Awesome andi 🤗 Thanks for sharing your feedback 💕🙏
@Srp_7892 ай бұрын
మీ వీడియోలు చివరి దాకా చూడటానికి నా కారణం నాకుంది. ముగింపు లో చాల పద్ధతిగా మీరు చెప్పే thanks for watching అనే మాటే ఆ కారణం 😊
@SpiceFoodKitchen2 ай бұрын
మీ అభిమానానికి చాలా చాలా సంతోషం అండి 🤗 ధన్యవాదాలు 🙏
@PhanidraG2 ай бұрын
ముందుగా మీకు మీ కుటుంబ. కార్తీక మాసం శుభాకాంక్షలు. సభ్యులకు. శివయ్య ఆశీస్సులు. ను శుభ మధ్యాహ్నం మమ్మీ.ఉలవలు. శనగ బ్యాళ్లు. శనగపిండి. అందులోకి మసాలాలు. చాలా బాగున్నాయి మమ్మీ వడలు.
@SpiceFoodKitchen2 ай бұрын
మీ ప్రేమాభిమానాలకి చాలా చాలా సంతోషం డియర్ 🤗💕 Thank you so much 🙏
@vpadmaja3802 ай бұрын
చాలా సింపుల్ గా చేసారు.. చాలా healthy వంటకం parichayamchesaru మీ వంటలు యెప్పుడు paatha కొత్త కలిపి some thing new and easy preparation అన్నట్టు vuntaye ❤❤
@SpiceFoodKitchen2 ай бұрын
మీ కాంప్లిమెంట్స్ కి చాలా సంతోషం అండి 🤗 Thank you so much 🙏 💕
@venkatsiripuram67722 ай бұрын
Chala baga chesarandi 😊
@jayasree17872 ай бұрын
Wow awesome. మంచి heathy snack item వులవలు తో tq sweety
@SpiceFoodKitchen2 ай бұрын
Most welcome andi 🤗
@bhagyalaxmigobburu8436Ай бұрын
Thanks very much for the wonderful tasty vada. Most appreciable matter is you have used all the Telugu words as much as possible . Thanks again. My comment is in English because I have no Telugu alphabet in my iPod. Sorry.😘🤗🙏🙏🙏🙏
@SpiceFoodKitchenАй бұрын
ఎంతో అభిమానంతో మీరిచ్చిన కాంప్లిమెంట్స్ కి చాలా సంతోషంగా ఉందండి 🤗 💕 Really it's my pleasure.. Thank you so much for your comment 🙏
@indiratalari60362 ай бұрын
🎉super mam .cooking with rare ideas is ur speciality.👍
@SpiceFoodKitchen2 ай бұрын
Thanks a lot for your sweet compliments andi 🤗
@raajanreddy49562 ай бұрын
Mi videos ante chala istham 🎉🎉🎉🎉 supparrr ga untundi 🎉🎉🎉🎉🎉🎉🎉
@SpiceFoodKitchen2 ай бұрын
Thank you so much andi 🤗🙏
@srenu32992 ай бұрын
హాయ్ అక్క ఎలాఉన్నారు ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు కార్తీకమాసం శుభాకాంక్షలు సూపర్ రెసిపీ అక్క👌👌👌👌❤️❤️❤️❤️❤️
@SpiceFoodKitchen2 ай бұрын
హాయ్ డియర్! నేను బాగున్నాను, మీరు కూడా బావున్నారని ఆశిస్తున్నాను.. Thank you so much 🤗💕🙏
@kbramaramba19882 ай бұрын
Meeru anni veriatyga chestaru 👌👌👌👌👌👌
@SpiceFoodKitchen2 ай бұрын
Thank you very much andi 🤗
@kmmcharykmmchary84592 ай бұрын
Hi sis ❤ma husband winter season lo ulavacharu cheyamantaru naku emo boringa anipistundi meru e recipe chupinchinaduku tnq tappakunda try chestanu pillalu kuda tinataru 😊
@SpiceFoodKitchen2 ай бұрын
Hi andi 💕 ఉలవచారుతో వేడి వేడి అన్నంలో అలా కొద్దిగా వెన్న పూస వేసుకొని తింటే ఉంటుందీ! ఇంక మాటలే ఉండవు 🤤 ఉలవచారు చేయడం కాస్త పనే అండి, ఈసారి ఇలా వడలు చేయండి, చాలా బావుంటాయి..
@shaikbujji42882 ай бұрын
మామూలుగా వులవల రుచి అంత బాగోదు శనగపిండి కలిపి బాలన్స్ చేశారు ఉల్లిపాయలు జీలకర్ర ఉండనే ఉన్నాయి పంటికింద నలగటానికి 😊😊
@SpiceFoodKitchen2 ай бұрын
ఉలవలకి కాస్త వగరు ఉంటుంది అండి! మీరన్నట్టు ఇలా చెప్పిన పదార్థాలు వేసి సరిగ్గా చేసుకుంటే చాలా బావుంటాయి.. చారు, పప్పుచారుల్లో కూడా నంజుకోవచ్చు..
@Junnuu3159Ай бұрын
Meee prathi recipies kuda evyna ingredients thakkuva ga unna sare edo okala chesesthanandi. Prathi vedio lo kuda healthy recepie ne untundhi
@SpiceFoodKitchenАй бұрын
మీకు నా recipes నచ్చినందుకు చాలా చాలా సంతోషం అండి 🤗 మీరు ట్రై చేసి మీ ఫీడ్ బ్యాక్ షేర్ చేసినందుకు ధన్యవాదాలు 🙏
Meeru yekkada nerchukunnarandi inni varieties??? Neat voice ki excellent taste ❤❤
@SpiceFoodKitchen2 ай бұрын
మీ కాంప్లిమెంట్స్ కి చాలా సంతోషం అండి 🤗 Thank you so much 🙏💕
@vasavijaya32102 ай бұрын
Hiiii madam How are you Ragulu thoo kuda chupinchandi... Madam... 2years baby kuda tinnavachu ga madam....
@SpiceFoodKitchen2 ай бұрын
Hi andi.. రాగులతో మెత్తటి క్రీం లాగా ఉండే రాగి తోపా లాంటివి పెట్టొచ్చు, కానీ ఇలాంటి క్రిస్పీగా ఉండేవి పళ్ళు ఉన్నవాళ్ళకి బెటర్.. అంత చిన్నపిల్లలకి క్రిస్పీగా ఉండేవి గొంతుకు అడ్డు పడతాయి..
@apolloramana27 күн бұрын
Keep it in refrigerator for five minutes before frying to avoid spilt
@SpiceFoodKitchen26 күн бұрын
OK andi, Thanks for your tip..
@msrao80732 ай бұрын
Thanks 🙏 madam
@SpiceFoodKitchen2 ай бұрын
You’re welcome andi 🤗
@sartazjaveed13352 ай бұрын
Awesome
@SpiceFoodKitchen2 ай бұрын
Thank you 😊
@thahirshasyed2292 ай бұрын
Balinthalu ki helathy recipes cheppandi..
@SpiceFoodKitchen2 ай бұрын
OK andi..
@bhavaninanda79382 ай бұрын
Very nice
@SpiceFoodKitchen2 ай бұрын
Thank you 😊
@GraceSwarna-gj1gu2 ай бұрын
Vadalu chustunte tinnantha feeling andi. Vada pindi lo koncham rice flour add chesthe baguntaya?
@SpiceFoodKitchen2 ай бұрын
మీకు నచ్చినందుకు చాలా సంతోషం 🤗 ఇవి ఆల్రెడీ క్రిస్పీగా ఉంటాయి కదా అండి, ఇంక బియ్యం పిండి వాడే అవసరం ఉండదు..
@KommiReddyRamaDevi2 ай бұрын
👌👌🥰🥰
@SpiceFoodKitchen2 ай бұрын
😊🤗🙏💕
@madhuravanibanala38922 ай бұрын
Agaro food processor ela vundi, pls reply planning to buy
@SpiceFoodKitchen2 ай бұрын
నేను ఆరు నెలలనుండీ వాడుతున్నాను అండి! నాకు చాలా useful గా ఉంది, మీరు రివ్యూస్ అన్నీ చూసి నచ్చితే తీసుకొండి.. Thank you 😊
@Junnuu3159Ай бұрын
Kadai link unte pedthara please please
@SpiceFoodKitchenАй бұрын
ఈ వీడియో క్రింద ఉన్న description box లో ఆన్లైన్ లింక్ ఇచ్చాను, చెక్ చేయండి..
@udayabasker4612 ай бұрын
Super! 🤔☺"ఉలవలతో మసాలా వడ " ఎలా ఉంటుంది..రుచిగా ఉంటుందా... 😃"చూస్తేనే కదా నమ్ముతాం" అనుకున్నవారికి ఈ వీడియో నిజంగా నమ్మకం కలిగిస్తుంది.ఈ వడలకు ప్రత్యేకత ఎలా వచ్చిందో, వివరణ చాలా స్పష్టంగా ఉంది!☺పిల్లలు ఎక్కువ ఉన్న ఇళ్ళల్లో చాలా ఇష్టపడతారు....(🤣🤣కరకరలు ఎంతో గట్టిగా వీడియోలో 4:49 వద్ద వినబడుతున్నాయి!)
@SpiceFoodKitchen2 ай бұрын
Thank you so much 🤗 మీకు కరకరలు బాగా వినిపించాయి 😄 చాలా బాగుంటాయి అండి, మా ఇంట్లో వర్షాకాలం శీతాకాలాల్లో ఏదొక రకంగా ఉలవలు ఎక్కువగా వాడుతుంటాను..
@Srp_7892 ай бұрын
ఇప్పటి వంట గదిలో రకరకాల అవసరాల నిమిత్తం ఉంటున్న , ఉండవలసిన పరికరాలు ( మట్టి వి , కర్ర తో చేసినవి , వివిధ లోహాలతో చేసినవి ) ; ఎలక్ట్రానిక్ పరికరాలు వాటి ప్రత్యామ్నాయ పరికరాలు అనే అంశంపై మంచి వీడియో చేయండి మిత్రమా
@SpiceFoodKitchen2 ай бұрын
నాక్కూడా అలాంటివే ఇష్టం అండి, ఎంతో ఇష్టంగా చిన్న రుబ్బురోలు కొనుక్కొని మా అపార్ట్మెంట్ లో ఎవరికి డిస్టర్బెన్స్ లేని టైం లోనే పిండి రుబ్బడం మొదలు పెట్టాను.. మీ ఇంట్లో మళ్ళీ ఆ సౌండ్ వస్తే ఇల్లు ఖాళీ చేయమన్నారు 😬 పల్లెటూర్లలో అయితే మనకి నచ్చినట్టు కావాల్సిన వస్తువులు వాడుకోవచ్చు కానీ సిటీస్ లో అలా కుదరదు కదా అండి!! నిజానికి అలాంటి మంచి ప్రత్యామ్నాయ మార్గాలు బోలెడన్ని ఉన్నాయి, మన పెద్దవాళ్ళు మన కంటే ఎంతో జ్ఞానం కలిగినవాళ్ళు, ఆనాటి వస్తువులు వాటి పనితనం చూస్తే మతి పోతుంది.. కానీ ఇప్పుడు వాటిని వాడాలంటే సరైన ఇంటి వాతావరణం ఉండాలి 😊 మీరడిగిన వీడియో చేయడానికి తప్పకుండా ప్రయత్నిస్తాను.. ధన్యవాదాలు 🤗🙏
@Srp_7892 ай бұрын
@@SpiceFoodKitchen 🙏
@sailajarama25592 ай бұрын
👍👍👍🤝🤝🤝
@SpiceFoodKitchen2 ай бұрын
🤗🙏
@krishnachary45172 ай бұрын
🎉🎉🎉
@SpiceFoodKitchen2 ай бұрын
😊🤗🙏
@udayabasker4612 ай бұрын
✔ఈ నోరూరించే వడలు కరకరలాడుతూ ఉత్సాహాన్ని పెంచుతాయి పుష్కలంగా ప్రోటీన్ ఉన్న పచ్చి శనగపప్పు ఉండటం వల్ల, తిన్నది త్వరగా అరగడానికి అవసరమైన పీచు పదార్థం ఉండటంవల్ల ప్రేగుల ఆరోగ్యం, ప్రేగుల కదలిక అదుపులో ఉండి మలబద్ధకం,ఆయాసం,ప్రేగుల కేన్సర్ లాంటివి దూరం అవుతాయి!🌈ఉపయోగకరమైన వీడియో!
@SpiceFoodKitchen2 ай бұрын
Thank you so much andi 🤗🙏
@Spapu1432 ай бұрын
kadai link pls
@SpiceFoodKitchen2 ай бұрын
Please check the description of this video..
@neelamnagaraju26572 ай бұрын
ఫుడ్ ఏం తినాలో ఏం తినకూడదు నాకు తెలియటం లేదు చెప్పండి ఫ్రెండ్స్ 😢😢😢😢
@SpiceFoodKitchen2 ай бұрын
అందరికీ తినే ఫుడ్ వల్ల స్టోన్స్ రావండీ! ఏవైనా మందులు వేసుకోవడం వల్ల, ఆల్కహాల్ తీసుకోవడం, బయట కూల్ డ్రింక్స్, బయట దొరికే ఫుడ్స్ ఇలా రకరకాల రీజన్స్ ఉంటాయి.. మీరు ఏం తినకూడదు అనేది మీ పరిస్థితిని బట్టి డాక్టర్ చెప్తారు.. చాలా వరకు కిడ్నీ స్టోన్స్ ఉన్నవాళ్ళని పాలకూర, టమాటా, నాన్ వెజ్ ఫుడ్స్, బయట దొరికే ఫుడ్స్, కూల్ డ్రింక్స్, ఎక్కువ ఉప్పు, పంచదార తీసుకోవద్దని చెప్తారు.. నీళ్ళు మాత్రం చాలా ఎక్కువగా తాగాలి..
@shaikbujji42882 ай бұрын
Telugu english typing sarigaaledu anduke rendu comments vachai sorry next vedioki sarichesukuntaanu
@SpiceFoodKitchen2 ай бұрын
అయ్యో! ఏమాత్రం దానికి explanation ఎందుకు అండి!! ఏం పర్వాలేదు..
@SoujanyaKondilla-qv7wzАй бұрын
Uluvala vadalu
@neelamnagaraju26572 ай бұрын
మేడం నాకు కిడ్నీలో రాళ్లు ఉన్నాయి అంట డాక్టర్ చెప్పాడు వన్ వీక్ నుంచి నేను బాధపడుతున్నాను నొప్పి తగ్గడం లేదు ఏం చేయాలి 😢 ఫ్రెండ్స్ నొప్పి తగ్గాలంటే ఏం చేయాలి మీకేమైనా తెలిస్తే నాకు చెప్పండి ఫ్రెండ్స్ 😢😢
@deepikapasula90362 ай бұрын
కొండ పిండి ఆకు కూర తినండి....లేదా కషాయం తయారుచేసుకొని తాగండి. తెల్ల గలిజేరు కూర కూడా తినండి.
@neelamnagaraju26572 ай бұрын
@deepikapasula9036 Ok మేడం 😒
@GraceSwarna-gj1gu2 ай бұрын
Banana stem ni cook cheskoni light ga talimpu petti tinochu, pachidhi juice laga cheskoni tagithe Inka better results vastai andi, it really works like a magic ma sister ki kuda alane vunde ah banana remedy tho cure indi
@sudhamai_kothimbakam2 ай бұрын
One of the best solution ante kondapindi aaku chala bhaga results vastayandi.... Adi ayurvedha shops lo powder ga kuda amutaru...
@ranivarmav76352 ай бұрын
అరటి చెట్టు ఉంటే నరికి లోపలి ముక్క జ్యుస్ చేసి త్రాగితే చాలా స్పీడ్ రికవరీ,వాటర్ ఫుల్ గా త్రాగాలి, పాలు పాల ఉత్పత్తులు,పాలకూర టమాటా లు బాగా తగ్గించేయ్యాలి,తెలగపిండి ఆకు కొండపిండి ఆకు అనికూడా అనే ఆకు కూర తినాలి ముఖ్యంగా టెన్షన్ పడకూడదు😂ప్రతి ఇంట్లో ఒక్కరికి అయిన ఏదో ఓసారి వచ్చే సమస్యనే ఇది,బా ఇబ్బంది ఉంటే డాక్టర్ ఆపరేషన్ చేసి పేలుస్తాడు,పర్లేదు అని అర్ధం జస్ట్ ఉన్నాయ్ అని చెప్పడంటే,గంట గంట కి ఓ గ్లాస్ నీరు త్రాగు😊
@myohtutjoshi46612 ай бұрын
🤍💛🧡🩷❤️💕
@SpiceFoodKitchen2 ай бұрын
😊🤗💕🙏
@MellowmomentsASMR2 ай бұрын
Yipudu vunna deputy CM ni CM ga chudali ani entha mandhi anukuntunaru frnds
@MellowmomentsASMR2 ай бұрын
Deputy CM పాలన ఏలా vundhi frnds
@ranivarmav76352 ай бұрын
ఇక్కడ అడిగే ప్రశ్న ఇది?తమరికి ఆంధ్రలో ఎవరు లేరా?సొల్లు కబుర్లు చెప్పటానికి😂ఉంటే ఫోన్ చేయండి లేదా న్యూస్ లో చూడండి మీకే అర్ధం అవ్వుద్ధి🙄
@MellowmomentsASMR2 ай бұрын
@ranivarmav7635 Em matladuthunav,
@ranivarmav76352 ай бұрын
@@MellowmomentsASMR ఔను నిజమే అనవసరంగా అండీ అంటూ మర్యాదగా మాట్లాడా😂🙄😡
@@ranivarmav7635 బాగా అడిగారండీ, నేనూ అదే అనుకున్నా వంటల చానల్లో ఈ అసంబద్ధ ప్రశ్నలేమిటా అని? ఎవరిని paytm అనుకున్నా ఎవరికున్న పైత్యం వారిదిలెండి. కానీ మీరు ఉన్న మాట మాట్లాడి ప్రశ్నించిన తీరు సందర్భోచితం & హర్షనీయం.