Khatvanga Time Travel Mystery | ఖట్వాంగుడి టైమ్ ట్రావెల్ మిస్టరీ|Explained In Telugu By Janakiram

  Рет қаралды 156,641

JanakiRam.CosmicTubeChannel

JanakiRam.CosmicTubeChannel

Күн бұрын

Instagram ID
/ భారతీయ సనాతన ధర్మాన్ని బలోపేతం చేయడం లో నాకు తోడ్పడండి .🙏🙏❤️💓🌷✊🌷🙏🙏🙏❤
phonepe upi id
janakiramcosmictubechannel@ybl
Google pay upi id
janakiram.cosmictubechannel@okaxis
(or)
K.RamaRao
Account.no. 20188925320
Sbi film nagar
IFC SBIN0006130
Please use above account details for Phonepe and google pay also
by using to account option
గూగుల్ పే మరియు ఫోన్ పే లకు కూడా పైన ఇవ్వబడన అకౌంటుకు లేదా పైన యు పీ ఐ id కు పంపగలరు 🙏🙏🙏🙏
✊✊✊జై శ్రీరామ్ ✊✊✊నమస్తే!!!
నేను జానకిరామ్, నాకు వైజ్ఞానిక,ఆధ్యాత్మిక,ఆసక్తికర వింతలు అద్బుతాలు మీద వీడియోస్ చెయ్యడమంటే ఇష్టం,
నా ఛానల్ ను సబ్స్క్రయిబ్ చేసి నన్న ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాను.
Please visit my channel
www.youtube.co....
please mail me at
janakiram.cosmictubechannel@gmail.com
Subscribe and hit bell icon
#KatvangaKingMystery #JanakiRamCosmictube #TimetravelMysterybyJanakiram

Пікірлер: 648
@manoharmanu1415
@manoharmanu1415 2 жыл бұрын
అన్న జానకిరామ్ గారు మీమల్ని కన్నా తల్లితండ్రులులకు వారి పాదపద్మాలకు ఇవే నా సెతకోటి వదనములు అన్న 🙏🏼 మన హిందూ ధర్మాన్ని నిలపెట్టడానికి ఆ భగవంతుడు ఇచ్చిన వరం అన్న మీరు 🙏🏼
@ramdan70081
@ramdan70081 2 жыл бұрын
మూఢనమ్మకాలతో అనగారిపోతుంది హిందుత్వాన్ని ఆధ్యాత్మిక వైజ్ఞానిక విశ్లేషణ తో జీవం పోస్తూ సనాతన ధర్మం యొక్క వైజ్ఞానిక సత్తాని ప్రపంచానికి తెలియజేస్తున్న సోదరా మీకు నా ప్రణామాం. ధన్యవాదములు 🙏🙏🙏
@gopekeshava1835
@gopekeshava1835 2 жыл бұрын
Your explanation is so great bayya
@91rummy
@91rummy 2 жыл бұрын
Nizamga sanatana dharmam correct ga thelusukuntey.. asalu mudha nammakalu anevi sanatana dharmam lo levu anipisthundi..
@onlinegame648
@onlinegame648 2 жыл бұрын
అన్న మి వీడియోస్ ఇంగ్లీష్ లో subtitle గా పెట్టండి ,చాలా మందికి చేరుతాయి, అందరికీ మన సనాతన ధర్మం గొప్పతనం గురించి తెలుస్తుంది
@SIVAATOZVLOGS
@SIVAATOZVLOGS 2 жыл бұрын
నాకు ఇలా అనిపిస్తుంది అన్నయ్యా, అయోధ్య మహారాజులు ఎందరో.... దేవతలకు సహాయం చేసారు, ఇలాంటి మంచి పనులు చేశారు కావున, ధర్మమూర్తి శ్రీరామచంద్రమూర్తి ఈ వంశంలో జన్మించరు, 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@srikanthdharmasastha8379
@srikanthdharmasastha8379 2 жыл бұрын
Avunu... Harischandra maha Raju ikshwaku ilaaa
@swapna276
@swapna276 2 жыл бұрын
🙏🙏🙏
@medabalamsudheer8588
@medabalamsudheer8588 2 жыл бұрын
Yes,that’s truth👌👌👌👌👌💐🕉️🙏🇮🇳
@sirishasanganaboina102
@sirishasanganaboina102 2 жыл бұрын
Yes
@JanakiRamCosmicTube
@JanakiRamCosmicTube 2 жыл бұрын
This video is Re-Edited and re-uploaded after finding and correcting some miscalculations in old video. కొన్ని గణాంకాలు సరిచేసిన తరువాత వీడియో మళ్లీ ప్రచురించబడినది గమనించ గలరు, నిన్నటి వీడియో ట్రిమ్ చేయబడుతుంది 🙏🙏👍
@rajeshkumardursheti6044
@rajeshkumardursheti6044 2 жыл бұрын
Time lo back ki kuda vellochaa
@ytganeshgamingff2240
@ytganeshgamingff2240 2 жыл бұрын
Ok ram
@jagadeeshvlogs7074
@jagadeeshvlogs7074 2 жыл бұрын
Thank you bro
@harshavardhan5584
@harshavardhan5584 2 жыл бұрын
Bala gangadhar tilak garu swargam north pole ki pyna space lo undocchu ani annaru?? Meru parvatam anedi earth yokka axis of rotation ani?? Anduvalle vedalu meru parvatanni bhumi madhya lo undi ani abhivarninchay ani chepparu..(The arctic home in the vedas book) Deeni meda mee abhiprayam ento oka video cheyyandi annaya..... Inkoka prasna..anni kanti samvatsaralu dooram ga unna devatalaki mari mana suryudi prabhavam undada?? Veera swargam ante surya bimbam lo nunchi prayaninchali ani guruvulu vaddiparthi padmakar gari dwara vinnanu(sarigga gurthu ledhu samacharam tappu aythe kshaminchandi)?? Antha doora pramanalu teskunte Vamana avataram lo 3 lokalanu vamana murthi ela akramincharu??? Enno prasnalu unnay annaya pleasee veti meda video cheyyi... Jai sriram🙏🙏
@JanakiRamCosmicTube
@JanakiRamCosmicTube 2 жыл бұрын
@@rajeshkumardursheti6044 yes but with restrictions
@veerabhadrudu3680
@veerabhadrudu3680 2 жыл бұрын
అన్నా నీ వివరణ వింటుంటే వెంట్రుకలు నిక్కబొడుచుకున్నాయి నువ్వు చేసే ఈ వీడియోలు నేటి తరానికి భవిష్యత్ తరాలకు చాలా ఉపయోగ పడతాయి జై జానకి రామ్ 🙏 జై హింద్ 🙏
@ramadevigaddhe9016
@ramadevigaddhe9016 2 жыл бұрын
Kirosin fridze jamindarlu videos cheyandi
@balemadhan3174
@balemadhan3174 2 жыл бұрын
సర్వేశ్వరుడైన దేవుడు మన పూర్వీకులైన మహర్షుల ఆశీర్వాదము నీకు కలుగును గాక
@prakashcsc512
@prakashcsc512 2 жыл бұрын
జానకి రామ గారు, అద్బుతంగా విసదీకరించారు. మనము ఉన్న బ్రహ్మా0న్దం సంకొచ వ్యాకొచాలు చెందుతూ ఉంటుంది కదా, శివానందమూర్తి గారు చెప్పినట్టుగా కలి యుగం లో వేరే లోకాలు (ద్యు లోకం తో కలుపుకుని) మనకి చాలా దూరం గా జరుగుతాయి, ఇంకా దిలీప మహారాజు ఉన్న యుగాలులో ఆ లోకాలు భూమికి దగ్గరగా ఉండేవి అని తెలిపారు. మీకు ఈ సంగతి తెలిసే ఉంటుంది అని భావిస్తున్నాను. అలా ఏదో గుర్తుచేద్దామని అంతె. జై శ్రీ రామ.
@sudhakargondi9758
@sudhakargondi9758 2 жыл бұрын
Meeru ఈ కంటెంట్ ఎక్కడ నుంచి తీసుకున్నారో కూడా వీడియో లో చెప్పండి బ్రో లేదా డిస్క్రిప్షన్ లో ఇవ్వండి .ఎంతో ఆసక్తి గా ఉంది భారతీయ ప్రాచీన చరిత్ర
@thallapakachandra2598
@thallapakachandra2598 2 жыл бұрын
మీరు 40 నిమిషాలైన 60 నిమిషాలైనా గంట అయినా రెండు గంటలైనా వీడియోస్ చేయండి ఎందుకంటే ఈ సినిమాలే రెండు గంటల సేపు 3 గంటల సేపు చూస్తున్నప్పుడు మీరు చేస్తున్న పురాణాలూ ఇతిహాసాల ముఖ్యమైన గ్రంథాల్లోని వీడియోలు ఎంతసేపయినా చూస్తాము ఎందుకంటే మీరు అంతా బాగా రీసెర్చ్ చేసి వీడియోలు చేస్తున్నారు చాలా చాలా ధన్యవాదాలు చాలా విషయాలు తెలియ చేస్తున్నందుకు థాంక్స్ ధన్యవాదాలు ఎక్కువ సేపు చేయండి గంట సేపు అయినా పర్వాలేదు ఎందుకంటే మాకు అయిపోతుంది ఈ వీడియో తొందరగా అనిపిస్తుంది శుభం భూయాత్
@JanakiRamCosmicTube
@JanakiRamCosmicTube 2 жыл бұрын
Sure Thank you so much for commenting, please share my videos with your friends and family members 🙏🙏🙏❤🕉
@sreedhararay807
@sreedhararay807 2 жыл бұрын
Very nice collection and explanation. God's grace always on you dear
@santhakumari1355
@santhakumari1355 2 жыл бұрын
మీ videos excellent గా ఉంటాయి, మీ way of explaination చాలా చాలా బాగుంటుంది అన్నయ్య. thank you అన్నయ్య.మంచి విషయాలు మాకు చెబుతున్నందుకు.
@gabbadasimhachalam4230
@gabbadasimhachalam4230 2 жыл бұрын
అన్నా మన ప్రాచీన విశ్వవిద్యాలయాల గురించి ఒక వీడియో వీలైనంత త్వరగా చేయగలరు.
@sureshbeeram1359
@sureshbeeram1359 2 жыл бұрын
Meru kaarana janmulu..,keep exploring.... ఇక సత్యం బయల్పడు కాలం ప్రారంభం అయింది.... సత్యం లోకానికి స్వాగతం 🙏🏼
@somisettyjaganmohanrao9451
@somisettyjaganmohanrao9451 2 жыл бұрын
My request, If you can please show weekly or monthly demo classes in schools & colleges. Students will have good personality development
@prahalladalwala5828
@prahalladalwala5828 2 жыл бұрын
మీ వీడియో లు అన్నీ బాగుంటాయి వాయిస్... విశదీకరించే తీరు... చాలా బాగుంది నీవు సూపర్ బ్రదర్
@viswanadhgowrisankar4679
@viswanadhgowrisankar4679 Жыл бұрын
అన్నా నీ మెదడు లో ఉన్న విజ్ఞానం అంతా ఇంతాకాదు 😍😍😍😍🔥🔥🔥🔥⚡⚡ నీకు ఎల్లప్పుడూ పెద్ద అభిమానిని😁⚡😊
@sheinspiredme4113
@sheinspiredme4113 2 жыл бұрын
Superb superb superb tqqqq janakiram gaaru.. Excellent work... Mimmalni abhinandhinchadaniki maatalu saripovu
@sateeshkumar1872
@sateeshkumar1872 2 жыл бұрын
అన్నా, మనం చదివింది మొత్తం చెత్త కన్నా హీనం అనిపిస్తోంది. జై శ్రీరాం 🙏
@shankarmuddasani9479
@shankarmuddasani9479 2 жыл бұрын
సెక్యులర్ లు మరియు వామపక్షవాదులు కలిసి విద్యార్థులకు చెత్తను మాత్రమే అందించారు. నిజమైన హైందవ ఇతిహాస చరిత్ర అత్యంత అపురూపమైనది
@sateeshkumar1872
@sateeshkumar1872 2 жыл бұрын
@@shankarmuddasani9479 yeah bro 👍
@suryaprasadramoju2919
@suryaprasadramoju2919 2 жыл бұрын
అధ్బుతమైన విశ్లేషణ మరియు పరిశోధన సోదరా నీకు నా కృతజ్ఞతాభినందనలు.
@k.rohithsai7378
@k.rohithsai7378 2 жыл бұрын
mee reasearch ki joharluu,,, illa chusukuntu pothea mari Ravanasurudu yeano sarluu indruni medha dhanda yatra chesadu kadha anthea kakkunda aiyana kumarudu Indrajithudu kuda indruni medha ki yumdham kosam velladu kadha appudu ki asurala dhagara vunna technology ni manna yeamanu kovali,,, vamo great salute to our ancient history annaya thanks for sharing this information with us.
@thallapakachandra2598
@thallapakachandra2598 2 жыл бұрын
సూపర్ బ్రో ఈ వీడియో చాలా బాగా చేశారు ఈ వీడియో ముందు ముందు ఇలాంటి వీడియోలు చాలా చాలా చేయాలని కోరుకుంటున్నాను
@KishoreKumar-bh5zz
@KishoreKumar-bh5zz 2 жыл бұрын
He'll janaki ram... మహిషాసురుని సోదరి మహేష్ నీ సంహరించడానికి అయ్యప్ప జననం జరుగుతుంది... ఇక్కడ ఒక చిన్న డౌటు ఉంది... శివుని వరప్రసాదం వలన మనిషి ఇంద్రలోకం పై విజయం సాధిస్తుంది... మీరు చెప్పిన దాని ప్రకారం టైం డైలేషన్ చూసుకుంటే అయ్యప్ప స్వామి జననం ఏ కాలంలో జరిగి ఉండవచ్చు...దానికి మీరు వివరణ ఇస్తే నా ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది... నాకు ఈ డౌట్ కి రావడానికి కారణం... త్రేతాయుగంలో ద్వాపరయుగంలో అయ్యప్ప స్వామి పూజలు గాని అయ్యప్ప స్వామి మాల యొక్క విశిష్టత గురించి ఏ పురాణాల్లో లేదు ఎందుకు...?
@Unknown-ms8bi
@Unknown-ms8bi 2 жыл бұрын
Ayyappa swamy avataram kaliyugam lone jarigindi swamy janminchina kalam inka vavaru swamy gurinchu video cheyyalani korutunna🙏
@hariroyal705
@hariroyal705 2 жыл бұрын
స్వామియే శరణం అయ్యప్ప 🙏 పూజ్య గురుదేవులకు నమస్కారములు 🙏 నాకున్న ఒక సందేహాన్ని నివృత్తి చేసుకోవడానికి మాత్రమే ఈ మెసేజ్ 🙏 మన దీక్షా కాలంలో ఎక్కువగా వినిపించే మాట వావరు మిత్ర అయ్యప్ప అని అంటే ఒక ఇస్లాం వ్యక్తి అయిన వావరు అన్న వ్యక్తి అయ్యప్ప స్వామి మిత్రుడని అందుకే ఎరిమేలి లో ఉన్న ఒక మసీదు లో వావరు స్వామి ఉన్నాడని మన దీక్ష అనంతరం శబరిమల యాత్రలో భాగంగా మొట్టమొదటి పూజ కొబ్బరికాయ ఆయనకే చెల్లించాలని పెద్దలు చెప్పారు మనం కూడా అలానే పాటిస్తున్నాం ఇది వాస్తవమేనా శాస్త్ర సమ్మతమైన అన్నది నా సందేహం ఈ వాదన ఎలా ఉంది అంటే పూర్వం ఒక సామెత ఉండేది " దున్నపోతు ఈనింది అంటే ఘాట్లో కట్టే రా" అనేవారట అంటే దున్నపోతు చూడని ఏం ఉందా లేదా అన్న కనీస జ్ఞానం కూడా లేదన్నమాట మన పరిస్థితి కూడా అలానే ఉంది సాక్షాత్తు భగవంతుని పుట్టిన భగవంతుడు సర్వ లోక రక్షకుడు ధర్మ శాస్త అవతారమైన అయ్యప్ప స్వామి కి క్రీస్తుపూర్వం 978 వ సంవత్సరం లోనే ఆలయం ఉన్నట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి అంటే అయ్యప్ప స్వామి అవతార స్వీకరణ క్రీస్తుపూర్వం లోనే జరిగింది కదా అలాగే క్రీస్తుశకం 500 సంవత్సరాల తర్వాత ఇస్లాం మతం ప్రారంభమయిందని ఇప్పటి నుంచి ఐదు వందల సంవత్సరాల క్రితం వరకు భారతదేశంలో ఇస్లాం లేదని మనం చరిత్రలో చదువుకున్నాం అంటే భారత దేశంలో ఐదు వందల సంవత్సరాల క్రితం పుట్టిన సాధారణ మానవుడైన ఒక ఇస్లాం వ్యక్తి అయిన వావరు దేవదేవుడైన అయ్యప్ప స్వామికి ఎలా మిత్రుడు అయ్యాడు ఇది సాధ్యమేనా పెద్దలు ఆలోచించాలి నాకు తెలిసినంతవరకూ ఇది సనాతన హిందూ ధర్మం పై జరిగిన కుట్ర ఎలా అంటే భూతనాధోపాఖ్యానం లో చెప్పిన విధంగా భూతనాథుడు అయ్యప్పకు భూత పరివారం ఉండేది ఆ పరివారంలో 7 మంది ఉండేవారు వారు 1. కటుశబ్దడు 1. వీరభద్రుడు 3. కూప నేత్రుడు 4. కూప కర్ణుడు 5. *వావవరుడు* 6. కుండాకర్ణుడు 7. మహాబలి అని 7 మంది ఉండేవారు వారిలో ఉన్న వావరుడు అన్న నామాన్ని తీసుకొని మనకు ఇస్లాం వ్యక్తిగా పరిచయం చేశారు మనం కూడా నమ్మేశాం ఇందులో కూడా తమాషా ఏంటంటే భూత పరివారంలో ఉన్న వారు కూడా అయ్యప్ప స్వామి సేవకుడే స్నేహితుడు కాదు కానీ మన చరిత్రను వక్రీకరించి మనతోనే ప్రచారం చేయిస్తున్నారు ఇది ఎంతవరకు ధర్మం హిందూ మతానికి ఈ వక్రీకరించిన చరిత్ర నమ్మడం కొత్తేమీ కాదు కాశీలో ఉన్న విశ్వేశ్వరాలయం పడగొట్టి కట్టిన మసీదులో మరియు మధుర లో ఉన్న శ్రీ కృష్ణుడు మందిరం కూలదోసి ఒక మసీదును నిర్మించి అందులో శ్రీకృష్ణుడు విగ్రహాన్ని పగలగొట్టి మెట్లుగా నిర్మిస్తే దాన్ని తొక్కుకుంటూ వెళ్లి మసీదులో పూజలు చేస్తున్నాం ఇంతకన్నా దౌర్భాగ్యం ఉంటుందా బానిసత్వం ఉంటుందా ఇప్పటికైనా ఇలాంటి వక్రీకరించిన చరిత్రను పక్కనపెట్టి అసలు సనాతన ధర్మంలో చెప్పిన వావరు ఎవరు అని చర్చించి పరిశోధించి మాలాంటి వారికి తెలియజెప్పి ఆ వావరునే పూజించేలా చేయాలని పూజ్య గురు స్వాములకు విన్నపం తప్పులు ఉంటే క్షమించగలరు🙏 ఇట్లు అయ్యప్ప స్వామి భక్తుడు హరి రాయల్, జమ్మలమడుగు
@KishoreKumar-bh5zz
@KishoreKumar-bh5zz 2 жыл бұрын
@@hariroyal705 మీ ప్రశ్నకు నా ప్రశ్నకు త్వరలోనే సమాధానం దొరకాలని అయ్యప్ప స్వామిని కోరుకుంటున్నాను... 🙏
@mallikarjunavankadara
@mallikarjunavankadara 2 жыл бұрын
మీ రీసెర్చ్ మహాద్భుతం.
@janakirambehara4602
@janakirambehara4602 2 жыл бұрын
Me analysis me explanation me Concentration level ki Take A Bow 👌👌👌👌👌
@rameshnagadevara9206
@rameshnagadevara9206 2 жыл бұрын
తమ్ముడు నువ్వు ఒక అద్భుతం...🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👹👹
@radheyafacts3794
@radheyafacts3794 2 жыл бұрын
మీరు చాలా బాగా వివరించారు అన్నయ్య సూపర్ మీరు.....
@pavankalli3418
@pavankalli3418 2 жыл бұрын
Kalki bhagawan kosam oka video cheyandi annaya🙏
@kaladar5377
@kaladar5377 2 жыл бұрын
మన పురాణాలలో ఉన్న సాంకేతిక పద్ధతిని అత్యాద్భుతంగా వివరించారు
@srikanthdharmasastha8379
@srikanthdharmasastha8379 2 жыл бұрын
Chaala correct ga chepparu... Manam sankalpam cheppe tappudu desa kaala sankeertana chestham.. dantlo place gurinchi cheppe tappudu kalpam and yogam cheptaam.. Mana navagraha vyavastha ki bhumiki sarigga kendram lo swargaaniki daari untundi and aa place ni savithumandalam antaru.. may be adi mana jump point eemo.. Great video thanks...
@Harsha683
@Harsha683 2 жыл бұрын
Next level concept anna you rocked it Jai shri ram
@BKM_18
@BKM_18 2 жыл бұрын
Proving our old sages knowledge, how great they were those days
@crubbythebeagle57
@crubbythebeagle57 2 жыл бұрын
janaki ram bro khatvaang story short but sweet but very interesting time episode amazing really great Author Venkat 😎
@Ashok-os4sr
@Ashok-os4sr 2 жыл бұрын
🙏🙏 జై శ్రీరామ్ 🙏🙏 🥰🥰జానకిరామ్ గారు 🥰 చాలా బాగా చెప్పారు సూపర్
@MrVamseemohan
@MrVamseemohan 2 жыл бұрын
Excellent analysis of every aspect... time dealation, evidences of sanathana dharma and knowledge. Every word in this video is essence of your research. Really appreciate for the work.
@user-qr2bf3fp6w
@user-qr2bf3fp6w 10 ай бұрын
Superb జానకిరామ్... Your research is awesome.. You deserve Phd... Instantly.. 👌👌👌
@venkateshnagendra8457
@venkateshnagendra8457 2 жыл бұрын
అన్నయ్య అంకెలకి మన తెలుగులో ఉన్ననన్ని పేర్లు ఇంకా ఏ భాషలోని లేవంట నిజమేనా ఒకవేళ నిజం ఐతే వాటిగురించి ఒక వీడియో చెయ్యి అన్నయ్య
@prashanthkumar7218
@prashanthkumar7218 2 жыл бұрын
If possible try to add subtitles for your videos brother . It will be helpful for non telugu speakers. Great video as usual 👍🏼🙏🏻
@jaganmohanraju4718
@jaganmohanraju4718 2 жыл бұрын
super ga cheppaaru oka surya vamsa kshatriyudu ga nenu garva padutunaanu 🙏🙏🙏
@bmallikarjunachary5191
@bmallikarjunachary5191 9 ай бұрын
మీరు ఎంతో తెలిసిన వారిల గొప్పగా చెప్పారు అన్నయా 🙏
@sivasaiyaswanth9751
@sivasaiyaswanth9751 2 жыл бұрын
Amazing bro super video love your content keep uploading videos 😀
@jm10815
@jm10815 2 жыл бұрын
నాకు టైమ్ ట్రావెల్ చేసిన అనుభూతి కలిగింది
@rameshborra54
@rameshborra54 2 жыл бұрын
Great Bro.. We are all proud of you. Aa devudu meeku deergayushuu ivvalani korukuntunnamu. Jai shree Krishna.
@vaishnavikshetty
@vaishnavikshetty 2 жыл бұрын
Wow.......!ippudu scientists prove chsthunnaru correct aythundh ani ante mana rushulu idhantha eppudo rashirru adhi inka great...!ante idhi scientists prove jshindh nijam aynappudu mana dhevulladh kuda nijame rushulu rashindhi kuda nijame (time)dhi Dhabi kosam antunna twin brothers Raju ikkad ravadaniki pattina time thope Anna nuvvu!
@surisettibharathkumar8177
@surisettibharathkumar8177 2 жыл бұрын
Thanks for valuable information.
@naveen_9-8--_
@naveen_9-8--_ 28 күн бұрын
లార్డ్ సృష్టిని చాలా సింపుల్ గా అర్థం చేసుకున్నాడు కట్వాంగుడు
@arjunr2950
@arjunr2950 2 жыл бұрын
Thank you for your wonderful work. 🙏 Please add english subtitles. This will educate many sheeps and goats... Etc
@Hetvisree0523
@Hetvisree0523 2 жыл бұрын
మీ యూట్యూబ్ చానెల్ కి Subscriber గా అయినందుకు గర్వంగా ఉంది అన్న
@BKM_18
@BKM_18 2 жыл бұрын
Excellent analysis brother 🙏🙏🙏🙏🙏🙏 best of luck for further projects. Great video
@mraju4911
@mraju4911 2 жыл бұрын
Super anna elanti videolu Niku matrame sadyam anna 👌🏻🙏🙏🕉️🙏🙏🎉💐👏🏻
@satyanarayanaguptagullapud5027
@satyanarayanaguptagullapud5027 2 жыл бұрын
నేను పాత ధారావాహిక చూసి మల్లి ఈ ఎపిసోడ్ 5 నిముషాలు చూసా. చుసిన మొదటి 5 నిముషాలు నేను ఏమైనా టైం ట్రావెల్ చేస్తున్నట్టు ఫీల్ అయ్యా. తరువాత జానకి రామ్ గారు పాత ధారావాహిక కి దేనికి తేడా చెప్పిన తరువాత కొంచం తికమక (confusion) పోయింది :) I LOVE THE EPISODE
@TELUGU_6
@TELUGU_6 2 жыл бұрын
ఇదే స్టోరీ తో హాలీవుడ్ వాళ్ళు మూవీ తీస్తే సొంగ కారుస్తారు కానీ మన వాళ్లు సోది సోది అంటారు గొర్రె జనాలు అందరూ కాదు కొందరు జై హింద్, ✊🇮🇳¯\_( ͡° ͜ʖ ͡°)_/¯
@ganesh-pt5nh
@ganesh-pt5nh 2 жыл бұрын
అద్భుతం.. చాలా బాగా వర్ణించారు. (ఇది నాకు చాలా మటుకు ఎరుకే.. ఇలాంటివి ఎంతో ఇష్టం) అలాగే నెక్స్ట్ వీడియోలో నానో టెక్నాలజీ గురించి కూడా తెలియజేయండి. ఉదా'కు కుంభమేళాకు నాగసాధువులు మరియు అఘోరా రాకపోకల గురించి తెలియజేయండి. ఇంకొకటీ ఏమిటంటే బలరాముని భార్య రేవతి యొక్క తండ్రి కకుద్మీ మహారాజు గురించి కూడా తెలియజేయండీ. Under same comment continue…
@ganesh-pt5nh
@ganesh-pt5nh 2 жыл бұрын
మరో విషయం దేవతలు ప్రతిరోజూ విష్ణుమూర్తికి తనతన ధర్మాలను ఏరోజుకారోజు (అంటే మన లెక్కన ఏ సంవత్సరకాసంవత్సరం అని..) హాజరైయ్యి వారివారి విధులు నివేధిస్తారు. మరి అప్పుడు వారి నివాసం ఈ దగ్గరలొనే వుండాలిగదా.. ఉత్తరాన స్వర్గం దేవతలు మరియు దక్షిణాన నరకం (& రాక్షసులు) నివాసయోగ్యం అనుకుంటాను. చివరగా మరణించిన తర్వాత నరకానికి పోవడానికి పెట్టె కాలం 48 రోజులు అంటారు నిజమేనా అదే ఎలా..? వీటి గురించి కూడా వివరణ ఇస్తారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు
@pavankumary9622
@pavankumary9622 2 жыл бұрын
ఐన్స్టీన్ తాతయ్య కి జై 🤓🤓
@gayatrinuli6824
@gayatrinuli6824 2 жыл бұрын
Ur just amazing annaya...cing and listening ur videos make me feel that I am in that situation ..really ....ur research and ur explanation is superb ....waiting for the next one ....all the best Annaya....
@themillionairechoice5347
@themillionairechoice5347 2 жыл бұрын
Love you keep going ,,🌹💞💞🙏🙏🙏anaa
@RavikFic
@RavikFic 2 жыл бұрын
Great job as usual bro. I've been listening to Puranas since 2 years. Brahmanda puranam, Devi bhagavatham and Shiva puranam etc. I've come across many time travelling scenes. I've heard muchukunda episode multiple times. but your angle of explaining it with scientific terms makes this more interesting.
@prabhakarsheera8092
@prabhakarsheera8092 2 жыл бұрын
Meru chaala baaga chepthaaru sir Me vedios choosthe knowledge peruguthundi sir chaala baaga chepthaaru meru
@kishoreknocks
@kishoreknocks 2 жыл бұрын
నీకు ఓక🙏 స్వామి 👏👏👏👏👏
@heal-thyheartdiet
@heal-thyheartdiet 2 жыл бұрын
Good luck Amma 🙏🏻
@sankarinu
@sankarinu 2 жыл бұрын
Science antha mana puranallone undi Kani andaram punyam kosamo , purashartham kosamo , jeevana vidanam kosamo chaduvuthunnam kani me laga alochinchevaru enthamandi untarandi andulo unna enno rahasyalu Neti taraniki arthamayyela chepthu intha science undaaa ani abburapaduthunna inka telusukovalane jignyasa ekkuvaindi melantivaru undalandi every parents valla kids ki me videos choopnchali thanks a lot for sharing this knowledge andi 🙏🙏🙏🙏
@manoharamurthy2566
@manoharamurthy2566 8 ай бұрын
Instantaneous travel from present to past or future is time travel. What Khatvanga experienced is time dilation. Janaki Ram, please ponder over this aspect. I appreciate your efforts in bringing very good videos on puranas and the scientific secrets involved.
@jyothyg6653
@jyothyg6653 2 жыл бұрын
Awesome videos👏🏼👏🏼👏🏼thank you for such wonderful educational videos
@navyachowdhary2947
@navyachowdhary2947 2 жыл бұрын
❤️ for you, need people like you more
@LA-pd7ry
@LA-pd7ry 2 жыл бұрын
You should join with string bro cz ur research and string video editing ll make content superb...
@vishruthibeesa3070
@vishruthibeesa3070 2 жыл бұрын
Superb thammudu! Acceleration velocity antoo 8 or 9 th physics ki teesukellavu! Sri Rama Raksha! Neeku!
@mohanmerugu2391
@mohanmerugu2391 2 жыл бұрын
I can understand your research and hardwork behind this video... you are just amazing.. thank you brother.
@siriginathrimurtulu6626
@siriginathrimurtulu6626 2 жыл бұрын
Your analysis correct. As a common man I think such type of imagination so many times. Very soon this may come in real life.
@chowdhryanand6047
@chowdhryanand6047 2 жыл бұрын
Wonderful,explanation with mathamatics and algebra caluclations, hats up you can do lot more like this, good luck
@chowdhryanand6047
@chowdhryanand6047 2 жыл бұрын
Follow some new subject like parallel worlds and cosmic theory,
@narayanamiddem5443
@narayanamiddem5443 2 жыл бұрын
Waiting for your videos Anna ❤️
@prasadneeluster
@prasadneeluster 2 жыл бұрын
Extraordinary Ram garu. Chaala vishayalu nerparu.
@parthasarthy3072
@parthasarthy3072 2 жыл бұрын
Super 👌 👍 iam can't believe expressing your capacity and talent
@praneethvuriti6323
@praneethvuriti6323 2 жыл бұрын
That was an amazing video Anna 🤩😍. I hope u can release videos on Deva lokam distence and gods spaceships , if they are mentioned in our puraanas . I absolutely love your videos ❤️
@yourstudio7185
@yourstudio7185 2 жыл бұрын
Anna ne videos parts parts ga relese cheyy Anna interest ga untundhi Enduku curiosity ga untundhi Ekkuva subscribers perugutaru Ayina ne content baguntundhi
@kingcherry77
@kingcherry77 2 жыл бұрын
Very detailed uncle i started flowing u on insta also uncle❤️❤️❤️
@pavankumar-uo2hv
@pavankumar-uo2hv 2 жыл бұрын
Background music Harry Potter movie lodhi kada super bro.
@mohanpulukuri8983
@mohanpulukuri8983 2 жыл бұрын
anna me videos chana interesting ga untai anna inka with great clarity in the subject inka me work inka me padina shrama ki hatts-off anna inka swargam akkada undhi ane video kosam waiting janakiram anna
@sunil8079
@sunil8079 2 жыл бұрын
Thank you sooooooooooooooooooooooooooooooooooooooooo much...
@hemanthkumar-nd8yy
@hemanthkumar-nd8yy 2 жыл бұрын
Only one best telugu videos creater
@ravipampana5382
@ravipampana5382 2 жыл бұрын
Dileepa chakravarti's son was Raghuvu was the greatest of the Ayodhya prior to Sri Raama..
@motivatio433
@motivatio433 2 жыл бұрын
The lord of legendry the vishnu.super anna.
@jsnartcreations2276
@jsnartcreations2276 2 жыл бұрын
Proxima centyari star ,puranam prakaram "trisanku swargam"your caluculations perfect,that which more accurate quantum caluculation
@lclucky8146
@lclucky8146 2 жыл бұрын
Very interesting series 😍 Plz see that u can start hindi and english subtitles or add audio Your content needs to reach many 🙏🙏🙏
@sureshthanda9560
@sureshthanda9560 2 жыл бұрын
Avengers ( some parts doctor strange ,caption marvel), all fights as like your story story depends on our puranas but no one cannot accept our ancient puranas but all ( world) like and belive Hollywood and foreign people believe it any thing our anchient puranas have 200%and more then perfect pure science .
@avramanamycoid398
@avramanamycoid398 Жыл бұрын
🙏❤ బావ మీ తల్లిదండ్రులకు మీకు అభినందనలు
@keshavcholleti9778
@keshavcholleti9778 2 жыл бұрын
🙏🙏hi anna meru chala baga clear ga explain chesaru mee video dvara telusukune bhagyam maku dakkindi meku naa dhanyavadalu 🙏🙏🙏
@xman2520
@xman2520 2 жыл бұрын
Excellent brother.. Nice... Still waiting for man frim Taured video
@sharathreddy3284
@sharathreddy3284 2 жыл бұрын
Annayya Your Amazing And Your Videos Also ,,Then Great Explanation
@ramu541
@ramu541 2 жыл бұрын
eee video vinnaka em cheppalo artham kaledu bro.. just a salute.. :)
@padminimanjusha1955
@padminimanjusha1955 2 жыл бұрын
Detailed explanation. That's the important thing to mention here. Well explained as always
@yerramsettimuralidhar5085
@yerramsettimuralidhar5085 2 жыл бұрын
Please rectify the story of Muchukunda in previuos episode who is is later become Pundarikudu.....but in your episode told differently
@venkatakrishnakumarupadhya4777
@venkatakrishnakumarupadhya4777 2 жыл бұрын
Again another masterpiece from Janaki ram garu. Simply superb... After seeing this video have two questions for you andi. 1) Due to time dilation effect, time passes slowly in Swargam due to higher space time warping. Can we assume, Swargam might be in the vicinity of a black hole? 2) After death of human being, it is said jeevatma travels to naraka/swarga. Does this jeevatma travel happens through inter dimensional potals?
@medabalamsudheer8588
@medabalamsudheer8588 2 жыл бұрын
జై జానకిరామన్న🕉️🦁🦁🦁💖💖💖🙏🙏🙏
@RaviBhaarath
@RaviBhaarath 2 жыл бұрын
జై శ్రీక్రిష్ణ 🙏🙏🙏
@aathmaram6903
@aathmaram6903 2 жыл бұрын
Annayya chaalaa adbhutamgaa undhi 🙏🙏 kaani sagnac equation dhwaara scientists cheppindhi enti ante..mana earth anedi gundranga unna adhi static ga undhi ani...ante it is not moving 🙏🙏 vedhic cosmology ane oka concept harekrishna ane vaallu youtube lo classes chepthunnaru..vallu cheppindhi earth is not moving ani 🙏🙏Dhayachesi veeti meedha oka chinna clarification ivvagalarani manavi 🙏🙏🙏 jai shree krishna 🙏🙏
@snigdha2607
@snigdha2607 2 жыл бұрын
What an analysis for a story and explanation Really no words …great video 🙏
@umamandru7728
@umamandru7728 2 жыл бұрын
Naku nota mata ravadam ledu em commet ivvalo great research anna hatts off annaya 🙏 ni time calculation ki mind block 😶😶🧠💡
@sreevallir938
@sreevallir938 2 жыл бұрын
Hats off to your research 👏🙌bro
@khajamohiddin4382
@khajamohiddin4382 Жыл бұрын
Bro meeru Inka Baga telusukowali Daya chesi proddatoor vunde aanadamuni baba gaarini kalavali
@shaikrajiya6258
@shaikrajiya6258 2 жыл бұрын
Me prati video chalaa chalaa bagunttundhi tq sooooooooooooooooooooooooooooooooooooooooomuch enno teliyani kotta kotta vishayalu chebutunnaru
@SriLakshmi-or1ku
@SriLakshmi-or1ku Ай бұрын
Thank you very much chala chala Baga explain chesaru.
escape in roblox in real life
00:13
Kan Andrey
Рет қаралды 62 МЛН
9 PM | ETV Telugu News | 15th September "2024
24:11
ETV Andhra Pradesh
Рет қаралды 334 М.
4th Dimensional Mystery Explained by JanakiRam | Time God KalaBhairava Time Space Mystery
21:01