద్యం ను కేవలం మీ చేతులు-కాళ్ళతో జోడించి ఎంతో అద్భుతంగా పాడుతున్నారు.. మీ అధ్భత గాత్రంతో పాడిన పాటతో పాటు మీ చేతులు, శరీరంతో చేసిన చప్పుడు సంగీత సప్త స్వరాలు తోడైనట్లు ఎంత అద్భుతంగా ఉందో...! ప్రతిభ కు దేవుడు చేసిన లోపాలు కూడా శాపం కాకూడదని నిరూపించారు.. ! ప్రపంచాన్ని మీరు చూడలేకపోవచ్చు.. కానీ మిమ్మల్ని ప్రపంచం చూస్తుంది.. ! మీ ప్రతిభ కు పట్టం కట్టే రోజు వస్తుంది.. మీకు మంచి జరగాలని మనస్ఫూర్తిగా ఆ దేవుని ప్రార్థిస్తూ🙏👏👏👌👌❤️❤️❤
@srinivaskondawar1411
@srinivaskondawar1411 2 ай бұрын
Very pentastic
@krishnaprasaduppala4839
@krishnaprasaduppala4839 2 ай бұрын
Yes 👍👍 Correct 😅, 💯 Well Explained Gentleman 💯, Hatsof Raju, God Bless you All..
@jyothiputti4970
@jyothiputti4970 2 ай бұрын
Nice comment ❤..
@dadianjaneyulu152
@dadianjaneyulu152 2 ай бұрын
సరస్వతి ఏ ఒక్కరి సొత్తు కాదని నిరూపించారు నీకు ఈ విద్య నేర్పిన గురువులకు నీ తల్లిదండ్రులకు పాదాభివందనం
@VijayaLakshmi-gc1dg
@VijayaLakshmi-gc1dg 2 ай бұрын
చాలా అద్భుతంగా పాడేవ్ అమ్మ , ఇంకా మంచి మంచి పాడాలి అవకాశాలు రావాలి.god bless you .
@SRadha-w3b
@SRadha-w3b 2 ай бұрын
Super Amma chala Baga padaru.with music 🎉🎉🎉
@BhavamCreations
@BhavamCreations 2 ай бұрын
చాలా అద్భుతంగా ఉందమ్మా నీ స్వరం జై శ్రీమన్నారాయణ
@sln7983
@sln7983 2 ай бұрын
ఏమని పొగడను అయ్యా నిన్ను,, గాన గంధర్వులు అని కొంతమంది బిరుదులు ఇచ్చేశారు, పద్మభూషణ లో పద్మ విభూషణ, అవార్డులు చాలామందికి ఇచ్చేసారు శంకరాభరణం అవార్డులు కొంతమందికి , ఇచ్చేసారు, సంగీతంపై సాధారణ ప్రజలకు అవగాహన లేని రోజుల్లో, అవార్డులు ఇచ్చేసారు, అవగాహన ఉండే టైం కి, నీలాంటి, టాలెంట్ ఉన్న వ్యక్తికి ఇవ్వడానికి, ఎటువంటి గొప్ప అవార్డులు లేక పోయావయ్యా, మనస్ఫూర్తిగా ఇచ్చే అవార్డులు, తెలుగు ప్రజల తరుపున🎉🎉🎉🎉🎉❤❤❤❤❤
@ManojKumar-vz7vq
@ManojKumar-vz7vq 2 ай бұрын
Eesstaru chippa chetlaaa😂😂😂😂
@janardhanarao1483
@janardhanarao1483 2 ай бұрын
Itanni pogadadaniki inkokarni nindinchavslasina avasaram ledu ayya. Aa awards vachina vallaki oorike ivvaledu ayya. Gana gandharva birudu oorike ivvaledu ayya 4 languages fluent ga matladagaligi atyantha prachuryam pondina vyakthi. Balu gari la Anni modulations Janakamma tappa evaru try cheyaledu ayya. Kavalante nuvvu oka award create chesi ivvandi. Finally, this guy is absolutely talented and fantastic Mr.Sin
@pradeepvk1912
@pradeepvk1912 25 күн бұрын
అద్భుతమైన, అచంచలమైన, అత్మవిశ్వాసం.ఎంతో మంది మానసిక వైకల్యం వున్న వారికి ఆదర్శం. మీకు మంచి భవిష్యత్ వుండాలని ఆ కా oక్షిస్తున్నాను.
@juvvaramakrishna9437
@juvvaramakrishna9437 2 ай бұрын
మీ లాంటి వాళ్ళను చూసి....సమాజం చాలా నేర్చుకోవాలి రాజు గారు....చిన్న చిన్న కరణాలకే ప్రాణం తీసుకుంటున్న ఈ రోజులలో ...అంగవికల్యన్ని జయంచి...మీ పాటతో అందరి మన్ననలు పొద్దుతున్న మీకు అభినందనలు.
@SathiGoud-f3i
@SathiGoud-f3i Ай бұрын
ఇలాంటి సింగర్ బయటి ప్రపంచానికి పరిచయం చేసినందుకు ఛానల్ వారికి చాలా ధన్యవదాలండీ అతని గొంతులో అనంతమైన సంగీతం వుంది
@maheedharkumarmothukuri2758
@maheedharkumarmothukuri2758 2 ай бұрын
అమోఘం, అద్భుతం, తియ్యని తేనె, వీనుల విందు రాజు నీ గాత్రం. నీ భవిష్యత్తు చక్కగా వుండాలి.
@bhanuprasad734
@bhanuprasad734 2 ай бұрын
ఎందరో అత్యున్నత పదవుల్లో ఉండవచ్చు ఎందరో డబ్బున్న వాళ్ళు ఉండవచ్చు కానీ సజ్జనార్ లాంటి మాన వీయ కోణం కొద్ది మందికే ఉంటుంది కాబట్టే రాజు లాంటి ప్రతిభ ఉండి కూడా ఆదరణ లేని వాళ్ళను ఆదరించి అవకాశాన్ని కల్పించటం ఎందరికి ఉంటుంది.... Heats of to sajjanar sir...🙏
@yadamaravi7911
@yadamaravi7911 2 ай бұрын
అమేజింగ్.. టాలెంట్ వర్ణించడానికి మాటలు లేవు ❤
@ShyamVennala
@ShyamVennala 2 ай бұрын
మనసుంటే మనుషులు ఋషులవుతారు అమేజింగ్ రాజుగారు
@dharmarao458
@dharmarao458 2 ай бұрын
చాలా బాగా పడుతున్నావు నీవు మంచి అవార్డులు అందుకోవాలి.
@nancharlasatyanarayana505
@nancharlasatyanarayana505 Ай бұрын
భగవంతుడు కండ్లు లేని అందులకు ఒక అద్భుతమైన నైపుణ్యం ఇస్తాడని నిరూపించు శక్తి యే రాజు బాబూ నీకు డిర్ఘాయుషు ప్రసాదించాలని వేడుకొనుచున్నాను.
@ravinderparikipandla2468
@ravinderparikipandla2468 2 ай бұрын
దేవుడు ఎప్పుడు మనతో ఉండలేడు కాబట్టే అమ్మను ఇచ్చాడు అంటారు కానీ రాజు కు అమ్మతో పాటు మంచి గాత్రం, సంగీతాన్నిచ్చాడు... అదే తనకు దివ్యద్రుష్టిని, ఇతరులకు అబ్దుతాఆనందాన్ని కలిగిస్తుంది... రాజు సృష్టి అయితే అతను చేస్తున్నది ప్రతిసృష్టి... దేవుడు గొప్పవాడు ఇలాంటి వాళ్ళలోనే జీవిస్తుంటాడు... నిజంగా నాయన, శ్రావనానందంగా ఉంది... రాజు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలి 👍💐💐💐💐
@gadamsettyharinarayana2390
@gadamsettyharinarayana2390 2 ай бұрын
నీకు ఆ దేవుడు యిచ్చిన వరం నాయన కలకాలం వర్ధిల్లు శుభం నాయన
@madugulapoornima2056
@madugulapoornima2056 2 ай бұрын
రాజు గారు నమస్కారం 🙏 ఆహా అద్భుతం మి టాలెంట్ మాటలు వచ్చిన నోరు నాలుక ఉన్న మాటలు రావడం లేదు ఏంత పొగిడిన తక్కువే అవుతుంది మిమల్ని రాజు గారు మీరు ఇంకా చాలా ఇంప్రూవ్ అవుతారు ఇది నా నమ్మకం 🎉 అందుకోండి మా విషెస్ బ్లెస్సింగ్స్ సదా మి వెంట మీరు మి టాలెంట్ ఆదర్శమె అందరికి 🎉 💯🙌🤝💐🏆🎉 good ఆయుష్మాన్భవ 🙌 శుభమస్తు 🎉
@rajuithamideas5604
@rajuithamideas5604 2 ай бұрын
చాల బాగా చెప్పారు
@Padmavati_sri
@Padmavati_sri 2 ай бұрын
భగవంతుని ఆశిశ్శులు అతనికి ఎల్లప్పుడూ ఉంటాయి. కంఠస్వరం చాలా బాగుంది🎉🎉🎉🎉🎉
@india2190
@india2190 2 ай бұрын
ఉద్యోగ పరంగా కాకుండా ఒక కళాకారుని గుర్తించడంలో మీకు మీరే సారి చాటి
@boddusurya5710
@boddusurya5710 2 ай бұрын
ముఖే ముఖే సరస్వతీ శతకోటి వందనాలు రాజు, మీ లాంటి వారిని పరిచయం చేసిన వారికి భగవంతుడు శుభాలు కలుగజేయాలనికోరుకుంటునా
@raghuraminuganty6830
@raghuraminuganty6830 2 ай бұрын
ప్రభుత్వం ఈ సోదరుడుకు పూర్తి సహాయ సహకారాలు అందించడం ద్వారా ధర్మాన్ని కాపాడాలి
@krishnaprasaduppala4839
@krishnaprasaduppala4839 2 ай бұрын
Amazing, Excellent 👍👌 Correct 💯 Beautiful ❤️ Performance, Hatsof Gentleman, God Bless you Raju,
@gurramvenkateswararao8606
@gurramvenkateswararao8606 2 ай бұрын
నమస్కారం ఇదే బగవంతుడి లీల 🎉
@ramagirirajkumar7395
@ramagirirajkumar7395 2 ай бұрын
అమ్మ పాట అద్భుతం అమ్మ లేని లోటు ఎవరు తీర్చలేరు అమ్మ అంటే అమ్మే 🙏🙏🙏🙏🙏
@Krishnaiah-d4m
@Krishnaiah-d4m 2 ай бұрын
సజ్జనార్ సార్ tan Q
@GaneshRuttala-gl1ob
@GaneshRuttala-gl1ob 2 ай бұрын
Super Raju 🙏🙏🌹🌹👌👌
@pathanshakeer6024
@pathanshakeer6024 2 ай бұрын
❤Raju
@venkateswarluchepuri8332
@venkateswarluchepuri8332 2 ай бұрын
God bless you!tears welled up in my eyes!
@vijayachaparala7482
@vijayachaparala7482 2 ай бұрын
Hi Raju Very Very Good Singing. You r Really Great Greatest Raju. God Bless you.
@DharmaDyla
@DharmaDyla 2 ай бұрын
అన్నీ వున్న ఏమీ చెయ్యలేక పోతున్నాం... అన్న వారికి నిజం గా మీరు inspiration కావాలి...
@anjaiahalakuntla8763
@anjaiahalakuntla8763 2 ай бұрын
నీకు దేవుడిచ్చిన వరం నీ తెలివి రాజు
@ManojKumar-vz7vq
@ManojKumar-vz7vq 2 ай бұрын
Vachhavaa nayaanaa devidi paadaam😂😂😂😂
@kvvnraju6302
@kvvnraju6302 2 ай бұрын
సజ్జనార్ సార్ మీ ప్రయత్నం అధ్భుతం సార్.ఇటువంటి సింగర్ని పరిచయం చేసిన మీకు ధన్యవాదములు
@MEBeats369
@MEBeats369 2 ай бұрын
Oh my god.. blessful life... Wish you all success 🎉
@krishnagoli7043
@krishnagoli7043 2 ай бұрын
మీరు మంచి గా ఉండాలని ప్రార్థిస్తున్నాను... మీరు నిజంగా రాజూ.....
@yediremadhav3475
@yediremadhav3475 2 ай бұрын
Everyone pls support him very nice singing great god bless you🎉❤😊😊
@VenkataSubaiah-z3v
@VenkataSubaiah-z3v 2 ай бұрын
Super super
@abhimallavishnumurthy5906
@abhimallavishnumurthy5906 2 ай бұрын
అయ్యా రాజు నీవు గాన గంధర్వడవు అనటంలో ఎంతమాత్రం అతిశయోక్తికాదు.. మీకు నేత్ర సహాయం ఆగవంతుడు ఇవ్వకపోవటానికి కారణం నువ్వు జన్మించిన నక్షత్రమేమో.. నువ్వు మహర్జాత కడవు.. నిజంగా బాల సుబ్రహ్మణ్యనికి నీవు సరైన వాడివి... నువ్వు స్వయం ప్రకాశకుడివి... కాకపొతే ఆ వాయుధ్యం ఏమిటి.. ఆగాత్ర మేమిటి.. నీకే సంగీత దర్శకులు తోడైతే... మిగతా పాటగాళ్లు కూడా మీకు భయపడా ల్సిందే.. ఇది నీయొక్క గొప్పతనం.. ఆదేవుడు నిన్ను మరింత ఆశీర్వదిస్తాడు బాబు... ఆశీర్వదించి తీరతాడు.. ఎందుకంటే ఆయన చాలా గొప్పవాడు ❤🎉😅
@sitaramaraovissapragada5286
@sitaramaraovissapragada5286 2 ай бұрын
ఆ భగవంతుని ఆశీ స్సులు నీకు ఎప్పుడు ఉoటాయి నా య నా, దీర్గాయుష్మాన్‌ భవ.
@lakshmanaswamykothamasu6455
@lakshmanaswamykothamasu6455 2 ай бұрын
ఆణిముత్యాలు ఎందరో ఉన్నారు, ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేసిన వారి అందరికీ ధన్యవాదములు🎉🎉🎉🎉
@RaghavreddyBollam
@RaghavreddyBollam 2 ай бұрын
Talent.ఎవడబ్బ.సొత్తు.కాదు ❤
@RamakrishnaK-w6g
@RamakrishnaK-w6g 2 ай бұрын
🙏🙏🙏🙏🙏బాలు గారే పాడి నట్టుంది ఆ వాయిస్ ఎంత బాగుంది కానీ ఆ దేవుడు ఇలా చేసాడే
@VISHNU_BILLA_143
@VISHNU_BILLA_143 2 ай бұрын
Suparrr బ్రో🎉
@TAnjanayulu
@TAnjanayulu 2 ай бұрын
Super super excited annaya Jia super star ❤❤❤❤❤❤
@GSDV-f8n
@GSDV-f8n 2 ай бұрын
అద్భతమైన గాత్రం సోదరా మీది..... చాలా చాలా చాలా అద్భతంగా అనిపించింది....❤❤❤❤❤
@leelaguda9324
@leelaguda9324 2 ай бұрын
Raju very super👏👏
@chinthalanaveenkumar2461
@chinthalanaveenkumar2461 2 ай бұрын
Super Raju Bhai
@appalanaiduronanki5028
@appalanaiduronanki5028 2 ай бұрын
All the best and God bless you Raju garu ❤
@neerajakacham
@neerajakacham 2 ай бұрын
Sooper nana all the best nana 👍
@ambalashankar5806
@ambalashankar5806 2 ай бұрын
చాలా బాగా పాడారు అద్భుతం తమ్ముడు❤❤❤
@ganeshbaburachakondaganesh1365
@ganeshbaburachakondaganesh1365 2 ай бұрын
సూపర్ గా పడవ్ తమ్ముడు నాకు ఈ పాట సదా శివ సాంగ్ అంటే చాలా ఇష్టం
@srinivasl6745
@srinivasl6745 2 ай бұрын
పాట పాడటం ఏ ఒక్కరి సొత్తు కాదని నిరూపిచాడు...... 👌👌👌
@rajuithamideas5604
@rajuithamideas5604 2 ай бұрын
పాటలు అందరు పాడుతారు కానీ సంగీతం కూడా ఉంది అథానులో సూపర్
@sreedhardanaboyina6327
@sreedhardanaboyina6327 2 ай бұрын
🎉🎉all the best god bless you 🎉🎉
@PuchakayalaRameshRameshRamesh
@PuchakayalaRameshRameshRamesh 2 ай бұрын
Voice సూపర్ రాజు
@kgfkgf4433
@kgfkgf4433 2 ай бұрын
Great Talent..hats off bro...God bless you with lot of abundance
@KorraiSridhar-my9mi
@KorraiSridhar-my9mi 2 ай бұрын
రాజు గారు 🤝💐💐💐💐💐
@venkateshwarraopalakurthi632
@venkateshwarraopalakurthi632 2 ай бұрын
Sajjan sir meru great sir meru malli vallka sarieeanasu chataru
@VijayalakshmiYasaVijayalakshmi
@VijayalakshmiYasaVijayalakshmi 2 ай бұрын
So sweat chala bhagapadutunnavu thammudu melanti vallani enkareg chestu meru kuda samajamlo thakkuva kadhani nurupistunnavallu me chanal valliki shakoti vandhanalu
@SujanaGantekampu
@SujanaGantekampu 2 ай бұрын
No words e lanti persons god's gift
@krishnadharani5686
@krishnadharani5686 2 ай бұрын
Oh my god you are a real God give to eyes to him
@vadlamanisreeramamurthy6866
@vadlamanisreeramamurthy6866 2 ай бұрын
Great madam garu ituvanti kalakaruni prathi okkaru yenkareju cheyyali Raju great madam garu 👃
@ShashidharChowdawaram
@ShashidharChowdawaram 2 ай бұрын
Great 👍 అభినందనలు సర్
@ChandraSekkhar-wn5fx
@ChandraSekkhar-wn5fx 2 ай бұрын
Singer Raju gar ueeru adbutmga padutunnaru Mee patanu gurtinchi m
@singuwaranjaiah9582
@singuwaranjaiah9582 2 ай бұрын
Raju gaaru ...you are equal to god
@MymoonaAhmedbukhariYasmeen
@MymoonaAhmedbukhariYasmeen 2 ай бұрын
సూపర్ అన్న
@VasamKommalu
@VasamKommalu 2 ай бұрын
Wahh...great brothers
@ranigalla4251
@ranigalla4251 2 ай бұрын
Super 👍
@umakanthraomalkapuram2064
@umakanthraomalkapuram2064 2 ай бұрын
Fine raju..gd bless you
@sonofindia4683
@sonofindia4683 2 ай бұрын
Super brother God bless you your father mother great idrem and sajjanar sir many thankyou telugu bhasha super songs great Raju thankyou all t v shows
@kumard3622
@kumard3622 2 ай бұрын
Marvellous.thanks for those who introduced these singers to public
@prakashraoannangi7400
@prakashraoannangi7400 2 ай бұрын
Extraordinary, simply superb.😊
@eswarrao8809
@eswarrao8809 2 ай бұрын
Super Bro 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@SrikanthBabu-sz5oh
@SrikanthBabu-sz5oh 2 ай бұрын
Excellent ,musical singer 👨👨❤❤
@Artofvedya
@Artofvedya 2 ай бұрын
Sajjanar Sir is more than a man. He is a mission/reformer/torch bearer
@sunderbhukya2368
@sunderbhukya2368 2 ай бұрын
Super Ragam Raju Di
@kosurisoft
@kosurisoft 2 ай бұрын
where is this hidden talent all these years
@padmalathagajula7062
@padmalathagajula7062 2 ай бұрын
Superb singing.we have to encourage him. Hat's off.
@MdAziz-tq1ff
@MdAziz-tq1ff 2 ай бұрын
Allaha bless you super tone
@saradadevireddy
@saradadevireddy 2 ай бұрын
Over coming physical challenges , building talent to achieve is a great thing.Congratulations and wish you success and health
@modrecharaju8901
@modrecharaju8901 2 ай бұрын
Superb 👌
@kbramaramba1988
@kbramaramba1988 2 ай бұрын
Nanna chala baga padutunnavu 👌👌👌👌god bless you
@o.sathivk5039
@o.sathivk5039 2 ай бұрын
Super singer
@tekurireddysekhar2182
@tekurireddysekhar2182 2 ай бұрын
VERY. VERY. TALENT. DAPPU. AVASARM. LEDU. RAJU. ❤100❤YEAR. YOUR. LIFE
@pranaijada9120
@pranaijada9120 2 ай бұрын
యాంకర్ గారు మీ వాయిస్ చాలా అద్భుతంగా ఉంది
@chanduram1140
@chanduram1140 2 ай бұрын
Exlent❤❤
@jagadishasharambapu2587
@jagadishasharambapu2587 2 ай бұрын
Super brother
@SaiLakshmiSuribhotla
@SaiLakshmiSuribhotla 2 ай бұрын
Sir super ga paderu 🎉🎉
@kavithasingirala3098
@kavithasingirala3098 2 ай бұрын
👌👌 super singing
@vamshivamshi3646
@vamshivamshi3646 2 ай бұрын
Anna nu super annaa.....
@shyamalmotam6617
@shyamalmotam6617 2 ай бұрын
Super 💯💯💯💯💯💯💯💯
@GSDV-f8n
@GSDV-f8n 2 ай бұрын
ఏంటయ్యా పరమేశ్వర నీ లీల! ఏదైనా ఒక లోపం ఇస్తే అంతకుమించిన ప్రత్యేక నైపుణ్యాన్ని కలిపిస్తావు....ఓం నమః శివాయ 🕉️🕉️🕉️🕉️🕉️
@KotamrajuSeethapathi
@KotamrajuSeethapathi 2 ай бұрын
Excellent God bless you.
@rambabuneerukonda1586
@rambabuneerukonda1586 2 ай бұрын
No words 🙏🙏🙏
@sunnamsekhar
@sunnamsekhar 2 ай бұрын
God always with you sir❤❤❤❤
@veerabrahmamchinka929
@veerabrahmamchinka929 2 ай бұрын
God bless you
@boppanarama5837
@boppanarama5837 2 ай бұрын
Adbhutam
@rajraju8709
@rajraju8709 2 ай бұрын
Really me hard work chala great
@Rangarao602
@Rangarao602 2 ай бұрын
Ilanti peda kalakarulanu prabhuthvamu, shanmppannulu Adukovali 👍
@rathnamsallagalla8104
@rathnamsallagalla8104 2 ай бұрын
గుడ్ దేవుడు తపక సహాయ oచేస్తాడు
@SaiLakshmiSuribhotla
@SaiLakshmiSuribhotla 2 ай бұрын
God bless you anna❤🎉🎉
How Strong Is Tape?
00:24
Stokes Twins
Рет қаралды 96 МЛН
Blind Singer Raju | raghu kunche  | pallasa1978 movie songs
8:58
kunche chords - Raghu kunche
Рет қаралды 692 М.
How Strong Is Tape?
00:24
Stokes Twins
Рет қаралды 96 МЛН